Life Inside the Womb in Telugu | 9 Months Life Before Birth | Telugu Badi

  Рет қаралды 13,591,346

Telugu badi (తెలుగుబడి)

Telugu badi (తెలుగుబడి)

Күн бұрын

Пікірлер: 8 000
@filmyktentertainment2004
@filmyktentertainment2004 5 жыл бұрын
నిజం చెప్తున్నా bro ఏదో ఒక రోజు Social medialo తెలుగు బడి అనే Channel ఒక అద్భుతమైన సంచలనం సృష్టిస్తుంది
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍🙏
@himagiripowersolutionsinve2032
@himagiripowersolutionsinve2032 5 жыл бұрын
Your welcome
@appajiappu0799
@appajiappu0799 5 жыл бұрын
Yes dro
@nomularajeshwar7998
@nomularajeshwar7998 5 жыл бұрын
Yes..pakka
@all_in_one_shorts7576
@all_in_one_shorts7576 5 жыл бұрын
Yesssss
@DurgaPrasad99599
@DurgaPrasad99599 4 жыл бұрын
మనిషివా నువ్వు దేవుడివి కళ్ళ కనబడినట్టు చూపించు నువ్వు గ్రేట్ అన్నయ్య ఇలాంటి వీడియో చూపించినందుకు మన జన్మ నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@telugubadi
@telugubadi 4 жыл бұрын
Thank you so much Bro 😍
@sadhgurucharanam8275
@sadhgurucharanam8275 4 жыл бұрын
మనిషి పుట్టుక ఒక అద్భుతం అయితే దాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు హ్యాట్సాఫ్ బ్రో నా మాతృమూర్తికి పాదాభివందనం
@gowri8236
@gowri8236 3 жыл бұрын
Tq brother from : gowri ,srikalahasthi,chittor district.
@myfanalluarjunalluarjun1969
@myfanalluarjunalluarjun1969 2 жыл бұрын
Super broo,❤❤❤❤
@ramprasadram6043
@ramprasadram6043 7 ай бұрын
@majjivenkataramana3973
@majjivenkataramana3973 2 жыл бұрын
నిజంగా దేవుని సృష్టి చాలా అద్భుతం అద్భుతంగా వీడియోని వివరించి చెప్పారు బ్రదర్ థాంక్యూ
@revathia1402
@revathia1402 4 жыл бұрын
ఒక అమ్మ గా నాకు చాలా గర్వంగా వుంది. చాలా బాగా explain చేసారు. నిజంగా ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క మగాడు మారాలి. ఇంత బాగా వివరించినందుకు meeku నా హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@telugubadi
@telugubadi 4 жыл бұрын
Thank you so much Andi 🙂🙏
@boyaveereshveeresh2707
@boyaveereshveeresh2707 3 жыл бұрын
🙏🙏🙏
@ekarunakarr143
@ekarunakarr143 3 жыл бұрын
Abba meeru gopporu
@prasanththegamer4625
@prasanththegamer4625 3 жыл бұрын
Avunu anty
@prasanththegamer4625
@prasanththegamer4625 3 жыл бұрын
Meku danyavadalu aunty
@PushpaLatha-ps1cv
@PushpaLatha-ps1cv 4 жыл бұрын
Good information brother,after 8years of my married life now I'm going to be a mother....every viewer please bless me and pray about me to God,to give me a kindhearted baby and healthy baby.........
@telugubadi
@telugubadi 4 жыл бұрын
Congratulations Andi. 🎉🎊🙂 Take care 🤰
@saiyashaswin2397
@saiyashaswin2397 4 жыл бұрын
Congratulations madam... Take care of yourself... I pray to God give u a kind hearted, healthy, talented and disciplined baby. May this baby become a pride of this nation. Jai Hind 🇮🇳
@guranashiva3073
@guranashiva3073 4 жыл бұрын
God Bless U.... Puspalatha Garu... Take Care..... & Be Healthy
@divyakoppana123
@divyakoppana123 4 жыл бұрын
Congrats andi Meku chala andhamga arogyamga vunde manchi bidda puttalani manspurthiga korrukuntunna
@lifestyl71
@lifestyl71 4 жыл бұрын
Congress...Dont worry sis god neku kachitham ga ne visham lo manchi chestadu be hpy😊
@shaiktaj5865
@shaiktaj5865 3 жыл бұрын
నిజంగా చాలా గొప్పగా చెప్పారు అన్న .అమ్మ గురించి చెప్తుంటే న కల్లవెంబడి నీళ్ళు వచ్చాయి. గ్రేట్ 🙏🙏🙏🙏
@rakrishnamudraboina462
@rakrishnamudraboina462 10 ай бұрын
😊
@ratnaism6291
@ratnaism6291 2 жыл бұрын
School biology books are nothing infront of this video 👏🏻 chaala baaga explain chesaaru , I love my mummy ❤️
@sivakirananantha
@sivakirananantha Жыл бұрын
Yes aa biology madam chepindhi emi ardamkadhu
@MS-fs6yw
@MS-fs6yw 5 жыл бұрын
మాటల లేవు ఇలాంటి వీడియో ల వల్ల చాలా జ్ఞానం పెరుగుతుంది and కొంచం e వీడియో చూసాక అయిన కొంచెం అమ్మ కి అమ్మాయి కి respect ఇవ్వండి ఇ వీడియో చూసాక అనిపించింది అమ్మాయి గా పుట్టడం అమ్మగా జీవించండం ఒక వరము అమ్మాయి గా పుట్టడం శాపం అనుకోకండి pls
@krishnasaisandeep
@krishnasaisandeep 5 жыл бұрын
Yes ur right soumya.
@spidermoon619
@spidermoon619 5 жыл бұрын
Yes
@therowdyishere6800
@therowdyishere6800 5 жыл бұрын
Wow this comment make cry I love my mom
@mokshithyelleti3345
@mokshithyelleti3345 5 жыл бұрын
soumya reddy..ur Right
@maddalasaikirankumar4128
@maddalasaikirankumar4128 5 жыл бұрын
Yes correct
@ravikumaryarlagadda1214
@ravikumaryarlagadda1214 5 жыл бұрын
Nijamga neku anni thanks lu cheppina takkuve anna nuv cheppe vidanam chala baga ardamoutundi.i love my mom
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍🙏
@venky7285
@venky7285 3 жыл бұрын
కొన్ని నెలల జీవితాన్ని కొన్ని క్షణాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు bro..hats off..😍love u mom & dad..
@Bjr_09
@Bjr_09 2 жыл бұрын
చాలా బాగా వివరించారు.. కళ్లకు కట్టినట్లు ఉంది వీడియో.. చివరిగా అమ్మ గురించి చెప్పిన మాటలు అద్బుతం.. 🙏🙏🙏🙏🙏🙏
@RajamaniRaj
@RajamaniRaj 4 жыл бұрын
అమ్మ ఎంత pain ni తట్టుకుంటే మనం బయటికి వస్తమో. మాతృ దేవో భవ
@samsonkampelli6370
@samsonkampelli6370 5 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ అమ్మ విలువ తెలియని వాళ్ళకి ఇది వీడియో చూస్తే సరిపోతుంది... అప్పటికి తెలియకపోతే అన్నీ కోట్ల కణలలో వీళ్ళు అనవసరంగా పుట్టారు...
@huranshaik7654
@huranshaik7654 5 жыл бұрын
Your voice Is back Bone for Your channel .. మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు వినాలి అనిపిస్తుంది , అందువల్లనే ఇలా తెలుగులో ఎన్నో ఛానెల్స్ ఉన్నా నేను OR మేము తెలుగు బడి ని చూస్ చేసుకున్నది ..
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much 🙂🙏
@lyricsvideos1788
@lyricsvideos1788 5 жыл бұрын
Yesss
@muppidirajesh5258
@muppidirajesh5258 2 жыл бұрын
అమ్మ విలువ అంటే ఏంటో చాలా బాగా చెప్పారు అన్న మన జీవితం అమ్మ గర్భం లోనే మొదలు అయింది అన్న మీకు చాలా ధన్యవాదాలు అన్న ♥️
@Telugayofficial
@Telugayofficial 5 жыл бұрын
ప్రపంచంలో ఎక్కడా లేని రక్షణ అమ్మ కడుపులో ఉంటది🤰 Miss you maa😔😔
@ishaqpasha1232
@ishaqpasha1232 4 жыл бұрын
Super
@euphoria-pb1tb
@euphoria-pb1tb 4 жыл бұрын
Ayyo papam
@usharani7176
@usharani7176 4 жыл бұрын
,🤣🏢🏬🇨🇾🇨🇾🇨🇾🇩🇪🇩🇪:-P :-P 🇩🇿🇩🇿
@basuthkarbharath3979
@basuthkarbharath3979 4 жыл бұрын
S you are correct
@YtOfficialGaming
@YtOfficialGaming 4 жыл бұрын
Meeru cheppindi nizam 😊😊👏👏
@Exploreinminutes3001
@Exploreinminutes3001 5 жыл бұрын
Very emotional... Salute for women... Salute for my mother and all mother's...
@dharmasothudevidharmasothu1292
@dharmasothudevidharmasothu1292 4 жыл бұрын
Santhosh
@sillasiva7267
@sillasiva7267 4 жыл бұрын
@@dharmasothudevidharmasothu1292 XML
@radhapallikonda470
@radhapallikonda470 4 жыл бұрын
@@dharmasothudevidharmasothu1292 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@KrishnaKumari-dc4rq
@KrishnaKumari-dc4rq 4 жыл бұрын
Ko up
@KrishnaKumari-dc4rq
@KrishnaKumari-dc4rq 4 жыл бұрын
Ko up
@essakukota3520
@essakukota3520 5 жыл бұрын
బ్రదర్ దేవుడు మనకు జన్మను ఇస్తే అజన్మను వివరణ చాల బగా వివరించరు Thankyou
@mercyraajingilela6573
@mercyraajingilela6573 2 жыл бұрын
అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ . కానీ మన ఈ ప్రపంచం లో నిజమైన అమ్మలు కొందరే ఉన్నారు బ్రదర్ . కొందరు అమ్మలు పెళ్లి కాకుండా అమ్మలు అవతున్నారు . కొందరు పెళ్లి చేసుకుని అమ్మలయినా బిడ్డలని వొదిలేస్తున్నారు . { కొన్ని కారణాలతో , విడాకులు, గొడవలు , కులాలు , మతాలు , } వాళ్ళు చేసిన తప్పు కి ఎందరో అనాదలు గా మిగిలి పోతున్నారు . ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలి . tnq బ్రదర్ చాలా మంచి vido చేశారు .
@nomularajeshwar7998
@nomularajeshwar7998 5 жыл бұрын
దేవుడా... మనిషి పుట్టడానికి ఇంత తతంగం ఉందా భయ్యా, God is great Mother is great....
@mounikanaidu.4987
@mounikanaidu.4987 4 жыл бұрын
Exlent 👍👍 ga chepparu brother 👏👏👏👏👏
@ganesh.ganesh7442
@ganesh.ganesh7442 4 жыл бұрын
Video watch in 5 times . recently watch in 5..6..2020 time 2:15 pm
@p2rasad1345
@p2rasad1345 4 жыл бұрын
hey i watched many times this video i even liked ur comment you can more like this videos in my channel also .go through my plz don't forget to watch videos and subscribe our channel we make videos on various topics
@knskns6277
@knskns6277 4 жыл бұрын
Many time watching
@nayinidevender123
@nayinidevender123 4 жыл бұрын
Many times
@ImKrk-09
@ImKrk-09 4 жыл бұрын
PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS
@Aaru11111-a
@Aaru11111-a 5 жыл бұрын
Really I got tears in my eyes when u explain about the importance of mother and the first cry if that baby. I remembered my babies first baby.... Love u my baby
@prathyushayanamala8559
@prathyushayanamala8559 3 жыл бұрын
Iam 4 th month pregnant...cannot wait to see my baby....my tears are rolling on my cheeks while watching this video💕💕💕💕💕💕😘😘😘😘
@radio.333
@radio.333 2 жыл бұрын
🙏
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 2 жыл бұрын
We know dat is happy tears Dnt cry emotionally also dat effect will be to baby mind ok. Be healthy Listen good music n read good things baby will be listening ..ok. God bless u n ur baby .🙂👍👍👍🧚‍♀️
@pavan21216
@pavan21216 2 жыл бұрын
soul enters in body between 30 to 90 days
@banuchandar8883
@banuchandar8883 2 жыл бұрын
Hii
@raghavendras3199
@raghavendras3199 2 жыл бұрын
🙏
@SRIKANTHSRIKANTH-vp1yl
@SRIKANTHSRIKANTH-vp1yl 3 жыл бұрын
అమ్మ విలువ ఏంటో తెలిసేలా చేసారు అన్న love you ..bro
@rajeshmamidi2719
@rajeshmamidi2719 3 жыл бұрын
🙏
@rockeybhai7234
@rockeybhai7234 3 жыл бұрын
🙏
@princegamingff8680
@princegamingff8680 3 жыл бұрын
♥️♥️♥️
@b.reddyayya4920
@b.reddyayya4920 3 жыл бұрын
Pquyowurowuy
@narayanareddy5453
@narayanareddy5453 3 жыл бұрын
Vu[
@gudeappalaraju7793
@gudeappalaraju7793 5 жыл бұрын
Ammayini champese ee rojullo aa ammayi gurinchi chala baaga chepparu love tou so much
@anjichakali6308
@anjichakali6308 4 жыл бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏🙏
@yaminisrujana8323
@yaminisrujana8323 4 жыл бұрын
Ammaini champesthe manam mana srustini champukuntunatu teledu mana valaki
@s.appanna2191
@s.appanna2191 4 жыл бұрын
నా తల్లికి నేను పుట్టడం వల్ల నేను ధన్యుడ నయను.. స్త్రీ జాతి కి లైక్ చేయండి
@sidduyadav719
@sidduyadav719 3 жыл бұрын
,,, z🚍
@m.chandakalam.chandaksla3613
@m.chandakalam.chandaksla3613 3 жыл бұрын
But
@saibabapolice6683
@saibabapolice6683 2 жыл бұрын
Hi cuty gm
@gangadevi8892
@gangadevi8892 2 жыл бұрын
​@@m.chandakalam.chandaksla3613
@hellomtv6837
@hellomtv6837 10 ай бұрын
చాలా చక్కగా వివరించారు.. ఒక జీవి పుట్టుక కు పెట్టె సమయం అందరికి తెలుసు కానీ ... ఇంత స్టోరి ఒక బిడ్డకు తల్లి పడే కష్టం ఈవిధంగా వుంటుందని చదువుకున్న కొందరికే తెశలుస్తుంది. తల్లి ప్రేమ విలువ తెలియని అజ్ఞానాలకు మీ విడియో ఒక కనువిప్పు కావాలి మంచి వీడియో ధన్యవాదాలు🎉❤
@telugubadi
@telugubadi 10 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@nakkavaralakshmi3401
@nakkavaralakshmi3401 4 жыл бұрын
It's really amazing yarr... video chusthuntey aa position lo mananey vuntey possible aithadha aney doubt vasthundii..... hats off to each n every mother
@dhonthaganimahesh105
@dhonthaganimahesh105 5 жыл бұрын
అమ్మ పడ్డ బాధ వర్ణించలేనిది.వారికీ జీవితాంతం తోడుగా వుండడమే మన వారికీ ఇచ్చే నిజమైన బహుమతి. అందరీ అమ్మలకీ కృతజ్ఞతలు
@adinarayanam9903
@adinarayanam9903 3 жыл бұрын
జీవితం అంటే ఏంటో చూపించేసావ్ బ్రో 💛థాంక్యూ సో మచ్ 🙏🏼
@sureshkalakotla2621
@sureshkalakotla2621 4 ай бұрын
సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్... ఐ లైక్ తెలుగు బడి, ఐ లవ్ తెలుగు బడి..... వాట్ ఏ ఎక్సప్లయిన్ అన్న గారు.....చివరగా ఒక మాట బాగా నచ్చింది... అది మనల్ని కని పెంచిన అమ్మ ను బాగా చేసుకోకపోతే ఒక బ్యాడ్ స్పెరం గెలించింది... ఆ మాట వీడియోకే హై లెట్.... 🙏🙏🙏🙏
@veereshdasari4528
@veereshdasari4528 3 жыл бұрын
వీడియో లో చివరి మాట అమ్మ ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల sperm లో ఒక sperm అనవసరంగా గెలిచింది అన్న మాట hatsoff అన్న 🙏🙏
@muppidirajesh5258
@muppidirajesh5258 2 жыл бұрын
ఆవును అన్న
@sunithadolai4519
@sunithadolai4519 2 жыл бұрын
Hmm right
@krishnamurthy-lu5zl
@krishnamurthy-lu5zl 2 жыл бұрын
@@sunithadolai4519 Lll Ll
@nageswararaoparasa5383
@nageswararaoparasa5383 2 жыл бұрын
Yes
@sarojinidevi9531
@sarojinidevi9531 2 жыл бұрын
@@muppidirajesh5258 correct
@ajayp557
@ajayp557 3 жыл бұрын
నిజం గా ఈ వీడియో నీ చూస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్న, మనిషి జీవితం చాలా చిన్నది, అందులో పంతాలు, పౌరుషాలు, గర్వం, కుట్రలు, అల అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూపించాలి.... నిజంగా ఈ వీడియో చేసిన మీకు నా అభనందనలు అన్న.... అమ్మ ప్రేమ అంటే ఏంటో చూపించావు, మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పండి అన్న... మీ ఛానల్ ఒక మంచి స్థాయి కి వెళ్తుంది... God bless u brother...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugubadi
@telugubadi 3 жыл бұрын
Thank you so much Bro 😍
@Chkannarao
@Chkannarao 3 жыл бұрын
😭🥰♥️♥️❣️
@vijaykumaranagurthi8446
@vijaykumaranagurthi8446 Жыл бұрын
Thank you so much bro my mother so....great i am so lucky person
@saraiahgandikota4382
@saraiahgandikota4382 Жыл бұрын
Hi to
@keesariraju8362
@keesariraju8362 4 жыл бұрын
నీ వీడియో చుసిన తర్వాత మీరు చెప్పే విధానం అమ్మ గురించి కమ్మని మాటలు మన పుట్టుకను గుర్తు చేసారు ఎస్ అమ్మ is గ్రేట్ persan
@yadhavmudiraj5128
@yadhavmudiraj5128 4 жыл бұрын
E1q61154403
@sowbhagyaamareesh
@sowbhagyaamareesh 2 жыл бұрын
I had watched this video before baby I was very emotional and now I am even more emotional after my baby.... 🙏 Very well explained...
@trivenibellam3251
@trivenibellam3251 5 жыл бұрын
Asalu me videos chusthunte goose bumbs vachesthay chala baguntayi me videos inspiring ga memu addict aipoyam
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much 🙂🙏
@pavankalyan6903
@pavankalyan6903 5 жыл бұрын
That's right bro
@preethireddy767
@preethireddy767 5 жыл бұрын
Superrrrr 👌👌 amazing Mana life ela start aindo chuste namalekapothuna wow it's really God's grace ani anukovali ee vedio chesinvalaku 🙏🙏🙏
@madhurichamala2745
@madhurichamala2745 5 жыл бұрын
What a miraculous nature...the creation of almighty is speechless.👏👏👏..simply and superbly explained👌👌..keep up broo😊😊😊😊
@PadmavathiPudi-kk6ln
@PadmavathiPudi-kk6ln 4 ай бұрын
సూపర్ గా explain చేశారు bro. Vedieo complete చేసేటప్పటికి కి ఏడుపు వచ్చేసింది really గ్రేట్..
@telugubadi
@telugubadi 4 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@madhubg7430
@madhubg7430 5 жыл бұрын
one of the best videos available in KZbin... great ... conclusion is awesome.... every female irrespective of human or not is great...
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Sir 🙏
@minuteindiA573
@minuteindiA573 3 жыл бұрын
Total biology lesson telled in 10 min Thaku so much😍
@bhavya9579
@bhavya9579 2 жыл бұрын
Sss
@soundaryatilakdevaguptapu5090
@soundaryatilakdevaguptapu5090 2 жыл бұрын
Telled aah
@startliving380
@startliving380 2 жыл бұрын
Told*
@minuteindiA573
@minuteindiA573 2 жыл бұрын
@@soundaryatilakdevaguptapu5090 hi
@రాజి.G
@రాజి.G 4 жыл бұрын
మా అమ్మకి 💗 🙏 ఇంకా అందరి అమ్మలకి 🙏🙏🙏🙏
@RajuNealm
@RajuNealm 5 ай бұрын
నిజంగా దేవుని సృష్టి చాలా అద్భుతం మీరు వీడియోని వివరించి చెప్పారు ట్యాంక్యూ బ్రదర్ 😊😊❤❤
@reddaiahgalimoti1552
@reddaiahgalimoti1552 4 жыл бұрын
Super Anna ..... Best video of you channel..... I love my mother forever and ever Don't leave your mom's .... because our life starts with mother's womb. HatsOff
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
మిగిత ఛానెల్తొ పొలుస్థె కంటెంట్ వున్న తెలుగు బడి మన ఛానెల్ లా వుంటుంది😀😀😍💎💎
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍
@gathiknanika9295
@gathiknanika9295 5 жыл бұрын
Super sir
@SrinuSrinu-ds8oo
@SrinuSrinu-ds8oo 4 жыл бұрын
manaku janmanichhina mana thalli kosam oka like
@srinuvendra1748
@srinuvendra1748 4 жыл бұрын
i miss mom
@seetarammuvvala7141
@seetarammuvvala7141 4 жыл бұрын
Good vedeo
@Jasmitha_15
@Jasmitha_15 4 жыл бұрын
Mothers are very great 🙂
@ShankarShankar-wc2ds
@ShankarShankar-wc2ds 4 жыл бұрын
Q
@jansaidamirza6824
@jansaidamirza6824 3 жыл бұрын
@@srinuvendra1748 o pop pop 3322221Pa43 pop
@teju0720
@teju0720 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 నాకూ జన్మించిన మా అమ్మకు నాకూ ఇంత valuble information ఇచ్చిన మీకు నా పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
తెలుగు బడి viewers కి ఎక్సామ్ పెడితే అందరికి 100 మార్కులే అలాంటి explanation 💎💎
@telugubadi
@telugubadi 5 жыл бұрын
😄
@ravali3556
@ravali3556 5 жыл бұрын
Sss
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
Thanks for 50+ likers😍😍😁
@nannapaneniakshitha1843
@nannapaneniakshitha1843 5 жыл бұрын
Avunu.... 🙂
@gangireddychilumu1725
@gangireddychilumu1725 5 жыл бұрын
ടാ
@vvspyashasw7235
@vvspyashasw7235 5 жыл бұрын
your mom is very lucky bother
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much 🙂🙏
@mannevamsi5232
@mannevamsi5232 5 жыл бұрын
True Bro.
@sivalingarajubathula3458
@sivalingarajubathula3458 5 жыл бұрын
vvsp yashasw
@kallurusaddamhussain5212
@kallurusaddamhussain5212 5 жыл бұрын
అమ్మ రుణం ఏన్ని జన్మలు ఎత్తిన తీర్చుకోలెం అమ్మ కనిపించే దేవత
@lawedswathilawed5637
@lawedswathilawed5637 5 жыл бұрын
Super video sir
@kallurusaddamhussain5212
@kallurusaddamhussain5212 5 жыл бұрын
Tanxs
@churchofchristdubai9071
@churchofchristdubai9071 5 жыл бұрын
Devudu este ne vasthundi
@udhayashree7683
@udhayashree7683 5 жыл бұрын
Yes really
@nagamalleswararaochitturi908
@nagamalleswararaochitturi908 3 жыл бұрын
Super
@kaavyasri2705
@kaavyasri2705 3 ай бұрын
సృష్టి ఒక అద్భుతమైన అంశం... ప్రతీ కణం తనకు వుండే జ్ఞాపక శక్తి అన్నది అమోఘం.. శరీరంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో అవయవం ఏర్పడే అంశం అనిర్వచనీయమైన ఆనందకరమైన విషయం 🙏🙏
@telugubadi
@telugubadi 3 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@pentayya6578
@pentayya6578 4 жыл бұрын
అందుకే ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మిత్రులారా 🙏🤱🤱🤱
@vslh6944
@vslh6944 4 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు మీరు వివరించడం చాలా బాగుంది సూపర్ అమ్మ అంటే అమ్మే అమ్మ అన్న మాటను దేనితోనూ వర్ణించలేము
@vishnupandrangi7160
@vishnupandrangi7160 5 жыл бұрын
The best channel in the world is Telugu Badi. Am I right?
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much 🙂🙏
@KalyanGaddam18
@KalyanGaddam18 5 жыл бұрын
Yes
@arjunrao854
@arjunrao854 5 жыл бұрын
S
@nomularajeshwar7998
@nomularajeshwar7998 5 жыл бұрын
Yes
@sadiyashaik771
@sadiyashaik771 5 жыл бұрын
S
@tulasireddy1918
@tulasireddy1918 3 жыл бұрын
10 years knowledge explain in 10 min ❤️❤️hatta off bro 👍
@ajaykumarrgoud.s1297
@ajaykumarrgoud.s1297 5 жыл бұрын
Brother ilanti videos cheyalante chala GUTS kavali.. adhi meeke sadhyam .... Excellent, awesome lanti paadalu saripovu ee video ki.... Paina okate Like button undi kani e video ki 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 & Last dialogue super
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍
@ravibmw5302
@ravibmw5302 5 жыл бұрын
Voice over Highlight
@bonthausharani8952
@bonthausharani8952 4 жыл бұрын
I love my mom soooooooo much.. Meeku kuda mee mother istamaina vaallu like kottandi
@udaykumar3057
@udaykumar3057 5 жыл бұрын
కొంత మంది మా అమ్మ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు అంటారు ..అల అనుకునే వాళ్లు చనిపోవచ్చు మీ వాళ్ళ ఎలాంటి లాభం ఉండదు
@krishkrishna7984
@krishkrishna7984 4 жыл бұрын
Nuv chav make karma
@krishnamurthykodamanchili4496
@krishnamurthykodamanchili4496 4 жыл бұрын
M
@krishnamurthykodamanchili4496
@krishnamurthykodamanchili4496 4 жыл бұрын
l meu
@ImKrk-09
@ImKrk-09 4 жыл бұрын
PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS
@shivajibusha3037
@shivajibusha3037 4 жыл бұрын
@@krishkrishna7984 🤣🤣🤣🤣🤣
@bheemasankar5038
@bheemasankar5038 2 жыл бұрын
చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేశారు ..చాలా మందికి ఇది తెలుసుకోవడం అవసరం..గొప్ప వీడియో చేశారు brother ❤️
@arunajyothi6555
@arunajyothi6555 4 жыл бұрын
ఉత్తమ సంతానం కావాలంటే పురుషుడు తనను తాను పవిత్రం గ వుంచు కోవాలని తెలిపారు అదే విథంగ మగువ కూడ అప్పుడే రామరాజ్యం ఈ సమాజంలో హాయి గ మనగలం tq for Video
@shaikahmed2012
@shaikahmed2012 5 жыл бұрын
Bro..meru nijamga brilliant..inta deepga research cheyadam its really awsm
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍
@shivaramsr6550
@shivaramsr6550 5 жыл бұрын
The Best explanation... I ever heard Hats off ♥️♥️♥️♥️♥️♥️♥️
@sudhakarvugumudi4862
@sudhakarvugumudi4862 2 жыл бұрын
ఈ అద్భుత మైన, జన్మ గురించి మీరిచ్ఛిన (తెలుగు బడి) అద్భుతం అమోగం. ధన్యవాదాలండీ.
@telugubadi
@telugubadi 2 жыл бұрын
Thank you so much andi😍
@manikantadola3108
@manikantadola3108 5 жыл бұрын
శృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ... నీ గర్భగుడిలో పురుడోసుకున్నది ఈ మానవ చిరునామా... 💓💓💓💓💓
@navyagnavya8883
@navyagnavya8883 5 жыл бұрын
Mani Kanta Dola
@karthichandrasekarkraj411
@karthichandrasekarkraj411 5 жыл бұрын
I am very happy to mylife this video thankyou brother
@aliAl-hm9rp
@aliAl-hm9rp 5 жыл бұрын
Super brother
@arunamolli9789
@arunamolli9789 4 жыл бұрын
Teacher kuda entha baga cheppaleru. Super🙏🙏
@mannimanni3157
@mannimanni3157 4 жыл бұрын
I got tears in my eyes. So nice brother
@arunaseggam2093
@arunaseggam2093 2 жыл бұрын
Super 👍 bro what a explaining for birthing baby in females systems like తల్లి ప్రేమ విలువ❤️🙏 thanks for your మోటివేషనల్ class😌😌😌
@muthyamraobadavath4461
@muthyamraobadavath4461 4 жыл бұрын
I think this video has to be Viral to know the value of Women... Good information Brother... Really Amazing💕😍
@banuchandar8883
@banuchandar8883 2 жыл бұрын
Hii
@rakeshbachanaboina4040
@rakeshbachanaboina4040 5 жыл бұрын
Wow super bro enta pedda matter ina chala simple ga explain chestavu . Me voice and meru cheppina vidham chala baguntundi. Nenu me channel ki big fan inandhuku chala happy ga vundi . Thanks bro......
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍
@milkysmart7298
@milkysmart7298 5 жыл бұрын
I love u amma love u a lot of amma yennii kastaluu padavva neku thappa yevariki thelidhuu amma ur great amma love uso much
@_.venujseph._5248
@_.venujseph._5248 5 жыл бұрын
Nice
@siriramya9458
@siriramya9458 4 жыл бұрын
Wonder
@siriramya9458
@siriramya9458 4 жыл бұрын
Mis u ma
@SudheerGamingChannel
@SudheerGamingChannel 4 жыл бұрын
Candy crush saga level 6428 hard level link kzbin.info/www/bejne/rIDHZqNmbpufirs Candy crush saga level 6418 hard level link kzbin.info/www/bejne/q3zZnGtrmpyWra8 Candy crush saga level 6417 hard level link kzbin.info/www/bejne/opXdfnl7hKySfKc
@lakshmigandubilli8804
@lakshmigandubilli8804 2 жыл бұрын
అందరికీ తెలిసిన విషయం ayyina chala heart touching ga vundi mee explanation hats up 🙏🙏🙏🙏
@mr.jayanthkumar5242
@mr.jayanthkumar5242 3 жыл бұрын
I saw 2 years back your video , again I'm. Comes to watch it again with my gf ☺ she comes to new your channel , both are so excited when we watched this video
@falconhealthcare4079
@falconhealthcare4079 3 жыл бұрын
Conclusion is so inspiring and heart touching thanks for the video👏👏👏
@FUNnMORALS
@FUNnMORALS 3 жыл бұрын
I wish this video should reach 10million views and also nice explanation 👍
@chris-ou8ju
@chris-ou8ju 3 жыл бұрын
Its just reached 10 million next is 100 million
@srinusrinivas1687
@srinusrinivas1687 2 жыл бұрын
Bro... నిజం చెప్తున్నా,నా ఫోన్ తీసుకున్నాక subscribe చేసుకున్న 5th you tube channel ఇది....time leka కొన్ని videos చూడలేదు.but ఇన్ని రోజులు ఒక మంచి massage video miss అయ్యాను...కానీ ఇప్పుడు హ్యాపీ 👍🎉
@telugubadi
@telugubadi 2 жыл бұрын
Thank you so much bro😍
@velishettimounika3449
@velishettimounika3449 5 жыл бұрын
Hatsoff to God for his wonderful creation
@ajaychityala9131
@ajaychityala9131 5 жыл бұрын
Super bro. Video last lo manchi massage icharu
@SubbuSubbu-bj1uv
@SubbuSubbu-bj1uv 4 жыл бұрын
I love you Amma
@PrasadChalla1991
@PrasadChalla1991 5 жыл бұрын
అమ్మ గొప్పతనం చాలా బాగా చెప్పావు అన్న వీడియో చాలా బాగుంది థాంక్యు వెరీ మచ్ అన్న మా అమ్మకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా...
@PrasadChalla1991
@PrasadChalla1991 5 жыл бұрын
Tq
@venkateshchiruyadav8010
@venkateshchiruyadav8010 4 ай бұрын
తల్లిని మించిన దైవమున్నదా మిత్రమా అమ్మ ప్రేమ అమృతం❤ చాలా మంచి విశ్లేషణ సోదరా మీ విశ్లేషణ ధన్యవాదములు🙏
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
ప్రతి వీడియో లొ చాల questions అడిగిన అందరికి నచేవి తెలియనివి చేస్తున్నవ్ నైస్ సెలక్షన్😍🥁💎
@Anil-rl3bq
@Anil-rl3bq 5 жыл бұрын
Klkkmit
@umamahesh1350
@umamahesh1350 5 жыл бұрын
Every comment chadivi reply isthunanduku tq....Anni videos lo mee comments chesthunna ... NeNu every comment read chesta....
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
@@umamahesh1350 Telugu badi kaa naaka reply 🤔🤔
@umamahesh1350
@umamahesh1350 5 жыл бұрын
@@creativestudents4299 to you...
@creativestudents4299
@creativestudents4299 5 жыл бұрын
@@umamahesh1350 😃😃😍😍😍
@ravivasamsetti2536
@ravivasamsetti2536 5 жыл бұрын
తల్లి గర్భంలో నన్ను రూపించిన విధము చూడగా భయమును ఆశ్రయము పుట్టుచున్నది
@pyarajaan7919
@pyarajaan7919 4 жыл бұрын
Subhanallh
@nanidevulurikumar891
@nanidevulurikumar891 4 жыл бұрын
Amen
@muthyalajyothi9965
@muthyalajyothi9965 4 жыл бұрын
Devuni krupa
@BaluChinna2225
@BaluChinna2225 4 жыл бұрын
Praise God
@duraibabu3389
@duraibabu3389 5 жыл бұрын
Worlds best channel in my life
@nagendraeeda4625
@nagendraeeda4625 2 жыл бұрын
Heart touching video bro ఇలాంటివి ఇంకెన్నో మీరు చెయ్యాలి మేము తెలుసుకోవాలి🙏🙏🙏
@sabarinadhn4523
@sabarinadhn4523 5 жыл бұрын
Brother E video lo oka maata maatram chaala baga cheppavu...........Amma ni sariga chukolekapote oka tappudu SPERM gelichinatte ani.......SUPER bro..
@getmore1852
@getmore1852 5 жыл бұрын
Ya
@swathigadam3113
@swathigadam3113 3 жыл бұрын
The way of presentation..... Awesome 👏👏👏👏👏👏👏👏
@vamshiyedire2781
@vamshiyedire2781 4 жыл бұрын
U deserve lot of appreciation brother ...chala Baga chepparu 👌👌👏👏..salute to all mothers
@arunnekay1433
@arunnekay1433 2 жыл бұрын
Shanthi
@sirisiri1919
@sirisiri1919 2 жыл бұрын
I got tears.when am watching...am also mother for two babies.. superb video...
@bandaganesh2770
@bandaganesh2770 5 жыл бұрын
Telugubadi lanti badilo chaduvukuni unte nenu eepatiki collector ayyevadini... 😀... Last dialogue..... Super anna... 👌.....
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much Bro 😍
@rackstar5092
@rackstar5092 5 жыл бұрын
నిజమే బ్రో
@haripavanacharulu1314
@haripavanacharulu1314 5 жыл бұрын
మంచి వీడియో అన్న. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@saivigneshkashifph1904
@saivigneshkashifph1904 5 жыл бұрын
I think best channel in india
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Thank you so much 🙂🙏
@siddulasrihari
@siddulasrihari 2 жыл бұрын
అమ్మలందరికీ🙏 ఆడాళ్ళు మీకు జోహార్లు అర్పిస్తూ 🙏❤️🎉,శ్రీహరి🌟
@AnilKumar-ne4km
@AnilKumar-ne4km 5 жыл бұрын
Last dailouge matram peaks bayya... 👌👌👌👌 Sonthanga chepava ekadaina vinnava bayya
@telugubadi
@telugubadi 5 жыл бұрын
Own bro 🙂
@AnilKumar-ne4km
@AnilKumar-ne4km 5 жыл бұрын
@@telugubadi Thanks 4 ur reply bro... 😌😌
@yashwanthraj3186
@yashwanthraj3186 4 жыл бұрын
Really unfathomable explanation...heart touched words.... keep spreading knowledge this builts more civilization 💙
@yadhavmudiraj5128
@yadhavmudiraj5128 4 жыл бұрын
Pp
@arundathigatla6023
@arundathigatla6023 4 жыл бұрын
Final words chaala baaga cheppaaru 🙏 truly, video was amaze
@mallivoltenvr4
@mallivoltenvr4 3 жыл бұрын
చాలా మంచి సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడేలా చాలా బాగా చెప్పారు, చూపించారు.Thank you Somuch
@sureshraogirmaji9126
@sureshraogirmaji9126 4 жыл бұрын
Nice explained bro 👌 after watching this video every one understood that a mother how much struggle and Carry to give a baby really there are no words to tell about there pain really salute to them love you maa ❤️❤️🙏🙏🙏 and thank you toTelugubadi channel for sharing this information 🙏🙏
@telugubadi
@telugubadi 4 жыл бұрын
Thank you so much 🙂
@ganeshpadala3751
@ganeshpadala3751 3 жыл бұрын
Edipinchav bro , love my mom and all moms and infact women ,thanks bro
@vamsipasapula7468
@vamsipasapula7468 5 жыл бұрын
Tears in my eyes. Salute to all mother's 🙏
Why do we Die |  How to Live a Long Life in Telugu | Telugu Badi
12:46
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 2 МЛН
DNA in Telugu | What is DNA in Telugu | DNA Explained with ENGLISH SUBTITLES
12:05
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 2,4 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,5 МЛН
How The Digestive System Works in Human Body in Telugu | Telugu Badi
11:02
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 6 МЛН
Boy or Girl Symptoms In Pregnancy || Mahishivan || Tamada Media
28:10
Why Rolls Royce Cars Are So Expensive in Telugu Badi | Most Luxurious & Expensive Car in World
11:45
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 307 М.
How Your Skin Works Explained in Telugu | Skin Function, Structure | Best Health Videos Telugu Badi
13:28
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 432 М.
How big is Samsung? Samsung Business Case study | Samsung's Business Empire Explained in Telugu Badi
12:48
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 81 М.