Live

  Рет қаралды 23,249

Prardhana Shakthi

Prardhana Shakthi

Күн бұрын

Пікірлер: 520
@ChinnariPosina
@ChinnariPosina 19 сағат бұрын
వందనాలు అయ్యగారు పిల్లలు లేని వారందరికీ కొత్త సంవత్సరంలో అడిగి పెట్టేసరికి నా మంచి యేసయ్యా గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏
@Naveevlogmix
@Naveevlogmix 18 сағат бұрын
Amen amen amen amen amen amen amen
@Abhisheik_Creations
@Abhisheik_Creations 18 сағат бұрын
Amen🙌amen🙌 Hallelujah 🙌🙌🙏🙏
@Godaraammai
@Godaraammai 17 сағат бұрын
Amen 🙏 🙏 🙏 🙏 🙏
@PriyaGannika
@PriyaGannika 17 сағат бұрын
Prise the lord sister,, God bless you and your family ❤❤
@GousSk-ij7mr
@GousSk-ij7mr 16 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhanakitchen5824
@dhanakitchen5824 17 сағат бұрын
వందనాలు అయ్య గారు నా పేరు ధన నాకు రావాల్సిన కోర్టులో అసి ఉన్నాది దాని కొరకు ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@prabhakarD143prabha
@prabhakarD143prabha 7 сағат бұрын
We Dina vagdanam na jeevithamlo neraverunu gala amen,amen,amen,amen,amen,amen,amen
@dhanakitchen5824
@dhanakitchen5824 10 сағат бұрын
ఇస్సాకు అయ్య గారు నా వందనాలు నా పేరు ధన నా కుటుంబం దేవుని సన్నిధిలో కనబడాలి అని ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@dhanakitchen5824
@dhanakitchen5824 10 сағат бұрын
వందనాలు అయ్య గారు నా కుమారుడు పేరు సంతోష్ పాల్ తను లోకంలో చేడు స్నేహ లో ఉన్నాడు దాని నుండి విడుదల పొందాలి అని దేవుని సన్నిధిలో రావాలని తన కొరకు ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Anilkumar-eo1hh
@Anilkumar-eo1hh 6 сағат бұрын
Press tha lord ayyagaru na Peru nirosha ayyagaru Naku manchi matches ravalani preyar cheyandi ayyagaru please December lo vachetatlu preyar cheyandi ayyagaru please December ayepoye varaku manchi matches ravalani preyar cheyandi ayyagaru please 😢😢
@rajun6298
@rajun6298 8 сағат бұрын
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🛐
@venkyvenkatalaxmivenkylaxm7647
@venkyvenkatalaxmivenkylaxm7647 9 сағат бұрын
Ayyagaru naku chala appullu unye ave teryala prayer chayandi ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏
@mahalakshmi8352
@mahalakshmi8352 18 сағат бұрын
Na health kosam prayer cheyyaddi ayyagaru back pain taggalani prayer cheyyaddi ayyagaru leg pain taggalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏
@sidduteddy2713
@sidduteddy2713 11 сағат бұрын
Ayyagareke vamdhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 nuthana samavacharam andhare jevethamlo garbafalamu andhare samasayalu inka anne tholage poye kotha samavatharam yesayya melulu andhare jeevethalallo neravaralane prayer cheyyandi ayya
@anushamaganti7251
@anushamaganti7251 4 сағат бұрын
Amen amen amen amen amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
@laxmikopuri3441
@laxmikopuri3441 13 сағат бұрын
వందనాలు అయ్యగారు వ్యాపారం చక్కగా చేసుకుంటున్నాము ఇంకా అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయండి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@kondapalliswarnaswarna4011
@kondapalliswarnaswarna4011 18 сағат бұрын
Devuni namaniki stotram.amen❤
@AnuRekhaGarapati
@AnuRekhaGarapati 13 сағат бұрын
ఇస్సాకు అన్నయ్యగారు కి వందనాలు నా భర్త తాగుడు మానేయాలని మా కుంటుంబం కొరకు ప్రద్ధించండి ఆర్థిక ఫారంగా సహాయం కొరకు ప్రార్ధనంచండి నేను సాక్షి గా ఉంటాను ఆమెన్ 🙏
@pslover22g51
@pslover22g51 12 сағат бұрын
Praise the Lord 🙏
@priyankadulapalli
@priyankadulapalli 16 сағат бұрын
వందనాలు అయ్యగారు నాకు సుఖ ప్రసవం కొరకు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చెయ్యండి అయ్యా నాకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యా 🙏🙏🙏
@SuryaprabhavathiAkula
@SuryaprabhavathiAkula 13 сағат бұрын
అయ్యగారు మీకు వందనాలు మాదిరావివారిపోడునేనుకాకినాడతైలాభీశకమువసుతునానుమూడుసంవరాలనుండిఅయిననాభీడకపురముసమసతీరలేదుదరచేపారదనచేయండీ
@dhanakitchen5824
@dhanakitchen5824 18 сағат бұрын
యేసయ్య నూతన సంవత్సర నా ప్రతి అవసరం తీరాలి అని ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@padmalaka
@padmalaka 15 сағат бұрын
Praise the Lord prabhuva ma husband ki mouth cancer thagipovali ane chepi please pray him gonthu noppiga buggaku infection thagipovali ane chepi ear noppiga undhi thagipovali ane chepi please pray him🙏🙏🙏🙏🙏
@archanapallikanti9676
@archanapallikanti9676 18 сағат бұрын
ఆరోగ్య వంతమైన మగబిడ్డ పుట్టాలని ప్రేయర్ చేయండి అయ్యగారు
@srinivassanampudi5540
@srinivassanampudi5540 17 сағат бұрын
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@nelapatisunilkumar7376
@nelapatisunilkumar7376 17 сағат бұрын
Ayyagaru meku na vandhanalu ma kutumbm Koraku Prarthana cheyndi ayyagaru amen 🙏 🙌 😢bless me and my family praise the Lord ayyagaru amen 🙏 my land Koraku Prarthana cheyndi ayyagaru amen 🙏 please 🙏 6 months nuchi vasthunna kani land wark finish avdamledhu ayyagaru amen 🙏 please 🙏 Prarthana cheyndi ayyagaru amen 🙏
@sukanyamurikipudi7229
@sukanyamurikipudi7229 13 сағат бұрын
Praise the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya prayer 🙏
@someshsakile1899
@someshsakile1899 15 сағат бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ హల్లెలూయ స్తోత్రము
@yesurathnamgadda3737
@yesurathnamgadda3737 19 сағат бұрын
అయ్యగారికి వందనాలు నాకు పెళ్లి 17 ఏళ్ళు అయింది గర్భఫలం కోసం ప్రార్థించండి అయ్యగారు వందనాలు🙏🙏🙏🙏🙏
@PosibabuPandrakula
@PosibabuPandrakula 19 сағат бұрын
అయ్యగారికి వందనాలు నాపేరు అరుణ నాకు గర్భఫలం వచ్చేలా ప్రార్ధన చెయ్యండి plz plz😢
@mercykaki6964
@mercykaki6964 19 сағат бұрын
Nenu ellu kattu kovali Ani pradhana cheyandi ayagaru amen amen amen amen amen
@ChinnariPosina
@ChinnariPosina 19 сағат бұрын
వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్భఫల ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని రోజంటూ లేదు😭 చాలా అవమానాలు పడుతున్నాను.😥😥😥 నేను కాకినాడ ప్రార్ధనా శక్తి తైలాభిషేకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా రెండు సంవత్సరములుగా వస్తున్నాను.😥😥 మీరు నాకు ప్రతి నెల లైన్ లో వెళుతుండగా పండిచ్చి వాగ్దానం చేస్తున్నారా వాగ్దానం నా పట్ల నెరవేరాలని దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే నా భర్త మారు మనసు కొరకు ఆరోగ్యం కొరకు ఆటో బాగా నడవాలని ఎలాంటిది పేరు రాకుండా ఉండాలని ఆటో నీ సహనంగా ఓపికతో నడపాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఈ మెసేజ్ చూసిన వారందరూ ప్లీజ్ ప్లీజ్ నా గురించి ప్రార్థన చేయండి😥😥
@PaaduriSuji
@PaaduriSuji 20 сағат бұрын
వందనాలు అయ్యగారు నా పేరు చంద్రిక ...అయ్య నాకు పెళ్ళై 14 సం లు నాకు పిల్లలు లేరు అయ్యగారు .... గర్భాఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే నా భర్త మారాలని ప్రార్థన చేయండి అయ్యగారు
@SupriyaChikile-n3r
@SupriyaChikile-n3r 4 сағат бұрын
అమ్మ ఇంటి.స్థల లోగోడవలుజరగకుండ.సకబడిచేయండి.అమ్మ వలస్థలంవచేలగప్రార్థనా చేయండి అయ్య గారూ అమ్మ గారు ప్రార్థనా చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏😭😭😭😭
@MEEMamatha
@MEEMamatha 14 сағат бұрын
Amen 🙏
@LavanyaSunkara-o6h
@LavanyaSunkara-o6h 18 сағат бұрын
🙏🙏🙏ప్రైస్ ద లార్డ్ అన్న 🙏🙏🙏ఈరోజు దేవుని వాగ్దానం నాజీవితం lo నెరవేరాలని ప్లీజ్ 🙏🙏🙏ప్రార్ధన చేయండి అన్న 🙏🙏🙏రిక్వెస్ట్ చేస్తున్న 🙏🙏🙏🙏
@venkanaVijaya
@venkanaVijaya 18 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Vijaya Durga Naku pragenc vachedi Naku machi aabhi putalalli Pradhan cheyadi please God bless you❤
@KumariVarjaboina
@KumariVarjaboina 19 сағат бұрын
Devunikimahimakalugunugaka.anna.ki.vandanalu.anna.naku.appulukoraku.na.rakshanakoraku.pradanacheyandi.anna.plg.
@Sakhamuri.AnjaliSankar
@Sakhamuri.AnjaliSankar 20 сағат бұрын
అయ్యగారు కి నా వందనాలు నా పేరు శ్రీ లక్ష్మి నేను 10th క్లాస్ చదువు తున్నాను నేను 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ప్రేయర్ చేయండి అండ్ నా హెల్త్ కోసం కూడా 🛐🛐🛐✝️✝️✝️🙏
@dcchowdarydaggubati6991
@dcchowdarydaggubati6991 17 сағат бұрын
Praise the lord pastor garu man of god chikkam issaku garu truely sarvent ofgod🙏❤🙏❤🙏
@jayasreebathula4844
@jayasreebathula4844 18 сағат бұрын
Praise the lord 🙏. Paster garu today neanu message 💯 nejamu apdhàmu cheppanu nammagalaru vandanaalu yeasaya vandanaalu thandry 🙌 🙏 ❤️
@SheikBajibabu
@SheikBajibabu 19 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా 🕎😭✝️✝️😭😭🕎🕎🕎🕎😭✝️🛖😭
@hemalathasaripalli696
@hemalathasaripalli696 19 сағат бұрын
Ayyagarandiii vandhanalu.... Na Vivaham kosam prayer cheyyandii ayyagarandiii 🙏🙏🙏🙏🙏🙏🙏
@konankiMark
@konankiMark 19 сағат бұрын
✝️🛐🛐🛐
@MadduriMadhavi
@MadduriMadhavi 20 сағат бұрын
Thandri na jivithamulo krayam jariginchandi thandri ni chithamaite naku job vachelaguna divinchandi yesayya ameen ameen ameen ameen ameen ameen ameen
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 20 сағат бұрын
మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా మా పేర్లు రాచకొండ పుల్లారావు రాచకొండ కాశీరత్నం మెము మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాం యేసయ్యా
@rajababutanukonda2475
@rajababutanukonda2475 19 сағат бұрын
Amen
@srilathav2577
@srilathav2577 18 сағат бұрын
నిందాలు అవమానాలు హెల్లనాలు, ఎగతాళి, కష్టాలు, కరువు, వేదనలు, భాదలు దుఃఖము, అప్పులు మావల్ల కాదు అయ్యా 😢😢మా బ్రతుకు మారుమనస్సు, రక్షణ కావాలి అయ్యా 😢😢😢😢నాలో నాకుటుంబంలో పరిశుద్దాఆత్మ సువాసన రావాలి
@AakulaVeeranna
@AakulaVeeranna 19 сағат бұрын
అయ్యగారి వందనాలు అయ్యగారు వందనాలు అయ్యన్న పేరు వేరు నా తాడేపల్లిగూడెం ఎన్ కే గారు సైట్ గారు డ్రైవర్ని సార్ నా కిడ్నీ బాబు నాయుడు గారు నా గురించి ప్రార్థన చేయండి రేపు వస్తున్నాయి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా🙏🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
@rajendragangula5153
@rajendragangula5153 19 сағат бұрын
Vandhanalu ayyagaru
@lalithagopireddy2008
@lalithagopireddy2008 18 сағат бұрын
వందనాలు అయ్యగారు మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి ఖాళీ చేయమని చెప్పారు🛐🛐👪👪👪
@lalithagopireddy2008
@lalithagopireddy2008 12 сағат бұрын
🙏🏻🙏🏻🌹
@kadithalasruthi9399
@kadithalasruthi9399 19 сағат бұрын
Devuniki na vandanamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ayya meku na vandanamulu 🙏🏻🙏🏻baby girl garbhafalam kavali amen ardhikanga stirapadali appulu therali thandri amen amen amen amen amen amen
@Maryama123-w4r
@Maryama123-w4r 17 сағат бұрын
అయ్యా గా రి కి నా వం ద నా లు నా కు మా రు డి కి జాబ్ రా వ ల ని ప్రార్ధన చే యం డి 🙏🙏🙏🙏🙏
@RekhaGodi
@RekhaGodi 18 сағат бұрын
ayyagaru ki na vandanalu na peru rekha eroju vagdanam na jivithamlo neraverali Ani prardana cheyandi ayyagaru
@srilathav2577
@srilathav2577 18 сағат бұрын
ఈరోజు వాగ్దానం 💯నా జీవితంలో నేను చేసిన సహాయం, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అయ్యా నిజముగా దేవుడే దిక్కు నాకు నాభర్తుకు ఎటువంటి ఆదరం లేదు 💯మా బాధ గురించి మీరు 😢మాట్లాడేరు 💯70లక్షలు అప్పులు నుండి విడుదల కొరకు మీరు ఇచ్చినా వాగ్దానం ప్రవచనం, నాజీవితంలో రేపు సాక్షిగా నిలబెటండి యేసయ్య, కుటుంబం రక్షణ కొరకు, దేవుని ఆత్మ పరిశుద్దాఆత్మ అగ్ని అభిషేకం కావాలి అయ్యా దేవుని గ్యానం కావాలి అయ్యా, నాకోసం నాకుటుంబం కోసం ఒకసారి మబ్రతుకులు మారేలా, ఇల్లు కూడాలేదు 😢ఏ ఆధారం లేదు, అప్పులో తీసుకున్న జెసిబి మిషన్ 🚜, మాత్రం వుంది దానికి అప్పులు కట్టలేక పోతున్నాము, ఆదాయం రావడం లేదు అయ్యా అప్పులు భయంకరంగా ఉన్నాయి,,, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు 😢ప్రార్థన చేసే మీరు దిక్కు 😢కార్యం చేసే యేసయ్య దిక్కు 😢ఒకమాట మీనోటితో పలకండి అయ్యా 💯 ఆత్మ దీవెన దయచేయండి
@ChinnariPosina
@ChinnariPosina 19 сағат бұрын
వందనాలు అయ్యగారు మౌనికాకి హనీషాకి టెన్త్ క్లాస్ పరీక్షలలో మంచిర్యాంకు రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏
@SunithaChadalawada
@SunithaChadalawada 17 сағат бұрын
Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna naku manchi job estunnanduku vandanalu yes ayya 🙏
@venkanaVijaya
@venkanaVijaya 18 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Srinu hanumavathi ma aabhi Mani ke marriage kavalani aapula badhalu thiralani health bagudalani Pradhan cheyadi please God bless you❤
@GousSk-ij7mr
@GousSk-ij7mr 17 сағат бұрын
అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటి ఒక్క మగ సంతానం కావాలి ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ మనవడు ఎత్తుకునే ప్రార్థన శక్తి సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు అయ్యా నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@piduguvidhya5712
@piduguvidhya5712 18 сағат бұрын
Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents health kosam prayer cheyandi please
@mercykaki6964
@mercykaki6964 19 сағат бұрын
Nenu ellu kattu kovalani pradhana cheyandi ma papa koraku pradhana cheyandi amen amen amen amen amen
@KrupasriKrupasri
@KrupasriKrupasri 3 сағат бұрын
Ayyaguru vondanalu nakoraku prardana cheyandi devunilo nenu namakamuga undali Amen Amen Amen 🙏🛐 hallelujah hallelujah
@LuliM-bo3gq
@LuliM-bo3gq 14 сағат бұрын
🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿🤲🏿ఆమెన్ ఈవాగ్దానం మాజీవితాల్లోనెరవేర్చుతండ్రి
@BussaMadhavi
@BussaMadhavi 16 сағат бұрын
Vandanalu ayyagaru naku muguru adda pillalu nabarta vere ammeto vuntunndu na barta rakshana pondali prardinchandi vandanalu 🙏 nabiddalani premaga chusu kovalli prardinchandi vandanalu 🙏 ma akka valla pillalu rakshana pondali prardinchandi vandanalu 🙏 ma nanna rakshana pondali prardinchandi vandanalu 🙏
@siddyasiddya210
@siddyasiddya210 19 сағат бұрын
యేసయ్య మీకు స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తుతి అయ్యవందనాలు అయ్యగారు వందనాలు ప్రార్థన చేయండి గర్భఫలం కొసం ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్ ఆమేన్ ఆమేన్
@HaveelaPatibandla-q6p
@HaveelaPatibandla-q6p 20 сағат бұрын
Praise the Lord ayya garu na bhartha marali ayya garu nakukottu lo jailo naku Nayam jareekela ayya garu na bharthaku samadanam Kaliki vundela ma eddara madya samadanamtho vundela nakosam preyer cheyamdi ayya garu plz plz plz plz plz ayya garu plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺
@DurgaSavarapu
@DurgaSavarapu 6 сағат бұрын
Amen praisethelord amen amen amen amen amen amen amen 🙏🏻🤲🙏🏻🤲🙏🏻🙏🏻🤲🙏🏻🤲
@Prmeela
@Prmeela 19 сағат бұрын
దేవుని యొక్క జ్ఞానంకలిగి ఉండే లాగున నా కోసం ప్రార్థించండి🧑‍🎄🎄✨🧚❤️🙏
@kothiashok1540
@kothiashok1540 19 сағат бұрын
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 కుటుంబ దీవన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి బ్రతుకుతెరువుకి ఏదో పని దొరికే లాగా ప్రార్థన చేయండి అప్పుల్లో ఉన్నాము కోర్టు కేసుల్లో ఉన్నాము విడుదల కలగాలని ప్రార్థన చేయండి మా పాప తల్లి లేని పిల్ల తెలివిని చదువులో ముందుగా ఉండేలాగా ప్రార్థన చేయండి గృహం కట్టుకోవటానికి ధన సహాయము కొరకు ప్రార్థన చేయండి వాటర్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
@SatvikaAkepogu
@SatvikaAkepogu 18 сағат бұрын
Yesamma 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🙏🙏🙏🙏🙏🙏
@intoyesuyesu9928
@intoyesuyesu9928 17 сағат бұрын
Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 na korika thirchu yessayya pleace 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 Naku happiness kaliginchu yessayya pleace 🙏🥺 na juttu adigela cheyi yessayya pleace 🙏🥺 na juttu vishayam lo chala badaga vundi yessayya thirchu yessayya pleace 🙏🥺 ma cheruvulo reyepilla vesukune amount maku dayicheyi yessayya pleace 🙏🥺 na avasaralu thirchu yessayya pleace 🙏🥺 love you yessayya ❤❤❤❤❤❤❤❤❤❤
@B.DurgabhavaniByresetti
@B.DurgabhavaniByresetti 18 сағат бұрын
⛪🙏🙏🙏🙏🙏👍🙏👌
@laharilahari3232
@laharilahari3232 20 сағат бұрын
ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 21నెలలుప్రార్థనశక్తినడిపిచినావువందనాలునాఇంటిలొసమస్యలుఇంబదులుపొవు లాగున ప్రార్థించి నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి నానొటసాక్ష్యంవుండెలాప్రార్థనచెయండి
@SheikBajibabu
@SheikBajibabu 19 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన శరీరం ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి
@RevathiJ-g7f
@RevathiJ-g7f 9 сағат бұрын
J. Srinivasa rao and family👪 🙏🙏🙏🙏 begines House🏠🙏👍 and agriculture prayer chayandi Amen🙏
@DurgaNaidu-ol3pp
@DurgaNaidu-ol3pp 20 сағат бұрын
దేవుని నామములో వందనాలు అయ్యగారు మా అప్పుడు బాధ ఎక్కువగా ఉందా అప్పుల తీరాలి ప్రార్థన ప్రార్థన చేయండి అయ్యగారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@lasyapricethelordammagarul7958
@lasyapricethelordammagarul7958 19 сағат бұрын
యేసయ్య నామంలో అయ్యగారికి వందనాలు 🙏🙏🙏. నా పేరు ఎస్తేరు నా భర్త పేరు రవి మాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలవుతుంది పిల్లలు. లేరు . సంతానం కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు . అలాగే అన్నా వదినకు పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది వారికి సంతానం లేదు. సంతానం కోసం ప్రార్థించండి. అయ్యగారు🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰
@jhansirani883
@jhansirani883 20 сағат бұрын
Ayygarki vadhanu amen ❤️❤️❤️
@MadhaviMarsakatla-s9g
@MadhaviMarsakatla-s9g 20 сағат бұрын
ఇస్సాకు అయ్యగారికి వందనములు గర్భఫలం కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ 🙏🙏
@sattimounika458
@sattimounika458 19 сағат бұрын
Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god
@sujathaambadipudi2855
@sujathaambadipudi2855 17 сағат бұрын
Praise the lord brother garu
@chavalaxmi6299
@chavalaxmi6299 19 сағат бұрын
Isaku paster garki vandhanamulu ayya Naku government job ravalani prdhichadi Anna please 🙏✝️ nenu group three exam rasenu andhulo vijayamam chekuralani pradhichandi ayya please 🙏✝️ nanu sakshi biddga niluchini t v sponsar chese avakasam dhevududi na ku ivalani pradhichandi Amen amen amen amen amen amen amen ✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏
@maddukuriprasad3789
@maddukuriprasad3789 20 сағат бұрын
అయ్యగారికి వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి మా ఆర్థిక స్థితి గురించి ప్రార్థన చేయండి అయ్య గారికి వందనాలు
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 20 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@DurgaMasa-n1r
@DurgaMasa-n1r 16 сағат бұрын
వందనాలు అయ్యగారు నా భర్తకి స్థిరమైన పని కలిగి ఉండు లాగ ప్రార్దన చేయ్యండి అయ్యగారు మాకు ముగ్గురు పాపలు నేను నా భర్త పనికి వెళ్తే వచ్చే ధనము 700 మేము కూడా దేవునికి ఇచ్చివారిగా ఉండాలని ప్రార్ధన చేయ్యండి అయ్యగారు వందనాలు అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@ManishaAkepogu
@ManishaAkepogu 20 сағат бұрын
దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా
@KundetiDurgarao
@KundetiDurgarao 20 сағат бұрын
అయ్యగారు వందనాలు మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థించండి మా అమ్మ నాన్న గురించి ప్రార్థించండి మా తమ్ముళ్ళ కుటుంబం కోసం ప్రార్థించండి మా తరపున గురించి ప్రార్థించండి నా కూతురు చాలా బలహీనతకు ఉంది మంచి ఆరోగ్యం కలుగు లాగున ప్రార్ధించండి వ్యాపారం చేసుకోవడానికి దగ్గర సహాయం సమకూరు లాగానే ప్రార్థించండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థించండి
@MokaRevathi-q3x
@MokaRevathi-q3x 20 сағат бұрын
అయ్యగారికి వందనాలు మా కుటుంబం గురించి మా ఇద్దరి ఆడపిల్లల గురించి ప్రార్థన చేయండి అయ్యా మా హస్బెండ్ కాలు గురించి ప్రార్థన చేయండి అయ్యా వందనాలు యేసయ్య నీకు దేవాది స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యగారు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ దేవాది నీకు స్తోత్రాలయా యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Bhagyamma-lz5pp
@Bhagyamma-lz5pp 20 сағат бұрын
Amen 🙏 hallelujah 🙏 praies god 🖐️ amen 🙏 amen 🙏
@ambedkarnethala6949
@ambedkarnethala6949 18 сағат бұрын
Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@garugubillimahalakshmi
@garugubillimahalakshmi 20 сағат бұрын
Department change kosam adhikaarula tho matldutunnapudu nee sannidhi unchandhi thandri adhikaarula manassumaarchu thandri nee chittaprakaram shayayamu dayacheyyu thandri
@Rameshnaidumakineedi12
@Rameshnaidumakineedi12 20 сағат бұрын
Maa family kosam prayer cheyandi ayyagaru😭😭😭😭😭😭😭😭😭
@sukanyatodeti2210
@sukanyatodeti2210 19 сағат бұрын
Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi garbasanchi lavu vundhi piriyads monthly 20 days bleeding avuthundhi nenu swastha padulaguna na gurinchi pradhinchandi ayyagaru mammaki health bagundalani devudu manchii aarogyam na thalliki devudu evvalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@narapogushiva3786
@narapogushiva3786 19 сағат бұрын
Ayyagariki vandanalu....nenu preyerki 10 months vaccha thandri.....naa korika neraveraledu. E monthlooo naa pregnancy confirm avvalani prayer cheyyandi..thandri...e nela entho korika,ashatho unnanu ayya....naa korika neraverali ani preyer cheyyandi thandri....suger nu di vidudala kaliginchandi thandri Amen....nenu adigina daniki prathifalam ecchinu gaaka .....Amen
@rojamani3371
@rojamani3371 2 сағат бұрын
అయ్యగారు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా పేరు మనీ చెల్లి కొరకు ప్రార్థన చేయండి చెల్లి చంద్రకళ జాబ్ రావాలని ప్రార్థన చేయండి నాన్నకి అమ్మకి ఆరోగ్యం బాలేదు అయ్యగారు ప్రార్ధన చేయండి
@mymarapinchisamba5406
@mymarapinchisamba5406 20 сағат бұрын
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు చాలా సమస్యలు ఉన్నాయి అయ్య నాకు సహాయం చేయండి అయ్య నాకు మంచి ఉద్యోగం వచేలా ప్రార్ధన చేయండి అయ్య నాకు ఏమి చేయాలో అర్ధం కావటం లేదు అయ్య నాకు సహాయం చేయండి అయ్య ఈరోజు మన ఊరు వెళ్ళ్తుండగా మీరే మాకు తోడుగా ఉండండి అయ్య మాకు ఎటువండి ఇబంది లేకుండా చేయండి అయ్య నాకు మీరు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు లేదు నా భారము మీ మీద మోపుచున్నాను మీరే నాకు సహాయం చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@SyamalaEedi
@SyamalaEedi 18 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbalakshmik.lakshmi410
@subbalakshmik.lakshmi410 18 сағат бұрын
Praise the lord ayyagaru maa family kosam prayer cheyyandi please preyar for me chinna problem vundhi 🙏🙏🙏🙏🙏..... prayer cheyyandi.......
@venkyvikky5790
@venkyvikky5790 19 сағат бұрын
Amen 🙌🙏 sthotram sthotram sthotram halleluya haleluya halleluya appululo munigipoyanu prabhuva tattukoleni parestitulo vunnanu thundre appulu avamanalu kastalu kannelu numdi purtigha e nelalony terepovali prabhuva avamanichina varu manchiga matldali prabhuva agipoina konni works complet chusyla adbhutam cheyu prabhuva amen amen amen ❤
@mahalakshmi8352
@mahalakshmi8352 18 сағат бұрын
Please prayer cheyyaddi ayyagaru na marriage kosam manchhi match ravalani manchhi husband ravalani devuni nammukunna husband ravalani manchhi job chesthunna husband ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 e year lo jargalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏🙏
@RevathiJ-g7f
@RevathiJ-g7f 9 сағат бұрын
J. N. Prasad and family👪 🙏🙏🙏🙏🙏praise the Lord🙏👪 issaku ayagaru🙏 for moth salar 27,900, amma👪🙏 health agriculture House🏠🙏👍 prayer chayandi Amen🙏
@jagdeeshbalam7246
@jagdeeshbalam7246 17 сағат бұрын
వందనాలు అయ్యగారు మా అన్నయ్యకు ఒక మగ బిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి ప్లీజ్ Amen 🙏🙏🙏❤
@RajithaThallarajitha
@RajithaThallarajitha 20 сағат бұрын
దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు నాపేరు రజిత నాకు ఆరోగ్యం బాగాలేదు నాకోసం ప్రేయర్ చేయండి అయ్యా నాకు బ్లడ్ లో తేడాగా ఉందని డాక్టర్స్ చెప్తున్లు నేను గర్భంతో ఉన్నాను కానీ నాకు ఆరోగ్యం వేసాయంలో నాకు మనశాంతి లేదు plz అయ్యా నాకు నార్మల్ రిపోర్ట్స్ రావాలని ప్రేయర్ చేయండి అయ్యా
@priyamerugulla
@priyamerugulla 19 сағат бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙇🙏🏻🙏🏻హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻 మన అందరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻 నా దుఃఖ దినములు సమాప్తం అగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙏🏻🙏🏻
@PullaraoRachakonda-g4o
@PullaraoRachakonda-g4o 20 сағат бұрын
ఆమెన్ పెయర్సద లాట్ హలైలూయ స్తోత్రం ప్రభువా పాదాభివందనాలు అయ్య యేసయ్యా
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 20 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ నాకు గుండె ఇడోగ్రాము చెసినారు నా గురించి నా ఆర్యోగం నాకు దొమనొప్పి నస్తుంది నా కోసం ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 12 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 19 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Today's promise # 04-12-2024 # God first
14:36
Sis.Kelita Henning
Рет қаралды 450
سورة البقرة كاملة لطرد الشياطين من منزلك وجلب البركه باذن الله surat albaqra
3:59:08
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН