Legal Talk With Anusha Ep - 23 Exclusive Program || Real Life Story || iDream Legal

  Рет қаралды 15,384

iDream Legal

iDream Legal

Күн бұрын

Пікірлер: 38
@viswavihaar7071
@viswavihaar7071 7 сағат бұрын
యాంకర్ ఏంటి రెజీనా కసాండ్రా మించి ఉంది .... బ్యూటిఫుల్ 💖💐
@SuryaSurya-q8n
@SuryaSurya-q8n Сағат бұрын
😮
@myasoda
@myasoda 13 сағат бұрын
He saying they cheated him by showing a different girl. that is wrong. He is clearly saying I won't be happy , so I don't want to get married. which is good he made decision 4 months before not after. Also the anchor smiling while listening to his issue seem not right. It may seem funny but for him that is life and death issue.
@crazyboysss7572
@crazyboysss7572 14 сағат бұрын
అనూష బ్యూటిఫుల్ యాంకర్...
@SuryaSurya-q8n
@SuryaSurya-q8n 7 минут бұрын
Naadi ee comment
@suryarangareddy5077
@suryarangareddy5077 18 секунд бұрын
Yanker baga happy ga feel avutundi
@Esghy-u4y
@Esghy-u4y Сағат бұрын
ఆ అమ్మాయికి పెళ్లి, షష్టి పూర్తి ఒకే సారి చేద్దామనుకున్నారు.
@lakshmi61919
@lakshmi61919 14 сағат бұрын
బ్రో.... నీకంటే ముందు నీకు కాబోయే పెళ్లికూతురు అక్కకి కోసం సలహా ఇవ్వాలి.. అమ్మ ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడలేదు అంటే. దయచేసి ఆ పెళ్లి చేసుకోకు.. తర్వాత తను నీ మీద అసహ్యంతో అయిష్టం తో నీతో ఎలా ప్రవర్తించిన. ఇలా మాట్లాడిన బిహేవ్ చేసిన.. అది నీకు నరకం.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉండు.... ఎవరో ఒకరు బిడ్డలైన పెంచుకొని అనాధలను.... లైఫ్ లో సంతోషాన్ని పొందవచ్చు... కానీ ఇష్టం లేదు అనే వ్యక్తితో సంబంధం ప్రతిరోజు చావుతో సమానం... ఎవరి బలవంతం మీద నీ జీవితం మీద నీకు ఇబ్బంది అనిపించిందని వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళకు అప్పుడు నీ జీవితం మీద నీకే అసహ్యం అనిపిస్తది... కాబట్టి జాగ్రత్తగా నీ జీవితం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో హ్యాపీగా ఉండు 😊... బ్రో ఇంక నీకు నీకు ఆల్రెడీ 39.. కమింగ్ టు 40... ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో ఒక పాప బాబు 43 కి పిల్లలు నీ వయసు 50 కి 7సంవత్సరాల కొడుకు... ఒకవేళ నువ్వు 23 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న.. అమ్మాయి ఒక 33 సంవత్సరాలు వచ్చేసరికి నీకు 50 ఏళ్లు ఉంటాయి.. 30 ఇయర్స్ అబౌట్ ఆడపిల్లలకి కోరికలు ఎంత ఎక్కువ ఉంటాయి తెలుసా 40 ఇయర్స్ సెండ్ ఎ పూర్తి అయిన వాళ్లకు కూడా ఉంటాయి... కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించు...33=50.... భార్య43=60భర్త.. . పిల్లలు 17 సంవత్సరాలు...... నువ్వు ఆ వయసులో... నీ పిల్లల ఏజ్ కి తగ్గట్టు ఆలోచించగలవా.. నీ కూతురు ఉంటే తన పెళ్లి వయసుకి నువ్వే దగ్గర ఉండి పెళ్లి చేయగలవా.. పిల్లలు25=68తండ్రి..... ఇప్పుడు 60 ఏళ్లకు పైన ఎవరు బతుకుతున్నారు... బ్రెయిన్ పెట్టి ఆలోచించు.... నువ్వు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తే మహా అయితే ఒక పది సంవత్సరాలు ఎంజాయ్ చేయగలవు... ఎందుకంటే నీ జీవితం అంతా ఆల్రెడీ (.. ...) పోయింది... వేస్ట్ అయిపోయింది బ్రో... నీకు ఆ అమ్మాయి నచ్చలేదు నచ్చని పిల్లని జీవితంలో పెట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు... నాకు అర్థమైంది... నువ్వు అలా అక్క గురించి మాట్లాడే మాటల్లో... నువ్వు ఊహించుకున్న అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానో కూడా అర్థమైంది... ఆ సంబంధం వదులుకున్న పర్వాలేదు... వాస్తవాన్ని యాక్సెప్ట్ చెయ్... అందమైన భార్య నీకు సంతోషాన్ని ఇచ్చిన ఇవ్వకపోయినా... కనీసం నీకు పిల్లలు పుడితే అయిన.. వాళ్ళను చూసినప్పుడు నీకు ఎక్కువ సంతోషం కలగవచ్చు.. మీ అమ్మ నాన్న కూడా.... కాబట్టి కొంచెం.. ఈ అమ్మాయి విషయంలో కాకపోయినా... మళ్లీ ఒకసారి ఆలోచించి... పెళ్లికి అందం కాకుండా... గుణం చూసుకో... ఎందుకంటే నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయగలిగితే.. చాలు.. ((మొగుడు ఎంతో అందంగా ఉంటేనే.. ఓక్కలకు ఇద్దరు ముగ్గురిని మారుస్తున్నారు))... ఏజ్ అయిపోయిన మీ అమ్మ వాళ్లకి తోడు కావాలి.. నీ ఫ్యామిలీ ముందుకు వెళ్లాలి 😊😊😊😊😊🧑‍🤝‍🧑🫄🧑‍🍼👶 ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా తప్పులేదు.. పెళ్లి చేసుకున్న అమ్మాయిని మాత్రం ప్రేమించు.. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్❤❤❤
@sridhanalaxmi7283
@sridhanalaxmi7283 13 сағат бұрын
Chala Baga chepparu andi ipudu pelli chesukoni chala Mandi chala rakalugu ga badha padutunnaru 😢😢
@anirudh-o8b4v
@anirudh-o8b4v 13 сағат бұрын
👌
@Yamaganianil-y3k
@Yamaganianil-y3k 6 сағат бұрын
niku m pani leda rajjangam mottham rasinav evvanni feke videos Anthala feel kaku
@laharisamhitha
@laharisamhitha 11 сағат бұрын
Vaadi description ki vaade pillala thandrila vunnadu malli emkokalani body shame cheyadam. Vaala intlo vaala andariki thelusu pelli kuthuru yevaru ani vide vaala sister ni kaavaalanukoni drama chesthunadu.
@janakibaswaraju8849
@janakibaswaraju8849 14 сағат бұрын
అడ్వకేట్ రమ్యగారి సలహా తీసుకోండి నాగరాజు గారు
@SuryaSurya-q8n
@SuryaSurya-q8n 13 сағат бұрын
Daani chamcha cheptundi 😅😂😂
@anirudh-o8b4v
@anirudh-o8b4v 13 сағат бұрын
Aunty enta echindi ramya garu😅
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 10 сағат бұрын
Very really hanstly super stor of the world cotion & massage s my dear Anusha madam Garu & llb sir meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉
@VAMSHEEBHUSHAN
@VAMSHEEBHUSHAN 17 сағат бұрын
Hi అనూష గారు ఎలా ఉన్నారు?
@anirudh-o8b4v
@anirudh-o8b4v 16 сағат бұрын
Bagundi😂 bro
@maramsstuff4983
@maramsstuff4983 16 сағат бұрын
Very very v.. vv.. big SUTTHI story
@anirudh-o8b4v
@anirudh-o8b4v 13 сағат бұрын
@@maramsstuff4983sutti comment needi😅
@suryarangareddy5077
@suryarangareddy5077 Минут бұрын
Musalidaa old age pension vastadi bro
@johnbabutadi7679
@johnbabutadi7679 12 сағат бұрын
సార్‌ పోటో ఎవరీది పంపారు
@yaswanth4363
@yaswanth4363 7 сағат бұрын
అయ్యిందేదో అయ్యిపోయింది. నువ్వు కూడా మహేష్ బాబూ కాదు, దాన్నే చేసుకో
@FameedaFameeda-d6x
@FameedaFameeda-d6x 16 сағат бұрын
❤❤ko
@ratnavindula2703
@ratnavindula2703 8 сағат бұрын
Babu ma daggara ma tenants oka ammayi undi chala beauty. Muslim ammayi chesukuntademo adagandi..
@SarswatiGuthula-o4x
@SarswatiGuthula-o4x Минут бұрын
నీకు తక్కువ వయస్సు కాదులే... చేసుకోండి అయింది ఏదో అయింది.... చివరి రోజూల్లో కలసి ఉండండి 😅😅
@MallikaDhana
@MallikaDhana 13 сағат бұрын
Why anchor keeps smiling..not good.
@anirudh-o8b4v
@anirudh-o8b4v 13 сағат бұрын
Funny gane undi 😂
@adisampangi3406
@adisampangi3406 16 сағат бұрын
Total fully sqripted not a real story
@anirudh-o8b4v
@anirudh-o8b4v 16 сағат бұрын
Nedena ee story 😅😂
@anirudh-o8b4v
@anirudh-o8b4v 13 сағат бұрын
Avnu aa nattu gaadu vede sampangi 😅😂
@attotasaradhi8024
@attotasaradhi8024 15 сағат бұрын
మన buildup యాంకర్ ని చెస్కో రా భయ్...ఐపోతది...
@SuryaSurya-q8n
@SuryaSurya-q8n 13 сағат бұрын
Broo😂😂
@seethaseetha3093
@seethaseetha3093 16 сағат бұрын
😂😂😂😂😂😂😂
@janakibaswaraju8849
@janakibaswaraju8849 14 сағат бұрын
ముందు యాంకరమ్మ నిన్ను నువ్వు చూసుకోవటం ఆపమ్మ.
@SuryaSurya-q8n
@SuryaSurya-q8n 13 сағат бұрын
Aunty uncle leda intlo😅
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu
20:37
Thulasi Chandu
Рет қаралды 27 М.
Advocate K Narender Interview | Crime Diaries | idream Legal
1:08:11
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН