Legendry Singer P Susheela First Exclusive Interview | P Susheela About SP Balasubrahmanyam | Roshan

  Рет қаралды 273,286

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Watch► Legendry Singer P Susheela First Exclusive Interview | P Susheela About SP Balasubrahmanyam | Roshan
#sumantvtelugu #pshuseela #spbalasubrahmanyam
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 212
@vlalithadevi4324
@vlalithadevi4324 Жыл бұрын
తమరు చేస్తున్న కళా సేవకు వందనాలు తల్లీ,, ఎన్ని విషయాలు వివరించారు ఇంటర్వ్యూ 👍👌🌺🌺🌺🌺 గళం మధురాతి మధురం మనసు నవనీత మధురం❣️ కర్ణ లో పాటలు...... శ్రీ గౌరీ శ్రీ గౌరీ వే, మళ్లీ మళ్లీ పాడాలి., (ఇంకా ఎన్నో వేల ఆణిముత్యాలు) ఈ పాటలను పాడటానికి ఇప్పటి గాయని గాయకులు ఎంత అవస్థ పడుతున్నారు,,,,, సముద్రాన్ని దాటినట్టు ఎంత అవలీలగా పాడారు మీ గళ మాధుర్యం మళ్ళా వినలేము ఎవరి... గళాలలో.,,,,ఇది సత్యం..
@jyoti.darupu6013
@jyoti.darupu6013 2 ай бұрын
XFC All by
@umaranisuri5444
@umaranisuri5444 Жыл бұрын
సుశీలగారూ🙏 మీ గొంతు లాంటి గొంతు నభూతో నభవిష్యతి. మీరు పాడిన ప్రతి పాటా అద్భుతమే
@jyothijo2964
@jyothijo2964 Жыл бұрын
కోకిలమ్మ గానం ఒక్క ఋతువు లోనే వినగలం. ఈ గాన కోకిలమ్మ గానం అన్ని ఋతువుల్లోను వీనుల విందు గా ఆలకించగలగటం మనందరి అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad2611
@durgaprasad2611 Жыл бұрын
Nice Comment!
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
నమస్తే సుశీలమ్మ గారికి సుశీలమ్మ గారు పాట పాడితే దేవుడే దిగి రావాలి అంత మంచి అద్భుతమైన ట్యూన్ దేవుడు మీకు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు దేవుడికి మీకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@lalithagone4027
@lalithagone4027 Жыл бұрын
ఆమ్మ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 మీ పాటలు నా ప్రాణం.మమ్మల్ని దీవించండి అమ్మ
@syamala7321
@syamala7321 Жыл бұрын
Amma Suseela gaaru, you are special singer with gifted voice, no comparison to you, one and only SUSEELA ,never before never after. 🙏......
@komanduru82
@komanduru82 Жыл бұрын
సుశీలమ్మ గారంటే సుశీలమ్మ గారే...సుశీలమ్మ గారి టైం లో ఉండడం మ్న అదృష్టం🙏🙏🙏🙏
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
S
@msateeshkumarmsateeshkumar4968
@msateeshkumarmsateeshkumar4968 Жыл бұрын
అది పదం కాదు అమృతం అది స్వరం కాదు ప్రాణం అది మాట కాదు ముత్యం ఏ పాట పాడిన ఏ రాగం ఆలపించిన తేనెలొలికే మాట రసాలు రే పాట అందమైన రాగం అలరారే గీతం చెప్పాలంటే మాటలు చాలవు ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో అమ్మ పాట అంటే నాకు ప్రాణం లవ్ యు సుశీలమ్మ🙏🙏🙏🙏🙏💐💐❤
@pavaniphani5775
@pavaniphani5775 Жыл бұрын
2
@paparaokoppula7910
@paparaokoppula7910 Жыл бұрын
మన ప్రముఖ గాయని పి సుశీల గారి తొ ముఖా ముఖి కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా వుంది మీ ద్వారా ఇంత మంచి చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము 🙏🙏🙏🙏
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma universal singer and Melody queen humming king
@daksha3333
@daksha3333 Жыл бұрын
How pure she is from heart! to talk good about her co-artists who once competed with her like Janaki garu, SPB garu Shailaja garu ... very good interview, thanks for bringing the legend so close to us.
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 Жыл бұрын
Amma interview bhogi roju chudatam maa adrustam thank u roshan
@veeraprabha2355
@veeraprabha2355 Жыл бұрын
Roshan garu thank you very much🙏 amma tho interview chesinandhuku amma matalu alaaa Vintooo vundipoyam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🌺🕉️ గౌ. సుశీలమ్మ గారికి, నమస్సుమాంజలి. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@jyothijo2964
@jyothijo2964 Жыл бұрын
ముఖ్యం గా తెలుగు శ్రోతల అదృష్టం .. ఈ గానకోకిల తెలుగు వారు కావటం ,తెలుగు వెండితెరకు అదృష్టం 🙏🙏🙏🙏❤️❤️🤝🤝
@anjaiahvarala9681
@anjaiahvarala9681 Жыл бұрын
46
@anjaiahvarala9681
@anjaiahvarala9681 Жыл бұрын
78
@annapurnagudala2821
@annapurnagudala2821 Жыл бұрын
Ledamma me vigraham pettavalisinde aa rojulo patalu me kosame rasaremo ami paderu
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 Жыл бұрын
Legendary artist. Ghantasala, Suseela, Leeela,Janaki, Jikki ruled cinema industry with talent and great efforts
@v.vp.revatnhi9617
@v.vp.revatnhi9617 Жыл бұрын
Legendary.singer
@swarnalatha7767
@swarnalatha7767 Жыл бұрын
My life time favorite singer Susila Amma❤❤❤❤
@pentapallilakshmi1271
@pentapallilakshmi1271 Жыл бұрын
Legendary music 🎶🎵🙌👌 sushila amma
@daksha3333
@daksha3333 Жыл бұрын
Hats off to Mr Roshan and Suman TV for meeting all the legends and recording their memories, that can be preserved for ages to come.
@sappudusappudu4329
@sappudusappudu4329 Жыл бұрын
Roshan is a young guy but his love and consideration for old artistes is commendable
@masthanaiahm680
@masthanaiahm680 Жыл бұрын
Ganakokulasusulammagaru
@chavavenkateswarao7186
@chavavenkateswarao7186 Жыл бұрын
Roshan you are great interview thank you
@adityasarma4425
@adityasarma4425 Жыл бұрын
God's gift to Telugu music admirers and audience Maa suseelamma.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Жыл бұрын
Manchi interview sir thanks to Roshan gaaru
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
మీరు తెలుగు వారి ఆస్తి. 🙏
@usharani6755
@usharani6755 Жыл бұрын
సుమన్ టీవికి సుశీలమ్మ గారికిజయహో జయహో.
@RaviKumar-ic6oc
@RaviKumar-ic6oc Жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది.... మహమ్మద్ రఫీ గారి గురించి అడిగింటీ చాలా బాగా ఉండేది,..
@kurubabandaiah2326
@kurubabandaiah2326 Жыл бұрын
We want singer janakamma gari interview 🥰🥰🥰
@archanay1134
@archanay1134 Жыл бұрын
మా మనవరాలికి రోజు వటపత్రసాయికి వరహల లాలి అన్నపాట వినిపిస్తెనే నిద్రపోతూంది
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Indian number one female play back singer in this Universe also..
@akbarkadarbar
@akbarkadarbar Жыл бұрын
కారణజన్ములు 🙏🙏🙏
@anilreddy9347
@anilreddy9347 Жыл бұрын
Evargreen Gaana Kokila Susilamma gaaru MEEKU maa Vandana mulu naatiki meetho sarithugaleru great.
@ramapulla2109
@ramapulla2109 Жыл бұрын
Nice,my favourite singer
@v.krishnaprasadpunnaraju4933
@v.krishnaprasadpunnaraju4933 Жыл бұрын
🙏🙏🙏సుశీలమ్మ గారికి పాదాభివందనం 🙏🙏🙏
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Bharat Rathana really God's gift to everyone
@narkinabillikrishnaveni7328
@narkinabillikrishnaveni7328 Жыл бұрын
Paapalu you are rocking ❤️,🔥👌 God bless you Paapa 😘
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Жыл бұрын
భారతదేశంలో అత్యుత్తమ గాయని మన పి సుశీలమ్మ గారు... Clear Tone
@paparaokoppula7910
@paparaokoppula7910 Жыл бұрын
సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏ప్రతి నటి నటులు, గాయకుల జీవిత చరిత్రలు వారు పడినటువంటి కష్టాలు సుఖాలు ఎన్నెన్నో వెలుగులోకి తీసుకొచ్చి మాబోటి అభిమానులకు తెలియ పరుస్తున్నందుకు సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏
@kamesweraraovuppuluri5896
@kamesweraraovuppuluri5896 Жыл бұрын
Very very nice and great interview
@vijaybanu6616
@vijaybanu6616 Жыл бұрын
సుశీలమ్మ చాలా ఇష్టం అయిన గాయని మాకు సూపర్ తల్లి మీ పాటలు రోజు వింటూ రిలాక్స్ అవుతాను
@khajakwt5044
@khajakwt5044 Жыл бұрын
Super roshan babu
@Kmuthyalamma
@Kmuthyalamma Жыл бұрын
Super Amma Suseelamma Ma yamma bangaru thalli meereppudu yilage navvutu undali mee trust develop kavali
@naragamhari9703
@naragamhari9703 Жыл бұрын
Janakamma interview kuda chaindi Roshan garu plz
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Indian golden Diamond
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Жыл бұрын
👌👌👌👍👍👍👏👏👏 SUPER CLAPS FOR UR INTERVIEWING 👏
@suseelakancharla5359
@suseelakancharla5359 Жыл бұрын
Excellent video sir 🤝👍💐🌹
@jhansiraninikkondi1185
@jhansiraninikkondi1185 Жыл бұрын
Mad of u amma , meku padabhivandanalu suman garu very many thanks🤗🥰🤩
@rabbybandila8937
@rabbybandila8937 Жыл бұрын
నేను గొప్ప గాయనికాదు,నాకంటె గొప్పగాయనీ గాయకులు ఉన్నారు,అని సుశీలమ్మ చెప్పడము,ఆమెయొక్క ఒదిగి ఉండాలనే,మంచితనము తప్పా,నాకు తెలిసినంత వరకు,సుశీలమ్మ లాంటి తీయటి గొంతు కలిగిన,గాయనీమణులు భారత దేశంలో లేరు అన్నది,నగ్న సత్యం..హై పిచ్ లో పాడ గలిగిన వారు ,ఉండొచ్చుగానీ ,సుశీలమ్మకు మించిన తీయటి స్వరం కలిగిన వారు లేరు..ఇది ముమ్మాటికీ అక్షర సత్యము..ఘంటసాల,బాలు,గార్ల కంటె కూడా సుశీలమ్మ గొంతే,మధురంగా ​​వినిపిస్తుంది..లతా మంగేష్కర్ స్వరం కంటె కూడా,మన సుశీలమ్మ స్వరం చాలా మధురం గా ఉంటుంది.ఆ భగవంతుడు ఆంధ్రులకు ఇచ్చిన వరము మన సుశీలమ్మ గారు..ఆమెను చూస్తూ,ఆమె పాటలు వినడం,మన అదృష్టం గా భావించాలి,,ఎందుకంటే తర్వాతి తరం,ఆమె స్వరం మాత్రమే వినగలరు..
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి మాటా అక్షరసత్యం.👏👏
@dipikalifestylechannel6162
@dipikalifestylechannel6162 Жыл бұрын
👌👌
@dipikalifestylechannel6162
@dipikalifestylechannel6162 Жыл бұрын
గ్రేట్ సుశీలమ్మ
@rvbprasad3524
@rvbprasad3524 Жыл бұрын
Susilamma meeru Saraswathi roopame sandeham ledu
@pavanibachiraju5283
@pavanibachiraju5283 Жыл бұрын
Amma miku sathakoti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,jeevitamlo okkasari Aina mimmalni Chudalani yenthoo Korika..
@nandamanchukonda1148
@nandamanchukonda1148 Жыл бұрын
Roshan garu.....marvelous.....happy to see Susheelamma on the screen. Could you please also share the trust details to contribute?
@sharadachowdappa6308
@sharadachowdappa6308 Жыл бұрын
Kannada chitrarangadalli Pbs and P susheelamma thumba thumba Famous Avru Hadida madhura gana endigu ajaramara athi etharakke beleda obba sundara sushikshitha adbhutha gaayaki Sada sukhavagi arogyavagi nivu irbeku ide namma prarthane Bhagavanthanalli 🙏🏾🌹
@bayazeedshaik3836
@bayazeedshaik3836 Жыл бұрын
Very nice speech ama
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Жыл бұрын
Legendry సింగర్
@skrahoof7600
@skrahoof7600 Жыл бұрын
Wonderful singer p.suseela garu
@rathulavathyashwanth-iiitk
@rathulavathyashwanth-iiitk Жыл бұрын
S.JANAKI garini interview cheyandi please
@SurendraSharma-mi5ss
@SurendraSharma-mi5ss Жыл бұрын
So simple n nice matchless video. My lsnguage hindi,but due t my entire atmosphere(parivesh) I very near t telugu n always felt telugu also my mother. May this all due t films. My thanks,thanks,thanks. Jai Bharat,Vande Matram.
@msb3332
@msb3332 Жыл бұрын
తెలుగు గాయని గా ఎంత పాపులర్ అయ్యిందో, తమిళం మాతృ భాష కాకపోయినా తమిళ సంగీత ప్రపంచంలో కూడా ఇంకా ఎక్కువ పాపులర్ అయిన గాయని ఈమె. తమిళంలో సుశీలమ్మ పాడిన ఒక పాటకు ఒక తమిళ సంగీత ప్రియుడు ఒక కామెంట్ పెడుతూ ఇలా అన్నాడు. "తమిళ సినీ సంగీత ప్రపంచానికి తెలుగు వారు ఇచ్చిన ఒక విలువ కట్ట లేని కానుక ఈ సుశీలమ్మ" అని. ఒక తెలుగు వాడిగా ఒక ఐదు నిమిషాలు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను.
@narasimhamurthy8728
@narasimhamurthy8728 Жыл бұрын
Telugu Tamil mathrame kaadu sir kannada lo kuda chala goppa patalu paadinaru.
@msb3332
@msb3332 Жыл бұрын
@@narasimhamurthy8728 హిందీ మలయాళంలో కూడా పాడారు. కానీ సందర్భం తమిళ్ గురించి చెప్పాల్సి వచ్చింది.
@rainbowteluguchannel3070
@rainbowteluguchannel3070 Жыл бұрын
Navvulu taginchi interviews cheyandi
@rainbowteluguchannel3070
@rainbowteluguchannel3070 Жыл бұрын
Idi Mee old jabhardasth kaduga
@hemasunderrepala462
@hemasunderrepala462 Жыл бұрын
Ll
@sairamsairam1392
@sairamsairam1392 Жыл бұрын
Amma Super Jai
@meenakulkarni4822
@meenakulkarni4822 Жыл бұрын
ವಿರಹ ನೂರು ನೂರು ತರಹ. Nice song from P.Suheela.
@sanjuchotu5172
@sanjuchotu5172 Жыл бұрын
Roshan bro pls do janaki amma interview also plzzzz plzz plz...
@meeshoproductsshorts481
@meeshoproductsshorts481 Жыл бұрын
Roshan now you are becoming a dignified anchor
@vav9999
@vav9999 Жыл бұрын
No chance
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
Smt. P. SUSEELAMMA gari ni interview chesi nanduku meeru yedu punyam chesi untaaru. Smt. P. SUSEELAMMA gari laanti gayanimani NABHUTHO NABHAVISHATH. Aa gayanimani unna kalam lo meemu puttinanduku meemu DHANYULAM. Amma meeku paadaabhivandanamulu.
@hymabobbili687
@hymabobbili687 Жыл бұрын
I am also from vizianagaram..sushellamma you are great...
@sumanth1969
@sumanth1969 Жыл бұрын
suseelamma garini, balasubramanyam garini, janaki garini prathyakshamga choosina adrustavantdini nenu kuda
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Жыл бұрын
17:58 about Sp balu gaaru
@venugopalbiduru7641
@venugopalbiduru7641 Жыл бұрын
Suseelamma garu is a brilliant creation of God the Almighty. He had taken special care to ensure that her voice is Divine. Na bhutho na bhavishyathi. We are all very fortunate to have seen her in flesh and blood. Vandanalu vandanalu veenula vindu chesinanduku.
@raghuinturi9741
@raghuinturi9741 Жыл бұрын
నాగేశ్వరరావు గారు సుశీలగారిని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నా హీరోయిన్స్ కి సుశీల గారు పాటలు పాడారు ఈమే అసలు హీరోయిన్ అన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను.
@jamivenkataramana5776
@jamivenkataramana5776 Жыл бұрын
Super sir
@mallelaparimaladevi8430
@mallelaparimaladevi8430 Жыл бұрын
Roshan 👍
@savithri3173
@savithri3173 Жыл бұрын
Superama👏👏👏
@annapurnab3376
@annapurnab3376 Жыл бұрын
తెలుగులో సుశీల గారు హిందీ లో లతా గారు ఇద్దరికీ ఆ భగవంతుడు చాలా మంచి voice ఇచ్చాడు
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
s s s
@sundarraomamuddu1254
@sundarraomamuddu1254 Жыл бұрын
Great amma
@vijayalakshmikona41
@vijayalakshmikona41 Жыл бұрын
You are doing great job Roshan
@papajonnalagadda5781
@papajonnalagadda5781 Жыл бұрын
🙏🙏🙏💯sampurna jivithanni choosina talli ni aababa garu challaga choodalani korukuntunna🙏🙏🙏
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 Жыл бұрын
సుశీల అమ్మ గారి కి నమస్కారములు 🙏
@mohanveeranjaneyulu1904
@mohanveeranjaneyulu1904 Жыл бұрын
Good interview tq
@sobhanbabusulamangalam5367
@sobhanbabusulamangalam5367 Жыл бұрын
Question Becarefull jhagratthaga Pravarthichu MR TQ 💐 Subhakanshalu
@bhaskarachary823
@bhaskarachary823 Жыл бұрын
Good Interview Tq
@gognene1513
@gognene1513 Жыл бұрын
Indian government must give bharatha Ratna.
@reddyda
@reddyda Жыл бұрын
She and K Viswananth are a proof that those who eat rice + dal + ghee will live long
@krishnakumaripuppala.3304
@krishnakumaripuppala.3304 Жыл бұрын
amma meeru gaana gandharvulu you are immortal meeku paadabhivahndanamu
@bhagyalakshmiramachandra3679
@bhagyalakshmiramachandra3679 Жыл бұрын
Bose garu. Chala baga vontondhi me interview. Adi oka art Sushelamma gariki 🙏🏼🙏🏼
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Indian darling
@ug408
@ug408 Жыл бұрын
Plz bring janaki garu too ❤️
@singer9332
@singer9332 Жыл бұрын
All the legendary favorite susheela Amma
@sarojaprasad1
@sarojaprasad1 Жыл бұрын
ఈ anchor తెలుగు ఉచ్చారణ నేర్చుకోవడం అవసరం. "వాల్లు, వీల్లు, ఏల్లు" అనకూడదని, "వాళ్ళు, వీళ్ళు" అనాలని కనీసం సుమన్ TV వారైనా చెప్పరా? సుశీల గారి వంటి సీనియర్ గాయకులను ఇంటర్వ్యూ చేయడానికి సంగీతం గురించిన కనీస అవగాహన ఉండాలని కూడా చానల్ నిర్వాహకులకు తెలియకపోవడం శోచనీయం.
@nakkasrinivasulu1501
@nakkasrinivasulu1501 Жыл бұрын
Ganakokila suseelamma garu Teluguvaru kavatam mana adrustam
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
Next Soundarya Gari Husband Present interview cheyyandi ❤️
@susheelag5923
@susheelag5923 Жыл бұрын
Madhura gayani susheelamma gariki shankranthi shubhakankshulu debudu meeku 100 eandluayassu ivalani vedukontu .mrrku padabhi vandanam chesthunnanu
@ganapathirao7983
@ganapathirao7983 Жыл бұрын
సుశీలమ్మ గాన సరస్వతీ పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలి
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Жыл бұрын
Correct gaa chepparamma.chitragaaru nijjamgaa manchivaallu
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma sung above more than 26 languages
@rameshkumar-sy5ww
@rameshkumar-sy5ww Жыл бұрын
Hi.. janaki gari ni interview pls ....
@raghurambabladi1633
@raghurambabladi1633 Жыл бұрын
Smt. Susheelamma Garu deserves Bharata Ratna. Its high time that Govt. realises its mistake of ignoring the Goddess of Sangeeta ( Smt. Susheela Garu) and award Bharata Ratna to her immediately.
@ksraorailwayos1442
@ksraorailwayos1442 Жыл бұрын
P.susilamma vadeemataram jai bharat
@RaviKumar-fn8jv
@RaviKumar-fn8jv Жыл бұрын
Please get the numbers correctly: above 70,000 songs in 60 years means 1200 per year not 12,000.
@nagamuneiah.k999
@nagamuneiah.k999 Жыл бұрын
👌🌹🌹🌹🙏🙏🙏
@srinivasg8610
@srinivasg8610 Жыл бұрын
Roshan great yar. All the best. Display suseelamma gari trust name and number people will donate voluntarily.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma sung above more than 60000 songs in all languages
@gopalakrishnamurthykema895
@gopalakrishnamurthykema895 Жыл бұрын
గాలికి కులమేది ఏదీ నేలకు కులమేది అనేపాటని తమిలంలోగూడ పాడారని అమ్మగారు చెబుతుంటే ఇప్పుడే తెలిసిఅంది అమృతగానంగా సగినపాట
@parameshmogili5692
@parameshmogili5692 Жыл бұрын
Please invite janakamma
@pnsreedevi1628
@pnsreedevi1628 Жыл бұрын
Nightingale of south india
Singer S Janaki Full Interview | Sakshi Legends | Sakshi TV FlashBack
43:07
Sakshi TV FlashBack
Рет қаралды 705 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 274 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 119 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 125 МЛН
Kanne Pillavani Live | SPB & S Janaki | MS Viswanathan Felicitation
9:29
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 274 МЛН