అమ్మ నీకు నా నమస్కారం ఇంతకు ముందు నీ ద్వారా శివతాండవ స్తోత్రం నేర్చు కున్నాను ఇప్పుడు జయదేవ జయదేవ అష్ట పది నేర్చు కుంటున్నాను మీ కు నమస్కారములు నాకు 65.. సం వ...వయసు. చాల చక్కగా నేర్పిస్తరమ్మ మీరు. మీకు వందనాలు🎉🎉🎉🎉🎉🎉
@nageswararaomacherla4912 Жыл бұрын
అమ్మ మీ తల్లిదండ్రులు ఎంతో అద్రుష్టవంతులు మీ వంటి సంగీత సరస్వతికి జన్మ నిఛ్ఛినందుకు .. మేము మి సంగీత గానామృతంలో ధన్యులమయ్యాం తల్లీ .శుభమస్తు.
@kvskvs384 ай бұрын
Exellent
@krishnaprasad631Ай бұрын
Well ,,, perfectly said. @@kvskvs38
@kalpanaravi9461 Жыл бұрын
అమ్మా ఆ పరమాత్మను స్మరిస్తూ నేర్చు కోవటం గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇచ్చింది మీరు వివరించిన తీరులో ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకున్న అనుభూతి కలిగింది అమ్మ. హరే కృష్ణ
@srigowri992 Жыл бұрын
మన సంగీత సంస్కృతి సాహిత్యాన్ని నిలబెట్ట డానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.🌹👏👏👏🌹 నేర్చుకుంటున్న ముదితలు చక్కని కట్టు బొట్టు తో చూడ ముచ్చటగా ఉన్నారు.. భారతీయ సంగీత సాంప్రదాయాలు వర్థిల్లాలి. భారత మాత కి జై 🌷🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🙏🙏🕉️🕉️🙏🙏🌷🌹🌷🌹🌷🌹🌷
@PrakashraoAvs Жыл бұрын
7:49
@vijaya-cu5zy Жыл бұрын
నా కోరిక మన్నించి ఈ పాట నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు తల్లీ ❤
@kasturiramakrishnarao774 Жыл бұрын
జ య దేవుని అస్ట్ పదు ల్లో పాటలు అన్నీ అద్భుతాలు. జీవితానికి ఆనందాన్ని , అయుస్సుని, ఆరోగ్యాన్ని , శ్రీ కృష్ణ పరమాత్మ తో మన కున్న అనుభూతిని తెలియ జేస్తుంది.మీకు వందనాలు.
@rangaiahmodi5402 ай бұрын
Namaskaramulu meerut Amma
@skmlprasad4835 Жыл бұрын
ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని నేను ఆలాపనలు లేకుండా కేవలం సాహిత్యాన్ని hum చేసుకునే వాణ్ణి, ఈ వీడియో చూడటం అదృష్టం గా భావిస్తూ సాధన చేస్తాను కేవలం నాకోసం👍🙏🙏🙏మీ స్వరం మధురం అన్నది కాదు అతిశయం👌🙏🙏
@venkatramana7370 Жыл бұрын
మాటల్లో చెప్ప తరమా తల్లీ ఈ ఆనందం. చిన్న దానివైనా గురి రూపంలో భావించి నమఃస్కరిస్తున్నా 🙏
అద్భుతమైన గళం మీది....శ్రావ్య లలిత మోహనమే మీ ఆలాపన...చాలా బాగా పాడారు... Excellent 👌👌👍
@bhagyachanda9083 Жыл бұрын
🙏🙏
@puttaramaiahg897610 ай бұрын
😊😊
@nithyaarts816 Жыл бұрын
మీ వివరణ సూ.........పర్ . సంస్కృత పదాల అర్థాలను ఇంత వివరంగా తెలుపుతూ మాకు నేర్పించిన అందుకుగాను సదా కృతజ్ఞతలు .🙏
@kvvsatyanarayana3652 Жыл бұрын
మీ గాత్రానికి మీ సంగీత పరిజ్ఞానానికి అభినందనలు తెలుపుతూ మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను
@yashodaakella1249 Жыл бұрын
Superb...all the while I lost in divine bliss...you have got amazing voice... Thank you Waiting for some more Astapadis
@kumarasamypinnapala78482 ай бұрын
Excellent couching with Excellent voice of you super super super teacher congratulations 😍🙏🙏
@arunavegesana6175 Жыл бұрын
రాగ యుక్తంగా , అర్ధవంతంగా ,భావయుక్తంగా మృదు మధురంగా సాగిన మీ ఈ సాధన పధంలో నేను అనుభవించిన అనుభూతి ,ఆనందం అద్వితీయం . మీ ఈ అకుంఠిత దీక్ష కు ఇవే మా నమస్సుమాంజలి లు🙏🙏🙏🙏
@puttaramaiahg897610 ай бұрын
M 😊
@narasimhamurthy2099 Жыл бұрын
అమ్మా సరస్వతి తల్లీ శతకోటి వందనములు చాలా చాలా బాగుంది, ఆనందామృతము ను ఆరగించాము, మనందరి జన్మ ధన్యము తల్లీ
@radhakrishnakarumuri3500 Жыл бұрын
చాలా బాగుంది 🎉
@raniparthasarathi2159 Жыл бұрын
సరస్వతి జగజ్జనని మాత ఆశీర్వాదము మీకు కలిగినది కాబట్టి మీరు ఇంత బాగా మాకు సంగీతాన్ని నేర్పుతున్నారు. మీరు నేర్పే విధానము చాలా బాగా నచ్చింది. మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దయ కలగాలని వేడుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻.
@vrkmurthy8662 Жыл бұрын
Excellently and melodious teaching for learners.
@padkavi Жыл бұрын
Echo the same ❤
@rajasekharyelchuri Жыл бұрын
చాలా ఏళ్ళ క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాత పాటలకి ఆనాటి పాటలకి ఉన్న తేడా వివరిస్తూ సంగీత సాహిత్యాలు ప్రధానంగా ఉంటే ఆ పాటలు అజరామరంగా నిత్య నూతనంగా ఉంటాయంటూ వివరించారు అలాగే ఎప్పుడో 12వ శతాబ్దంలో జయదేవుల వారు రాసిన ఈ సాహిత్యాన్ని ఈ 21వ శతాబ్దంలో కూడా వింటూ, పాడుకుంటూ, చదువుకుంటూ ఉన్నామంటే ఆ సాహిత్యానికి ఉన్న గొప్పతనం మాటలకు అందదు. జై జయదేవ. ఈ రోజుల్లో సంగీత, సాహిత్యాన్ని సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడం కోసం మీరు చేస్తున్న ఈ కృషి అమోఘం. మీకు మా జోహార్లు
@nancharlasatyanarayana50516 күн бұрын
సంగీత అభిమానులు మెచ్చే మీ గాత్రం దైవ చిత్తం వల్ల మీ నోట విని నేర్చుకొనే భాగ్యం మీ శిష్య బృందానికి కలిగించిన మీ జన్మ ధన్యమని చెప్పగల భాగ్యం నాకు కలిగినందుకు ఆనందించుచున్నాను.
@kamalakamala2338 Жыл бұрын
🙏 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్. 🙏
@SubrahmanyamSVКүн бұрын
మీ గళం చాలా అద్భుతమైనది. నాకు సంగీతం ఏమీ రాదు. ఈ పాట మా తండ్రిగారు మరియు మా పెద్దక్క పాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మా కజిన్ సిస్టర్స్ ఈ పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు youtube లో మీరు ఈ పాట ఎలా నేర్చుకోవాలి అనే విధానం విన్న తరువాత, నేను senior citizen అయినా కూడా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం ఏర్పడింది.
@srishiva5590 Жыл бұрын
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారుఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారు అనగానే నాకు తెలియదు అమ్మ ఇలాంటి ఎందరో మహానుభావులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మ
@lakshmanachargp877410 ай бұрын
Super 👌 👍 namaste madam samajavagamana keerthana and chetta swaralu nerpinchandi 🙏 pls
@purnaramesh5133 Жыл бұрын
చాలా మంచి పాటను నేర్పిస్తున్ననందుకు ధన్యవాదాలండి.🙏🙏🌹🌹😊
@sathyavathikasibhotla39902 ай бұрын
పాట నేర్పడమే కాక పాట యొక్క నేపథ్యం కూడా చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు.
@chandramoulideekonda2976 Жыл бұрын
నాకు ప్రాణం ఈ అష్టపదులు అమ్మా శతమానం భవతిః
@bhargavisatyaprabhanunna1590 Жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@gundagirija7537 Жыл бұрын
Shatakoti shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏💐🕉️
@ramadevipulugurtha2950 Жыл бұрын
Super ❤madam ఈ పాట నేర్చుకోవాలంటే కష్టం అని విని enjoy చేశా ఇప్పుడు మీరు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి interesting ga anipisondi 🙏🏻
@choudaryhitesh534 Жыл бұрын
మేడం ఈ రోజు నా ఆనందం ఆనంద భాష్పల్లో మాత్రమే చెప్పగలను. అద్భుతమైన గాత్రం తో మాకు ఇంత అద్భుతం గా నేర్పిస్తున్న మీకు మా శతకోటి ధన్యవాదములు. ❤❤❤❤
@GopiLeela-l8q Жыл бұрын
చాలా బాగా పాడుతున్నారు...మీ గాత్రం గొంతు అమోఘం.
@anuradhabellamkonda5034 Жыл бұрын
Namasthe మేడం గారు ఎంత బాగా enjoy చేస్తూ పాడుతూ నేర్పిస్తున్నారు. సరస్వతీ మిమ్మల్ని కరుణించారండీ 🙏🙏🙏
@samskrutapracharasamithi23032 күн бұрын
చాలబాగుంది. మంచి ప్రయత్నం.సులువుగా నేర్పిస్తున్నారు
@kpadma5854 Жыл бұрын
అద్భుతమైన గాత్రం తోఅలరించారు
@venkataramgullapalli687710 ай бұрын
మీ గాత్రం అద్భుతం మీరు చెప్పే విధానం మహాద్భుతం మీ ద్వారా ఎంతో మంది నేర్చుకోవడం చాలా ఆనందదాయకం మరెంతో మందికి ఆదర్శం. మీ channel ఎక్కువ మందికి చేరుకుని అధిక సంఖ్యలో నేర్చుకునే భాగ్యం కలిగించడం మా బాధ్యత. అదే సరస్వతికి మేము అందించే నీరాజనం. మీకు శుభమగు గాక. మా శుభ ఆశీర్వచనములు.
@lakshminarayana2331 Жыл бұрын
మమ్మల్ని ఆశ్రీక్రిష్ణ పరమాత్మ చల్లగాచూచుగాక
@devakisamsung9 ай бұрын
🎉🎉🎉
@manjuharikolatam6802 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 సూపర్ అండి 🙏 🙏👌👌 చాలా చాలా బాగా చెప్తున్నారు🙏
@gsathyavani7133 Жыл бұрын
చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు అమ్మ చాలా గొప్పగా అర్థమవుతుంది ఎన్ని ధన్యవాదములు చెప్పినా సరిపోదు అమ్మ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు🎉🎉 సంగీత జ్ఞానం కొంచెం ఉన్నా సరే విధానానికి చాలా బాగా అర్థం అవుతుంది చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదములు ధన్యవాదములు మీకు నేర్పించిన గురువు గారికి శతకోటి శతకోటి వందనములు ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు arguru వల్లే మీకు ఎలా వచ్చింది🎉🎉
@bsrinivasarao8768Ай бұрын
Krishnam vande jagadgurum Hare Rama hare Rama hare Krishna hare Krishna
@prabhakarkmv4135 Жыл бұрын
U remind me of the Great Ghantasala! We have not seen Bhakt Jaidev but we ecstatically listened to Ghantasala-Kantha sala🎉! 🙏 ❤
@lathakatakam8907 Жыл бұрын
ఈ సాంగ్ చాలా ఇష్టం మేడం.. పాటలోని అర్థముతో వివరిస్తూ చాలా చక్కగా నేర్పిస్తున్నారు.. హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
@venrao7888 Жыл бұрын
🙏మాతృ మూర్తికి ప్రణామాలు సంగీత పామరములు ఐయన మాకు సంగీత విజ్ఞానాని పంచారు. మీరు మీ భృద్ధం ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందించి మాలాంటి వారికి ఆనందం కలగజేయ ప్రా ద్దన.
@pasalagangabhavani1993 Жыл бұрын
అమ్మా ధన్యవాదములు
@kazarajyalakshmi246811 ай бұрын
Pata chala bagundi Nerchukontunnanu thank you
@janakigamji132810 ай бұрын
@@kazarajyalakshmi2468ààà
@aravindagajavelly9420 Жыл бұрын
శ్రీ క్రిష్ణం వందే జగద్గురుం,🌹🌹🙏🙏🍎🍎🍎🍎🍎🌼🌼🌼
@ramakrisnan2117 Жыл бұрын
I don't know the language but I am enamoured of this Moghan rag. It's very excellent song
అసలు ఎంత హాయిగా ఉందంటే ఒక మధురమైన అనుభూతి అంచెలంచెలుగా మీతో పాటు నేనూ పాడుతుంటే ఆహా! ఆ ఆనందం అనిర్వచనీయం అండీ!! సంతోషంతో ఆనందభాష్పాలు నా ఒడిని తడిపేస్తున్నాయి గాడ్ బ్లెస్ యూ డియర్❤❤❤ ముక్యంగా మీరు వీడియో చేసే విధానం ఎంతో ఈజీగా నేర్చుకునేలా చేసింది, ఇదే పద్దతి ఫాలో అవండి ప్రతీ పాటకీ, నాలాంటి సంగీత జ్ఞానం లేనివారు కూడా మీ వీడియో వలన చాలా ఈజీగా చాలా శ్రద్దగా నేర్చుకోగలుగుతాం, థాంక్యూ థాంక్యూ సో మచ్ ❤❤❤
@ramad88862 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు, మీకు n హృదయపూర్వక ధన్యవాదములు, సంగీతం అంతే నాకు చాలా ఇష్టం, చిన్నతనము లో నేరుచూకోలేఖ పోయాను, మీ పాఠం వినక నాకు చాలా ఉత్ సహం కల్గింది, 🙏
@murthyjyothula7143 Жыл бұрын
Sister, you are my guru at the age of 72yrs. I am very proud to learn this jayadev krerthana with full knowledge of swara raaga and meaning of Telugu. Thanks.
@pc2680 Жыл бұрын
Wow superga undi mee gonthu_kalpana
@sriharibudarapu Жыл бұрын
అమ్మా మీకు పాదాభివందనం ఇంత బాగా చక్కగా వివరం చారు. నేర్చుకోవాలన్న కోరిక పడుతుంది
@jayaramudusake32652 ай бұрын
What a wonderful songs you are a really get Telugu songs
@arpstatistics776410 ай бұрын
Excellent explanation...You have an extreme talent in Music...Hats off to you madam...మీ ఓపికకు, ప్రతిభకు నమస్సులు..మా లాంటి వారు..అంటే సంగీత పరిజ్ఞానం లేనివారు ఒక ఏడాది తపస్సు చేసినా మీలాగా పాడలేము...
@bpcjoshi8368 Жыл бұрын
సంగీతం గురించి ఎంత మాత్రం తెలియని నేను ఈ పాట సుశీలమ్మ పాడిన సినిమా పాటగా చాలా ఆసక్తి చూపాను .మరల ఇప్పుడు నేర్చుకునే రీతిలో వినడం మరింత ఆనందాన్ని ఇస్తుంది చక్కని వివరణ స్పష్టమైన కంఠం పలికించే ప్రతి మాట వినసొంపుగా ఉంది.
@kaipusarvamangala781 Жыл бұрын
09am-excellent fentastic & description onJayadeva _Ashtapadi Geeta Govinda. very very clear explanation given in Telugu. thankyou, From KYSm.
@aliveluseshabattar9892 Жыл бұрын
Namaskaram guruvu garu
@dskrao8251 Жыл бұрын
చాలా చక్కగా పాడారు మీరు కేవలం భగవంతుని స్వరూపులు
@svlaxmi4231 Жыл бұрын
Sri matrenamaha
@vijayalakshmichintalapati247 Жыл бұрын
అద్భుతమైన అష్టపది నీ చాలా చక్కగా ఎంతో సునాయాసం గా నేర్చుకునే లా నేర్పారు . ధన్యవాదాలు మేడం . 🙏
@SrinuDanthuluri-vt1ti Жыл бұрын
Amma Vishnu Sahasranamam nerupin Chandi
@prabhakarkmv4135Ай бұрын
Very good!👍 Well explained. हरे कृष्ण! 🙏
@parvatiparvati2971 Жыл бұрын
Anta baga vevarencharu mom.t qs mom.gamakalu super super
@komiresathyanarayana68822 ай бұрын
అమ్మ మీకు వందనాలు.అలాగె త్యాగరాజ కీర్తనలు మన పిల్లలకు నేర్పాలి
చాలా చక్కగా వివరిస్తూ నేర్పి స్తున్నారు. చాలా ధన్యవాదాలు. కానీ ప్రాక్టీసింగ్ కోసం లిరిక్స్ తో మరో వీడియో ఉంటే బాగుండేది
@aparnaghankot275 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట..చాలా బాగా చెబుతున్నారు అర్థం తో పాటు..ధన్యవాదాలు🙏🙏
@chakrichakravarthi746 Жыл бұрын
I enjoyed singing along with you with my lost broken ruptured swaram but i enjoyed it thoroughly. Singing at 12 midnight is a outofthe world heavenly experience. Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
@venkatasatyanarayanavarada1753 Жыл бұрын
అద్భుతంగా పాడారు. పాట నేర్పారు. ధన్యవాదాలు.
@satyanarayanaraop95182 ай бұрын
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
@sharmaburgula4967 Жыл бұрын
జయదేవుని అష్టపది గురించి చాలా చక్కగా వివరించారు. మీ సంగీత పరిజ్ఞానానికి నమస్సులు🙏🙏
@ramyamtv27442 ай бұрын
❤️🙏🏼❤️🙏🏼నాకు చాలా ఇష్టమైన పాట❤🎉🎉🎉👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼
@padmavathigudla2360 Жыл бұрын
నేను మీకు చాలా పెద్ద అభిమానిని అమ్మ... మీ గొంతు చాలా శ్రావ్యంగా చాలా బాగుంటుంది..ఎంత బాగా విడమరచి భావం చెప్తూ నేర్పిస్తున్నారు అమ్మ🙏 మీరు నిజంగా ధన్యులు అమ్మ🙏మేమంతా చాలా అదృష్టవంతులము🙏
@madhavasharma5257 Жыл бұрын
Amma. Ma Amma Garu padevaru. Lera ramayya lera raghupathi lera Parramatma lera ,lera sripathi Eepata try cheyamma. Yinkokapata. Gurtu ravatalla .
Naaku ni dwaara sangeetham gurinchi తెలుసుకునే avakaasam dhakkindamma. Thank you so much. God bless you
@SattiAnjenya-gc2xu2 ай бұрын
అమ్మ చాలా బాగుంది మీ కృషి అద్భుతం
@krishnareddy2808 Жыл бұрын
దయచేసి నాకు కూడా మీరు నేర్పిస్తున్న పద్యం నేర్చుకోవాలని వుంది మేడం ఏమి చేయమంటారు🙏🙏
@sailajamocherla6348 Жыл бұрын
Vela vela namaskaralu Amma
@rudraiahatmakuru9994 Жыл бұрын
మీరు నిజంగా సరస్వతి పుత్రికండి. మీ యొక్క శ్రావ్యమైన గాత్రంతో చాలా చక్కగా సంగీతం నేర్పించుచున్నారు. వింటూవుంటే మాకెంతో ఆనందంగా వుందండి.
@ushodhbondili6875 Жыл бұрын
Maa korika pai manchi keerthana nerpisthunnanduku chala chala Dhanyavaadamulu Guruvu Gaaru
@saraswathir5764 Жыл бұрын
Maa intilo andariku ishtamiyna astapadulu thank u very much guruvugaru
@narayanamaturi7920 Жыл бұрын
నా చిన్నప్పట్నుంచి నాకు నా కోరిక ఇవాల్టికి తీరింది మేడం చాలా సంతోషంగా ఉంది రాధే కృష్ణ రాధే కృష్ణ మేడం మంత్రపుష్పం కావాలి మేడం
@parthasarathi4487 Жыл бұрын
ನಿಮ್ಮ ಕಂಠ ಅತ್ಯಂತ ಮಧುರವಾಗಿದೆ ಅದ್ಭುತ ನಿರೂಪಣೆ 🙏🙏🙏
@krishnareddy2808 Жыл бұрын
నాకు కూడా గీత గోవిందం పద్యం నేర్చుకోవాలని వుంది మేడం గారు. ..
@kailasarajuu600 Жыл бұрын
మీరు నేర్చుకున్న సంగీతాన్ని ఐదుగురు ఒకచోట చేరి మంచి ఆశయంతో సంకల్పంతో ఆచరణలోకి తీసుకుని వచ్చి, పామరజన బాహుళ్యానికి తల్లి వలె గోరు ముద్దలుగా చేసి అందిస్తున్న పంచమాతృకలకు, సరస్వతీ అంశ స్వరూపులకు నమస్సుమాంజలి 🙏
@vijayalakshmigosika6115 Жыл бұрын
నేను ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేస్తే బాగు అనుకున్నాను.ఇవ్వాళ చూసి నేర్చుకున్నాను.ఆనందంగా ఉంది.ధన్యవాదములు🙏🚩
@krishnaraobh47492 ай бұрын
చాలా చాలా బాగా నేర్పించుతూ, అర్ధం కూడా చెప్పడం బాగుందమ్మా. మీకు ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు ఉండాలని, మరిన్ని కీర్తనలు నేర్పించాలని కోరుకుంటున్నాము.
@devakis97192 ай бұрын
చాలా చాలా అ ద్భుతం గా నేర్పిస్తు న్నా రు ధన్యవాదములు చాలా సంతోషం 🧚🧚♂️🧚🧚♂️🧚
@raveikmeruga6876 Жыл бұрын
Amma Meeyokka Voice Ku Paadabhivandanam
@radhikapagadala741 Жыл бұрын
Chala chakkaka nerpicharu madam naku sangeetam ante chala estan. Nakufirst nunchi nerchukovalsni undi Ela madam
@meenavasudeva19702 ай бұрын
మీ కంఠస్వరం లోని ఆ గాత్రం మీ మాటలు చాలా బాగున్నవి మా కంట స్వరానికి ఎంతో ఎంతో వినసొంపుగా వినిపిస్తున్న వి సరస్వతీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు❤
@navaneethathangallapally5825 Жыл бұрын
Exilent madam thanku very much
@gummadiujwala2 ай бұрын
Guru garu , mi music classes nenu follow avvadam start chesanu , Great explanation each n everything ,great teaching gurugaru 🙏🙏🙏🙏🙏
@lakshminune538 Жыл бұрын
Maa talli alamelu manga paata nerpinchandi madam maaku estam
@saraswathiprativadibhayank3627 Жыл бұрын
Excellent madam 👌 🙏
@chamanapallysrinivas58052 ай бұрын
భగవాన్ శ్రీకృష్ణుని గూర్చి చాలా బాగా వివరించారు
@adilakshmig4313 Жыл бұрын
చాలా బాగుంది తల్లి చాలా బాగా పాడారు అన్నమయ్య కీర్తనలు ప్రతి సారి అడుగుతున్నాను మిమ్మల్ని ఎక్కడి మానుష జన్మం నానాటి బ్రతుకు నాటకం నేర్పిస్తారు అని ఆశిస్తున్నాము