కానీ ఈ anchor గారు గురువుగారు ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం బాగోలేదు.
@padmavathyam78203 ай бұрын
God bless you
@dakshayaniaryas11 күн бұрын
Madapalli easy godavari lo sani temple undi andi
@sudheer.31303 ай бұрын
🙏 మీకు శతకోటి నమస్కారాలు
@rajthemarvel15213 ай бұрын
Super
@sivaprasadmukkamala409115 күн бұрын
సర్ మీరు 2.5 సంవత్సరలు గా 3 జీవితం లో 3 సార్లు అన్నారు కానీ 7.5 సంవత్సరంలు చొప్పున 3 సార్లు అంటే జీవితంలో 22.5 సంవత్సరం లు అనుకుంటున్నాను ఇన్నాళ్లు నుండి ఏది కరెక్ట్ సర్
@Pk24389Ай бұрын
Laganth kadu.. Raasi ki 12,1,2 bhaavallo sani gocharam is yelinati sani
@seeutube886021 күн бұрын
అందరూ ఒకటే చెప్తారు...విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడిని ఎలా పట్టింది.
@GorsaSurendra21 күн бұрын
శని లాస్ట్ లొ మేలు చేస్తాడు రుణ విముక్తి చేస్తాడు అది నిజం కాదు ఎందుకంటే శని బాధలు అనుభవించిన వారిని అడిగితెలుసుకొండి! ఒక మనిషి జీవితంలొ కి వస్తే వివాహం కానీ యువకులు అయితే ఒకలా వివాహం అయినా వారికీ ఒకలాగా ఉంటుంది No 1 శని దశ వాళ్ళ వివాహం అవ్వదు ఒకవేళ ఇంట్లో పెద్దలు మ్యారేజ్ సెట్ Akshay గొడవలతో వచ్చి సర్వనాశనం అవుతుంది No 2 ధన ఆదాయం బిజినెస్ వర్క్ రెండు స్లోగా తగ్గిపోతుంది No3 వయసుతో సంబంధం లేకుండా హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తాయి no4 మనం ఇష్టంగా ప్రేమించి వారు మనల్ని అసహ్యంచుకుంటారు no5 మనం తప్పు చేయకుండానే కొడవలు అవుతాయి no6 ఒక్కోసారి పోలీస్ స్టేషన్ కి బాగా తిరగాలి no7 ఇంత లొ విపరీతంగా డబ్బులు అవసరం అవుతుంది అప్పులు చేయాలి డబ్బులు ఎవ్వరు ఇవ్వరు no8 ఇల్లు స్థలం అమ్ముకోవడం పేదవారిగా మారిపోవడం no9 జీవితంలో నిరాశ విసుగు నరాలకి సంబదించిన వ్యాధులు వస్తాయి మందులు మింగిన పని చేయవు ఎముకలకు నొప్పి సమస్యలు వస్తుంది దుఃఖం పట్టి పిడిస్తాయి స్థానం చలనం ఊరు మారడం పెద్ద పొజిషన్ నుండి చిన్న కూలీ పనికి దిగిపోతారు కారు లొ తిరిగేవారు ఆటో కి డబ్బులు ఉండవు జీవితంలొ మొత్తం అన్నీ పోతాయి!!!!!! శనిదోషం పోడానికి శని జపం చేయాలి దానాలు ఇవ్వాలి శని వచ్చిన మేలే చేస్తాడు అది ఇది చెప్తారు ఎందుకంటే మనిషికి దేవుడు మీద మన సంప్రదాయం పై పెద్దలమీద కుటుంబ బజ్యతలపై గౌరవం పోకుండా భగవంతుడు పెట్టిన నియమాలు పాటించి బ్రతడానికి ఇలా చెప్తారు మనకి బాధ కలిగిస్తారు అంటే మనిషి ఇష్టపడతాడా చెప్పండి 😄😄 శని శిక్షించడానికి ఉన్నారు వారి భజ్యత కర్తవ్యం అదే జాలి దయ కరుణ ఇవన్నీ వుంటే ఎలా శిక్షిస్తాడు కన్నీళ్లకి రాళ్లు కరుగుతాయా చెప్పండి
@Chola7868518 күн бұрын
Correct na life lo jarugutondi
@narasimharaoTata15 күн бұрын
Vammo
@mani-mani-p4m26 күн бұрын
భూతం లా చూడారు మీరే చూస్తారు
@nandunandy706612 күн бұрын
Shanashcharudu, Shani Anaddu,, Anchor not Moral vallues ivvali Purohitulu Pedda Variki, Not perfect,, Don't interview future🔮 with any video lu Knowledge📚 Maryada Avasaram
@sravanbabu7668Ай бұрын
This man is not an expert. Only mediocre knowledge. Bring in some good experts.