మీరు చెప్పడం చాలా బాగుంది సార్ మరెన్నో వీడియోలు ఇయ్యండి సార్ ఫోటో షాప్
@jaigamer25993 жыл бұрын
Hi sir
@sharabanand3 жыл бұрын
చాలా ఉపయోగకరగా చాలా బాగా అర్థం అవుతుంది చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం కూడా ఉంది మీరు బాగానే చెప్పుతున్నారు ఇంకా కాస్త లోతుల్లోకి పోతే బాగుంటుంది Good program congratulations and best of luck
@cgsaint58733 жыл бұрын
Photoshop లో Black and white photo ని Color photo గా మార్చడం ఎలా. Explained very easily. kzbin.info/www/bejne/mpuynqWeZ71_r9U
@ramurams94962 жыл бұрын
Training ఇస్తున్నందుకు చాలా సంతోషం థాంక్యూ సార్
@satyamahi410 Жыл бұрын
Hii..bro nenu mee channel lo photo Adobe photoshop videos motham chusa...i am so happy tqs bro.. maa kosam total videos okka video pettandi bro..adhi kuda MX player lo play ayyinatu
@dasarisriramulu21444 жыл бұрын
నమస్కారం సార్ ఫోటోషాప్ ట్రైనింగ్ ఇస్తున్నందుకు నేనైతే చాలా సంతోషపడ్డాను
@suneelkumarvemula74463 жыл бұрын
🙏Namaste🙏🙏🙏 super👌👌👌
@RamaKrishna-th7bb3 жыл бұрын
Software ela download cheyali...
@anithakumari47643 жыл бұрын
very veryuseful and thankful to you
@suribabusriperambhuduri5632 жыл бұрын
బాగుంది సార్ నాకు బాగా అర్ధం ఔతుంది
@Ntrfans_00772 жыл бұрын
అలాగే సంతోషంగా ఉండు నాయనా
@kishoreaalam1332 жыл бұрын
మీరు చెప్పేది క్లియర్ గా ఈజీ గా అర్ధం అయ్యేలా ఉంది సార్ ఏ బేసిక్స్ లేనివారికైనా మీరు చెప్తే త్వరగానే నేర్చుకునేలా ఉంది మీరు చెప్పే విధానం గ్రేట్ సార్ నేను మీ ద్వారా ఈ ఫోటోషాప్ నేర్చుకోవాలని చాలా ధృడంగా కోరుకుంటున్నాను థాంక్యూ సార్
@ramprasad1873 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది 🙏🙏👍👍👍 మీకు నా యొక్క ధన్యవాదాలు
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@satyanarayanareddypalasatt44183 жыл бұрын
ఫోటో షాప గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు
@lakshmanaraomylapilli23073 жыл бұрын
Anna...Adobe Photoshop 7.0 ని installఎలా చెయ్యాలి desktop computer lo
@venkatalakshmi2145 Жыл бұрын
Photoshop learn cheyadam vala own business start cheyavachu. So miru edi nerupichadam vala chala use avutudi tq sir 🤝🤝
@prashanthmamidipelli21207 ай бұрын
అన్నగారు చాలా సంతోషం, నేను ఇప్పుడే Mac Editing నేర్చుకుందాం అనుకుంటున్నా ఈలోగా మీ వీడియోలో వచ్చాయి బాగున్నాయి అన్న..!
@gowrisankararaoperisetty95882 жыл бұрын
Explain చేసే విధానం చాలా బాగుంది ముఖ్యంగా మీ వాయిస్ క్లారిటి సూపర్ sir
@learncomputerteluguchannel2 жыл бұрын
Thank you
@msrao61193 жыл бұрын
Excellent,. ఇలా చెపితే బాగానే అర్థం అవుతుంది, చెప్పే విషయం మెల్లగా అర్థం అయ్యే సరళమైన భాష లో చెపితే బ్రహ్మాండం గా అర్థం అవుతుంది, వినాలి నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొంతమంది ఎవరో తరుముకొస్తున్న ట్లు చెపుతారు, మీరు చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు మీకు. మీరు చెప్పేది encourage చేస్తున్నట్లు కూడా ఉంటుంది. అదే కావాలి పాజిటివ్ థింకింగ్ ఉండేటట్లు చెబుతున్నారు.
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@raisingjuniors2819 Жыл бұрын
నమస్కారం సార్ ఫోటోషాప్ ట్రయినింగ్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది 🙏
@madhugandikota9573 жыл бұрын
Learning photoshop from your video.. Startes today Thankyou.. 💐
@subhasairoja2622 жыл бұрын
Super teaching bro
@magantisubhas44503 жыл бұрын
చాలా చాలా క్రూతజ్ఞతలూ 🌹చాలా వివరంగా చెప్పారు ఫీస్ ఇచ్చి నా ఇంత ఓపికగా చెప్పారు🌹🙏🌹🙋
@chintalashivakumar82864 жыл бұрын
sir software ela download cheyalo chpthara sir knchm and system confuguration kuda chepandi pllease
@dancelover54192 жыл бұрын
Thank You Soo Much anna Every Vedio Chusi Nerchukuni Miku Text Chesthaanu... Vedios Chustu Nerchukuntunaanu Part - 1 complete
@lokanadharaju2 жыл бұрын
Excellent Information through Honestly Telugu Language. Hattsap to you. God Blessings to you Sir. And your Team Members
@learncomputerteluguchannel2 жыл бұрын
Thank you for your compliment
@pranavixerox79152 жыл бұрын
@@learncomputerteluguchannel hi sir nenu me chanal 28 parts chusanu but 29 part ravadam ledu sir
@manisurya39793 жыл бұрын
Anna mari laptop lo ala vastadi maku ledu lekapothe ala download cheyalai
Sir miru clarity ga Chala baga explain chastu nnaru thanyou veri much sir 😊🌹😊
@sagaraswapna36223 жыл бұрын
Thank you very much sir. The slides are Interesting and easy to learn by any One.
@aswinibuddi23594 ай бұрын
thank you anna
@pachipalasesharao64973 жыл бұрын
మీరు వివరించిన విధానం చాలా బాగుంది, మంచి అవగాహన కలుగుతుంది.
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@muraliva1234 Жыл бұрын
Hii anna photo shop download link ivvu na please 🙏🏻 enni download chesinaa serieal number wrong ani vastha undi 🥺
@venugopal-nn1cm Жыл бұрын
Iam learning it in 2023 😅 thank you so much sir ❤
@bloodzonegaming597611 ай бұрын
Same mawa
@nalluruyoganand19443 жыл бұрын
సర్ మీ ఫోటో షాపింగ్ మొదటి భాగం చూసినాను.చాలా వివరంగా ఉంది. ధన్యవాదాలు.
@RKS...1234 жыл бұрын
Meee videos chusi MS word.& excel nerchukunnanu. thank you sir...
@somarapuswetha1845 Жыл бұрын
Chala Baga Ardam Aiyye laga Cheputhunaru Sir.. Thank you Very Muchh Sirr..
@srinivasareddykurapati4 жыл бұрын
మీరు అందరూ వీడియో చూసి LIKE చేసి సబ్స్క్రయిబ్ చేసుకుని వీడియోని SHARE చెయ్యండి
@AndrewAsher93907 ай бұрын
చాలా వివరంగా,విషయం అర్ధమయ్యేలా,బాగా చెప్తున్నారు బ్రదర్.అందరికి నేర్పించాలి అనే తపన మీలో కనబడుతుంది. May god bless you, and your channel.Thank you brother. Im your new subscriber.❤
@learncomputerteluguchannel7 ай бұрын
Hearty welcome to my channel
@bhuvaneswarambati90853 жыл бұрын
Sir animation ela cheyyaalo classes cheyandi sir..
@chakradharbhasuru63653 жыл бұрын
ఫోటో షాప గురించి చక్కగా వివరించారు, మీరు చెప్పే విధానం చాలా బాగుంది. Very thank full
@cgsaint58733 жыл бұрын
Photoshop లో Black and white photo ని Color photo గా మార్చడం ఎలా. Explained very easily. kzbin.info/www/bejne/mpuynqWeZ71_r9U
@DKavya-wh1yw4 жыл бұрын
Sir..photo shop ma system lo Ella download cheyalo chepandi sir pls..
@vangapandumadhusudhanarao50793 жыл бұрын
Hello Ela download cheyyalo cheppara
@vakitimadhanmohan83002 жыл бұрын
Super
@prabhakarkusampudi29413 жыл бұрын
నమస్తే.. ఫోటో షాప్ గురించి మీరు తెలియజేస్తున్న వీడీయోలు బాగున్నాయి. ఫోటో షాప్ గురించి తెలియని మాలాంటి కొత్త వాళ్ళకు మీ వీడియోలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే నేను లైక్ కొట్టి షేర్ చేస్తున్న 👍
@learncomputerteluguchannel3 жыл бұрын
Thank you
@thamusktom63183 жыл бұрын
Why should I give RGB mode for electronic , CMYK mode for printing media, Can you explain me Sir.
@brightstarproductions7735 ай бұрын
Thannk You So much Sir Chala Clarity ga cheppaaru meru cheppey prathi word chala Clarity ga Ardham avthundii Sir 🙏🏻🙏🏻🤝 Thank You So Much Sir
@msuresh11603 жыл бұрын
Adobe software ni ala download chesukovali cheppandi sir
@srujanvasudev26983 жыл бұрын
చాలా విపులంగా చెప్పారు, గత 15 సం..లుగా ఫొటోషాప్ నేర్చకోవాలను కున్న కల , కృతజ్ఞతలు.
@prakashkesagani48823 жыл бұрын
Please upload graphic design, album design, video and audio mixing, dtp, photoshop, coreldraw etc sir
@kinneraupender1853 Жыл бұрын
నమస్కారం sir మీరు ఫోటో షాప్ నేర్పించే విధానం ప్రస్తుతానికి చాలా బాగుంది మంచిగా అర్థం అవుతుంది Sir
@learncomputerteluguchannel Жыл бұрын
All the best 👍
@allinoneraja17863 жыл бұрын
Your explanation is good , and I see your videos just today , your videos very useful for my learning .
@learncomputerteluguchannel3 жыл бұрын
Thanks and welcome
@rakeshrakeshnomula Жыл бұрын
supar bro chala clarity ga yexplan chestanav 👍👍👍👍
@learncomputerteluguchannel Жыл бұрын
👍
@sraj11053 жыл бұрын
Photo Shop Software download Gurinchi Cheppandi sir
@BROSTIES3 жыл бұрын
Yes sir
@sathwiktmi61653 жыл бұрын
Download from get into pc website
@BROSTIES3 жыл бұрын
Sir is it free version
@sathwiktmi61653 жыл бұрын
@@BROSTIES yes
@gajendrag794711 ай бұрын
సార్, ,ఈ వీడియో నాకు చాలా ఉపయోగం గా వున్నది.మీకు ధన్యవాదములు.
@allinonechannelfashionande27823 жыл бұрын
Hiw to install adobe software
@radhagodavarthi57593 жыл бұрын
Chala bagundi sir....continue please...
@learncomputerteluguchannel3 жыл бұрын
thank you
@nikhilprinceofficials3 жыл бұрын
Superb..! I loved your teaching And I'm understanding clearly. .tq Bro .🥰
@dhanudhanu65622 жыл бұрын
Tq sir software ela download chesukovali please sir chepandi
@kallasrinumudhiraj146410 ай бұрын
నమస్కారం అన్నా నేను మీ వీడియో ఈరోజు చూస్తున్నాను కానీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేర్చుకోవాలి అనుకున్నావా అర్థమయ్యేలా చెబుతున్నారు థాంక్యూ 🙏
@learncomputerteluguchannel10 ай бұрын
Thank you
@rithveeja4872 жыл бұрын
Super clear and comfortable explanation sir👍👍👍👍👍
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@princegamingyt9989 Жыл бұрын
Baaga Cheppaaru Mee class Naaku chaala use aindhi 😍😍🔥
@singampalli77092 жыл бұрын
Sir u told the subject step by step in a neat and clean manner tq so much and I am so much anxiety to watch another tutorial 😅
@ksmtkammara8514 Жыл бұрын
సార్ నా ఫోటో షాప్ లో అంతకుముందు కంట్రోల్ ఓ నొక్కితే ఫోటో వచ్చేది ఇప్పుడు రావటం లేదు ఏమైనా లాక్ ఉంటుందా
@saiteja56654 жыл бұрын
బాగా explain చేస్తున్నారు sir cs6 lo explain చేయరా
@sivakrishnarakoti39925 ай бұрын
You're speech chala bagundi. Ila chebite elantivaraina chala easy ga nerchukuntaru
@yadojuvennela3174 жыл бұрын
Sir please java developer ela avvalo cheppandi? Please
@vamsisanapathi35184 жыл бұрын
Avnu
@MURTHY8619563 жыл бұрын
Fine explanation. I started learning. Thanks for clearly explaining.
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@venkeyj161226 күн бұрын
super ga explain chesthunavu anna.. excellent
@learncomputerteluguchannel26 күн бұрын
Thank u👍
@revallyramesh77204 жыл бұрын
bro thank you bro for your videos villege lo chala students ki nee videos use avuthay bro.. keep going we will suffort u ... please bro Photoshop series complete chey bro..
@ramkrishna25623 жыл бұрын
Your expectation is very nice
@zenithchannel84282 жыл бұрын
sir your explanation is very nice on every topic.so ,please can you explain python classes
@jayammajaya9979 Жыл бұрын
Thanks
@csudhakar3027 Жыл бұрын
Sir miru challa clear ga chebhuthunnaarrruuu sir ,i appreciate if you, i salute you Sir
@venkatramasastrykalanadhab25163 жыл бұрын
Thank you dear friend, it's much useful for seniors like me.
@doosaradhika12703 жыл бұрын
Sir good morning. Nenu adobe photoshop 7.0 me videos chusi nerchukutuna sir. Naku video 7 lo 2 different type colour box ailaga tiskovalo ravadam ledu sir kochem cheputa ra sir meru. Tq sir.
@jaganammakambalapally2453 жыл бұрын
Thank you so much 🙏🙏🙏🙏🙏
@Koti49422 жыл бұрын
నమస్కారం సార్ మేము బయటకి వెళ్లి నేర్చుకోకుండా యూట్యూబ్ ద్వారా మాకు చెప్పడం వాళ్ళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అన్ని క్లాసుల్ చెప్పండి సార్ అందే విధం లోప్టాప్ లో కూడా ఎలా ఫోటో సైజు అండ్ నేమ్ సైజు చెప్పండి సార్...
@ivdivya73553 жыл бұрын
ThanQ Sir,I will follow your tutorial regularly.
@KavithaKavitha-bv4ms2 жыл бұрын
Super ga cheptunaru sir miru....clear ga ardam authundi 👏👏👏👌👌👌 voice 👌
@raj_Music2363 жыл бұрын
Vere usefull for me to improve my skills... thank you sir
@neelimaboyedi93006 ай бұрын
The way of ur explanation is tooo good Sirrr and it is more easy to understand... Tqqq sooo much
@maheswarik8248 Жыл бұрын
Thank you brother mi videos follow autunnamu mi teaching skill chala bagundi pagemakerlo view and window menu mida video cheyaledu vatimida videos cheyandi brother please
@janagamsrilatha11983 жыл бұрын
Chala baga artham ayyela chepthunnaru
@neerumallavenkanna31863 жыл бұрын
Thanks sir, అందరికి అర్థ అయ్యేలా చెపుతున్నారు, ధన్యవాదాలు, మరియొక విన్నపము ,మొబైల్ లొ తెలుగు కీ భొర్తడుతొ టఐఫు చెయ్యి టము నెరపగలరు
@eswarachariv31033 жыл бұрын
అన్నయ్య నేను నీ వీడియోస్ చేస్తున్నాను మాది చిత్తూర్ డిస్టిక్ మదనపల్లి
@ExcitedCrab-mn3vy6 ай бұрын
Mohan sir photo ship clear gaa chepthunnaru sir meeku Thanks...........
@learncomputerteluguchannel6 ай бұрын
👍
@mahendarkondilla81412 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు అన్న తడబడ కుండా అందరికి సులభముగా అర్థం అయ్యే రీతిలో చెప్పారు superb
@learncomputerteluguchannel2 жыл бұрын
Thank you
@dear-z2h5 ай бұрын
Miru cheppe vidhanam chala bagundhi Thank you sir🙏🙏👍👍
@divyasree9214 ай бұрын
Thank you sir .chala clear ga neat ga nerpistunaru
@maheshpb20102 ай бұрын
చాలా బాగా అర్థం అవుత ఉంది...thanks
@nageswararaobadugu84273 жыл бұрын
ముందు matter చెప్పకుండా other matter ఎక్కువగా చెప్పి time 5మినిట్స్ టైం vaste చేశారు anyway బాగాచెప్పారు
@rajaponnaganti5222 жыл бұрын
Really this help a lot. It given me to start my way of learning
@veerajupulapakula34332 жыл бұрын
Chala clear ga vundi .Mi explaining.Thank you sir.
@ravindhargoud8164Ай бұрын
నమస్కారం సార్ చాలా మంచిగా చెప్తున్నారు
@vgopikriahna8671 Жыл бұрын
Chala baga chepparu air mi classlu easy ga ardam avuthunnai 👏thanq sir
@laxshmikaki88643 жыл бұрын
Chala baga chepparu anna photoshop anni rojulalo neruchukovachu.....
@UgandarTeja3 жыл бұрын
Daily oka tool gurunchi nerchukuntu practice chesthe minimum one month.
@appalarajuyasalapu8422 Жыл бұрын
Thankyou sir..మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్
@srinuhyd2984 Жыл бұрын
kzbin.info/www/bejne/o2OzaoKrppKor8k
@quesssattva77452 жыл бұрын
Ur explanation and ur voice super at the same time kuda computer courses kuda chepithe bguntundhi
@praveenreddygutam30215 ай бұрын
Excel VBA coding nerpinchandi brother working professionals ki Baga use avthadhi
@rammanjyreddy23172 жыл бұрын
Thanks sir మీరు చాలా బాగా explain చేస్తారు
@marvelideas20213 жыл бұрын
అన్నగారు మీరు చాలా బాగా చెప్తున్నారు .
@learncomputerteluguchannel3 жыл бұрын
ధన్యవాదాలు
@ghostgamers93712 жыл бұрын
Sir naku తెలుగులో flexi name boards ఎలా design చెయ్యాలి nenu snickering shop పెట్టుకోవాలని please learn to me sir
@josephkumar-sj7co Жыл бұрын
Hi sir me videos chala clariti ga vunayi tq very somach sir
@depuruvijayaarunkumar6262 Жыл бұрын
Very useful to every computer operaters
@learncomputerteluguchannel Жыл бұрын
Thank you
@nagendraarika49752 жыл бұрын
Anna photo shop lo video editing cheyyacha..
@ramanakumaryv34353 жыл бұрын
సార్ నేను చాలా కాలoగా ఈ కోర్సు నేర్చుకోవాలని అనుకోకుoడా ఈ రోజు ఈ వీడియో చూసినాను నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you sir.
@learncomputerteluguchannel3 жыл бұрын
మంచిది. బాగా నేర్చుకోండి. సందేహాలు ఉంటే సండే లైవ్ 5pm లో అడగొచ్చు.
@vamsikaturi2370 Жыл бұрын
Super Sir Clear Ga Chepparu 🥰
@learncomputerteluguchannel Жыл бұрын
Thank u
@DAIVIKASWARAM3 жыл бұрын
brother..Nenu instal chesina photoshop 7.0 version lo fonts a to z ravadam ledu..kevalam M Letter varake vastunavi..plz soluation chepandi
@G.N.Raghavasai6 ай бұрын
Thank you very much sir 🙏 😊
@ravindargoud14422 жыл бұрын
Nenu frist time bro Naku dizing radhu new thelusu kovali thank you