#LIVE

  Рет қаралды 9,071

Dr Jayapaul

Dr Jayapaul

Күн бұрын

#LIVE #1541 (24 SEP 2024) అనుదిన ధ్యానం | దేవుని నామానికి సిగ్గు తెచ్చే జీవితం జీవించకు | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZbin channels of us
drjayapaulsoci...
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 454
@bonthapunyavathi351
@bonthapunyavathi351 3 сағат бұрын
యేసయ్య🛐 గడచిన కాలమంతా🛐 మమ్ములను నీ కృపలో ✝️🛐నడిపించే భద్రాపరచి నీ కృప ✝️దయచేసి మరొక🛐 నూతన దినము 🛐మా జీవితాలలో కి దయ చేసిన నీ ప్రేమని ✝️బట్టి మీకు కోట్లాది స్తోత్రములు🙏🙏 యేసయ్యా ఈ రోజు అంతా నీ సన్నిధిని ✝️దయచేసి మీ చిత్తమును🛐 ప్రతి ఒక్కరి జీవితంలో🛐 ఎదురయ్యే సంఘటనలకు 🛐భయపడక నీ ప్రేమని గుర్తించి నిన్ను🛐 ఆరాధించు🛐 హృదయాలను 🛐దయ చేయుము తండ్రీ. ఆమేన్ 🛐ఆమేన్ 🛐ఆమేన్ 🛐
@manuhari6450
@manuhari6450 Сағат бұрын
Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌
@Sudha-f9m
@Sudha-f9m 4 сағат бұрын
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇
@ratnakar5184
@ratnakar5184 2 сағат бұрын
యేసయ్య గడచిన కాలమంతా మమ్ములను నీ కృపలో నడిపించే భద్రాపరచి నీ కృప దయచేసి మరొక నూతన దినము మా జీవితాలలో కి దయ చేసిన నీ ప్రేమని బట్టి మీకు కోట్లాది స్తోత్రములు యేసయ్యా ఈ రోజు అంతా నీ సన్నిధిని దయచేసి మీ చిత్తమును ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు భయపడక నీ ప్రేమని గుర్తించి నిన్ను ఆరాధించు హృదయాలను దయ చేయుము తండ్రీ. ఆమేన్ ఆమేన్ ఆమేన్
@rajirajeswari5362
@rajirajeswari5362 3 сағат бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya devayessyya neevu goppadevuduvu thandri parisuddhuda parisuddhuda paramathandri naprabuva nadeva narakshka yesayya mapravarthana mamatalu valana prathiokkaru kreesthubiddalu yenthoprematho nemmadhi kaligivuntaruani gananichali deva neevu mahonnathudaviaina goppadevuduvu thandri sarvalokanni srustinchina srustikatthavu deva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait
@narasanimahalaxmi8037
@narasanimahalaxmi8037 3 сағат бұрын
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సొత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 6 сағат бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏
@RamadeviAnumalasetti
@RamadeviAnumalasetti 4 сағат бұрын
మరోక రోజు మాకు ఇచ్చిన మా బంగారు యేసయ్య పాదాలకు వందనాలు తండ్రి గడిచిన దినమంతా మమ్మును కాచి కాపాడినావు ఈ రోజంతా నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము ప్రభువా Amen Hallelujah ✝️🛐🙏నీవే మా కొండ కోట తండ్రి నీకు కోటానుకోట్ల కృతజ్ఞతలు Thank you Jesus Thank you ayyagaru ✝️ 🛐 🙏Vandanalu ayyagaru🙏🙏🙏 andariki vandanalu andi🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
@PoolaSreedevi
@PoolaSreedevi 3 сағат бұрын
Preyarme..Sister 🙏
@RamadeviAnumalasetti
@RamadeviAnumalasetti 2 сағат бұрын
@@PoolaSreedevi OK Sister👍
@sanjivarani4829
@sanjivarani4829 Сағат бұрын
Praise the lord sister 🙏🙏🙏 రాత్రి జూమ్ లోకి వచ్చాను నాకు ఎలా కనెక్ట్ అవ్వాలో రాదు మా అబ్బాయి ఇంటో లేడు కాని చెప్పాడు అప్పుడు టై చేశాను మాట్లాడటానికి కంగారు వచ్చింది. నాకు ఇంగ్లీషు టైపు చెయ్యడం చదవడం రాదండి 7 వ తరగతి వరకు చదివాను అంతె ప్రభువు యొక్క మహ కృపనుబట్టి బైబిలు రాశాను ఇప్పుడు పసంగాలు రాయటానికి ప్రభువు కృప చూపించారు
@RamadeviAnumalasetti
@RamadeviAnumalasetti 53 минут бұрын
@@sanjivarani4829 Vandanalu Sister Good morning andi 🙏 🌄 Night మిమ్మల్ని జూమ్ లో చూశాను 👍Live chat lo మీకు vandanalu🙏🙏🙏 Msg pettanu మీరు బైబిల్ రాశారు అని చెప్పారు గా విన్నాను Sister ఈ మాట morning మా వారికి cheppanandi దేవుని మహా కృప✝️🛐🙏 Weldon Sister Very good andi👏👏👍 Yesayya mee family ni mimmunu bahuga devinchunu gaka 🙌🙌🙌amen hallelujah ✝️🛐🙏
@sanjivarani4829
@sanjivarani4829 15 минут бұрын
@@RamadeviAnumalasetti thanks అండి🙏🙏🙏మాదురి మాపాప దేవుడు ఎన్నో ప్రార్థనలు ఎంతో పోరాటం చేసి బందువులు అందరు రాబందులు కులం మతం కట్నం కానుకలు ఇవన్నీ పోరాటంలో ప్రభువు సహాయం చేసి పరిశుద్ధ వివాహం జరిగించారు గత డిసెంబర్ లో మా పాప వివాహం జరిగిన తరువాత ఎంతో అద్బుతంగా మా అబ్బాయి రక్షణ పొందాడు మా వారు అదివారం ఆరాధనకు వెళ్ళుతున్నారు. చాలా సంతోషం దేవునికే మహిమ కలుగను గాక ఆమెన్
@darashara8177
@darashara8177 4 сағат бұрын
Hallelujah Devuni ki stotram Hallelujah Amen 🙏🏻Amen 🙏🏻Amen 🙏🏻
@sudhabonamukkala3008
@sudhabonamukkala3008 Сағат бұрын
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ 🌹😭😭🙏🙏🌹😭🙏🙏
@Ajayachandra-e2v
@Ajayachandra-e2v 4 сағат бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు ఎ. జయచంద్ర నంద్యాల టౌన్
@Sudha-f9m
@Sudha-f9m 4 сағат бұрын
నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇరుగుపొరుగువారు మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత రక్షణ లోకి నడిపించు లాగ సహాయం చేయండి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇
@vijayakumariaramandla110
@vijayakumariaramandla110 5 сағат бұрын
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు చిన్న కుమార్తె ఆషా జ్యోతి జాబు ట్రాన్స్ఫర్ గురించి ప్రేయర్ చేయండి అయ్యా నా కుటుంబం రక్షణ కోరకు ప్రేయర్ చేయండి అయ్యా వందనాలు అయ్యగారు 🙏🙏
@PoolaSreedevi
@PoolaSreedevi 3 сағат бұрын
Ma koraku Preyar cheyandi Sister Vandanalu 🙏 Sreedevi ANANTAPUR
@boyaravi2142
@boyaravi2142 2 сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏✝️✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
@chndu1370
@chndu1370 3 сағат бұрын
ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@Krishnaveni-cy6eq
@Krishnaveni-cy6eq Сағат бұрын
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇచ్చిన దేవునికి వందనాలు స్థితులు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@minnikudelli682
@minnikudelli682 2 сағат бұрын
మరొక రోజు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏
@KavithaKinnera-i6v
@KavithaKinnera-i6v 2 сағат бұрын
Praise the Lord vandanalu ayyagaru thandri nakumaruniki manchiga treatment success chesinanduku kotlakoladi kruthagnyata stuthulu sthostralu thandri manushulu talapettu kedunundi kriyalanundi chikkula nundi apadanundi gandamu nundi mosamula nundi anyaayamulanundi vidipinchaina tandri meeku kotlakoladi kruthagnyata stuthulu sthostralu thandri nevu echina sakala shubalaku santhoshalaku samrudiki dhanyavadamulu deva aamen
@psrinu9706
@psrinu9706 Сағат бұрын
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ మా కోసం ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤️🙏🙏🙏🙏❤️🙏🙏❤️
@bharathiyadla3677
@bharathiyadla3677 3 сағат бұрын
Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@jayasreet1113
@jayasreet1113 3 сағат бұрын
కీర్తనలు 69:6 ప్రభువా, సైన్యముల కధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొను వారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనియ్యకుము.
@ibeaulah7788
@ibeaulah7788 3 сағат бұрын
Hallelujah devuniki sothram vandhanalu 🙏 God bless you 😇 Amen Amen Amen 🙏
@Kvcpvk
@Kvcpvk Сағат бұрын
మరొక దినము మా కుటుంబ సభ్యులను బంధువుల ను మా చుట్టూ ఉన్న వారిని సజీవులుగా వుంచిన తండ్రి మీ బంగారు పాదములకు పరుండుచున్నాము దేవ మేము ఈలోకంలో మీ నామము నకు ఘనతను కలుగజేయుటకు సహాయం చేయుమని వేడుకుంటున్నాను తండ్రి వందనాలు స్తోత్రాలు 🙏👏👏👏👏👏👏👏👏👏. మా ప్రాణాలు నిత్య నరకానికి పోకుండా మారు మనస్సు అనుభవం లోనికి మా కుటుంబ సభ్యులను నడుచులాగున మాకొరకు ప్రార్దన చేయుమని వేడుకుంటున్నాను అయ్య గారు మీకు వందనాలు స్తోత్రాలు 🙏🙏👏👏👏👏👏👏👏.
@SavithriV-q7z
@SavithriV-q7z Сағат бұрын
⛪✝️✝️✝️✝️🙏🙏🙏🙏👩‍🚀💐
@abhiram2858
@abhiram2858 3 сағат бұрын
Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen amen 🙏🛐✝️
@bhagyadarshan5266
@bhagyadarshan5266 4 сағат бұрын
Praise the lord äyyagaru Devade davuniki vandanalu
@mounika-kj9pb
@mounika-kj9pb 3 сағат бұрын
దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు
@bonthapunyavathi351
@bonthapunyavathi351 3 сағат бұрын
మా ఆధ్యాత్మిక తండ్రీ గారికి వందనాలు 🙏🙏🙏🙏 అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌దేవునికి స్తోత్రములు ✝️🛐🙏🙏🙏🙏
@kattapadma3586
@kattapadma3586 2 сағат бұрын
వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 2 сағат бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా బుజం నొప్పి తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి మా తమ్ముడుకు నొప్పి తగ్గించండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚🏽‍♂️🧚🏽‍♂️🧚🏽‍♂️
@sujathatadepalli2888
@sujathatadepalli2888 3 сағат бұрын
దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్
@remallivijaykumar9046
@remallivijaykumar9046 2 сағат бұрын
ఆత్మీయ తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు ఉదయాన్నే దేవుని మాటలు ద్వారా మమ్మును తృప్తి పరుస్తున్నారు అయ్యా గారు వంద నాలు 🙏🏻💐🙏🏻💐💐
@johnpraveen8589
@johnpraveen8589 3 сағат бұрын
AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@suneethanannepamula3066
@suneethanannepamula3066 3 сағат бұрын
ప్రభువా యెహోవా దానియేలు వలె దావీదు వలె నమ్మకం గా జీవించే భాగ్యం మా కుటుంబానికి కలుగచేయుము తండ్రి 🙏🙏🙏 సునీత రేపల్లె
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 2 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 6 сағат бұрын
GOD ' & Promise Today is before the great name of the Lord Mahima kalugunu gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏
@nicyadapaka4895
@nicyadapaka4895 3 сағат бұрын
Praise the lord uncle🙏good morning uncle 🙏deva dinamantha mammalini kapadu prabuva 🙏deva ma pillalu Nicy sashi Sanju nishi ni deevinchi asirwadinchu prabuva Deva Maku sahayam cheyyu thandri 🙏deva nine nammukunnanu kapadu prabuva🙏vizianagaram
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 2 сағат бұрын
అయ్యగారు వందనములు 🧚🏽‍♂️🧚🏽‍♂️🧚🏽‍♂️ జాన్ మోషే 🙏🏽జంగారెడ్డిగూడెం
@ramanalingabatttini
@ramanalingabatttini 3 сағат бұрын
వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏నా వలన దేవుని నామము దూషణ పాలు కాకుండునట్లు నా కోసం దయసేసి ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏
@santhinamburi4254
@santhinamburi4254 3 сағат бұрын
Praise the lord అయ్యగారు అవును కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ ప్రభువును vedukontamu
@dunnahemalatha1920
@dunnahemalatha1920 Сағат бұрын
Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏
@sanamandanagalaxmi6549
@sanamandanagalaxmi6549 2 сағат бұрын
Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🌹
@srinujampani846
@srinujampani846 4 сағат бұрын
హల్లెలూయ ప్రైస్ ద లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
@hi2joshreddy
@hi2joshreddy 2 сағат бұрын
🙏🏿 Praise 🙏🏿 the 🙏🏿 Lord ayyagaru 🙏🏿🙏🏿🙏🏿
@aswini1889
@aswini1889 3 сағат бұрын
Hallelujah Devuni ki sotram vandanalu ayyagaru aswini jangareddy gudem good morning ayyagaru 🙏🙏
@gangarajumurala8074
@gangarajumurala8074 3 сағат бұрын
Vandanalu ayyagaru murala ganga Raju manchili attili mandalam wgdist AP maa kutumbam koraku prardana ceyyendi ayyagaru ❤
@stalinm4891
@stalinm4891 3 сағат бұрын
PRAISE the LORD🙏ayyagaru Thank you JESUS 🙏 AMEN Please PRAYER my Family 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 3 сағат бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼
@PoolaSreedevi
@PoolaSreedevi 3 сағат бұрын
Amen..🙏🌹
@karumanchimahalakshmi4342
@karumanchimahalakshmi4342 3 сағат бұрын
Devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen amen Anna garu vandanammulu 🙏🙏🙏🙏🙏
@Uppalarama
@Uppalarama 3 сағат бұрын
Ee samayamu ichhina yesayyaku vandanalu
@nagamanibojja4169
@nagamanibojja4169 35 минут бұрын
Athmiya thandri Marikina nindu manasutho hrudaya purvaka vandanalu ❤please pray for my family members ❤Ameen ❤❤❤Ameen ❤Ameen ❤hallelujah ❤❤❤❤
@sivamasa6504
@sivamasa6504 58 минут бұрын
Praise the lord ayya garu M Venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰🤰🤰🤰✝️🙏🏻✝️🙏🏻✝️🙏🏻✝️🙏🏻
@ramadevis6346
@ramadevis6346 2 сағат бұрын
Hallelujah Hallelujah Hallelujah
@sathibabu8112
@sathibabu8112 9 сағат бұрын
Praise the loda ayyagaru my ammayillu studi koraku my hasband Rashna koraku paryer cheyadi ayyagaru pedada sivadurga 👏👏🙏🙏🤲🤲🤲🤲🙏
@kamillajyothi9951
@kamillajyothi9951 6 сағат бұрын
Vandanalu Ayyagaru 🙏 🙏Krishna and family from hyd
@MohanYerravelli
@MohanYerravelli 3 сағат бұрын
Aathmiya Thandriki Sthotramulu. Form Nizamabad
@mr.ravitejaaa999
@mr.ravitejaaa999 3 сағат бұрын
Vandanalu Ayyagaru 🙏🏻 Raviteja from sindhanur Karnataka
@PoolaSreedevi
@PoolaSreedevi 3 сағат бұрын
Praise the lord 🙏 Vandanalu Sir 🙏 Andariki na Vandanalu 🙏 Goodmorning Sreedevi ANANTAPUR ✝️🛐🩸🙏
@rekalaanitha7404
@rekalaanitha7404 3 сағат бұрын
Hallelujah devuniki ki sothram anitha khammam
@thrishas8030
@thrishas8030 2 сағат бұрын
Praise the lord anna amen amen amen amen 🙏🙏🙏🙏 thriveni tamilnadu anna amen amen amen 🙏🙏🙏🙏
@thalamanchisurendrababu3215
@thalamanchisurendrababu3215 3 сағат бұрын
మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా
@venkateswararaorayapudi1212
@venkateswararaorayapudi1212 3 сағат бұрын
Praise the Lord Ayyagaru 🙏
@pavanreddy3997
@pavanreddy3997 4 сағат бұрын
Praise the lord sir 🙏🙏🙏 Pavan from tenali 🙏🙏🙏
@kishorekumarbairla1012
@kishorekumarbairla1012 3 сағат бұрын
Amen Amen Amen 🙏 Thank you Lord 🙏Thank you Ayya Garu 🙏
@babjibabji4645
@babjibabji4645 53 минут бұрын
Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🙏🙏🙏🙏🙏🙏
@MaheshmlpMaheshmlp
@MaheshmlpMaheshmlp 3 сағат бұрын
Ayyaavandanalu❤
@leelaanthony1035
@leelaanthony1035 5 сағат бұрын
Vandanalu ayya garu praise god 🙏
@ManiChellari
@ManiChellari Сағат бұрын
Vandanaalu ayyagaru, 🙏,ch, mani, iam in Kuwait sar 🙏🛐🙏🛐🙏🙏🙏🙏⛪
@gundlasudharani1509
@gundlasudharani1509 3 сағат бұрын
Vandanalu Ayyagaru Good morning sudha from Guntur
@NadipalliYesu
@NadipalliYesu Сағат бұрын
🙏🙏🙏🙏 maranatha ayyagaru 🔥🙏❤️❤️❤️🙏🔥🔥🔥🙏🙏🙏🙏
@MuraliKrishna-u7h
@MuraliKrishna-u7h 3 сағат бұрын
Praise the lord ayyagaru
@nirmalakumari442
@nirmalakumari442 4 сағат бұрын
Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏
@spchinna2736
@spchinna2736 4 сағат бұрын
PRAISE THE LORD AYYAGARU PETHURU FROM MY FAMILY KOTHURU 🛐🙏👏🕊️💞🌹
@ballaprasannakumar6470
@ballaprasannakumar6470 3 сағат бұрын
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
@jyothibisha
@jyothibisha 3 сағат бұрын
PRAISE THE LORD PASTOR GARU🙏 JYOTHI FROM NANDIGAMA
@NeethuLucky
@NeethuLucky 9 сағат бұрын
Praise the lord ayyagaru 🙏madhulucky Qatar
@djyothi7696
@djyothi7696 5 сағат бұрын
Maranatha ayyagaru 🙏🏻🙏🏻Jyothi from hanuman junction
@g.tejasri425
@g.tejasri425 3 сағат бұрын
వందనాలు అయ్య 🙏🏻🙏🏻🙏🏻
@jaladisyam1003
@jaladisyam1003 3 сағат бұрын
Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🙏🤚
@jagannadhamnagaraju
@jagannadhamnagaraju 3 сағат бұрын
Vandanalu ayyagaru prise the lord today safe my children amen
@vidhyarani846
@vidhyarani846 5 сағат бұрын
PRAISE THE LORD PASTOR GARU🙏🙏🙏💐🌹💕 VIDYA RANI FROM ONGOLE 🙏
@varakakamala8761
@varakakamala8761 3 сағат бұрын
Praise the lord ayya garu v. Grace Kamala from palvancha 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
@sonytinku9136
@sonytinku9136 3 сағат бұрын
దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤❤
@Aruna-y7o
@Aruna-y7o 3 сағат бұрын
Hallelujah hallelujah 🙏🙏🙏 price God 🙏🥰🥰🙏 vandhalu ayyagaru Aruna golla prayer for my family ayyagaru 🙏🥰🥰🙏
@suneethagogulamudi3484
@suneethagogulamudi3484 3 сағат бұрын
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu pray for my family members 🙏🙏🙏
@GubbalaSubbusubhadra111
@GubbalaSubbusubhadra111 Сағат бұрын
Praise the lord ayyagaru🙏🙏🙏🙏 subhadra Mandapeta. Kutumbam koraku pradana cheyandi ayyagaru
@ramyabuddala5659
@ramyabuddala5659 3 сағат бұрын
Praise the Lord వందనాలు🙏🙏🙏🙏 అయ్యగరండి 🙏🙏🙏
@poppoppulapavan1899
@poppoppulapavan1899 3 сағат бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷⛪🛐🛐🛐
@AndugalasumaAndugalasuma-gq2yq
@AndugalasumaAndugalasuma-gq2yq 3 сағат бұрын
Praise the Lord ayyagaru from kikaaluru suma 🙏 Hallelujah
@princyruby320
@princyruby320 3 сағат бұрын
Amen 🙏
@goluguridosareddy7997
@goluguridosareddy7997 5 сағат бұрын
Praise the lord 🙏🙏🙏
@sakashankarrao6069
@sakashankarrao6069 2 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu Suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@babjibabji4645
@babjibabji4645 53 минут бұрын
Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏
@RambabuBalla
@RambabuBalla 3 сағат бұрын
తణుకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Sheshu-i7u
@Sheshu-i7u 8 сағат бұрын
Prises lard maa kutmbam karku pradan chaiynde Naa paru sheshu 🙏🙏🙏🙏🙏
@ravieathakoti9912
@ravieathakoti9912 4 сағат бұрын
Praise God good morning Sir 🙏🙏🙏🌹🌹🌹❤️
@saiprathap8899
@saiprathap8899 Сағат бұрын
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
@SowjanyaKommathoti
@SowjanyaKommathoti 10 минут бұрын
Amen 🙏 devuniki sthothram hallelujah 👐 vandanalu ayyagarandi 🙏 please pay for me ayyagarandi good health and athmeeyanmga balapadalani devuni sakshiga nilabadalani prayer cheyyandi ayyagarandi please pay for me ayyagarandi 🙏 saujanya from thadepalli 🙏 Amen 🙏
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 2 сағат бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 krishnaveni Nandigama 🙏🙏🙏🙏
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 2 сағат бұрын
Yesu rakhathamu jayamu kalugunu gakha 🙏🙏✝️🙏✝️🙏✝️
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 55 минут бұрын
🙏 Yesu ✝️ rakhathamu 🙏 jayamu ✝️ kalugunu 🙏 gakha 🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 50 минут бұрын
AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@bobbilialfredesteru3160
@bobbilialfredesteru3160 3 сағат бұрын
Prise the lord 🙏🙌🙌
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 11 МЛН
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 69 МЛН
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 6 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 11 МЛН