లిక్కర్ స్కాం లో... మా నాన్న కి ఇదే చెప్పా ..! || MLC Kavitha On Liquor scam || Big Debate || ABN T

  Рет қаралды 178,729

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 355
@sgopikrishnakishore3806
@sgopikrishnakishore3806 2 жыл бұрын
ఈమె ముఖంలో భయం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది
@jukantiabhilash3195
@jukantiabhilash3195 2 жыл бұрын
Correct brother.
@omsaibajaj4157
@omsaibajaj4157 2 жыл бұрын
కవిత కి బయం బయంగా మాట్లాడుతున్నారు అంటే లిక్కర్ స్కాం జరగింది పక్క
@poornachandrarao6037
@poornachandrarao6037 2 жыл бұрын
Yes..Andulo doubt ledu
@jamalmd7333
@jamalmd7333 2 жыл бұрын
Proof unda? Illiterate fellow. Proof unte central govt adugutada
@sagarrao2341
@sagarrao2341 2 жыл бұрын
@@jamalmd7333 Haha..... illiterate ah..... telustundhi
@srikanthsathavahan
@srikanthsathavahan 2 жыл бұрын
@@jamalmd7333 ochindayya po**gadu.. Nee madrasa telivi mee entla supinchko ra bsdk
@proudtobeanindian3496
@proudtobeanindian3496 2 жыл бұрын
@@jamalmd7333 wait and see half knowledge fellow.
@j.v.channel9717
@j.v.channel9717 2 жыл бұрын
తెలంగాణలోనే డిక్టేటర్ షిప్ పాలన కొనసాగుతుంది. ధర్నా చౌక్ ఎత్తివేసి ఎవరు ధర్నా చేయకుండా అన్ని హౌసా అరెస్టులు చేస్తూ ,ఏ ప్రతిపక్షం వారిని ,ఏ ఉద్యోగస్తులు ఎవరు ధర్నాలు చేయొద్దు. ఇది డిక్టేటర్ షిప్. కెసిఆర్ ప్రభుత్వం
@JUNTUPALLYSHEKAR
@JUNTUPALLYSHEKAR 2 жыл бұрын
ఫ్యామిలీ మొత్తం జైలు కన్ఫర్మ్
@m.kirankumargoud6735
@m.kirankumargoud6735 2 жыл бұрын
సగం అంగీకారం తెల్పింది అక్క
@omsaibajaj4157
@omsaibajaj4157 2 жыл бұрын
అబ్బో... అన్నీ నంగనాచి ముచ్చట్లు కవితైతక్క వి
@gummadivasu6533
@gummadivasu6533 2 жыл бұрын
తప్పు చేసి పట్టుబడినట్లు స్పష్టత లేని మీ సమాధానమే నిరూపిస్తుంది ఇంతకంటే అడ్డగోలు ముచ్చట ఎందుకు.
@Babutelangana
@Babutelangana 2 жыл бұрын
అయ్యో అక్కో మన పని ఖతం అక్కో లిక్కర్ సుక్కో😁😁😁
@maheshch4409
@maheshch4409 2 жыл бұрын
మొకం లోనే బాయం కనబడుతుంది
@bhargavayadav4129
@bhargavayadav4129 2 жыл бұрын
అంతలేదు అక్క మీరు లిక్కర్ స్కాం లో దొరికారాని మీ అన్న ktr ఎలా అయితే నిన్ను బయటకు రానివద్దని హిందూ దేవత సీత మత ని అవమానిచ్చిన దేశం లో కొన్ని రాష్ట్రలు బాన్ చేసిన మునువర్ ఫారుక్ ని ఇక్కడికి రప్పించాడు ఇక్కడ మత ఘర్షణలు సృష్టించాడు బండి సంజయ్ యాత్ర పైన దాడి హౌస్ అరెస్ట్ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురించేసి నిన్ను సైడ్ కి జరిపాడు not a tall adem ledu అంకల్ అంటే రాష్ట్ర ప్రజలు పిచోళ్ళ ABN RADAKRISHNA Garu పిచ్చోడా (సల్లు తల్లి ఇక సెలవు తల్లి)
@rakeshchakilam9303
@rakeshchakilam9303 2 жыл бұрын
Super anna
@telanganarajakiyalu
@telanganarajakiyalu 2 жыл бұрын
మీ నాన్న మునుగోడు సభకు ఎలా వేలాడో అందరికి తెలుసు
@srinivaskotagiri3544
@srinivaskotagiri3544 2 жыл бұрын
పిల్లి కళ్ళు మూసికొని పాలు త్రాగ్తుంది ఎవరు చూస్తలేరు అన్కుంటోంది కవితక్క లాగ
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 2 жыл бұрын
మీరు చెప్పేవన్నీ నీతులు చేసేటివన్నీ అవినీతి
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 2 жыл бұрын
2014 ఎలక్షన్స్ కి ముందు ఇప్పుడేమీ తీన్మార్ మల్లన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి వారికి ఇంటర్వ్యూ ఇవ్వండి
@shivarajuthirugudu9860
@shivarajuthirugudu9860 2 жыл бұрын
Super🌹
@venkateshk.venkat3554
@venkateshk.venkat3554 2 жыл бұрын
ఇలాటి డైలాగులు ఫ్యామిలీకి అలవాటే
@badriajmeera2627
@badriajmeera2627 2 жыл бұрын
దేశానికి సంబంధించిన దాంట్లోనైతే మీకు ఓకే మరి రాష్ట్రంలో మీరు పెట్టారు తట్టుకోలేక ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
@Chandramouliswara
@Chandramouliswara 2 жыл бұрын
మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది.
@kristamraju852
@kristamraju852 2 жыл бұрын
Great performance by both....Mahanatulu
@cheerleader9080
@cheerleader9080 Жыл бұрын
దేశం బానే ఉంది...ఇప్పుడు ఇలాంటి వాళ్ళ అవసరం అస్సలు లేదు
@rp.v6958
@rp.v6958 2 жыл бұрын
మీరు రేవంత్ రెడ్డి ని 2014 తర్వాత చాలా ఇబ్బంది పెట్టారుగా
@panchajanya5711
@panchajanya5711 2 жыл бұрын
ఏ ఏజెన్సీలనూ నమ్మగూడనప్పుడు వీళ్ళను మాత్రం ఎలా నమ్మాలి?.
@PavanKumar-xf6gx
@PavanKumar-xf6gx 2 жыл бұрын
రేవంత్ రెడ్డి పై స్టింగ్ ఆపరేషన్ చెసి టిఆర్ ఎస్ ఇలా కెసులు పెట్టించింది
@sbmleo1611
@sbmleo1611 2 жыл бұрын
తనదాక వస్తే కాని తెలియదంటే ఇదే కదా !!! తమాషా ఏమిటంటే ఆమె ప్రతి వ్యాక్యం ఇంతకు ముందు ఇక్కడి ప్రభుత్వం గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, ఇతర అధికార గణం గురించి ఇతరులు ఆక్షేపించినవే కదా !!!
@KiranKumar-kb6hd
@KiranKumar-kb6hd 2 жыл бұрын
మీ కుటుంబం మొత్తం మాటలు నేర్చుకుని,జనాల్ని మభ్యపెట్టి బ్రతకడం అలవాటుగా మారింది. బీజేపీ ఎప్పటికి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపై ఇడి దాడులు చెయ్యదు.ఇదంతా బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న ఒక పెద్ద నాటకం.ఇది కేవలం అధికారం కోసమే జనాల్ని రెచ్చగొట్టి పిచోళ్లను చేసి,మీరు లాభాలు పొందడమే మీ ముఖ్య ఉదేశ్యం
@mamathachettipalli2058
@mamathachettipalli2058 2 жыл бұрын
Yes Kiran gaaru
@richmobile6582
@richmobile6582 2 жыл бұрын
100% CORRECT
@gantaramakrishna3197
@gantaramakrishna3197 2 жыл бұрын
కరక్ట్ గా చెప్పారు
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy Жыл бұрын
ప్రేత్యేక తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలని బాగుచేస్తాము అని ఆంధ్రా వాలని నానా మాటలు అన్నారు,కానీ తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజలను మొసంచేస్తున్నారుగా 🤣🤣🤣🤣
@motirammotiram2425
@motirammotiram2425 2 жыл бұрын
తెరాస వాళ్ళకి ఇక భోగి పండగే...... అహంకారంతో మాట్లాడే కవిత ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది...... గమనించండి
@ranjithkumar2822
@ranjithkumar2822 2 жыл бұрын
Mastu acting chestunnav kqvitha keep it up
@baludoogana9647
@baludoogana9647 2 жыл бұрын
తప్పు చేసింది కాబట్టి ఏది అయితే అది అవ్వని అంటుంది
@krishnatirupathi4340
@krishnatirupathi4340 2 жыл бұрын
అంకుల్ అంకుల్ అంటావ్, నువ్వు మాటర్ కాదు అని నిజం చెప్పినావు కరెక్టుగా, నీ సోది ఎందో అందరికీ తెలుస్తుంది, నీలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు పోతుంటారు అది కరెక్ట్ గా చెప్పినావు
@sathishgarvandulags
@sathishgarvandulags 2 жыл бұрын
నేను ఈ ఇంటర్వ్యూ వీడియోస్ అన్నీ చూసాను కవిత గారు మొత్తం తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది భయం తోనో లేకపోతే ఎందుకో కానీ అన్ని తప్పు ఇన్ఫోర్మ్ చేస్తుంది..
@sushilgm7392
@sushilgm7392 2 жыл бұрын
Liquor Queen 👸
@kondamurupanguluru8762
@kondamurupanguluru8762 2 жыл бұрын
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కూడా ఎంతో అమాయకంగా కనిపించే కవిత గారికి తెలంగాణ ప్రజల తరపున హ్యాట్సాఫ్. ప్రజలు ఇంకా అమాయకులు అనుకుంటున్నారా?
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
రాధాకృష్ణ గారు గ్రేట్ గొప్ప,జర్నలిస్టు.
@srinathbhunath1837
@srinathbhunath1837 7 ай бұрын
బూతు కిట్టు...😂
@srikanthdamanaboina9929
@srikanthdamanaboina9929 2 жыл бұрын
కళ్ళలో ఏం పెట్టుకున్నావు మునుగోడు బీజేపీ సభ ఫెయిల్ అయిందా నీ అయ్య సభ పాస్ అయిందా
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
మాటల మాంత్రికురాలు😃😃
@jammibabi1399
@jammibabi1399 2 жыл бұрын
Great action in 👑
@srinivasreddy-ce8xb
@srinivasreddy-ce8xb 2 жыл бұрын
Bayam tho matalu ravadam ledhu....thappu chesinavaallu matrame ela tadabadutuu matladtharu
@sreenivasulunichenametla4481
@sreenivasulunichenametla4481 2 жыл бұрын
She knows the truth
@srisailamrekulapati9699
@srisailamrekulapati9699 2 жыл бұрын
Radha sir meeku intha dareness undha supper sir🤣🤣🤣🤣🤣🤣
@thativenkeybroken6693
@thativenkeybroken6693 2 жыл бұрын
Vallu em ana cheskonivvandi uncle 😂😂 mem ithey family motham dorikinam dochukunnadhi nijamey scame lu chesindhi nijamey edho okati cheskonivvandi next scame lo mem bussy unnam asaley😂
@gopalakrishnapagidipalli169
@gopalakrishnapagidipalli169 2 жыл бұрын
అంత కెసిఆర్ ఫ్యామిలీ రాజకీయ చేస్తుంది
@manojbairi6991
@manojbairi6991 2 жыл бұрын
కవితక్క ముఖంలో కల లేదు ఇంతకుముందు లాగా భయం కనబడుతుంది
@muralikancham3121
@muralikancham3121 2 жыл бұрын
నిప్పులేనిదే పొగరాదు. కచ్చితంగా ఆమె అందులో భాగమే అయుంటది. కాని ఆ నిజాలు ఎప్పటికి బయటకు రావు. కేంద్రం ఆమెను ( kcr ) ను తొక్కి పెడతారు అనేది వాస్తవం. (మమత బెనర్జీ లాగా) చూడలి!
@pramodviha6131
@pramodviha6131 2 жыл бұрын
లిక్కర్ స్కాం రియల్
@vishnu1426
@vishnu1426 2 жыл бұрын
If Center is doing dictatorship then what is state doing(same)
@mallareddykomireddy977
@mallareddykomireddy977 2 жыл бұрын
తమరు రాష్ట్రంలో చేస్తుంది అదే కదా.అధికారం మీది అక్రమ కేసులు పెట్టిన ఎంతమందిని చూపించాలి మేడం
@hareeshpuppala1327
@hareeshpuppala1327 2 жыл бұрын
Telangana lo kuda undeclared nizam rule
@vishnu1426
@vishnu1426 2 жыл бұрын
First time I liked the show heart fully
@Gstar999
@Gstar999 2 жыл бұрын
బిజెపి రాజా సింగ్ పయిన అక్రమ కేసులు బనాయించి పిడి ఆక్ట్ పెట్టి జయిల్ లో వేయలేదా మీరూ?? మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు తైతక్కా.. నిన్ను పక్కా బొక్కలేస్తరు అప్పుడు మీ నాయినా మీ అన్నా లబలబ మొత్తుకోవడం తప్పిచ్చి చేసేదేముండదు ఇగ...మీరు చేసుకున్న ఖర్మ మీకు రిటర్న్ కొట్టుకుంటది ఏదో ఒక రూపంల... అక్బరుద్దీన్ విద్వేషపూరిత స్పీచ్ లో వీడియో సాక్ష్యం చెల్లదు అని నాంపల్లి కోర్టు నిర్దోషిగ విడుదల చే‌సింది..అదే వీడియో రాజా సింగ్ పెడితే పీడీ ఆక్ట్ అరెస్టు..జయిలు.
@shankarboddu1101
@shankarboddu1101 2 жыл бұрын
గమనిస్తున్నారు మీ ఫ్యామిలీని
@shivashankar7902
@shivashankar7902 2 жыл бұрын
మొండికేసే సేవా ...super punch
@jssreekanth2926
@jssreekanth2926 2 жыл бұрын
Fake smile clear ga anipiatundi scam lo irikindi
@richmobile6582
@richmobile6582 2 жыл бұрын
వీళ్ళు చేస్తే నీతులు పక్కోడు చేస్తే అవినీతి
@Ravinderpawar0425
@Ravinderpawar0425 2 жыл бұрын
Enni rojulu emo bangaru telangana annaru eppudu emo bangaru bharath anta Kavithakka eppudina mee fmly marandhi
@tsrinivasgoud7447
@tsrinivasgoud7447 2 жыл бұрын
తే లoగానా ప్రజల కు అంత థే లు సు
@gundushivaramakrishna2038
@gundushivaramakrishna2038 2 жыл бұрын
Government office Lo CURUPPTION NO1 INDIA IN TELANGANA
@barmavathdeva6625
@barmavathdeva6625 2 жыл бұрын
చేశేది ఏమి లేదు కళ్ళు బారుగా చప్పుడు తప్ప ఆఫ్ట్రాల్ నామినేట్ పర్సన్ మీరు ఉన్న సొమ్ము సలాడ మీకు చి
@greatandhra9333
@greatandhra9333 2 жыл бұрын
కవితక్క బాగానే చెబుతుంది! అదే, "అధికారం వాళ్ళ చేతిలో ఉంది, నియంతృత్వంగా ఏమైనా చేస్తారు" అట.. అంటే, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు, మీ నియంతృత్వ చేతలు మర్చిపోయారా? టీవీ9, ABN రాధాకృష్ణ మర్చిపోయారేమో! 😐
@90kkidslife...55
@90kkidslife...55 2 жыл бұрын
భరీ తెగించారు..
@BharathReddy-jo1yn
@BharathReddy-jo1yn 2 жыл бұрын
Amanna chesukondi e 10 years lo 10 tharalu coorchuni thinna tharagani dabbu sampadincham,amanna chesukondi
@mallichithirala251
@mallichithirala251 Жыл бұрын
Your father was also dictator at the time of closing Andhra Jyothi paper and TV. Remember that time Kavita ji and people of Telangana is also under emergency.
@prashanthprashu9613
@prashanthprashu9613 2 жыл бұрын
తప్పు చేయనోడు ఎప్పుడూ ఎవరికి కూడా బయపడడు....ఎన్ని ఎంక్వైరీ లు చేసిన
@jagiri36madhu47
@jagiri36madhu47 2 жыл бұрын
This curect kavita garu
@ramdenisrinivas5908
@ramdenisrinivas5908 Жыл бұрын
Super love you
@venkatadula1982
@venkatadula1982 2 жыл бұрын
Good acting...
@SangamVoice22
@SangamVoice22 2 жыл бұрын
Telangana lo meeru em chesthurru
@srikanthm2284
@srikanthm2284 2 жыл бұрын
అసలు కెసిఆర్ ఎందుకు టార్గెట్ అవుతాడు? ఇండియా మొత్తం మీ పార్టీ ఉంది అనా?
@krishjlk
@krishjlk 8 ай бұрын
అక్కకి 1 year back clarity ఉంది 😅
@sreenivasulunichenametla4481
@sreenivasulunichenametla4481 2 жыл бұрын
In full tension
@bodampatiramesh2571
@bodampatiramesh2571 2 жыл бұрын
TRS nu namlemu
@Sivkarthi312
@Sivkarthi312 2 жыл бұрын
Telangana prajala gosa meeku thaguluyhundhi kavitha garu.
@sunv8500
@sunv8500 2 жыл бұрын
Sare meeru ippudu yemi ledhu antunnaru..mari long back meeru GOLD shopki velli demand chesarani vinnamu
@srinivasgodishala748
@srinivasgodishala748 2 жыл бұрын
జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ
@phanikishanyt
@phanikishanyt 8 ай бұрын
KCR tova choopinchada..liquour scam tova?
@vamshikonda7309
@vamshikonda7309 2 жыл бұрын
Madam ippudu Telangana lo అధికారం మీకు ఉంది....అంటే దాని అర్ధం....?
@raghureddy5825
@raghureddy5825 2 жыл бұрын
my god he doesnt know how to interview.. he asks question..before the other person says he answers "adi pakkana pedadam.
@rudraboinadrugaprasad9311
@rudraboinadrugaprasad9311 2 жыл бұрын
మొకం లౌ భయం స్పష్టంగా కనిపిస్తుంది
@kanugusrinivas5601
@kanugusrinivas5601 2 жыл бұрын
దేశానికి ఈల అయ్యే దిక్కు.... ఇంకో దిక్కు లేదు అంట
@sujithkumarsujith5651
@sujithkumarsujith5651 2 жыл бұрын
జై ABN
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 2 жыл бұрын
నిన్నేమీ చేయరు పాప.... నీకు శిక్ష వేస్తారు అంతే... తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు... నీ సంగతి మీ కుటుంబం సంగతి తేలుస్తారు
@suryadevararao1795
@suryadevararao1795 2 жыл бұрын
Andhra, Telangana OPEN emergency lo ne vunnai.......
@kc9269
@kc9269 2 жыл бұрын
TS lo CBI BAN CHESTURATA 😂😂😂 KAVITA AKKA MAHATYAM 😂👌
@mandashobanbabu5902
@mandashobanbabu5902 2 жыл бұрын
Jai Telangana Jai BRS LONG LIVE KCR sir and MHR Anna
@kanagalamuralikrishna2847
@kanagalamuralikrishna2847 2 жыл бұрын
Mannam chesinappudu 👍
@deshaveniramesh7639
@deshaveniramesh7639 2 жыл бұрын
Jai bjp zindabad ✌️ jai modi ji great leader
@chrohith
@chrohith 2 жыл бұрын
Nice acting episode by both
@venkateshwarludande6028
@venkateshwarludande6028 2 жыл бұрын
జై బొద్దుల లక్ష్మణ్ జై కేటీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్
@saikiranreddy4846
@saikiranreddy4846 2 жыл бұрын
Akka undeclared emergency antea enti akka
@jayarajedunoori8337
@jayarajedunoori8337 2 жыл бұрын
మునుగోడు లో కెసిఆర్ సభ హిట్ అయిందా అక్క మరి
@KrishnaKumar-mx1gc
@KrishnaKumar-mx1gc 2 жыл бұрын
Why should the channel seek clarifications through an interview. Will the authorities hear to these clarifications? Further, can the channel seek replies/clarifications on the so-called allegations?
@nareshchavagani3655
@nareshchavagani3655 2 жыл бұрын
Desham dictatorship lo undi mari rastram lo rama rajyam nadustundi wah super
@lingamhemalatha8354
@lingamhemalatha8354 2 жыл бұрын
Liquor queen
@4kingjswnth514
@4kingjswnth514 2 жыл бұрын
Good morning madam🙏🙏
@mudothkrishna1749
@mudothkrishna1749 2 жыл бұрын
అమాయకురాలు వినమ్రంగా అంగీకరించారు
@jijin_drisya4545
@jijin_drisya4545 2 жыл бұрын
Meru cheap trick cheyara kavitha garu
@chandugoud3918
@chandugoud3918 2 жыл бұрын
అక్కో తైతక్కొ ని పని పక్క
@rameshd479
@rameshd479 2 жыл бұрын
మరీ ts lo మీరు చేస్తుంది ఎంది.... నీ వేషాలు...
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy Жыл бұрын
ప్రేత్యేక తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలని బాగుచేస్తాము అని ఆంధ్రా వాలని నానా మాటలు అన్నారు,కానీ తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజలను మొసంచేస్తున్నారుగా 🤣🤣🤣🤣
@munnamanohar3721
@munnamanohar3721 Жыл бұрын
మీరు తెలంగాణలో చెప్పినట్టు ఇంతకు ముందు మీ ప్రభుత్వం చేస్తున్నారని అనొచ్చ కవిత గారు
@leothakur2999
@leothakur2999 2 жыл бұрын
yemchesthaam surrender ipothaam 🤣🤣
@DurgaPrasad-oq1uu
@DurgaPrasad-oq1uu 2 жыл бұрын
😂😂😂
@curiosityincarnated.9884
@curiosityincarnated.9884 2 жыл бұрын
Samrpinchesukuntam
@sumathibilla6902
@sumathibilla6902 2 жыл бұрын
Epudu pettandi Rada garu interview kavitamma tho
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 133 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 4,7 МЛН
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 133 МЛН