Life కొట్టిన దెబ్బ అలాగే ఉంటుంది | Yandamuri Veerendranath | Akella Raghavendra

  Рет қаралды 236,183

Akella Raghavendra

Akella Raghavendra

2 жыл бұрын

Download Motivation Mantra Mobile APP for Amazing Motivational Articles and Videos - play.google.com/store/apps/de...
For More Videos: / @akellaraghavendrafoun...
ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు , ఉపన్యాసకులు, రచయిత, తెలుగుభాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీలాంటి వివిధ శాస్త్రాల పై గట్టిపట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగే కొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగేకొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి అన్నది ఆయన ఇచ్చే సూచన.
"Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనేది బలంగా నమ్మే సిద్దాంతం
Akella Raghavendra, a renowned Motivational Speaker, an accomplished IAS Trainer, decorated Author, Writer and more. Mr. Akella has been responsible for delivering lectures at hundreds of colleges, schools, corporates and TV Shows. An active participant on several TV channels on Talk Shows, Mr. Raghavendra is well known in social and business circles as a man with a social commitment and one with a vision to bring in changes in our outlook of humaneness. of the socially and economically downtrodden, and the visually
Subscribe our Channel For -Best Motivational videos, motivational videos, Telugu motivational videos, motivational videos Telugu, motivational speech, latest motivational videos, motivational videos 2019, motivational video for students, motivational videos for success in life, motivational videos in Telugu, motivational videos by Akella Raghavendra, motivational videos for success

Пікірлер: 159
@bharathipalutla6120
@bharathipalutla6120 2 жыл бұрын
"తెలుగు జాతి రత్నాలు, సరస్వతీ పుత్రులకు, మహా నుభావులు అయిన మీ ఇరువురి కి శిరస్సు వంచి ‌పాదాభివందనం చేస్తున్నాను..,
@divinemantra107
@divinemantra107 2 жыл бұрын
రెండు సింహాల intriew,అద్బుతం.
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 жыл бұрын
Yes
@kamakshiaparna5997
@kamakshiaparna5997 2 жыл бұрын
ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను...మంచి ప్రశ్నలు..అంతకంటే మంచి సమాధానాలు....నిజమే...స్టూడెంట్ కి ఇష్టం కలిగించే టాపిక్ తో పాటు అవసరం అయిన సబ్జెక్టు వారి మెదడు లోకి చొప్పించడమే గురువు ఆలోచన.. కేవలం పాఠాలు మాత్రమే చెపితే వినరు..లాస్ట్ ప్రశ్న కి ...మీ సమాధానం అమోఘం..ఆకెళ్ల గారూ🙏🙏
@padmaganta4974
@padmaganta4974 3 ай бұрын
చాలా గొప్పగా define చేసారు జీవితం గురించి ఆకెళ్ళ వారు. అందుకు చక్కని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వీరేంద్ర నాధ్ గారు. ఇద్దరూ అత్యంత మేధావులు 🙏🙏
@saitraders5942
@saitraders5942 2 жыл бұрын
యండమూరి గారి నవలలు చదువుతూ నేను నా జీవితాన్ని మలుచుకున్నాను yotube లో ఇద్దరు మహనీయుల ఇంటర్వ్యూ చూసి జీవితంలో ఫుల్ స్టాప్ అనేది లేదు అని అర్థమవుతుంది నేను అలాగే ప్రయాణిస్తున్న ,మీలాంటి వారు మన భారత మాత ముద్దుబిడ్డ లు 🙏🙏🙏🙏🙏
@suryapratapmavuduri
@suryapratapmavuduri 2 жыл бұрын
వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగా కోపం తగ్గుతూ,సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు అవుతుంది గురువుగారు
@patlollavardhanvardhan7157
@patlollavardhanvardhan7157 2 жыл бұрын
ఒక భారతం ఒక రామాయణం మాట్లాడుకుంటున్న టు గా ఉంది ఒక ధర్మం ఒక సత్యం మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉంది ఒక అద్భుత ఒక ఆలోచన మాట్లాడు కుంటూ నట్టుగా ఉంది
@sivashankarkasturi5065
@sivashankarkasturi5065 Жыл бұрын
పరమాద్భుతమైన భావోద్వేగం. మహోత్కృష్టమైన వ్యక్తిత్వాలు మలుచుకుని స్థితప్ర జ్ఞత తో ఎలా మహాద్భుతంగా తయారవుతారో అర్ధం అయితే చాలా ఆనందంగా ఉంటుంది. నిస్సందేహంగా సాహితీ సుధలని ఆస్వాదించే వారికే ఇది సాధ్యం యండమూరి గారి ఆనండోబ్రహ్మ కి బహుశా అందరూ వీరాభిమానులే. అల్లసాని పెద్దన, నాచన సోమనాధుడి పద్యాలు చదవాలి, నేర్చుకోవాలి, ఆస్వాదించాలి అన్న అభిలాష మాత్రం యండమూరి గారే
@kodandarao9561
@kodandarao9561 2 жыл бұрын
సైన్‌థీటా, కాస్‌థీటా లాంటి ఇద్దరు విశిష్టవ్యక్తుల సంభాషణం, చూపరులకు నిజంగా స్ఫూర్తిదాయకం. వ్యక్తిత్వవికాసానికి మీ ఇరువురి సూచనలు ప్రామాణికములు. ఇరువురకూ హృదయపూర్వక అభినందనలు.
@chadalalithalalitha6779
@chadalalithalalitha6779 2 жыл бұрын
చాలా బావుంది సార్ ఇంటర్వ్యూ మీ లాంటి అనుభవజ్నుల నుండి ఎన్నో నేర్చుకో వచ్చు జీవిత సారం 2ముక్క ల్లో చెప్పగల మేధావి ఆకెళ్ళ గారు సింపుల్ గా ఎలా జీవించాలి అని జీవించి చూపిస్తున్న ఒక నిశ్శబ్ద ముని యండమూరి గారు మీ ఇద్దరికీ న కృతజ్ఞాతభివందనాలు 💐💐💐💐💐💐
@rajyalakshmivakada6033
@rajyalakshmivakada6033 2 жыл бұрын
ఇద్దరు హేమా హామీలు సమాజానికి మార్గ దర్శకులు ఇద్దరు ఒకరిని మించి ఒకరు🙏🙏
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 2 жыл бұрын
మా ప్రియమైన గురువులకు హృదయపూర్వక నమస్కారములు.
@srinivasurayavarapu9065
@srinivasurayavarapu9065 2 жыл бұрын
Happy Birthday to you respected Akella Raghavendra Rao garu...God bless you and your family members
@pullepulic3278
@pullepulic3278 2 жыл бұрын
బాబోయ్, ఇద్దరు విజ్ఞానగని లకు శత సహస్ర వందనాలు🙏 PNV ఆర్యవటం💐
@vasundhara7494
@vasundhara7494 2 жыл бұрын
నిజంగా మేము చాలా అదృష్టవంతులం.. The great legends given golden words.. Thanq so so much..
@lakshmib2700
@lakshmib2700 2 жыл бұрын
చక్కటి క్లారిటీ సంభాషణ నిండా... విన్నవారికీ అందేలా. స్ఫూర్తిమంతం. 25 నిమిషాల్లో ఒక్క క్షణం కూడా అబ్బే వేస్ట్ అనిపించలేదు. చాలా సంతోషం. మమేకం ✓ మమైకం ×
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యు. చక్కని ప్రశ్నలు చిక్కని సమాధానాలు ఇద్దరు ఇద్దరే. థాంక్స్
@chinnamsanthoshkumar3555
@chinnamsanthoshkumar3555 2 ай бұрын
గురువులకు నాయొక్క పాదాభివందనాలు 🙏🙏😍
@rajeshmimcrydvizag2034
@rajeshmimcrydvizag2034 Жыл бұрын
యండమూరి ది గ్రేట్ లెజెండ్ తెలుగు పీపుల్
@syamkallakuri7773
@syamkallakuri7773 2 жыл бұрын
కోపం తగ్గింది అన్నారూ... ఆ టైమ్ కి అలా ఉన్నారు ఈ టైమ్ కి యిలా ఉన్నారు... సో మనిషి ని మార్చేది టైమ్ మాత్రమే
@SriRam-tv3yb
@SriRam-tv3yb 2 жыл бұрын
Chhaala manchi maatalu chepparu Thank you very much Sir 🙏🏻🙏🏻
@Srinivas-gandla
@Srinivas-gandla 2 жыл бұрын
Tq sir.mi anubhavalu maku paataalu, Gunapaataalu sir....
@javeriya8066
@javeriya8066 2 жыл бұрын
Thanks to both of you sir 🙏
@lcs6376
@lcs6376 Жыл бұрын
సమాజానికి కావలిసిన జ్ఞానం అంత మీరు అలవోకగా చెప్తున్నారు గురువు గారు.. థాంక్ యూ
@gangavaralakshmi2764
@gangavaralakshmi2764 2 жыл бұрын
Exlent persons👍👌sir malli vidio pettandi chala wait chestunnam sir
@ayyalasomayajularajyalaksh8473
@ayyalasomayajularajyalaksh8473 2 жыл бұрын
excellent sir thanks for your valuable information and time
@vishalrocksist
@vishalrocksist 2 жыл бұрын
Nice to see two great personalities on one platform sharing there ideology need more videos from you sir 🙏
@yandamooriveerendranath8566
@yandamooriveerendranath8566 2 жыл бұрын
Thanks sir
@vanisri3553
@vanisri3553 2 жыл бұрын
Chalaa baagundi sir...🙏🙏🙏
@akki9519
@akki9519 2 жыл бұрын
Yandamuriii 🤗 I like his books 🙏🏻👏
@avinashchikkam5149
@avinashchikkam5149 2 жыл бұрын
Thanks a lot both of you to spending most valuable your time for viewvers...
@gsnaidu5135
@gsnaidu5135 2 жыл бұрын
Two big motivation fighters,,,,,, thanks for both 🙏💐
@rajuakhil9165
@rajuakhil9165 2 жыл бұрын
thank you sir
@ramkumarm.v1187
@ramkumarm.v1187 2 жыл бұрын
అద్భుతం గా ఉంది
@yashuy3279
@yashuy3279 2 жыл бұрын
Thank you Sir 🙏🏻
@hariprasad_09
@hariprasad_09 2 жыл бұрын
We learn somany things with this interview.thank you sir
@k.gangadhar99
@k.gangadhar99 2 жыл бұрын
Great inspiration yandamuri gaaru LEGEND 🙏
@sandhyamekala754
@sandhyamekala754 2 жыл бұрын
Many more happy returns of the day sir
@jaswanthvarma5634
@jaswanthvarma5634 2 жыл бұрын
Nice motivational video sir
@ByrisettyAnkaiah
@ByrisettyAnkaiah 2 ай бұрын
Thank you for your information thanks sir
@tsailajasailaja7794
@tsailajasailaja7794 2 жыл бұрын
Wow superb sir
@rajithaduvvuri4859
@rajithaduvvuri4859 2 жыл бұрын
Motivation ki rendu kallu meeru iddaru. Suuuper sir.
@gayatrikrishnamadduri3540
@gayatrikrishnamadduri3540 2 жыл бұрын
Very nice interview with these 2 legends.....
@nikhilaniki5320
@nikhilaniki5320 Жыл бұрын
Thanks you both of you sir
@kannamjayamangala9136
@kannamjayamangala9136 2 жыл бұрын
Happy birthday Guruvugaru. God bless you and your family with lots of Happiness Sir
@subbavedula3766
@subbavedula3766 2 жыл бұрын
Excellent
@boddapatiprabhavathi2618
@boddapatiprabhavathi2618 Жыл бұрын
Meelanti goppaballa sambhashana vintunte aenno vishayalu telustayi jeevithanni aela maluchukovalo ardamavutuni dhanyavadalu iddriki
@vanipmulagala412
@vanipmulagala412 2 жыл бұрын
Good to see both of you sir. Happy birthday to you Akella garu . God bless you with good health lots of happiness in your life sir. 💐💐👍🙏🙏
@griddaluruvijayamma8095
@griddaluruvijayamma8095 2 жыл бұрын
Thank you sirllu
@sridharraonimmani5349
@sridharraonimmani5349 2 жыл бұрын
Super combination
@sarasvathik947
@sarasvathik947 2 жыл бұрын
Nice sir..
@narayanamurthy2678
@narayanamurthy2678 2 жыл бұрын
superb sir we want more interviews
@proactwin
@proactwin 2 жыл бұрын
Super 👌 interaction and not sounded like Interview ....two legendary men . Iam in a state of mind words are failing to express my real feel touched my heart a big thank you sirs
@PrabhaYDevi
@PrabhaYDevi 2 жыл бұрын
Very intresting
@pranavsiddhartha370
@pranavsiddhartha370 2 жыл бұрын
Great conversation sir 🙏 well explained about love and human relations...once in life time I want to meet you sir... from anantapur 💕
@deepusworld8018
@deepusworld8018 2 жыл бұрын
ఆహా.... అద్భుతమైన సంభాషణ.
@k.raghavendra6905
@k.raghavendra6905 2 жыл бұрын
Super 🔥
@sivasankarpalla8338
@sivasankarpalla8338 2 жыл бұрын
Super sir
@telanganatemples7422
@telanganatemples7422 2 жыл бұрын
guruvulaku paadabivandanalu🙏
@naidukumarch5282
@naidukumarch5282 2 жыл бұрын
Awesome sir
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 Жыл бұрын
Super meeru
@mahendrareddy6625
@mahendrareddy6625 Жыл бұрын
Face the book lo me books explaination baguntundi
@kvdsatish3451
@kvdsatish3451 2 жыл бұрын
I like ur words sir
@jaishankarsai8268
@jaishankarsai8268 Жыл бұрын
Great video sir
@naidukalla3900
@naidukalla3900 2 жыл бұрын
Nice interview
@kbjaya1781
@kbjaya1781 2 жыл бұрын
Both are Great
@Praveen-jg4op
@Praveen-jg4op 2 жыл бұрын
Life kottina debba alage untundi Superrrrr
@ashas3891
@ashas3891 2 жыл бұрын
Tq sir
@RameshNaidu-cd4zt
@RameshNaidu-cd4zt 2 жыл бұрын
Very good feeling
@H...20569
@H...20569 2 жыл бұрын
యండమూరి గారి బుక్స్ చదివిన ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం బాగా మారింది జీవితం గురించి మనుషులు గురించి
@yandamooriveerendranath8566
@yandamooriveerendranath8566 2 жыл бұрын
Thanksadam
@anilkumar-se2wp
@anilkumar-se2wp 2 жыл бұрын
Yandamuri gari book list chepandi
@vijayatulasi4216
@vijayatulasi4216 2 жыл бұрын
Excellent interview
@Akhil-zc7uv
@Akhil-zc7uv 2 жыл бұрын
Nice sir
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 2 жыл бұрын
great
@obulammampdo8446
@obulammampdo8446 2 жыл бұрын
Namasthe to both of u sir.both r intellectuals.ur interview is very very nice and motivational
@usrinu6497
@usrinu6497 2 жыл бұрын
Super👍🍀
@venkatasrinivasaraobayyana8545
@venkatasrinivasaraobayyana8545 Жыл бұрын
Excellent sir👌🙏🙏🙏
@heymatetala3328
@heymatetala3328 2 жыл бұрын
చాలా మంచి ఇంటర్యూ
@mallikarjunasandhu8322
@mallikarjunasandhu8322 2 жыл бұрын
Nice and interesting interview sir
@rpt4513
@rpt4513 2 жыл бұрын
Superbbbbbbbb
@ravihotha4247
@ravihotha4247 2 жыл бұрын
Learning is a process and change is inevitable. Even adi Shankar he said he had learned just a gulp of Watwe and ocean of knowledge is there. Willpower and devise to do more important.
@syamkallakuri7773
@syamkallakuri7773 2 жыл бұрын
@18.57 మా నాన్నగారికి ఇలానే పెద్ద లైబ్రరీ ఉండేది ... అందులో నన్నయ్య గారి గ్రాంధిక భాషా లో వ్రాసిన పుస్తకం నుండి గీతా ప్రెస్ వాళ్ల బుక్స్ వరకు చాలానే ఉండేవి... ఆయన పరమ పదించాక నాకు వాటిమీద ఇంటరెస్ట్ లేక శాఖా గ్రంధాలయానికి డొనేట్ చేసేసాను... ఇప్పడు మీరు చెపుతుంటే ఆ బుక్స్ విలువ అర్ధమవుతోంది .... ఏమిటో దగ్గర ఉన్నపుడు చులకన దూరమైయ్యాక దాని విలువ తెలుసుకోవడం...
@dattatreyasarmakota1225
@dattatreyasarmakota1225 2 жыл бұрын
ఇద్దరు మేధావులు మాట్లాడుకొంటే వినేశ్రోతలకు చాలా విజ్ఞానం అందుతుంది ఏదైనసూపర్
@mallikarjunag9918
@mallikarjunag9918 Жыл бұрын
Excellent sir
@dayakars5654
@dayakars5654 2 жыл бұрын
Good interview... 👌👍🌹
@rphanidattu1515
@rphanidattu1515 2 жыл бұрын
Correct sir
@vhpsarma9693
@vhpsarma9693 2 жыл бұрын
Super
@Skanda2202
@Skanda2202 2 жыл бұрын
College lo cheppe classes kante,...e conversation kosam time investment is more better
@manjushamsc4520
@manjushamsc4520 2 жыл бұрын
Legends.... Awesome feeling to see u both at one stage 🙏🙏
@ravindrachari8180
@ravindrachari8180 2 жыл бұрын
🙏
@shankarvlogs66
@shankarvlogs66 2 жыл бұрын
👌👌
@buchireddybuchireddy2386
@buchireddybuchireddy2386 2 жыл бұрын
నేను అంతే
@gangavaralakshmi2764
@gangavaralakshmi2764 2 жыл бұрын
Happy birthday sir.....,🎂
@chanduquotes8085
@chanduquotes8085 2 жыл бұрын
I love u both of u sir🙇‍♀️
@Rksmartinfo
@Rksmartinfo 2 жыл бұрын
Two legends
@VNVBSarma
@VNVBSarma 2 жыл бұрын
Two Knives Talking to each other - Excellent Wisdom !
@psrlakshmi3843
@psrlakshmi3843 2 жыл бұрын
Happy birthday Akella Raghavendra Rao garu
@rallapallisarada5457
@rallapallisarada5457 2 жыл бұрын
These people are selfless and strive for the upliftment of the society
@amarenderbethala4847
@amarenderbethala4847 2 жыл бұрын
సూపర్ sir మీ ఇంటర్వ్యూ
@ChinniYadav-of7ir
@ChinniYadav-of7ir 2 жыл бұрын
I love both of you
@K.sravangoud8822
@K.sravangoud8822 2 жыл бұрын
Happy birthday sir
@radhakrishna5646
@radhakrishna5646 2 жыл бұрын
Two intellectuals interview... After long time watching...
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 45 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 67 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
Parenting  By Sri Yandamoori Veerendranath at IMPACT VIZAG 2015
37:08
IMPACT FOUNDATION
Рет қаралды 178 М.
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 45 МЛН