అసలు నేను ఏ విడియోకి కామెంట్స్ పెట్టలేదు...ఎంత చక్కగా వివరించారు... సింపుల్ గా సుత్తి లేకుండా డౌబ్ట్ రాకుండా...మీకు వందనం... admin కూడా వందనాలు.. Super mind blowing...ఫిదా... అయ్యా...
@manoharababu22232 жыл бұрын
🙏 సార్ చాల బాగుంది ఒక కథలాగా చెప్పటం అంటే మామూలువిషయం కాదు ప్రతిఒక్కరికి అర్థమైయెలాగాచెప్తారుకదా అదిచాలుమాకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏👌👌👌👌
@krishnanov134 жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు. మీ లాంటి వాళ్ళు ఉంటే విద్యా వ్యవస్థ తప్పకుండా కచ్చితంగా బాగుపడుతుంది
@anilkumarkota50273 жыл бұрын
సులువుగా, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు
@nagaparvathi30432 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సార్ .ఎక్స్లెంట్ టీచింగ్ పవర్ సార్. వండర్ఫుల్ వీడియో. జ్యోతిష్యం ఇలా కూడా నేర్పవచ్చు అని నిరూపించారు. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న
@nagabhushanamsiripuram59316 ай бұрын
Good explanation sir
@jillranjithranjith61974 ай бұрын
Sauper
@ranjanreddy68164 жыл бұрын
1. సింహం : రవి (రాజు) - (ఆది వారం) 2. కర్కాటకం : చంద్రుడు (రాణి)- (సోమ వారం) 3. మిథునం : బుధుడు (వంట గది) - (బుధ వారం) 4. కన్యా : బుధుడు ( వ్యాపారం) - (బుధ వారం) 5. వృషభం : శుక్రుడు (కళలు) - (శుక్ర వారం) 6. మేషం : కుజుడు (సేనాధి పతి) - (మంగళవారం) 7. తుల : శుక్రుడు (న్యాయస్థానం) - (శుక్ర వారం) 8. వృశ్చిక : కుజుడు (ఆయుధ కారాగారం) (మంగళవారం) 9. ధనస్సు : గురుడు (యుధవ్యూహ రచన) (గురు వారం) 10. మకరం : శని (యుద్ధ సైన్యం) - (శని వారం) 11. కుభం : శని (భటులు, చలి కత్తేలు)- (శని వారం) 12. మీనం : గురుడు (పూజలు, దైవం) - (గురు వారం) మిగిలిన (Invisible) ఛాయా గ్రహాలు : రాహువు, కేతువు 16:20 20:08 గ్రహాలను (Planets) Easy గా గుర్తు పెట్టుకోవడం 23:45 ఇక్కడి వరకూ గ్రాఫ్స్ గీయటం వలన బాగా అర్ధం అయ్యింది, మిగతాది కూడా బోర్డ్ మీద explane చేసి వుంటే ఇంకా అర్ధమయ్యేది. 23:35 to 25:53 వరకు కన్ఫ్యూజన్ గ్రహాల (Planets) ఉచ్చ, నీచ స్థితిలు : 26:20 to 36:40 1. రవి : ఉచ్చ - మేష, నీచ - తుల 2. చంద్రుడు : ఉచ్చ - వృషభ, నీచ - వృశ్చిక 3. బుదుడు : ఉచ్చ - కన్యా, నీచ - మీన 4. తుల : ఉచ్చ - మీన, నీచ - కన్యా 5. కుజుడు : ఉచ్చ - మకర, నీచ - కర్కాటక 6. గురుడు : ఉచ్చ - కర్కాటక, నీచ - మకర 7. శని : ఉచ్చ - తుల, నీచ - మేష 5వ రాశి అధిపతి (గది) : స్నేహితుడు 20:55 7th House (గది) : నీచ స్థితి 28:34 నక్షత్రాలు (Stars) 42:57 కన్ఫ్యూజన్ భావాలు (Like Emotions) : 50:15 1.లగ్న స్థానం : శరీరం, Hight, Weight, రూపం, రంగు) 51:52 2. ధనం, కుటుంబం 3. విక్రమ స్థానం (Capacity) 4. తల్లి, ప్రాధమిక విద్య 5. వాక్కు, విజ్ఞానం 6. రోగ, ఋణ, వాహన స్థానం 7. వివాహ, వైఫ్, కళ 8. ఆయుర్దాయం స్థానం 9. పితృ, గురు స్థానం (జ్ఞానం), పూర్వ పుణ్య స్థానం 10. కర్మ, రాజ్య స్థానం (ఏమి చేస్తాడు) 11. లాభ స్థానం, మిత్రులు, తృప్తి 12. వ్యయ, నిద్ర, వివాహ జీవితం
@RVAtelugu4 жыл бұрын
sure, follow this playlist to watch all videos in sequence ep0 , ep1 , ep2 , ep3 kzbin.info/www/bejne/aqeTeHqLnM2qr6c
@bhanuprakash89274 жыл бұрын
Thanks for sharing this
@RVAtelugu4 жыл бұрын
@@harishkumarbio there is a lot of difference between Astrology, Jyothisham and Astronomy . do not mix all
@murthiipvs41804 жыл бұрын
@@harishkumarbio if you are a critique of hindu beliefs such as converted christian, if you are believer of west as the only origin of knowledge, if you want to show off your knowledge, i think this is not the place. In west, moon is not recognised as the planet and still they are not completely in agreement of this. But in hinduism, where the nine planets were quoted in mahabharata written ss early as 3060 b.c., at that time, westerners were nomads wearing animal skins, where as in india, there was talked about fine lenin such as silk.... if you do not understand, better you keep ignorance to yourself....
@pavsanto4 жыл бұрын
basically Earth ni influence chese heavenly bodies annitini consider chestamu andulo Earth ki deggaraga unnadi Sun and Moon anduke raju rani annaru.. Moon lekapote earth axis maintain avvadu so moon Will influence earth. adey manam earth meeda kakunda ye mars oo Jupiter meeda no unte aa planet ni reference ga teeskuni.. vaati moons ni consider chestam instead of Earths moon. Alantappudu Earth ni kooda consider chestaru vere planets meeda manam unte. ippudu earth meeda unnam.kaabatti we consider influence of all other planets on Earth taking Earth as frame of reference. Graham ante planet ane kaadu ikkada celestial bodies influencing Earth
@shabeenasultana24864 жыл бұрын
చాలా బాగా చెప్పారు... ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని చాలా రోజుల నుండి అనుకున్న కానీ మంచిగా ఎవరు leru... మీరు excellent sir👌👌
Thanks andi చాలా చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు అందరికీ అర్థం అయ్యేలా వివరించారు గ్రహల బావాలూ అర్థం అయ్యేలా కదలా చెప్పారు నేర్చుకోవాలి అనిపించేలా చెప్పారు
@pranay40204 жыл бұрын
చాన సులువుగా, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..🙏
@chdp693 жыл бұрын
గ్రహము చేసే పనులు చెప్పి వదలకుండా, రాశి గుర్తు తో link చేసి వివరించటము super 🙏🙏🙏
@adkrcharyulu4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ... మీకు శతకోటి వందనములు... ఇంత అద్భుతంగా సులువుగా జ్యోతిష్యాన్నిఎప్పుడు వినలేదు...
@kedarisettisindhuja81026 жыл бұрын
So 4lakh people before me have thought of learning this sastram? Enthamandi panditulu aipoyaro ipatiki. You are the most modern teacher of astrologer. :)
@kandelaprasad78983 жыл бұрын
చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ నీలాగా ఏ పంతులు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు 100% రైట్ చెప్పారు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@phaneendracacwa4 жыл бұрын
Very beautifully and unselfishly explained. I have decided to watch at least one video of yours every day. Heaps of thanks for such a wonderful channel
@bilwaprasads4 жыл бұрын
Sir i appreciate ur patience n the depth in knowledge...the way u r explaining in form of story.. easily understandable..salute to u!
@sethumadhavigudipati65944 жыл бұрын
అందరికి అర్థం అయ్యే విధం గా చాలా చక్కటి భాష బాగుంది ...ధన్యవాదములు
@vasavirajkatta5140Ай бұрын
Sir super.. This is my 1st comment... Excellent explanation... Tqtqtqtq very much
@RVAteluguАй бұрын
All the best
@వేదనిధి4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారండి. ఇలా చెప్తూ ఉంటే నేర్చుకోవాలని అనిపిస్తుంది . నీట్ గా క్లీన్ గా అర్థమయ్యేలా చాలా మంచిగా చెప్పారు. ఇలా చెప్పేవారు కొంతమందే ఉంటారు. దాంట్లో మీరు ఒక్కరు.🙏🙏🙏
@mallesh38574 жыл бұрын
I am practicing astrology from past 6 years, I was knowing everything what you were explaining but still watched it just out of curiosity. I must appreciate for your detailed explanation. Its really superb I must say..
చాలా బాగా చెప్పారు.. గ్రహాల ఉచ్చ, నీచలు బాగా అర్ధం అయ్యేలా వివరించారు.. ఎంత ప్రయత్నం చేసినా అర్ధం కానీ విషయం మీ వీడియో చూడగానే అర్ధం అయ్యింది.. చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@madanmohanvedala64974 жыл бұрын
చక్కగా అందరికి ఆర్థమైలాచెప్పారు ధన్యవాధలు
@Kailas2023-k7q8 ай бұрын
Excellent sir.. very well explained in a story form. your way of interpretation is sooper and really interisting ...Sai Kadapa
@sudheeronesix5803 жыл бұрын
Sir topics from basics is well explained and in understandable manner clear with examples, it's good sign of watching your videos in 2022👌👌🤝🤝👏👏 thanks for the video
@ramadevi-zt3pk2 жыл бұрын
Sir,. Namaskaram.mee teaching superb.Naakeppatinundo astrology telusukovalani vundedi,2days back mee vedio chudadam jarigindi.naa ambition ki modati mettu mee ep1 Thanq soo much 🙏🙏
@jyothisri35846 жыл бұрын
Till today I have so many doubts on astrology but today some of my doubts are cleared, thanks for that. It was really a clean n clear explanation.
@kasulu578 ай бұрын
ఇంత సులభంగా చెపుతున్న మీకు ధన్యవాదాలు.... మీలో మంచి teaching skills ఉన్నాయి
@kondetipurushottam55894 жыл бұрын
ఈ వీడియో వినే అదృష్టం నేటికి కలిగింది. చాలా చాలా సంతోషం. చెప్పలేనంత విజ్ఞానాన్ని అందించారు
@ashapriyakodumuru52383 жыл бұрын
Sir namaste Thank you soo much this my first lecture about astrology I don't know about anything but i get bit clarity of listening your class I could learn repeating this again and again 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sailajakasamsetty69494 жыл бұрын
I wonder how u could understand so much to explain in simple way at this young age. Anyone in d family r in d same line?? People like u r needed to spread d awareness of our ancient knowledge. Very good. keep going.
@SuperCoolmist15 күн бұрын
Very good teaching! Thank you Vinod Garu for sharing your knowledge. I was using your website way way back but happy to see you on youtube. I just subscribed 🎉😊 will be going through all your videos now. It will be a 6 month plan 😊 hope I will be able to learn a thing or two. Thank you again. Version 2 is amazing too.
@RVAtelugu15 күн бұрын
Thank you so much for your kind words! Wishing you all the best in your journey.
@srinivasm40274 жыл бұрын
Very Good Morning Sir, Awesome xplanation the way u gave example of Bhoomi,road n vehicle, the whole ep1 is Xcellent is truly Greatt!!Hoping you see n listen all ur episodes..
@ramamurthyavasarala40664 жыл бұрын
Chala Baga ardhamayyela chepparu You have better skill in explaining to understand without confusing Excellent Thank you
@iappleiappleapple22134 жыл бұрын
Excellent gentleman, the way you explain with example is amazing...wish you all the best for every success in your life...
@VasudevaKotti11 ай бұрын
Watched only once and got grasp of astrology, awesome work Thank you
@veereshkumar14374 жыл бұрын
అబ్బా..చాలా సింపుల్‌గా అర్థం అయిందన్నా....నీకు ఙాపకశక్తి..చాలా స్ట్రాంగా..ఉంది భయ్యా..
@shivabussa15384 жыл бұрын
Dheeni continue video pettandi. Alage Chinna Chinna video lu ga kakunda motham oke video ga pedthe nerchukovali anukune varaki anukulamga untadi.tq
@RVAtelugu4 жыл бұрын
watch ep139 it is the continuation video kzbin.info/www/bejne/i6WYlpWdq9F1p68 but you should have good grip on basics to understand . that is the reason we have explained few basics .. follow the sequence ep0, ep1, ep2, ep3 ..etc kzbin.info/www/bejne/aqeTeHqLnM2qr6c
@ManikantaThathwamasi7 жыл бұрын
You are doing a great job. Masterpiece work. So everybody can learn astrology because of you. Thanks again. I learnt from and waiting for more and more. Also teach how to match horoscopes please
I was searching for so long to learn astrology, been watching so many videos, but you have hit the nail :). You are excellent in your explanation and teaching technics. Keep it up, I am your new student now :).
@RVAtelugu7 жыл бұрын
+Sharada Kolluri Thanks for feedback. Your positive energy push me to share more knowledge
@singarasreedevi54497 жыл бұрын
very nice naaku chebuthaara
@lavanyalakkoju8567 жыл бұрын
Sharada Kolluri 3rd
@lavanyalakkoju8567 жыл бұрын
Fine
@JD-le5uf7 жыл бұрын
Good teaching
@mkarunasri72274 ай бұрын
🙏చాలా చాలా excellent గా explain చేస్తున్నారు. I got it, which i want. ఇప్పటివరకు ఈ channel miss అయినందుకు చాలా బాధ అనిపిస్తుంది 😮
@jhansimaddikunta10805 жыл бұрын
seen many videos on astrology earlier but this one is amazing....very well explained
@swargampraveenkumar23854 жыл бұрын
Excellent brother. No words. Only watching. I am happy.
@onestham6704 жыл бұрын
అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు
@rameshgoud19414 жыл бұрын
There is no words to say about your explanation sir. I hope you please continue the videos but know a days everyone will understand by seeing diagram classes. So, I request you to please do the same video explanation in PPT format so that a normal person can understand well The another is kindly let me know the birth time how it calculated in this Jatakam.
@RVAtelugu4 жыл бұрын
Go to our forum and start discussion, we will try to respond as soon as possible to Astrology learning doubts www.rahasyavedicastrology.com/ask/
@yesubabuchitha91194 жыл бұрын
చాలబాగా అర్దమయ్యే లాగ చెప్తున్నారు గురువు గారు మీకు పాధాభి వందనాలు
@sahasranaveena30675 жыл бұрын
U r real astrologer.....perfect ..lernar....meku guruvu bavunnaru...sr...
@purohitsrinivas7 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం. ధన్యవాదాలు.
@mudigondahemanth7347 Жыл бұрын
మీ videos వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను . నా జీవితం లో మీ అశ్రివాడం వల్ల జాతకంని క్షుణ్నంగా చూసే శక్తి వస్తుంది అని ఆశిస్తున్నాను
@maddaliramakrishna13753 жыл бұрын
Marvellous and awesome... The person like me,who doesn't know Alphabets also could able to understand, as your way of explanation is simply superb.. Thanks a lot Sir
@sureshbabu42 жыл бұрын
The way you explain basic astrology is AWESOME.. thanks....urs Suresh babu
@RVAtelugu2 жыл бұрын
We have read your other comment, you can refer to this discussion for astrology books. Do not share personal information like phone number in YT comments. if you have any learning doubts start a new discussion at RVA forum ℹ ask.rahasyavedicastrology.com/d/23-what-are-best-astrology-books-in-telugu
@purohitsrinivas7 жыл бұрын
చాలా కాలం నుంచి ఇటువంటి వీడియో కోసం వేచి చూస్తున్నాం.
@RVAtelugu7 жыл бұрын
Thanks for feedback.
@shrihariankam6277 жыл бұрын
RVA Telugu ..k
@mastankancharla24847 жыл бұрын
super sir
@svjgsj91707 жыл бұрын
Sooper sir..namaste
@svjgsj91707 жыл бұрын
Sooper sir..namaste
@varadarajulb786 Жыл бұрын
ఒకసామాన్యుడికైనా సులభంగా అర్థం అయ్యేలా ఇంతచక్కగాచెప్తున్నారు ఇప్పుడుఆయా యుగాల్లో ఉన్నగొప్పగొప్ప గురువులందరినుండీఒక్కొక్కటిగా శక్తులన్నీపొందుకొన్న గొప్ప విశ్లేషకులుగొప్ప,అనుభవాన్నిగడించిన,గురువులాకనిపిస్తున్నారు.UKG పిల్లలకు సైతం అర్థమయ్యేలా ఉదాహరణలుచెప్తున్నారునిజంగా మీరు చాలా గొప్ప బోధకులు ఈసబ్జక్టులో నిజమైన జ్ఞానం ఇది 💐🙏.
@vasanthachary2 жыл бұрын
వివరణ చాలా బాగుంది. కథ రూపంలో జ్యోతిషం చెప్పదము మూలంగా చిన్న పిల్లలకు కూడా అర్థమౌతుంది .ధన్యవాదములు
@KeerthiPraveen78610 ай бұрын
Story 😊...chalaaa chakkaga chepparu
@KeerthiPraveen78610 ай бұрын
How much fees for teaching class and how many months it will take to learn. I want to be an astrologer
@RVAtelugu10 ай бұрын
Follow the channel, we are not offerting any paid courses.
@KeerthiPraveen78610 ай бұрын
Can I get your number to ask questions about some doubts
@satyanarayana96617 жыл бұрын
Namaskaram. Just now I happened to see this video. You have so well explained the various aspects in a lucid manner with good examples. Created interest in me to know more at the age of 65 years. Thank you so much.
@RVAtelugu7 жыл бұрын
Thanks for feedback.
@vungaralavenkateswararao24553 жыл бұрын
Meeru chala baga explain chesaru. One hour lo fundamentals chala baga chepparu. Very nice.
@UmaDevi-ds5ib3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 ನಿಮ್ಮ ವಿವರಣೆ ತುಂಬಾ ಅದ್ಭುತ ವಾಗಿದೆ....
@bolisettyrao5843 Жыл бұрын
గ్రహ స్థితులను గురించి చాలా విషయాలు సరళంగా వివరించి చెప్పారు. మీకు శతకోటి ధన్యవాదాలు.
@vsvidhyaa3 жыл бұрын
అద్భుతం సార్, మీ వివరణ మరియు బోధన అద్భుతం. నా కృతజ్ఞతలు తెలియజేయడానికి పదాలు లేవు. చాలా ధన్యవాదాలు
@akshaytharak93334 жыл бұрын
Super Explanation A Good Astrology Teacher I have seen.
@nav4234 жыл бұрын
The way u explain concepts in astrology is extraordinary. This video cleared many of my doubts.thank u sir.
@mohanachuthvarma64783 жыл бұрын
I am very happy for finding you over internet for astrology and also very Happy for the people that 1.5k comments means these many people are interested in astrology.
@y.shanmukhasrividya25384 жыл бұрын
Tq sir ur teaching z v organised n easy to understand even a tough thing.....no one could lose intrest at ur teaching 👏
@ramesh0156 Жыл бұрын
సూపర్ bro, మీరు చెప్పినట్టు ఎవర్ ఇంత క్లారిటీ ఇప్పుడు వరకు ఎవరో చేపేలేదు sir 🎉🎉
@85svrao6 жыл бұрын
astrology made simple! excellent work!! thank you! Sudhakar Rao
@lokesugajini23683 жыл бұрын
Sir namaste sir oka vyakthi morning 7:20 ki pudithe athani jathaka chakram Ela thayaru chestaru,name Ela pedatharu,Raasi emiti,naksatram emiti
@RVAtelugu3 жыл бұрын
Learn from this www.rahasyavedicastrology.com/ask/d/529-how-to-know-our-star
@TeluguFFGaming144 жыл бұрын
Once we see u r videos we will get interest on astrology . U r explanation tell us how simple to remember all points . I am making note all points thx u so much for best teaching. All ages of people can understand it.
@sravaninaidu42334 жыл бұрын
Explanation is good easy understanding way.great👏👏👏👏
@mallikdasika3 жыл бұрын
Chala baga explain chesaru d.ratnaji
@bp19844 жыл бұрын
చాలా స్పష్టంగా తెలియజేసినారు ధన్యవాదములు
@speakeasywithme6874 жыл бұрын
Could I have asked for more too good gurugaru. I am practising astrology but ur way of explaining the rashis is amazing and the story will never forget . Thank u God bless you
@subramanyaprasad5324 жыл бұрын
చాలకాల౦ను౦డిఎదురుచూస్తున్న జ్యోతిష్యం ఈరోజులభి౦చి౦ది చాల కృతజ్ఞతలుబిబిబియస్ ప్రసాద్ న౦ద్యాల
@learninglabirkdas32752 жыл бұрын
Good explanation and performence Thank you.
@ravindrak63434 жыл бұрын
Wonderful explanation sir, first two minutes is enough to indulge in this video or series for interested people in astrology🙏🏻🙏🏻.
@ratnamyerra55832 жыл бұрын
I am very happy to hear ur chanal n it is very easy to understand.i am so thankful to you
@KarthikDunna7 жыл бұрын
I use to be really so curious about, how our ancient knowledge able to do predictions. As I'm watching some random videos, I came across this awesome video and enjoyed watching. But I'm just wondering about where is part 2 of episode 1, can you tell me where can I find it?
@RVAtelugu7 жыл бұрын
kzbin.infoplaylists
@kommaboinasubbaro40742 жыл бұрын
బాగా చెపుతున్నారు సార్. Your explaining is very good sir. I liked your టీచింగ్.
@kishorekumararadhyula62627 жыл бұрын
nice speech ,explained nicely
@erripothulabujjipandu187610 ай бұрын
#ఎవరన్నా మీరు....ఏ సద్గురువు కూడా ఇలా విడాదిసి వివరించలేదు... మీరు చాల అంత అద్భుతంగా వివరించారు.... మీరు చెప్పిన ప్రతి మాట చాల వినసొంపుగా ఉన్నాయి కళ్ళు తిప్పకూండ అళ చూస్తు వుండిపోయనూ... మీరు చేప్పే బోధనకు ముగా వాడు కూడా మాట్లాడేలా వున్నాడు... చాల అద్భుతంగా చేప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న 🚩🚩🚩🙏🏼🤝🌹
@khammamcomputers20096 жыл бұрын
i never seen such a simple, amazing astrology lessons............. super sir..
@shaikgaffar64004 жыл бұрын
Great sir.chaalaa baaga chepparu sir. Tha k you sir. Please suggest Telugu books sir.
Thank you for the great explanation U helped us to learn basic knowledge of astrology. 👌
@prasadachari76685 жыл бұрын
Hi అండి నమస్తే, నా పేరు ప్రసాద్. మీ episodes చాలా బావుంటాయండి,మీ episodes one by one step by step గా చూడాలి అంటే ఎలా కాస్త చెప్పండి. కొద్దిగా interest గా వుంది .నేర్చుకునే ఉద్దేశంలో అడుగుతున్నాను, దయచేసి reply ఇవ్వండి
@priyankachandri15474 жыл бұрын
Thanks to giving memory tricks
@arundeeplotus4539 Жыл бұрын
wonderfully explained with chart.... So nice of you....!🥰
@madhuchukka6305 жыл бұрын
Congrats,& Thanks a lot,, Well explained,,
@volunteervolunteer3861 Жыл бұрын
Great sir🎉and excellent💯
@chand45414 жыл бұрын
Great explanation bro. Thank you so much!!
@abchandana66563 жыл бұрын
Sir i never listen about astrology in this much easiest way....shathakoti vandanalu🙏
@nandinirajamahanty82537 жыл бұрын
chala Baga explain chesaru
@vijaykumarg11576 жыл бұрын
nandini raja
@satyadevi49392 жыл бұрын
God bless you great teaching tanks a lot 🙏
@gangadharpedapudi71573 жыл бұрын
Enati generations ki ardhamayye vidhanga chepparu👏👏👏
Sir, your explanatory notes on the basics really exemplary taking cue from KPAstrology and in telugu language is very much helpful who want to learn astrology.
@kasindulashravani58203 жыл бұрын
Omg .. excellent sir..thanku very much for explaining this much clarity
@venkatreddymandadi77617 жыл бұрын
చాలా బాగుందండి .next videoకోసం ఎదురు చూస్తాం అలాగే శని saade saath తరువాత వక్రదృష్టి అంటే ఏంటీ దయచేసి చెప్పగలరు.
@RVAtelugu7 жыл бұрын
Thanks for feedback. follow kzbin.infoplaylists
@RVAtelugu6 жыл бұрын
Explained about Elinati Shani (Sade Sati) in ep22 video kzbin.info/www/bejne/fafJn2tuhqyYobc
@vavilalasumalatha47138 ай бұрын
Super ga chepparu sir, explanation is so good,it is easy to understand,tqqq