Silence Is the Best Speech | Sadhguru Peace Of Mind Swamy With Ravi Sastry @Niravi Tv

  Рет қаралды 41,414

Niravi Tv

Niravi Tv

Күн бұрын

#niravitv #niraviastro #ravisastry
‪@peaceofmindswamy‬ ‪@tvpeaceofmind‬
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
#kmckriyayogameditationchannel,#ravisasthry#kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How_to_Meditate #Mindful #What_is_Meditation
#Headspace#7MinMeditation #Meditation_for_Anxiety #Yoga_With_Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How_ to_Meditate #12Science-Based_Benefits_of_Meditation #practice #mindfulnessmeditation #NaduriSrinivas #focusedmeditation#movementmeditation#mantrameditation#transcendentalmeditation #WhichTypeofMeditationIsRightforMe?
silence is the best speech | sadhguru peace of mind swamy with ravi sastry @niravi tv
niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

Пікірлер: 86
@vakulabharanamsrinivas4859
@vakulabharanamsrinivas4859 6 ай бұрын
ఎన్నో జన్మల గాని దొరకని ప్రసంగం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గురువుగారు వారి మాటలు విన్నందుకు నా జన్మ ధన్యమైంది
@LachannaBoddula
@LachannaBoddula 2 ай бұрын
దేవతలందరు నీనుండేవచ్చారు, గురువు లందరు నీనుండేవచ్చారు, పంచభూతములు, సమస్త జీవకోటి, నీనుండేవచ్చారు. ❤❤❤❤❤
@chilukurigiridhar4849
@chilukurigiridhar4849 6 ай бұрын
అన్ని రకాల స్థితులను ఆవిష్కరించుకున్న మహానుభావుడు.
@srihariraokethineni7208
@srihariraokethineni7208 6 ай бұрын
45 సంవత్సరాలకు పూర్వం నుండి నాకు మిత్రుడు అయిన స్వామీజీ 1995 వరకు నాకు బాగా సన్నిహితుడు. వారు నిర్వహించిన వ్యాపారాలను వదిలివేసి భార్యా పిల్లల పట్ల తన బాధ్యతను నిర్వర్తించి ఈ మాయాజగత్తును వదిలి ఇక మీదట ఆత్మజ్ఞానం లక్ష్యంగా తన ప్రయాణం ఉంటుంది అని చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. వారు నమ్మిన జ్ఞానం వైపు వారి ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారని మీ ఇంటర్వ్యూ వలన నేను తెలుసుకుని చాలా సంతోషపడుతున్నాను. ఈ కాలంలో ఆత్మ జ్ఞానం గురించి అద్వైతం గురించి అనుభవ జ్ఞానం కలిగిన అత్యుత్తమ సద్గురువులు శ్రీ వాసుదేవానంద స్వామీజీ అని చెప్పడానికి ఎట్టి సందేహం లేదు. వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పడం పాపంమూట కట్టుకొనడమే.
@parvathidevi6444
@parvathidevi6444 6 ай бұрын
Kanth risa gaari videos chudandi.vishayam hyd police varaku vellindi.Risa garu swamy garini guntur ku pamparu.vishayam teliyakunda matladithey meeke paapam
@LachannaBoddula
@LachannaBoddula Ай бұрын
@@srihariraokethineni7208 సృష్టి, స్థితి, లయము, విస్తీర్ణం, ఆకర్షణ, లకుఏదిమూలమో, అదే పాపాత్మ. అన్నీతనేచేస్తుంది తాను కాదంటుంది. అదేమాయ.
@nagarajutalanki5118
@nagarajutalanki5118 Ай бұрын
తాను ఉండి శరీరం వదిలే ప్రయత్నాన్ని ఆత్మ హత్య అంటారా. తాను సదా వున్నాను అన్న సత్యాన్ని గ్రహించిన మహానుభావులు శరీరం ఉంటే ఉండనీ పోతే పోనీ నేను ఉన్నానుగా అంటారు. వారి ఇన్నర్ సాధకులకు మాత్రమే అర్థం అవుతుంది. స్వామి వారు భగవత్ స్వరుపులు ఆయన ఆత్మజ్ఞాని మాకు బాగా తెలుసు. ​@@parvathidevi6444
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 అరుణాచలము అని స్మరించు వారల అహము నిర్మూలించుము అరుణాచల ❤️🙏❤️🙏
@nature_volgs_sai1954
@nature_volgs_sai1954 6 ай бұрын
🙏🙏🙏🔥🔥💫💚
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 మరణ కాలమందు నేను నిన్ను మరుతూనేమో గాని అరుణాచల ❤️🙏 మరపురాని వరము నీవు అరుణాచల ❤️🙏 మాయాబూటకం ఈ ప్రపంచము అరుణాచల ❤️🙏 ఈ దీనుడకు❤️🙏 సుజ్ఞానమసగి బ్రో మరుణాచల ❤️🙏❤️🙏❤️🙏
@LachannaBoddula
@LachannaBoddula 2 ай бұрын
నేరెల్లవేనుమాదవ్ గారు, ఎందరు గురువులతో, సత్సంగముచేసినా, ఆయన కున్న అనుమానాలు తీరలేదనుకుంటా. ❤❤❤❤❤
@golladevanna7291
@golladevanna7291 6 ай бұрын
చాలా చాలా నమస్కారములు రవి శాస్త్రి గారు మీరు చాలా గురువుల దగ్గరికి తిరిగి వారి అనుభవాలని తెలుసుకుంటూ మీ ప్రశ్నలతో వారి అనుభవాలను అడుగుతూ మాలాంటి వారికి తెలుపుతున్న మీకు చాలా శతకోటి వందనాలు
@ramprasadkodam4533
@ramprasadkodam4533 6 ай бұрын
నమస్కారం. బృహత్ సంవాదం ఇది
@nageswararaopaluvayi9619
@nageswararaopaluvayi9619 Ай бұрын
Supar supar supar supar supar supar
@gollanageswarudu5441
@gollanageswarudu5441 Ай бұрын
నీ ఆత్మ స్థితి ఏమిటో ఇప్రచారమే ట్రలుపుతుంది
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 Ай бұрын
ధన్యోస్మి...
@giribadvel4763
@giribadvel4763 18 күн бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@sravanitalapureddi2
@sravanitalapureddi2 6 ай бұрын
Each and every word valuable...
@sureshakula5700
@sureshakula5700 4 ай бұрын
Meelantivaru prapanchaniki chala avasaram guruvugaru meeru chalabagundali
@Siva-sy1lb
@Siva-sy1lb 6 ай бұрын
🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌
@ramki227
@ramki227 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Guruvu garu
@KrishnaReddy-t2f
@KrishnaReddy-t2f 2 ай бұрын
Tq peace of paramatma🙏🙏🙏
@madhavikakuturu7386
@madhavikakuturu7386 6 ай бұрын
Excellent message 🙏.
@MrJayaRavi
@MrJayaRavi 6 ай бұрын
wonderful interview every one should try to live at any moment
@vijayalakshmikodali3061
@vijayalakshmikodali3061 6 ай бұрын
అద్భుతం గురు గారు 🙏🙏🙏🙏🙏
@srinivasaraonooti5851
@srinivasaraonooti5851 6 ай бұрын
Exceellent teachings by Swamiji, he is telling with his practical experience.
@LachannaBoddula
@LachannaBoddula 2 ай бұрын
ఏకంఅనేకంభవతి, అనేకంఏకంభవతి. ❤❤❤❤❤
@garimellaushakumari8596
@garimellaushakumari8596 6 ай бұрын
ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
@prasannalakshmi6813
@prasannalakshmi6813 6 ай бұрын
Guruvu gariki vandanamulu.
@kurapatiramesh7191
@kurapatiramesh7191 6 ай бұрын
Thanks to you brother ravigaru
@peaceofmindswamy
@peaceofmindswamy 6 ай бұрын
ఈ దేహము తిరువన్నామలై లో ఉన్నది అరుణాచలం
@p.nandini8b508
@p.nandini8b508 6 ай бұрын
Exlent speach bhgavan 🎉🎉🎉🎉 we are very happy...
@niravitv
@niravitv 2 ай бұрын
Thank You Madam 🙏
@SatishYadav-ws5wi
@SatishYadav-ws5wi 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 2 ай бұрын
RAVI SASTHRY GARU MIRU TARNINGE HOVERS JIVITHALU VIRU VENUKUKAKU MARALARU IVI NIJALU SIR MANISHI MANCHINI BINDHUVUGA GURTHUREGI VACHCHE VARIKI HRUDHAYANKITHAMULU MAHATHMA ANANDHAMUNU CHE KURCHARU SANTHOSHAMU SWAMY
@akhilkumar3406
@akhilkumar3406 2 ай бұрын
Parama sthymu thenikanna parama sthymu marokiti ledhu gurugaru 🙏🙏🙏🙏🙏🙏
@DVaranasi
@DVaranasi 6 ай бұрын
Excellent! 🙏🙏🙏
@9Ganesha9
@9Ganesha9 6 ай бұрын
real experienced and pure secred spritual knowledge he explained. Thank you Ravi garu🙏🙏🙏
@niravitv
@niravitv 6 ай бұрын
You're most welcome🙂
@gavaraapparao8309
@gavaraapparao8309 6 ай бұрын
Good spritual knowledge video
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 గురువుగారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామములు ❤️🙏❤️🙏
@LKR_01
@LKR_01 6 ай бұрын
please do continue series videos of Piece of mind swamy...
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 6 ай бұрын
🙏 chala santhosham
@ravisekharkaveripakam-ug4xm
@ravisekharkaveripakam-ug4xm 6 ай бұрын
Om namah sivaaya
@ramanaav1511
@ramanaav1511 6 ай бұрын
Adbhutham.very clear
@niravitv
@niravitv 6 ай бұрын
Thank you 🙂
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 ай бұрын
❤️🙏 ఓం❤️🙏 నమో❤️🙏 భగవతే ❤️🙏శ్రీ శ్రీ శ్రీ ❤️🙏 అరుణాచల రమణయ❤️🙏
@Rise-beyond-Belief
@Rise-beyond-Belief 6 ай бұрын
Maranamme shanthi.
@Srivishnutejas
@Srivishnutejas 6 ай бұрын
Super
@subramanyamb9807
@subramanyamb9807 6 ай бұрын
ఓం నమో నమః
@govindarajuc7820
@govindarajuc7820 6 ай бұрын
ವಿರಂತ ನಿಜಮೈನ ಸನಾತನ ದರ್ಮ ವಾರಸುಲು. ಮತ್ತು ವಾಹಕುಲು🙏🙏🙏❤
@thatipamulakeerthana3259
@thatipamulakeerthana3259 6 ай бұрын
W
@pspk560
@pspk560 3 ай бұрын
🙏
@ganeshnani803
@ganeshnani803 6 ай бұрын
Om namashivaiah ❤🎉😊😊😊
@Srivishnutejas
@Srivishnutejas 6 ай бұрын
Thank you 💛
@niravitv
@niravitv 6 ай бұрын
You’re welcome 😊
@sureshakula5700
@sureshakula5700 4 ай бұрын
Bayanni yala jainchali swami
@balakotireddy3128
@balakotireddy3128 3 ай бұрын
Swameji catan millulo nenu gumastaga sesau swamiji seppedi nijam
@Tatvamsi627
@Tatvamsi627 6 ай бұрын
Ayya Ravi garu veeru ippudu akkada vunnaru
@peaceofmindswamy
@peaceofmindswamy 6 ай бұрын
అరుణాచలం లో ఉన్నది ఈ దేహము
@iamsogratefulforwhatiamgiv6553
@iamsogratefulforwhatiamgiv6553 6 ай бұрын
❤​@@peaceofmindswamy
@parvathidevi6444
@parvathidevi6444 6 ай бұрын
He tried to commit suicide last year.kanth Risa saved him and sent him to his native place.sir where is he now?
@routhuchinnikrishna7937
@routhuchinnikrishna7937 6 ай бұрын
Sir videos natural ga teyandi Background edit cheyakunda
@rajukarri3461
@rajukarri3461 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@MrJayaRavi
@MrJayaRavi 6 ай бұрын
Pls send the swamiji address where he available
@korrapativeeranarayana1989
@korrapativeeranarayana1989 6 ай бұрын
సౌపాడు,వట్టిచెరుకూరు ( మండలం) గుంటూరు జిల్లా ప్రస్తుతం అరుణాచలం లో ఉన్నారు
@sriiravathivakaji7183
@sriiravathivakaji7183 6 ай бұрын
మీరు కాల్ చేయండి సార్ నా పేరు ఐరావతి అమ్మ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి మీరు నర్సీపట్నంలో ఉంటున్నాను 🙏
@venkivijayawada
@venkivijayawada 6 ай бұрын
Audio is not clearly audible
@INDIANHRCNDT
@INDIANHRCNDT 6 ай бұрын
*మీరు బ్రహ్మవిద్య తెలుసుకోవాలనుకుంటున్నారా......* *అలాగే ఆత్మవిద్య గురించి......* *ఎవరైతే కొన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ ఉంటున్నారు వారికి మాత్రమే అర్హత ఉంటుంది....* *మానవ జీవితం తరించడానికి ఉంది...* కర్మ చక్రంలో, బంధాలలో ఇరుక్కోవడానికి కాదు.... ఎవరికైనా ఈసత్యం అర్థమయితే, తరించాలని ఉంటే అసత్తునుండి సత్తుగా మారాలి అనుకుంటే... తమస్సు నుండి జ్యోతిగా మారాలి అనుకుంటే..... మృత్యువునుండి అమృతం వైపు ప్రయాణించాలి అనుకుంటే... అలాంటి జ్ఞానపీపాషా కలవారు మాత్రమే సంప్రదించండి.... డాక్టర్ భాస్కర్ నాయుడు ప్రముఖ పర్యావరణ వేత్త కర్మయోగి.9963163232 9581237146
@harekrishna4060
@harekrishna4060 6 ай бұрын
పిల్లి కి మనసు లేదు , మనకి వుంది ఈ రెండు ఎలా కంపేర్ చెయ్యగలం
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 6 ай бұрын
Dhaniki vundhi neku ledu Ani nuvvu anukuntunnavu neku ledu anuko , he is talking about "be in present"
@srihariraokethineni7208
@srihariraokethineni7208 6 ай бұрын
ఒక పిల్లి కి మాత్రమే కాదు 84 లక్షల జీవరాశులలో అన్నింటికీ మనసు ఉన్నది. అయితే బుద్ధి (విచక్షణ) మాత్రం ఒక్క మానవునికి మాత్రమే ఉన్నది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బుద్ధి చెప్పిన మాట మనసు వింటుందా? లేదా ?అనేదే. బుద్ధి ఎప్పుడూ మనసు కి మంచినే చెప్తుంది. ప్రాపంచిక విషయాలకు అలవాటు పడిన మనసు బుద్ధి చెప్పే మంచిని గ్రహించలేదు. మనో బుద్ధులను సమన్వయం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడం మనిషికి ఎంతో మేలు చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి
@harekrishna4060
@harekrishna4060 6 ай бұрын
@@srihariraokethineni7208 బాగా చెప్పారు 🙏🙏
@harekrishna4060
@harekrishna4060 6 ай бұрын
@@prathapreddyirugula7776 కొంచెం వివరం గా అర్థం అయ్యేలాగా చెప్పండి 🙏🙏🙏
@harekrishna4060
@harekrishna4060 6 ай бұрын
@@srihariraokethineni7208 పిల్లి మనసు దేహ అవసరముల వరకే అని నేను అనుకొంటుంటున్నాను 🙏🙏when there no mind for accumulation of things then problems little, but we spend our entire life on accumulating things , here we need practice, cat also get agitated when it’s primary motives like thirst hunger sex are not fulfilled 🙏🙏🙏
@ramanammanakka188
@ramanammanakka188 6 ай бұрын
🙏🙏🙏🍏🍏🍎🍎❤️❤️🌷🌷🌹🌹
@venkateswararaouppalapati1983
@venkateswararaouppalapati1983 6 ай бұрын
ఈ ప్రపంచం మాయ అనడం చాలా బాధాకరం . భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతి నీ మాయ అనడం చాలా తప్పు . ఈ ప్రపంచం ,ప్రకృతి మాయ కాదు మాత .సమస్త ప్రాణికోటి అమ్మవారు తల్లి ఒడి లో అనగా మణిద్వీప మహానంస్తానం లో అమ్మ వారి ఒడిలో వుంది . శరీరం మాష్యంఖలు ధర్మ సాధనం .
@Vinay-vu4pf
@Vinay-vu4pf 6 ай бұрын
నిజం చెప్తే నమ్మరు అందుకే గురువులు ఏమీ చెప్పరు.... ప్రపంచం అనేది లేదు ,కేవలం మీ భ్రమ అనీ అది శంకరా చార్య చెప్పిన మాటలు వినండి పోనీ ...
@Siva-sy1lb
@Siva-sy1lb 6 ай бұрын
🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌
@badboy-hn2bm
@badboy-hn2bm 4 ай бұрын
🙏🙏🙏🙏
@Siva-sy1lb
@Siva-sy1lb 6 ай бұрын
🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌
@maruthisivaranjani1675
@maruthisivaranjani1675 6 ай бұрын
🙏🙏🙏
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 6 ай бұрын
🙏🙏🙏
@sivaparvathi2124
@sivaparvathi2124 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 5 МЛН