ఈ నిగూఢ రహస్య విషయాలు మీరు చెబుతుంటే పురాణాలు చెప్పింది నిజమని ఇప్పుడు అర్థమౌతుంది! భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మనం గర్వపడాలి! మేడం గారు మీకు వేయి 🙏🙏🙏
@venurao991115 күн бұрын
This is rarest of rare video to know our ancient & riche culture . The world is watching Bharath, the cultural heritage to humanity 🙏🙏🙏
@ARUNACHALASIVA697121 күн бұрын
Mana desa samskruthi and knowledge gurimchi chala garvapadelaga chakkaga chepparu. Thank you madam.
@varalakshmiburgula645216 күн бұрын
Thank Mata for sharing exciting knowledge about our Sanatana Hindu culture &history 🙏🙏
@sankararaokamisetty36745 күн бұрын
Good information... Excellent presentation...Madam... Super...
@sureshpochareddy478912 күн бұрын
చాలా చక్కటి వివరణ ధన్యహదములు అమ్మ🙏🙏🙏
@cr870111 күн бұрын
THANK YOU FOR THIS BRAODCAST. JAI SANAATHAN DHARMA, HARE KRISHNA, HARE RAAMA.
@radhikavankineni260515 сағат бұрын
Very knowledgeable, incredible India.Medam this country needs people like you 🙏🌷🌈
@varalseenu78120 сағат бұрын
అమ్మా చాలా బాగా తెలియచేసారు 👏🏻👏🏻👏🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@kmitt617214 күн бұрын
excellent amma for sharing this knowledge. NAMASTHE. Anchor garu, please smile more. you are serious face
@NarayanaReddy-pc9ed11 күн бұрын
🙏 తల్లి చాలా చక్కగా చెప్పారు జై ఓం నమశ్శివాయ
@jangamaiahbachala784313 күн бұрын
చాల బాగా చెప్పారు, ఓం నమః శివాయ
@jothiupadhyayula854211 күн бұрын
సిద్ధులగురించి, వారి ఆహారవిహారాలను గురించి తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపుతున్నారు!మంచిదే ! ఈ విషయాలకన్నా, వారి ఆశయాల గురించి ఈ వీడియోలో కొంత/ చాల స్వల్పంగా అయినా తెలుసుకున్నాం కదా, ఆ ఆశయ సాధనకు, వారి లక్ష్యాలకు చేరువకావడానికి మనం ఏం చేయగలము అనేది ఆలోచించాలి!అప్పుడే వారి కష్టాలకు, త్యాగాలకు ఒక అర్థం ఉంటుంది!
@Upendramma-z1t3 күн бұрын
మన విద్య మన విజ్ఞాన సంపద మొత్తం మరచి పోయేలా మనని మనమే మార్చుకునే దుస్థితి దాపురించింది ఇది కలి మహిమ అందరమూ అయిక.మత్యం తో ఉండి గత మన సంస్కృతిని తిరిగి ఆచరణ లోకి తే గలిగితే 🎉🎉మంచి అద్భుతాలు చూడ గలుగుతాం..
@prabhakarnaidu625713 сағат бұрын
We are receiving Very good information from u madam
@RamaRama-zl1jt3 сағат бұрын
వీరి జనసంఖ్య ఎలా పెరుగుతుంది. పెండ్లి చేసుకొంటారా?
Vary good information madamgaru, thanks, in future your wish ,success in Education
@srinivasravikanti397814 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ 🙏🙏🙏
@naga8500712 күн бұрын
Excellent saying madam
@lakshmisamantapudi962712 күн бұрын
Good message,
@srajani184014 күн бұрын
💯✅️ corrat chapparu aruna garu ❤
@mamathaallaparthi88617 күн бұрын
Thank you mam
@raghu1158712 күн бұрын
Super analysis maidam
@jaffersk24410 күн бұрын
Amma Poorvapu mathala gurinchi Cheppandi
@eswararaokudupudi58639 күн бұрын
Thanks amma
@మాదవరపుmohan15 күн бұрын
ఈ సృష్టి లో రెండు శక్తులు ఉంటాయి... రాక్షసులు.. దేవతలు....ఈ రెండూ ఆధిపత్యం కోసం పోరాడుతుంటాయి... రాక్షసులు అంటే కామం, క్రోధం,లోభం, మోహం,మధం, మాత్సర్యము, రజోగుణం, తమోగుణం, అహం కారం...ఈ గుణాలు కలిగి ఉంటారు రాక్షసులు... సద్గుణాలను కలిగి ఉంటారు దేవతలు... ఎప్పుడూ ఘర్షణలు జరిగాయి..జరుగుతున్నాయి .. హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్
@VenkatnarsaiahM9 күн бұрын
Arunamma ne fanni.nu meee
@mangapathiraob68715 күн бұрын
Budhu mathani nasanam chesinavallu
@mangapathiraob68715 күн бұрын
Budhidu santhi mathani nasina vallu
@sriramulanarasimhachari892911 күн бұрын
జై అమ్మ మీకు నమస్కారాలుచెప్పండి
@polikivenkatesh10997 күн бұрын
Super amma bagachepparu
@pramilayadavalli81711 күн бұрын
Super information
@KalyaniBusani12 күн бұрын
Super
@ChiranjeeviRaoKongara13 күн бұрын
జై గోవింద జైజై గోవింద ❤🎉❤
@bhaskerreddy491614 күн бұрын
Good msg
@SanguHarshavardhan9 күн бұрын
ఇలాంటి మహా తల్లులు భారత దేశంలో ఎందరో మరెందరో పు టాలినమస్కారం తల్లి ఓ oనమ0 .👍శివాయ
@gaddamvidyasagarreddy652612 күн бұрын
సూపర్
@viswanetra-px4si10 күн бұрын
lOk సర్ అమ్మాయి గురించి చాలా వివరాలు చెప్పారు బాగానే ఉంది. మరి సోషల్ మీడియాలో వీడియోస్ ప్రెసెంట్ చెసిన ఈలాంటి ఛానల్ వారు తమరిని ఏరికోరి అమ్మాయి గురుంచి ఇంటర్వు చేస్తున్న వారు, దివి నుంచి భువికి దిగివచ్చిన మోనాలిసా గురించి ఇలాంటి మీడియా తమ పాచుర్యం కొరకు వాగు తున్నారు. మధ్య ప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ పేద అమ్మాయి మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన కుటుంబానికి ఆసరాగా ఉండి బతుకును కొనసాగిస్తుంది కదా! మరి మీ ఎదురుగా ఉన్న మీడియా వారు ఆ అమ్మాయికి ఏమైనా ఆర్ధిక సహాయం ఇవ్వొచ్చును కదా.. మీరు ఆమాటను ఎందుకు చెప్పడం లేదు. కష్టం ఒకరిది సొమ్ము ఒకడిది
@bbkrishnarao590613 күн бұрын
Jai mataki,jai bharat
@RadhaKrishna-em2cw12 күн бұрын
Supar amma well shed
@LakshmiSaiT4 күн бұрын
Superamma
@SrinivasKumar-e6g8 күн бұрын
Amma mee gnananiki na namaskaralu
@gutpalinganna103015 күн бұрын
Jayaho. 🎉🎉🎉🎉
@das235515 күн бұрын
🙏🙏 మoచి చరిత్ర తెలుసు కున్నను అమ్మ 🙏🙏
@mallikarjunamopuri406715 күн бұрын
Yes correct 👍
@karrinageshwararao855312 күн бұрын
Super xplain message thanks 🙏🙏🙏👍❤
@sunithamandela454612 күн бұрын
Yes madam me desire 100/; gods will solve thank you madam 💐💐💐💐💐💯💯💯❤️❤️❤️
@LakshmiSaiT4 күн бұрын
SuperammA
@bsmurty99BSM11 күн бұрын
It would be more interesting if you people (journalists / video developers) conduct interviews with the naga saadhus, aghoras or other Babas who are said to be miracles of the time. Find out about their family / parents details, reasons for becoming saadhus, their life style including food and permanent shelter, marital details etc. It is possible that some fake babas also join in the groups for begging / to take donations offered by the innocent tourists / devotees. When we know the truth it would be more appreciable.
@RSundarRajbabu-cw5cd15 күн бұрын
Yes you're right Matha
@jaiho841712 күн бұрын
CHALA BAGA EXPLAIN CHESS ARUNA AMMA🙏
@vijayabhaskarkancharla63773 күн бұрын
Omm namahsivaya
@chikkappaiahpchikkappaish498313 сағат бұрын
Thanks Ama
@saidammamucheralla802911 күн бұрын
👍🙏
@ramakrishnabobbili761223 күн бұрын
GOODMORNING MATA.
@kjr3ps82616 күн бұрын
Subhodayam universal mata you are explain detailed santan dharamamu how to born aghora, nagasaduvu, kumbamela
@prasadraossnv618612 күн бұрын
Aghora అనేపదం శివుని pancha mukhallo ఒకటి
@VaraprasadPosinasetty17 сағат бұрын
You are God madam
@trimu37 күн бұрын
ఆఘోరా...ఘోరం కాదు అంతా శివం...కళ్యాణ దృష్టి
@VHarish-u5m10 күн бұрын
British ruling time lo andhuku addukoledhu ?
@neelakantap710413 күн бұрын
🎉🎉🎉🎉
@kjr3ps82616 күн бұрын
Subodayam mata
@udaybhaskarbatchu11415 күн бұрын
I experienced telepathy in Medidation
@trimu37 күн бұрын
ఆఘోరీ లు పుర్రె ల్లో తింటారు బూడిద రాసుకుంటారు... ఇదంతా బాహ్యం... మానసాతీతులు వారు... అభౌతిక వ్యామ భూమా శరీరం వారిది... అనంత మానసం అఘోరం
@kameswarikallepalli603314 сағат бұрын
Yànkar siriyasga vunnaru
@k.adinarayanak.adinarayana8100Күн бұрын
What is your age
@kadamanchivenketaramullu3905Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gavireesug175 сағат бұрын
👏🙏🙏🙏🙏🙏
@PaparjunraoKopanathi6 күн бұрын
యాక్టర్
@srinivasaraosomarajupalli8469Күн бұрын
🙏
@sambavelaga71092 күн бұрын
In ancient civilization the community is sura and asura sura groups devendra etc the other grou asura represents vruthasur etc this is the record of history when that time nothing the this much god s knowledge
@muralidharreddy625312 күн бұрын
🙏
@MahaLakshmi-ii4or3 күн бұрын
🎉
@chakravarthybharadwaj859511 күн бұрын
chakkaga cheppararu
@k.adinarayanak.adinarayana8100Күн бұрын
Intaki meru avaru
@Bharavi-yk5gp15 күн бұрын
ఒక్క ఎంట్రన్స్ పరీక్ష ఎట్లా ఉంటుందో చెప్పలేదు.
@adinarayanalingam665415 сағат бұрын
అమ్మా! యాంకర్ గారు తెలుగులో చర్చ చేస్తూ Mom అని సంబోధించడం మంచిది కాదు. సోదరి అని కాని అక్కయ్య గారు అని కాని అమ్మా అని కాని ఎందుకు సంబోధించలేరు.
@RaviSonti-s4p15 күн бұрын
This is the worrest situation of our so called hinduasim, Anchor 1000salutations