గురువు గారికి నమస్కరిస్తూ 🙏 అద్భుతమైన సామాజిక స్పృహ కలిగించే సంకీర్తన నేర్పించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏 పరబ్రహ్మ తత్వాన్ని అన్నమాచార్యులు సులువుగా అర్థమయ్యేలా ఆ నాడే చెప్పారు. అయినా...ఇప్పుటికీ కొంత సామాజిక వివక్ష కొనసాగుతుండడం మన మంతా బాధ పడవలసిన విషయం.... అందుకే మన మంతా కొంత లో కొంతైనా ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని మన పరిధిలో మసలుకుంటే... తప్పకుండా మన మంతా ఆ దైవ కృపకు పాత్రులౌతాం. ఎందు కంటే మన సనాతన ధర్మం .... మానవ సేవే మాధవ సేవని ఏనాడో చెప్పింది. 🙏🙏
@narayanamaturi7920 Жыл бұрын
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాటలు మంచి పాటలు కోరుకుంటున్నా
@chennupallianjana2378 Жыл бұрын
అమ్మ ఎంత చక్కని సాహిత్యం ఉన్న పాట ఇది , అంతే చక్కగా మీరు వివరించారు, భగవంతుడు దృష్టిలో అందరమూ సమానము అని చాటి చెప్పే అద్భుతమైన పాట ఇది, చాలా చాలా ధన్యవాదములు అమ్మ, 🙏🙏
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@MukkapatiRojaramani4 ай бұрын
❤@@SangeethaSadhananjali
@krismaly6300 Жыл бұрын
అక్క గురు Thanks for educating the community and appreciate your volunteering and thanks to your team and family Your video is Best way to learn నా వందనములు స్వీకరించండి
@lathauma8440 Жыл бұрын
అమ్మ మీరు ఇచ్చే ఆ వివరణ మా లాంటి అల్పమైన జ్ఞానం కలవారికి
@nagamanimurthy7945 Жыл бұрын
అందరొక్కటే ...... మనమందరొక్కటే......... మనమందరొక్కటే..........మనమందరొక్కటే....... మన గురువు దృష్టిలో ........... నువ్వు నేను అందరొక్కటే........అమ్మ ఎంత పొగిడినా తక్కువవేనేమో ఆ అన్నమాచార్యులవారు అందరూ సమానం అని ఎంత అందంగా పాడారో .. మీరు అంటే అందంగా మా అందరికి సమానంగా సంగీత దానాన్ని చేస్తున్నారు.🙏🙏🙏🌹🌹🌹🌺
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@lalitan3517 Жыл бұрын
చాలా బాగా నేర్పిస్తున్నావా అమ్మా.చాలాపాటలు నేర్చుకున్నానమ్మా
అమ్మ ఎంత చక్కని సాహిత్యం ఉన్న పాట ఇది మీరు అంత బాగా వివరంగా చెప్పారు శోభరాజ్ లాగా బాగా పాడారు నాకు బాగా నచ్చింది మీ పాట వినకుండా ఉండలేను మీకు ధన్యవాదములు 🙏🙏👌👌🌹🎉
So nice song Gurgaru taught nicely I want jo achudhanada song also please for my grand daughter 4months she is hearing and make sound aa aa when I sing
@Oh.itz_harika Жыл бұрын
Kanti sukravaram song nerpinchandi medam nenu ramadevi
@sailajamocherla6348 Жыл бұрын
Harathi gai konave janani, pata, nerpandi madam🙏🙏🙏
@vksmani9041 Жыл бұрын
Thank you amma
@varahajagadambaadhikamsett70197 ай бұрын
Madam , if possible please teach the Vitthal , Vitthal song , I am requesting you 🙏🙏
@kuchijayalakshmi66427 ай бұрын
V good
@jayagopalakrishnan1903 Жыл бұрын
Thanks a lot Madam..Be blessed.❤
@gsrinuvasarao81518 ай бұрын
అమ్మా మీకుపాదాబివందనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@vijitha1207 Жыл бұрын
Tq mam 🙏🙏🙏🙏🙏🙏
@sangeethsreeni-g5w Жыл бұрын
🙏 Thanks
@gurramkamala8500 Жыл бұрын
Thank you madam
@seethaiahadhepalli59616 ай бұрын
❤❤❤❤❤❤
@vineela22016 ай бұрын
🙏🙏🙏.
@vaheedavantalu6949 Жыл бұрын
🙏🙏🙏
@samyukthasamyuktha67058 ай бұрын
Amma e keertana 5 charanalu nerchukovalanundi
@nithyaarts816 Жыл бұрын
👌🙏
@lakshmisharmaakella1732 Жыл бұрын
Super mam
@lalithagoverdhanam1854 Жыл бұрын
Adhubuthamaina keerthana neerpencharu mee dhavara enno keertha nalu neerchukunnanu dhananyavadamulu Deva deva Baja Devya prabham Anna Maya keerthana neerpenchandi.please
@vamsikrishna020 Жыл бұрын
Madam next carnatic music class upload cheyyandi
@manjureddy4715 ай бұрын
mooching muthyalake aapata nerpandi madam
@vanithareddy4173 Жыл бұрын
Akka padabhi vadanalu. Me valla patalu baga padagalugutunanu.dalamuna koka Peru pale ki thalapuna ne murthi pata nerpinchandi
Please akkayya continue ga videos pettandi please akkayya
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@maheshteddoji8086 Жыл бұрын
Akkayya just na no ki ayina pettandi videos please madhyalo aapakudadhu ga plz అక్కయ్య naku miru neripe vidhanam chala nachindhi dhevi ni kalla mundhu chusukuntu paduthunnattu ga anipisthadhi naku ayithe, really akkayya please send me videos, my name RAJITHA MAHESH
@maheshteddoji8086 Жыл бұрын
@@SangeethaSadhananjali E no ki send cheyandi please అక్కయ్య 🙏🙏
@plramachandran55185 ай бұрын
అన్నమాచార్యుల వారు మంచి సాహిత్యం స్వరపరచి మనకు అందించారు. ఆ సాహిత్యం ను మా గురువు గారైనా మీ ద్వారా మేము నేర్చుకొని ఆ పాటకు అర్థాన్ని ఎంత చక్కగా మాకు సులభంగా అర్థమైటు చాలా బాగా నేర్పించారు ఏమి ఇచ్చి మీ రుణాన్ని తెర్చుకోగలం. ఆ శ్రీవేంకటేశ్వర స్వామి మీకు సకల ఆయురారోగ్య ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏♥️♥️
@basojidivya8528 Жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏❤
@maheshteddoji8086 Жыл бұрын
Hi akkayya miru a song padina asalu Anni marchipoyi vintu untamu, but lalathasahasra nama sthothram y continue ga nerpinchatleru y akkayya videos raavatlevu