497 కొట్టేసిన తరువాత పెళ్లి చేసుకోవడం దండగ. రీసెంట్ గా సుప్రీం కోర్టు అన్ని రిచువల్స్ పాటించని హిందూ మారేజ్స్ certificate వున్నప్పటికీ చెల్లవు అని చెప్పింది. అంటే 95% హిందూ మారేజ్స్ చెల్లవు. కానీ కోర్టులు చెల్లని మారేజ్స్ కు విడాకులు ఇస్తున్నాయి. మ్యారేజ్ ఇస్ a partial contract and agreement దీనిలోనికి వెళ్ళేవాళ్ళు చట్టంతో consequences సరిచూసుకుని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఇప్పుడు వ్యాపారం అయ్యింది. స్వేచ్చను హరిస్తుంది. లైంగిక అవసరాలకోసం ప్రత్యామ్నాయం లేక పెళ్లి చేసుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలంటే పురోహోహితుల వర్గానికి లాభం....ముహూర్తాలు పెళ్లి పర్యవసానాలను పరిరక్షితాయని వారు రిజిస్టర్డ్ అఫిడవిట్ ఇవ్వారు. మంత్రాలకు ఏమి చదువుతారు....వాటి అర్థాలు ఏమిటి అని పెళ్లికి ముందు పెళ్లికి ముందు రాతపూర్వంగా ఇచ్చి పుచ్చుకోరు. వీటికి అర్థాలు తెలిస్తే పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోవాలంటే special marraige act క్రింద చేసుకోండి 500 ఖర్చు అవుతాయి. అయినా పెళ్లి పీడే. యూనిఫాం సివిల్ కోడ్ కావాలి కాని అది అన్ని మతల వారితో ఓపెన్ మైండ్ తో చర్చించాలి. అది సాధ్యం కాదు. మనుషులంతా ఒకే జాతి కావాలి. ఆస్తి హక్కు, పెళ్లిని నిషేధించాలి మానవ కళ్యాణం కొరకు. ప్రభుత్వాలు పెళ్లి చేసుకునే వాళ్ళ కొరకు 6 months ఒక couse పెట్టాలి. అందులో ఉతీర్ణులు అయిన వారికే certificate ఇవ్వాలి, డివోర్స్ కి అవకాశం వుండకూడదు ఎందుకంటే చట్ట రకారం పెళ్లి పిల్లల కొరకే. పెళ్లి ద్వారా పిల్లలు కలగని వాళ్లకు రెండో పెళ్లికి అర్హత వుండదు. పిల్లల కోసం మగపిల్లల కోసం అడ్డ దారులు త్రొక్కుతారు. వృద్ధాప్యం లో పౌరుల సంరక్షణ ప్రభుత్వం తీసుకుంటే మనుషులకు ఈ గోలే వుండదు. నేరాలు వుండవు ఘోరాలు వుండవు. ఉరుకులు వుండవు పరుగులు వుండవు. జీవితం అందంగా ఆనందంగా వుంటుంది.
@durgaprasad4717Ай бұрын
Very patience Essay writing.... కామెంట్ బాక్స్ సరిపోదు...😂
@srilaxmipadakanti9 Жыл бұрын
Good explanation sir...
@realestatejans3872 Жыл бұрын
మిరే ఒక pre marriage కౌన్సిలింగ్ వీడియో చేసి పెడితే కొంతలో కొంత మందికైనా use అవుతుంది. సమాజానికి హెల్ప్ చేసిన వారు అవుతారు.
@sv6964 Жыл бұрын
Nagaraju garu Please update Dr preethi case.
@Mounikamanideepmoksha Жыл бұрын
Premarital counseling good explanation
@shaikmohidden7599Ай бұрын
ఈలెక్కన చూసుకుంటే పెళ్లి చేసుకోవడం వృధా. నష్టపోయేది అబ్బాయే.
@LakshmiKumari-pm4zd Жыл бұрын
Nagarjuna garu meeru super sir manchi ga aduguthunnaru
@gatativeeraapparao4502 Жыл бұрын
ఏదైనా మా సమస్యని మీకు తెలియజేసి, నిపుణుల సలహాలు పొందుటకు ఎలా సంప్రదించాలి.? మెయిల్/మెసేజ్ ఇలా...
@sv1732 Жыл бұрын
Sir, Due to cancellation some people are taking advantage and finally doing extra martial affairs as their common items and making innocent people to suffer.
@LakshmiKumari-pm4zd Жыл бұрын
Sir ma relation kuda meeru cheppinattu eddaram love chesukunna tharvatha anivarya karanalathao dooram inamu marrages ipoyina tharvatha 17 y ki malli kalisamu eddaram malli okatayyi kalisi jeevisthunnam
@sv1732 Жыл бұрын
In future divorce cases will be like 90 out of 100.
@ganganagaraju64664 ай бұрын
Balisi Akramasambandam Pettukuntey
@RadhaRadha-pi3bt6 ай бұрын
Sir me advice Kavali
@anantharaokinthali22333 ай бұрын
ఏంకర్ ఏ గ్రహం వారో ఆయనలో అన్ని ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి
@chraju9156 Жыл бұрын
Supreme cheppina idi India .....
@vanjarapurevathi Жыл бұрын
Sir maku marriage ayyi 4 month's avuthundhi ma husband vere anmai tho untunnadu nenu case pettoccha...sir
@Valli60657 ай бұрын
Petteyandi vadalkandi
@swapnaediga631310 ай бұрын
Chattha judgement estundi suprime court samaajani ki upayogakaranga levu
@Anuradha-lo3nm Жыл бұрын
Hii sir memu mou rasukunam diverse aynatu cash kort valu kadatha anru a roju chinna visham pedhga ayii godavaydhii mali muchval diverse ki aply chsamu muchval kii apply chsa roju diverse vadhu ani chpanu kani kani pedhamanusulo Adhku vapukunavu ani anru kani apdu kuda naku kuda diverse estam Ladhu valu ana matalu thtukoleka syin chsanu naku epdu diverse thisukovatam estam ladhu sir muchval diverse kii apply chsanapu chipina vina ladhu epdu naku diverse thisukovatam estam ladhu kort lo diverse estam Ladhu ani chpitha jarjiimant emi vasthudhi sir plzzz give me replay sir
@anukaruna28284 ай бұрын
Emaindhi mari ippudu madam?
@rani...creations24255 ай бұрын
Dini ki high court judge peru thu
@ganganagaraju64664 ай бұрын
Sir Jevitalu Nasanam Aitunai
@Jerrinagam9 ай бұрын
Divorce?? Entha baaga chepperu sir .😡😡😡Mari manasa, vaacha, karmena nammi pelli chesukunna manasuki ye rakamaina vidaakulu istaru?? Divorce ante xhaavutho samaanam.. Mari champestara alanti vaallani... Em nyayam sir idhi
@raj-pl8xz4 ай бұрын
Veeede chala manditho affairs pettukunaru
@tej463225 күн бұрын
497 cotesinapudu.pillani kani badyatalu vadhili chakkaga enjoy chesi ... simple ga supreme court chepindhi kadha barya bartanu chusikunte velladu kadha ani.adhe resion chupinchi akramasambandhalu petukuni pillani galiki vadhilestunaru Ane talli pillalni chudala.tandri akramasambandhampetukovcha.poni ledhu barya illigal contact petukuna paravaledha.asalu kutumbha vyavastanu emchedham anukuntundhi e supreme court.sir advocate garu okapani cheyamandi supreme court ni vivaha vyavastanu kotesi.evariki nachinavallato vallani tiragamani pillalu pudite chettabuttalopadeste government penchitadhi Ani tirpu este.pillalu amayaka barayalu bartalu courtlu chuttu tirige badhalu undavu prasantamga untam.cheta ruls petti state ni nasanam chesestunaru
@chraju9156 Жыл бұрын
Sollu gaaaaa
@Jeniyashankar3627 Жыл бұрын
Mari vidakulu tesukunte pillala paristiti annti addapillalu unnte Vidakulu alla estaru vallu avavridaggara unndali
@plokesh45 Жыл бұрын
Amma Nana pedha koduku ki favour ga undi chinna koduku mariyu chinna kodalu pai chetha badi chesi mariyu vividha rakalug ma pai dadulu chesthe case yenti
@aramanachary409710 ай бұрын
Adidi gani mogodu khani thapu chsharente dhaniki sheksha anubhavinchali manadi amerika kadu manadi sri ram rajyam