KuKuFM Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9 Coupon Code: LIFER50 Feedback Form lnkiy.in/KuKu-FM-feedback-telugu
@Ghostrider-vu3mq Жыл бұрын
I have a question bro Ippudu mari andaru moksham kosam sanyasam tisukunte mari prapancham munduku ala sagutundhi bro ante valla material world duties ni evaru chestaruu??? For ex: andaru sanyasam tisukunnaru mari agriculture evaru chestaru technology evaru bulid chestaru ?? Reply ivvandi evvarina or oka vedio cheyyandhi 😊
@krishnatry7493 Жыл бұрын
@@Ghostrider-vu3mq andariki moksham meda interest vachestey inka deniki material world.... Aaa moksham meda interest ravalanna kuda chala chala material world anubhavalu kaligitey tappa radu... So don't worry ... The world will goes on. Until the destroyer starts the destroying the world
@anapanalakshminarayana9361 Жыл бұрын
Bro kuku f Code is not working
@prabhaar7244 Жыл бұрын
ఒక తక్కెడ(త్రాసు) తీసుకోండి.. తక్కెడకు ఒక భాగంలో నాలుగు వేదాలు, వేదాంగాలు, 17 పురాణాలు, 2 ఇతిహాసాలు మరియు సమస్త వేద శాస్త్రాలన్నింటిని వేయండి.. ఇంక రెండో భాగంలో కేవలం శ్రీమద్భాగవతాన్ని మాత్రమే ఉంచండి.. అయినా కూడా భాగవతాన్ని తూచలేవు.. అంత గొప్పది భాగవతం.. అది మోక్షానికి ఏకైక మార్గం… భాగవతాన్ని మించిన పురాణం కానీ శాస్త్ర్రం కానీ లేదు అని పెద్ధలు చెపుతారు… భాగవతాన్ని ప్రతిరోజు వింటున్నాడు, చదువుతున్నాడు లేదా బోధిస్తున్నాడు అంటే అర్ధం అతని కోటి జన్మలలో చేసిన పాపం దగ్ధమవుతుంది.. మోక్షానికి ఒక అడుగు దూరంలో మాత్రమే అని అర్ధం.. అటువంటి భాగవతాన్ని మీరు వీడియోల ద్వారా చెప్పగలడం ఆ పరమాత్ముడికి మీమీద అనుగ్రహం వచ్చిందని అర్ధం .. keep rocking
@Ghostrider-vu3mq Жыл бұрын
@@krishnatry7493 bro andariki moksham midha intrest ravadam chala tough bro ade kadu nen anede Just ideal ga think cheyyandhi for suppouse andaru change ayinaru andariki moksham vachindhi inka e world undi enduku bro???
@chinnakavaliraju Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤
@MurthyNarasimhajesrikrishna Жыл бұрын
Jisrikrlshna ❤
@sumanpothuri1670 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🕉️🚩🚩🚩
@satishpolisetti844 Жыл бұрын
ఓం శివనారాయణ 🙏పూర్తి విశ్వాసం నమ్మకమ్ ఉంచిన రోజు ఆశీర్వాదం రక్షణ సహాయం మోక్షం లభిస్తుంది 🙏
@charyulunanduri5673 Жыл бұрын
శివనారాయనేమిటి రా ! శివుడు, నారాయణుడు, బ్రహ్మ, వారి వారి పనులకు నియమింపబడినారు. మరి శివబ్రహ్మనారాయణ అని ఎందుకు పిలవలేదు ?
Om namo bhagavati vasudevaya namaha Govinda Hari Govinda 🙏🦁🐄🪔🍊🍎💐
@venkatkumar5686 Жыл бұрын
Om namo bhagavate vasudevaya
@nagendrasai222 Жыл бұрын
Em chepali asalu thanks anna maku knowledge penchutunanduku🎉❤😊
@yallapragadasudheerbabu4868 Жыл бұрын
🎉Bro please give explanation for hindhu dharma and hindhu gods is it true and if its true what is the proof?Are vedas real? Please explain in one video.Mind full of negative thoughts. PLEASE GIVE ANSWER
@svsv8425 Жыл бұрын
Deva nannu nilo kalupuko
@Attitudeboys-e3y Жыл бұрын
Om namo narayana 🙏🙏🙏 om namah shivaya 🙏🔱🙏
@k.s.srinivasa1274 Жыл бұрын
Hat's off to u sirji, Take a bow. Sadhguru Sri Sri Sri veerabrahamandra swamy bless u and ur family members..
@vajjagovinda9612 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏
@Ishwara3 Жыл бұрын
Best channel in kali yuga
@ybhagyalakshmi875 Жыл бұрын
ఓం నమః శివాయ 🌹🙏🌹🙏🌹
@kuntrapakamlokesh347 Жыл бұрын
Mana dharmani kapadukundham. Jai shree Ram, Jai hind.
@sriramperumalla5095 Жыл бұрын
Hare Krishna 🙏 Prabhuji You are doing a great Job to explain the essence of Sri Mad Bhagavatam in simple words.. Our Monk at Iskcon Bhakti Centre is now preaching Sri Mad Bhagavatam series every Sunday. This video helped me a lot to fix up my mind in Krishna 🙏
మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలుపుననందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
@rajarameshbaditela4290 Жыл бұрын
Hare Krishna Prabhuji Dandavatpranam Oom Namo Bhagavate Vasudevaaya Jai Sri Krishna Radhey
@svsv8425 Жыл бұрын
Sathya sanatana deva bhumi ki jai
@rdggsgusgbpg9636 Жыл бұрын
Continue the series ~♡krishna♡ ❤
@kumarrkumar2686 Жыл бұрын
Chala important information Sujit Sai garu.... Aa Maha vishnuvu cheppina gnananni meeru Mee videos lo maku cheptunnaru.... Eee matalu vinalanna ee kaliyugam lo chala adhrustam chesukovali.... Meere Maa guru Devulu.. 🙏
@kinnerachippada Жыл бұрын
Chala manchi ga moksha Margam gurinchi vivarincharu😊
@Raju_patel__ Жыл бұрын
Jai Shree ram 🚩🕉️💛🥰🥳
@durgaff9473 Жыл бұрын
ఓం నమో నారాయణా❤
@JayaLakshmi-mi2ox Жыл бұрын
మీరు చెప్పిన విధానం కి 💗 ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ పరమాత్మ 🪔🌺🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatkumar5686 Жыл бұрын
Love this video and the content. Runapadi unnamed meku
@pandusomala Жыл бұрын
Your explanation is superb
@mannevamsi5232 Жыл бұрын
Nothingness in the mind loving everything for him everything is God.
@MuraliKrishna-es7bt Жыл бұрын
Om namo narayana.....👣🍁🍁💫
@subbalakshmikalinadhabhotl2426 Жыл бұрын
మీ వివరణ చాలా సరళంగా వినసొంపుగా ఉంది.ధన్యవాదములు.
@Inahp4u Жыл бұрын
Thank you bro…for continuing this Bhagavatam series… ❤
@Rathoderao Жыл бұрын
Hare Krishna
@usharani-dt8fb Жыл бұрын
Chala Baga Research chesi clear ga vivarinchaaru...🙏
@k.s.srinivasa1274 Жыл бұрын
Thank u sirji for posting such an useful post for spiritual seekers (Brahmavidya) and well Explained about 24 tatavas,
@venkatkumar5686 Жыл бұрын
Please continue sir this is ultimate knowledge which you can give it for generations
@harshasruthivellaru7607 Жыл бұрын
Dhanurvedam part 2
@SatishAVV Жыл бұрын
Dharam ki nayani ki difference gurimch video cheyandi
@manimalakillamsetti5079 Жыл бұрын
Mee adbhutamynaaa sodhana , sadhanaku aatmaabhivandanam , padaabhivandanammm
@lokifxx369 Жыл бұрын
Om namo Narayana 🕉️🙏🙏🙏
@shanmukharayalu2366 Жыл бұрын
Om namah shivaya
@medisettipushpita3317 Жыл бұрын
Hare Krishna ❤🙌🙌
@shankarm8631 Жыл бұрын
హి మెడిశెట్టి
@shankarm8631 Жыл бұрын
మేము మెడిశెట్టి వాలమే
@BhaskarraoRaju-cv1ut Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@radhekrishna-kd3uh Жыл бұрын
Om namo naarayana 🙏🙏
@nrbabu9447 Жыл бұрын
🚩🚩🚩🚩🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ
@k.s.srinivasa1274 Жыл бұрын
Narayana Sri hari govinda govinda govinda🙏🙏🙏.
@karthikeyapavan Жыл бұрын
chala bagundhi bro loved it
@rameshzoologyworld8876 Жыл бұрын
Thank you brother for sharing good spiritual knowledge
@anandahg4469 Жыл бұрын
Super bro
@darapuveeranna8468 Жыл бұрын
జై sri Ramakrishna . జై శ్రీరాం🏹🏹🏹🏹🏹🏹🔱🔱🔱🔱🔱🔱 🌹🌹🌹🥥🥥💐💐💐🖊శ్రీ కృష్ణా
@venkyvenkat8425 Жыл бұрын
"జై శ్రీమన్నారాయణ " అన్న. మీరు చాలా గొప్ప కార్యమును తలపెట్టారు. నేను మీ వీడియోలను గత 2 సంవత్సరములుగా చూస్తూనే ఉన్నాను,చూచి చాలా విషయాలు కూడా తెలుసుకున్నాను. మీరు ఇలాగే ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని ఆ శ్రీమన్నారాయణుని కోరుతున్నాను. నాది ఒక సందేహం అన్న. ఆ పరబ్రహ్మము పై గల భక్తి గొప్పదా లేక ప్రేమ కలిగియుండుట గొప్పదా. దీనిపై కుదిరితే ఒక వీడియో చేయగలరు. ఇట్లు, "జై శ్రీమన్నారాయణ ".
@chinnariteja5987 Жыл бұрын
Hare Rama Hare Krishna
@sirimallaramesh1401 Жыл бұрын
Maha. Adbutamaina. Gyanamunu. Teliyachesaru. Meeku. Pranaamamu. 🙏🙏🙏🌹🌹🌹🌈
@sirimallaramesh1401 Жыл бұрын
🙏🌹🌈
@nageswara7024 Жыл бұрын
Many thanks to giving us Bhagavatam pravachans
@manthattiindira2979 Жыл бұрын
Super bro మీగొంతు చాలా బాగుంది మీ వీడియోలు నేను వింటాను కానీ ఇంతవరకు నేను మీ కామెంట్ పెట్టలేదు మీకు వందనాలు చాలా మంచిది చెప్తారు bro
@sirimallaramesh1401 Жыл бұрын
Maha. Gyanamunu. Srusti. Rahasyamunu. Moksha. Maargamunu. Teliyachesaru meeku. Namaskaramu. 🙏🙏🙏🌹🌹🌹🌈
@sreevaniengolikar Жыл бұрын
Keep going 🙌 good bless you bro ✨
@jnanesh9193 Жыл бұрын
Waiting for your videos
@svsv8425 Жыл бұрын
Krushnam vande jagath gurum
@dharmareddy2229 Жыл бұрын
Om Namo Bhagavate Vasudevaya..
@saibabupeddalanka5070 Жыл бұрын
మహాదేవ జననం తర్వాత మహా విష్ణువు నీ బ్రహ్మ నీ సష్టించి సుష్టి జననానికి అంతానికి మూలం అయినా మహాదేవుడు మహా విష్ణువు కీ బ్రహ్మ కీ వారి వారి బాధ్యతలు అప్పగించింది హ పరమేశ్వరుడు ఈ కలచక్రాన్ని నడిపిస్తున్నారు ఆయన రెండు రూపాలుగా ఉంటారు ఆయనకి ఇంకో రూపం రుద్రుడు అని వినే ఉంటారు అందరు🖤🙏🏻
@LakkojuHemanth Жыл бұрын
Thanks bro explained bhagavd gita chapter inn simple way
@sweetvijji2332 Жыл бұрын
Jai shree Krishna 🙏🌸
@m.dhanarajum.dhanarajurao4292 Жыл бұрын
Jay in jay purusathama jay jaganath
@sivaprasad44452 ай бұрын
Chala Baga vivarincharu.❤❤🎉
@rajashekarrj5309 Жыл бұрын
Jai shree krishna 🚩🚩🚩
@lavanyavishedharvishedhar7913 Жыл бұрын
Om namo narayana
@cinema.clips93 Жыл бұрын
jài sree krishnà
@muralikrishnacherukuri8361 Жыл бұрын
చాలా చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ చేసి సారాంశం అందించారు డియర్
@mvarmatejamvarmateja958 Жыл бұрын
Thanking to life orama for giving these knowledge
@k.s.srinivasa1274 Жыл бұрын
Sri krishnam onda jagatguru🙏🙏🙏..
@mohanmk3533 Жыл бұрын
అన్న వీడియో బాగా వుంది నాకు ఒక సందేహం అన్న రామాయణం, మహాభారతం, ఈ కల్పం లో జరిగాయా లేక జరిపోయిన కల్పలలో జరిగాయా ఆలా జరిగిపోయింది ఉంటే ఈ కల్పం లో జరిగినవి రామాయణ, మహాభారతలు, ఉన్నాయా అన్న . ఆ ది దేవుడు ఎవరు ఇపుడు demigods అని అంటున్నారు మన దేవులని దేవతలని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు తరాని అందరికి సమాధానం చెపుతారని కోరుకుంటూ నన్ను 🙏🙏 🙏 అన్న
@karthikraj123 Жыл бұрын
Hara ram hara Krishna
@Siva_AADHF Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🕉️❤️🙏
@rajgopalpatel7259 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏
@k3reddy13 күн бұрын
Chala Baga vivarincharu
@Naveen-ni5of Жыл бұрын
Best video ever
@bgrgiri Жыл бұрын
You are modern age lord Vishnu helping us to have moksham