జగ్గయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Jaggaiah Home Tour | Raja Telugu Vihari

  Рет қаралды 468,777

Raja Telugu Vihari

Raja Telugu Vihari

Күн бұрын

జగ్గయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Jaggaiah Home Tour | Raja Telugu Vihari
జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928, డిసెంబర్ 31 న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు.[1] విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పనిచేశాడు.
ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు; జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు. చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశాడు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకాలు వేశారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పని చేసే టప్పుడే ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకంలో జమునతో వేషం వేయించారు జగ్గయ్య గారు.
Note :
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#viralshorts
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor
#jaggayyahome
#jaggaiah
#jaggaiahhometour
#oldactorjaggaiahhome
#oldactorjaggaiahhouse
#oldactorjaggaiahhousetour
#oldactorjaggaiahhometour

Пікірлер: 80
@bharat9news
@bharat9news 10 ай бұрын
చాలా మంచి వీడియో అండి... ఆ పెద్ద వాళ్ళు జగ్గయ్య గారి గురించి చాలా బాగా చెప్పారు
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 8 ай бұрын
Pedadai superb chepparu
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Morampudi తెనాలి దగ్గర అని తెలసి happy feel అయ్యా.....అంతకుముందు జగ్గయ్య ది Rajamundry, morampudi అనుకున్న,,now cleared his native place,,,Dr.Ravi kongara gari బాబయ్య garu...kongara జగ్గయ్య garu...goppa ఫ్యామిలీ 🌹🙏🙏🙏🌹
@rameshmaginam5679
@rameshmaginam5679 11 ай бұрын
communist prabhalyam undi kuda 77,000 votes tho gelavatam mamulu vishayam kadu great jaggaiah garu
@kumarjain5213
@kumarjain5213 6 ай бұрын
ANR did not educated he only 4th class in janardhanapuram near gudivada. All of comments of Kamma (mental kamma) are false.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
మహాత్మా గాంధీ చనిపోయిన రోజు delhi lo Gandhi marana వార్త వార్తలలో చెప్పారు.
@kamalamanohar7744
@kamalamanohar7744 10 ай бұрын
ThanQ. Introduced very very important description about great Acter. Once again thanks to channel.
@sriamarnathm.k.coachingcen6672
@sriamarnathm.k.coachingcen6672 9 ай бұрын
మీరు చాలా మంచి వీడియో చేశారు సార్.. సూపర్
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
జగ్గయ్య.గారి.స్టూడెంట్.జమున గారు.
@ksshanmugam6096
@ksshanmugam6096 10 ай бұрын
Bu
@ksshanmugam6096
@ksshanmugam6096 10 ай бұрын
13:39
@sitamahalakshmi5034
@sitamahalakshmi5034 8 күн бұрын
​ Ni
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
జగ్గయ్య గారు.ఈయనకు ఇద్దరు thammulu.
@JessiSahas0556
@JessiSahas0556 Жыл бұрын
Super video
@juturuanasuya3249
@juturuanasuya3249 17 күн бұрын
ఆయనకు భార్య పిల్లలు లేరా చెప్పండి
@Appstar35
@Appstar35 Жыл бұрын
Excellent video Srini Addagada NRI Canada 🇨🇦
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏 Please keep support 🤝
@murtyjanapareddy739
@murtyjanapareddy739 Жыл бұрын
ma abhimana actors gurinchi manchi samacharam. teliyajesaru tnq
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support andi...🙏🙏
@JessiSahas0556
@JessiSahas0556 10 ай бұрын
Jaggayya garu voice is awesome
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
కొంగర సీతా రామయ్య గారు.కొంగర జగ్గయ్య గారి తండ్రి.
@kasaniappnnababu3568
@kasaniappnnababu3568 Жыл бұрын
Good video bro 👌
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@yuvaraju-n2i
@yuvaraju-n2i Жыл бұрын
😍😍👌👌
@SimhachalamKondaseema
@SimhachalamKondaseema 2 ай бұрын
జగ్గయ్య గారి స్వరం అద్భుతం రేడియో దూరదర్శన్ చానెల్స్ లో పని చేసి నటనలో మహానటులు, ఆదర్శప్రాయులు
@tmohan-zm5gr
@tmohan-zm5gr 16 күн бұрын
Jaggaiah.very.Good.Family
@kanchinaresh2982
@kanchinaresh2982 10 ай бұрын
Kanchi kantam I love his voice ❤
@mahalakshmibade3782
@mahalakshmibade3782 9 ай бұрын
వాళ్ళు చేపిన మాటలు ఆణిముత్యాలు అలా మాట్లాడేవారు ఇప్పుడు కరువుఅయిపోయారు
@LakshmiJakkamsetti-lj3ys
@LakshmiJakkamsetti-lj3ys 6 ай бұрын
Kongara jaggaiah Garu cine actor how many children
@enugantisuman2252
@enugantisuman2252 11 күн бұрын
Hyderabad ❤am
@lokeshudarakonda4933
@lokeshudarakonda4933 Күн бұрын
super brother
@reddysham7556
@reddysham7556 Ай бұрын
Great video s we can't go there
@rajateluguvihari
@rajateluguvihari Ай бұрын
Thank you so much for your valuable comment 🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
జగ్గయ్య గారి కుటుంబము.సంస్కారము.ఆయన చదివింది.B.A.Litrature.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
100.yekarala buuswaami. Jaggaiah Gaari కుటుంబము.
@kogantikrishna7705
@kogantikrishna7705 10 ай бұрын
❤❤❤❤​@@prakashreddytoom3807🎉5t❤❤❤i ¹lb😊1?Q!1❤?⁰p#😊 🎉🎉❤¹9😅😢😂🎉b Ty #❤
@AdarshSrungarapu
@AdarshSrungarapu 9 ай бұрын
🐩
@m.nageswarra0makkena
@m.nageswarra0makkena 8 ай бұрын
​1111111
@tejateja2863
@tejateja2863 2 ай бұрын
Super super super super anna
@sampathg2625
@sampathg2625 Жыл бұрын
Kala vachaspathi jaggayya
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@gangabhavani9251
@gangabhavani9251 5 ай бұрын
Maa village perakalapudi morampudi prakany
@NaveenBabuVulavalapudi
@NaveenBabuVulavalapudi Жыл бұрын
good information
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@LakshmiJakkamsetti-lj3ys
@LakshmiJakkamsetti-lj3ys 6 ай бұрын
Kongara jaggaiah garu how many children
@abhibhaigaming1252
@abhibhaigaming1252 Жыл бұрын
Maadi Tenali
@ChanduChandu-on7le
@ChanduChandu-on7le Жыл бұрын
Y
@VijayKumar...
@VijayKumar... Жыл бұрын
Meedi tenaale maadi 😅tenaale . Actor AVS statement 😊 in CHIRU movie.
@paruchuri6313
@paruchuri6313 Жыл бұрын
Nice information
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support 🙏🙏
@manikantesh151
@manikantesh151 2 ай бұрын
Thanks for bringing this, jagayya was the finest actor those days.
@rrbiriyani-h1n
@rrbiriyani-h1n Жыл бұрын
😊
@sameeripeetam6599
@sameeripeetam6599 10 ай бұрын
అసలు ఆ తాత ఎంత సంస్కారవంతుడో అనిపిస్తుంది , ఎంత చక్కగా వివరించాడు , ఆ నాటి అనుభవాలు చాలా విషయాలు తక్కువ నిడివిలో అతిశయోక్తికాకుండా ..చక్కని తెలుగులో.. ఏదైనా .. యూట్యూబర్ అదృష్టం
@hybebts7426
@hybebts7426 Жыл бұрын
O
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@venkataraogude5612
@venkataraogude5612 Жыл бұрын
Excellent
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support 🙏🙏
@tigermahi1325
@tigermahi1325 7 ай бұрын
JAGGAIAH GARI FAMILY DANAVANTULA KUTUMBAM
@beautybaby46
@beautybaby46 Жыл бұрын
Very informative video 👌👌
@LambuLal-vs2yx
@LambuLal-vs2yx Жыл бұрын
Use
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@deendayalbudigapaka8070
@deendayalbudigapaka8070 2 ай бұрын
Jaggaiah gaari kante ee peddaayana vayasu lo chinnoda pedda aynanaa, inni vishayaalu elaa chepagalgutunaadu
@KhasimShaik-z4c
@KhasimShaik-z4c 2 ай бұрын
Jaggaiah vaiceis Amaging
@anisetti9426
@anisetti9426 Ай бұрын
అన్న మహానటి సావిత్రి గురించి... తెలియజేయండి.... 🙏
@rajateluguvihari
@rajateluguvihari Ай бұрын
@@anisetti9426 మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
@rajateluguvihari
@rajateluguvihari Ай бұрын
@@anisetti9426 kzbin.info/www/bejne/hmaxhZyBn7ZmiJo
@bhashag3904
@bhashag3904 9 ай бұрын
జగ్గయ్య గారు ఒంగోలు నుండి యం.పి.గా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఒంగోలు ఏరియాలో అడుగు పెట్టలేదు. అప్పటినుండి ఒంగోలు ఏరియాలో పాత వాళ్లకి సినిమా వాళ్లంటే, జగ్గయ్య గారంటే ద్వేషం.
@reddysham7556
@reddysham7556 Ай бұрын
Did u see
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 10 ай бұрын
Vedio relay not clear
@Baldev-k2z
@Baldev-k2z 8 ай бұрын
The video is very nice
@lalithakumaridwadasi8639
@lalithakumaridwadasi8639 Жыл бұрын
New things said by Mr jampala garu .jaggaiyya garu my favorete actor great actor . They are legendary . Thank you very much .
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you so much for your support 🙏🙏 please keep support 🙏🙏
@seshaiahjanagarla5656
@seshaiahjanagarla5656 Жыл бұрын
@@rajateluguvihari ni
@zphshukumpetarajahmahendra4848
@zphshukumpetarajahmahendra4848 9 ай бұрын
😊😊😊 ,
@lakshmisingamsetty7855
@lakshmisingamsetty7855 10 ай бұрын
Jaggayya gsriki pillalu entha mandho cheppa ledu
@yadavallisravani7805
@yadavallisravani7805 Жыл бұрын
Voice is nonsinc
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Yes andi little bit problem in Editing... Thank you for your support 🙏🙏
@ChanduChandu-on7le
@ChanduChandu-on7le Жыл бұрын
@@rajateluguvihari the ,
@bvrrao8876
@bvrrao8876 9 ай бұрын
Goppa medhaavi... Good actor... Old is always good.
@umabitr8157
@umabitr8157 5 ай бұрын
Chala santhoshamu aundi miru chala vishayamulu thelipinaru miru
Akkineni Nageswarao was born and brought up in Venkata Raghavapuram
18:09
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Legendry Actor SVR/Special Vedio/on the Birthday of his wife Smt.Leelavathi RangaRao./ Rare photos .
3:21