Legal Advice New Episode|| Best Moral Video | Advocate M Venkateswari, Krishna Kumari || Anchor jaya

  Рет қаралды 141,566

SumanTV Parenting

SumanTV Parenting

Күн бұрын

#sumantvparenting #Parentingtips #sumantvmotivation
Watch► Legal Advice New Episode|| Best Moral Video | Advocate M Venkateswari, Krishna Kumari || Anchor jaya
SumanTV Parenting KZbin channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner

Пікірлер: 114
@AthmakuruRamanaiah
@AthmakuruRamanaiah 5 күн бұрын
వాడు రెండు సార్లు డబ్బులు బ్లాక్ మెయిల్ చేశాడు.వాడు అన్నీ అబద్ధాలు చెబుతున్నాడు. వాడే కాదు వాడులాంటివారు సమాజంలో చాలామంది ఉన్నారు. వాడు జీవితకాలం జెయిల్లో ఉండాలి.వాడు మంచిది. వాడుమారకపోతే జీవితకాలం జెయిల్లో ఉండాలి. మీరు సంఘటనను డీల్ చేసిన సమాజానికి ఆదర్శంగా ఉంది. మీకందరికీ ధన్యవాదాలు.
@sulochanadevi-q3i
@sulochanadevi-q3i 5 күн бұрын
😊😊😊😊
@dr.ravishankar4174
@dr.ravishankar4174 4 күн бұрын
Ilanti mad dog's ki serious punishments undali...
@KoteshwarRaoKadiyala
@KoteshwarRaoKadiyala 3 күн бұрын
Hu by by byy Yoy
@jhansiranichandra2624
@jhansiranichandra2624 10 күн бұрын
లాయర్ కౌన్సిలర్ జయ సుమన్ TV help desk super 👍School college లో students స్థాయిలోనె చట్టాలగురించి తెలియచేయాలి చిన్నపిల్లల్ని భయ పెట్టి వాడుకుంటున్నారు police station కెళ్ళి చెపితే వాళ్ళు సమస్య తీరవ కుండా తిట్టి ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టటం చట్టాలమీద అవగాహన లేక పోవటం ఈ సమస్య ల్లో చిక్కుకొని చావు. దాక తెచ్చుకుంటున్నారు వాడు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహ ఇప్పించండి మేడం
@MNarsimhlu
@MNarsimhlu 10 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jayaprakashmuddusetty4197
@jayaprakashmuddusetty4197 9 күн бұрын
000000000000000000000000000000000000000000000000000⁰000000000000000000000000000000000000000000000000⁰00⁰00000000000000000
@jayaprakashmuddusetty4197
@jayaprakashmuddusetty4197 9 күн бұрын
000000000000000000000000000000000000000000000000000⁰000000000000000000000000000000000000000000000000⁰00⁰00000000000000000
@jaganmohankotte1977
@jaganmohankotte1977 10 күн бұрын
Anchor madam Counceller Madam and Lawer madam every thing in deciding the case or situation in a smooth and realising their mistakes and life saving and fast decession time saving money saving social fear removing this Suman tv progrmme and all the madam are doing great job to individuals and society excellent progrmme 100%best progrmme continue for so many cases thank you All.
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 6 күн бұрын
మేడం కృష్ణకుమారి గారికి మరియు మేడం వెంకటేశ్వరి గారికి శతకోటి వందనాలు తల్లులూ, మీ ఓపిక మీరు ఆ నీచుడు కిరణ్ ని సముదాయించే పద్ధతి అలాగే చట్ట పరంగా వాడుచేసిన నేరాలకు నీతిమాలిన చర్యలకు వాడికి పడే శిక్షల గురించి చాల సుతిమెత్తగా వివరించారు, వాడు ఇప్పుడు ఎంతో వినయవిధేయతలతో కూడిన మాటలు చూపుతున్నాడు కానీ నాకైతే వాడు కుక్క తోక వంకర మాదిరిగా ఉంటాడని నాకైతే అనిపించుతుంది. భగవంతుని దయ వల్ల వాడు మనిషిగా మారి బుద్ధిగా ఉంటే పాపం ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది వాడి భవిష్యత్ కూడా బాగుంటుంది లేదంటే వాడిజీవితం మీరు చెప్పినట్టు వాడి శేష జీవితమంతా కోర్టుల చుట్టూ తిరిగి చివరికి వాడు జైలులో చావాల్సిందే. అమ్మా మీ ఇద్దరికి మరొక్కసారి శతకోటి వందనాలు తల్లీ. మీరు చేస్తున్న ఇలాంటి పుణ్యకార్యాలవల్ల భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను చల్లగా చూస్తాడు తల్లీ.
@panduvizag7350
@panduvizag7350 3 күн бұрын
Mee andariki padabhivandanaalu Manchisolutoion chesaru
@anjaiahpanasa4407
@anjaiahpanasa4407 4 күн бұрын
నమస్కారము లాయర్ గారు డాక్టర్ గారు వాన్ని జైలు కు పంపండి మెదము
@barmavathdeva6625
@barmavathdeva6625 3 күн бұрын
అదే మొగోడు నాకు వద్దు అంనంటే డైరెక్ట్ జైలే ఈమె లేడి కనుక చర్చ అంటజేకదా
@galimudigouthami
@galimudigouthami 4 күн бұрын
Oka family ni kapadaru ....nice Suman tv ...
@SATISHBURRA1
@SATISHBURRA1 4 күн бұрын
అద్భుతం చేశారు.. ధన్యవాదాలు
@itsmylife5190
@itsmylife5190 7 күн бұрын
మీరు తపించు కొన్నారు 🎉వాడు తపించు కోలేక పోయాడు 🎉వాడు అవుట్ ❤(కానీ husbend కు చెప్పకుండా చేయటం వలన మీ హుస్బేను ఎలా తీసుకొంటాడో అనే దాని మీద ఆధారపడి ఉంది 🎉
@rajagopalreddyguduru1638
@rajagopalreddyguduru1638 7 күн бұрын
ఆ ammaiki వాడి దగ్గరినుండి ఆ డబ్బు ఇప్పించండి మేడం
@idrisnavab3107
@idrisnavab3107 Күн бұрын
మీకు నా ఆత్మీయతా పూర్వక కృతజ్ఞతలు సుమన్ టీవీకి ధన్యవాదములు
@yohanvelijala
@yohanvelijala 5 күн бұрын
Nice counciling madams
@veerasekhart8246
@veerasekhart8246 3 күн бұрын
Good councillng❤
@rameshvr9318
@rameshvr9318 3 күн бұрын
A VERY GOOD JOB BY ALL OF YOU MADAMJI s, MY SHASTAANGA NAMASKAARAMULU TO ALL OF YOU MY DEAR SISTERS,. MAY GOD BLESS ALL OF YOU SISTERS.
@DrYVNaidu
@DrYVNaidu 6 күн бұрын
Super amma
@bhaskarpadamati7977
@bhaskarpadamati7977 4 күн бұрын
Good solution.. excellent service
@davidraj691
@davidraj691 4 күн бұрын
వాడిని. జైలు. కీ. పంపండి.. అమ్మ. మీరూ. అందరూ. కలిసి.
@srinivasarroju14
@srinivasarroju14 9 күн бұрын
Good treatment.kani ammailu amta లూజ్ మనస్తత్వం ఉండకూడదు. వాడో కాలేజి మెన్ట్ కాదు క్లాస్ మెంట్ కాదు
@subbaraokancharla1356
@subbaraokancharla1356 8 күн бұрын
ఆమె కనపడకుండా మాస్క్ వేశారు. కానీ ఆమె వాయిస్ భర్త కు అర్ధం కాదా. ఈ వీడియో భర్త దాక వెళ్ళి ఈమెను గుర్తు పడితే పరిస్థితి ఏంటి. సుమన్ టీవీ వాళ్ళకు ఇది అర్థం కాదా?
@prasadprasad6974
@prasadprasad6974 4 күн бұрын
idi story not true
@pudiroopavani8202
@pudiroopavani8202 4 күн бұрын
Nice Justice
@lawyerramana7188
@lawyerramana7188 9 күн бұрын
ఎంతైనా ఇట్లాంటి వెదవలకి మా వకీళ్లు మాట్లాడితేనే కరెక్ట్ .... మిగతా వాళ్లకు ఆ ఫోర్స్ రాదు
@rathlavathravinayak92
@rathlavathravinayak92 5 күн бұрын
చదువుకొని వాళ్లకన్నా చదువుకున్న వాళ్ళు చాలా ా మూర్ఖుల మీద
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
good manchi services thankyou very much
@anjaiahpanasa4407
@anjaiahpanasa4407 4 күн бұрын
ఈ మగవారు హిందువు లేనా మేడం
@surakshaforpoorandneedy7534
@surakshaforpoorandneedy7534 Күн бұрын
Venkateshwary mam nice talking with him
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Indian law oka Mosa Aadavariki oka nyayam Magavariki oka nyayam enti mosam Chattam mahilala cuttamaaaaa nyayadevatha kooda ok Adadhey kada paksha patham choopisthundi
@MallikarjunaTummala
@MallikarjunaTummala 8 күн бұрын
నీ ముఖం సిమ్ కార్డు చేంజ్ చేయి
@sksubhani8250
@sksubhani8250 10 күн бұрын
మేడం చదువుకున్న వాళ్ళు అంత చీఫ్ గా అవ్వ పడుతున్నారా మీరు మంచి ఉద్దేశంతోనే మాట్లాడి ఉండొచ్చేమో కానీ చదువుకున్న చదువుకోలేని వాళ్ళని చీప్ చేయడం మంచిది కాదు
@savitri7311
@savitri7311 Күн бұрын
సూపర్ గా చెప్పారు అమ్మ 🙏🙏అందరూ 🙏
@DevaPrasad-tt9xk
@DevaPrasad-tt9xk 4 күн бұрын
Great job done by Suman tv 🎉🎉🎉
@madhusonga9069
@madhusonga9069 9 күн бұрын
ఏంటి మేడం వాడికి కోసి కారం పెట్టేద్దాం నాకు వదిలేయండి వాడికి కోసేస్తా
@RobbaLucky
@RobbaLucky 6 күн бұрын
Correct madams ela bada padda ammayilu enka chala Mandi vunnaru
@mvvchowdary4769
@mvvchowdary4769 2 күн бұрын
మేడమ్ మీరు మాట్లాడుతూ చదువు సంద్యలు లేని పశువులు అన్నారు అది తప్పు చదువు లేని వారి వద్ద బయ బక్తులు సంస్కారం 90 % ఉన్నాయి చదువు సంద్యలున్న వారి వద్ద 50% కూడా లేవు ఎందుకంటారా చదువు తెలివి ని నేర్పింది తెలివి మోసాన్ని నేర్పింది మోసం చదువెక్కువయిన చోటే ఎక్కువ గా ఉంది మొత్తం ప్రపంచం తెలివయిన వారి స్వార్ధ ప్రయోజనం కోసం ఎప్పుడూ రచన చేయబడుతూ ఉంటుది.
@narsingpampari4708
@narsingpampari4708 4 күн бұрын
Pettina video nee malli malli thumbmale marchi marchi pedutaru endukandi ?
@lovebeatz6
@lovebeatz6 Күн бұрын
Views kosam memu anthey
@srinivasraoyallamilli8073
@srinivasraoyallamilli8073 6 күн бұрын
నమస్తే మేడం లాయర్ గారు కూడా మీరు చాలా తెలివిగా మాట్లాడుతారు ప్రేమ తప్పు కాదు ఫిజికల్ ఏజెన్సీ తప్పని ప్రేమంటేనే ఫిజికల్ రీజన్స్ షిప్ అది తెలుసుకోండి ప్రేమ వీరు ఫిజికల్ తెలిసింది వేరు కొత్త కొత్త పదాలు ఇంకా జోడించండి ప్రేమంటే తల్లికి కొడుకు ఉన్న ప్రేమ వేరు అన్నదమ్ములకి చెల్లెలికి అక్కలికి ఉన్న ప్రేమ వేరు పరాయి ఆడదానితో ఉంటే ఫిజికల్ రిలేషన్షిప్ మొగుడు ప్రేమని అడ్డుకుని దాని తోటి ఎలాగైనా సరే నా దగ్గరికి రండి ప్రపంచమంతా నేను ఇస్తే కౌన్సిలింగ్
@vivekabinavgaming5617
@vivekabinavgaming5617 7 күн бұрын
ఆతని పెండ్లి చేసుకుంటే సరిపోయేది
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
mosapoye koladhi mosagistuney untaru....dabbu kudaa pogottu kuntunnaru...bhayaniki guri chestaru.. Inka Inka Inka Inka Inka Inka Inka Inka vikrita daridralu...dhairyam chesi ikkadiki ravadam manchi nirnayam.good.
@ehudbarak2191
@ehudbarak2191 6 күн бұрын
Balupu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
samasya puttinappu dey parishkaram puttindi...baadha pada raadhu.badha padithey mana juttu verey vallu tisukuntaru...badha nundi baita padali Ani strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong ga untey Tana mind margam chuputundi.
@AthmakuruRamanaiah
@AthmakuruRamanaiah 5 күн бұрын
వాడుమారితే మంచిది.
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Ee Ammyiki pelliki munde nyayam chesi unte bagundedhi Ee Ammayiki pelli ina tharvatha nyayam Chesarubantha Bagundi Pelli chesukunna Bharthanu matram ninda muncharu idekkadi nyayam Oka Amayakudu Bali Ayyadu Eemenu. Chattam kshaminchina Aa Devudu kshaminchadi
@anushamattaparthi5503
@anushamattaparthi5503 6 күн бұрын
Lawyar madam is always correct from first practically
@chandramoulihanumakonda1015
@chandramoulihanumakonda1015 2 күн бұрын
Hats of to the legal team for nice counselling,bu I am afraid that he may choose to send all the videos and photographs to her husband through other means.Kindly take action as per law against this person. Thank you all.
@sumathic9261
@sumathic9261 4 күн бұрын
70 thousand returntheesi ivhinte bhaguntundi mw
@rathnamalagundu2291
@rathnamalagundu2291 7 күн бұрын
Supar medams advaket gariki shathakoti vandhanalu
@yshekar809
@yshekar809 17 сағат бұрын
Super
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 7 күн бұрын
ఆడవారికి shigguలేదు ❤️శీలము పోగొట్టుకొని ఛి తు చావు హాయి 🇳🇪
@sonkamblesaayilu6164
@sonkamblesaayilu6164 4 күн бұрын
👍👍
@raoyelluri1681
@raoyelluri1681 17 сағат бұрын
Character is most important to anyone.
@kishorereddy7016
@kishorereddy7016 5 күн бұрын
Ide situation okka mogadu ki jarigite okkaru pattincukoru
@guptabolisetty6670
@guptabolisetty6670 Күн бұрын
This type of incidents uploaded in U Tube will have very dangerous consequences on the persons facing these problems. I am of the opinion that you do the interviews but don’t make them public. You may help the victim in the manner you deem fit. Kindly think in these lines to avoid further damage to the victims.
@ThummaMuthenna
@ThummaMuthenna 10 күн бұрын
💐👍👌💐ఓకే
@peddisatyanarayana7
@peddisatyanarayana7 3 күн бұрын
పొదిలి సత్యన్నారాయణ
@madhavraolallapalli2354
@madhavraolallapalli2354 10 күн бұрын
Nageswari medam super ga Buddi cepparu meru law gurici ceppesariki kiran bhayapaddadu baga cepparu medam
@nageshkothuru9531
@nageshkothuru9531 5 күн бұрын
70 thousand kuda eppinchali madam
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 10 күн бұрын
Preminchadam kuda thappe why? Manushulu viluvalu nashanamai pothunnaayi.. wife and Husband sambandhalu padayi pothunnaayi So I hate this LOVES
@puttakrishna3285
@puttakrishna3285 9 күн бұрын
Pelli ayyaka oka magaaditho friendship enduku
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Ame cheyyarani yhappulu chesindi Anduku Ame shiksha Anubavinchalsinde chedukunna variki chesukunnantha pelli ku mundu thappu chesthey Pelli tharvatha samsaram kolipoka thappadhu Husbend divorce theesukovatam currect divorce lo papaki neeku okkaroopayi kooda ivvakunda divorce iccheyyali ade nyam emechesindi emecanubavinchi theerali
@georgedev7409
@georgedev7409 Күн бұрын
He may leave her bec. Of the fear of cases but what if he does same to the other people!!he needs to be taught a lesson.
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Enni thappulu chesina Adadhi kannillu pettukuni antha mathrana Emeku nyayam chesthey Aa Ye papam teliyanai Oka Amayikudini Bhartha roopam lo mosam cheyyatam entha varaku nyayam Enni thappulu chsina. Aadadaniki meru nyayam chesthey Mari bharthaki nyayam Ela chestharu bhartha mosapovalsindey naaa
@prakashtangudu9684
@prakashtangudu9684 Күн бұрын
Madam garu and docter garu plase. Sanjy gariki help chyndi. 🎉. Vadiki police stoinki. Papandi
@ratnakumari8702
@ratnakumari8702 9 күн бұрын
Buthula panchayati maneyandi
@jaganmohan3328
@jaganmohan3328 5 күн бұрын
Please evarynaa andamyna jeevitam e mail I d send cheyandi
@MadanagopalreddyKamireddy
@MadanagopalreddyKamireddy Күн бұрын
Very good idari to samsaram. Chey , ,
@pulliahnaidu7486
@pulliahnaidu7486 9 күн бұрын
BIG MADAMS Ku My 🙏🙏
@hemalatha249
@hemalatha249 2 күн бұрын
Lawyer garu amenu kochem chepanivandi taruwatha me solution chepandi
@bismillabiryani4615
@bismillabiryani4615 9 күн бұрын
Saha jivanam tappu kada?
@puttakrishna3285
@puttakrishna3285 9 күн бұрын
Sorry madam thappu chesina vaari ki shiksha padaali anthey
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 5 күн бұрын
Ippudu undalante neeyammani undumanare neeyabba
@sathyaraju4798
@sathyaraju4798 3 күн бұрын
20 ,50 thousand adiginodu kesulaku bayapaddadu kesulanu edurkovadaniki dabbu kavali ga good madam
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Pelli ki mundu eme mosapoindi kaka Bharthanu mosam chesi oka chedipoina Adadhi inka magavadini mosam chesi Bhartha life Spoil chese hakku ime ku ekkadidhi thanu chedi inkokadini chdakottatam entha varaku currect Antha Adolla istamenaaaaaa
@vishnuprasad4531
@vishnuprasad4531 Күн бұрын
CHAALAA MANCHI CHESINAARU .
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma 2 күн бұрын
ఆ వీడియోలు, ఫొటోస్ మీవద్ద సరెండర్ చేయమని చెప్పండీ
@voiceofswapnapatel143
@voiceofswapnapatel143 Күн бұрын
Valla entiki cal cheyandi madam plz apudu vadiki thelisthudhi
@SailiSrinivas
@SailiSrinivas Күн бұрын
Krishnakumari mam meku elanttive chathakadu alantti edhavalani kosi Karam pettali
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 Күн бұрын
Too much of discussion come y to the point
@amaravathicredit8945
@amaravathicredit8945 Күн бұрын
Medam s good
@rakeshraaky9878
@rakeshraaky9878 8 күн бұрын
Sodi program
@karunakumari224
@karunakumari224 23 сағат бұрын
Vaadiki money important adi direct gaa adagadu
@satishreddydudipala792
@satishreddydudipala792 18 сағат бұрын
Vadu thapudu vadu Ani thelisi marriage anina tharuvatha phone chesthe vaditho matladadam ame thappu
@uprthirthi4087
@uprthirthi4087 Күн бұрын
Madam vadu antha ejiga maruthadani naku nammakam ledhu
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 Күн бұрын
If it is fact kindly help her she is in pathetic condition
@vagadepaikaji3917
@vagadepaikaji3917 2 күн бұрын
మెడంగరూ.ఇవిశెయంలొచల్సరిఏస్.ఇవీశేయంభర్తకూతేలీస్త.ఆయనిపారిస్తతిఏంటి.హస్మట్తకోగాలార.సీగూఊడాలీఖధ.డబూఇచెటపుడూ.తీలీయధ
@SalimKhan-v2e
@SalimKhan-v2e 7 күн бұрын
😢😢😢😢😮😮😮😮😮
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 2 күн бұрын
Madam kiran Mekavanne puli emo Manam Nammagalama kiran photos sandhya husband ki send cheste ent paristi
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp 20 сағат бұрын
sistar ni kpadaru medam
@amaravanimaddena5529
@amaravanimaddena5529 2 күн бұрын
Inta matranike marada.vadu delete chesanu anangane nammesara.proof emundi delete chesinattu
@kachayamma5950
@kachayamma5950 11 сағат бұрын
Kani kiran nu nammvadu madams
@ramaraju2530
@ramaraju2530 Күн бұрын
Don't use mobile
@leader-.2342
@leader-.2342 Күн бұрын
పెళ్లి ఐన తరువాత లవర్ ను పూర్తిగా అవాయిడ్ చేయడం కరెక్ట్ కదా... మంచి భర్త నీ మోసం చేస్తున్నాను అని అనిపించలేదా.... అసలు విషయం ఏమిటి అంటే మళ్ళీ వాని తో శారీరకంగా కలువలనుకుంది... కానీ బెడిసి కొట్టింది....
@gurupanduranga1710
@gurupanduranga1710 15 сағат бұрын
😂😂😂😂😂
@chandramoulipillalamarri1478
@chandramoulipillalamarri1478 Күн бұрын
Parants theluvakunda love chesi ollu marachi thirugute elage untadi
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 57 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 57 МЛН