Vladimur is such a nice and cool person I like his hospitality
@balaswamymudhiraj973 жыл бұрын
నోరు మంచదైతే ఊరు మంచిధవ్తుంది అనే మాట నీకు సరిగ్గా సరిపోతుంది బ్రో ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలతో మమేకమై వాళ్ల కుట్టుంబం లో ఒక్కడిల చూసుకునే ల మంచి స్నేహసంబంధాలను ఏర్పరుచుకుని నిదైన దారి లో సాగిపోతున్న నికు అంత మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి
@k.premchand50613 жыл бұрын
వ్లదీమీర్ సోదరునికి వేల వేల కృతజ్ఞతలు
@hruday25343 жыл бұрын
😂😂🤣🤣🤣🤣
@sureshsarella34413 жыл бұрын
😂😂😂😉😉😭
@divakar.d63 жыл бұрын
హాయ్ ఉమా గారు...... మీరు అందరితో కలిసిపొయే విదానం చాల బాగుందండి..... మీ కలుపుగొలు తత్వమే మీకు ఎంతో మంది స్నేహితులను , అభిమనులను అందిస్తుంది ఉమా గారు
@srinujarajapu1443 жыл бұрын
మన హరే రామ హరే కృష్ణ కల్చర్ వేరే దేశం లో చూస్తునందుకు చాలా happy గా ఉన్నది ఇలాంటి కంటెంట్ వీడియోస్ మాకు చూపిస్తనందుకు uma గారు మీకు చాలా థాంక్స్.ఐస్ హాకీ court బాగుంది All the best ఫర్ one million subcribers uma annaya👍👍👍
@shankarmylavarapu22263 жыл бұрын
పోలాండ్ జెర్మనీఫ్రాన్స్ అన్ని దేశాలలో హరే కృష్ణ హరే రామ you tube లో చూడ వచ్చు
@vijayabalaji44993 жыл бұрын
Missing Vladimir such a nice person..అక్కడ ఇండియా ని కల్చర్ ఇష్టపడేవాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది..
@nareshjaggaramofficial3 жыл бұрын
Miss you Vladimir😘
@hruday25343 жыл бұрын
😂🤣🤣
@saichaithanyasaichaithanya74363 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣😂😂😂
@hemanth_naidu_javvadi35073 жыл бұрын
🤭🤭😜😛
@vijayabalaji44993 жыл бұрын
Hardwork ఎప్పుడు మంచి results ఇస్తుంది.లేట్ అవ్వచ్చు.. కొంత మంది నిన్ను అర్డంచేసుకోవడానికి..
@vijayabalaji44993 жыл бұрын
@@rakeshmithra6199 please proof chupinchu bro proof lekunda evaro chepparani matladaku..athanu views kosam ishtam vochinattu matladutunnadu..Uma tickets visa para mesh ana athanu daggara nunchi book chestadu ayna cheppadu..Ithanu tirgutunnadu chupistunnadu. Anveshana laga oka chota kurchuni..Evarni tittaledhu..Mana mind ni ala convert chesadu anveshana uma medha..Ithanu edugutumnadu ani oka jealousy....Ithanu silly monks lo vunnadu ani proof emaina vundha..
@peoplesvoice55893 жыл бұрын
@@rakeshmithra6199 Em chaduvukunnav bro nuvvu, no use kada🤦♂️
@dr.yasodakurra56433 жыл бұрын
I studied in Moscow and stayed 11 years. Visited most of the Russian cities and CIS countries ( Commonwealth of independent states)( Earlier USSR) Most of them respect and love Indians. Beautiful countries to visit. Most of them are like Vladimir and his friends with a great hospitality. Let we Indians too show the same hospitality to Russians and CIS citizens. Uma your videos are with lots of love and passion and dedication to show whatever possible in simple ways. All the best for your future videos.❤👏 Огромное спосибо рускому народу💐👏
@sonal57953 жыл бұрын
Vladimur is such a good person kind hearted we miss him ..
@reddyvish36023 жыл бұрын
Vladimir is such good good good person 👍🤝
@lakshmimadhura52963 жыл бұрын
Yes correct ga cheparu..wldimur is a very very good person 🙏🙏🙏🙏🙏🙏 thankq for hosting our uma bro
@andreyasara3 жыл бұрын
ఉమా గారు బాగున్నారా మీరు ఏలా ఉన్నారు మీరు మా కోసం అన్ని చూపిస్తున్నారు కానీ మీరు ఏలా ఉన్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త మిరు చుపించేవి చూషి ఆనందిస్తున్నాను 🙏🙏🙏🙏
@mnindira18273 жыл бұрын
Hi. ఉమా.. జిమ్ .కోచ్.వాళ్ల family. చాలా మంచి వాళ్ళు....bike చాలా బాగా Ride చేశావమ్మా. Airport కి vachena బాబు చాలా చాలా మంచి వారు ఎపుడూ తనని. వదలకు. నువ్వు జాగ్రత్త గా వేళ్ళు అమ్మ.. GOD BLESS YOU 😊😊
@karnatimadhubabu96813 жыл бұрын
అన్ని దేశాలలో మన సాంప్రదాయలను గౌరవించి పాటిస్తూ ఉంటే మన దేశంలో పాచ్యాత దేశాల నుంచి కొత్త సంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటున్నారు. ఏంటో మరి.❤️❤️❤️
@karthik029173 жыл бұрын
Vladimir we are very thankful to you...u r hospitality to uma was very kind and helpfull...🙏🏼💐
@Srinarasimham3 жыл бұрын
ఉమ గారు వ్లాదిమిర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, రష్యా ట్రిప్ మీ ద్వారా ,మీ వీడియో లు చూసి మేము చాలా ఆనందిచాము.ఈశ్వర అనుగ్రహ సిద్దిరస్తు
@kollurisatyasai37023 жыл бұрын
ఉమాగారూ, ఈ vlog చాలా బాగుంది. ఏదో చెప్పేసి చూపించేయడమే కాకుండా వాళ్ళని involve చెయ్యడం చాలా బాగుంది. 👍
@alaharimaheshbabu3 жыл бұрын
వెను దిరగక సాగిపోతున్న నిన్ను నీ ప్రయాణన్ని ఆదర్శంగా తీసుకోవాలి సోదర. నిజంగా ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చూపుతున్నావు. ధన్యవాదములు. మహేష్, హైదరాబాద్.
@gulams993 жыл бұрын
రష్యన్స్ కు భారతీయులు అంటే ప్రత్యేకమైన అభిమానం....అందుకే మీ పై అంత అభిమానం చూపుతున్నారు❤️😘
@akhilsayz4753 жыл бұрын
Bokka lee
@mrrobot4333 жыл бұрын
Anvesh gadu vellad ga inka potundhi le motham.
@jayadeep83183 жыл бұрын
@@mrrobot433 😁😁😂
@sweety87673 жыл бұрын
Avuna papam raju ki yavaru help cheyatam lae yanduku
@sweety87673 жыл бұрын
@@rakeshmithra6199 i agree with you bro
@saibekkamvlogs61313 жыл бұрын
Uma, nee driving style super...😍😍😍andharini ala kalupukuntu vellipo uma, chalu ee jeevithaniki idhi....
@telugintiathakodaluruchulu3 жыл бұрын
హాయ అండి ఉమా గారు సూపర్ మనకు తెలియని ప్రదేశాలు మనకు తెలియని గేములు సూపర్ అండి మీ ఆరోగ్యం కూడా చూసుకోండి వాతావరణం తేడా ఉంటుంది కదండీ ప్రాంతాలు వేర్వేరు ప్రాంతాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీ సిస్టర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@kashiyajjala51683 жыл бұрын
రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరుగుతుందన్న నిజంగా ఒక తెలుగు డి వై చాలా గర్వంగా ఉంది
@gvijayakumar98133 жыл бұрын
వీడియో చాలా బాగుంది, ఐస్ లో హకీ అడటం, మంచి కళాకారులని చూపించడం చాలా బాగుంది, మంచి వాళ్ళకు మంచి స్నేహితులు దొరుకుతారు, ఏమి ఇబ్బంది పడకుండా జాగ్రత్త గా నాలుగు రోజులు గడిపారు, మంచి గ్రామీణ వాతావరణం చూపించారు, గ్రామీణ ప్రాంతాల ఆహారం తయారు చేసుకునే విధానం చక్కగా వివరించారు, చాలా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
@sivatulasi60033 жыл бұрын
హాయ్ ఉమా గారు మన ఇండియా కల్చర్ వేరే దేశంలో చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది ఇలాంటి వీడియోస్ మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ మీ ఆరోగ్యం జాగ్రత్త ఆల్ ది బెస్ట్, 🤝👍🤝👏
@suryaaradyam10413 жыл бұрын
అస్సలు ఉమాగారు... కష్టానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో మీ వీడియోస్ లో తెలుస్తుంది.. మీ కెమెరాకు తెలుస్తుందే ఏమో... ఎవ్వరు ఇండియన్ లవర్స్ అని..👏🤳😍
@maryruthali75613 жыл бұрын
Vladimur is such a good friend kind hearted and great human being🤗😊
@eswarm89603 жыл бұрын
Very happy to see this video Russian people's are awesome so much of love and careing ...thanks for everything ...
@thumuravikumar19963 жыл бұрын
Good morning anna Love from Gadwal 💞❣️ మి మంచి మనస్సుతో ఎక్కడకి వెళ్లిన మి తోడు అందరు ఉంటారు.
@manjunathkalakambam13473 жыл бұрын
Vladimir very very good person and Russian peoples also good
@gooikrishna193 жыл бұрын
I think no one will spend such time without pay
@GK-qh6vp3 жыл бұрын
@@gooikrishna19 wat ??really??
@kannayyakanna79163 жыл бұрын
@@gooikrishna19 u can now see their are ppl out their with good hearts .. even you ,don't you spend time if an unique and good person come to met uh .
@aksharareddymuppala9183 жыл бұрын
@@gooikrishna19 11%q%@%%%w1 1 11111 x
@SriHari-ys9jd3 жыл бұрын
6:00... హోండా బైక్ రైడ్...🏍️👌 8:45.... హరే రామ హరే కృష్ణ. 🙏
@urstruly17273 жыл бұрын
Haa
@prashanth8423 жыл бұрын
Vladimir Brother Such a Nice Person... He is Replying Every Message in instagram....
@rajendarpolepangu85193 жыл бұрын
Vladimir insta I'd evvu ha plz
@urstruly17273 жыл бұрын
@@rajendarpolepangu8519 description lo undandi
@urstruly17273 жыл бұрын
@Entertain ment reply istunnaru annadi vladimar brother ni not uma garu
@venkatmothe51513 жыл бұрын
@@urstruly1727 gattiga ichi padesav ni paina cmnt ki 😂🤭
@telugutechwithvardhan59523 жыл бұрын
Yes
@srinujarajapu1443 жыл бұрын
Uma అన్నయ్య మీ bike riding స్టైల్ superrrrb👌👌👌
@donategood3 жыл бұрын
Oka swag and style vundhi
@srinujarajapu1443 жыл бұрын
Telugu ట్రావెలింగ్ HERO🤩
@urs_vamshi3 жыл бұрын
Yes
@MaheswaraRaoLukalapu3 жыл бұрын
Chitakottesadu
@dillibabu14853 жыл бұрын
International driving licence lekunda miru bike drive chesara it's illegal
@RameshYadav-rn5ld3 жыл бұрын
బైక్ మీద దూసుకెళ్తున్న ఉమా🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️❤️❤️
@veenapentyala32603 жыл бұрын
When valdimer was saying bye ...we also felt like we r leaving a good friend of ours ....great to know such wonderful human being r there
@Honeybujji14343 жыл бұрын
ఉమ గారికి నా హదయపూర్వక ధన్య వాదములు 👍👍👍
@kishore56863 жыл бұрын
This is amazing valdhimur is great person so kind person
@rithikatransgender97633 жыл бұрын
Chala happy ga undhi uma brother .... Elane Navvuthu Healthy ga world travelling cheyali ani Heartful ga korukuntunna ... God bless you
@freshlakevlogscanada3 жыл бұрын
When Life throws stones at you, you need to use them as steps to climb up. Uma anna perfectly fits into this..Great anna
@venkit73623 жыл бұрын
Well said 👍
@cm43533 жыл бұрын
Wellsaid
@urstruly17273 жыл бұрын
Superb bro
@itsmeaslam77353 жыл бұрын
Good
@niranjansuggula12933 жыл бұрын
Correct brother
@kolluruvenkatasrinivas63983 жыл бұрын
Thank u so much valdimir for hosting and helping Uma these 4 days, bye bye valdimir.
@suryateja87793 жыл бұрын
Will miss vladmir bro and ur combination badly uma anna 😞
@urstruly17273 жыл бұрын
Yes😔
@amaranath32753 жыл бұрын
రష్యాలో భరతనాట్యం వండ్రఫుల్ గారు మన ఇండియా కల్చర్ ఎంత పాపులర్ అయింది రియల్లీ చాలా ప్రౌడ్ అఫ్ యు మాకు ఈ వీడియో అందించినందుకు థాంక్యూ వెరీమచ్ ఉమా గారూ ఎక్కడ వెళ్ళి నా అందరితో కలిసి మెలిసి హాయిగా మీ జీ వితంగడపాలనీ భగవంతునికీ ప్రార్థిస్తూ ఉంటాను జై ఇండియా జై కర్నాటక, ❤️💐🌹
@lmahi25493 жыл бұрын
ಜೈ ಕರ್ನಾಟಕ
@Panda-er4nd3 жыл бұрын
Days went by really fast in Russia. Vladimir won everybody’s heart. Felt the pain like you are leaving a very close family member and when we are going to see you again. Evgenii, Victoria, Anastatia are all just amazing.
@urstruly17273 жыл бұрын
Heart warming
@gopibalu16813 жыл бұрын
na avedhana gaadu mi success ni chusi thattukoleka mari mi meedha buradha challe prayatnam chesthadu miru bayapadakunda ilane continue cheyandi bro. Vaadu kullutho sachipothunnadu
@sudharanimulpuru68813 жыл бұрын
We all connected to Vladimir. Such a nice person. We all miss him 🙏🙏
@lokanathreddy65073 жыл бұрын
Uma adho vesanam..patukunte kastam vadhalalem.keep going bro and reach greate heights
@urstruly17273 жыл бұрын
Avunu
@abhinandhan23653 жыл бұрын
You should have given Vladimir a gift as a memory
@Titemada3 жыл бұрын
Hi brother... good morning love from Karnataka.. I'm watching your videos from starting maali videos awesome explore and nice talk ..... you're really gold heart person
@jagadeeshpv42273 жыл бұрын
Huge respect to Mr. Vladimar, we became big fan of your humbleness, lots of Love from India... 🙏❤️
@m.lalithapavani14243 жыл бұрын
vladimir fans oka like eskondi
@upscedumate3 жыл бұрын
❤️❤️❤️
@SrinuSrinu-wc9bf3 жыл бұрын
So cool friend 💙
@ayanvlogs11093 жыл бұрын
Bro chala Countys travel cheshavuga Kani villani nuvvu videchi velthunte naku badhaga anipisthundhe bro. Russians are great people.........
@urstruly17273 жыл бұрын
Avunu
@prasanth4103 жыл бұрын
Miss you vladmir bhai... Nijamnga chala support chesadu bhayya🙏🙏 Inka ilanti friends chala Mandi dorkali ani manaspurthiga korukuntunna bhayyav❤️ love from Rajahmundry
@srinivaspharmacy40663 жыл бұрын
Amazing video Uma and good person valdimar is very kind hearted. With his company u rocked Russia 🇷🇺. I really enjoyed all of the videos. Congratulations Uma for making the trip most successful and memorable. 👌👌
@umakanthprasad51953 жыл бұрын
ఉమా ప్రసాద్ చాలా దైర్యవంతుడు, భాష తెలియని దేశాలలో కూడా మంచి ఫ్రెండ్స్ ని ఏర్పరచుకుని చాలా హ్యాపీగా తిరిగి వస్తున్నాడు. RJ Vladimir IS a good friend.
@kuppiligovindharao56913 жыл бұрын
Uma Annayya Mee smile lo oka magic undi annaya Hare Rama Hare Krishna culture Russia Lo Chusi nanduku Chala happy ga undi🙏🙏🙏
@urstruly17273 жыл бұрын
Avunu
@sureshch39843 жыл бұрын
మేము మీతో travel చేస్తున్నట్టు ఉంది ఉమా గారు
@boinasatish31493 жыл бұрын
క్లైమాక్స్ అదిరిపోయింది
@sivaprasad805513 жыл бұрын
How much good person is Vladimir🙌 he treated like u a good own family and Ur lucky to meet such a good human.good guys always have good grunts that is proved.
@mr.insane69843 жыл бұрын
Vladimir lanti person inka dorakadu miku.. his so humble..
@bwsandy3 жыл бұрын
Vladimir...you are an amazing person. You are welcome to the U.S. buzz me when you are here...will take very good care of you.
@natureandclouds3 жыл бұрын
08:45 and 19:07 more respect and love to Russian people ❤️❤️ Hare Ram Hare Krishna 🙏🏻
@ithalavanya65243 жыл бұрын
Uma annaya meru ekkadiki vellina frnds avuthunnaru so lucky
@kartheekravula42743 жыл бұрын
జిమ్ trainer చూడటానికి Spider man hero ల వున్నారు.
@bahmad20093 жыл бұрын
Uma garu, It is nice to see you travel around the world. Especially, in this video, the part where you are riding the bike is SUPER !!!. Felt really glad to see Vladimur helping you so much. His and his family's hospitality seems to be amazing. I thank him for his hospitality provided to you.
@trimurtuluareti8213 жыл бұрын
Vladimir is nice and good friend ,I also like Russians
@sadiknawab42603 жыл бұрын
ఉమ బ్రో బైక్ భలే నడిపావు
@shiva5463 жыл бұрын
Vladimir... Love you Man!!..Miss you!
@madasusubbarayudu15203 жыл бұрын
ఉమ మీ ఫ్రెండ్ వదలిపోతుంటె బాధగా ఉంది మీరు చాలా కష్టపడుతు ఉన్నారు ఆ దేవుడు నీకు తోడుగ ఉంటారు 🌹🤝Maadaasu 👍
@rajkumareducational45103 жыл бұрын
Super UMAఅన్నయ్య....and మీరు ఎక్కడ.. వెళ్లిన..అక్కడ మంచి స్నేహితులు.... కలవాలని....కోరుకుంటున్నాను....love❤️❤️❤️
@kuppiligovindharao56913 жыл бұрын
Uma Garu BIKE RIDING style gaa undi nuvvu traveling Lo HERO annaya👍👍👍
@saikumarkarukonda26783 жыл бұрын
There's that spark of smile on our face while watching uma bro interacting with people
@suryaaradyam10413 жыл бұрын
Hai Vladimir bro.. We love you soooooooooo much... Two times I feel sad that almost cry.. 1. Evgni and victoria leaves 2. You are leaving from us... 🙏🙏🙏💐
@venkysworld5003 жыл бұрын
మీ video's లో చాలా మంచి content వుంది super I am edict your videos bro 👍🙏👍🙏
@harikishore44573 жыл бұрын
Vladimar is really lovely person. When u are leaving him u are missing him,v could understand u n vladimar. Love u Vladimar bro thanks a lot. V love RUSSIA ❤️💕
@KBrahmaji-3 жыл бұрын
Uma annaya nee video s ki baga addict ayyam Uma annayaa oka vyasanam ninnu istapadithe vadilinchukovadam chala kastam annaya Ilage manchi content ivvalani korokuntunam
@ajaychowdarymannam97223 жыл бұрын
Meeru ilagey munduku saagipovali. Mee videos lo antha positivity ney❤️❤️
@venkit73623 жыл бұрын
So proud to see Russians learning Indian classical dance😍. We will all miss Vladimir.
@vaasuwithvenky66913 жыл бұрын
Anna Daasha is always talking with smile😊😊 😍🥰😍🥰😘🥰🥰🥰🥰🥰😘🥰🥰🥰😘 so cute
@rgbAiQ3 жыл бұрын
😂😂😂
@sadiknawab42603 жыл бұрын
Vladimir such a great human being, thank u hosting UMA Anna .
@sagarvarun63 жыл бұрын
Amazing...ఎంతో విలువైనది మన సంస్కృతి...
@indarapuchandrashekhar8043 жыл бұрын
Uma gariki & Vladimir ki oka like... 👇👇👇
@Dharma_R3 жыл бұрын
First BRIC Summitt 2019, Yekateringburg (Russia) lo jaringindi ani matrame telusu but mee valla Screen lo chuda galgutunnanu Thank You Bro.......Well done. God bless you
@Prem.Kancharla3 жыл бұрын
Manchivallu chala takkuva mandi vuntaru anna he is good
@suribabukaranam42603 жыл бұрын
Especially. Vladimir thanks for your help to Uma God bless you
@crubbythebeagle573 жыл бұрын
"Attention" Uma bro russians and indians having same culture and tradition from ancient history onwards as russia belongs to Samskrutham(sanskrit) language the slang what they speak is sanskrit and russia ancient name is Rishika and thusshara and russia meaning is "Rishi". Everyone must know it, we both countries have strong bond, civilization from Threthaya yugam onwards Author Venkat 😎
@gerteer38323 жыл бұрын
You are right - there are many similar words in Sanskrit with the Russian language
@MR-sf2nk3 жыл бұрын
bro daniki proof ledu unte link pettu
@shankarbhagyalaxmiadepusha66783 жыл бұрын
మీ వీడియోలు చూస్తూ ఉంటే ప్రపంచాన్ని నేను చూసినట్టు ఉంది
@veeraraghavuluramagiri6623 жыл бұрын
Proceed with positive energy. You will reach your goal. All the best.
@roshan613 жыл бұрын
That way of showing love Vladimir brother awesome . Russians love amazing 🇷🇺❤️🇮🇳.
@ayeshaarshad49363 жыл бұрын
Very nice Mr umaprasad. Your vlogs are very interesting you met Russian families very happy
@lmahi25493 жыл бұрын
Thanks anna Chala happy ga anipinchindi e video
@vsr22063 жыл бұрын
Vladimar is very good person... Very honest superb person I lkie him very much
@chandramouli80893 жыл бұрын
ఉమా ఎదుగుతున్న వాళ్లని చూసి కొంతమంది ఏడుస్తున్నారు మన జాతికి అది అలవాటే నువ్వు పట్టించుకోవద్దు మన లక్ష్యం మనల్ని నడిపిస్తుంది కేవలం దానిని మాత్రమే నమ్మి ముందుకు వేళ్ళు ఉండు ఏనుగు వెళ్తుంటే మొరిగే వాటిగురించి పట్టించుకోవద్దు నీ చిరునవ్వు నీ కలుపుగోలుతమమే నిన్ను ఇంతవాడిని చేసింది చెత్త మాటలు పట్టించుకుని నీ చిరునవ్వు చెదరనీయకు
@anupatichandrashekar3 жыл бұрын
Poddugala 6ki lestham Uma anna video kosam wait chestham
@Srinarasimham3 жыл бұрын
మీ ధైర్యం మీకు శ్రీ రామ రక్ష
@natureandclouds3 жыл бұрын
Sad to know that Vladimir bro is not going to feature in upcoming videos
@solomonreward41603 жыл бұрын
Wow...really came to know so many great people by ur videos brother
@vinaykumar-xu8dp3 жыл бұрын
Miss you vladhimar....such a good friend..
@ushaselectionshobbies72263 жыл бұрын
Yenti Uma sarigga rest tisukovadam leda health kuuda important adi God gift
@bhartiv99913 жыл бұрын
Vladimir very thanks. N dasha's painting awesome
@rmr05053 жыл бұрын
There is no words to say about him such a great person Vladimir ❤️💐💐
@sarathmandava25413 жыл бұрын
Uma bro your relation with Vladimir is good.we hope you safe journey to your next country.
@satishrevath61523 жыл бұрын
Vladimir his Too good... Very simple, honest and very kind heart person...