Life@360 With Madugula shashibhushana somayaji | Founder Of Vidyaranya | Reflection

  Рет қаралды 50,827

Reflection

Reflection

Күн бұрын

Пікірлер: 357
@Reflection_channel
@Reflection_channel 10 ай бұрын
For Vidyaranyam Information Contact :- +91 99490 31733
@sreedevirayagiri8664
@sreedevirayagiri8664 10 ай бұрын
Tq sir
@1Hindu550
@1Hindu550 10 ай бұрын
అన్న రజాకార్ మీద ఒక విడియో చెయ్యండి
@1Hindu550
@1Hindu550 10 ай бұрын
జై శ్రీ సీతారామ్🙏🚩
@purnakumari8070
@purnakumari8070 10 ай бұрын
Thank you so much for this vedio.
@HNSJBB
@HNSJBB 10 ай бұрын
Thank you Amogh Garu
@madhavavarma
@madhavavarma 10 ай бұрын
మళ్ళీ ఒక నలందా, తక్షషిలా విశ్వ విద్యాలయం లా ఈ విద్యారణ్యం ని పునర్ నిర్మిస్తున్న గురువు గారు శశిభూషణ్ శర్మ గారికి మన సమాజం నుండి పూర్తి మద్దతు ఉండాలని మరియు వారికి మన సమాజం నుండి పూర్తి ఆర్ధిక సహాయం చేకూరాలని నేను ఒక సైనం అంటూ అందరూ ముందుకి రావాలి.
@AkhandaBharat9999
@AkhandaBharat9999 10 ай бұрын
ముందుగా మీరు సానుకూలదృక్పథంతో ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే. అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు? ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది . చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి. మీకు అర్థమైంది అనుకుంటా
@sanjaybharatha
@sanjaybharatha 9 ай бұрын
Nalanda Taxila were not narrow minded but open for all... not for Brahmins only.like this one.
@j.jalandher1340
@j.jalandher1340 9 ай бұрын
🙏🙏🦚🙏🙏
@venugopal_VN
@venugopal_VN 10 ай бұрын
మళ్లీ మన పాత సనాతన ధర్మం లో కూడిన విద్యలన్నీ ఇప్పటి తరానికి నేర్పించి వాళ్లని అన్నిట్లోనూ నిపుణులను చేయాలి❤❤❤
@ravisunnypandula2920
@ravisunnypandula2920 10 ай бұрын
ఎవడో వచ్చి కాపాడారు మన అస్త మనమే కాపాడుకోవాలి మన గుడి మనమే కాపాడుకోవాలి
@ravisunnypandula2920
@ravisunnypandula2920 10 ай бұрын
వాళ్లకు అన్ని విద్యలు నేర్పాలి ఆత్మరక్షణ చాలా అవసరం
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 10 ай бұрын
ఇలాంటి గురుకులాలు మొదటి ప్రయత్నంగా ప్రతి జిల్లాల లో రావాలి.ప్రతి దానికి ఇందనం కావాలి.అవకాశం చేసుకూని ప్రతి హిందువు ఆర్థికంగా సహకరించాలి.ఎంత వీలైతే అంత.
@AkhandaBharat9999
@AkhandaBharat9999 10 ай бұрын
ముందుగా మీరు సానుకూలదృక్పథంతో ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే. అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు? ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది . చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి. మీకు అర్థమైంది అనుకుంటా
@pattursuryam8128
@pattursuryam8128 10 ай бұрын
భారత్ మాతా కీ జై మన దేశం మొత్తం....ఈ విద్యా విధానం... మాత్రమే... ప్రభుత్వ విద్యా విధానం కావాలి...❤
@baleeswarp
@baleeswarp 10 ай бұрын
శ్రీ సరస్వతీ శిశు మందిరాలు మళ్లీ పూర్వ వైభవం లోకి రావాలి.
@Ashwanilife10
@Ashwanilife10 10 ай бұрын
Super gaa caparu
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 9 ай бұрын
కరెక్టుగా చెప్పారు అన్నా నేను సరస్వతి మందిర్ పూర్వ విద్యార్థిని మా చిన్నతనంలో మా పాఠశాలలో మా ఆచార్యులు అందరూ సొంత పిల్లలలా చూసుకొని రామాయణం మహాభారతం భాగవతం ఎంతోమంది భరతమాత వీర పుత్రుల చరిత్రల గురించి వివరిస్తూ సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఉండేవి ఇప్పుడు స్కూల్ లలో మార్కులు ర్యాంకులు తప్ప ఎలాంటి విలువలు నేర్పించడం లేదని నా అభిప్రాయం ఎవరికన్నా బాధ కలిగిస్తే క్షమించండి
@dnarasimhamurthy2039
@dnarasimhamurthy2039 10 ай бұрын
మీ సాహసం.... మీ భవిష్యదాలోచన... అనిర్వచనీయం గురువుగారూ!!! నిజంగా అందరూ అభినందిస్తూ... మీతో సహకరించాలని మా ప్రార్థన!!
@VeerapuramVijayKumar
@VeerapuramVijayKumar 10 ай бұрын
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్. జై మోడీ జై జై మోడీ జీ జై భారత్ జై జై భారత్
@goteti4447
@goteti4447 9 ай бұрын
నేను హైదరాబాద్ లో 10 వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో భోధిస్తూ ఉన్నాను,,నా విద్యార్థులకు వేద గణితం ను సాధారణ గణిత శాస్త్రం కు అనుసంధానిస్తూ, గణిత శాస్త్రం లో విద్యార్థులకు నిర్ధిష్ట కాల పరిమితి లో నూటికి 95 వరకూ వారి వార్షిక పరీక్ష లలో సాధించేలా అన్ని వేళలా సహకరిస్తున్నాను
@sarojaravva9072
@sarojaravva9072 9 ай бұрын
Miru chestunna krushiki danyavadalu, pilla la ki samajika badyata Nitika badyata cheppandi please
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 10 ай бұрын
అమోఘ్ అద్భుతమైన పరిచయంతో వీడియో చేసి మాకు చూపించి అందరి మన్ననలు పొందావు.. విధ్యారణ్య వ్యవస్థాపకులు గౌవనీయులు శశి భూషణ్ గార్ని పరిచయం చేశావు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు.. మన ఈ విధ్యారణ్య కు చేతనైనంత సహాయం చేయ్యడం మన ప్రభుత్వాలు+మనం చేయ్యడం కర్తవ్యం భావించాలని నా మనవి.. జై శ్రీరామ్ జై జై సీతారామ్ జై భారత్ 🙏సర్వేజనా సుఖినోభవంతు🙏 🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹🇮🇳
@AkhandaBharat9999
@AkhandaBharat9999 10 ай бұрын
ముందుగా మీరు సానుకూలదృక్పథంతో ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే. అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు? ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది . చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి. మీకు అర్థమైంది అనుకుంటా
@kameswararao6872
@kameswararao6872 10 ай бұрын
ఇన్నాళ్లు...మన సనాతన ధర్మం..డిఫెన్సివ్ మొడ్..లో వెళ్ళిపోయింది...ఇప్పుడు మన కు మిగిలింది..తప్పక..ఆఫెన్సివ్ మోడ్ లో వెళ్ళాలి..ప్రభాకర్ సింహాలను తయారు చేసుకోవాలి...ఇది అనాడ పురాణ కాలం నుండి ఉన్న సిద్ధాంతమే..కానీ..అంభి.. గాండు..ఛీఛీ..,కంపు గాళ్ళు..వలన..ధర్మానికి చేదపట్టింది..గురువుగారు.సోమయాజి గారికి కృతజ్ఞతలు..వీరు..నొక్కి వాక్కానించిన ప్రభోదాలు..ఎంతో అనుసరనీయం..జై భీమ్
@ramakrishnandadibhatla
@ramakrishnandadibhatla 10 ай бұрын
ఈ విద్యారణ్యం ఎక్కడ వుంది మహోదయ?
@kameswararao6872
@kameswararao6872 10 ай бұрын
@@ramakrishnandadibhatlaఓరి అమాయకుడా..అది అరణ్యం కాదు..స్వామి పెరు విద్యారణ్యులు...జై భీమ్
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 10 ай бұрын
మా నాన్న గారు మాతో చెప్పిన విషయాలు మళ్ళీ వీరి ద్వారా విన్నా, ఈ వీడియో చూడటం ఈ రోజు నా అదృష్టం అనేక ధన్యవాదములు మహోదయ 🙏💐. అమోగ్ గారు ఇలాగే ఈ విద్యారణ్యాన్ని అప్పుడప్పుడు మీరు పలకరిస్తూ వీడియోస్ చెయ్యండి 🙏
@MalleswariDumpeti
@MalleswariDumpeti 10 ай бұрын
👏👍చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు నా ధన్యవాదములు 👏
@ilalitha8966
@ilalitha8966 9 ай бұрын
మన ఆడ పిల్లలు ఇలా తయారు inaru patlu shartlu జుట్టు virabosukovadam బొట్టు kaatuka vadileyadam ఇది ఆ videsa సంస్కృతి దీనికి ఇప్పటి ప్రతి తల్లిదండ్రులు బాధ్యులు 👏👏👏
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 9 ай бұрын
గురువు గారికి ప్రణామములు. వారు నమ్మినది, చాలా మందిలాకాకుండ, వారు వారి కుటుంబ సభ్యులు ఆచరించడం హర్షించ దగ్గ విషయం. పైగా వట్టి ప్రవచనాలు చేయకుండా క్రియా రూపంలో చేసే సాహసం చేయడం అభినందనీయం. వారు సహక్రియవాన్ పండితః అనే దానికి నిదర్శనం. వారి కృషి ఫలిస్తుందని ఆశిస్తూ
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 10 ай бұрын
Jai Sri ram జైశ్రీరామ్ జైశ్రీరామ్ అద్భుతం చాలా చాలా సంతోషం అంత మధురం చాలా చక్కగా చెబుతున్నారు జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై ఎక్సలెంట్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
@AnumalaSubramanyam
@AnumalaSubramanyam 6 ай бұрын
చాలా గొప్ప కార్యం చేస్తున్నారు. 🙏🙏 మీకు ఆ దైవం అన్ని వేళలా అనుకూలిస్తాడు.
@sreehariputta9127
@sreehariputta9127 10 ай бұрын
వేద విద్యతో మోడరన్ ఎడ్యుకేషన్ చాలా మంచి విషయం, కాకపోతే కులాలతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న అందరికీ నేర్పిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాను.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 9 ай бұрын
@sreehariputta9127 గారు మీ దగ్గర ఎవరైనా వేద విద్యను నేర్చుకొవాలనే (మీరు అనుకున్న కులాల వారు)వుంటే తీసుకుని రండి తప్పకుండా చేర్పిద్దాము మీకు ఎవరు చెప్పారు చేర్చుకోరు అని మీకు మీరు వూహించుకుంటే ఎలా.
@RajeshBobbili-b1y
@RajeshBobbili-b1y 6 ай бұрын
Vilu nerparu, nerpithea desham e Roju eni divisions undevi kavu,,,
@rajusanathana183
@rajusanathana183 4 ай бұрын
అన్ని కులాలకి నేర్పుతారు
@satyanarayanaravikanti222
@satyanarayanaravikanti222 10 ай бұрын
గురువుగారికి వందనాలు ప్రతి ఒక్కరికీ ఆశయాలు ఉంటాయి , కానీ ఆచరణ కష్టం మీరు ఆచరించి చూపిస్తున్నారు. మీరు నిర్వహిస్తున్న ఈ కార్యం చాలా గొప్పది , డబ్బులతో కూడుకున్నది అయినా మీరు వందల మందికి ఉచితంగా గురుకులం విద్యను అందిస్తున్నారు 🙏🙏🙏
@karanamsanthosh2986
@karanamsanthosh2986 3 ай бұрын
అమోఘ గారు చాలా మంచి వీడియో ని అందించారు. విద్యారణ్య నిర్వాహణకు నమస్సులు
@LakshmiAmudala-n1v
@LakshmiAmudala-n1v 10 ай бұрын
నాకు తెలిసి ప్రతి హిందూ వాళ్ళ పిల్లలిని ఇలాంటి పాఠశాల లో నే చేర్చాలి నేను చేరుస్తాను
@aadithyasangani717
@aadithyasangani717 8 ай бұрын
Alanati patashalao cheralante,Chala niyamalu paatinchali
@cnuvassreenu3862
@cnuvassreenu3862 10 ай бұрын
చాలా గొప్ప గురువు గారిని పరిచయం చేసారు. అమోగ్ గారికి ధన్యవాదాలు❤
@bankgoldappraiser
@bankgoldappraiser 7 ай бұрын
Jay Shri Ram
@happysaint9618
@happysaint9618 9 ай бұрын
Save this man at any cost!!! The world needs him🙇🏻 His words are so pleasant to ears.✨🧿
@rsraman3273
@rsraman3273 6 ай бұрын
Pleasant to hear What about your children. Grandchildren to join in this great. VIDYARANYA ??? No Hypocrisy,,,hypocrites you & alike
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 ай бұрын
ఇది మన దేశం శత్రువు ఎలా చొరబడ్డారు.ఎందువలన....? మోసం ఎలాగైనా చేస్తారు అనే మన చరిత్ర లో జరిగిన వాటిని వారికి బోదించాలి.....
@Sonyhome-z8d
@Sonyhome-z8d 10 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః. మీది భారతీయసంస్కార, సాంప్రదాయ ,నైష్టిక విద్యాసేవ, శ్లాఘనీయం శర్మగారు.ధన్యవాదాలు
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 10 ай бұрын
గురువు గారికి ధన్యవాదములు. ఇలాంటి ఎందరో మహానుభావులతో పరిచయాలు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను మాకు అందిస్తున్న రిఫ్లక్షన్ ఛానల్ అధినేత అమోఘ్ దేష్పతి గారికి ధన్యవాదములు
@hindudvr
@hindudvr 10 ай бұрын
ఓం నమో శ్రీ మాత్రే నమః 🌹🙏🌹 చాలా అద్భుతంగా సంకల్పం తీసుకొని గురువు గారు కృషి చేస్తున్నారు పాదనమస్కారాలు చేస్తూ అమోఘ్ దేశపతి గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా మా పిల్లలు ఉన్నారు అక్కడ చేర్చే అవకాశం ఉంటుందా.ధన్యవాదాలు గురువు గారికి విజ్ఞప్తి మా పిల్లలకు వయసు ఎక్కువగా ఉంటుంది అక్కడ చేర్చే అవకాశం ఏమైనా ఉంటుందా🙏
@krishnatejatumuluri3633
@krishnatejatumuluri3633 10 ай бұрын
వచ్చే 10 - 15 ఏళ్ళలో వేదం నేర్చుకున్న వాళ్ళకి వేద పండితులకి full future undi and ధర్మ మార్గం లో అందరూ నడిపే వాళ్ళ కోసం సమాజం ఏదురుచుస్తుంది
@gannuvijayasharada9913
@gannuvijayasharada9913 10 ай бұрын
చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి గురుకులాలు మాత్రమే మన సనాతన ధర్మాన్ని కాపాడగల ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలోని తల్లిదండ్రులు మాత్రం కాపాడలేరు
@anandkumar-sh7vm
@anandkumar-sh7vm 8 ай бұрын
జై శ్రీరామ్, we are with you 🙏
@pannagaveni6371
@pannagaveni6371 10 ай бұрын
చాలా మంచి పని మొదలు పెట్టారు గురువుగారు.మీఆలోచనకు,ఆ ఆలోచనను కార్యరూపంలో చేపట్టిన మీ కార్యసిద్ధి కి పాదాభివందనములు🙏🙏🙏🙏
@MalleswariDumpeti
@MalleswariDumpeti 10 ай бұрын
జై శ్రీ రామ్ 👏
@Venkateshammargam-q7k
@Venkateshammargam-q7k 10 ай бұрын
Hindu schools lo modern science tho vedam nerchukunte adbhutanga vuntundi me krushiki padabívandanalu
@varalakshmilakshmi663
@varalakshmilakshmi663 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా గొప్ప పని చేస్తున్నారు గురువుగారు మీకు 🙏🙏🙏🙏
@shreedevis8192
@shreedevis8192 10 ай бұрын
నలందా విశ్వవిద్యాలయంని మళ్ళీ చూడాలి
@ramanajipethakamsetty875
@ramanajipethakamsetty875 9 ай бұрын
నమస్కారం గురువు గారు మంచివిద్యర్దులు దేశనికి ఆవసరం
@tennetisvnprasanna4990
@tennetisvnprasanna4990 10 ай бұрын
🙏మీ ఆశయాలు అన్నీ నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటూ 🙏🙏💐💐💐👏👏👏
@MadhushastriBingi
@MadhushastriBingi 9 ай бұрын
మీరు చాలా చాలా చాలా బాగా చెప్పారు
@padarthiravipraveen4628
@padarthiravipraveen4628 9 ай бұрын
Adbutham Amogam 👏
@vsuja4846
@vsuja4846 10 ай бұрын
గురువుగారికి వందనస్లు మీరు నిర్ణయించుకున్నదారిలో విజయం పొందుతారని ప్రక్రుతి సహకరిస్తుందని ప్రార్థిస్తున్నాను అక్కడ వేదం విద్యార్థులకి పెద్దవారయ్యాక కుటుంబజీవితాన్నీ అందియ్యడానికి వీలుగా చిన్నప్పటి నుండే. ఆడపిల్లలని కూడా సమాజం లో తయారు చెయ్యాలి
@srinivasreddygattu8527
@srinivasreddygattu8527 10 ай бұрын
గురువు గారి సంకల్పం చాలా గొప్పది మీకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుతూ మన హిందూ బంధువులు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను 🙏🙏
@deepthimargani3857
@deepthimargani3857 7 ай бұрын
Chaala chaala manchi alochana mana sanskriti taruvatha tarani ki andali
@RamyaSudhaaa
@RamyaSudhaaa 10 ай бұрын
Mana Dhesha Vaarasathwa Sampadhanu Samsrkuthi ni kaapaaduthunna meeku maa Paadhabi Vandhanaalu. Jai Hindh Bharath maathaki ji.
@sureshmuvva2107
@sureshmuvva2107 10 ай бұрын
Super information Anna bharath mathaki ji
@venkateswararao6808
@venkateswararao6808 9 ай бұрын
❤❤❤ నమో నమః అభినందనలు గురూజీ!
@sivapratap9902
@sivapratap9902 10 ай бұрын
Good morning Reflection.. 🥰🥰
@cricketcongo279
@cricketcongo279 10 ай бұрын
Mana bharatha bhumi 💪💪purva vibhavani satharinchu kovalani bhagavantuni vedukuntunnana jai bharath
@yashwanthyashwanth5179
@yashwanthyashwanth5179 10 ай бұрын
అన్న మంచి ఇంటర్వ్యూ నా మంచి గురువారం మంచి ఇంటర్ ఇచ్చారు థాంక్యూ అన్న
@sriramstiram3990
@sriramstiram3990 10 ай бұрын
Jai shree Ram
@sravanimanikonda8453
@sravanimanikonda8453 10 ай бұрын
హరి ఓం 🙏 మీ సంకల్పం చాలా గొప్పది ఎల్లవేళలా ఇది నిర్విఘ్నంగా కొనసాగాలని మా ఆకాంక్ష. మీ ద్వారా ఎందరో హిందువులు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి కానీ, నాది ఒక చిన్న విన్నపం. 🙏 విద్య అనేది కులం ఆధారంగా ఉండకుంటే బాగుండేదేమో ప్రతి హిందువు అని మీరు పెట్టాల్సింది లేదేమో......? అలా పెట్టడం వలన మాలాంటి ఎందరో హిందువులకి ఒక చిన్న ఆశ కలుగుతుంది. మా పిల్లల్ని కూడా సనాతన ధర్మం వైపు నడిపించాలని కానీ కేవలం బ్రాహ్మణులకే అంటే కొంచెం బాధ కలుగుతుంది. మీ ఏడేళ్ల పిల్లవాడిని మాకు ఇవ్వండి అని చెప్పాల్సింది లేదేమో .....? కేవలం బ్రాహ్మణుల ఏడేళ్ల పిల్లవాడిని మాకు ఇవ్వండి, మేము వాళ్లని ప్రయోజకులను చేస్తామని చెప్తే బాగుండేది.
@AkhandaBharat9999
@AkhandaBharat9999 10 ай бұрын
ముందుగా మీరు సానుకూలదృక్పథంతో ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే. అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు? ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది . చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి. మీకు అర్థమైంది అనుకుంటా
@narasimhacharymaringanti3560
@narasimhacharymaringanti3560 10 ай бұрын
ఇప్పటికాలాన్ని చుాస్తుా పుార్తి నిస్ప్రుహలో కుారుకుపోయిన సమయంలో కొంతకాలం తరవాత నయినా ఒక నుాతన సమాజాన్న స్రుష్టించడానకి కంకణం కట్టుకున్న శాస్త్రిగారిని చుాసి భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుండబోతోందనే ఆశ కలుగుతోంది. ఇంతలోపే ఈదేశం తురక దేశమైపోతుందేమోనన్న భయముా వున్నది. అమోఘ్ లాంటి ఒౌత్సాహికులవల్ల అంతటి వినాశము ఇంత తొందరలో కాదులే అన్న ధైర్యముా కలుగుతోంది.ఈబ్ర్రుహత్ ప్రయత్నానికి నా చేతనయిన సాయం చేయాలనే సంకల్పముా కలుగుతోంది. శాస్త్రిగారికిీ అమోఘ్ గారికీ నా హ్రుదయపుార్వక అభినందనలు.
@srigowri992
@srigowri992 10 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌷🚩🙏🏼🙏🏼🙏🏼🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷
@adepurajesh1869
@adepurajesh1869 9 ай бұрын
జై హింద్. ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 10 ай бұрын
Jai ho
@sravanamegham
@sravanamegham 9 ай бұрын
వేద విద్యతో బ్రాహ్మణ పిల్లలను మాత్రమే డాక్టర్ లను ఇంజనీర్లను చేస్తారు అని రాయండి ప్రమోద్ గారు,ఈ వ్యత్యాసం వల్లనే కదా మన దేశ దుస్థితి ఇప్పుడు ఇలా ఉంది మళ్ళీ మీరంతా కలిసి మన హిందు ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది🙏నేను మీరిచ్చిన నంబరుకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాతనే ఈ మాట చెప్తున్నాను
@Ram_Ram_Ram9
@Ram_Ram_Ram9 8 ай бұрын
Sadguru sivananda murthy garu ani oka siddha purushulu unnaru, sivamsa swarupulu. Ainani ide prasna vesaru vedam evaraina nerchukovaccha ani aina cheppina samadhanam emiti ante evvaraina nerchukovacchu kani vedam nerchukune mundu aa vidya ki kavalisina niyamalanu paatinchali. Ala patinche oka videsiyunaki kuda aina mantropadesam cheyincharu. Aa videsiyudu yevaro kadu David Frawley. Vamadeva shastri ani peru marchukunnaru.
@aadithyasangani717
@aadithyasangani717 8 ай бұрын
Niyamalu patinchali alantali vallaku matrame avakasam
@rsraman3273
@rsraman3273 6 ай бұрын
@@Ram_Ram_Ram9oh one in a million. Great When R our slum dwellers,,,Sc St. to get that rare opportunity. Not by the “” herinyakasippu conditions “” to become eligible Hypocrites..hypocrisy,,,& damn it
@sivanathkhandavalli
@sivanathkhandavalli 5 ай бұрын
​@@rsraman3273can you go to a engineering college or a medical college and say that you are showing discrimination by not making all the people as engineers and doctors??? You are applying your so-called equality nonsense to brahmins and pursuing vedas only. People like you are enemies to sanatana dharma, happily living in the sanatana dharmic society. Shame on you and those who 'liked' your blabbering.
@kathrajirajkumar709
@kathrajirajkumar709 9 күн бұрын
అలాంటప్పుడు కేవలం క్షత్రియులు మాత్రమే రక్షణ రంగంలో, రాజకీయాల్లో ఉండాలి. ఇప్పుడు పైన రంగాల్లో వాళ్ళంతా క్షత్రియులా.. వైశ్యులు మాత్రమే వ్యాపారాలు చేయాలి. ఇప్పుడు వ్యాపారాల్లో రాణిస్తున్నవరంట వైశ్య కులం వాళ్లేనా. వేదం నేర్చుకున్న ఘర్గీ ఒక స్త్రీ
@somasekhar6591
@somasekhar6591 9 ай бұрын
JAI SRI RAM
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 10 ай бұрын
Adbutamaina Vishleshana Sir.
@UshaRani-dv5sr
@UshaRani-dv5sr 10 ай бұрын
నేను గురుకులానికి మా కుటుంబంతో వెళ్ళాము విద్యారణ్యం పేరుకు తగినట్టుగానే విద్యారణ్య మహర్షి లాగా ఉన్నారు
@rsraman3273
@rsraman3273 6 ай бұрын
Will U admit,,your own children,,,grandchildren in VIDYARANYA school,,,yes. When ? Go and convince all your known. family members,,friends to join in this VIDYARANYA Otherwise,,you are hypocrite,,,hypocrisy…
@praveenreddy9312
@praveenreddy9312 10 ай бұрын
Great to see our Studies going into right path and helping society🙏
@lavanyasistla7099
@lavanyasistla7099 5 ай бұрын
🙏Wonderful to know about such great Veda Pathashala🙏😮
@thotajayanti3898
@thotajayanti3898 10 ай бұрын
Congrats sir. Many many thanks. Sir😊
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 10 ай бұрын
Jai sriram
@Tsrinivas1965
@Tsrinivas1965 10 ай бұрын
మంచి ప్రయత్నం
@anandguptha9342
@anandguptha9342 10 ай бұрын
Me sankalpam 100% nirayalenu Jai shree Ram
@manoharyadav9121
@manoharyadav9121 10 ай бұрын
Ilanti Vidhyalayalu inka raavali 🙏
@SleepyOleanderFlower-ii1bv
@SleepyOleanderFlower-ii1bv 10 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏
@jyothikiran364
@jyothikiran364 9 ай бұрын
Excellent Gurugaru🙏
@ilalitha8966
@ilalitha8966 9 ай бұрын
Veyellu Itaramatalu వాళ్లు మన దేశాన్ని palinchatam వలన మన సంస్కృతి సంప్రదాయం మన విద్యా అన్ని ఆ palakula వలన svatantrayam వచ్చిన taruvata మన palakulu వలన వారు అనుసరించి న విద్యా విధానా ల వలన మన చరిత్ర సంస్కృతి nasinchi poieny జై భారత్ మాత 🙏🙏🙏
@Vikranth116
@Vikranth116 10 ай бұрын
Nice initiative..till now Swami Narayan gurukul only sucessful in combining old gurukul system with modern education curriculum..similar thing needs to be done in South India as well ....only jeeyar is near to him...we need more Swami Narayan kind of education institutions in Every district headquarters
@NaG_World
@NaG_World 10 ай бұрын
Good video Everyone should watch
@Mokshi-1235e
@Mokshi-1235e 10 ай бұрын
Jai Sri Ram jai bharat🙏
@kulakarnirajendraprasad9880
@kulakarnirajendraprasad9880 9 ай бұрын
100%schools వ్యాపార కేంద్రాలు అయ్యాయి గురువు గారు.
@gbalijepalli
@gbalijepalli 10 ай бұрын
Amogha maina intraction with Vidyaranyam. With pertinent questions we got some kind of little enlightenment about human relations with our sacred Vedas. I love the passinating replies given by Sri Somayajulu garu. We all wishing forever best prosperty of this organisation showering HIS graceful blessings . God bless you all. Please say every one Jai Hindu.
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 10 ай бұрын
మోదీ జీ గూర్తుకు వస్తున్నారూ.గురూజీ.
@archi1343
@archi1343 10 ай бұрын
Chaala chaala santoshamga undhi malli mana sampradhaayam tho koorchi Vidhya ni andhisthunna Guruvu gariki shathah koti pranaamaalu 🙏👣🙏🕉️🙏💟 I want to contribute from my end…na Dharmamuga nenu emi cheyagalano thelapandi guruvu garu…chaala kruthagyutha ga bhavisthanu 🙏🙏🙏😌
@GNagabushan-fv5hg
@GNagabushan-fv5hg 10 ай бұрын
Very very excellent and very happy news
@NaveenYS-o8w
@NaveenYS-o8w 10 ай бұрын
Veda.vidya..chala.avasaramu.guruvugarubagachepparu.dhanvaadalu.jai.sreeram..bharatmaataaki.jai
@muralipasunuri6896
@muralipasunuri6896 10 ай бұрын
Amogh chaala chakkani vishayaalaku maaku theliselaa cheshaaru, thanks to both of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sivaprasad-xq8pt
@Sivaprasad-xq8pt 10 ай бұрын
Very good information ideo
@radhikatadepalli9933
@radhikatadepalli9933 9 ай бұрын
స్వధ ర్మో నిధనం శ్రేయః పరధర్మో భయవహా. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు ఈ కామెంట్లలో ఎక్కువగా వస్తున్న ప్రశ్న బ్రాహ్మణేత రులకు కూడా nerpinchachu కదా అని. కానీ శాస్త్రం చెప్పిన విధానంలో కనక ప్రతి వారం నడుచుగోగలిస్తే (ఈ విషయం బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది) దేశం మనము కూడా బావుంటాము. వేదం అందరికీ ఎందుకు నేర్ప రు అంటే చాలా నియమాలు పాటించాలి. నోరు తిరగడం చాలా కష్టం. ఆ హారపు అలవాట్లలో చాలా తేడా ఉంటుంది.
@venkateshrao7038
@venkateshrao7038 9 ай бұрын
Dayananda Saraswati,vari Arya Samajam lo Andhariki Vedam Nerputunnaru. Vedam lo ne Andharu Nerchukovali Ani undi.
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 9 ай бұрын
ఇక్కడ అన్ని కులాల వారికి వేదం యెందుకు నేర్పరు అనేకంటే వేదం నేర్చుకోవాలి అనే తపన వుండేవారు అవకాశం కల్పించే చోట నేర్చుకోవచ్చు. ఎవరి నియమాలు, పరిమితులు వారికి వుంటాయి.
@bhargava32
@bhargava32 10 ай бұрын
All the best to you Anna
@acpsriramarya1492
@acpsriramarya1492 10 ай бұрын
ఇద్దరికి నమస్కారములు
@gayatribhavani600
@gayatribhavani600 10 ай бұрын
You did a good job❤
@prabhavatikollipalli6746
@prabhavatikollipalli6746 9 ай бұрын
I am so happy to hear such news I am sure you are in constant need of money and man power. Kindly share your proper nos to enable us to extend our meagre share
@yallamukhalingam9960
@yallamukhalingam9960 9 ай бұрын
దేశభక్తి అంటే ఒక మతాన్ని మాత్రమే ఎన్నుకోవడం కాదు సర్వ మతంలో ఉన్న వారందరికీ సమానంగా చూడడమే దేశభక్తి నువ్వైతే దేశభక్తి అని చెప్పుతో
@rameshkagithapu8626
@rameshkagithapu8626 10 ай бұрын
Jai sriram.
@manumahi6481
@manumahi6481 10 ай бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@veerapadala5509
@veerapadala5509 10 ай бұрын
Excellent ❤❤❤❤
@suribabupinisetty2997
@suribabupinisetty2997 10 ай бұрын
Excellent work great idea
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 10 ай бұрын
excellent thank you
@KannaKalam
@KannaKalam 10 ай бұрын
A very nice place for everyone. Recently visited and became a fan of guruvu garu and ViDYARANYAM is a place to visit every person from every part of the world. There are some true programs conducted by vidyaranyam for the wellness of individuals and society JeevaNaadi Gouseva Annasantarpana Dharmasetu And many more Try to visit once defnetly you remember me. Below attached my recent donotation screen shot Thanks
@sailajarani4114
@sailajarani4114 9 ай бұрын
ఒక్కొక్క కుర్ర వాడిని వీర శివాజీ గా మలిచే ఈ ప్రయత్నంలో మీకు జయము కావాలని whole hearted ga ఆశించు well wisher ..what can people like us do to promote...please let us know
@aadithyasangani717
@aadithyasangani717 8 ай бұрын
We should support financially to sustain such initiatives
@talabat7stars959
@talabat7stars959 10 ай бұрын
జై sri RAM
@pavankumar0071
@pavankumar0071 8 ай бұрын
I met few people in this school they are very smart and they are studying vedas as well as regular academics. And they have curriculum activities also
@laxmanshriram2480
@laxmanshriram2480 10 ай бұрын
Jay shriram
@sudhakargopathi968
@sudhakargopathi968 10 ай бұрын
Jai sri ram🙏🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 10 ай бұрын
ఈ కాలంలో చాలామంది గురువులు ఆశ్రమాల కట్టుకొని కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు మీలాంటి ఈ విద్యా విధానంలో వేదాలు పురాణాలు సంస్కృతంలో మొదలైనవి ఈనాటి యువతీ యువకులకు నేర్పించి మన పాతకాలపు అలవాట్లు మంచిగా మారేందుకు చూడాలి
@AkhandaBharat9999
@AkhandaBharat9999 10 ай бұрын
ముందుగా మీరు సానుకూలదృక్పథంతో ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే. అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు? ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది . చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి. మీకు అర్థమైంది అనుకుంటా
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Raw Talks with Vidyaranyam CEO Sirisha {NRI} | Reflection
26:11
Reflection
Рет қаралды 27 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН