anna chala baga ardham ayyettu chepputhunnaru suppar anna LEd complet cheyyandi anna
@ganeshpeyyala3283 жыл бұрын
Superb knowledge sir....👏👏👏🤝🤝🤝
@gupthab45763 жыл бұрын
తెలుగు లో ఈ విధంగా ఏవరుా భోధింఛలేదు నా లాంటి వారు మీకు ఋణ మే శుభాభివందనాలు
@HanumanthaRaoNune Жыл бұрын
Excellent teaching sir
@Chaituffteam2 жыл бұрын
Super ga chepparu sir
@edcelhearts3 жыл бұрын
So interesting video keep on sharing your video
@TechnicalGudachari3 жыл бұрын
Ok thank you
@MaheshMahesh-sg7fo3 жыл бұрын
bayya your explenection and clarty exlent nenu mi chanal lo eavery vedios chucthunbanu SMPS lo ye sekction lo ye ye components untaiyo oka vedio cheat bayya
@ramaraonangedda33753 жыл бұрын
DC section nu maltiy metor tho ela check chestaro chupenchande
@muramulla.nagaraju22463 жыл бұрын
Very excellent👍 btr
@HARIPRASAD-bz7xg4 жыл бұрын
Anna elage meru chala video's chesi e year lo success avvalani korukuntunna. (Anna kochem fast fast ga cheyyandi chala late avuthundi videos cheyyadam
@ronilrk2203 жыл бұрын
good job bro.. new friend watching from saudi arabia.
@ramaraju13402 жыл бұрын
Very good
@charikommoju634 жыл бұрын
Very clear explanation
@kittu97602 жыл бұрын
Good explain sir
@DurgaDurga-cl1kh Жыл бұрын
Sir super but practical sir
@GTMobileTechSolutions-yt5eh11 ай бұрын
Thanks Anna super video
@dhilipkumardhilipkumar2791Ай бұрын
Super sir
@chintadapolarao23413 жыл бұрын
sir, thank ufor ur vidios
@bcm2293 жыл бұрын
Excellent.....
@ganeshkada4563 жыл бұрын
Sir power supply lo feedback signal yokka problems and solution practical ga oka video cheyyandi
@palem3322 жыл бұрын
anna str 5pin switching section ela switching avutando alage secondary voltage ela vastando map dhwara vivarinchandi anna please
@balu19813 жыл бұрын
Sir pls tell network sharing printer and files and you finish for computers hardware
@palliveerababu8104 жыл бұрын
Supper Anna...
@shivakumar-tr1wq3 жыл бұрын
Nice bro chala manchiga cheppav....elane videos cheyi bro...naku oka book kavali led tv repair chapter wise kavali.....naku book kavali detail ga vundali... oka book name cheppava....nenu electronic course thisukovali anukuntuna....
@jaiindia97344 жыл бұрын
Good bro 👍
@chinnarao3262 жыл бұрын
Resp Sir! Excellent Sir Thank U Sir. Sir DC 12V Direct Pass అయితే Fet పడాయినట్లేనా సార్. Desktop SMPS లొ DC 12V Direct Pass అయి వస్తుంది సార్ మరియు సిరీస్ లాంప్ ఆఫ్ ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్ చాలా సార్లు అవుతూ వెలుగుతుంది. మరియు PS on Green wire 5V OK Sir and Green and Black Connect చేస్తేనే PG 5V వస్తుంది సార్. DC 12V లొ చిన్న బల్బ్ పెట్టి వెలిగించ్చినపుడు వెళుతుంది. బల్బ్ కేనెక్షన్ ఎలానే ఉంచి AC Power Off చేసి ఆన్ చేస్తే ఈ చిన్న బల్బ్ ఆఫ్ అయినపుడు AC Series Lamp వెలుగుతూ ఈ చిన్న బల్బ్ ఆగుతుంది ఇలా అవుతూనే వుంటుంది సార్. ఎక్కడ ప్రాబ్లెమ్ ఉంది సార్. Please Advice Sir. మీ వీడియోలు ప్రతీ ఒక్కటి Follow అవుతూ ఉంటాను సార్. ప్లీజ్ సార్. -- ChinnaRao, Paderu, Visakhapatnam District, Andhra Pradesh.
@jaganpenchal18312 жыл бұрын
Hi bro maa led Thomson TV lo power supply ravadam ledu motherboard pothe tv ki supply radaaa plz tell me bro
@anagarajuanraju884 жыл бұрын
tq sr gd information
@ALLURISOLUTIONS4 жыл бұрын
Bagundi
@sirimallavasu74433 жыл бұрын
Plese upload the SMPS problem traceout video
@swamikarre31033 жыл бұрын
anna yentanna LED Mathr bord , panl &blaklight gurinchi videos complet cheyyandi anna pleez
@Kanikaesuresh2 жыл бұрын
mobile SMPS 30 v 10 amps out ac power vastudhi dc rakunda action shot aiyintadhi plz tell me sir
@skdarling.....57112 жыл бұрын
Hi sir 12v smps on avuthundi ofter 1 minit tharvatha voltage automatic ga down avuthundi.......what's tha problem tell me plzz
@jaya.preddy11042 жыл бұрын
Edi repair cheyatamiki entha authundo, cheppandi please E ports entha untaei
@prasanthmogga17464 жыл бұрын
Nice bro
@bnr-media3 жыл бұрын
More videos🎥🎥
@chillapallimadhavaraogoud33813 жыл бұрын
Anna chinna help 12v 30amp on avvatledu repair cheppu please
@tmani34084 жыл бұрын
Thank you anna
@amrdattu56453 жыл бұрын
Brother... Please send me link of pcb component wise trace out video...
@swamicompositor3 жыл бұрын
Hi sir I want to learn tv repair I am from hyderabad please guide me
@maheshbabunandigam44963 жыл бұрын
Sir please tell about led LCD mother board components and how it works with chip level.
@-sunilsudimalla3 жыл бұрын
anna main filter daggara 300+ dc voltage vasthundhi kadha..mari switching section lo AC voltage yala vasthundhi....?
@palem3322 жыл бұрын
you are right
@staffmariajhoanafuentes83243 жыл бұрын
Sending support
@saineeraj13263 жыл бұрын
I want to contact u
@mvsivaram3 жыл бұрын
Smps transformers Ac ni direct ga ivvachukada Ac ni Dc ga enduku marchali.
@mschannelshortcut32914 жыл бұрын
Priventer repair cheppandi
@udaysandeep166 Жыл бұрын
Bro మీరు నేర్పిస్తార ఎంత amount అవుతుంది. మీది ఎక్కడ
@harishmatta83114 жыл бұрын
Anna small doubt transformer dc lo work chayathu kada
@TechnicalGudachari4 жыл бұрын
Switching ayyaka av vastadi kada appudu work avuddi bro
@harishmatta83114 жыл бұрын
@@TechnicalGudachari thanks for replying. But mutual induction juragadhu kada Anna. Transformer works only ac power. Only doubt did not miss understand
@harishmatta83114 жыл бұрын
Please replay
@TechnicalGudachari4 жыл бұрын
On off..on ..off switching auddiga bro
@TechnicalGudachari4 жыл бұрын
Appudu ac signal generate ayyi transformer on avuddi secondary lo induction avuddi
@afrozbasha40474 жыл бұрын
Bro please explain this circuit once because we want more clarity please we have expectation
@TechnicalGudachari4 жыл бұрын
ok
@afrozbasha40473 жыл бұрын
@@TechnicalGudachari super clear all doubts, ultimate explanation I will share this all my friends
@rgnanasekhar84194 жыл бұрын
What is vcc bro
@TechnicalGudachari4 жыл бұрын
pwm drive ic on avvadani
@baluprasad32 жыл бұрын
టీనికల్ వర్క్ కోసం ఇంగ్లీష్ వాళ్ళు తప్ప.....మన తెలుగు వాళ్ళు ఎవరు ... పవర్ సప్లై బోర్డ్ కోసం.....ఇంత వివరంగా చెప్పలేదు ....ఈ రోజుల్లొ చాలా మంది టెక్నషియన్స్ ....ఒక్క బోర్డ్ కంప్లైంట్ వెతకడం కన్న ....ఆ బోర్డ్ replace చేస్తున్నారు.....దానికి కారణం ....ప్రతి బోర్డ్ పనిచేసే విధానం తెలియక పోవడం.... కానీ కొంత ఎలక్ట్రానిక్స్ పై ఇంట్రెస్ట్ తో వర్క్ perfect గా సింపుల్ చేయాలనుకుంటారు......అలాంటి వారికి మీరు ఇచ్చే గైడెన్స్....చాలా ముందుకు వెళ్ళడానికి ఉపయోగ పడుతుంది.. సర్.... ఐనా షాప్స్ లో టీవీ repaires చేసే వాళ్లకు.....మదర్ బోర్డ్ అన్న పవర్ సప్లై బోర్డ్ అన్న చాలా బయం.....ఎందుకంటే ఆ బోర్డ్ పని చేసే విధానం ,,వాటి యొక్క లాజిక్స్....వాళ్లకు తెలియవు...
@TechnicalGudachari2 жыл бұрын
thank you brother
@yadavyadav87402 жыл бұрын
Work nerpisthara sir
@chinnarao3262 жыл бұрын
Yes Brother Correct....!
@narshingrao8984 Жыл бұрын
సార్ నేను ఏసీ మదరబోర్డ్స్ నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వుంది సార్ మీరు దయచేశి నాకు నేర్పిస్తారా ప్లీజ్ సార్ నాకు మా ఇంటినుంచి ఎటువంటి సహకారం లేదు సార్ నాకు ఎలక్ట్రికల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా చాలా ఇష్టం సార్ 10th చదివిన వెంటనే నాకు ఇష్టం అయినా
@narshingrao8984 Жыл бұрын
ఎలక్ట్రికల్ చదువుదామనుకుంటే నాకు ఏమైనా అవుతుందేమో అని బయపడి నన్ను మెకానికల్ చదివించారు సార్ కాని నాకు సబ్జెక్టు ఇష్టం లేకపోయినా మా ఫ్యామిలీ కోసం చదవాల్సి వచ్చింది కాని నాకు ఎలక్ట్రికల్ అన్న ఎలక్ట్రానిక్స్ అన్న చాలా ఇష్టం మరియు ఇంట్రెస్ట్ వుంది సార్ దయచేశి మీరు నాకు కొంచెం ఏసీ మదర్ బోర్డ్స్ గురించి నాకు ఏమైనా నేర్పించగలరా సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ మీరు ఎక్కడకి రమ్మంటే అక్కడికి వస్తాను సార్ కథనకుండా మీరు నాకు నేర్పించండి సార్ మీరు ఎలక్ట్రానిక్ కోర్స్ గురించి తెలుగులో చెప్పటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వెంటనే మీ దగ్గర అయితే నేర్చుకోగలనన్న ఉద్దేశం నాలో కలిగింది
@narshingrao8984 Жыл бұрын
కావున మీరు దయుంచి నాకు వర్క్ నేర్పిస్తారాని కోరుకుంటున్న సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేను ఎప్పుడు ఎవరిని ఏమి అడగలేదు సార్ మీమల్ని చూశాక నాకు ఏ పనైనా చేయగలను అన్న ఆసక్తి కలిగింది దయచేశి మీరు నాకు వర్క్ నేర్పించండి sir plese plese 🙏🙏🙏🙏🙏🙏🙏