Рет қаралды 70,811
మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ల్యాప్‌ట్యాప్ బ్యాటరీ బ్యాకప్ మిమ్మల్ని సతాయిస్తోందా? బ్యాటరీ బ్యాకప్ పెరగడమే కాదు, బ్యాటరీ లైఫ్ కూడా ఏళ్లపాటు రావాలనుకుంటే.. ఏం చేయాలో ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్న ఈ చిట్కాలు పాటించండి.
#WorkFromHome #Laptop #Women #TechNews
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu