ఆ ఊరికి రావుగోపాలావు వలన పేరు వచ్చింది. ఒక విగ్రహం పెడితే చాలా బాగుంటుంది . ఒక గొప్ప యాక్టర్ నీ గౌరవించాలి.
@rajubasuvu75482 жыл бұрын
మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ లో కూడా రావు గోపాలరావు గారి నటన అద్భుతం.!!!
@pulapanarayanarao20033 жыл бұрын
Rao Ramesh also continue his performance in Telugu Film industry.
@ramkumarm.v11873 жыл бұрын
చాలా బావుంది. 👏👏👏
@madhuiyer66772 жыл бұрын
Nice. Video. 👍👍👍👍👍
@ramanarampalli97693 жыл бұрын
ఆయన విగ్రహం ఆ ఊరిలో ఏర్పాటుచేస్తే బాగుండును...
@baludevarapu3 жыл бұрын
Inka Vigraham Leda..
@sstej85083 жыл бұрын
kzbin.info/www/bejne/eWTSia2Aipunbck
@bgjohar38003 жыл бұрын
East Godavari district.kakinada mandalam
@gandhamstyle35012 жыл бұрын
SUMAN tv 💞 is good channel in KZbin 🙏
@ramanarao183 жыл бұрын
గంగనాపల్లి, కాకినాడ రూరల్, తూ గో జిల్లా
@sstej85083 жыл бұрын
kzbin.info/www/bejne/eWTSia2Aipunbck
@suseelamoka20353 жыл бұрын
కాకినాడ ఇంద్రపాలెం బ్రిజ్ నుండి వెళ్ళాలి.
@purnnachandraraokantamneni75913 жыл бұрын
ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. మా ఊరు మా ఇళ్ళు రామానాయుడు గారి అమ్మమ్మ గారిది. ఆయన mp గా పోటీ చేసిన సమయంలో నా ఇంటికి వచ్చి నాతో గంట కూర్చుని ఆయన ఆ ఇంటిలో జ్ఞాపకాలు చిన్న నాటి సంగతులు చెప్పుకున్నాడు.
@bhaskarkonamki51273 жыл бұрын
Manishannnaka koosintha kalaa poshanundali.... Like that so many dialogs.. never before and never after... Your son Rao Ramesh continues it.
@dsraju12343 жыл бұрын
కీర్తి శేషులు రావు గోపాలరావు రావు గారు సహజసిద్ధమైన గొప్ప నటులు.
@swastikom53013 жыл бұрын
తొందరగా పెట్టండీ విగ్రహం. ఇప్పటి వరకు పెట్టకపోవడం శోచనీయం
@chakritv90942 жыл бұрын
Ganganapalli... district?
@tgchaser71842 жыл бұрын
Mundhu ayana district mandal village Peru cheppali .neeku yevvadura mic icchi dhi
@allabakshushaik95763 жыл бұрын
రావుగోపాలరావు గారు( శాసనమండలి కాదు)రాజ్యసభ సభ్యులు గా చేసారు
@arktvtelugu3 жыл бұрын
రెండూ చేసారు.
@venkatakrishna18119 ай бұрын
Great but even few knows this
@hanemanm40422 жыл бұрын
రావు రమేష్ గారికి చిన్న విన్నపం . వారి తండ్రి గారి పేరిట guest house కట్టించడం కంటే అనాధ ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఆవిధంగా చేస్తే మీ తండ్రి గారిని చిరకాలం గుర్తుంచుకుంటారని, మీ ఇంటివారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆసిస్తూ......
@guttulasivaprasadnani68763 жыл бұрын
Very good చాలా బాగా చెప్పారు రావుగోపాల రావు గారు గురుంచి
@Vinodkumarsingh463 жыл бұрын
LEGENDS NEVER DIES, COMMANDING VOICE AND GREAT ARTIST OF TELUGU CINEMA.
@pulapanarayanarao20033 жыл бұрын
Nobody can do as a village vilan character in Telugu Film industry.great manarisem and dialogue delivery actor
@alwaysright67553 жыл бұрын
Legendary actor
@sstej85083 жыл бұрын
kzbin.info/www/bejne/eWTSia2Aipunbck
@bvlakshmitelugu20593 жыл бұрын
Super vilan ganganapalli
@narsimharaobanala62582 жыл бұрын
మహా నటుడిని మర్చిపోలేక పోతున్నన్నాం 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajk93292 жыл бұрын
Maha Natudu Rao Gopal Rao Garu. Anna NTR movies lo Rao Gopal Rao gari natana adbhutam.
@rayray99962 жыл бұрын
Where is the home tour? If you tell lies viewers will not click on your link again.
@puttajrlswamy10743 жыл бұрын
శ్రీ రావు గోపాల రావు గారి తల్లి, తండ్రులు గురించి చెప్పి ఉంటే బావుండేది.
@pulapanarayanarao20033 жыл бұрын
Nice documentary on dialogue legend Rao Gopal rao.nice brother great actors from Kakinada surrounding s
@narsimharaobanala62582 жыл бұрын
రావు గోపాల్ రావు గారు పుట్టిన ఊరు ఏ రాస్తాములోవుంది తెలంగాణా ఆంధ్రాన అయన వెలమ కమయినిటీ కి చెందిన వ్యక్తి
@nukaladatthathreya94142 жыл бұрын
Ganganapalli Village, Kakinada Rural Mandalam KAKINADA East Godavari district, Andhra Pradesh
@రాజు-ద5ఢ3 жыл бұрын
😂😁యాంకరన్నాక కూతంత మండలం ,జిల్లా పేరు చెప్పాలి.ఊరికె మైక్ పట్టుకొని వాగితే మడిషికి ,యాంకర్ కి తేడా ఏం ఉంది.🤣😂😄🤣😁
Allu rama lingaiah & rao gopala rao combination every lasting!
@genuinetalks85702 жыл бұрын
Home tour ani home ni chupincha kunda interview lu anti title anna marchandi
@narsimharaobanala62582 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రావు గోపాల్ రావు గారు మహా నటుడు గో్ఫా కళాకారుడు
@kishorebalina52863 жыл бұрын
Maa favourite Actor of any character Big Rip 💐🙏
@theershika93953 жыл бұрын
మంచి మనసున్న వ్యక్తి 🙏🙏🙏🙏🙏🙏
@tatapudisatyanarayana10753 жыл бұрын
Super nice 👍👍👍
@rajeshkotsa63583 жыл бұрын
Hare krishna, jaisriram I love Raogopalarao Garu
@sstej85083 жыл бұрын
kzbin.info/www/bejne/eWTSia2Aipunbck
@vijayavardhanvajragiri56302 жыл бұрын
Mike daggara pettukondi spastamga matladadndi
@muralimohan75582 жыл бұрын
Which district this village is located and mandal also.
@katarijayachandraiah29792 жыл бұрын
Rav gopal garu manchi manoshe kadu manchi మనసున్న మారాజు నాకు చాలా సహాయం చేశాడు
@nativims2 жыл бұрын
Em chesydu yavara ra nuvvu
@shinyflakes37872 жыл бұрын
Legendary Actor 🔥🔥🔥
@rssreddyrssreddy82892 жыл бұрын
తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది బుల్లితెర నటులు
@ayrus95473 жыл бұрын
Ma nannagaru ke gopal rao garu details bagaa telsu....epudu cheptundey varu
@VadlaLaxmanchari2 ай бұрын
Suppar
@tirukovelakrishnakumar38302 жыл бұрын
Sister gaari slang bavundi...
@kishorekumar68502 жыл бұрын
Sare leedu Edava Nyusensu ! ani dailogue vadile RGR is still in our memory ! It is better to construct a memorial !
@talluris.prabhakar27822 жыл бұрын
యాంకర్ గారు, ముందు ఊరు details ఇవ్వాలి,మా బంధువులు అక్కడ ఉన్నారు అందుకే చెప్ప గలిగాను, రావు గోపాల రావు గారిది గంగానపల్లి ఊరు,కాకినాడ మండలము , తూర్పు గోదావరి జిల్లా