Legendary Producer Raja of Mirjapur.. Unknown Facts

  Рет қаралды 34,646

VENDI VENNELA

VENDI VENNELA

11 ай бұрын

#MeerjapuramRaja #anuradhadevi #krishnaveni #vendivennela
Legendary Producer Raja of Mirjapur.. Unknown Facts
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 52
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 11 ай бұрын
అంతగా తెలియని మిర్జాపురం రాజావారి చిత్ర విశేషాలు చెప్పినందుకు సంతోషం
@pkdbvprasad2667
@pkdbvprasad2667 11 ай бұрын
Very nice
@shivshankarjangala9599
@shivshankarjangala9599 11 ай бұрын
తెలుగు సినిమా చరిత్రలో మీర్జాపురం రాజా వారిది ప్రత్యేక స్థానం! కీలుగుఱ్ఱం లాంటి ఇండస్ట్రీ ఇచ్చి అక్కినేని నాగేశ్వర రావు గారిని ఆ రోజుల్లో మాస్ హీరోగా చేసి ఆయన పారితోషికాన్ని రెట్టింపు చేసిన నిర్మాత! NTR, అంజలీ దేవి,ఘంటసాల, లీల లాంటి వారెందరికో లైఫ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి! పల్లెటూరి పిల్ల సినిమా కు పెట్టుబడి పెట్టి తన ప్రొడక్షన్ మేనేజర్ BA సుబ్బా రావు గారిని నిర్మాత,దర్శకుడిని చేసిన మహానుభావుడు! ఇలాంటి లెజెండరీ వ్యక్తుల గురించి వీడియోలు చేయండి! మీ ప్రయత్నానికి అభినందనలు!
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 Ай бұрын
You are correct,but industry forgotted,Raja garu,even in vajrovotcham ,at least not remembered.
@bhanuprasad734
@bhanuprasad734 11 ай бұрын
ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలనే చలన చిత్ర అభిమానులకు మీ రు అందించే సమాచారం చాలా గొప్పగా ఉంది.....
@commonman6304
@commonman6304 11 ай бұрын
గొప్ప వ్యక్తిత్వం..!! 💐💐
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 11 ай бұрын
నాగేశ్వరావు కి మంచి గుర్తిపు ఆయన న టీ o చి న అయిన సంస్థ లో కీలు గురం 1949. సినిమా పరి శ్రమ లో రాజ కుమారుడు గా గుర్తింపు వచిన్ది
@kothapalliashok8914
@kothapalliashok8914 Ай бұрын
మీర్జా పురం రాజు వారి పేరు వినడమే కానీ ఇంత సవివరంగా తొలి సారి వింటున్నాను సర్ 😢
@ramaraodronamraju4557
@ramaraodronamraju4557 11 ай бұрын
ఇందులో ప్రస్తావించిన శ్రీ ద్రోణంరాజు చిన కామేశ్వరరావు గారు మా పెద్ద నాన్నగారు
@sivaprasadkota5909
@sivaprasadkota5909 11 ай бұрын
MOST PEOPLE DON'T KNOW THIS NEWS. VERY HAPPY FEELING FOR YOUR VIDEO PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
@sivaramprasadmoturu2272
@sivaramprasadmoturu2272 11 ай бұрын
Good information about Rajah of Mirjapuram.
@adapasuryarao9820
@adapasuryarao9820 11 ай бұрын
Sir good evening chala vesalu chepparu santhosa
@indiraveldi3420
@indiraveldi3420 10 күн бұрын
ప్రహ్లాదునిగా నటించింది నండూరి పరిపూర్ణగారు, ఈమె కమ్యూనిస్టు లీడర్ దాసరి నాగభూషణ రావు గారి భార్య.
@raorrk
@raorrk 3 ай бұрын
Amazing. Takes one into glorious past.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 11 ай бұрын
1896 అంటే 127 ఏళ్లు ఈయన కన్నా పెద్దవారు ఇండస్ట్రీలో ఎవరెవరు, బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకొన్న సంస్థానాలలో మీర్జాపురం కూడా ఉందన్నమాట తర్వాతి సినిమాలు కూడా చెపితే బాగుండేది యశోద కృష్ణ కూడా వారిదేనా ( శ్రీదేవి కృష్ణుడుగా ( బాలనటి ) నటించిన )
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 10 күн бұрын
Great contribution to Cenema.
@adapasuryarao9820
@adapasuryarao9820 11 ай бұрын
Keelu gurram manadesam proudaser sir
@sivaprasadkota5909
@sivaprasadkota5909 11 ай бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM
@paturulakshmi2601
@paturulakshmi2601 11 ай бұрын
Jai.velama Dora .king of nugi veedu
@adinarayanapvs2638
@adinarayanapvs2638 11 ай бұрын
పది మందికి దారి చూపిన పెద్దవారిని కృతజ్ఞతతో స్మ్మరించుకో దానికి కులము అడ్డ్డు పడుతోందా నేటి తరానికి?
@panasareddy6886
@panasareddy6886 11 ай бұрын
రాజా వారు.....కృష్ణ వేణి గారు ఎందరికో జీవితాన్ని ప్రసాదించారు.....తెలుగు సినిమా ను.....కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు.....గొప్ప ధర్మ దాత కూడా....!.
@user-tc5wo7er9y
@user-tc5wo7er9y 9 күн бұрын
Superrrrrrr......NTR ANR ni introduce chesindi velama dora.....superrrrrrrrrrrrrrrrrrr
@paturulakshmi2601
@paturulakshmi2601 11 ай бұрын
Jai velama dora
@prasadduggina7688
@prasadduggina7688 7 ай бұрын
Good video thanks
@bravindra9219
@bravindra9219 11 ай бұрын
Very interesting video. Thank you. 🤝
@vmr3624
@vmr3624 11 ай бұрын
Good information. Keelugurram with ANR was a blockbuster hit in 1949. It ran 100 days in 11 centres and silver jubilee direct in Secunderabad Rajeshwar talkies. I got paper proof of this information. In Warangal, it ran 22 Weeks.
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb 11 ай бұрын
👌👌👌
@battumohanrao4213
@battumohanrao4213 11 ай бұрын
Even A good wealthy man A Raja also faced financial problems but for his cine passion
@dadianjaneyulu152
@dadianjaneyulu152 11 ай бұрын
Endarao Mahanubavullu Ku Vandana Lu 🙏🙏🙏
@ramchandra1967-e3l
@ramchandra1967-e3l 10 күн бұрын
Sir వసంతసేనా సినిమా చిత్రం గురించి తెలపండి.
@shujathamajumdar5614
@shujathamajumdar5614 11 ай бұрын
Feel so good to know so many lengendary, actor's , and directors.. to showcase them , in your videos.. so many stories . Some tragedy, 😭 some emotional 😔 and some good ... Your videos are really, very interesting and informative
@lekshaavanii1822
@lekshaavanii1822 11 ай бұрын
Many thanks sir🪴🙏🏼🍀
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 11 ай бұрын
Goppa natulaku ,gayakulaku avakasalu ichina raajavarini evaru smarinchukokapovatam vicharakaram.Inthe mari prapa Cham.thank u sir
@udayachowdary
@udayachowdary 11 ай бұрын
🙏Many thanks for valuable information 🙏 UdayaChowdary ART DIRECTOR. Hyd
@user-pp5cq3eq3f
@user-pp5cq3eq3f 3 күн бұрын
His highness 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sarojadevi7966
@sarojadevi7966 11 ай бұрын
Good information.
@vrr3025
@vrr3025 11 ай бұрын
🙏
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 11 ай бұрын
Kalaposhakudu Raja.
@svsrinivasarao8226
@svsrinivasarao8226 11 ай бұрын
S Nagamani Mahakavikalidas producer gari video cheyandhi
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 10 ай бұрын
Sir... ఇన్ని విషయాలు ఎక్కడ నుంచి సేకరిస్తున్నారు!! దయచేసి చెప్పగలరు.. ప్లీజ్ 🙏🏼
@babuaripaka1149
@babuaripaka1149 11 ай бұрын
Vel pictures vati gurinchi theliyajeyandi.
@parvathaiahregati2515
@parvathaiahregati2515 11 ай бұрын
మీ యొక్క అన్ని వీడియోలు సి డి రూపం లో తీసుకు రండి లేకపోతే భావి తరాలకు సినీ చిత్ర చరిత్ర తెలియకుండా పోతుంది
@raghavareddygundam528
@raghavareddygundam528 11 ай бұрын
😮😮
@cherrycherrycherrycherry-gl7fi
@cherrycherrycherrycherry-gl7fi 11 ай бұрын
Bktha prahaladha lo roja ramani natincharu
@srikanths4919
@srikanths4919 10 ай бұрын
Meerjapuram Raja belongs to Velama community. Great velama doralu.
@vinayakyrc5497
@vinayakyrc5497 6 күн бұрын
కంక్లూజన్ లేకుండా ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయినట్లుటుంది. చివరిగా ఏమైనా చెప్పి పూర్తిచేస్తే బాగుంటుందని మనవి
@rampakala8357
@rampakala8357 11 ай бұрын
Anni chepparu gani.. Video lo ANR gari Very First Movie "Keelu Gurram" ani chepadam maricharanu kunta?
@dakshinamurthypatibandla88
@dakshinamurthypatibandla88 11 ай бұрын
Well said about Raja of mirjapur.his second wife, heroine of yester years and producer of "manadesam"which introduced n.t .r namely smt.krishnaveni is alive(about 99years).you have shown good photo of gudavalli ramabrahmam(1898-1946)who happened to be my relative . thanking you
@balakrishnarao6818
@balakrishnarao6818 6 ай бұрын
Kammollaki aa rojullone kulagajji undedi. Rytubidda cinima velama jamindarulani target chestu teesina cinima. Diniki support challapally jamindar, falitam emitante adhe communists 15000acres chalapally jamindar bhumulu occupy chesaru. Communists nu penchi poshinchindi kammollu. Ummadi rastram lo anni daridralaki karanam valle.
@mohanraok7917
@mohanraok7917 7 күн бұрын
నీదరిద్రానికి కమ్మవారిని నిందిస్తా వేంటిరా దరిద్రుడా.
@lakshmikanth3078
@lakshmikanth3078 11 ай бұрын
🙏
@khariharalalgupta1242
@khariharalalgupta1242 8 ай бұрын
🙏
Versatile Artist Peketi..Intersting Life Story..Untold
12:34
VENDI VENNELA
Рет қаралды 51 М.
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Versatile Actor, Director YVRao.. Untold Story
12:43
VENDI VENNELA
Рет қаралды 11 М.
ANR first golden jublee hit Dasara Bullodu
7:27
VENDI VENNELA
Рет қаралды 224 М.
Veteran Directer BA Subbarao..Untold Story
11:24
VENDI VENNELA
Рет қаралды 30 М.
Veteran producer C. Krishnaveni in Anveshana - TV9
33:13
TV9 Entertainment
Рет қаралды 333 М.
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 178 М.
Untold Story about Writer Samudrala Raghavacharya
9:40
VENDI VENNELA
Рет қаралды 22 М.
Я нашел кто меня пранкует!
0:51
Аришнев
Рет қаралды 2,8 МЛН
Когда все обошлось 😮‍💨 | Королева Двора
0:16
Аминка Витаминка
Рет қаралды 4,7 МЛН
🤣❤️
0:46
Dragon Нургелды 🐉
Рет қаралды 919 М.
Do you like icecream?
0:21
dednahype
Рет қаралды 12 МЛН
Опасные облака!😱🌩
0:20
Взрывная История
Рет қаралды 6 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 3,8 МЛН