నాది వృషభ రాశి... నిజంగా 2025 సంవత్సరం ఐన బాగుంటే నా అంత అదృష్టంతునరాలు ఎక్కడ ఉందు నేను ఒక బాగా 4సంవత్సరాలు నుండి చాలా అంటే బాధ పడను బాధ అన పదం తక్కువ నరకమే చూసాను నేను but నిజగానే 2025ఇయర్స్ ఐన నేను కొన్ని నెలలు ఐన సంతోషంగా ఉండలి అన్ని దేవుడిని కోరుకుంటున్నాను 🙏
@vijayaradha59779 сағат бұрын
Thank you mam
@arty81247 сағат бұрын
ఆవును అమ్మ చాలా బాధ ఎదురు కున్న ఆరోగ్యం పరంగా డబ్బులు వల్ల ఇంటో సమస్యలు అని వెదుక్కుంటూ వ