LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu

  Рет қаралды 21,713,989

Ravinder Vottepu

Ravinder Vottepu

7 жыл бұрын

If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
🔴 Google Pay (or) Phone Pe
Cell Number : +91 9581777271
Name : Ravinder Vottepu
🔴 SBI - Bank Details ( Current Account )
Account Name : Sons Ministries
A/c Number - 341 392 488 63
IFS Code - SBIN0006293
MICR Code - 508002001
Branch Name - Clock tower Branch
Pin Code - 508001,
Nalgonda, Telangana, India,
Cell - 9581777271, 8886424800
🌎 Our Web Site : www.sonsministries.in
/ sonsministries
/ ravinder.vo. .
/ sonsministries
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you now and forever more. Amen
May God Bless You.
Pr. Ravinder Vottepu.
Lyrics :
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
దాని క్రిందున్నా ఆకాశము (2)
భూమిపై కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిలో ఉన్నవి అన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
#ravindervottepu #shrutipvottepu #sonsministries #worship

Пікірлер: 5 700
@mr.uday_v3606
@mr.uday_v3606 2 жыл бұрын
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
@suneethakaturi3154
@suneethakaturi3154 Жыл бұрын
M
@bevarasatya1872
@bevarasatya1872 Жыл бұрын
Tq for full song
@akkidasariswarakalpana8373
@akkidasariswarakalpana8373 Жыл бұрын
Praise the lord bless you and your family.
@sailajavolunteer3724
@sailajavolunteer3724 Жыл бұрын
😭
@ok-kd2dp
@ok-kd2dp Жыл бұрын
Super bro ni song lyrics ki nijanga lirics avasaram chala mandiki thank u
@RamU1853___
@RamU1853___ 2 жыл бұрын
గుండెల్లో నుండి దుఃఖం తన్నుకొస్తుంది 💯🎶🎶🎶😔😔
@nissiprincess9942
@nissiprincess9942 11 ай бұрын
Yes
@shekarvasa3420
@shekarvasa3420 2 ай бұрын
Yes
@lajarvlogs
@lajarvlogs 9 ай бұрын
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని|| 1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్నా ఆకాశము (2) భూమిపై కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని|| 2. అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిలో ఉన్నవి అన్ని దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||
@hasinipanthagani355
@hasinipanthagani355 4 ай бұрын
Super song
@bridgettebridgette2758
@bridgettebridgette2758 3 ай бұрын
Nice song I like
@user-bb4ro3en7h
@user-bb4ro3en7h 2 ай бұрын
😊😊😊super😊😊😊
@user-bb4ro3en7h
@user-bb4ro3en7h 2 ай бұрын
Jesus😊😊😊😊
@user-bb4ro3en7h
@user-bb4ro3en7h 2 ай бұрын
Amen😊😊😊😊😊😊
@kummariprasanthi6708
@kummariprasanthi6708 10 ай бұрын
ప్రతిరోజు ఈ పాటను వింటాను బ్రదర్ దేవుడు నా జీవితంలో చేసిన మేలుకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము 🙏🙏🙏🙏 వందనాలు బ్రదర్🙏🙏
@user-jz7gm6dm5f
@user-jz7gm6dm5f Ай бұрын
Amen 🙏
@chakridondapati6221
@chakridondapati6221 4 жыл бұрын
దేవా పూర్వము నీవు చేసిన కార్యములు చూడగా ఆశ్చర్యమును, బహు ధైర్యమును పుట్టించుచున్నవి.
@gaddeirmia4920
@gaddeirmia4920 3 жыл бұрын
Aaa adhyam lo e vakyam Anna
@Alekhyaturram
@Alekhyaturram 3 жыл бұрын
One of my favourite song and excellent song
@hanumanthahegde7239
@hanumanthahegde7239 3 жыл бұрын
I m I'm I no
@palchuriyohan6603
@palchuriyohan6603 3 жыл бұрын
Nice song god bless you
@eswarieeshu
@eswarieeshu 3 жыл бұрын
Amen 🙏
@rameshtandra9865
@rameshtandra9865 Жыл бұрын
నా దేవా నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు నేనెన్నటికి మరువలేను లెక్కింపనలవి కానీ నీ మేలులకు లెక్కించలేని స్తోత్రములు
@Jeevasaradhitelugu
@Jeevasaradhitelugu Жыл бұрын
Praise the lord
@batinasunkanna7857
@batinasunkanna7857 10 ай бұрын
💒Amen⛪🙏
@Rachanasravya
@Rachanasravya 8 ай бұрын
Amen
@sailajaeduri5218
@sailajaeduri5218 28 күн бұрын
Amen
@bellamkishore8634
@bellamkishore8634 9 ай бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాల ఇష్టం ఈ సాంగ్ దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ ❤❤❤❤❤
@narayanaari7136
@narayanaari7136 Жыл бұрын
ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳುವ ಹಾಡು ಇದೆ ಈ ಹಾಡು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಮನಸಿಗೆ ಶಾಂತಿ ಗುತ್ತದೆ ,ನಾನು ಹಿಂದೂ ಆಗಿದ್ದರು ಈ ಹಾಡು ನಂಗೆ ಇಷ್ಟ
@kneelu7982
@kneelu7982 4 жыл бұрын
Lekkinchaleni Sthothramul Devaa Ellappudu Ne Paadedan Devaa Ellappudu Ne Paadedan (2) Intha Varaku Naa Brathukulo (2) Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni|| Aakaasha Mahaakaashamul Vaatiyandunna Sarvambunu (2) Bhoomilo Kanabadunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni|| Adavilo Nivasinchuvanni Sudigaaliyu Manchunu (2) Bhoomipainunnavanni (2) Devaa Ninne Pogadunu ||Lekkinchaleni|| Neetilo Nivasinchu Praanul Ee Bhuvilona Jeeva Raasulu (2) Aakaashamuna Egurunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
@sirishapotula9450
@sirishapotula9450 4 жыл бұрын
Mop
@garapatiijak3212
@garapatiijak3212 4 жыл бұрын
THANK YOU
@venkatbathula1082
@venkatbathula1082 4 жыл бұрын
Thank you for the lyrics .
@sunnypraneethpaul4683
@sunnypraneethpaul4683 4 жыл бұрын
Thanks
@sameulkumar7182
@sameulkumar7182 4 жыл бұрын
Thanks for your lyrics
@momsangel6266
@momsangel6266 3 жыл бұрын
Ee song vintunnappudu like meedha like veyyali anukunnavaru ekkada oka like veskondi
@skbossgamingtelugu6857
@skbossgamingtelugu6857 3 жыл бұрын
Thanku
@Shashank1859
@Shashank1859 3 жыл бұрын
Yes
@naveenchanamala8281
@naveenchanamala8281 3 жыл бұрын
@@skbossgamingtelugu6857 1
@pavanvechalapu7158
@pavanvechalapu7158 3 жыл бұрын
Super bro
@lydiajeevan7682
@lydiajeevan7682 3 жыл бұрын
P still
@y.maheshyaramala8104
@y.maheshyaramala8104 Жыл бұрын
రోజుకు ఒక్కసారైనా వినాలి పాట మనసుతో వింటే కన్నీళ్ళు వస్తాయి.
@ratnasuriya6116
@ratnasuriya6116 Жыл бұрын
I'm not Christian....but i listen this song, I'm believer now...thank god
@jerushakinnera126
@jerushakinnera126 Жыл бұрын
Good God bless you Bro
@satarlahanna729
@satarlahanna729 Жыл бұрын
May God bless you bro
@kurapatiravindrababu6773
@kurapatiravindrababu6773 11 ай бұрын
​@@satarlahanna729🙂😅
@HYesu-no4lr
@HYesu-no4lr 11 ай бұрын
God bless you bro ☺️☺️☺️
@samueltonyreddy4255
@samueltonyreddy4255 11 ай бұрын
Good brother God loves u so much 😊
@rathnamgumerla4599
@rathnamgumerla4599 4 жыл бұрын
ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నిరు వస్తుంది. హృదయ పూర్వం గా పాడరు బ్రదర్ యేసయ్య నామము కే మహిమ ఘనత కలుగును గాక
@prathyucreations8852
@prathyucreations8852 4 жыл бұрын
Amen
@jhchandu3453
@jhchandu3453 4 жыл бұрын
నిజం అన్న
@medakatlasandeepkumar1666
@medakatlasandeepkumar1666 4 жыл бұрын
Really superb
@Rajesh-dk1tu
@Rajesh-dk1tu 4 жыл бұрын
Praise the Lord..amen
@Foodtravellers_
@Foodtravellers_ 4 жыл бұрын
Avunu brother
@kakikotiswarao4794
@kakikotiswarao4794 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
@gowrineelapu7979
@gowrineelapu7979 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ థాంక్యూ బ్రదర్ ఆత్మీయ గీతం వల్ల నేను ఆదరింపబడ్డాను మహిమ
@vijaybabu9057
@vijaybabu9057 23 күн бұрын
Intha varaku na brathukulo neevu chesina mellulaku lekkinchaleni sthotramul yesayya
@sweetyselvibunncyaishu2132
@sweetyselvibunncyaishu2132 3 жыл бұрын
Lekkichaleni sthothramul Deva yellappudu ne padedhan //2// Intha varaku na brathukulo neevu chesina mellakai...//lekkinchaleni// 1. Aakasha mahakashamul dani krindunna aakashamu//2// Bhumilo kanabadunavanni Prabhuva ninne keertinchun//2// //lekkinchaleni-2// 2. Adavilo nivasinchunavanni sudigali manchunu//2// Bhumipai nunna vanni Deva ninne pogadunu//2// //lekkinchaleni-2// 3. Neetilo nivasinchu pranul ee bhuviloni jeevarasul//2// Aakashamuna yegurunavanni Prabhuva ninne keertinchun//2// //Lekkinchaleni-2//
@santhipandu7291
@santhipandu7291 2 жыл бұрын
Thank you so much
@ChristiansoldiersJB
@ChristiansoldiersJB 2 жыл бұрын
Tq s sister
@ChristiansoldiersJB
@ChristiansoldiersJB 2 жыл бұрын
Let's keep it up
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord tq bro
@pottipotti8597
@pottipotti8597 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashakiran5983
@ashakiran5983 2 жыл бұрын
లెక్కించలేని స్త్రోతముల్ దేవా ఎల్లపుడూ నే పడేదెన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై 😘😘😘😘🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕i love you god I love you God bless me milky nd my family members my Chinnu
@jesusmyherostephenpandu579
@jesusmyherostephenpandu579 Жыл бұрын
Ameen 🙏❤️
@telanganarockingvideos4162
@telanganarockingvideos4162 Жыл бұрын
❤❤❤
@roopkamalgudivada2285
@roopkamalgudivada2285 10 ай бұрын
Devunike Mahima kalugunugaka Amen 🙏
@paulbaburao6883
@paulbaburao6883 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మరలా వినాలనిపించే పాట. 🙏🙏🙏
@chandrapalyanati9449
@chandrapalyanati9449 2 жыл бұрын
లెక్కించలేని స్తోత్రముల్ సాంగ్ నీ మాకు ఇచ్చినందుకు మీకు థాంక్స్ బ్రదర్
@venkatalakshummajyoshna440
@venkatalakshummajyoshna440 8 ай бұрын
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@venkatalakshummajyoshna440
@venkatalakshummajyoshna440 8 ай бұрын
🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶
@venkatalakshummajyoshna440
@venkatalakshummajyoshna440 8 ай бұрын
Hiii
@siddiladdubangaram1796
@siddiladdubangaram1796 3 жыл бұрын
Tq god for everything my life love you jesus❤️❤️❤️❤️❤️
@praveensoyam1940
@praveensoyam1940 20 күн бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనపిస్తున్న,హృదయాన్ని కదిలిస్తూ ఉన్నది e పాట PRAISE The lord Amen..
@rizwanamd1902
@rizwanamd1902 Жыл бұрын
Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Amen 🙏 thank you so much Jesus daddy I love you so much Jesus daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen halleluya 🙏🙏🙏🙏🙏 heart' touching song 🙏🙏🙏🙏🙏🙏
@konakondlachittibabu7003
@konakondlachittibabu7003 4 жыл бұрын
యి పాట్ట అటే నాకు చాలా ఇష్టం దేవునికి వందనములు
@ravipolapaka4405
@ravipolapaka4405 4 жыл бұрын
😍
@manoharbabu5248
@manoharbabu5248 3 жыл бұрын
@@ravipolapaka4405 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqq1qqq
@LifeSecret69
@LifeSecret69 3 жыл бұрын
ఒరేయ్ పిచ్చి పూక.. జై హింద్...ఇది హిందూదేశం రా లంజా కొడకా ఇది క్రిస్టియన్ దేశం కాదు రా పూక..ఇంకోసారి ఈ పాటను వచ్చింది ఆ పాట వచ్చిందంటే కొడకా వట్టకాయలు కోస్తా..ఆమెన్
@ammaloveyou8768
@ammaloveyou8768 3 жыл бұрын
@@LifeSecret69 ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ప్రేమగల దేవుడు నిన్ను క్షమిస్తాడు కచ్చితంగా
@indiastopten4034
@indiastopten4034 3 жыл бұрын
Praise the lord
@pasupulavijaykumar9987
@pasupulavijaykumar9987 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
@silviamanikunchelapalli3048
@silviamanikunchelapalli3048 Жыл бұрын
I love this song tune and the clam voice is lovely very good pastor and glory to God for what he had done in our lives and protecting us from all evil and danger and keep up singing to God 🙏🙏😊☺️☺️☺️
@the_yxung.stxr.
@the_yxung.stxr. 2 ай бұрын
sss...100000000percent sister
@user-cn6kg8qt7n
@user-cn6kg8qt7n 3 ай бұрын
Your voice has a magic and I loved your voice I listened this song many times and I don't felt bored while listening this song God gave you good throat bro praise the Lord
@khammamcomputers2009
@khammamcomputers2009 4 жыл бұрын
ఇతడు పాటలు పాడి జనులను ఎంత సంతోష పెడుతున్నడో మాటల్లో చెప్పలేము . with out gods grace it is not possible.. may god bless him more and more like this for us.
@prajeshpraji3341
@prajeshpraji3341 3 жыл бұрын
Vnmx gfjmmb him bit
@trendyteluguammaieetrendyt3458
@trendyteluguammaieetrendyt3458 4 жыл бұрын
My 11 months baby(Boy) was always like to listen this song,😊😍 so many times in a day. Praise the Lord Amen 🙇‍♀️🙇‍♀️
@tarnikumari6795
@tarnikumari6795 4 жыл бұрын
Trendy Telugu Ammaiee Trendy Telugu Ammaiee woowwww super
@lwcmm
@lwcmm 4 жыл бұрын
Your Baby Boy got very good (special) music taste.... God Bless Your Baby
@kingraju8959
@kingraju8959 3 жыл бұрын
సూపర్ పాట
@KUMAR-xv9nf
@KUMAR-xv9nf 3 жыл бұрын
May God bless ur son... AMEN...
@ranim.g3514
@ranim.g3514 3 жыл бұрын
Wow blessing how lucky u r
@shyamarjun9900
@shyamarjun9900 Жыл бұрын
Song vintunantha varaku nenu paduthunatu anipinchindhi Brother ❤️ .. Jesus Songs lo unde Magic eh veru ... My dear lord Jesus thanks for everything 🙏❤️❤️
@ShikaMani-fv9mj
@ShikaMani-fv9mj Жыл бұрын
God bless you Brother దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా
@samathabandi3296
@samathabandi3296 3 жыл бұрын
లెక్కించలేని స్తోత్రముల్ దేవా లెక్కకుమించిన స్తోత్రముల్ లెక్కలేనంత స్తోత్రముల్ దేవ ఎల్లపుడు నే పాడేదాన్ 🙏 గాయపడిన మనసుకు ఓదార్పు నిస్తున్న అద్భుతమైన పాట కృతజ్ఞత కలిగిన పాట
@penkisukumar2122
@penkisukumar2122 3 жыл бұрын
Amen
@charispraises9453
@charispraises9453 2 жыл бұрын
Amen
@mrvinu3167
@mrvinu3167 2 жыл бұрын
Amen. Glory to jesus
@akojushyam9314
@akojushyam9314 2 жыл бұрын
Hi
@subbupremalatha160
@subbupremalatha160 2 жыл бұрын
Likesong👍😍🥰🤩☺️🌹❤️
@vijaypalleti9453
@vijaypalleti9453 4 жыл бұрын
అనంత శక్తి,జ్ఞానము,ప్రేమ కలిగిన సర్వాధికారి అయిన దేవునికే నిరంతరము మహిమప్రభావములు కలుగును గాక. ఆమెన్. రవీంద్ర అన్నయ్య మీ ద్వారా ఇంకా అనేకమైన ఆత్మీయమైన పాటలు మేము పొందుకున్నట్లు దేవుడు మిమ్మును నిండుగా దీవించును గాక. ఆమెన్ 💐💐💐💐💐💐💐💐
@devanarasamma3540
@devanarasamma3540 3 жыл бұрын
Very nice song brother God bless you
@op_vincenzo3791
@op_vincenzo3791 3 жыл бұрын
Were
@lohithavemulaninnyvemula946
@lohithavemulaninnyvemula946 3 жыл бұрын
Amen amen
@salomisami
@salomisami 3 жыл бұрын
Thank u my lord..🙏🙏🙏 my king👑
@maheshbharathi7283
@maheshbharathi7283 3 жыл бұрын
Supar
@InspirationalLightning-ux5mi
@InspirationalLightning-ux5mi 27 күн бұрын
దేవుడు మిమ్మల్ని దివిచ్చును గాక ఆమెన్
@anushamikkili7538
@anushamikkili7538 Жыл бұрын
Praise the Lord 🙏
@jaistudioarmy726
@jaistudioarmy726 2 жыл бұрын
ఈ సాంగ్ తో నా దేవుడు నాతో సూటి గా నన్ను ప్రశ్నించాడు బ్రదర్
@chinnachinni256
@chinnachinni256 2 жыл бұрын
ఇంతవరకు నాబ్రతుకులో నీవు చేసిన మేలుకై.... లెక్కింప లేని అన్ని స్తోత్రలు దేవా.... 🙏
@subhashinibm1720
@subhashinibm1720 3 жыл бұрын
నా హృదయ అంతరాలను తాకిన పాట..యేసయ్య మిమ్మల్ని దీవించును...
@cherryboon2895
@cherryboon2895 3 жыл бұрын
Everyday my prayer🙏🙏🙏starts with this song.
@sowmyapandu6429
@sowmyapandu6429 3 жыл бұрын
Nenu kuda e song vintune unta
@NGALIANILKUMAR
@NGALIANILKUMAR 3 жыл бұрын
Me to also bro
@ThunderXJod
@ThunderXJod 2 жыл бұрын
Me to also bro❤️
@bunnyakshay896
@bunnyakshay896 Жыл бұрын
Nice song
@educationone565
@educationone565 Жыл бұрын
Yes
@victoriaflorence8522
@victoriaflorence8522 10 ай бұрын
Yes Daddy Thank You Jesus for everything Amen
@AjayKumar-ly2qi
@AjayKumar-ly2qi 2 жыл бұрын
When i hear “inthavaraku na brathukulo, nivu chesina melakai” my soul will be roaming in heaven.
@prabha923
@prabha923 5 жыл бұрын
పల్లవి:- Lekkinchaleni sthothramul -Deeva Ellappudu Ne paadedan (2) enthavaraku na brathuku lo - nevu Chesina melakai (2) 1• Aakaasha Mahaakashamulu - Daani Krindhunna aakaashamu (2) Bhumipai Kanapadunavanni - prabhuvaa Ninne keerthinchun (2) 2• Adavilo nivasinchunavanni - sudigaali manchunu (2) Bhoomilo nunnavanni deeva ninne pogadunu(2)
@jonnakutidivya7211
@jonnakutidivya7211 5 жыл бұрын
Thank you bro
@anushasubbarao.n5462
@anushasubbarao.n5462 5 жыл бұрын
Thank u brother God bless you
@Vajrakarurkeerthanavlogs
@Vajrakarurkeerthanavlogs 5 жыл бұрын
Z
@nirmaladarivemula6651
@nirmaladarivemula6651 5 жыл бұрын
Praise the lord brother
@anilyenumula2726
@anilyenumula2726 5 жыл бұрын
Praise the lord
@machendar33
@machendar33 4 жыл бұрын
దేవుడు మీకు ఇచిన గోప వరం ..! ఇంత బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక....! ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నయ్య...!
@bandaribadraiah9283
@bandaribadraiah9283 4 жыл бұрын
Super
@anveshindugabelli7033
@anveshindugabelli7033 3 жыл бұрын
nice song
@barupatlaraju7659
@barupatlaraju7659 3 жыл бұрын
Naku chala estam e soung
@nallapukamala3541
@nallapukamala3541 3 жыл бұрын
Ll
@SureshK-uz1ck
@SureshK-uz1ck 3 жыл бұрын
Super song
@devitungala7469
@devitungala7469 4 жыл бұрын
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లపుడు నే పాడేదన్.... ఇంత వరకు న బతుకుల్లో నీవు చేసిన మేలులన్......
@bhagyaedur.i3752
@bhagyaedur.i3752 3 жыл бұрын
God bless you brother nice song
@ravikumardevarapalli120
@ravikumardevarapalli120 2 жыл бұрын
ఎన్నో హృదయాలను కదలించి క్రీస్తు వైపుకు నడిపించిన పాట, ధన్యవాదములు బ్రదర్ .
@archanaarchu1048
@archanaarchu1048 3 жыл бұрын
E songs 2020 lo venavallu oka like kottandi
@sekharrage2533
@sekharrage2533 3 жыл бұрын
superr
@mohanm4653
@mohanm4653 3 жыл бұрын
Amen
@jayamramu9683
@jayamramu9683 3 жыл бұрын
Amen
@padmaranidola7406
@padmaranidola7406 2 жыл бұрын
ప్రభూ.......మాకు తోడుగా ఉండి మాకు ఇతటి మేలు చేసి నందుకు స్తోత్రం దేవా నా ప్రభూ... 🙏🙏
@anilkumarp5520
@anilkumarp5520 4 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 10 ай бұрын
తండ్రి మీకు వందనాలు 🙏🙏మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ. 🙏🙏
@indian1056
@indian1056 10 ай бұрын
God Bless you and your family sir
@Kadiyamusharani9959
@Kadiyamusharani9959 3 жыл бұрын
Love 💕 you Jesus ❤️🙏❤️...
@venkeyvenkatesh702
@venkeyvenkatesh702 5 жыл бұрын
యేసయ్యకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేము కాబట్టి మన హృదయాన్ని దాన్
@prasanthiprasanthi4282
@prasanthiprasanthi4282 Жыл бұрын
వందనాలు brotherఈపాటవింటుంటే.నా మనసు ఎంత గా నో.దేవుని ఆరాధిస్తుంది
@mahiranjanmishra6139
@mahiranjanmishra6139 Жыл бұрын
👋
@salammasalamma-dj4uc
@salammasalamma-dj4uc Жыл бұрын
Wow super comment man ❤
@jesusAmma
@jesusAmma 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭love you Jesus✝ ❤❤❤❤❤🙏Amen beautiful songs ❤❤❤Amen🙏
@mugalavijay1988
@mugalavijay1988 Жыл бұрын
Super
@rishiarumalla5684
@rishiarumalla5684 3 жыл бұрын
My favourite song🎤🎤🎤🎤🎤 I love this song 💞💞💞💞💞💙💙✝✝✝✝✝
@venkatrao8514
@venkatrao8514 2 жыл бұрын
Nice song
@kajalkajal9116
@kajalkajal9116 Жыл бұрын
పాట అధ్భుతంగా ఉంది ☺️😊
@hj8yf
@hj8yf 5 жыл бұрын
My 10months old baby favourite song.....
@NaveenKumar-jf3mf
@NaveenKumar-jf3mf 4 жыл бұрын
Superbb same to same
@sunnybabumannam7114
@sunnybabumannam7114 4 жыл бұрын
Nice bro and Sis
@maiimmanuel8965
@maiimmanuel8965 11 ай бұрын
ఈ పాట వింటుంటే మనసు ఆనంద dolikallo ఉంటుంది.
@akhilaaron2147
@akhilaaron2147 3 жыл бұрын
When ever I listen to this song tears of joy and gratitude roll out my eyes...😇
@sujithsuji274
@sujithsuji274 2 жыл бұрын
Me too bro
@chandudolly2976
@chandudolly2976 2 жыл бұрын
Me also
@chanchalasomiya7112
@chanchalasomiya7112 2 жыл бұрын
Yaa
@thathurinikhil1446
@thathurinikhil1446 2 жыл бұрын
Eppudu kooda nenu bro
@gorrelavanya4543
@gorrelavanya4543 2 жыл бұрын
me too
@shilparaovishwanath9102
@shilparaovishwanath9102 4 жыл бұрын
God Bless Abundantly, those who Disliked this Video,Our God is loving God, Amen 🙏
@vanjinamma4275
@vanjinamma4275 10 ай бұрын
అన్న ఈ పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@jessiekrupatalari2406
@jessiekrupatalari2406 4 жыл бұрын
Yes..... no one can replace u lord ... Ur my life time saviour Jesus Christ Glory to God.. amen
@suman-nd8xt
@suman-nd8xt 4 жыл бұрын
Ohh God amen yes really Jesus praise the Lord 🙏 🙏🙏
@suman-nd8xt
@suman-nd8xt 4 жыл бұрын
No one can replace your place God 🙏 Jesus thank you Jesus god 🙏🙏
@akhilaaron2147
@akhilaaron2147 3 жыл бұрын
I don't know why tears rolling out my eyes while listening 😭.... I'm indebted to my saviour
@silviamanikunchelapalli3048
@silviamanikunchelapalli3048 Жыл бұрын
God's love never boast thank you for making this song 🙏❤️😘💕
@realestateraju8628
@realestateraju8628 7 ай бұрын
Amen 🙏🙏
@priyajrcollections3008
@priyajrcollections3008 3 жыл бұрын
This song is very pray full and beautiful song when my babby listening this song she is sleep 😴 devuniky mahima kalugunu gaka amen
@samsonson9292
@samsonson9292 6 жыл бұрын
Nice song I love song Devudu manamu eni sthulu chelinchina takuve I love jesus
@gracesingarapu1117
@gracesingarapu1117 5 жыл бұрын
D
@gracesingarapu1117
@gracesingarapu1117 5 жыл бұрын
Super song bro
@ravikumar2033
@ravikumar2033 5 жыл бұрын
Thanks to lord
@bvanand8806
@bvanand8806 Жыл бұрын
Voice chaala అద్భుతంగా వుంది praise the lord brother peaceful music glory to god
@naveennaveen-wd8wc
@naveennaveen-wd8wc Жыл бұрын
Chala ante chala bagundhi annaya song.... Glory to god
@SpiritualGrowth_VaraprasadT
@SpiritualGrowth_VaraprasadT 4 жыл бұрын
ఈ పాట విన్న ప్రతీసారి నా మనసు తేలికగా, సంతోషంగా మారుతుంది. And My heart fills with gratitude. Great voice and music anna. Thank you for such a wonderful song. May God bless you and use you more and more in his work.
@kuchalaanji6960
@kuchalaanji6960 4 жыл бұрын
Prise the lord
@chinnamamatha77
@chinnamamatha77 4 жыл бұрын
Hi
@dheenareddy936
@dheenareddy936 3 жыл бұрын
Jejessongs
@bharathigudisai7083
@bharathigudisai7083 3 жыл бұрын
Praise the lord
@Shashank1859
@Shashank1859 3 жыл бұрын
Yes
@kotreshab2499
@kotreshab2499 3 жыл бұрын
1 crore views all glory to god.
@zoya7677
@zoya7677 Жыл бұрын
really vintunte oh munchi feel...yentha bagundhi Devuniki stotrum...Blessing song🙏🙏🙏
@vinodkumarvanka3017
@vinodkumarvanka3017 3 жыл бұрын
ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలులకై లెక్కింపలేని స్తోత్రములు దేవా....
@yesobuyesobu969
@yesobuyesobu969 Жыл бұрын
Amen praise the lord Jesus chirst 🙏 amen 🙏
@udayamohanty6338
@udayamohanty6338 Жыл бұрын
Nice song anna
@venkateswararaopulapaka4870
@venkateswararaopulapaka4870 Жыл бұрын
Amen
@bommalataramesh3495
@bommalataramesh3495 Жыл бұрын
Yes
@dalsonbabu7912
@dalsonbabu7912 Жыл бұрын
@@yesobuyesobu969 న
@sureshchandra4046
@sureshchandra4046 2 жыл бұрын
My Favorite Song and always happy to praise my Lord for his wonderful blessings in my life which I was never thought that . What I'm today is only the mercy of my god.. But not my merit. Hallelujah....
@LD72505
@LD72505 2 жыл бұрын
A blessed Telugu Christian song Love ❤️ from Kerala. I like the voice of this singer: Pr. Ravinder Votteppu I like Telugu Christian songs more than malayalam.
@neelimaprem2740
@neelimaprem2740 2 жыл бұрын
హృదయాన్ని హత్తుకునే పాట అన్నయ్య
@prabhasarasala6065
@prabhasarasala6065 Жыл бұрын
Praise the lord . Prathi roju eee paata vinakapothe Naku rooju gadavadhu😍❤️🙏
@anilkumarmedabalimi3633
@anilkumarmedabalimi3633 Жыл бұрын
Thankyou so much good song present it to all peace full of heart Jesus strength to all trust on Jesus any problems ask Jesus problem all gone because powerfull of God 🙏🙏🙏 in my life I face it Jesus he hand on me my life of jesus
@saicherry8816
@saicherry8816 2 жыл бұрын
ఈ పాట వింటుంటే నా హృదయపు లోతుల్లో నుండి పచ్యతపం కలుగుతుంది
@suryakumarikola1238
@suryakumarikola1238 2 жыл бұрын
Maranatha ayyagaru
@suganthidaya2623
@suganthidaya2623 Жыл бұрын
Yesu oruvarukey....yengal arathanai...avaray mathiramay siluvai yil yengal pavangaalai manithavar....manam thirumbungal... ungal kangal thirakka padanum....
@anjumanjum-wp5zd
@anjumanjum-wp5zd Жыл бұрын
Praise the lord 🙏 every one
@sandeep4957
@sandeep4957 3 жыл бұрын
While I am listening this song I feel in heaven
@vinodchalla8387
@vinodchalla8387 5 жыл бұрын
I like this song ❤️ ❤️❤️ touching chestundi...
@holyenosh1444
@holyenosh1444 Жыл бұрын
లెక్కించలేni స్తోత్రములు దేవా ఎల్లప్పుడు ne పాడెదnu. హలెలూయ హోసన్న హలెలూయ హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
@nallagondlaanuradha4913
@nallagondlaanuradha4913 3 жыл бұрын
Yes brother we have to remember as what God had done in our life's. I can't count how many wonderfuls had done in my life
@gouthamikethavath4187
@gouthamikethavath4187 3 жыл бұрын
Yes brother we have to remember as what God had done in our life.. Praise to God
@abhiramkamili4644
@abhiramkamili4644 4 жыл бұрын
What a song excellent 2020 lo yee song chuse vallu ok like cheyyandi........
@prasanthkumar1079
@prasanthkumar1079 3 жыл бұрын
2021😅
@madhukankipati818
@madhukankipati818 3 жыл бұрын
At time 12:26 in yadavolu to hyd bus loo ventunaa
@thanuthanu7513
@thanuthanu7513 3 жыл бұрын
2021.Amen praise the lord
@educationone565
@educationone565 Жыл бұрын
Brother మి నోట దేవుడు తన మాట వుంచ్చాడు. wonderful ful song
@satarashikishore7861
@satarashikishore7861 4 жыл бұрын
Please pray for me and my family all the glory to God
@kuwaitq7842
@kuwaitq7842 4 жыл бұрын
ఆమెన్
@kumsudheer123
@kumsudheer123 5 жыл бұрын
Beautiful feeling song... Heart touching song.. Almighty God Jesus your the start and your the end .. praise to our Lord Jesus Christ
@umasanjeev9202
@umasanjeev9202 10 ай бұрын
వందానాలు బ్రదర్ పాట చాల బాగుంది🙏🏻 దేవా ది దేవుని కి స్తోత్రము చెల్లును గాక🙏🏻🙏🏻🙏🏻
@vinod7810
@vinod7810 2 жыл бұрын
Tqq so much na life lo nenu expect cheyseena దానికీ అన్న మంచి హెల్ప్ చేశారు తండ్రి లవ్ you so much godd... U r always endless happpyness
@bashashaik719
@bashashaik719 3 жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Jesus Christ for every thing Amen
@priyajanampally5914
@priyajanampally5914 4 жыл бұрын
Avnu deva meeru chesina mellaku lekkincha leni vandanalu👌👏
@divinegod7448
@divinegod7448 Жыл бұрын
Enni sarlu vinna manasu nindadu I enjoy this song.
@anointing5625
@anointing5625 Жыл бұрын
All credit goes to our wonderful God Praise the lord 🙏
@mamathamj4915
@mamathamj4915 3 жыл бұрын
Praise the lord pastor garu god’s grace will be always with you god bless you all amen amen Amen
@mahijogi8442
@mahijogi8442 6 жыл бұрын
Devuniki enni sarlu shtulu cheppina takkuve enduku ante ayana Mana kosam Tana pranani eccharu
@chiraprasad7199
@chiraprasad7199 Жыл бұрын
devuni dayatho meeru e lanti paatalu paadali
@balagagowri8039
@balagagowri8039 Жыл бұрын
Lekkinchaleni sthotharamul....yesayya na brathuku marchandayya
Let's all try it too‼︎#magic#tenge
00:26
Nonomen ノノメン
Рет қаралды 53 МЛН
ПЕЙ МОЛОКО КАК ФОКУСНИК
00:37
Masomka
Рет қаралды 9 МЛН
Buy Feastables, Win Unlimited Money
00:51
MrBeast 2
Рет қаралды 95 МЛН
Neevena Santhosha Ganamu Hosanna Ministries 2017 New Song
8:58
Calvary Ashirvad Ministries
Рет қаралды 19 МЛН
'Yahova Na Mora' Music Video - 'The Indian Classical Dance' version
6:06
impactzoneindia
Рет қаралды 16 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
8:24
lekinchaleni sthothramul worship song by bro shalem raj garu
13:01
Ravidev Ts
Рет қаралды 1,4 МЛН
Today's promise | Eroju devuni vaagdaanam | Word of god | 20-05-2024
17:40
ZICO (지코) ‘SPOT! (feat. JENNIE)’ Official MV
3:13
HYBE LABELS
Рет қаралды 42 МЛН
Stray Kids "Lose My Breath (Feat. Charlie Puth)" M/V
2:53
JYP Entertainment
Рет қаралды 28 МЛН
Кешірім сұрамаймын
3:22
Дариға Бадықова - Topic
Рет қаралды 322 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:22
RAKHMONOV ENTERTAINMENT
Рет қаралды 895 М.
QARAKESEK - ОРАМАЛДЫ ( audio )
3:01
QARAKESEK
Рет қаралды 675 М.
Doston Ergashev - Sog'inibsizda (Official Music Video)
4:32
Doston Ergashev
Рет қаралды 2 МЛН