మంచి గాత్రం..మధురమైన సంగీతం..మహనీయులు తీర్చిదిద్దిన పద్యాల్లో లతాశ్రీ నయన అద్భుతం..రాగాలను అనవసరంగా సాగదేశారు..ఇది వినేందుకు ప్రేక్షకులకు ఇబ్బందికరం..ఇది నా అభిప్రాయం..ఆపై మీ ఇష్టం
@nageshwarraoraavi551712 күн бұрын
అర్జున్ పాత్రధారి అన్నయ్యకు లతా మేడం గారికి నా ధన్యవాదాలు చాలా బాగా పాడారు వీడియో చాలా చక్కగా ఉంది 🙏🙏🙏💐💐💐
@BhabhiRamaRao13 күн бұрын
పద్యం అర్థమయ్యేలా పాడారు సూపర్ ఈ లింకు పంపించిన వారికి థాంక్యూ
@bangarurajureddi195312 күн бұрын
కృష్ణుడు పాట కృష్ణుడు పాట సూపర్ అండి బాగా ప్రాక్టీస్ చేయాలి అమ్మ బాగా ప్రాక్టీస్ చేయాలి గొంతు ఎక్కడ ఆరు స్థితిలో పడుతుంది సూపర్ గమకాలు మాత్రం సూపర్ గా నేర్చుకోవాలమ్మా
@vappangivasu778813 күн бұрын
పాత్రే ప్రాణం నటినే సొంతం లతమ్మ గారికి మరియు హార్మోనిస్టు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాశీస్సులు మరియు తమ్ముడు నరసింహనాయుడు గారికి ప్రత్యేక అభినందనలు
@mylavarapusrinivasarao82812 күн бұрын
TQ sir
@tejasantu579413 күн бұрын
సూపర్ నాయుడు గారు
@AppannaMylavarapu12 күн бұрын
🎉🎉🎉 సూపర్ వెరీ నైస్ 🎉🎉🎉
@MunthaPavankumar-d3s13 күн бұрын
Maay👌🏾👌🏾
@satyanarayanabhogireddy837113 күн бұрын
Super latamma & srinubabu 👌🙌
@Navyalakkakula-q6s11 күн бұрын
super iddaru Narasimha Rao Lakkakula apgli spsr nellore