Life of Ram Song With Telugu Lyrics | Jaanu Songs | Telugu songs | మా పాట మీ నోట

  Рет қаралды 29,639,125

Maa Paata Mee Nota

Maa Paata Mee Nota

3 жыл бұрын

We Brings you the another fantastic composition that will leave you mesmerised is the song life of ram from the film Jaanu starring Sharwanand and Samantha presenting by Maa paata mee nota.
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#Jaanu #LifeOfRam #Sharwanand #Samantharuthprabhu #SirivennelaSeetharamaSastry #Lifeoframsong #Jaanumoviesongs #telugulyrics #Sharwanandsongs
Cast details:-
Song : Life of Ram
Movie : Jaanu
Banner : Sri Venkateswara Creation
Producer : Raju, Shirish
Director : C Premkumar
Cast : Sharwanand, Samantha Akkineni
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Pradeep Kumar
Music Director : Govind Vasantha
Life of Ram Telugu Lyrics
ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#telugusongs #telugupopularsongs #trendingsongs #telugusuperhitsongs #telugulyricalsongs #teluguvideosongs #allteluguhitsongs

Пікірлер: 1 500
@mapaatameenota
@mapaatameenota 3 ай бұрын
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
@NithyanandamBalla
@NithyanandamBalla 2 ай бұрын
0
@rameshbhukya9564
@rameshbhukya9564 2 ай бұрын
Yes
@PM-91021
@PM-91021 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@NithyanandamBalla
@venkatyadav1040
@venkatyadav1040 Ай бұрын
​@@rameshbhukya95641
@chittirajashekar7387
@chittirajashekar7387 Ай бұрын
I alone bro
@omvenkey2225
@omvenkey2225 10 ай бұрын
ఈ సాంగ్ వింటూ ఉంటే మనసుకి ఎదో తెలియని మనశ్శాంతి మనసు గాలిలోకి తేలిపోతున్నట్టు ఉంది 😊😊😊
@pashamd4693
@pashamd4693 3 ай бұрын
Seam bro ❤
@madhavi8643
@madhavi8643 2 ай бұрын
Yes
@HoneyPetsvlogs
@HoneyPetsvlogs 6 ай бұрын
2024 lo వింటున్నారవారు.. 👍
@MPavani-iw7qs
@MPavani-iw7qs 4 ай бұрын
Yes
@raviprakashmamidi1020
@raviprakashmamidi1020 Ай бұрын
ఇదేం ప్రశ్న అండి మన ఊపిరి ఉన్నన్ని నాళ్ళు ఇలాంటి పాటలు ఆ ఊపిరి ఆగేదాకా వింటూనే ఉంటాము.
@jmlivestream2504
@jmlivestream2504 Ай бұрын
Me dear
@vijayalakshmisanivarapu3708
@vijayalakshmisanivarapu3708 26 күн бұрын
4202 lo kuda Vintaarayya ee paatani...
@rojamhrm6159
@rojamhrm6159 10 күн бұрын
👍
@Anjali_9676
@Anjali_9676 4 ай бұрын
2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు వున్నారా
@srinivasababupammi9451
@srinivasababupammi9451 Ай бұрын
Vunnamu
@venuveny1165
@venuveny1165 Жыл бұрын
ఒంటరిగా వింటూ ఒంటరితనాన్ని దూరం చేసి ప్రపంచమంతా మనతో ఉందనిపించేంతలా మైమరచి పోయేలా చేస్తుంది ఈ పాట 😍😍😍😍❤❤❤❤
@jayarajuinti3609
@jayarajuinti3609 10 ай бұрын
Baga chepparu
@SwathireddyKomatla
@SwathireddyKomatla 4 ай бұрын
Naynu vunna bro ee song vintu
@gowrisankar3785
@gowrisankar3785 2 жыл бұрын
ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి తన కోసం ఓంటరిగా జీవిస్తూ జీవిత కాలం ఎదురు చూసే నాలాంటి ఎందరో వ్యక్తుల మనో వేదనను తవ్వి తీసి అక్షర రూపంలో మళిసారు సిరివెన్నెల గారు
@nareshbagepalli7502
@nareshbagepalli7502 2 жыл бұрын
😭miru great bro
@relaxingmusicworld2141
@relaxingmusicworld2141 Жыл бұрын
yes brother
@AHP19
@AHP19 Жыл бұрын
Siggu ledu.... Thelivilenoda
@Rahul-wk1dh
@Rahul-wk1dh Жыл бұрын
@@AHP19 Y
@vitaleswarareddyv6025
@vitaleswarareddyv6025 Жыл бұрын
👌👌🙏
@aravindpatil4474
@aravindpatil4474 2 жыл бұрын
తెలుగు చరిత్రలో ఎన్ని పాటలు ఉండు గాక కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యమైనది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏
@dayanamallela9475
@dayanamallela9475 2 жыл бұрын
Ofcourse
@giribala951
@giribala951 2 жыл бұрын
👍
@yalamandalameghana7786
@yalamandalameghana7786 Жыл бұрын
Ha
@Chaitanyachakram
@Chaitanyachakram Жыл бұрын
👍
@fantasycricketnews7604
@fantasycricketnews7604 Жыл бұрын
Yes
@dvihar7524
@dvihar7524 2 жыл бұрын
ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనదా అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా నిలకడగ యే….. చిరునామా లేక యే బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే…… తానే…. నానే…. నానినే……
@nenavathramsingh4658
@nenavathramsingh4658 2 жыл бұрын
Super 🎵
@soundaryapenta8660
@soundaryapenta8660 2 жыл бұрын
Super
@pindikavya5955
@pindikavya5955 2 жыл бұрын
Tnq u very much
@gopikrishna5539
@gopikrishna5539 2 жыл бұрын
@@pindikavya5955 hi
@sairamhinditutorial9428
@sairamhinditutorial9428 2 жыл бұрын
Super
@bodugugovardhan9508
@bodugugovardhan9508 2 жыл бұрын
జీవితంకి సరిపడా జ్ఞాపకాలతో మనసులో దాచుకొని మనలో వున్న వారిని నిత్యం ప్రేమిస్తూ ఒంటరిగా వుండాలనిపిస్తోంది 💟⁉️🧎‍♂️
@Kotni7
@Kotni7 Жыл бұрын
Really
@gona.nagaraju
@gona.nagaraju Жыл бұрын
Jeevithamanthaa premamayam bhayya… aaswadinchu premanu ❤
@GS-cj1by
@GS-cj1by Жыл бұрын
E song vinna prathi okkariki vaalla ex love or sweet memorys gurthosthaayyy...konchem happy..♥️ konchem sad...😢♥️♥️♥️
@kommubhavani9230
@kommubhavani9230 Жыл бұрын
బీగూదూజ౯ బీదూజీజీదాగాగ౭క ాగా౯ ాదా౭ ాద౩౮౮ 💌
@arvind5847
@arvind5847 11 ай бұрын
మీరు ఆవిడ జ్ఞాపకాలతో ఉంటె . అమే కొత వల్లతో హ్యాపీ గా ఉంటుంది. Time waste cheyyakunda . Delete old memories . Start new day Atla cheyala pothe mire VP aithav
@prasanthichowdary5375
@prasanthichowdary5375 2 жыл бұрын
Lonelyga undey vallakosam e song.... andaritho kalisi unna nalla ontarigaa undey valla kosamey e song.. yentha badhaa unaaa e song chala reliefga umtumdiee.. elanti songs inka ravalii...
@slndairyfarm9972
@slndairyfarm9972 2 жыл бұрын
Yes
@jeevan0333
@jeevan0333 2 жыл бұрын
@@priyaepicharla2567 7
@unprofessionaltrollers6705
@unprofessionaltrollers6705 2 жыл бұрын
Neeku nenu unna😁😁😁😁 just joking over thinking apute set avvachu okavela kakapothe mee reasons meeku undi untay. How ever take care
@arunkumar-qn9ul
@arunkumar-qn9ul 2 жыл бұрын
Patalu vintu situation ni compare chesukunte ... problems solve kavu....alanti alochanala nundi bayatiki randi frist...life chala undhi....
@srikanthr1521
@srikanthr1521 2 жыл бұрын
Avnaa
@VenkateshVenkatesh-lz3qj
@VenkateshVenkatesh-lz3qj Жыл бұрын
నా లైఫ్ ఇన్ని రోజులు ఉంటది అనుకున్నా కానీ ఈ సాంగ్ విన్నాక నా జీవితంలో ఏదో కొత్త మాలుపు
@VenkateshVenkatesh-lz3qj
@VenkateshVenkatesh-lz3qj Жыл бұрын
Happy hot beat ❤️❤️❤️
@manisekhar
@manisekhar 2 жыл бұрын
సీతారామశాస్త్రి గారు ఒక చెరపసాధ్యం కాని మహా వృక్షం. ప్రతీ పాటకి ఆ తాత్పర్యం ఎలా అయ్యా... మీరెక్కడున్న, పాటలోనే అన్నట్టుగా జాబిల్లి లా మీరెంత దూరానున్న, మీ కలాద్బుతాలు మాతో ఆ వెన్నెల లా, సిరివెన్నెల లా ఉండిపోతాయి ❤️❤️
@mahaboobbasha6263
@mahaboobbasha6263 Жыл бұрын
Misss you
@suribabu7999
@suribabu7999 5 ай бұрын
ఒంటరి తనం కూడా ఒక వరం❤
@okguntakal5805
@okguntakal5805 2 жыл бұрын
ఈ సాంగ్ వినుకుంటూ ఎక్కడకో దూరంగా వెళ్లాలనిపిస్తుంది
@nakkajeevan2321
@nakkajeevan2321 2 жыл бұрын
❣️songs నాకు చాల చాలా ఇష్టంమైనా సాంగ్స్❤️❤️❤️❤️❤️
@dayanamallela9475
@dayanamallela9475 2 жыл бұрын
Yes
@Nagaraju-xf5ku
@Nagaraju-xf5ku Жыл бұрын
వెళ్ళిపో
@ybharath6462
@ybharath6462 Жыл бұрын
😂
@user-db2qi8wy7z
@user-db2qi8wy7z 8 ай бұрын
Nanu Rana 😂
@officialdk-cm3oj
@officialdk-cm3oj Жыл бұрын
Andaru unna ontarika jivinche vallu entha mandi unnaru 😔😔😔😔😔😔😔
@javedakthar4230
@javedakthar4230 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇంతని చక్కటి సాహిత్యం లాంటి పాటలు మకు అందించినందుకు మీకు అభివందనాలు మీరు లేని లోటు తెలుగు పాటలో ఎప్పుడూ ఉంటుంది
@nusarahmed3063
@nusarahmed3063 Жыл бұрын
ఇదొక అద్భుతమైన చరిత్ర. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సొంతం.
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
Papam poyaru kadha
@hifriends3607
@hifriends3607 7 ай бұрын
మన జీవితం మన చేతుల్లో ఉండాలి ☀
@Prakruthi_Vlogs247
@Prakruthi_Vlogs247 5 ай бұрын
ఉంటే అనుకోవడానికి ఎం ఉంది...
@murarig9019
@murarig9019 2 жыл бұрын
👌🙏🙏లిరిక్స్,🎶🎶🎶🎶🎶🎶 ఏ దారేదురైన ఎటు వెళుతుందో అదిగానా ... ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా .. ఎం చూస్తూ ఉన్నా నే వేతికనా ఏదైనా ... ఉరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా ... కదలని ఓ శిలనే అయిన తృటిలో కరిగే కలనే ఐన ఎం తేడా ఉందట నువ్వేవరంటు అడిగితే నన్నేవరైన ఇలాగే కడదాక ఓ ప్రశ్ననై ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతుఉన్నా.... నా వెంటపడి నువ్వింత ఒంటరి వనవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగగు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంట నడిపిన చేయూత ఎవరిది నా ఏదలయను కుషలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లేవరివీ........ ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటాి కాలం ఇప్పుడే నను కనదా... అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పుర్తవనే అవకా.. తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలూ నిలవదు ఏ చోట ,నిలకడగా.. యే చిరునామా లేక యే బదులూ పొందని లేఖ ఎందుకూ వేస్తుందో కేకా... మౌనంగా.. నా వెంటపడి నువ్వింత ఒంటరి వనవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగగు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంట నడిపిన చేయూత ఎవరిదది నా ఏదలయను కుషలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లేవరివీ........ లోలో ఏకాంతం నా చూట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా....విన్నారా.. నేనూ నా నీడ ఇద్దరమే చలంటున్న రాకూడదు ఇంకెవరైనా... ఆమ్మ వొడిలో మొన్న అందని ఆశలతో నిన్నా ఏంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా వెన్నలగ చెంతనే ఉన్నా అంటూ ఉయాలలుపింది. జోలాలి.... తానే తానే నానినే తా నా నే. తానే తానే నానినే తా నా నే. తానే తానే నానినే తా నా నే. తానే తానే నానినే తా నా నే.🎶🎶🎶🎶
@DESHU.BHASKAR.
@DESHU.BHASKAR. 2 ай бұрын
Liriks sendme
@srikanth-zr9nc
@srikanth-zr9nc 8 күн бұрын
నేను మా నాన్న వెళ్ళిపోయాక ఒంటరి ఐపోయ అన్న ఫీలింగ్ వచ్చేసింది ఎంత మంది ఉన్నా నాకు ఒంటరిగానే ఉంటది.ఈ పాట విన్న ప్రతి సారి మా నాన్న గుర్తొస్తారు.ఆయన నాతో ఉన్నట్లే ఊహించుకుంట. ఏ కష్టం వచ్చిన మా నాన్న తో చెప్పుకుంట.
@habidali3594
@habidali3594 9 ай бұрын
ఈ పాట చాల , చాల , బావుంది , ninu చాల సర్లు , వొంటరేగా వునపుడు, vintuntaa.
@dhulivinodkumar9124
@dhulivinodkumar9124 Жыл бұрын
ఒక మాట ని లోతు గా అర్దం ఉండే లా మాట్లాడటమే చాలా కష్టం...అలాంటి లోతైన మాటలు కలిగిన ఈ పాట రాసిన మనిషి ఎంత లోతైన వాడో అర్దం అవుతుంది..... హ్యాట్సాఫ్ సిరివెన్నెల గారు.... మేం పై పై బ్రతికేసే మనుషులం అండి....మీ వలన జీవితపు లోతులు అలా ఒక పాట తో మాకు చూపించారు..... నేను చేసుకున్న అదృష్టం ఏమైనా ఉంది అంటే మిమ్మల్ని నేను కలవటం... మీరు నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడటం... చాలు ఈ జన్మకి
@ArunKumar-ju7kv
@ArunKumar-ju7kv Жыл бұрын
you are lucky
@manthasrivani3661
@manthasrivani3661 Жыл бұрын
sir memu chala luckyandi ma papaini ayana yettukuni muddadaru ''ayna ma intiki vacharu 2002 lo
@kattasandhya1046
@kattasandhya1046 Жыл бұрын
duuhu
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
మీ అభిప్రాయాలు కూడా చాలా బాగా చెప్పారు song గురించి
@ramakrishnapunna9668
@ramakrishnapunna9668 Жыл бұрын
like
@Vekuva
@Vekuva 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని పాట అంత కన్నా ఏం చెప్పగలను ఒంటరితనాన్ని ఇంతందంగా తీర్చిదిద్దుకున్నాక ఇక జీవితానికి ఇంకేం కావాలి అని అనిపించింది. This angle in loneliness is so beautiful ఈ కోణాన్ని సాక్షాత్కరించడం ఒక్క సీతారామశాస్త్రి గారికే సాధ్యం అని మాత్రం చెప్పగలను.
@appaiahgowdu56
@appaiahgowdu56 Жыл бұрын
అద్భుతమైన వివరణాత్మక కళాకల్పణం. ఈరోజుల్లో పాటలోసగం ఇంగ్లీషు ఉంటుంది. ఒక్కసారికుడా వినాలనిపించట్లేదు.అర్థంపర్థం లేని పాటలు.మనసుపెట్టివింటుంటే మనసు ఎక్కడికో వెళ్తోంది.చిన్నప్పటి అంతర్గత జ్ఞాపకాలు కళ్లల్లో మెదలాడుతున్నాయి. ధన్యవాదాలు శాస్త్రిగారు. నమస్కారం
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
English pi edustaru malli,pillalni English medium ye chadivistaru.english lo matldthe wow antaru.software jobs valla salary chusi edustaru.
@r.yamunabai650
@r.yamunabai650 2 жыл бұрын
ఇలాంటి మధుర స్మృతులను ఎవరితో పంచుకోలేము. మనసులో పదిలంగా దాచుకొనే ఆ ఊహలు ఎంత బలంగా ఉంటాయో
@sridevigundeti4674
@sridevigundeti4674 Жыл бұрын
S
@Abhiram93901
@Abhiram93901 Жыл бұрын
Yes your right
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
Mari public comment nduk pettav😅
@sdfiroz447
@sdfiroz447 Жыл бұрын
ప్రపంచ యాత్ర వెళ్లి వచ్చి నట్లు ఉంది ఈ సాంగ్ చూస్తుంటే
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
Please pay here 😅
@badshahshravan9673
@badshahshravan9673 2 жыл бұрын
ముందు ఈ పాట ఎవడికి నచ్చింది రా అన్కున్న ఆ పాట లో ఉన్న అర్థం విలువ ఇప్పుడు అర్థం అవుతుంది ❤️
@Yourdarknesstolight
@Yourdarknesstolight 7 күн бұрын
పాటలోని ప్రతి ఒక పదం, మర్మం అందరికి అంత సులువుగా అర్ధం కాదు , అయిన అందరూ ఆస్వాదించగలరు.
@maheshallamraju3415
@maheshallamraju3415 Жыл бұрын
సిరివెన్నెల గారికి మరియు పాడినవారికి 🙏👌 సూపర్ సాంగ్
@balapavankumar
@balapavankumar 2 жыл бұрын
తెలుగు సాహిత్యం కి రాసినా రచయిత కీ పాట పాడిన గాయకుడు కి 👌👏🙏
@kolaharish5797
@kolaharish5797 8 ай бұрын
🙏
@hi-gj8pt
@hi-gj8pt Жыл бұрын
ఇలాంటి పాట ఎన్ని సార్లు విన్న వినాలని ఉంటది 🤗. ఎటువంటి సౌండ్స్ లెనకుండా మనం ఒక్కరమే ఉన్నపుడు, వింటే సాంగ్ 😘 మ్యూజిక్ ఫిల్ 😘😘🫂
@user-rz6kl6ou9z
@user-rz6kl6ou9z 3 ай бұрын
ఈ పాట నిజం గా ఒక అద్భుతం... 🙏🏻
@user-ny9jz8tq1h
@user-ny9jz8tq1h Жыл бұрын
Telugu cinee charitraki enno paatalu andinchina the Great Siriviennela Seetha Rama Shastri garu..pothu pothu ayanani ennatiki maruvaleni vidhanga inkoka paata manaku andincharu...Legendary song Legendary lyricist...
@psr505
@psr505 Жыл бұрын
Soul touching musical treat with great lyrics.. everyone here is alone but our memories are enough to accompany. keep on moving the way around the world with joyful experiences.
@shaiksharief
@shaiksharief Жыл бұрын
Johar sirivennela... Gaaru... Hats of... Sir... I miss you...
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
Why to mis him,you all will go at once
@amarbandikatla1999
@amarbandikatla1999 2 жыл бұрын
Introvert Anthem......!!! Lots of love ....Tonns of Satisfaction.....while listening to this song.......Hitting hearts with a soothing music.....
@mahalakshmi5521
@mahalakshmi5521 2 жыл бұрын
Yes introverts anthem
@ravins2914
@ravins2914 2 жыл бұрын
Introvert anthem....SUPER....
@shaikshavali5246
@shaikshavali5246 2 жыл бұрын
ఆద్భుతమైన పాట అందులో మీరు తెలుగులో రాయడం
@starphotography5752
@starphotography5752 Жыл бұрын
I love this song very much it's heat touching..... it's gives a positive impact on listeners❤
@sardarshaik9225
@sardarshaik9225 5 ай бұрын
2024 lo vinnavaru like cheyandi
@shailendraautomotive
@shailendraautomotive 2 жыл бұрын
I just Love Telugu Songs...This was One Of Them...💪💪
@balubalu-vd4rt
@balubalu-vd4rt 2 жыл бұрын
P1
@user-zz2wp2mv3s
@user-zz2wp2mv3s 2 жыл бұрын
రోజూ ఒక్కసారి అయినా వింటా ఈ పాట
@balakrishna9288
@balakrishna9288 2 ай бұрын
Me Amma wife mata kuda vinandi😅
@user-hp6rr3dt2n
@user-hp6rr3dt2n 8 ай бұрын
Excellent lyrics and singing❤
@vamshikumar5621
@vamshikumar5621 Жыл бұрын
Ontariga Journey chesetappudu evarevaru vinnaru? I always choose this song while traveling alone 😁
@yerrolasravan90805
@yerrolasravan90805 3 ай бұрын
మనసు ప్రషంతగా ఉంటుంది ఈ పాట వింటే 💞💞💞💞💞💞💞💞
@BoiniRavali
@BoiniRavali Ай бұрын
Who are listening this song in may 4❤
@bollywoodsongs9764
@bollywoodsongs9764 2 жыл бұрын
*Sometimes you will get tired of loving and being hurt.But that's what love is..You just need to take a break and start loving yourself first. 💖💝💔💖💝💗*
@Vekuva
@Vekuva 2 жыл бұрын
True
@udaykanth304
@udaykanth304 2 жыл бұрын
gives goosebumps listening to this song. brilliant lyrics by sirivennela gaaru...
@prashanthkumar5520
@prashanthkumar5520 2 жыл бұрын
Singer Pradeep gave life to this song🙏🙏🙏
@sreeanjaneyam4529
@sreeanjaneyam4529 2 жыл бұрын
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా... కాలం ఇప్పుడే నన్ను కదా కనదా???$uper song...
@vishnusekhar6770
@vishnusekhar6770 2 жыл бұрын
Good movie. One of the best love movie in sarwanandha and Samantha Carrer.good lyrics and well perfomed by the singer.
@narayanasingaraju8233
@narayanasingaraju8233 2 жыл бұрын
Thanks Govid Vastha sir, for giving another version of this song in telugu.. awesome rhythm , base line
@rajashekarthogari2521
@rajashekarthogari2521 Ай бұрын
E pata vintunnanthasepu Naa love gurthukuvasthundhi,nene miss chesukunna we miss u ra bangaram....
@mahalakshmi5521
@mahalakshmi5521 2 жыл бұрын
మీరు రాసిన సాహిత్యం రూపంలో మాకు ఎప్పుడు కనిపిస్తు, వినిపిస్తు ఉంటారు
@akshaymule2169
@akshaymule2169 Жыл бұрын
I am Marathi, but this song is love. What a composition, the amazing voice of Pradeep sir makes this song very peaceful.
@Chunchukiran
@Chunchukiran Жыл бұрын
Imagine remake with Ranveer Singh or Shahid Kapoor in lead role.
@jayashreejahnavi896
@jayashreejahnavi896 2 жыл бұрын
I'm one of the LOVER of this song... What a lyrics .. What a voice... Amazing -- Daily atleast will hear this song twice...
@user-ki2ux6kl9j
@user-ki2ux6kl9j 4 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు సిరివెన్నెల గారికి నా హృదయపూర్వక అభినందనలు ❤❤❤
@shan7624
@shan7624 10 ай бұрын
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న కదలని ఓ శిలనే ఐన తృటిలో కరిగే కలనీ ఐన ఎం తేడా ఉందట నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నకి ఉంటానంటున్న ఏదో ఒక బధులై నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యధా లయను కుసలం అడిగిన గుస గుస కబురులు గుమ గుమ లెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనధ అనగనగ అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవక తుది లేని కత నేనుగా గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యధా లయను కుసలం అడిగిన గుస గుస కబురులు గుమ గుమ లెవరివి లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్న విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా అమ్మ వొడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిలీ అంత దూరాన ఉన్న వెన్నెలగా చంతనే ఉన్న అంటూ ఊయలలోపింది జోలాలి తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే
@kantearchana507
@kantearchana507 2 жыл бұрын
Heart touching song.....
@nsmusicbeats352
@nsmusicbeats352 2 жыл бұрын
What a meaning ful song yaar it dedicates only for lonely people 🙃🙃
@gopikumar253
@gopikumar253 2 жыл бұрын
Vi
@swathisekhar7537
@swathisekhar7537 Жыл бұрын
No only Genuine love people
@nbhargavisreenu9908
@nbhargavisreenu9908 Жыл бұрын
ఇంత అర్థం వుందా, సూపర్
@amarbandikatla1999
@amarbandikatla1999 2 жыл бұрын
Sirivennela Seetharama Sastry garu mee pavitra atma ki santhi chekurali.....
@mallikarjunbally
@mallikarjunbally 2 жыл бұрын
Entha adbutanga sastri garu tappa evaru rayagalaru thanks to music director and singer
@bandarumahesh9677
@bandarumahesh9677 2 жыл бұрын
Pp
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/Z3esqYeedreLsKc
@sirishasiri2106
@sirishasiri2106 2 жыл бұрын
@@bandarumahesh9677 thank
@sivakishor2630
@sivakishor2630 2 жыл бұрын
@@bandarumahesh9677 I u
@vmrofficialborn
@vmrofficialborn 2 жыл бұрын
@@bandarumahesh9677 o
@venkateswararaoavula2729
@venkateswararaoavula2729 2 жыл бұрын
Wonderful lyrics by great sirivennela garu. We missed him a lot. No one can replace him . Ilanti songs rayalante sahithyam lo depth undali. Adi ayanake sadyam. 🙏🙏
@user-iw5rz2ro7h
@user-iw5rz2ro7h 13 күн бұрын
Nijam ga ilanti songs vinttunte manakosame rasinttundhi 😢😢😢😢😢❤❤ i miss you
@venkyrocks791
@venkyrocks791 2 жыл бұрын
Excelent song sastrigaru Iam feeling was so happy when was listening song
@akkirajkiran
@akkirajkiran 2 жыл бұрын
My favorite song and I will listen to this song for the depth of thinking of the writer and the music syncing to the lyrics and singing is excellent.No words to describe such a legends
@nazzukatika2999
@nazzukatika2999 2 жыл бұрын
super kad bro
@vemularamya8396
@vemularamya8396 Жыл бұрын
Good
@arramrajunikitha5057
@arramrajunikitha5057 Жыл бұрын
Pp
@star_bvr
@star_bvr 2 жыл бұрын
Remembering my past life 💕 is smiling with lots of loving people and now living with everyone also being like alone...so killing me my inner 💓 present life 💔
@naresh316
@naresh316 2 жыл бұрын
past is always glorious
@bindu6790
@bindu6790 2 жыл бұрын
Why what happened
@vamsidumpala5138
@vamsidumpala5138 2 жыл бұрын
Exactly
@mahalaxmi4946
@mahalaxmi4946 2 жыл бұрын
Keep smile 🙂....
@user-ns9vb4np6r
@user-ns9vb4np6r 2 жыл бұрын
Hello Hi Swathi 🖐️😃
@rajithiruvenkadam1479
@rajithiruvenkadam1479 2 жыл бұрын
super both telugu and tamil. pradeep sir voice always mesmerizing 😊
@renukabhushetty1523
@renukabhushetty1523 2 жыл бұрын
Oftet listening this song soo peaceful of mind.....
@pilerukartheekmohan5974
@pilerukartheekmohan5974 2 жыл бұрын
Yesss veryyyy peacefull I listen everyy week once aa timee
@SAIKRISHNA-rf4xq
@SAIKRISHNA-rf4xq 2 жыл бұрын
I think moral is never feel lonely u are the best companion to u, so enjoy every moment with the person within u and cheers urself
@shaheenshanu7099
@shaheenshanu7099 2 жыл бұрын
Very nice Sir 👌
@SAIKRISHNA-rf4xq
@SAIKRISHNA-rf4xq 2 жыл бұрын
@@shaheenshanu7099 shukriya shaheen ji
@kurapatinarsireddy9692
@kurapatinarsireddy9692 2 жыл бұрын
Superb
@Vekuva
@Vekuva 2 жыл бұрын
True
@sureshranasureshrana6050
@sureshranasureshrana6050 Жыл бұрын
My favorite song.. I love this song 😘😘
@ajaykasireddy8182
@ajaykasireddy8182 2 жыл бұрын
నాకు ఏంతో ఏంతో ఏంతో ఏంతో ఏంతో ఇష్టమైన పాట
@ssrkfamilyworld2279
@ssrkfamilyworld2279 2 жыл бұрын
One of my favorite song🎵 Shastri garu 🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏
@kishoremerg
@kishoremerg 2 жыл бұрын
Happiness of uniqueness...😀
@lifeisyourlove
@lifeisyourlove 2 жыл бұрын
A wonderful lyrics by Great SSRS.....Hats off you sir
@shaikaliya3306
@shaikaliya3306 2 жыл бұрын
Yes superrr
@bravi1629
@bravi1629 2 ай бұрын
wonderfull lirics and beautifull song i like this song..... muzic is composition is nice....
@WaseemAkram1411
@WaseemAkram1411 Жыл бұрын
The lyrics should be taken as a poem in Telugu text books . It's a masterpiece. Work of legend ..only legends can do this .
@govardhanv5833
@govardhanv5833 2 жыл бұрын
Pranam petti padinatu unaru. Andukenemo kaabolu kanti nundi neeru karuthunai naaku theliyakundaa.
@saichandchandu8718
@saichandchandu8718 Жыл бұрын
Anthem for the people who want to live their life alone 🙏🙏
@sapthagirig7855
@sapthagirig7855 Жыл бұрын
...... 👌
@imdreamer.1508
@imdreamer.1508 10 ай бұрын
Introverts
@Shailajabed
@Shailajabed 3 жыл бұрын
My favourite song 😘👌👌
@carakesh2836
@carakesh2836 2 жыл бұрын
Remembering the lyrics legend sitharamasastry gaaru
@bbbsrinivas
@bbbsrinivas 2 жыл бұрын
What a lyrics!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! standing ovation to lyricist !!!!!!!!!!
@AshokKumar-co7nw
@AshokKumar-co7nw 2 жыл бұрын
Always💛 love the song🎵
@panugantibheemamma8756
@panugantibheemamma8756 2 жыл бұрын
This song is very special in telugu language...it's nearly to my life...
@Yamunachinnu63
@Yamunachinnu63 Жыл бұрын
Iam always die hard fan particularly this song ❤️❤️❤️ i love this song 💗💗😍💗😍💗💗😍💗😍💗
@sreeanjaneyam4529
@sreeanjaneyam4529 2 жыл бұрын
Super song.....
@sreenivasulugosetty7278
@sreenivasulugosetty7278 Жыл бұрын
Pradeep Kumar voice is highlight apart from great lyrics. Hats off Sita Rama sastry
@syamkumar899
@syamkumar899 2 ай бұрын
Sirivennela Garu..pranam poasaru... lirics tho...he is legend ❤❤❤
@renukabhushetty1523
@renukabhushetty1523 2 жыл бұрын
Really its supper song...
@ranapratapsingh1986
@ranapratapsingh1986 2 жыл бұрын
This song every time on loop for me i keep listening very good lyrics and good picturization
@krishnapadmashali2049
@krishnapadmashali2049 2 жыл бұрын
Heart'touching song
@mahinderchennaboina1070
@mahinderchennaboina1070 Жыл бұрын
Wow
@ramkrishna5379
@ramkrishna5379 2 ай бұрын
Excellent song. Voice also super. I like his voice. Good
@RohitSharma-rl7bd
@RohitSharma-rl7bd 4 ай бұрын
In love with this song. Didn't understand the meaning but something in me is moved since listening. Even shared to a Telugu friend, and interestingly it became her favourite song too
@krajababu324
@krajababu324 2 жыл бұрын
Heart beating song ❤️👍
@coffeewithtelugupodcast6654
@coffeewithtelugupodcast6654 2 жыл бұрын
ఈ ప్రపంచానికి ఒంటరిగ వచ్చిన మనిషి. ఒంటరిగానే వెళ్తాడు అని తెలుసు. అయినా డబ్బు కోసం. ప్రేమ కోసం పరిగెడుతూనే ఉంటాడు. అలుపు వచ్చి ఆగేది తను మరణించే 5 నిమిషాల ముందు. అప్పుడు నువ్వు చేసిన తప్పులు నీ సొంత వాళ్ళు గుర్తుకు వస్తారు. తక్కువ తప్పులతో మిగిలి. పోయేవాడే ఎక్కువ రోజులు గుర్తుకు ఉంటాడు.. ఈ ప్రపంచాన్ని చూస్తున్న నా కన్నులకు ఎన్ని కన్నులను చూసిన నా చూపు ఒంటరిగానే ముస్తుంది.. 😌
@guthulasrinuvasu2346
@guthulasrinuvasu2346 Жыл бұрын
👌👌👌❤‍🩹🙏 andi
@yadagirigunni2512
@yadagirigunni2512 Жыл бұрын
Wah
@CKTGCHOSTEL
@CKTGCHOSTEL Жыл бұрын
thank u its very peacefull song
@maheshteeda6912
@maheshteeda6912 2 жыл бұрын
Single life boys andhareki e song ankitham 👍👍👍
@21DINNY
@21DINNY 2 жыл бұрын
I got tears while watching this song...It's been 8 years i missed my mother
@Geethanjali-rd5qr
@Geethanjali-rd5qr 2 жыл бұрын
Mother always with you
@anilbabusanapala
@anilbabusanapala 2 жыл бұрын
Dont worry bro...god is always with in you
@venumadhav6756
@venumadhav6756 2 жыл бұрын
❤️😭
@shriramtelugugaming404
@shriramtelugugaming404 2 жыл бұрын
I hope your worries go away bro...
@padmavathigoli5591
@padmavathigoli5591 2 жыл бұрын
U don't worry bangaram, I'm also ur mom always smile 😁 in ur face.
@mosamramana
@mosamramana Жыл бұрын
A master piece of sir సిరివెన్నెల
@bharathkumar6294
@bharathkumar6294 2 жыл бұрын
What a meaning full song....
Journey  Full video song (Tamil) | Jaanu | Govind Vasantha | Karthik Netha
6:27
Aditya Music Tamil
Рет қаралды 22 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
СНЕЖКИ ЛЕТОМ?? #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 8 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 571 М.
Алмасхан Насыров - Ауылға барасың ба? (official video) 2024
4:14
Алмасхан Насыров
Рет қаралды 117 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 376 М.
Ғашықпын
2:57
Жугунусов Мирас - Topic
Рет қаралды 109 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 606 М.
Bakr & Бегиш | TYTYN
3:08
Bakr
Рет қаралды 834 М.