Meeru ee paata paadinaa adbhuthangaa vuntundi madam🙏🙏
@mysticsadhu4 ай бұрын
Correct andi
@ushodhbondili68755 ай бұрын
Maaku yesamayam lo ye keerthana nerchukovalo guruthunchi mari nerpisthunnanduku meeku Maa paadaabhi vandanaalu ❤❤❤❤
@SangeethaSadhananjali5 ай бұрын
🙏
@lalitaakella5815 ай бұрын
ధన్యవాదములు గీతాంజలి గారు.చాలా మంచి కీర్తన నేర్పించారు.
@SreedeviRama4 ай бұрын
అన్నమాచార్యకీర్తనలు పాడుట ఈ జన్మకు అయ్యే పని కాదు అనుకున్న మాబోటి వాళ్లకు ఆ దేవదేవుడిచ్చిన వరం మీరు. ఎంతో రుణపడి వున్నాము మేము . 🙏🙏🙏🙏🙏🙏🙏 ఏమిచ్చుకొని మీ రుణం తీర్చుకోగలం తల్లి …..
@bondilisoshma80095 ай бұрын
Garimella Gari Swara sthaini memu andukolemu meeru maaku anukoolamga swara sthaini thaginchi nerpisthunanduku dhanyavadamulu amma ❤❤❤❤
@lakshmimandhalapu29115 ай бұрын
అమ్మ మీకు ధన్యవాదములు ❤🙏🙏🙏
@ushodhbondili68755 ай бұрын
Dhanyavaadamulu Amma ❤❤❤❤❤❤
@SangeethaSadhananjali5 ай бұрын
Thank you 🙏
@radhikasrikrishna34565 ай бұрын
Tq amma..
@santhoshigedela55065 ай бұрын
Dhanyavaadaalu amma 🙏🏻🙏🏻🙏🏻
@kolliparaprameela13705 ай бұрын
Tq andi ninna kuda vinnanu esong Naku chala estam me valla Anni songs nerchukuntunnam TQ tq so much
@nn-fm8sy5 ай бұрын
Namaskaralu amma ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
@SangeethaSadhananjali5 ай бұрын
🙏
@bhunaswarikasibhatla99495 ай бұрын
చాలా బాగుంది ధన్యవాదాలు గీతాంజలి గా రు❤
@padmajasingaraju8625 ай бұрын
Very nice song madam …we r looking for this beautiful song since long back .thank you so much madam 🙏🙏🙏🙏
@lathav39375 ай бұрын
Chala baghundi namaskarmu amma manchi song nerchukunamu🙏🙏🙏🙏🙏
@purnaramesh68495 ай бұрын
ఎంత అద్భుతమైన, కష్టమైన పాటని ఇష్టంగా నేర్చుకునేలా సులభం గా నేర్పించారు మేడం.. చాలా చాలా ధన్యవాదములు మీకు..🎉🎉
చాలా బాగా నేర్పారు మేడం. ఈ పాట మీ గొంతులో వింటుంటే అద్భుతంగా ఉంది
@Sree101184 ай бұрын
Amma namaskaram . Rama namamu Ramya maina di ramanamamu Ane pata kuda nerpinchandi. Alge sangeetam kuda continue cheyandi🙏🏻🙏🏻
@nlbhargavi88205 ай бұрын
Happy Hanuman Jayanti madam garu❤you are so big hearted person...Thank you for teaching keerthanalu..🙏
@srishiva55905 ай бұрын
అమ్మ నమస్కారం అమ్మఅమ్మ ఇంత చక్కగా నేర్పిస్తున్నందుకు మిమ్మల్ని ఎంత మిమ్మల్ని మాటలతో వర్ణించలేనమ్మ ఇలాంటి కీర్తనలు నేర్పుతున్నందుకు వేల వేల కృతజ్ఞతలు అమ్మఅమ్మ మీరు సాహిత్యంలో భావం చెప్తూ ఉంటారు కదా అప్పుడుు ఇంతకుముందుఇంతకుముందు మీరే చెప్పేవాళ్లు ఇప్పుడు ఫోటో పెట్టి చెబుతూ ఉంటే మీ కవళికలు మీ మొహం లో వచ్చే కవళికలు ఎంత అందంగా అనిపించేటివి నాకు ఇలా చెప్తే ఉంటే ఎలాగ ఉందమ్మా మీరు ఇంతకుముందు చెప్పినట్టే చెప్పండమ్మా
@chennupallianjana23785 ай бұрын
శ్రీ రామభక్త హనుమాన్ కి జై 🙏 భావాన్ని చాలా చక్కగా వివరించి నేర్పించారు అమ్మ చాలా సంతోషం, పాదాభివందనం అమ్మ 🙏💐
@SrideviVecham4 ай бұрын
Adbutam ga paadutunnaru mam❤
@kavithabethini39224 ай бұрын
Baba patalu,hanumanthuni keerthanalu neyrpinchandamma
@nn-fm8sy5 ай бұрын
Amma munduga meeku mee brundhaniki hanmath jayanthi subhakamkshalu jai sri raam sri aanjaneyam prasanna aanjaneyam dhanyavadhamulu amma meeku 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🌹
@satyavenkatasubbaraotadiko18275 ай бұрын
నా పేరు గాయత్రి నాకూ ఇఇ కీర్తన చాలా ఇష్టం మీకు ధన్యవాదాలు
@indiangaming10605 ай бұрын
నారాయణ తే నమో పాట నేర్పండి అమ్మా నాకు 72 సం నేను ఇపుడు మీ దగ్గర పాటలు నేర్చుకుంటున్న చాలా ధన్యవాదాలు డియర్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృథిరస్తు
@parvatiparvati29715 ай бұрын
ABBA gamakalu super.swaram cheppadam to egega nyrtukuntunnamu mom.sweet sweet mom
@padmajanandagiri51025 ай бұрын
Wow un expectat nd సర్ప్రైజ్ song❤tq
@SangeethaSadhananjali5 ай бұрын
🙏
@rameshbabu40335 ай бұрын
Next Jantaswaram nerpandi please
@sarojag19525 ай бұрын
It's extraordinary madam Thank you a lot mad
@lalitharaghu1844 ай бұрын
Kindly make the video of tiru tiru javarala annamaya song
@padmajanandagiri51025 ай бұрын
ఈరోజు ప్రాక్టీస్ పూర్తి చేసి ready ga vuntanu. Sing with గీతాంజలి pettandi pz🙏
@ramadevibuddhavarapu94965 ай бұрын
Excellent amma🙏
@nirmalayarrapureddy64275 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@swarooparanipanduga10405 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SravaniJyothi-px5oy5 ай бұрын
Manideepa varnana 283 slokas nerpinchandi
@BharathiKotamraju4 күн бұрын
Notation pettagalara
@rajeswarimachiraju33334 ай бұрын
🙏🙏
@gudimallambharathi80525 ай бұрын
Madam nenu meeku oka kotha subscriber ni please "Shobhaname Shobhaname" annamayya Sankeerthanani artham tho saha video chesthara please ma'am...