ఏలరావు ఇలపైకి - పాట (telugu lyrics) Elaravu Ilapiki - song // Pathinti Ramakrishna Bajana Patalu

  Рет қаралды 35,779

ismart ramakrishna rythu bidda

ismart ramakrishna rythu bidda

Күн бұрын

ఇలాంటి పాటల కోసం క్రింద గ్రూప్ లో చేరండి :- 👇
WhatsApp group link :- 👇
chat.whatsapp....
కళావతి రాగం : వలజ రాగం : రూపకం తాళం
సాకి :- మకరి కరిని పట్టెనో లేక
కరి మకరిని పట్టనిచ్చెనో
చిత్రమయ్యైడు నీయాటలో
చిక్కుటే భాగ్యమాయె హరీ......
పల్లవి :- ఏలరావుఇలపైకీ జాలమేలహరినీకీ
మకరి కరిని పట్టుదాకా దిగిరావాభువిపైకి
చరణం:- స్వార్థమనెటి కొలనులోన పాపమనెటి మకరిచేత
కదలలేక చిక్కినాను
గరుడవాహనమెక్కి కదలి రార కమలనయన
వేచివేచి కాలమందు కరిగిపోదునేమొ దేవ.
చరణం:- మంత్రమేమిఎరుకలేదు పూజచేయువిదమురాదు
పలుకుచుంటి నామమొకటి
వాయువేగముతోడా మోక్షమొసగకదలిరార
కన్నులారగానకుండా కన్నుమూతునేమొదేవ.

Пікірлер: 8
@Hariharmonist123
@Hariharmonist123 6 ай бұрын
చాలా బాగుంది 🎉🎉🎉
@manyanasrinivasarao373
@manyanasrinivasarao373 Ай бұрын
Super ❤❤❤
@patnamkrishnamurthy3885
@patnamkrishnamurthy3885 2 ай бұрын
చాలా బాగుంది సార్ పాట సాహిత్యం సూపర్ సూపర్ సూపర్
@layagrahiprasannakumar5986
@layagrahiprasannakumar5986 8 ай бұрын
ఏంతో హృద్యంగా వుంది భజన కీర్తన, ధన్యవాదాలు🙏
@RamanaD-ye3br
@RamanaD-ye3br 2 ай бұрын
Super good
@OmShivaya-b9f
@OmShivaya-b9f 2 ай бұрын
సుప్పర్ 🙏🙏🙏
@kklstarhari5775
@kklstarhari5775 2 ай бұрын
2024 lo
@BoyaSrinuSMlove
@BoyaSrinuSMlove 2 ай бұрын
🎉👌👌 🫡🫡
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 41 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 60 МЛН