సావిత్రమ్మ గారు, ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు, మీ మాటలు వింటుంటే నా చిన్ననాటి రోజుల్లోకి అంటే మా నాన్నమ్మ అమ్మమ్మ గారి రోజుల్లోకి వెళ్ళిపోయాను. నిజంగా మీ అనుభవాలు మీరు పిల్లలకు నేర్పించే విధానాలు వింటుంటే నాకు నా మనసులో చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే జీవిత సత్యాలను తెలియజేసే విషయాలను ఇంటర్వ్యూలలో చూపిస్తే అవి ప్రేక్షకుల లేక వీక్షకుల హృదయాలకు హత్తుకుంటాయి. అందులో మీ ఇంటర్వ్యూ ఒకటి. ధన్యవాదాలు
@brogdevaprakasam32524 жыл бұрын
అమ్మ గారు చెప్పిన మాటలు జరిగిన సంగతులే ఆ విషయాలు మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది ఈ తరం జనరేషన్ లో మనకు ఆదర్శంగా తీసుకోవాలి నేర్చు కోవాలి మన కుటుంబాలను కాపాడుకోవాలి
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
ఘంటసాల గారి లాంటి అద్భుత గాయకుని భార్య పిల్లలు గురించి మేము తెలుసుకోవడం, ఎంతో సహజంగా అద్భుతంగా, విలక్షణంగా మాస్టర్ గారి సతీమణి గారు మాట్లాడిన తీరు కి మేము ముగ్దుల మాయ్యం, చాలా చాలా సంతోషంగా ఉంది.
@VenkataRamana-du4kk3 жыл бұрын
మీ గురించి, మాస్టర్ గారి గురించి తెలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అమ్మ! మీరు కలకాలం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నా .🙏🙏🙏
@ramyashreeeb99373 жыл бұрын
Until
@prakashreddytoom38072 жыл бұрын
Yes.
@ruthprasanna12036 жыл бұрын
excellant amma ఈనాటి యువతకు సమాజానికి కావలసిన సందేశం ఒక్కమాటలో చెప్పారు కలిగిన దానితో తృప్తి పోందటం.super
@pochaiahgangerigangeri22916 жыл бұрын
ruth prasanna
@ramprasaddandasi73996 жыл бұрын
Yes super
@kolvapallynarsimlu6866 жыл бұрын
ఒక భారతనారి ఎలా ఉండాలో ఈ తల్లిని చూసి నేర్చుకోవాలి ఈనాటి మహిళను
@mallaiahmanda54185 жыл бұрын
Karthika deepam
@manohargupta55243 жыл бұрын
I yyhjmaj hu to reach
@saich77483 жыл бұрын
@@mallaiahmanda5418 v
@saich77483 жыл бұрын
@@manohargupta5524 c
@rasheedahmed75234 жыл бұрын
చాల మంచి ఇంటర్వ్యూ! సావిత్రమ్మ గారి నుండి మన జనరేషన్ వాళ్ళు నేర్చుకోవలసి న విషయాలు చాలా ఉన్నాయి.
@kumboinadevi89613 жыл бұрын
,,,,,
@venkiiveera9604 жыл бұрын
I love this Ammamma...She's so great just like my granny's
@anuradhaerukumbattu94252 жыл бұрын
చాల మంచి విషయాలు చర్చించారు యoకర్ చాల మంచి గా చేసారు. అమ్మమ్మ మీకు పాదాభి వాదనలు. మీరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరుతూ ఉన్నాo.
@imamsaheb49634 жыл бұрын
ఘంటసాల మాస్టారి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కాబట్టి మీరు ఒక మంచి మాటలు చెప్పి చాలా సంతోషంగా వుంది మీకు నమస్కారము
@shankarrapaka37336 жыл бұрын
ఇలాంటి మరిచిపోలేని గొప్ప వారిని వారు లేకున్నా వారి వారసులు వారి జ్ఞాపకాలను గుర్తించి పరిచయం చేయడం ఇదే నిజమైన ఇంటర్వ్యూ అంటే ధన్యవాదాలు
@pvijayalakshmi26706 жыл бұрын
T*o incu Hp b
@lakshminarayanabyalahalli89295 жыл бұрын
Ma deudu Ghantasala garu
@saitejvr4 ай бұрын
.😮.@@pvijayalakshmi2670
@sivapaturu57845 жыл бұрын
అమ్మ చక్కగా మాట్లాడింది.. Anchor చక్కగా ప్రశ్నలు అడిగింది... మనసుకు హత్తుకునే interview..
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
నిజ మై న interview
@eordkurnool90192 жыл бұрын
Elanti programme 👌 andinanduku meeku THANKS
@ctxshekhar79794 жыл бұрын
87 years still she remember past and speaks so clear. Too good 👍
@mbrajeswarisudhakar28573 жыл бұрын
🙃iaj
@CoronaVirus-yk7yc2 жыл бұрын
@@mbrajeswarisudhakar2857 is
@ramachandrareddy3934 Жыл бұрын
😊😊
@chandrasekharpallamreddy5 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది, ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. థాంక్స్ వనిత Tv
@yarraveerabhadrarao4 жыл бұрын
ఘంటశాల గారి సతీమణి సావిత్రి గారితో ఇంటర్వ్యూ అందించి చాలా ఆనందం కలిగించారు.ధన్యవాదములు
@HariHari-vz4zf4 жыл бұрын
7
@venkatarosaiah30065 жыл бұрын
అమ్మ మీరు మంచి మాటలు చెప్పారు.మీ లాంటి అమ్మ మంచి సందేశం ఇచ్చారు.నిజంగా అమ్మ మీకు పాదాభివందనం. ఈ కాలంలో ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు లేరు.నిజంగా నీకు,🙏🙏🙏.
@lakshminarayanabyalahalli89295 жыл бұрын
Dhanyavadalu amma me aasissulu maku chalu
@balatripurasundari73014 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఎప్పుడూ గుర్తు ఉంటారు అమ్మ.మీ పద్దతులు మీ మాటలు విని అందరూ ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
@vidyalathareddy81904 жыл бұрын
Very shrewd lady, education is not a matter. Great amma
@ALLINONE-bl5il4 жыл бұрын
ఘంటసాల మాస్టారు పాటలో ఎంత మాధుర్యముందో సావిత్రమ్మ గారి మాటలో అంత తియ్యదనముంది మరి మరి వినాలనిపించేటట్లు ఉంది అమ్మ పాదాలకు వందనాలు
@laxmimannur2243 жыл бұрын
Savitŕamma vari jeevitham maku manchi lesson
@padmavathikanaparthi61693 жыл бұрын
,.zzm,.z
@satyamnaidugullipalli18183 жыл бұрын
@@laxmimannur224 l
@hanumanthappasunkari36223 жыл бұрын
B
@gadhhaladhanaraj15172 жыл бұрын
@@laxmimannur224 p8qxxxx Xxxii FYI 1st hip
@anukumaranukumar75185 жыл бұрын
అందుబాటులో ఉండే అనే మాట ...చాల బాగుంది ....వందనాలు తల్లీ ..
@akhelkumaar4 жыл бұрын
kzbin.info/www/bejne/j3e7amCZlqiIo80
@narsimha_actor88295 жыл бұрын
గ్రెట్.. సుపర్.గాయకుడు.ఘంటసాల గారి 'సతి మణి. సావిత్రమ్మ . కు. ముందుగా . మా యొక్క.పాధాబివందానలు ... అమ్మ . మీరు.గ్రేట్.85 సం..లలో.. ఆరోగ్యo తో.ఉండడానికి.ఆ దేవుడి ఆశిసులు . ఉన్నందుకు.ఆ దేవుడికి .. జన్మ జన్మల పున్యం . ఉంటుంది.
@akhelkumaar4 жыл бұрын
kzbin.info/www/bejne/j3e7amCZlqiIo80
@deepikadeepika49493 жыл бұрын
SeenTu de
@madhusudhanrao34755 жыл бұрын
Excellent message Amma garu. I am very very happy about her speech.
@sav3nad6 жыл бұрын
How simple ,sincere and innocent,miss those people and everything of those days!
@shaikiliyaz47412 жыл бұрын
ఇప్పటి ఆడవాళ్లు అంటే అందరూ కాదు కొందరు మాత్రం కచ్చితంగా ఈ వీడియో చూడాలి ఈ వీడియోలో ఈ పెద్దావిడ భర్తను ఎలా గౌరవించాలి కుటుంబం ఎలా చూసుకోవాలి జీవితాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు మా పల్లెల్లో అంటే ఇలాంటి పెద్దవాళ్ళను చూస్తూ పెరిగాము చూస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా కానీ కొందరు చూసి ఉండరు కదా వాళ్లు ఈ వీడియో చూడాలి
@kondapalliankammarao15536 жыл бұрын
Thank you savithramma Garu , mimmalani choosinanduku chaala happy , great inspiration to all livelihood
@rajagopalansubramanian44566 жыл бұрын
Wonderful...I liked her comments about ooty and darjiling...very witty
@radhakrishnarao11715 жыл бұрын
చా లా ఆనందంగా ఉంది. ఆ అమ్మగారి హుందాతనం, కుటుంబం మీది శ్రద్ధ, ప్రేమ, అంత గొప్ప మనిషి లోని నిరాడంబరతా ఆకట్టుకునే విధంగా ఉంది
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
నిజం
@krkraju35883 жыл бұрын
By
@shanmukha.k.rayapati31183 жыл бұрын
@@narayanamvenkatasubbarao3907 R .. L!-& Mgr FC e Wl
@narayanareddy6954 жыл бұрын
ఎంతో క్రమశిక్షణ నీతి నిజాయతీలతో బ్రతికిన కుటుంబము . సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గారి పాట చిర స్థాయి గా వుంటుంది .వారి కుటుంబము సుఖ శాంతులతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను .
@venkataraokolluri22963 жыл бұрын
Etvnews
@attalurinageswararao33762 жыл бұрын
Cine field is zero Without Ghantasala
@khasimshaik94772 жыл бұрын
ఇంటికి దీపం ఇల్లాలే అంటే మన సావిత్రమ్మ మా ఇంటి మహాలక్ష్మి అంటే మన సావిత్రమ్మ సుగుణశీలి అంటే మన సావిత్రమ్మ ఇలాంటి ఉత్తమ ఇల్లాలు ఈనాటికి ఎక్కువగా కనిపించకపోయినా ఆమె లాంటి వారు వేళ్ళమీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు. ఆదర్శనీయురాలు సావిత్రమ్మ నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను.
@vijayajasti18932 жыл бұрын
Yo😊😊😊😊
@rudrakshulaeswararao57274 жыл бұрын
కల్మషం లేని మనస్సు ఉంటే మనిషి నిర్మలంగా వుంటారు అమ్మ కూడా అందుకే ఆరోగ్యనగా హుందాగా వున్నారు ఆ మహానుభావుడు అర్దాంగి కావడం అదృష్టం
సవిత్రమ్మ గారి ఇంటర్వ్యూ చాలా intresting గా ఉంది. ఆవిడ నవ్వుతూ హుషారుగా మంచిగా అన్ని విషయాలు చెబుతుంది. ఆవిడ ఒక librery లాంటి వారు, ఒక పుస్తకాన్నీ సీరియల్ నెంబర్ ప్రకారం పేజీ, పేజీ, చదువుతున్నట్టు అమెనుంచి విషయాలు తెలుసుకోవాలి కానీ జంప్ అవుతూ ఉంది ఇంటర్వ్యూ,, anchor ఒక విషయం గూర్చి అడుగుతుంది, ఆవిషయం సావిత్రమ్మ గారు చెబుతుంటే ఆవిషయం పూర్తిగా వినకుందనే జంప్ చేసి ఇంకోవిష్యం గూర్చి అడుగుతుంది. ఆవిడ చెప్పకుండానే anchor కొన్నివిషయలు అందుకొని పూరిస్తుంది. పరిపూర్ణంగా లేదు ఇంటర్వ్యూ. ఆవిడతో మళ్ళీ సిస్టమేటిక్ గా చాలా విషయాలు కవర్ అయ్యేట్టు మళ్ళీ ఒకటి చేయండి. Anchor తొందరపాటు ఎక్కువుంది.
@prabhakarbacha887610 ай бұрын
Ganta sala bhary Savitramma gari recent intrivew chayandi sir
@hareeshthota68963 жыл бұрын
37:00 ఏం మాట చెప్పారు తల్లి అలాంటి వాళ్ళని ఒకళ్లనే పుట్టిస్తాడు దేవుడు 👌👌👌👌🙏🙏🙏🙏
@Viraj_videos2654 ай бұрын
Gantasalagari voice amrutamlagauntadi nenu vari abimanini Vala wife to (ammagarito) interview chusi chala chala happy ga undi avida matalu nijaitiga kalmasham ledu legendary person chusi chala santoshamuga undi avidani a devudu challaga kapadali.
@mjmbeautycollections39154 жыл бұрын
Hatsap amma good interview
@sindhugandikota47324 жыл бұрын
Amma meru chala great we can learn many qualities from you
@geervaniraj12346 жыл бұрын
సావిత్రమ్మ గారి మాటలు చాలా బగుంది. ఇంక ఇంక వింటుంటే మనసు సంతోషం కలిగింది. ఆమె ఇంటర్వ్యూ ఇంకొక సారి గంట సేపు అయిన చెయ్యడం ద్వారా మహానుభావుడు ఘంటసాల మాస్టారు గారిని తలచుకొన్నట్లు వుంటాది.
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
అవును
@narayanarao64073 жыл бұрын
@@narayanamvenkatasubbarao3907 @AŹŹz- !!
@thrisandhyamadala40453 жыл бұрын
¹q
@thrisandhyamadala40453 жыл бұрын
P
@sanjaykura84833 жыл бұрын
@@narayanamvenkatasubbarao3907 qqqqqq
@prasadsumanam78814 жыл бұрын
A great interview with several ethics. This is the need of this day. Can we expect it ? I don't think so. One and the only legendary and his wife. Living so healthy till now is a challenge and can anybody challenge her ? Purity in life must be her secret of success. Seeking blessings of such a AMMA which is above several yogins. Paadaabhivandanam.
@rasheedahmed75234 жыл бұрын
ఇంతమంచి ఇంటర్వ్యూ చేసి ఇంత చక్కగా మాట్లాడిన యాంకర్ గారికి మా ధన్యవాదాలు !
అమ్మా ఘంటసాల మేష్టారు గారి సతీమణిగారైన మీకు పాదాభివందనం మాకు ప్రాణప్రదమైన గీతాలనందించిన అమరగాయకులు స్వర్గీయ మేష్టారు గారికీ శతకోటి వందనాలు మీరు దీర్ఘాయుర్దాయారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనుస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayagrace46582 жыл бұрын
Thank you so much sharing this Video. So happy.
@msb33326 жыл бұрын
నేను ఘంటసాల గారి వీరాభిమానిని. నేను చాలా రోజుల క్రితం ఓ దిన పత్రికలో ఘంటసాల గురించి చదివిన ఓ విషయాన్ని తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. అదేంటంటే జీవిత చక్రం అనే తెలుగు సినిమాకు శంకర్ జైకిషన్ అనే హిందీ వారు సంగీత దర్శకులు. అప్పట్లో తెలుగు సినిమా పాటలు మద్రాసులో రికార్డ్ అయ్యేవి. ఈ శంకర్ జైకిషన్ తమ ఆర్కెస్ట్రా నంతా మద్రాసు తరలించడానికి బదులు గాయనీ గాయకులనే బొంబాయి రమ్మన్నారట. అందులో భాగంగా ఘంటసాల గురించి ఆర్కెస్ట్రా వారు ఆయనను హిప్పి హెయిర్ తో, ఓ స్టైలిష్ డ్రస్ లో వస్తారని వూహించుకున్నారట. కానీ ఘంటసాల గారిని ఓ పంచ( దొతీ) తో చూసిన వారు “ ఈయన ఏం గాయకుడు” అని వాళ్లలో వాళ్లు కామెంట్ చేసుకున్నారట. రికార్డింగ్ ముందు ప్రాక్టీసు లో ఘంటసాల గారు తన గంభీర కంఠం తో “ సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా” అని మొదలు పెట్టగానే కామెంట్లు చేసిన వారు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట.అదీ ఘంటసాల గారంటే.
@ambatipudisriramachandramy15365 жыл бұрын
It is
@raviprakashraorayasan29784 жыл бұрын
Ghantasala garu .maaku .chala abhimana gayakudu. Savithramma gari valla chala vishayalu telududukunnamu
@shivanireddy50164 жыл бұрын
Good
@lingamraparthi73664 жыл бұрын
👍 look
@chandrasekhardsp59704 жыл бұрын
ఎం ఏ లు ఎం బీ ఏ లు చదివిన ఈ నాటి ఆడ వాళ్లకు ఈమె కున్న కామన్ సెన్స్ లేదు
@umareddy26174 жыл бұрын
So nice to hear about the simple life they led inspite of their achievements. Their contentment in all situations should be an inspiration for everyone.
@kondelamaruthi76084 жыл бұрын
పూజ్య మాతృ మూర్తి గారికి ... వందనం...పాదాభివందనం... ##అభినందనలు##
@saralarao83354 жыл бұрын
Wow wonderful interview I enjoyed this time if I visit India I want to meet her it is very very nice interview thanks I want to know how she use to cook vankaya kura
@vemurivenkatasatyanarayana3354 жыл бұрын
అమ్మ మీరు గృహిణి గా ఆదర్శం
@ramakrishnabandaru18975 жыл бұрын
Nice interview. Every one should see this to know values and relations . Ammagariki namaskaralu.
@munamamahesh78956 жыл бұрын
Viluvaina Samacharam,👏👌Thank 'U'VanithaTV👍
@kedandu42096 жыл бұрын
Amma meeku shakoti namaskaralu. Anni chakkaga vivaranga chepparu.
Savitramma Garu, Ghantasala Gari Satimaniga Meeru Sampoornamaina Samtruptikaramaina Jeevithanni Anubhavincharu. Mee Matalu Vintunte Maa Intilo Ammano Nannammano Choosinantha Santhoshamga Vundi. Meeku Maa Padabhivandanamulu.
@akhelkumaar4 жыл бұрын
kzbin.info/www/bejne/j3e7amCZlqiIo80
@manoharasharma63954 жыл бұрын
2020 లో చూసే వారు ఒక్క లైక్ వేసుకోండి
@NithinGR-ne6md4 жыл бұрын
Be guh
@allibalammau66m734 жыл бұрын
B Q
@rangacharyulub50004 жыл бұрын
@@NithinGR-ne6md bvvb'
@annibabu22454 жыл бұрын
GR llllllGR lĺĺlĺlllĺlllllĺllĺlĺllllĺĺlllĺ]]]]]]]♧°°°°°
@sriproperties92174 жыл бұрын
@@allibalammau66m73 ni
@mallikarjunaraov34195 жыл бұрын
Chala baga chapparu amma 🙏🙏🙏
@ramrao63754 жыл бұрын
Thanks to Vanitha TV, Very Good attempt to interview The Great Legend Ghantasala Ardhangi, Thq.
@mvs9966 жыл бұрын
She should be appreciated for taking care of the family almost single handedly
@narasimhareddygn3838 ай бұрын
Great vedio, super vedio, thanks Hanker.
@krishnaiahkorrapati73082 жыл бұрын
ఘంటసాల మాస్టార్ గారి పాట అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సతీమణి సావిత్రమ్మ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు విన్నాను. వారి జీవన శైలి నాకు బాగా నచ్చింది... వారికి నాధన్యవాదాలు🙏🙏🙏
@psomasekhar8258 Жыл бұрын
ఎందరో మహానుభావులు అ౦దరికి వందనములు💐💐💐💐💐 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
amma mee interview choosi chala inspire ayyanu nenu tappaka mimmalni fallow avuthanu
@pssubramanyam4846 жыл бұрын
ఘంటసాల గారి సతీమణి గారి మాటలు అనుభవాలు జ్ఞాపకాలు నాకుస్పుర్తిని ఇచ్చేది అందరూ వినాలి 👃కుటుంబం నడిపించే మహిళలు తప్పకుండా వినాలి 👃✌
@trinaadhreddyalapana29356 жыл бұрын
telugu songs karaoke
@shantich83406 жыл бұрын
PS Subramanyam
@shantich83406 жыл бұрын
Trinaadhreddy Alapana
@DeepakKumar-jc9pp6 жыл бұрын
PS Subramanyam
@annapurnaerepalli62416 жыл бұрын
By
@ramanireddy98629 ай бұрын
Amma ❤ meeru chela bags matladutunnaru good amma mee matalu vinnagane naku chela happy anipisthundi madam meeru chela manchi ga adugutunnaru good mam
@meattalameattalagopi19684 жыл бұрын
మీరు చాలా గ్రేట్ ఘంటసాల గారు మళ్లీ పుడతారు
@dr.raghunathreddydr.raghun13412 жыл бұрын
Very great
@sasiranim21076 жыл бұрын
Hats off to Vanitha TV
@ahalyasekar31814 жыл бұрын
Happy interview.😂😂👌👌👌👌👏👏👏👏💐💐🙏🙏🙏
@ramanireddy98629 ай бұрын
Namasthi ammagar meeru prati visyam chela wonderful ga chepparu good amma dannya vadalu talli
@lathasreemurthy19254 жыл бұрын
What a graceful lady🙏🙏
@vemuriprasad26645 жыл бұрын
అమ్మా మీకు నా పాదాభివందనం తల్లీ,
@sammetanagalaxmi88203 жыл бұрын
,
@msnraju94973 жыл бұрын
DISCARDED
@rangannann61583 жыл бұрын
Ñ
@nallappagajula57033 жыл бұрын
@@sammetanagalaxmi8820 to
@srilakshmibommakanti49713 жыл бұрын
@@sammetanagalaxmi8820 for
@madhavikathi69424 жыл бұрын
Power packed lady...jus fell in love with her attitude n also her sense of humour 😁🥰
@parvatanand2 жыл бұрын
Well said. Beauty is not just in physical appearance. Beauty is also in the attitude
@PadmavathiGandikota10 ай бұрын
Good interview namaskaarm.
@shruthirao81075 жыл бұрын
Good anchoring, v.good
@mutyalavenkateswararao37685 жыл бұрын
సావిత్రమ్మ గారి మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మీరు చల్లగా ఉండాలమ్మ
@fiazahmed85234 жыл бұрын
Such a great human being...Great respect to savitramma garu🙏🏻
@marellasambasivarao59206 жыл бұрын
ఘంటసాలగారు కనీసం మరో 30 సంవత్సరాలు అంటే 2004 సంవత్సరం వరకు జీవించి ఉండి ఉంటె మనకు మరికొన్ని మధుర గీతాలు ఇచ్చి ఆయన కుటుంబానికి ఎంతో అండగా ఉండి ఉండేవారు! ఆయన తెలుగువాడిగ పుట్టడం మన అదృష్టం! చిన్న వయసులో చనిపోవడం మన అందరి దురదృష్టం!
@seshp82704 жыл бұрын
Very Nice.Great Inspiration .My eyes rolled with tears she resembles like my grandma ... we shud take blessings of them amma.
I have completely listened the interview; I am very happy to listen
@pvrao72125 жыл бұрын
Most valuable interview to know about Amara gaayakudu
@anandaprasad41243 ай бұрын
ಅಮ್ಮ ನಮಸ್ಕಾರಮ್ಮ ಇಗೋ ನಿಮಗೆ ವಂದನೆಗಳು ಹಾಗೂ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು 🙏🙏🙏🌹🌹🌹🌹
@venkataprasadbevara40576 жыл бұрын
Genuine words... 🙏🙏🙏 very nice interview....tnq
@akhelkumaar4 жыл бұрын
kzbin.info/www/bejne/j3e7amCZlqiIo80
@kobbaraakuchannel9843 жыл бұрын
THANK YOU VANITHA TV AND BEST WISHES TO SAVITRAMMA GARU.
@MuraliKrishna-sn2mp5 жыл бұрын
Great singer Ghantasala, maybe god wanted him on the earth to sing his songs.. A blessed person.. Na bhooto na bhavishyat..
@hareeshthota68963 жыл бұрын
మీ మనసు ఎంత స్వచ్ఛమో మీ మాటల్లో తెలుస్తుంది అమ్మా 😀😀😀😀😀🙏🙏🙏🙏🙏🙏
@sivaranikanumuri45266 жыл бұрын
Chala chala baga chepparu
@mahalakshmitadi2394 жыл бұрын
Elanti adbuthamayina vyakthi ni parichayam chesinandhuku e channel variki thanks 😀
@sreeharithaakkineni75916 жыл бұрын
wonderful interview
@msnudayamangipudi50966 жыл бұрын
Haritha Akkeneni for the
@ramaraokotaru12376 жыл бұрын
Haritha Akkeneni
@jayalakshmi4265 жыл бұрын
0pen
@kalanadhabhatlasuryanaraya2884 жыл бұрын
SMT savitrammagrimatalu Anubhavam great She is very grate She is older than me for 10 years I born in 1944 perhaps she would know my uncle so sastry who worked for more than 60 years in Poona pictures at Madras
@Saikumar-qo5qn4 жыл бұрын
Good interview.... Much information to this generation on how to manage the things accordingly.
@k.Venkatasubbarao-664 жыл бұрын
జీవిత కాలం గుర్తు పెట్టుకొన్న ఘంటసాల గారిని కొంచెం సేపు మరచి పోయాం.సావిత్రమ్మ గారి మాటలు వింటుంటే.ప్రతి తల్లి పాటించాల్సిన విషయాలు మంచిగా చెప్పారు.
@ahalyasekar31814 жыл бұрын
Chalamanchi vishayalu chepparu ammagaru.Namaskaramamma.tq to both of u .👌👌👌👏👏👏👏🙏🙏💐💐💐
@sureshsadaram86596 жыл бұрын
Good information on Ghantasala garu
@eswararaom6643 жыл бұрын
Ammaku naa namaskaram. Excellent.
@kolvapallynarsimlu6866 жыл бұрын
మీరు తెలుగువారు కావడం మా గొప్పతనం
@parameswararaoyadamreddy964 жыл бұрын
సంపూర్ణ గృహిణి... మాటలు వింటుంటే ఎంతో సంతోషం వేస్తోంది...