Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Official|Pastor. Ravinder Vottepu ©

  Рет қаралды 37,352,697

Ravinder Vottepu

Ravinder Vottepu

Күн бұрын

Пікірлер
@priscillapetermahinderkar
@priscillapetermahinderkar 5 ай бұрын
ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన||
@VankaSivaiah
@VankaSivaiah 4 ай бұрын
Good bless you annaya ❤❤😭😭
@HemaHema-o3m
@HemaHema-o3m 4 ай бұрын
Super 😍 song 😍😍😍🎉❤
@B.hanmanthuB.hanmanthu
@B.hanmanthuB.hanmanthu 4 ай бұрын
🙏🙏
@ashoka8968
@ashoka8968 4 ай бұрын
Tnx brother ❤
@VinayaVinay-q4t
@VinayaVinay-q4t 4 ай бұрын
Llp
@embadiashok831
@embadiashok831 3 жыл бұрын
ఈ పాట ద్వారా ఎవరైనా ఉజ్జివింప బడితే like కొట్టండి దేవుని నామనికి మహిమ కలుగును గాక ఆమెన్
@nareshtalari5857
@nareshtalari5857 3 жыл бұрын
Suppet
@rajkumarovs8802
@rajkumarovs8802 3 жыл бұрын
@@nareshtalari5857 hi
@chaitudv2094
@chaitudv2094 3 жыл бұрын
@@nareshtalari5857 in
@jojibabu2360
@jojibabu2360 3 жыл бұрын
Gd
@spiritofthelord2421
@spiritofthelord2421 3 жыл бұрын
👍👍👍👍👍👍
@pittasabitha5285
@pittasabitha5285 4 жыл бұрын
Jesus ne love chesevallu like please
@SaiKrishna-s2m
@SaiKrishna-s2m Күн бұрын
Manam dveshinchina ayana matram manalni viduvadu 😭❤️
@georgemular5357
@georgemular5357 Жыл бұрын
ఈ పాట 2024లో విన్నవాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@gonchalammuneiah9065
@gonchalammuneiah9065 11 ай бұрын
❤ love
@pranuj6999
@pranuj6999 11 ай бұрын
❤❤​@@gonchalammuneiah9065
@sangeetharaoB
@sangeetharaoB 9 ай бұрын
2024
@urjanaprabhavathi
@urjanaprabhavathi 9 ай бұрын
Nuv chesava
@georgemular5357
@georgemular5357 9 ай бұрын
@@urjanaprabhavathiచేశాను
@sravan967
@sravan967 4 жыл бұрын
ఈ సాంగ్ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.... 💞💞💞
@Solidfaithinchrist
@Solidfaithinchrist 4 жыл бұрын
Picha istam bro😘 Ipatiki konni vandala sarlu vini unta ma home theatre lo
@princebabu1408
@princebabu1408 4 жыл бұрын
Supper song bro
@suhasinid8738
@suhasinid8738 4 жыл бұрын
🐩🔙🔙🐩🔙🐩🔙🐩🐩🔙🐩🔙🐩🔙🐩🔙🔙🔙🔙🐩🔙🔙🐩🔙🐩
@suhasinid8738
@suhasinid8738 4 жыл бұрын
🐩🔙🔙🐩🔙🐩🔙🐩🐩🔙🐩🔙🐩🔙🐩🔙🔙🔙🔙🐩🔙🔙🐩🔙🐩
@sravan967
@sravan967 4 жыл бұрын
@@suhasinid8738 what....
@ppradeep5809
@ppradeep5809 2 жыл бұрын
ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన| 🙏🙏🙏🙌👐👏🤝🙌👍👍👍
@meesalaravilakki6571
@meesalaravilakki6571 2 жыл бұрын
Tq
@pikkigopi4280
@pikkigopi4280 2 жыл бұрын
Super bro 👌
@lavanyaabbulu7275
@lavanyaabbulu7275 2 жыл бұрын
Praise the lord brother,and thank you so much for lyrics your writing thank u🙏
@kalvariramu9465
@kalvariramu9465 2 жыл бұрын
👍👍👍
@Yesugandala1994
@Yesugandala1994 2 жыл бұрын
Super song brother God bless you
@Santoshtgm
@Santoshtgm 3 жыл бұрын
మంచి గానం కి బాష మతం లేదంటే ఎదో అనుకున్నా... ఈ పాట విన్నాక అర్ధం అయ్యింది... క్రిస్టియన్ కాకాపోయినా ఈ పాటకి పెద్ద అభిమానిని 🥰
@syamprasadbabugogulamanda1386
@syamprasadbabugogulamanda1386 3 жыл бұрын
Thank you.bro
@kalavalanaveen3744
@kalavalanaveen3744 3 жыл бұрын
😍😍
@Santoshtgm
@Santoshtgm 3 жыл бұрын
@Aruna Nani thank you 🙂
@RajeshHyd
@RajeshHyd 3 жыл бұрын
Haa
@vsuni.....7640
@vsuni.....7640 3 жыл бұрын
Super
@BullirajuCh-z3t
@BullirajuCh-z3t 6 ай бұрын
ఈ పాట రాయడానికి ఇంత ఆత్మీయముగా పాడడానికి దేవుడు ఇచ్చిన తాళంపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక praise the lord ఆమెన్
@DilipKumar-tq8rx
@DilipKumar-tq8rx 5 жыл бұрын
Actually.... I'm Hindu.... I didn't know the meaning of the Lyrics but.... the way he singing the song is Really Amazing....
@aparnaindian6896
@aparnaindian6896 5 жыл бұрын
God bless you Brother...please read bible dear....after that u r understand lyrics...👏👏👏👍
@abhishekdanthi6272
@abhishekdanthi6272 4 жыл бұрын
Please do read bible and you will find the eternal life
@pradeepchowdary1329
@pradeepchowdary1329 4 жыл бұрын
Amen
@siddugaming3690
@siddugaming3690 4 жыл бұрын
God bless you brother read bible
@jayarajraju6634
@jayarajraju6634 4 жыл бұрын
He’s The King of Kings and Lord of Lords,, no one like Him, He’s die and Risen(with Scientific Evidence) for US ,We will Rise that if We Believe.Hes Holy Holy Holy.
@pagoluthimothi3092
@pagoluthimothi3092 4 жыл бұрын
Amazing worship song 🙏 ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన||
@sureshnalli8528
@sureshnalli8528 4 жыл бұрын
బ్రదర్ ఎవరు రాసారు ఈ పాట
@sushujammula3141
@sushujammula3141 4 жыл бұрын
I want full video song
@guntaguntaswathi222
@guntaguntaswathi222 4 жыл бұрын
Annya supar song
@grace-ym2gp
@grace-ym2gp 4 жыл бұрын
@@sureshnalli8528 ravinder votepu
@konakalavamshikrishna9630
@konakalavamshikrishna9630 4 жыл бұрын
Tq bro nice
@SivaKrishna-ce2mi
@SivaKrishna-ce2mi 3 жыл бұрын
Iam also hindhu.. 7 years back.. i know Jesus .. Jesus is real God ani So trust Jesus This song meaning mean.. Samasthamu srushtinchina devadhi devudu parishudhudu Samastha deva ganamulu antey deva dhuthala chetha pujincha baduthunna devudu Ninna needu repu marani devudu., eppudu eka reethi ganey undi.. Andharini kashaminchi & andharini karuninchey devuduniki Aaradhana sthuthi aaradhana ani ardham
@vijaykunar.nandhi
@vijaykunar.nandhi Жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవెనలు కలుగునుగాక
@gumpulasuresh6434
@gumpulasuresh6434 8 ай бұрын
Amen
@SrinivasraoAndey
@SrinivasraoAndey 5 ай бұрын
Amen
@sureshch1606
@sureshch1606 4 ай бұрын
Avunanna ......... Amen🎉❤👍😊👍❤🎉...................
@SumanthKodali-g3x
@SumanthKodali-g3x 3 ай бұрын
Amen
@swapnaswapna5173
@swapnaswapna5173 2 ай бұрын
Amen
@manyamsugunakumari4999
@manyamsugunakumari4999 4 жыл бұрын
Ee song estamainavallu oka like evandi
@ammananna-nl1st
@ammananna-nl1st 4 жыл бұрын
proverb 21:23 , 24:24
@ShivaShiva-tv8pf
@ShivaShiva-tv8pf 4 жыл бұрын
Supar
@nanianthony9569
@nanianthony9569 4 жыл бұрын
THIS SONG IS VERY HEART TOUCHING
@swapnapraveenapasala6045
@swapnapraveenapasala6045 4 жыл бұрын
Super song🎶
@myatharibabu9873
@myatharibabu9873 4 жыл бұрын
Wonderful song anna.praise to god
@aruna2428
@aruna2428 5 жыл бұрын
పదివేలలోన అతిసుందరుడా నీకె ఆరాధనా ఇహపరములోనా ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరూ 👌👌👌👌👌
@KangenWaterRavi
@KangenWaterRavi 5 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. నేను రోజు వింటాను
@SJp...3569
@SJp...3569 5 жыл бұрын
అద్భుతమైన గానం.... ప్రతిరోజు వింటాను... దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక! ఆమేన్...
@sangishettivenkatesh8517
@sangishettivenkatesh8517 5 жыл бұрын
👌👌👌👌👌👌👌 Super Song and Voice brother.
@lakshmipatvathi3271
@lakshmipatvathi3271 5 жыл бұрын
Heat touching song bro
@rakshans878
@rakshans878 5 жыл бұрын
ROBY DSOU m
@RameshBorusu-sl6ei
@RameshBorusu-sl6ei 5 ай бұрын
😢 ఎన్ని సార్లు విన్నానో పరమ తండ్రి నీ పనిలో నన్ను వాడుకొనుము పరలోకమంతటిలో నీ పాదాల పూజించేదను బూలోకమంతటిలో నీ కరుణ నామీద ఉంచుము
@prashanthmamidipelli2120
@prashanthmamidipelli2120 3 жыл бұрын
ఈ ఆరాధన పాట విన్న ప్రతి ఒక్కరినీ ఆ దేవుడు దీవించాలని కోరుతున్నా..!
@PremchandMyaka
@PremchandMyaka 3 жыл бұрын
🙏AMEN💜
@sonigoli
@sonigoli 3 жыл бұрын
Amen 🙏
@servants_of_salvation4012
@servants_of_salvation4012 3 жыл бұрын
Amen 🙏🏻
@dimplepriyanka7624
@dimplepriyanka7624 3 жыл бұрын
Amen
@dvishnu716
@dvishnu716 3 жыл бұрын
Yes bro amen
@gouthamdhinu4061
@gouthamdhinu4061 5 жыл бұрын
ఆరాధన స్తుతి ఆరాధన - 4 నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4
@saikiranakula7393
@saikiranakula7393 5 жыл бұрын
Super voice
@induindu3996
@induindu3996 5 жыл бұрын
Plz Reed song Send me
@studentsatish
@studentsatish 5 жыл бұрын
Super
@induindu3996
@induindu3996 5 жыл бұрын
Send me song brodhet
@abhishekm5660
@abhishekm5660 5 жыл бұрын
Thanks bro
@postalinformation77
@postalinformation77 4 жыл бұрын
ఏసుక్రీస్తు ఎంతటి అందగాడో తెలియాలంటే లోక సంబంధమైన ప్రేమలేఖలను ఎంత ఆసక్తిగా ఎంత ఏకాంతంగా చదువుతారో, అంతే ఆసక్తిగా అంతే ఏకాంతంగా బైబిల్ లోని "పరమ గీతము" హృదయపూర్వకంగా చదవండి, అప్పుడు తెలుస్తుంది ఏసుక్రీస్తు ఎంతటి అందగాడో...
@shivanishivani7752
@shivanishivani7752 4 жыл бұрын
Super anna
@shynivusa8801
@shynivusa8801 4 жыл бұрын
Tqq brother
@swathiguitar2665
@swathiguitar2665 4 жыл бұрын
Entha baga chepparu brother.....god bless uuuu...and ur family
@postalinformation77
@postalinformation77 4 жыл бұрын
@@swathiguitar2665 nijame kadha sister?
@swathiguitar2665
@swathiguitar2665 4 жыл бұрын
@@postalinformation77 ur right....brother
@a2zvehicleskmm
@a2zvehicleskmm 2 ай бұрын
నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా..❤❤❤🫶💔❤️‍🩹🫂🛐
@ballemsatheeshballem5108
@ballemsatheeshballem5108 5 жыл бұрын
మీరు ధన్యులు అన్నా మీ పాటలు నా లాంటి యవ్వనస్థులకు ఎంతో ఆదరణ 🙏👌దేవుడు మిమ్మలను దీవించునుగాక
@pandipellikeerthana26
@pandipellikeerthana26 5 жыл бұрын
Heart touching song
@prakashkaluvala5998
@prakashkaluvala5998 4 жыл бұрын
yes bro
@yedallavamshi9943
@yedallavamshi9943 4 жыл бұрын
All Glory to Jesus Christ
@pushpapushpa5714
@pushpapushpa5714 4 жыл бұрын
E .e .. Song ....vinnappudu naaku entho adharana .....untundhi Anna ....tq soooo much.
@danyrock-sb6dq
@danyrock-sb6dq 4 жыл бұрын
Superga chepavu bro
@blackrosestudios5404
@blackrosestudios5404 4 жыл бұрын
నిజం గా దేవుడు గొప్ప తలంతు ఇచ్చాడు అన్న... నేను ఉదయం నిద్రలో ఉండగ మా అమ్మా టీవీ పెడితే అందులో ఈ పాట వచ్చింది... నేను కల అనుకున్నా... లేచే సరికి అది నిజం... మళ్లీ evng యూట్యూబ్ లో search chesi vinna....chaala chaala baundhi song
@prajeshpraji3341
@prajeshpraji3341 3 жыл бұрын
No joblo mnnkmml ml
@prajeshpraji3341
@prajeshpraji3341 3 жыл бұрын
G to be good to check if you could
@datnakumar8841
@datnakumar8841 3 жыл бұрын
Jesus touch now by this way in present situation days, wake up....left the past life
@anilkumarambati784
@anilkumarambati784 4 жыл бұрын
Iam Hindu but Jesus ne chala nammutha i love Jesus
@mahe_radhi7567
@mahe_radhi7567 3 жыл бұрын
I am also
@sumanthappu1420
@sumanthappu1420 3 жыл бұрын
Good bro GOD BLESS YOU
@rameshbabuarigela9902
@rameshbabuarigela9902 3 жыл бұрын
World has only two castes bro :: 1. Good people and 2. Bad people. Other castes human created.
@vasanthagaddala7200
@vasanthagaddala7200 3 жыл бұрын
Jesus will bless everyone
@pagolusanjeev
@pagolusanjeev Жыл бұрын
Anil garu mimamlni devudu deevinchunu gaaka AMEN ❤
@telugublueleaves218
@telugublueleaves218 Жыл бұрын
ఆరాధన పాట విన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవించాలని దైవ కృప బలంగా కురిపించాలని కోరుకుంటున్నాను
@kumaragiridurga
@kumaragiridurga Жыл бұрын
🙏🙏🙏👌👌👌🌹🌹
@Mounika-ks2id
@Mounika-ks2id Жыл бұрын
🙏Amen🙏
@sasiharshamalladi826
@sasiharshamalladi826 11 ай бұрын
Amen
@assanshaheb4874
@assanshaheb4874 9 ай бұрын
Subhanbee
@PullaSumaSunil
@PullaSumaSunil 7 ай бұрын
Amen 🙏🙌
@prashanthmamidipelli2120
@prashanthmamidipelli2120 3 жыл бұрын
రోజుకు పది సార్లు వింటాను...! ఇలాంటి పాట వింటుంటే ఈ జీవితం ఇంతటితో చాలు అనిపిస్తుంది నాకు...!! 🙏❤️🎅👰🧚🤴💒🎄
@kadimiraju9828
@kadimiraju9828 3 жыл бұрын
7r
@akshay4991
@akshay4991 3 жыл бұрын
some times same to same
@biblemissionudimudi7342
@biblemissionudimudi7342 3 жыл бұрын
Supper bro my favourite song
@srahul9171
@srahul9171 3 жыл бұрын
i to bro
@sureshdokuburra6567
@sureshdokuburra6567 2 жыл бұрын
Amazing tune
@shinchanshinchan69
@shinchanshinchan69 5 жыл бұрын
Any Telugu Christian friends here 🙄🙄🙄🙄😌😌😌😃😃😃😃😃😃😃😃😄😄😄😄😚😚😚😚
@royalraana5432
@royalraana5432 5 жыл бұрын
yes
@pavanijaladi8681
@pavanijaladi8681 5 жыл бұрын
Ss
@munipallisowjanya8037
@munipallisowjanya8037 5 жыл бұрын
Yess praise the Lord
@rajeswargoud7724
@rajeswargoud7724 5 жыл бұрын
Yes
@simoneekallakunta2255
@simoneekallakunta2255 5 жыл бұрын
Hi
@anandlucky4274
@anandlucky4274 4 жыл бұрын
Song వింటూ ఉంటే హ్యాపీ గా ఉంటది మనసు.
@sampathkumarful
@sampathkumarful 3 жыл бұрын
Wwssaagciccff54
@kadiyamnarasimham2753
@kadiyamnarasimham2753 3 жыл бұрын
Mcxnm..
@kadiyamnarasimham2753
@kadiyamnarasimham2753 3 жыл бұрын
Super
@Jayburidi
@Jayburidi 15 күн бұрын
Any one listening in 2025 ❤
@SandhyaJyothi-f9t
@SandhyaJyothi-f9t 13 күн бұрын
@lavanyapothula5016
@lavanyapothula5016 4 жыл бұрын
Wonderful song Wonderful lyrics Wonderful singing నీవంటి వారూ ఒక్కరునూ లేరు నీవే అతి శ్రేష్ఠుడా...🙏🙏❤️❤️
@swathib1923
@swathib1923 3 жыл бұрын
Rtfff_rtrdg
@SunitaSunita-gd8jn
@SunitaSunita-gd8jn 3 жыл бұрын
@Radhika Setty hi
@sagarsri4021
@sagarsri4021 4 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు బ్రదర్.... మీ స్వరం చాలా బాగుంది... మీరు ఇంకా ఇలాంటి ఎన్నెనో మంచి మంచి పాటలు పాడాలని ఆ దేవుడు ని వేడుకుంటున్నాను. ఆమెన్.....
@sagarsri4021
@sagarsri4021 4 жыл бұрын
@@amarlathu7980 what
@kanakanalasreenu7782
@kanakanalasreenu7782 4 жыл бұрын
Supr
@kanakanalasreenu7782
@kanakanalasreenu7782 4 жыл бұрын
Comment
@tummalaguntaashok7441
@tummalaguntaashok7441 4 жыл бұрын
దేవుడు ని స్తుతి cheyandi
@DilipKumar-pr3do
@DilipKumar-pr3do 3 жыл бұрын
Amen🙏🌹
@sandhyasattu1566
@sandhyasattu1566 4 жыл бұрын
Ennisarlu vinna tanivi teerani song brother god bless you
@beyblade8560
@beyblade8560 4 жыл бұрын
Chala bagundi.. Devuniki mahima
@PavanKumar-hd2yf
@PavanKumar-hd2yf Жыл бұрын
I am not Christian but this song gives me a Jesus worship vibes Praise the lord
@DKGeethavlogs
@DKGeethavlogs Жыл бұрын
Amen Amen 🙏
@ashakanna1521
@ashakanna1521 5 жыл бұрын
E song vintunnappudu Edo teliyani ullasam,santhosham.cheppaleni anta hai
@sagarsri4021
@sagarsri4021 4 жыл бұрын
నిజమే... అలానే ఉంటాది
@kshanmukha9485
@kshanmukha9485 4 жыл бұрын
yess...amen
@ashakanna1521
@ashakanna1521 4 жыл бұрын
Praise the lord
@munnybeula363
@munnybeula363 4 жыл бұрын
Heart touching song......I love this song
@jmanikyaraojmanikyarao039
@jmanikyaraojmanikyarao039 4 жыл бұрын
బుద్ధి కలిగిన కన్య కలవలే దేవుని ఆత్మతో చివరివరకు మనమంతా నడి చేద్దాము గాక
@praveenp6526
@praveenp6526 3 жыл бұрын
Amen❤️❤️
@vjforgod8487
@vjforgod8487 2 жыл бұрын
Amen
@satyatejaaddala6295
@satyatejaaddala6295 2 жыл бұрын
Amen 🙇
@naveenperupogu9163
@naveenperupogu9163 Жыл бұрын
Amen
@subbaraokoduri6049
@subbaraokoduri6049 Жыл бұрын
Super bya
@Sandhyaraniponnada-25...93
@Sandhyaraniponnada-25...93 3 жыл бұрын
నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేస్టుడా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Very very excellent song
@hbhagavathapp8784
@hbhagavathapp8784 2 жыл бұрын
Very nice brother this song
@sunilraynotala4975
@sunilraynotala4975 2 жыл бұрын
@@hbhagavathapp8784 very vary excellent song
@Jesus-mp7vv
@Jesus-mp7vv 2 ай бұрын
Anna ye song chala super 😊😅🎉❤ AMEN 🙏 🙌
@mahalashkmi8728
@mahalashkmi8728 2 жыл бұрын
బ్రదర్ మీ స్వరం దేవుని కొరకు ఇలాగే వాడబడాలి. ఆమెన్. 🙏
@pagolusanjeev
@pagolusanjeev Жыл бұрын
Amen ❤
@swarooparanidasari
@swarooparanidasari Жыл бұрын
Amen
@musicalhungama194
@musicalhungama194 5 жыл бұрын
Bro Am an Indian I'm not belongs A religion. I feel very Happy... when I listen this song. Its fresh moment that time Good composing music... Photography.... Lyrics... Finally great voice... Jesus gift that's.
@hana-6297
@hana-6297 5 жыл бұрын
Iwant song
@chema198
@chema198 5 жыл бұрын
Super 😃
@jrkraj
@jrkraj 5 жыл бұрын
Bro Christianity not a religion , Word Christain means one who follow Christ teaching. You what is the greatest command in Christianity, read read below little scripture Mark 12:28 28 One of the teachers of religious law was standing there listening to the debate. He realized that Jesus had answered well, so he asked, “Of all the commandments, which is the most important?” 29 Jesus replied, “The most important commandment is this: ‘Listen, O Israel! The Lord our God is the one and only Lord. 30 And you must love the Lord your God with all your heart, all your soul, all your mind, and all your strength.’[g] 31 The second is equally important: ‘Love your neighbor as yourself.’[h] No other commandment is greater than these.
@gujjalaswetha4982
@gujjalaswetha4982 5 жыл бұрын
Good message Anna,
@johndnhxbhxnxdnjxmark640
@johndnhxbhxnxdnjxmark640 5 жыл бұрын
P l lo llama lo 😂 l
@tirumalasettylakshmi3657
@tirumalasettylakshmi3657 5 жыл бұрын
నా దేవుడు పాట కు మహిమ కలుగునుగా క ఆమెన్.
@HemaHema-lw6ou
@HemaHema-lw6ou 9 ай бұрын
❤❤❤❤❤ I love you yesayaaaaa ♥️♥️♥️♥️♥️ Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 Na peru Hymavathi nenu shop lo work chesthanu, daily EEE song pettukuni devuni sthuthistanu, mannassu entho nemmadiga unttundi ❤❤❤❤❤ meeru kuda vinandi Na yesu Raju nijamaina Devudu plssss gurtinchani,ayana matlade Devudu, pichi matalu kavu,nenu kuda okka hinduvune,,,, plsss ❤yesu kristhu ❤Andariki prabuvu,thank you,,,,,love you all🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼❤❤❤❤❤❤❤❤❤❤❤
@hemaGuntu
@hemaGuntu 8 ай бұрын
Miru Kuwait lo work chestara mam mi age entaa unapudu velaru
@kranikraninaprabhuvunijama6409
@kranikraninaprabhuvunijama6409 5 жыл бұрын
అన్నయ్య మీరు పాడిన సాంగ్ నాకు ఎంతో మేలులు చేసింది అన్నయ్య
@udaykiranbejawada656
@udaykiranbejawada656 4 жыл бұрын
God bless u
@sukanyasara1020
@sukanyasara1020 4 жыл бұрын
Cf v vv
@SAI_CHANDU968
@SAI_CHANDU968 4 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@Mralcom297
@Mralcom297 2 жыл бұрын
@@udaykiranbejawada656 p
@tejasri797
@tejasri797 2 жыл бұрын
Entaviii
@bullirathnam4409
@bullirathnam4409 3 жыл бұрын
""నివంటి వారు ఒకరును లేరు నీవే అతి శ్రేష్టడ "" అరాథన శృతి అరాథన
@g.mariysammag.mariyamma3341
@g.mariysammag.mariyamma3341 3 жыл бұрын
Mk
@prashanthibachalakuri624
@prashanthibachalakuri624 6 жыл бұрын
Padi velalona athisundaruda neke aradana.eha paramulona akankshaniyuda neke ardana
@ponnadaprasad5928
@ponnadaprasad5928 Жыл бұрын
పూర్ణ హృదయం తో పూర్ణ అత్మతో చేసారు బ్రదర్ 🥰🫂
@ranisankar890
@ranisankar890 5 жыл бұрын
బ్రదర్ పాటపడుతునటు లేదు ఆరాధన అనగానే పరలోకంలో స్తుతులతో ప్రాధిస్తున్నట్టు ఉంది
@bhagyalaxmi9463
@bhagyalaxmi9463 5 жыл бұрын
Yes
@bswathi1692
@bswathi1692 5 жыл бұрын
Nijame sis
@vcm..6929
@vcm..6929 4 жыл бұрын
Ss
@TharunRaj
@TharunRaj 4 жыл бұрын
Let God Show his blessings.. Upon us... Nice song.. Amen
@prakashkaluvala5998
@prakashkaluvala5998 4 жыл бұрын
yes
@dasaridr7636
@dasaridr7636 3 жыл бұрын
ఓ వ్యక్తి రాగయుక్తంగా పాడిన పాటే ఇంతగా మనలను inspire చేస్తుంటే … Holy Spirit యొక్క inspied word ఇంకెంత మధురంగా ఉంటుందో గదా 🙏 దేవుని ప్రేమను రుచి చూసి చెప్పండి 😊
@prasunanethakani5906
@prasunanethakani5906 2 жыл бұрын
Cbknpvpvn good time PTI us hu LP blulululu support o gkgupgutzzzozozz
@ambedkargummadi8497
@ambedkargummadi8497 2 жыл бұрын
all glory to God.....
@sravaniyarlagadda1896
@sravaniyarlagadda1896 2 жыл бұрын
I know the power of God...
@sandhyakaturi6266
@sandhyakaturi6266 2 жыл бұрын
Yes bro
@vasamsettishesadri6473
@vasamsettishesadri6473 2 жыл бұрын
Yes is true ade nijamaina prema
@bhavanagaddala3275
@bhavanagaddala3275 5 жыл бұрын
I love my heart touching song . ee song chaaalaaa bagundhi ee song dwaara THANDRI mahima paracha baduthunadu avunu AMEN
@hemapatiandla5578
@hemapatiandla5578 4 жыл бұрын
Heavenly worship on earth
@hemapatiandla5578
@hemapatiandla5578 4 жыл бұрын
This kind of worship comes through spirit of worship by the gift of Grace.......
@devilassy8017
@devilassy8017 4 жыл бұрын
I love this song 😘😘
@karemsrikanth1043
@karemsrikanth1043 4 күн бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maggimag1164
@maggimag1164 5 жыл бұрын
బ్రదర్ చాల బాగా పాడారు దేవునికి స్తోత్రము ఆమెన్
@Prashanth123-s8l
@Prashanth123-s8l 3 жыл бұрын
రోజులో ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు అన్న..దేవునికి ఎంతో దగ్గరగా ఉండి ఆయన్ను గణపరిచిన ఫీలింగ్ ఉంది❤️🔥🔥🎉🙏TQ.. GLORY TO JESUS
@sirisamanvi1499
@sirisamanvi1499 3 жыл бұрын
👌👌 annaya
@praisethelord7131
@praisethelord7131 3 жыл бұрын
Very nice song Chala sarulu ee song vintanu enni sarulu vinna malli vinalinpichindi
@sumathiabraham7925
@sumathiabraham7925 3 жыл бұрын
✝️✝️👌👌🙏🙏🎶💐🎁🎇🎆🎉
@sallabathulapujitha1126
@sallabathulapujitha1126 2 жыл бұрын
Uic
@narasimhaswaroop8041
@narasimhaswaroop8041 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.బ్రో దేవుడు మీకు గొప్ప స్వరమిచారు.
@bobvells
@bobvells 9 ай бұрын
Same feeling brother
@VasuGoddati
@VasuGoddati 7 ай бұрын
❤😮😊s​@@bobvells
@VasuGoddati
@VasuGoddati 7 ай бұрын
​@@bobvells❤😢😮😊ysr
@mariapresilla4230
@mariapresilla4230 11 ай бұрын
Please pray for me and my family and for my brothers good health
@anantharajsengeni9968
@anantharajsengeni9968 4 жыл бұрын
I am a Tamil guy and I know zero Telugu but I could understand the translated lyrics. Really soul-touching! The lines about Stephen and Daniel are my favorite and also the one praising the Father that "there is no one like him". Commendable work brother! Praise GOD! Of course, excellent signing! After hearing a couple of times, now the whole song is stuck in my head and I keep on singing it while walking, working, etc., Thank you for making my day! Keep doing the good work!
@suryanarayanan4270
@suryanarayanan4270 4 жыл бұрын
Vidyut
@Solidfaithinchrist
@Solidfaithinchrist 4 жыл бұрын
Glory to god❤️
@estherd8963
@estherd8963 3 жыл бұрын
Me too bro
@prajeshpraji3341
@prajeshpraji3341 3 жыл бұрын
B I.
@sunilvarmagundamalla5143
@sunilvarmagundamalla5143 3 жыл бұрын
nice 9492651143 i will try
@akulamariyammaakulamariyam6169
@akulamariyammaakulamariyam6169 2 жыл бұрын
మేము కూడా దేవుడి బిడ్డలం మా కోసం ఒక సారి ప్రార్ధన చెయ్యండి అయ్యా ఇలాగే చాలా మంది కీ మీ ప్రార్ధన దయచేయండి అయ్యా 🙏🙏🙏🙏
@sudhakarpeddamusti312
@sudhakarpeddamusti312 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@biblemissionsrikakulam2829
@biblemissionsrikakulam2829 2 жыл бұрын
దివ్య దవుడు నిను దీవించునుగాకా
@naveensudhakar4214
@naveensudhakar4214 4 жыл бұрын
పాట సూపర్ బ్రదర్.ఎన్ని సార్లు విన్నా ,మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది. ఇంత చక్కగా దేవుని పాడిన మీకు, రాసిన వారికి,ముజిక్ డైరెక్షన్ వాళ్ళకి నా దన్య వాదాలు.
@PremchandMyaka
@PremchandMyaka 3 жыл бұрын
🙏🙏AmeN... God bless Uh.. praise The loRd.
@kiranhavaldhar12
@kiranhavaldhar12 3 жыл бұрын
Praise the Lord brother
@yanagandulasanthoshkumar2578
@yanagandulasanthoshkumar2578 6 ай бұрын
Jesus Christ అందరినీ ఒకే విధంగా చూస్తాడు ఆయన మన దేవుడు 🙏🙏🙏
@juvvayesuratnam2011
@juvvayesuratnam2011 2 жыл бұрын
అన్న చాలా చాలా బాగుంది నీ voice ఎన్ని సార్లు వింటనో e song ma బాబు కి చాలా ఇష్టం దేవుడికి చాలా దగ్గర వుంటున్న ఫీలింగ్ వస్తుంది
@steja354
@steja354 11 ай бұрын
True love ❤️about Jesus Christ ❤️ praise the lord 🙏
@tankalasatyannarayana9111
@tankalasatyannarayana9111 2 жыл бұрын
ఈ పాట నా మనసుని తాకింది. చాలా బాగుంది.నేను హిందువు కానీ నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది.ఎవరు దేవుడి వారికి నమ్మకం.కానీ ప్రతీ ఒక్క దేవుడు ఈ భూమి మీద వున్న సమస్త జీవులను కాపాడమని మనం అంత ప్రార్ధించాలి.ఎదుట వారి మంచి కోరుకునే వాళ్ళను దేవుడు ఎల్లప్పుడూ మంచిగానే చూసుకుంటారు.
@singamsettilaxmankumar2686
@singamsettilaxmankumar2686 2 жыл бұрын
God bless you all happy day brother
@gilbertrejila156
@gilbertrejila156 2 жыл бұрын
Jesus loves you.... he cares for you... he's is alive... Jesus ... mana papaya koraku .. raktham kaarchadu... so that manaku papamu nundi vidudala .. anugrahinchadu... Jesus born holy .. lived holy ... died holy and risen from dead ... he is in heaven... and he just beside you... one and only wayto heaven is Jesus.
@Ammuallen
@Ammuallen 2 жыл бұрын
Praise God
@sandeepcreations0011
@sandeepcreations0011 2 жыл бұрын
Love you...! Darling ☺️
@PavanKumar-fk2vq
@PavanKumar-fk2vq Жыл бұрын
Already ur following Jesus no need change anything stay always like that only
@purna-sv2ok
@purna-sv2ok 2 жыл бұрын
Very very very... Wonderful song... Jesus.... సమస్త మహిమ, ఘనత, ప్రభావములు... యేసుకే... చెల్లును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్....
@jayasudha772
@jayasudha772 2 жыл бұрын
Pranathi
@ramanakothapalli6098
@ramanakothapalli6098 2 жыл бұрын
@@jayasudha772 ..lo was
@ramanakothapalli6098
@ramanakothapalli6098 2 жыл бұрын
S 2
@fhefhtrhhfgsdgtgh2469
@fhefhtrhhfgsdgtgh2469 2 жыл бұрын
Ok 😭😔🤲🥀❤💜🙇‍♀️🙏🌷👍💞😔🧁🍪👑🍪🍰💚🍰🍪🧁🍪💐🥀💞🍒🥀🙏😭👑🌹💚👍🌹🍪🍓🌲👑🌷🙏🙏🙏😥😥😔😔😔😔😔😔
@fhefhtrhhfgsdgtgh2469
@fhefhtrhhfgsdgtgh2469 2 жыл бұрын
😔😔😔😔🙏🌷👑🌲🍓😔
@LukaRaju-p6p
@LukaRaju-p6p 2 ай бұрын
E song daily morning vinne vallu untai like kottandiii 🎧🤍•
@dinakardina9422
@dinakardina9422 2 ай бұрын
@anyapoguramesh4464
@anyapoguramesh4464 4 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే, ఒక గొప్ప అనుభూతి చెందుతున్నాం,నిజంగా దేవునిని ఆరాధించడం అంటే ఇదే.మా కుటుంబం ప్రతి రోజు ఈ పాట వింటున్నాం,దేవునిని స్తుతించే ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాం,*God bless u brother*
@mahaamahaa5343
@mahaamahaa5343 Жыл бұрын
0:32
@susheeldummata3669
@susheeldummata3669 5 жыл бұрын
Our Day Starts with this amazing song in my television... My two kids wake up through this song
@samvijay19
@samvijay19 5 жыл бұрын
same with us too!
@ramanavenkata2767
@ramanavenkata2767 5 жыл бұрын
Super song anna
@jyothsnadevi4109
@jyothsnadevi4109 5 жыл бұрын
Praise the lord ana
@RavinderVottepu
@RavinderVottepu 5 жыл бұрын
Glad to know that dear brother. God bless the little ones and your family.
@trendyteluguammaieetrendyt3458
@trendyteluguammaieetrendyt3458 5 жыл бұрын
Same my kids also🙌🙌🙌😊
@sukumar777
@sukumar777 6 жыл бұрын
Entha manchi songnu kuda dislike kodutunnaru. Jeevithalu marchey song. Totally spiritual song
@akshaygummadi4874
@akshaygummadi4874 5 жыл бұрын
Ss bro....!!
@jeevanajhothi6079
@jeevanajhothi6079 5 жыл бұрын
Apsolute li right bro
@venkataramanaregeti6674
@venkataramanaregeti6674 5 жыл бұрын
God given you excellent voice
@saketh6261
@saketh6261 5 жыл бұрын
Sukumar.. Emiina change vachinda bro ne life la?
@muralimohan905
@muralimohan905 2 ай бұрын
సర్వశక్తుడా యెహోవా పరిశుద్ధ దేవా నీతి స్వరూపుడవగు తండ్రీ వెలుగు అయి ఉన్న ప్రభు యేసు క్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతి స్తోత్రములు వందనములు కృతజ్ఞతలు . మంచి దేవా మహా గొప్ప దేవా కృప గల దేవా, నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నిత్యం.
@vinodjanu4251
@vinodjanu4251 5 жыл бұрын
Praise the lord brother! My daughter is 11months old and she starts her day by listening to this song..thankyou for the wonderful song..god bless
@adiamma1374
@adiamma1374 5 жыл бұрын
Praise the Lord brother! Nice song brother
@peetarbandari7596
@peetarbandari7596 4 жыл бұрын
Praise the lord brathar అతీసుందరుడు మనప్రభువు .....
@upscdream4209
@upscdream4209 4 жыл бұрын
Praise the Lord! TQ for dis beautiful song Anna.
@mvenugopal1770
@mvenugopal1770 4 жыл бұрын
Fdrteyre5ye442st use ty
@bornabharathi4363
@bornabharathi4363 3 жыл бұрын
Priase the lord 🙏 brother... Amen 🙏
@aye_sahul
@aye_sahul 2 жыл бұрын
i don't know Telugu but really our God is so beautiful.. ❤️
@brahmamraju1825
@brahmamraju1825 3 жыл бұрын
ఈ పాట వింటుంటే యేసయ్య కృపా ఎల్లప్పుడు మన అందరి మీద ఉండాలని కోరుతున్నాను......! ఆమెన్....!
@nareshpallepogu2638
@nareshpallepogu2638 2 жыл бұрын
Aaradana. Song
@chraja6918
@chraja6918 2 жыл бұрын
మనమందరం పరిశుద్ధంగా జీవిద్దాం "ఆమెన్" అప్పుడు ఆయన కృప పరిశుద్ధంగా ఉన్న మన మీదకు వస్తుంది "ఆమెన్ "
@bhimadolupuspa
@bhimadolupuspa Жыл бұрын
Yjrhbfkejv🎉🎉tungyhappy
@Gara_Prasad
@Gara_Prasad 2 ай бұрын
అనుకోకుండా ఒకరోజు విన్నాను ఈ అద్భతమైన ఈ పాట ను అప్పటి నుంచి ప్రతి రోజు ఏదొక సమయం లో వింటూనే ఉన్నాను. దేవుని ఉనికిని ఘన పరిచి మహిమ చేకూర్చే విధంగా ఉంటుంది. God Bless You Brother
@siriprasadhu4636
@siriprasadhu4636 2 ай бұрын
Very Good Song God bless you Brother
@ushagodavarthi7736
@ushagodavarthi7736 3 жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻👍👍🎸🎻🎶🎼
@mkgaming9537
@mkgaming9537 3 жыл бұрын
Brother superga padaru
@joshijoshi8965
@joshijoshi8965 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👩‍👦👨‍👩‍👦👨‍👩‍👦👌👌👌👌👌👌👌👌👌❤❤❤🌹🌹🌹🌹🌹❤❤❤s
@pavannidigunta2138
@pavannidigunta2138 5 жыл бұрын
Me voice super anna god neeku gift 🎁 ga icheshadu ee voice Prise the lord
@vinodkumar-rg3vx
@vinodkumar-rg3vx 5 жыл бұрын
Praise the lord Anna ,ra
@anushaloyal8403
@anushaloyal8403 5 жыл бұрын
Ss correct
@jeevaamruthaorganics7532
@jeevaamruthaorganics7532 4 жыл бұрын
No words ...I love this song so much Veedhulalo naatyamadina davidu Aaradhana nice line ...
@vannarcheradha1238
@vannarcheradha1238 4 жыл бұрын
Super
@prasadmycherla4404
@prasadmycherla4404 6 ай бұрын
అన్నయ్య మీరు పాడిన సాంగ్ నాకు ఎంతో మేలులు చేసింది అన్నయ్య 😇
@Mr.Tarun2568
@Mr.Tarun2568 2 жыл бұрын
ఇంత గొప్ప ఆరాధన పాట...దయచేసి ఈ పాటను హిందీలోకి మార్చమని మనవి.. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.. ఈ పాట పదం జీవితాన్ని మార్చేస్తుంది మరియు శక్తివంతమైనది.. ✝️
@NarutoFanForTelugu
@NarutoFanForTelugu 2 жыл бұрын
Yessu prabu garini nammuko anna
@nikhilking122
@nikhilking122 Жыл бұрын
Fffg
@nikhilking122
@nikhilking122 Жыл бұрын
&&&&**99
@tathayyatathayya8566
@tathayyatathayya8566 Жыл бұрын
praise the lord 🙏🙌 hallelujah 🙏
@gec519jyothibabu9
@gec519jyothibabu9 5 жыл бұрын
This is my favourite worship song Especially this lyrics *nee vanti varu okkarunu leru*
@umahesh6613
@umahesh6613 5 жыл бұрын
🙏🙏🙏🙏😥😥😥🙏🙏😥😥
@akashwaghmare1527
@akashwaghmare1527 5 жыл бұрын
Jb Injeti 🍉🍎🍇🍓🤗🍅🎶🍍🍒
@ravikiran1902
@ravikiran1902 5 жыл бұрын
@@umahesh6613 bj
@munipallisowjanya8037
@munipallisowjanya8037 5 жыл бұрын
Yaa ,Praise the Lord 🙏
@premkumardn7363
@premkumardn7363 5 жыл бұрын
super voice and super song thanks to Jesus Christ🙏
@deviravindra...5864
@deviravindra...5864 Жыл бұрын
జీవితం లో ఎవరు నన్ను మోసం చేసిన.. నిజముగా ప్రేమించే నా నిజ దేవుడు నువ్వు యేసయ్య.. నీ వంటి వారు ఒక్కరును లేరు..
@RamaDeviSampara
@RamaDeviSampara 21 күн бұрын
Beautiful beautiful beautiful song I love you Jesus
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 3 жыл бұрын
Brother మీకు కృతజ్ఞతలు.. మా కుమారుడు శివచరణ్ మంచి మార్గం మంచి మనసుమంచి ఆరోగ్యం job రావాలని కొరుకుతూ పభూవ.. prayer changed brother
@purna-sv2ok
@purna-sv2ok 2 жыл бұрын
ఖచ్చితంగా.......trust on god... Jesus will make... More... Wonders... Brother
@dashok7961
@dashok7961 2 жыл бұрын
Hi iam Ashok super Bowl
@prasadrao1103
@prasadrao1103 4 жыл бұрын
YOUR VOICE IS GOD'S GIFT BROTHER . PRAISE THE LORD
@vijayagokulganneboeina5205
@vijayagokulganneboeina5205 5 жыл бұрын
My 9 months old son listening ur song daily ..superb lyrics.
@sravankumar-jz1no
@sravankumar-jz1no 4 ай бұрын
Enni sarlaina vinalanipinche manasuku chala nemmadi niche song. I love this song.
@postalinformation77
@postalinformation77 4 жыл бұрын
Song of Solomon(పరమగీతము) 2:3 3.అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. Song of Solomon(పరమగీతము) 5:10 10.నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
@singapakaswapna1854
@singapakaswapna1854 3 жыл бұрын
Amen amen
@ayanuayanu-bh6lw
@ayanuayanu-bh6lw Жыл бұрын
Super j
@ayanuayanu-bh6lw
@ayanuayanu-bh6lw Жыл бұрын
@@singapakaswapna1854 supersong
@kondalaraoyelaka6758
@kondalaraoyelaka6758 Жыл бұрын
Song was very heart tuching
@stephenpaul1239
@stephenpaul1239 3 жыл бұрын
దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని రక్షించి తన రాజ్యంలో చేర్చును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jesus7772
@jesus7772 Жыл бұрын
Amen 🙏🏻
@vijayakumarirapaka2442
@vijayakumarirapaka2442 2 жыл бұрын
బ్రదర్ గారు మీరు సిస్టర్ గారు దేవునిని మహిమ పరుస్తూ ఎంత బాగా పాడారు, మన యేసయ్య మీ పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచి దీవించును గాక, మీకుటుంబాన్ని దీవించును గాక ఆమెన్‌🙌🙏
@swarooparanidasari
@swarooparanidasari Жыл бұрын
Amen
@PoulMaddirala
@PoulMaddirala 5 ай бұрын
Hiiii
@manyammanyam9018
@manyammanyam9018 2 ай бұрын
Chala chala song bagundhi
@yedallavamshi9943
@yedallavamshi9943 4 жыл бұрын
All Glory to Jesus Christ, Nee vanti vaaru okkarunu leeru , e okka line kosam yenni sarlu vinnanooo song 😢😢😢😢😢😢😢
@wathi4641
@wathi4641 2 жыл бұрын
నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా 🙇🏻‍♀️✝️🛐🥰
@LICAgentVAMSHI
@LICAgentVAMSHI 2 жыл бұрын
Ekkadoo dhooram nundi oka program lo E okka line sound system lo vini , velli e paata kosam aarhaa thesaanu 😊 tq LORD
@vanididla3392
@vanididla3392 11 ай бұрын
@mercyangel7891
@mercyangel7891 5 жыл бұрын
Veedhulalo natyamadina daavidu aaradhana. One of my favorite person in the Bible is David. As we are humans, we may commit faults and sins. David also did the same thing. After knowing that he made lord to suffer because of his sins..... Soon he came out of it and never went back to sinful life. That's why he is called as the man after god's own heart. I, myself always feel that I'm the favorite child of god 😊. We are never too great to feel ashamed while we are doing for god. Thank you Anna for a beautiful and peace giving song
@vijaysingidivijaysingidi9178
@vijaysingidivijaysingidi9178 4 жыл бұрын
Hi
@mylarichandramani5698
@mylarichandramani5698 4 жыл бұрын
Super.song.sister
@askget4008
@askget4008 4 жыл бұрын
From Tamilnadu.. God is good..😭😭😭😭
@danieldani2806
@danieldani2806 4 жыл бұрын
Gjgfgvv
@nunabrthinarendra1486
@nunabrthinarendra1486 4 жыл бұрын
Jesus
@MadhuraYatham
@MadhuraYatham 2 ай бұрын
Yessayya maa intiki rava
@chalapallikavitha4879
@chalapallikavitha4879 2 жыл бұрын
మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికి కలుగును గాక తండ్రి.. Praise the Lord brother Garu ..🙏🥰
@vijaypalleti9453
@vijaypalleti9453 Жыл бұрын
Amen
@OptimusPrime799
@OptimusPrime799 5 жыл бұрын
Wow..what a lyrics..and also mesmerizing voice...this song made my day..praise the lord🌹🌹
@suryanarayanan4270
@suryanarayanan4270 4 жыл бұрын
Dhai
@ManiMani-oj9yc
@ManiMani-oj9yc Ай бұрын
Brother Naku ee song chala chala estam..amen❤❤❤❤
@raja-by8vd
@raja-by8vd 3 жыл бұрын
What a magical voice god has given to you brother ....... really 🎉🎉.
@johnsundaramgunturu5571
@johnsundaramgunturu5571 3 жыл бұрын
దేవునికే ఘనత కలుగును గాక! ఆమెన్
@udayokfreefire1162
@udayokfreefire1162 2 жыл бұрын
God is with u my brother అందుకే సాంగ్ ఇంత వినసొంపుగా ఉంది వక్యనుసారముగా పాడారు God bless u💓💗💓💗
@DasariManikanta-n7y
@DasariManikanta-n7y 2 ай бұрын
I love Jesus ❤❤
@s.marypersis2685
@s.marypersis2685 3 жыл бұрын
సహోదరుడా చాలా చక్కగా పాడావు.... హృదయం చాలా నెమ్మదిగా వుంది 🥰
@subha_pretty3327
@subha_pretty3327 5 жыл бұрын
Yes lord no one like you my father..... I love you sooo much jesus💞💞💞
@prajwalboddu
@prajwalboddu 4 жыл бұрын
AMEN
@rajanichoragudi5521
@rajanichoragudi5521 6 ай бұрын
Please pray for my son roshan he is in the tenth standard now please pray for him that he should pass in board exam this year
@AlamandhaJyothi
@AlamandhaJyothi 24 күн бұрын
నేను భాదలో ఉన్నప్పుడు నేను వినే ఈ పాట నాకు ఒక దైర్యం ❤
@sunneydasu
@sunneydasu 3 жыл бұрын
💯 Times+ song..🎧... Blessed song... for believer.jesus... praise the lord Amen 🙏🙏
@shalinik3063
@shalinik3063 3 жыл бұрын
My favorite song 👌👌👌👍👍👍👍🙏🙏✝✝✝ i like it
@knlinform
@knlinform 3 жыл бұрын
Wiunderful feeling...
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 13 МЛН
Милана Хаметова & Milana Star - ЛП ( Премьера клипа 2022 )
2:19
Милана Хаметова
Рет қаралды 11 МЛН
Ислам Итляшев - ПАЦАНЫ НА СТИЛЕ ! Премьера клипа!
2:17
Kalifarniya- UAQYT (feat Qarakesek)
2:55
Kalifarniya
Рет қаралды 930 М.