No video

7 Qualities Of A Winner | Motivational Videos | Personality Development | Yandamoori Veerendranath

  Рет қаралды 310,478

Yandamoori Veerendranath

Yandamoori Veerendranath

2 жыл бұрын

7 Qualities Of A Winner. In this video Yandamoori Veerendranath garu explains Characteristics of a Winner. Winners are risk-takers. They're ready and willing to try new things, and will usually lead the pack in breaking new ground. They have great strengths in making decisions. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
#Winners #MotivationalVideos #PersonalityDevelopment #YandamooriAntharmukham
Click Here To Watch:
ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? - bit.ly/3igHsJK
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు ఏంటి? - bit.ly/3oGN1n7
ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? - bit.ly/3i9XODL
Is Thought Reading Possible? - • Is Thought Reading Pos...
Mistakes You Make While Earning Money - • Mistakes You Make Whil...
What Is The Height Of Stupidity? - • What Is The Height Of ...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath

Пікірлер: 179
@vamsikrishnaphysicsfaculty9576
@vamsikrishnaphysicsfaculty9576 2 жыл бұрын
మీ మాటలను విన్న...అనుసరించిన. గొప్పవాళ్ళు అవ్వవచ్చు....మీ కాలం లో మేము పుట్టగలగటం... గొప్పవరం..మా తరపున మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసే శక్తి ని ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని.. కోరుకుంటూ వంశీ కృష్ణ టీచర్
@aresrinivasarao7948
@aresrinivasarao7948 3 ай бұрын
మీ సలహాలు నేటి యువత కు చాలా అవసరం.
@Surisra996
@Surisra996 2 жыл бұрын
గొప్పవారు గొప్పవారిలా ఎలా అయ్యారు:- 1. నువ్విప్పుడు అర్థం కావు, కానీ ఎప్పటికైనా అర్థం అవుతావు. 2. ఆనందంగా వుండడం వేరు, ఆనందంగా కనబడటం వేరు. 3. నిరాకరణని నిరాకరించు. 4. అవతలివారి చెప్పుల్లో కాళ్లు పెట్టీ ఆలోచించు. 5. నీ రోడ్డు నువ్వే వేసుకో. 6. జ్ఞానం విత్తనమైతే అది నిదే. 7. ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రదానం.
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 3 ай бұрын
Honestly dhanyvad 💞 faithfully 🌹 Sir 🇮🇳 తులసీదళం లో శ్రీనివాస్ పెళ్లి క్యారెక్టర్లో కుర్చీ మీద కూర్చోబెట్టి ఒక్కొక్క బొట్టు నీటి చుక్క గుండు మీద పడేటట్టు కథలు ఈరోజు కూడా బాత్రూంలో టాప్ లో ఒక్కొక్క బొట్టు పడిందంటే మీరే గుర్తుకొస్తారు ధన్యవాదాలు❤🙏
@satyanarayanarao5640
@satyanarayanarao5640 5 ай бұрын
Sir, నిత్యం బాధలు, సమస్యలు.....అనారోగ్యం,ఆర్ధిక ఇబ్బందులు... ఇంకా ఎన్నో సమస్యలు ఉన్న వారు ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉంటారు....??!!
@ArunasCollections
@ArunasCollections 20 күн бұрын
మరి అదే కదా కర్మ మనను వెంటాడినప్పుడు కనీసం నవ్వుతూ ఐనా ఉందాం లేకుంటే జీవితం పై విరక్తి వస్తుంది నవ్వేయండి 😊
@manoahharraaval1766
@manoahharraaval1766 2 жыл бұрын
యండమూరి గారు తెలుగు జాతిలో ఒక ఆణిముత్యం. ఆయన మాటలు,రాతలు ఎంతో మందికి గెలుపు సోపానాలయ్యాయి.
@karthikgolagani6844
@karthikgolagani6844 Жыл бұрын
he is a hypocrite too
@madikisatyanarayana803
@madikisatyanarayana803 Жыл бұрын
Super sir Thank you HAPPY MORNING 🌹
@manoahharraaval1766
@manoahharraaval1766 Жыл бұрын
@@madikisatyanarayana803 thank you Sir
@balasskillbankforsuccess9609
@balasskillbankforsuccess9609 2 жыл бұрын
Whether you copied or not, it doesn't matter. You are inspiring many people with your videos. I respect you for that. You may not be a great man, but your speeches are really great. I feel rejuvenated when I listen to you. Good contribution Guru!!!
@chandrapv9220
@chandrapv9220 2 жыл бұрын
Namasthae hi!🙏For the past one week only I am following your programs. I am able to see the life in so many angles.Thank you.
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 2 жыл бұрын
Simply soopper sir.... ఇవి మాకు ముఖ్యంగా నాకు చాలా తోడ్పడాతాయి.....
@Kota.ramu_66
@Kota.ramu_66 5 ай бұрын
చాలా బాగా చెప్పారు
@srilalitharichtailor6040
@srilalitharichtailor6040 Ай бұрын
Thank you sir
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 4 ай бұрын
Good morning 🌅 Sir Honestly Dhanyavad 🇮🇳🌹🌻
@vatsalamohandass4618
@vatsalamohandass4618 2 жыл бұрын
Sir am from Tamilnadu and I have read few of your Novels translated to Tamil by Gowri Krubanand. To be honest there are no words to write about your extraordinary writing skills. I loved the way you connected between science and black magic in Tulasi 1&2 novels. Sorry for the nose poking comment here. I just wanted to convey my happiness for reading your Novel. Thank you very much sir
@harshavlogs4425
@harshavlogs4425 Жыл бұрын
5❤️❤️😘😘
@RohitKumar-ig8jo
@RohitKumar-ig8jo 3 ай бұрын
Self satisfaction.. Requires when u know u can't do anything!!
@someshkondeti6942
@someshkondeti6942 Жыл бұрын
Sir ,meru chala great sir
@vijayak5024
@vijayak5024 Жыл бұрын
Sir people achieve something good by travelling with you, Meeku Sathakoti Vandhanlu
@kanakadurga4750
@kanakadurga4750 4 ай бұрын
Nice video sir . please do video on ladies who loss their husband and under depression
@bhavanisunkara8498
@bhavanisunkara8498 6 ай бұрын
Super guruvugaru
@vadigisarada4044
@vadigisarada4044 2 жыл бұрын
నవ్వుతూ ఉంటే అభివృద్ధి అన్నారు. కానీ మనం నవ్వుతూ వున్నాము కాబట్టే మన నాశనం ( దిష్టి )( ఖచ్చితం గా ) కి చూస్తారు - korutaaru -మన లో ఆ నవ్వు పోయేవరకు మన అంటూ chustaadi ఆ దిష్టి.
@vadigisarada4044
@vadigisarada4044 2 жыл бұрын
అంతు
@MrJPRT-hv2ew
@MrJPRT-hv2ew 2 жыл бұрын
Manaki ela anipisthe ala undadame better , this is our life and our choice sir
@satisha6455
@satisha6455 2 жыл бұрын
నిజం గా దిష్టి ఉంటే.. ముందు దెబ్బ తినేది ముకేశ్ అంబానీ, అదాని, జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి వాళ్లకు దిష్టి తగులతుంది కాని.. మన లాంటి అడ్రస్ లేని వాళ్లకు కాదన్నా
@brkbrk207
@brkbrk207 2 жыл бұрын
Saradagaru.. మనం యండమూరి ని విమర్శించే స్థాయి కాదు... అయన గురించి మీకు తెలిసింది ఇదే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@vadigisarada4044
@vadigisarada4044 2 жыл бұрын
Evari.jivita anubhavaanni batti vaalla prasnalu-siddhantaalu erpadatayi. Indulo nenu yandamuri vaariki cheppukunnanemo!!!vimarsinchadam ekkada vundi. Ayina nuvvevadivira maa madhya Loki raavadaaniki????? Useless fellow
@smusuresh
@smusuresh 2 жыл бұрын
one of best speaches in your recent times sir
@shaikshafi1850
@shaikshafi1850 5 ай бұрын
Excllent. Anyalasis. Try to politics need good persons
@user-to9di3xz9j
@user-to9di3xz9j 3 ай бұрын
🙏Sir మీతో మీటింగ్ లో పాల్గొన్నాను I proud , మీ Videos చాలా చూస్తుంటాను Very Usefull, your great🙏But చిరంజీవి గారి ప్రస్తావన తెస్తుంటారు కాస్త ఇబ్బందికారం please dont mind 🙏 Bheri Umamahesh Music Director
@prasannalakshmidevotional4358
@prasannalakshmidevotional4358 8 ай бұрын
Thank u sir
@sreemanthseepana2084
@sreemanthseepana2084 Жыл бұрын
My sir is always great
@analyticIndian
@analyticIndian Жыл бұрын
సార్ 8th నుండీ మీ బుక్స్ చదుతున్నా, మీరేంటో మీ మాటలు, మీ పుస్తకాలు చెప్తాయి, ఎవరో పెట్టిన comments మేమెందుకు పట్టించుకుంటాం సార్😅 I Love You ❤ sir, Bsc computers chesi NIT lo seat vadhulkuni Msc psychology Chesthuna sir.... That's the impact you've made on me at an early age.
@vithalacharya1233
@vithalacharya1233 5 ай бұрын
Thanq sir
@GS-um6ww
@GS-um6ww 2 жыл бұрын
Excellent subject .. You need not talk about others who had criticized you. We like your content and Presentation
@devarajusampathirao6344
@devarajusampathirao6344 2 жыл бұрын
Thank you sir. I watched this video completely with enthusiasm.
@gopivaidya7023
@gopivaidya7023 Жыл бұрын
Me speach chaala bagundi sir
@chinthasoumya2964
@chinthasoumya2964 6 ай бұрын
1 Don't try to be impress every one 2 always try to be happy 3 reject the rejections 4 make your own way
@Sasi838
@Sasi838 4 ай бұрын
Soumya thank U
@ramadevi9262
@ramadevi9262 2 жыл бұрын
మీ మదర్.. గురించి ఎప్పుడు చెప్పరేమిటి... మీరింత. గొప్ప గా. ఉన్నారంటే.. ఆమె గారి.. పెంపకం కూడా ఉందిగా.
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 2 жыл бұрын
నాక్కూడా ఎప్పటినుంచో అడగాలని వుండేది ...ఒకసారి రాశాడు సార్ teens పెంపకం ఒక కళ ఆన్న పుస్తకంలో తను మంచి మార్కులతో పాసయి వస్తె ఇంటికి వాళ్ల అమ్మగారు పెద్దగా response / admiration చేయలేదట పక్కింటి / పోరుగింటి వారితో ...కబుర్లు చెబుతూ ఆ ఇంట్లో అవి తీసుకొని తినేసేయ్ అని మరలా కబుర్లలో మునిగిపోయింది అట సార్ కు ఎదో తెలియని నిరాశ , నిరుత్సాహం కలిగాయి ఆ విషయం ప్రస్తావించారు ఇక ఎక్కడా వాళ్ల అమ్మగారి గురించి నాకు తెలిసీ ఎక్కడా చెప్పలేదు అని నా ఆలోచన ....
@sreenivasuludasanapalli8873
@sreenivasuludasanapalli8873 Жыл бұрын
అవును నిజమే.. కన్నతల్లి గురించి ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించలేదు. మేధావులు అంతా అంతే 😭
@bhavanikanugula6576
@bhavanikanugula6576 Жыл бұрын
His mother died when he was 2 years old
@sitamahalakshmig5223
@sitamahalakshmig5223 Жыл бұрын
@@madhusudhanagoud2586 q¹¹
@krupakarreddykothinti2068
@krupakarreddykothinti2068 Жыл бұрын
Yes
@sanvsrichannel2265
@sanvsrichannel2265 Жыл бұрын
Super sir🙏🙏🙏
@valoriefalorie4223
@valoriefalorie4223 5 ай бұрын
If we stop seeking validation we will be better off.. it’s important to understand your strengths and weaknesses
@vb3732
@vb3732 2 жыл бұрын
Chala useful video cheysaru sir thank you so much sir
@kolasatyaprasad5906
@kolasatyaprasad5906 2 жыл бұрын
Great teachings sir plz continue for us 💐💐💐
@vedantamleela07
@vedantamleela07 2 жыл бұрын
Veerendhra nadh garu mee books nenu chala like chestanu ❤️❤️
@kotasarma9909
@kotasarma9909 2 жыл бұрын
Telugu language lo knowledge ni panchina maha rachayita.
@lakshmany7726
@lakshmany7726 3 ай бұрын
YVN is practical man
@dharmaviharigandhi
@dharmaviharigandhi 3 ай бұрын
❤❤❤❤❤ 100% సత్యం
@Dvbnreddywritings
@Dvbnreddywritings 4 ай бұрын
Great words sir❤
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Жыл бұрын
When i was in 10 i started to thinking by reading vijayam vaipu payanam and till now it is continuing..
@karkakasadaramk8089
@karkakasadaramk8089 Жыл бұрын
I am learning from your way of speach sir
@YNRsongs
@YNRsongs 2 жыл бұрын
ఇటీవలే విడుదలైన మీ పుస్తకం ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు లో కూడా ఈ విషయం చెప్పారు గురువుగారు. మీ ప్రతీ పుస్తకంలో మరెన్నో అద్భుతమైన పుస్తకాల చిరు పరిచయాలు పాఠకుల్లో ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
@ramreddymalreddy6741
@ramreddymalreddy6741 2 жыл бұрын
Materialist la brathakamani cheppakandi Sir Ippatikey manushulalo manavathavam chachi poindi. Andaru ala marithey mamulu vallu brathaka leru. Live with humanity......manam poyetappudu emi pattuku polemu....ela vachamooo alagey vellipothamu. what we gave.....we Will get it back...live with ethical values
@klrconstsklm4146
@klrconstsklm4146 Жыл бұрын
hi sir good mooring
@mnsrao9
@mnsrao9 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@pavanireddy5204
@pavanireddy5204 2 ай бұрын
సర్ నేను మీ మానస ప్రేరణ పుత్రిని, శ్రీరాముడు వేద మూర్తి అయితే, నేను యుండమూరివారి వాక్ రూపాన్ని
@superboys4327
@superboys4327 10 ай бұрын
Good morning sir
@pavankumar-ue1xe
@pavankumar-ue1xe 2 жыл бұрын
Thanks sir chala bagundi
@shaikkhairun4816
@shaikkhairun4816 Жыл бұрын
I am always thankful to you
@chinnamsanthoshkumar3555
@chinnamsanthoshkumar3555 2 жыл бұрын
7గుణాలు కోసం ఎదురుచూస్తున్న గురువు గారు🙏🙏
@prof.dr.sarathkumarhr7408
@prof.dr.sarathkumarhr7408 Жыл бұрын
Sir, నమస్తే. నేను శరత్ కుమార్ From Gulbarga. గుర్తున్నాననుకుంటా. చాలా కాలం అయింది Sir. నా Concept అయిన "మీ సౌకర్యం ఎదుటి వారి అసౌకర్యం కారాదు" (YOUR convenience should not be others' inconvenience) పై ఒక Video చేయగలరు.
@sujathasourapu6628
@sujathasourapu6628 Жыл бұрын
Neti samaajaamlo mee sandesham entho avasaram. mee practicality ki hat's up sir.
@venkataramanatraders9896
@venkataramanatraders9896 6 ай бұрын
Sir super message
@jayakrishnakanchumarthi3397
@jayakrishnakanchumarthi3397 Жыл бұрын
Good comments sir
@kotasarma9909
@kotasarma9909 2 жыл бұрын
You're a legend sir. 🙏🙏
@vedantamleela07
@vedantamleela07 2 жыл бұрын
Wow wonderful video 💯
@m.gfoundation9172
@m.gfoundation9172 2 жыл бұрын
Exllent thatha
@aushagowri6358
@aushagowri6358 Жыл бұрын
Sir prethilipi app lo me book Astavakra writer Peru marchi Karanam jetendra Peru to book copy story' vastundi as it is ga check chesukondi
@RamaKrishna-pp6gw
@RamaKrishna-pp6gw 4 ай бұрын
నీ పోటి వారు చెప్పేవన్నీ వింటాము మేము చేసేది మేము చేస్తూ ఉంటాను😂😂❤
@bsaikumaryadav286
@bsaikumaryadav286 2 жыл бұрын
Athanu angababu sir I know But the way you rejected is awesome.
@rajukoradala9194
@rajukoradala9194 2 жыл бұрын
I am waiting for u r video sir
@anjibabugajula7658
@anjibabugajula7658 2 жыл бұрын
Thank you so much sir 🙏
@VasanthAug2023
@VasanthAug2023 Жыл бұрын
Well said
@parushuramrk
@parushuramrk 2 жыл бұрын
Super super video sir hartfull thanks for your valuable information 🤗💖
@vanajarani5987
@vanajarani5987 Жыл бұрын
Chala chala baaga chepparu sir.
@suryabhai9543
@suryabhai9543 Жыл бұрын
HI Sir Mila ga explaination ipudu varaku evarini chudaledu.. Sir. I'm so inspiring to you Sir..
@sudhasivanaga1460
@sudhasivanaga1460 2 жыл бұрын
Excellent.
@pagadalabhaskarreddy535
@pagadalabhaskarreddy535 2 жыл бұрын
Thank you Sir 😊
@113thallururajukalla8
@113thallururajukalla8 6 ай бұрын
👌👌👌
@kpchandrika3429
@kpchandrika3429 Жыл бұрын
Hi sir: The chiken soup for the soul telugu లో ఉందా? ఉంటే దాని పేరు ఏమిటి? దయ చేసి reply ఇవ్వ గలరు.
@raghubejjo6559
@raghubejjo6559 4 ай бұрын
🎉🎉👌
@purviksai2984
@purviksai2984 2 жыл бұрын
Sir ma abbaiki A B C lu yenni sarlu nerpinchina marchipothunnadu please suggest sir how to improve my child
@asunny143
@asunny143 2 жыл бұрын
Roju roju miru chala athma nunyatha bhavam tho unnaru ane vishyam ni prakatisthunaru anipisthundi!
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 Жыл бұрын
Very great poet
@lovethelifeguru5878
@lovethelifeguru5878 2 жыл бұрын
If you don't mind Koncham voice base penchanddi sir ,konni words vinipiyatledhu.
@maruthilvy
@maruthilvy 2 жыл бұрын
My mentor....how to become no1. Book
@apsarabegummohammad4344
@apsarabegummohammad4344 2 жыл бұрын
Super tq
@anilkumar.g4587
@anilkumar.g4587 2 жыл бұрын
Sir excellent book speech sir 🙏 🙏🙏🤝🤝
@m.gfoundation9172
@m.gfoundation9172 2 жыл бұрын
Exllent sir
@easylearning7863
@easylearning7863 Жыл бұрын
Good information.thankyou sir
@VIJAYKUMAR-kd8in
@VIJAYKUMAR-kd8in 2 жыл бұрын
Present situation lo honesty ga bratakatam kastam mosam chesi dabbu sampadinchi gouravanga bratakatam correta leda nijayitheega pedavadiga untu avamanalni baristu bratakatam corecta reply sir
@balujonnalagadda3203
@balujonnalagadda3203 Жыл бұрын
thanks for giving counciling to public
@cargpsprassadh8388
@cargpsprassadh8388 2 жыл бұрын
Tank guru garo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐
@sravanitungaturthy2760
@sravanitungaturthy2760 Жыл бұрын
Success is an "Event" in the scheme of things of this vast nature. Hence nature will decide whether will you be a part of it or not. Human could found out a formula to land on moon. But could not find out a formula to success...because There is no "formula".. for success.
@drgirijamuralidharasharma2658
@drgirijamuralidharasharma2658 Жыл бұрын
Namaste sir you are my inspiration
@Imchari_
@Imchari_ Жыл бұрын
We are all waiting for more videos from you sir.
@munikrishnaiahm6594
@munikrishnaiahm6594 2 жыл бұрын
Good sir
@padmavathimetakoti5833
@padmavathimetakoti5833 5 ай бұрын
🙏🙏🙏
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Very good points sir thank you so much 😊☺️ from Vizag
@_Podduturi_
@_Podduturi_ 7 ай бұрын
❤❤❤
@sapsecurity4556
@sapsecurity4556 2 жыл бұрын
Sir what is the name of the book that you have referred in the videos written by Andrews
@bsr11156
@bsr11156 2 жыл бұрын
Good morning sir 🙏🙏🙏
@srinichiluvuri5212
@srinichiluvuri5212 2 жыл бұрын
Thanks Sir 🙏🙏🙏
@kvsrao3745
@kvsrao3745 2 жыл бұрын
సూపర్ సర్
@sravann1114
@sravann1114 2 жыл бұрын
Sir koncham happiness ni penchey topics cheppandi
@rameshrjy3284
@rameshrjy3284 2 жыл бұрын
Donate food to poor. Help poor that is the biggest happiness in the world.
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Thanku sir
@suryaprakashk9653
@suryaprakashk9653 Жыл бұрын
Useful👍👍👍
@nihalgoud6440
@nihalgoud6440 2 жыл бұрын
super
@teluguchannel8713
@teluguchannel8713 Жыл бұрын
Tq sir
@mahalakshmibiologyteacher9742
@mahalakshmibiologyteacher9742 2 жыл бұрын
Nice. Sir. Namaste
@siddupawan9911
@siddupawan9911 2 жыл бұрын
TQ sir ❤️
@marygantiyada
@marygantiyada 4 ай бұрын
Olddaysloufhingpeoplelike😢😢😢😢
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН