Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా | MPlanetLeaf

  Рет қаралды 97,612

Voice of MAHEEDHAR

Voice of MAHEEDHAR

Күн бұрын

Пікірлер: 274
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 10 ай бұрын
Mahidhar garu 🙏 Okasari kadhu malli malli vintuntanu mi videos ardham chesukovataniki...inni teliyaparustuna miru 🙏 Okka share like tappa emichi runam tirchukogalam guruvu lanti miku🙏 Inka inka videos cheyandi mahidhar garu..
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
Like చేసి పదిమందికీ Share చేస్తే అదే పదివేలు శ్రీలక్ష్మి గారు 🙏 ధన్యోస్మి..
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 10 ай бұрын
😊👍🙏🙏
@Nethrachandra123
@Nethrachandra123 10 ай бұрын
చనిపోయిన వారికీ పశువులని ఎందుకు బలి ఇస్తారు మహీందర్ గారు వాళ్లు చనిపోయారు సరే కానీ చనిపోయిన వాళ్లకోసం ఇంకో జీవి ని చంపడం ఎందుకు ఆలా బలి ఇస్తానే వాళ్లకి శాంతి అంటారు ఎందుకు ఆలా చేయమని ఆత్మ కోరుకుంటాడా ఆత్మ కి ఉన్న కోరికలు తిరలేక ala చేస్తారా సజీవంగా మనం వెళ్ళిపోయినాక ముగా జీవులని ఎందుకు బలి చేయడం ఇలా బలి ఇవ్వడం గరుడ పురాణం లో చెప్పారా లేదా దేవుడు చెప్పాడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నా ప్రశ్నలు తో ఇబ్బంది పెడ్తున్న అనుకుంట క్షమించండి
@MalleRamalaxmi
@MalleRamalaxmi 10 ай бұрын
మీవాయిస్ చాలా బాగుంది స్పష్టంగా అర్ధం అవుతుంది 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
ధన్యోస్మి రామలక్ష్మి గారు 🙏🙏🙏
@jyothipotta7604
@jyothipotta7604 10 ай бұрын
పాప పుణ్య కర్మల ఫలితమే ఈ మానవ జన్మ మనం పుట్టక ముందే మన జీవితం రాసి ఉంటుంది దాని ప్రకారమే కర్మలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ కర్మలు మనం చేసినట్టు ఎలా అవుతుంది నేను చేశాను అని నేను అనుకుంటున్నా ను నా చేత చేయించబడుతుంది అసలు నేను అంటే ఏంటి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మీరన్నవాటికి సమాధానం ఈ కథలో దొరుకుతుంది జ్యోతి గారు 🙏 kzbin.info/www/bejne/r2fZppWinL-ch5I
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
ఈ వీడియో కూడా చూడండి 🙏 kzbin.info/www/bejne/ZoqplH-qj5ppa9E
@SatyanarayanaS-gf3ye
@SatyanarayanaS-gf3ye 9 ай бұрын
Venu ante aham adi atma . These prathi Karmakar sakshyam kaavaali . Yajnabhavantho chesi bhagavadarpana chesinappudu karmamu Dani phalitalu venta raadu
@Basha.t
@Basha.t 9 ай бұрын
కర్మ ప్రకారమే జన్మ లభిస్తుంది కర్మ అనుభవించేతపుడు నువు చేసే వేరొక కర్మ కూడా కర్మే అవుతుంది
@srinivasaraodevaguptapu2148
@srinivasaraodevaguptapu2148 9 ай бұрын
@@VoiceOfMaheedhar you
@rameshpulaboina1022
@rameshpulaboina1022 10 ай бұрын
సత్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏
@RAVAN177
@RAVAN177 10 ай бұрын
చాలా మంచిది గురువుగారు చాలా మంచి విషయం చెప్పారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 10 ай бұрын
మానవ జన్మ గురించి మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు రమేష్ గారు 🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 10 ай бұрын
🙏🙏 చాలా చక్కని విశ్లేషణ 😊 చేయవలసిన సాధన గురించిచక్కగా వివరించారు సర్ ధన్యవాదములు🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏🙏🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 10 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదములు🙏🙏🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@veerubhotlaprasad7751
@veerubhotlaprasad7751 9 ай бұрын
అక్షరసత్యం విశ్లేషణ చాలా బాగుందండి 👌👌🙏👌👌
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
🙏🙏🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 10 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@bhagyalakshmitanuku577
@bhagyalakshmitanuku577 10 ай бұрын
OM namo narayana ya Bagavathe Vasudevay namaha 🙏🙏🌺🌺
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@KumariKothurthi
@KumariKothurthi 10 ай бұрын
Jai sreeram 🙏 subhodayam andi 🙏🙏🙏🌺
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@bharadwaja1
@bharadwaja1 10 ай бұрын
మంచి విషయాలు చెప్పారు మానవ జన్మ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@111saibaba
@111saibaba 10 ай бұрын
ఉపనిషత్తు లోని సారాన్ని క్లుప్తంగా గా చెప్పారు . Thanks. ఇంకా ముఖ్య ఉపనిషత్తుల గురించి తెలియ చెయ్యండి . మనకు వీటిలో ఏమి రాయ బడి ఉందొ అంతగా అవగాహన ఉండదు . పుస్తకాలు చదివే తీరు బాటు చాలా మందికి ఉండదు . అసలు సనాతన ధర్మం గురించిన అవగాహన రావాలంటే ఒక్క గుడి కి వెళ్లడం, పండుగలు జరుపు కొడమే కాదు ఇటువంటి scriptures లో ఏముందో కనీస అవగాహన ఉండాలి. అపుడే rituals వెనకాల ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించ గలుగుతాము. 🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను పార్వతి గారు 🙏
@KinneraRamulu-xr4zv
@KinneraRamulu-xr4zv 10 ай бұрын
చాలా గొప్ప వీడియో పెట్టావు నాయనా🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪷🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@kondadevakumarkondadevakum6852
@kondadevakumarkondadevakum6852 10 ай бұрын
ఓం ఓం ఓం జై గురుదేవ ❤❤❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@ushasomashekar4160
@ushasomashekar4160 10 ай бұрын
Omnamo Narayanaya namah krishnam vende jagatgurum🙏🏻🙏🏻🙏🏻🏵️
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 10 ай бұрын
మంచి వీడియో చేశారు 🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 10 ай бұрын
శుభోదయం ఓం ఆదిత్యాయనమః
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
@siripuramramachandram1253
@siripuramramachandram1253 6 ай бұрын
ప్రతి వ్యక్తి నీతి నియమాలు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడితే తప్పకుండా మోక్షం లభిస్తుంది మొత్తం వీడియో సరళి చాలా బాగుంది థాంక్యూ సార్ 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 10 ай бұрын
కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 10 ай бұрын
Om Namha: shivaya🌺🌸🌺🌸🌺🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@tsr3248
@tsr3248 10 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@aldhasayendhar4241
@aldhasayendhar4241 10 ай бұрын
జన్మ మృత్యుశ్చ భార్యా చ,పుత్రో విద్యా ధనే తథా, షడేతాని విలిఖ్యంతే, జన్తో: గర్బస్థితిక్షణే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పుట్టుక,చావు,భార్య,సంతానం,చదువు,సంపద, అనే ఈ ఆరు అంశాలు తలరాతలోనే రాసి ఉంటాయి,కావున ఎవరు కర్మను తప్పించుకోలేరు,ఎవరు భయ పడనవసరం లేదు,మనం ఎన్ని చేసినా మన మనస్సు శాంతి కొరకే,పరమేశ్వర రక్షించు❤కానీ చిన్నప్పటి నుండి భక్తి ప్రపత్తులతో పెంచాలి పిల్లలను, ఎందరో జ్ఞానవంతులైన పిల్లలు ఉన్నారు నచికేతుడు దారి ఎంతో శ్రేయస్కరం,ఎంతో పుణ్యదాయకం ఈ నచికేతుడు కథ❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
చక్కగా విశ్లేషించారు సాయేందర్ గారు 🙏
@woozie1637
@woozie1637 3 ай бұрын
Mari time kaka munde athma hatya ante enti. Already maranam prepared ga.
@Varanasibharadwaj
@Varanasibharadwaj 10 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 15 күн бұрын
చక్కగా వివరించారు, నమస్తే.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 14 күн бұрын
ధన్యవాదాలు రమణయ్య గారు 🙏 నమస్తే
@mahabhashyampurnimasankar2464
@mahabhashyampurnimasankar2464 3 ай бұрын
Baga chepparu ayya... Maa husband chanipoyi 20 days ayindhi .. chala badha paduthunnanu... Mee video uratani kaliginchindhi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 3 ай бұрын
🚩 ఈశ్వరార్పణం 🙏
@snarendra-hg5il
@snarendra-hg5il 10 ай бұрын
While seeing this vedio iam remembering Bhakthi TV paripoornananda Swamy pravachana 10years ago I listened kenopanishat , kathoanishat, ishavasya Upanishat , prasnopanishat, excellent prachana by Swamy paripoornananda Thank you Maheedar for this vedio
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 10 ай бұрын
మీ వాయిస్ శకుని కంఠం లా చాలా bagu🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@Choudhury-n4c
@Choudhury-n4c 7 ай бұрын
చాలా అద్భుతం గా చెప్పారు. మీ వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉంది.ఇంకా వినాలి అని పిస్తుంది. చాలా గంభీరంగా ఉంది మీ గాత్రం. 🌹🌹🚩🚩 పూర్వం సినీ యాక్టర్ కొంగర జగ్గయ్య గారి వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉండేది.🚩🚩ధన్యవాదములు. 🚩🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 7 ай бұрын
ధన్యోస్మి హేమాంబర చౌదరి గారు 🙏🙏🙏
@umaraviraj762
@umaraviraj762 10 ай бұрын
సాధుసంఘబు సకలార్థ సాధనంబు 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@umaraviraj762
@umaraviraj762 10 ай бұрын
@@VoiceOfMaheedhar 😀 sir chaala busyga vunnatlunnaru .. Uma raviraj 😊
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మా మేనమామ స్వర్గస్థులయితే చెన్నై వెళ్లాల్సి వచ్చింది ఉమ గారు. దానితో కాస్త schedules disturb అయ్యాయి 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మీకు మళ్ళీ reply ఇచ్చిన తరువాత కానీ నేను చేసిన పొరపాటు అర్ధం కాలేదండీ 🙏
@umaraviraj762
@umaraviraj762 10 ай бұрын
@@VoiceOfMaheedhar పరిస్థితులను అర్థం చేసుకోగలను మాష్టారు 🙏
@cinema.clips93
@cinema.clips93 10 ай бұрын
om namo narayanaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో నారాయణాయ 🙏
@purnachandrarao9699
@purnachandrarao9699 9 ай бұрын
మీ వివరణ స్వరం బావుంది యశస్విభవ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
ధన్యోస్మి పూర్ణచంద్ర రావు గారు 🙏
@SrigadhaPavan
@SrigadhaPavan 4 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@kailashk9586
@kailashk9586 8 ай бұрын
సనాతన ధర్మానికి జయము జయము
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 8 ай бұрын
🙏🙏🙏
@anithaboindala9648
@anithaboindala9648 10 ай бұрын
Chaala bhaagha chepaaru .🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@ShivaJain-d1j
@ShivaJain-d1j Ай бұрын
Super sir meru .inka videos cheyali iam fan me channel ki
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Ай бұрын
Thank you very much Shiva garu 🙏 మనం ఇప్పటివరుకూ చేసిన వీడియోలు అన్నీ ఈ లింక్ లో ఉన్నాయి. వీలున్నప్పుడు చూడండి: www.youtube.com/@VoiceOfMaheedhar/videos
@Manovikasam-h5q
@Manovikasam-h5q 2 ай бұрын
చాలా గొప్ప వీడియో పెట్టారు సార్🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 ай бұрын
🙏🙏🙏
@ravisankarkodalikodali7039
@ravisankarkodalikodali7039 10 ай бұрын
మానవుడు ఏ లా చనిపోయినా యమలోకంలో... 1year...శిక్ష పడిన అనంతరం భూమిమీదకు వస్తాయి ఈక ఇంకొక జన్మ వరకు యిక్కడే వుంటాయి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
ఒకసారి ఈ వీడియో చూడండి రవిశంకర్ గారు 🙏 kzbin.info/www/bejne/r2fZppWinL-ch5I
@MalleRamalaxmi
@MalleRamalaxmi 10 ай бұрын
ఇంకా గురువు మహాత్ములు ఎందరో జీవితాలు ఉన్నాయి మన పురాణాలలో వాలా గురుంచి కూడా తెలియ చేయాలి అని కోరుకుంటూ న్నాము తిలియచేయ మని ప్రార్ధన గురువు గారు 👣👣🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను రామలక్ష్మి గారు 🙏 ఇదివరకు మనము చేసిన వీడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి.. www.youtube.com/@mplanetleaf/videos
@gampamuneender3210
@gampamuneender3210 10 ай бұрын
Nice message what you have told is exactly 💯 TRUE sairam
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@miryalamohan5678
@miryalamohan5678 10 ай бұрын
Ayyaa sampurna Garuda purana cheppandi mi padala shirasu vanchi namaskaram chesthunna 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను మోహన్ గారు 🚩 ఓం నమః శివాయ 🙏
@nityaneerajanamdevotionald2463
@nityaneerajanamdevotionald2463 10 ай бұрын
బాగా చెప్పారు అండి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 Ай бұрын
మహాదేవ మహాదేవ .... 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@msureshmsuresh2513
@msureshmsuresh2513 10 ай бұрын
ఆత్మహత్య లేక అకాల మరణం పొందిన వారు ఎక్కడ ఉంటారు వారికి తిండి ఎలా?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
kzbin.info/www/bejne/gpe0mqGNftiUmdU
@woozie1637
@woozie1637 3 ай бұрын
Thappu link iccharu, Garuda puranam shikshalu vasthunay. Already bramha raatha rasinappudu malli manushulu time kaka mundhe povadam emiti? Ekkado kodathandhi sreenu
@pindrani6450
@pindrani6450 10 ай бұрын
Harekrishna 👌👌🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@SimhadriBodeboina-gf1rf
@SimhadriBodeboina-gf1rf 6 ай бұрын
ధన్యవాదాలు❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు సింహాద్రి గారు 🙏
@rajapm5430
@rajapm5430 10 ай бұрын
excellent masters 💐💯👌🌹🙏🙏🙏🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 10 ай бұрын
Finally Hare krishana🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@sirimallaramesh1401
@sirimallaramesh1401 9 ай бұрын
Maha. Adbutamaina. Satyamunu. Gyanamunu. Telipina. Guruvugaariki. Satakoti. Namaskaaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
🚩 శివగోవింద 🙏
@sirimallaramesh1401
@sirimallaramesh1401 9 ай бұрын
🙏🌹🌈
@satyamubethini6484
@satyamubethini6484 10 ай бұрын
First time I heard you video sir.thank you.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
So nice of you 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@dayakarpottabathini1028
@dayakarpottabathini1028 10 ай бұрын
Good.vedio
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@EswarPallapothu-kk7fy
@EswarPallapothu-kk7fy 10 ай бұрын
Guruji ee sari amarendra vahudi gurinchi video pettandi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@moolegopalreddy8095
@moolegopalreddy8095 10 ай бұрын
Maru janma vaddu swami🙏🙏🙏🙏🙏😢😢
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@srikanthsri3243
@srikanthsri3243 9 ай бұрын
చనిపోయిన వారి ఆత్మా తో మాట్లాడటం కుదురుతుంద నెల క్రితం మా అన్నయ్య చనిపోయాడు😢😢 నాకు ఒక్కసారి మా అన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది😢😢
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
ముందుగా మీకు జరిగిన నష్టానికి నా సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. మీరు అనుకునేది సాధ్యమే కానీ, సరైన వ్యక్తి ద్వారా ప్రయత్నించాలి శ్రీకాంత్ గారు 🙏 అటువంటి విద్యలు తెలిసినవారు కేరళ వైపు ఉన్నట్లు విన్నాను..
@srikanthsri3243
@srikanthsri3243 9 ай бұрын
@@VoiceOfMaheedhar evaru aina telisthe cheppu bro😭
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 10 ай бұрын
Jai srikrishna.Jai shree mannarayana.Ghreddy.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@kbkrao9629
@kbkrao9629 10 ай бұрын
🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@yadavvishnu6678
@yadavvishnu6678 10 ай бұрын
Jai srikrishna govindha 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@ashokmadiwala6436
@ashokmadiwala6436 10 ай бұрын
Jai shree Ram 🚩 ❤😍
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@anjaiahatikam5502
@anjaiahatikam5502 10 ай бұрын
❤guru devula pada padmàmula ku padani vandanamulu ❤shiva keshava madava thriumbaka Hari Hara Brahma ❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@anithaboindala9648
@anithaboindala9648 10 ай бұрын
🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@Nethrachandra123
@Nethrachandra123 10 ай бұрын
మహీందర్ గారు నాకు ఎప్పటికి వచ్చే ఓకే సందేహం ఏంటంటే మనకి నిద్రలో రోజు కలలు వస్తాయి కదా ఆ కలలు ఎందుకు వస్తాయి అంటే కొంత మంది చెప్తారు నిద్ర పోయినపుడు మా ఆత్మ ఎక్కడ ఎక్కడ సంచారిస్తుంది ఎం చేస్తుంది అనేది మనకు కలలో కనిపిస్తుంది అంటారు అసలు మన ఆత్మ చనిపోతేనే బయటికి వస్తుంది కదా ఇది మెన్స్ అపోహ నా ఒకసారి దీని పైన మీకు తెలిసిన వీడియో ద్వారా మాకు విచాటించండి 🙏🏻🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
కలలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి అండీ. సూక్ష్మ శరీర యానం వేరు 🙏 kzbin.info/www/bejne/raioXmeda9CaeZo
@KirrakStudio-lm6hb
@KirrakStudio-lm6hb 10 ай бұрын
ప్రతి జీవి మరణానికి ఎందుకు భయపడుతుంది? ఆకలి,నిద్ర,సెక్స్ దేవుడు ఇచ్చిన వరాల లేదా శాపాలా? శరీరం , ఆత్మ రెండు దేవుడు ఇచ్చాడు మరి దేవుడి మాట ఎందుకు వినటం లేదు?
@sivaagriculturesconstructi5118
@sivaagriculturesconstructi5118 10 ай бұрын
వాటి అన్నీ టీతో పాటే దేవుడు మనిషికి స్వాతంత్రం కూడా ఇచ్చాడు అందుకు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 10 ай бұрын
ప్రతి జీవి కొన్ని లక్షల సార్లు మరణాన్ని చూసారు కనుక మరణం అంటే భయం కానీ యోగులకు మాత్రం భయం ఉండదు దానికి కారణం ఈ శరీరం చిరిగిన వస్త్రం కనుక దీనిని విడిచి నూతన వస్త్రం పొందుతాము అని తెలుసు. 🙏
@revansiddeshwaragarments8127
@revansiddeshwaragarments8127 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@badimadhavarao2008
@badimadhavarao2008 9 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
🙏🙏🙏
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 10 ай бұрын
బ్రతికి వుండగానే, ధనార్జన నిమిత్తం, కొంత మంది వ్యక్తులు ,ధన పిశాచులై,మనుషులను పీడించే వ్యక్తులే ప్రత్యక్ష నరలోక ప్రతినిధులు గా తయారై, వాళ్ళు విలాసంగా వాళ్ళు తమ అవసరాలు తీర్చుకొని,సంఘంలో వాళ్ళు గుర్తింపు కోసం ప్రాకులాడి, సాధారణ వ్యక్తుల నుండి చెరకు పిప్పి లాగా చేసి వారు మానశికం ఆనందం పొంథుచున్నారు వారు దేశ, రాష్ట్ర,మండల హితులు లాగా వ్యవహరిస్తారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩ధర్మో రక్షతి రక్షితః 🙏
@UMalleswari-vv3mx
@UMalleswari-vv3mx 20 күн бұрын
Thank you sir 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 19 күн бұрын
Thank you too Malleswari garu 🙏
@Nethrachandra123
@Nethrachandra123 10 ай бұрын
మహీందర్ గారు ఇంకోటి మనం చాలా ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వారు మనకి దూరం అవుతారు కదా ఆ మనిషి బలంగా నాకు ఈ జన్మ లో వాళ్లతో ఉండాలి అనో రాసి పెట్టి లేదు వచ్చే జన్మ లో కచ్చితంగా వాలా తోడు కావాలి అని కోరుకుంటారు కొంత మంది కోరికలు తిరకుండా చనిపోతారు కదా అప్పుడు వాలా ఆత్మ శాంతిస్తుందా మనం కావాలి అనుకున్న మనిషి మనకి మరో జన్మ లో వస్తారా అసలు మనకి ఎన్ని మానవ జన్మ లు ఉంటాయి చాలా మంది మానవ జన్మ తర్వాత మరో జన్మ ఉండదు అంటారు ఇది నిజామా లేదంటే వాళ్లకి తేలికala అంటారా
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
మీ సందేహాలకు సమాధానం ఈ వీడియో అండీ: kzbin.info/www/bejne/r2fZppWinL-ch5I
@GRACE_of_BEing...
@GRACE_of_BEing... 10 ай бұрын
ఆ దైవానుగ్రహం తోడై "అష్టావక్ర గీత" గురించి ఒక వీడియో చేయగలరని అనుకుంటున్నాను...🙏🏻✨
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తానండి 🙏
@GRACE_of_BEing...
@GRACE_of_BEing... 10 ай бұрын
@@VoiceOfMaheedhar 🙏✨
@jagadeeshbabuv7466
@jagadeeshbabuv7466 7 ай бұрын
Thank You Swamy Chala Baga Teliparu nenu yemi cheyalo Swamy
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 7 ай бұрын
🚩 శివగోవింద 🙏
@balarajukavali8209
@balarajukavali8209 10 ай бұрын
Yevarevaru punyalokamulaku devalokamulaku brahmalokamulaku veltharo ye punyalu chesinavaru yekadike veltharo danipy video cheyi brother thank you brother... Omnamahshivaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా 🚩 ఓం నమః శివాయ 🙏
@rajuamarapalli5518
@rajuamarapalli5518 6 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@endanigowrish4007
@endanigowrish4007 10 ай бұрын
Om namaha shivaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@rameshraju6794
@rameshraju6794 5 ай бұрын
I Am Fan of Your voice
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 ай бұрын
ధన్యోస్మి రమేష్ గారు 🙏
@bhaskarkoyada5099
@bhaskarkoyada5099 Ай бұрын
ఈ లోకానికి హిందూ సమాజానికి అనేక విషయాలు తెలియజే చేస్తున్నారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Ай бұрын
🙏🙏🙏
@BomidePadhamma
@BomidePadhamma Ай бұрын
Great anna🎉🎉🎉🎉❤❤❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Ай бұрын
🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏
@TONANGIRAJU
@TONANGIRAJU 10 ай бұрын
ఓం నమః శివాయ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@srinujella8520
@srinujella8520 10 ай бұрын
Jai sri krishna
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@Venkat1954
@Venkat1954 6 күн бұрын
మరణించిన తరువాత కూడా దేముని ప్రార్థనలో మళ్లీ పుట్టే అంతవరకు గడిపే అవకాశం భగవంతుడు ఇస్తే ఎంత బాగుంటుందో కదా
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 күн бұрын
అందుకు మన ప్రయత్న లోపం లేకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది కదా కృష్ణ శర్మ గారు 🙏 నిత్య దైవ నామ స్మరణ ఒక్కటే కదా అందుకు మార్గము!
@RaviSureddi-c1h
@RaviSureddi-c1h 10 ай бұрын
Jai sri ram 🙏🙏🇮🇳🚩🚩🚩🚩🚩🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@SrikanthyadavM-gy4rb
@SrikanthyadavM-gy4rb 10 ай бұрын
ఓం నమో వెంకటేశాయ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🚩 ఓం నమో వేంకటేశాయ 🙏
@sivanagakumariv4080
@sivanagakumariv4080 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@muralimanohar1917
@muralimanohar1917 10 ай бұрын
నమస్కారం. మీరు వెంకట్ చాగంటి వీడియోలు చూడండి.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
తప్పకుండా మురళి గారు 🙏
@chacosravan
@chacosravan 9 ай бұрын
Vaaru narakam lo shiksha anubhavincharu kadha malli bhoolokam lo anubhavinchadam enthavaraku nyayam
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
ఇక్కడ మనం గమనించవలసినది, చేసిన పనికి దక్కే ఫలం వేరు, శిక్ష వేరు శ్రావణ గారు. పై లోకాలలో మనం అనుభవించేవి, చేసిన పాపాల తాలూకు శిక్షలు. ఈ లోకంలో, జన్మాంతరాలలో అనుభవించేవి కర్మ ఫలాలు 🙏
@chacosravan
@chacosravan 9 ай бұрын
@@VoiceOfMaheedhar అంటే నరకం లో మరియు భూలోకం లో రెండు సార్లు anubhavinchala
@KirankumarValireddi
@KirankumarValireddi 9 ай бұрын
🚩 ఓం నమశ్శివాయ 🚩🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@chalapathirao9682
@chalapathirao9682 9 ай бұрын
వుచ్వస నిచ్వీసా ప్రాణి నుండి ప్రకృతిలో లయం అవుతాం మరణం🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
ప్రకృతిలో లయం అయ్యేది శరీరం మాత్రమే చలపతి రావు గారు 🙏 ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది..
@gunneswararao1562
@gunneswararao1562 10 ай бұрын
Yadardam chepsru
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@SadanandamYadav-l2b
@SadanandamYadav-l2b 10 ай бұрын
Ji gurudeva
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@NagamaniNukala-q7p
@NagamaniNukala-q7p 10 ай бұрын
గురువుగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణం ఎప్పుడు అనే విషయం కూడా రాసి ఉంటుందా?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది నాగమణి గారు 🙏 కాకపోతే కర్మల అనుగుణంగా కొన్ని మార్పులు సాధ్యమే.. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి.. kzbin.info/www/bejne/ooCrZqaFmNeDjaM
@subbaraokonidena1465
@subbaraokonidena1465 10 ай бұрын
👃👃👃👃👃
@svsv8425
@svsv8425 9 ай бұрын
Krushnam vande jagath gurum
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 9 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@KrishnaChinthla
@KrishnaChinthla 4 ай бұрын
Csr for ever❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 ай бұрын
🙏🙏🙏
@NarasingaRao-om3yh
@NarasingaRao-om3yh 4 күн бұрын
Jaya Jaya shankara hara hara shankara
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 күн бұрын
🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q 2 ай бұрын
మనిషి పుట్టినది ధర్మ కోసం కాని దారి తప్పాడు తామరాకు మీదా నీటి లాగా ఉండాల్సిన వాడు.మనిషి చనిపోయిన తరువాత కర్మను బట్టిఇష్టదేవత ద్వారా వేదాలను పూజించిన వాడు దేవతలను మనుష్యులు పుణ్యం తరువాత చంద్రలోకంలో కొన్ని సంవత్సరములు గడిపి వర్ష రూపం లో భూమిని చెరి పండ్లు కూరగాయల రూపంలో వీర్యం చెరి మనిషి గా పుడతాడు. హింసా మూగ జీవులను చెట్ల భాదపెట్టిన వాడు జంతువులు గా జన్మిస్తారు క్షుద్ర దేవతలనుపూజించిన వారు పిశాచాలు ప్రేతలు గా జన్మిస్తారు అని గీత లో చెప్పాడు శ్రీ కృష్ణుడు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 ай бұрын
👌🙏🙏
@ksanthi5423
@ksanthi5423 6 ай бұрын
Elante video cheyyandi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 ай бұрын
Thappakunda Santhi garu 🙏
@manisastry1560
@manisastry1560 10 ай бұрын
Sir manaki manassu vuannada Leda
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 10 ай бұрын
🙏🙏🙏
@satyanarayanapothu9916
@satyanarayanapothu9916 6 ай бұрын
Om nama shivay
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@KrishnaChinthla
@KrishnaChinthla 3 ай бұрын
Csr ever 🟢 green❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 3 ай бұрын
🙏🙏🙏
@HichantiParu2
@HichantiParu2 5 ай бұрын
🎉🎉🎉
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 ай бұрын
🙏🙏🙏
@prashanthkundaram1946
@prashanthkundaram1946 8 күн бұрын
Konchem fast ga cheppandi guruvugaru ❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 8 күн бұрын
నా స్పీడ్ ఇంతే అండీ 🙏 వీడియో క్రింద speed control ఉంటుంది. మీకు కావలసినంత ఫాస్ట్ గా పెట్టుకోండి..
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
Signs from the Universe: How to Know When You Are Truly Connected
12:17
The Made Of Reality
Рет қаралды 364 М.