అమ్మ మీకు మీబృందానికి పాదాబి వందనలు మీరేమాకు గోదాదేవి రూపంలోవునా అమావారులు
@sriramreddymuddasani85932 күн бұрын
చాలా బాగా స్పష్టంగా ఎవరికైనా అర్ధం అయేలా చెపుతాన్నారు🌹 అభినందనలు
@chennupallianjana23782 жыл бұрын
అబ్బా!!ఎంత చక్కగా వివరించారు అమ్మ, మీ ఆశయం చాలా గొప్పది చిమ్మ చీకటిలో ఉన్నవారికి ఒక దీపపు వెలుగు లా మీ వీడియోలుఎంతో మందికి దారి చూపుతున్నవి ఇది నిజం, ఇలాంటి విషయాలు మాకు చెప్పినందుకు సంతోషం, మాకు ప్రోత్సహం గా ఉంటుంది అమ్మ ధన్యవాదములు 🙏🙏
అమ్మా.. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.. నేను రోజూ ఫాలో అవుతూ, పాశురాలు నేర్చుకుంటున్నాను.. 🙏🙏🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@ramapulla21092 жыл бұрын
Swamy blessings ichcharu chala santhosam
@vidyadharkotta1346 Жыл бұрын
Great service. Very useful for beginners
@jagannadhankidambi46852 күн бұрын
మీప్రవచనాలు చాల అద్భుతముగా వున్నవి.ధన్యవాదములు.
@AffectionateCougar-tp4mn2 күн бұрын
శత కోటి వందనాలు మతా స్వామియ్యే ఏశరణం అయ్యప్ప
@lashmivr69333 күн бұрын
Namastha Madam garu Eipasuram Halla baga chaparu miku danyavadumullu Madam garu 🎉🎉
@malathisridhar4620 Жыл бұрын
Loving Sairam🙏. Thq so muvh dear! Govinda Tirthulavariki maa tharapuna kooda Shirasu vanchi Padabhivandanamulu. Thq for this VDO. U gv me tonnes and tonnes of Gold by shating this Bosurams which I got now.
@jagannadhankidambi46852 күн бұрын
నే ను 2 సంవత్సరము గా చూస్తున్నాను.మీ ప్రవచనం అద్భుతము గా వుంది.ధన్యవాదములు.
@vijayalakshmichintalapati2472 жыл бұрын
ఊరికే పాడి నేర్పించటం కాకుండా ప్రతి పదార్థాన్ని భావాన్ని కూడా ఎంతో చక్కగా చెప్తూ భావం తో పాడితే మన భాష కాకపోయినా అందం గా పాడొచ్చు అని చక్కగా నేర్పుతున్నారు . నేను రోజు నేర్చుకుంటూ పాడుకుంటూ ఆ అనుభూతిని పొందుతున్న . మీకు అనేక ధన్యవాదములు అమ్మ . 🙏
@VasukaryashiT Жыл бұрын
Chaala santhosham Amma.. Thirupavai 🙏🙏
@JyothiParvatham Жыл бұрын
Chala baga nerpstunaru Amma Menu vandhanamama Sree gurubyoo namaha
అమ్మ తిరుప్పావై అంటే ఏంటో తెలియదు రమా రవి గారు చెప్పినప్పుడు విన్నానే తప్ప పాశురాలు అంటే ఏవో నాకు తెలియదు కానీ మీరు పాడుతున్న దాంట్లో ఉన్న అర్థము భావము చెబుతూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది నా చెవులకు ఇది సొంపుగా అనిపిస్తుంది ఇలాగే మీరు ఎన్నో ఇంకా పాడాలని కోరుకుంటున్నాను
@radhikaboyina42119 ай бұрын
Chala chala baga ardam ayyettu cheparu nenu nerchukuntuunna God bless your family 🙏🙏🙏
Miru chala baga nerpistunaru amma, eppatinundo nerchukovalani anukuntunnanu mi valla nerchukuntunna Miku na danyavadhamulu 🙏
@venkataramanayerra8765 Жыл бұрын
చాలా బాగుంది..మీ ప్రయత్నం అభినందనీయం.
@kumarpavan1392 Жыл бұрын
చాలా అద్భుతం గా వుంది మీ ప్రయత్నం.నేను ప్రతి రోజు చాలా group s కి share చేస్తున్న ను.మీ కు మా కృతజ్ఞతలు.
@bhagyalakshmirajashekar55582 күн бұрын
Nenu nerchukuntanu thalli iam very happy amma
@ramapulla21092 жыл бұрын
Madam chalabaga chebuthunnaru 🙏
@kavithag37982 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏నిజంగా గోవింద తీర్థ స్వామి వారు ఆశీస్సులు గోదమ్మా దయ తో అందుకున్నారు అమ్మ మీరు చెప్పే విధానం చాలా సులుగా అర్ధం అవుతుంది గోదా శ్రీ కృష్ణ దయ మన అందరికి ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏
@madhavikodi89192 күн бұрын
Pranams to you mam. I am able to read pasurams, because of you only. Tq. ❤❤❤❤❤❤❤
Congratulations madam 🎉you are really blessed to have blessing b
@jayajagga1519 Жыл бұрын
Ur voice and explanation superb mom
@sreedevinaguboyina51222 жыл бұрын
Chaalaa santosham gaa undi mam meeku andina blessings ki .AA swami amma deevenalato meeru inkaa enjoy ilaanti vedios chesi spirituality mana Sangeeta Sasha Anjali dwaaraa andinchaalu ani korukuntoo .....🙏
@kalavathybs5033 күн бұрын
Very nice explanation ❤
@kodurusirisha421613 күн бұрын
Very nice to learn for learners
@purnaramesh51332 жыл бұрын
మేము చాలా చాలా అదృష్ట వంతులం అండి .ఈ రోజు మీరు చెబుతుంటే చాలా ఆనందం గా వున్నింది..అమ్మా మేము ప్రతిరోజూ చక్కగ ,శ్రద్ధగా విని నేర్చుకొని దేవుని ముందు అనుభవించి పాడుకొంటున్నాము..మీకు చాలా చాలా ధన్యవాదాలండీ..🙏🙏💐💐🙏🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@renukachavan23782 жыл бұрын
Eroju episode distaction le kunda enjoy chesanu. Advertisement only starting lo ne vachayi. Migita episode motham flawless ga undi. Special thanks to you and your team ma'am. Inta chakagga asalu evaru intavaraku explain cheyaledu ma'am. Recitation followed by word to word meaning and then summary/ explanation and finally practice. Thoroughly enjoying your sessions. 100/100 for the entire team. Feeling blessed to be in this generation where we are using technology the right way. 🙏Aandal Tiruvadigale Sharanam 🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@sunithajaggaraju63382 жыл бұрын
Chala bagundi madam nenu daily nerchukuntunna
@janakib61102 жыл бұрын
Chala bagundi madam,🙏🙏🙏
@umachannel43432 жыл бұрын
మీరు అన్నట్లు చాలా తక్కువ మంది నేర్చు కున్న, వారికి కూడా అందంగా, అర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఇచ్చారు.
@enoviag88252 жыл бұрын
అమ్మ నమస్కారం మీ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా అద్భుతంగా పాడుతున్నారు. "ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యకి వందనం" మాకోసం ఈ పాట నేర్పించండి... కృతజ్ఞతలు.🙏🙏
So happy to be learning Thiruppavai with you and your team. Always thought I can’t sing this Tamil song born as Telugu girl but love it knowing it’s glory. U made it possible singing beautifully with meaning and tune💝🕉🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
Thank you andi
@murthynarayana383 Жыл бұрын
అమ్మా చాలా చక్కగా వివరిస్తున్నారు. మేము మొదటి పాశురం నుంచి మీ videyo అనుసరిస్తున్నము. మీ బృందం కి ధన్యవాదములు తల్లి. 😊
@lakshmigangula10482 күн бұрын
Super 🙏
@lakshmin73732 жыл бұрын
With good voice nd explanation very Nice to hear thanks ma.
@ramakirandonepudi13282 күн бұрын
🙏🙏🙏
@basojidivya8528 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤👌👌👌
@srishiva55902 жыл бұрын
🙏🏿👌👌👌👌🙏🏿
@angarikanchana79762 жыл бұрын
🙏👌
@kalangimalleswari4192 Жыл бұрын
Amma meeru nerpe. Vidanam super nerchu kovali anipistundi
నమస్తే మేడమ్ మేము పాట లాగా పాడలేక పోయినా ఆ వర్డ్స్ చదవటానికి అర్దమవుతున్నాయి. ఇంకో విషయమేమిటంటే మీరు మీనింగ్ చెపుతూ వుంటే చాలా చాలా బాగుంది.నేను ఆ మీనింగ్ రాసుకొని మీ రు చెప్పెది మరలా నేను 50మందికి చెబుతున్నాను నేర్పుతున్నాను . చాలా చాలా ధన్యవాదాలు మేడం.మీ పాటలు లలిత సహస్ర నామాలు మీనింగ్ అధ్బుతంగా వుంది.మాకు ఈ వీడియో ల రూపంలో ఇలా మాకు అందిస్తున్న మీకు మీతో పాటు వున్న వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.🙏🙏
@soundaryalaharibyparvatisr38712 жыл бұрын
Congratulations mam and thank you so much
@kiranmaih6962 жыл бұрын
Chala bhagundhamma 🙏🙏🙏 Chala upayoganga undAmma
@SangeethaSadhananjali2 жыл бұрын
Thank you very much
@YichcigsgigxКүн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chittibommayugandharbabu39372 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sikhakolanusridevi19172 жыл бұрын
Chala chakkaga vivaristunnaru tq
@kiranmaih6962 жыл бұрын
Amma marala Godhadevi ma kos am vachi cheputunnatluga undhi 🙏🙏