మా పూర్వజన్మపుణ్యఫలం అమ్మా మీరు మాకు గురువుగా లభించటం. శతకోటి వందనాలు అమ్మా 🙏🌹🙏. మనస్సుకు అహ్లాదకరంగా మరియు ఆ పరమేశ్వరునికి దగ్గరగా ఉన్నట్లుంది అమ్మా మీ దగ్గర శివానందలహరి నేర్చుకొంటుంటే 🙏🙏. ధన్యవాదాలు తల్లీ 🙏🌹🙏😊
@methukuramulu2113 күн бұрын
ధన్యవాదములు తల్లీ నెక్స్ట్ వీడియో తల్లీ
@purnashreechanel745920 күн бұрын
నమస్తే అమ్మ మేమందరం చాలా అదృష్టవంతులం అమ్మ ఎంత మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు సాహిత్యం వినే మాకు భాగ్యాన్ని సౌభాగ్యాన్ని కలిగించే మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు అమ్మ🙏🌹😊
పరమ పవిత్రమైన కార్తీకమాసంలో శివానందలహరి మీ ద్వారా నేర్చుకోవడం అన్నది మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను అమ్మ.. శివానందలహరి చక్కగా భక్తిశ్రద్ధలతో మీ ద్వారా నేర్చుకుని పునీతుల మౌతాము.🎉🎉 ఇంత చక్కటి స్తోత్రాన్ని మాకు నేర్పించాలి అన్న మీ ఆలోచనలకు ధన్యవాదములు తెలుపుకుంటూ.. మీ ఏకలవ్య శిష్యురాలు.. మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padmasripentela201317 күн бұрын
Chalabaga. Chepparu. Amma
@satyavenkatasubbaraotadiko182720 күн бұрын
మా సభ్యులు అందరూ ప్రతీ పౌర్ణమి రోజున సౌందర్య లాహిరి చదువు thamu ఇప్పుడు sivanandalahari విని nerputhanu మీకు చాలా చాలా ధన్యవాదాలు
@lathav393714 күн бұрын
Meru chestu nna seva chala mandhi ki bagavan namamu palukutunnaru Danya vadalu🙏🙏🙏🙏🙏
@satyanarayanaboddeti437219 күн бұрын
Ama🙏🙏🙏🙏❤️❤️❤️❤️👌👌❤️🌹🌺
@muralikumarijakkaraju478020 күн бұрын
Mee padalaku satakoti vandanalu guruvugaru
@bhargavisatyaprabhanunna159020 күн бұрын
అమ్మ ఎప్పటి నుంచో మేము మీ దగ్గర నుంచి ఈ పాట నేర్చుకోవాలి అనుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@sobharanigathey691120 күн бұрын
Chala santoshamu. GOD BLESS YOU AMMA.
@plramachandran551819 күн бұрын
🙏చాలా చక్కగా నేర్పించారు ధన్యవాదములు 🙏🙏
@vinukondashakuntala476118 күн бұрын
Om Namah Shivaya 🙏🙏💐🌺💐
@suryaprabhakethanapalli481119 күн бұрын
చాలా చాలా ధన్యవాదములు అమ్మా. మీ ద్వారా శివానంద లహరి నేర్చుకోవటం 🙏
@visalakshiputrevu439719 күн бұрын
Danyavadamulu
@BondiliPrasanthi20 күн бұрын
Meeru Superb mam ❤❤❤❤❤❤❤ meeru maaku andubaatu lo undi manchi margaani chupisthunnanduku🙏🙏🙏💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜
@chennupallianjana237820 күн бұрын
ఓం నమఃశివాయ 🙏శివనందలహరి మీ ద్వారా నేర్చుకోవడం ఎంతో సంతోషం గా ఉంది అమ్మ, ఎన్ని సార్లు పాదాభివందనం చెప్పిన తక్కువే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మన అందరిపై ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏🙏💐💐
Mee paatalatone day ni happy ga spend chestanu Talli.meeku shata koti vandanaalu amma.paadabhi vandanamulu
@lalitakumarinukala891819 күн бұрын
Chala anandam ga undi Baga cheputunaru.
@sandhyarani284119 күн бұрын
Om nama shivayha
@ramaratnamvlogs20 күн бұрын
Amma memu chala adrushtavanthulam ,tq soomuch Amma
@krushnavenikosuri66319 күн бұрын
Namaste Amma
@madhavinalluri26219 күн бұрын
Very very thanks mam
@visalakshivadlamudi889220 күн бұрын
చాలా బాగుంది అమ్మా చాలా సంతోషం
@padmajanandagiri510220 күн бұрын
మాకు ఈ కార్తీక మాసం మంచి అవకాశo shivaaandalahari .neerchu kovadam. ఆ అవకాశాలు మీ నుంచి రావడం chala ఆనందంగా వుంది. 🙏
@padmavathidonga108420 күн бұрын
Namassumanjali amma. Meeku🙏
@indiratankara668320 күн бұрын
Dhanyawadamulu Amma🙏🙏🙏🙏🙏
@SuryakalaNidadavolu19 күн бұрын
🙏
@kalavathi923220 күн бұрын
అమ్మ శివానందలహరి ఎన్నో సూత్రాలు వినిపిస్తారని మీకు పాదాభివందనం అమ్మ నమస్కారాలు కృతజ్ఞతలు
@prasannakesappragada134520 күн бұрын
Namste madam I love your voice great voice thank you so much for teaching your class sivananda lahari 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
@rajisivaram106719 күн бұрын
Nice to learn in this pattern also.Actually 30 years back we learnt this in one ragam for two slokas
@venkatasubramanya758220 күн бұрын
🙏🙏🙏ಚನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗುತ್ತಿದೆ - ಧನ್ಯವಾದಗಳು
@allurusudhamayi19 күн бұрын
Dhanyavadhamulu
@dunnalaxmi286017 күн бұрын
మేడం మీరు శివానంద్ చెప్పే విధానం చాలా బాగుంది
@jayanthiprasath492118 күн бұрын
Om namah shivaya 🙏🙏🙏👌👌👌
@bruhalakshmi58919 күн бұрын
🙏🙏🙏🙏🙏
@kameswarichitturu272220 күн бұрын
చాలా బాగా చెప్పేరు 🙏🙏🙏
@KotiBabu-px4kz9 күн бұрын
Thankyou amma
@sundariayyalasomayajula170020 күн бұрын
Dhanyavadalu amma
@lavanyaetigowni844718 күн бұрын
Chala chala thanks Amma 🙏
@nn-fm8sy20 күн бұрын
Namassu manjali amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@buchaiahamradi823720 күн бұрын
Omenamashivy 🙏🙏
@nagamanimurthy794520 күн бұрын
నమస్తే అమ్మ ఏమిచ్చి మీ రూనాన్ని తీర్చుకోవలమ్మా. ఇంత నిస్వార్దంగా మాకు అన్నీ ఎలా చెప్పేస్తున్నారు.మిమ్మల్ని కలిసే అవకాశం ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్ చాల చాల థాంక్స్ అమ్మా
Namassumanjali amma next soundarya lahari chappandi
@lathav393720 күн бұрын
Chala santosamu amma , i am lucky
@sujathakaranam542018 күн бұрын
Wow super madam
@swarooparanipanduga104019 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@UmaDevi-jf4vx18 күн бұрын
Good evening madam. I have watched this second time because there is no new video today. Thank you very much madam.
@savithriande897319 күн бұрын
Hi namaste 🙏 Andi good morning Andi 🙏🙏🙏🙏 థాంక్యూ వెరీ మచ్ అండీ కార్తీకమాసంలో శివానందలహరి మొదలు పెట్టారండి నీ ప్రతి ఒక్క వీడియో చూస్తా నండి మీ అభిమాని నండి❤❤❤❤❤❤❤❤❤
@LakshmiAdduri-w8c20 күн бұрын
Mi voice vintunte manasu chala prasantam ga untundi.miru soudarlahari kuda nerpistarani eduruchustunnamu
@psnm199018 күн бұрын
Many many salutations for your efforts. Sairam
@nagalaxmi8nach19 күн бұрын
Thanks alot❤Mam🙏🥰
@lakshmip522319 күн бұрын
Super madam
@ArunaThummishetty19 күн бұрын
Meku padabhi vanuddanamulu amma
@avidipadmapriya907019 күн бұрын
Amma waiting for next 10 slokas... 🙏
@bhunaswarikasibhatla994918 күн бұрын
Thank you mam ❤
@durgamissula486520 күн бұрын
Chala baga cheptaru madam
@NirmalaGudekote20 күн бұрын
🙏🙏🌹🌹🙏🙏
@lakshmikanthamnemani938720 күн бұрын
Mee voice chala baguntundi
@Leela-q3i20 күн бұрын
🙏🙏🙏💐
@penjurinagamani88820 күн бұрын
CHANA CHANA THANKS MADAM
@vignanteja319020 күн бұрын
❤
@dannaramsanthoshinipatil143620 күн бұрын
❤❤❤❤❤
@neerajareddy495719 күн бұрын
Really enjoying, learning and practicing all of your videos. Thank you for all your efforts. Would it be possible to do Vishnu Sahasra namalu videos please?
@Sridevienishetty18 күн бұрын
ఈ కార్తిక మాసంలో మీ ద్వారా శివానందలహరి వినడం మా అదృష్టం
@padmavathidonga108420 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nagalaxmijerripothula163320 күн бұрын
Sri mathre namaha Amma soundarya lahari , mooka panchashathi kuda nerpinchandi .
@svppadmavathimajety68220 күн бұрын
Amma soundarya lahari nerpinchandi
@nampallyswamy834319 күн бұрын
Madam maku natyam movie lo ni "Ardhanaareeshwara sthrothram"🔱 nerpinchandi
@SathishKumar-cp7cl19 күн бұрын
నమస్తే అమ్మ. నేను నేర్చుకుంటాను. గీతాంజలి గారు నమస్తే
@sobharanigathey691118 күн бұрын
Namaste sister
@santhoshigedela550619 күн бұрын
నమస్తే అమ్మ అమ్మ నీవుండేదాకొండపై సుశీలమ్మ పాట నేర్పించండి అమ్మ..వేంకటేశ్వర స్వామి వారిది
@pragadanagamani379620 күн бұрын
నమస్తే అమ్మ విష్ణు సహస్రనామం వీడియో చేయండి
@palurikrishnamurthy533020 күн бұрын
నమస్తే మేడం గారు శివానంద లహరి చాలా చాలా బాగా పాడారు. కానీ నాకు నోరు తిరగడం లేదు. 🙏
@sireeshakotesh825720 күн бұрын
Next sowndaryalahari nerpinchandi amma
@lalithapooja783419 күн бұрын
Please teach same as soundaryalahari 🙏🙏🙏
@padmajanandagiri510212 күн бұрын
Sing with geetanjali lo post cheyagalaru
@lakshmikanthamnemani938718 күн бұрын
11 to 20 slokalu for learning
@chandrakalaadvaita20 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@vaibhavkanduri935120 күн бұрын
Amma..alagay parallel ga soundarya lahari kuda nerpichandi inkoka playlist lo