పెంట కుప్పలమీద నుండి ఎత్తే దేవుడు , యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే....... ఆమేన్ 👋🙏😊🌲
@DJ-ys4gtАй бұрын
Puripakalo gana Kokila . Nee views kosam etuvanti tuhmub nails avsarama
@pastorsamuel95242 ай бұрын
సహోదరికి మంచి వాయిస్ ఇచ్చిన దేవునికి స్తోత్రం
@babjit25643 күн бұрын
God bless sister, దేవుని కృప మీకు తోడుగా నిలిచి వుండును గాక
@gandhrothuezra34172 ай бұрын
Praise the Lord. బ్రదర్.నెహ్రూ గారికి వందనాలు. దేవుడు మీ ప్రయాసను దీవించాలని మరియు సహోదరీ.రత్న గారినీ తన పరిచర్యలో బలముగా వాడుకోవాలని, ఆమె పాడిన పాటలు ద్వారా దేవునికి మహిమ కలగాలని కోరుచున్నాను...
@ap70t2 ай бұрын
సహోదరీ రత్న గారిని వారి కుటుంబాన్ని, తన సోదరుడిని, తల్లిదండ్రులను దీవించి కాపాడాలి. ఇంతమంచి ప్రోగ్రాం లు చేస్తున్న బ్రదర్ నెహ్రూ గారిని దేవుడు నిరంతరం కాచి కాపాడాలి🙏🕯️🧎
@SaraPrakash-dd8hlАй бұрын
Amen
@indiranair75572 ай бұрын
అమ్మ రత్న దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ రా తల్లీ.
@premalathab50192 ай бұрын
అద్భుతమైన స్వరం చెల్లి,నీకు బంగారం లాంటి భవిష్యత్ ఇస్తారు యేసయ్య,సంతోషంగా వుండండి
@gangadharrao65762 ай бұрын
దేవుని ఆత్మ స్వరం అనేక అన్య జనగంను రక్షించును గాక ఆమెన్
@Jayamma-n9u2 ай бұрын
సిస్టర్ గారి ని కలిచారు అందరికీ పరిచయం చేశారు చాలా వందనాలు బ్రదర్ 🙏🙏
@JohnmosheyGogulamanda2 ай бұрын
రత్న కుమారి గారు ఇంకా దేవుని స్తుతిస్తూ మహిమ పరుస్తూ ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను 🧚♂️🙏🧚♂️🙏🧚♂️జంగారెడ్డిగూడెం
@BroT.Sureshkumar2 ай бұрын
గొంప స్వరము ఇచ్చిన దేవునికి మహిమ కలుగుగాక సిస్టర్ ని వారి కుటుంబమును దేవుడు దివించును గాక God bless you family
@Daveed-pr4uwАй бұрын
Hi akka new songs
@KISHOREHEBREWKING2 ай бұрын
అక్క పాట వింటుంటే నా ఆత్మ నాలో గంతులు వేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక🎉
@nageswararaochinne6852 ай бұрын
దేవునికి మహిమ.చాలా చక్కని స్వరం దేవుడిచ్చాడు. Sister మిమ్మును దేవుడు దీవించు గాక. Bro.మీకు కూడా వందనములు.
@BabuVembu2 ай бұрын
Praise the Lord brother. మీరు ఇలాంటి మరుగుగా ఉన్న ఎన్నొ మాణిక్యములను పరిచయం చేస్తున్నందుకు వందనములు.దేవుడు మి పరిచర్యను ఆశిర్వదించును .God bless you Ratna and your family .
@MDurgamallesh2 ай бұрын
దేవుడు అక్కకిఅనేకమైన అవకాశాలు దయచేను గాక అక్కని దేవుడు బహు బలంగా వాడుకొనును గాక ఆమెన్ ❤️🛐🙏
@nmodi8922Ай бұрын
ఇంటర్వ్యూ చేస్తున్న బ్రదర్ కి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను.మీలో ఒక గొప్ప మనసు చూస్తున్నాను. ఇంకా ఎంతో ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా క్రైస్తవ తలంతులు కలిగిన విశ్వాసులను ఈ లోకానికి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే చక్కటి స్వరం తో పాటలు పాడిన సహోదరి కి దేవుని కృప తోడుండాలని నా ప్రార్ధన 🙏💐.
@victorpaul54382 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక.. సహోదరి కి దేవుడు తోడుగా ఉండను గాక
@YoursGift2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు మిమ్మును అత్యధికంగా దీవించును గాక! సిస్టర్... ల్యాంప్ మినిస్ట్రీస్ నెహ్రూ గారికి ప్రభువు పేరిట నిండు ధన్యవాదాలు.
@tellaputtapurana2 ай бұрын
అక్క ఎక్సలెంట్ వాయిస్ మీరు చాలా బాగా పాడుతున్నారు గాడ్ బ్లేస్ యు అక్క
@adurisamadanam4342 ай бұрын
గాడ్ బ్లెస్ యు ఎంత మంచి స్వరాన్ని దేవుడు వాడు కొనును గాక
@p.Gidyonu2 ай бұрын
నెహ్రు అన్నగారికి వందనాలు మీరు ఓడరేవు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ పక్క ఊరే మాది కూడా 🙏🙏🙏
@ISalman-f5o2 ай бұрын
నెహ్రు అన్న గారిని, కుటుంబాన్ని ఆశీర్వాదించును గాక
@rajun86542 ай бұрын
ప్రభు నందు వందనాలు బ్రదర్ అలాగే రత్న సిస్టర్ గారు కి నా హృదయ పూర్వక వందనాలు..... ఈమె స్వరము ద్వారా పాట వింటుంటే ఎనలేని ఆనందము హృదయములో తన్నుకొస్తోంది బ్రదర్ క్రెయిస్తువులోకానికి రత్న కోకిలాగారిని పరిచయం చేసినారు....చదువుండి కుడపడలేని వారు సిగ్గు పడేలా చేయగల దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక....God Bless you and your Ministry Brother 🙏
@vlakshmir72642 ай бұрын
దేవాది దేవునికే 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏అయ్యా 🙏🙏యేసయ్యా 🙏🙏Amen 🙏🙏🙏 God bless you 🙏అమ్మ రత్న బంగారం 🙏🙏🙏
@prabhudas.p16192 ай бұрын
మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, సిస్టర్ ని ఇంకా బహుగా దివించును గాక
@Eswar-s8e2 ай бұрын
రత్నం సిస్టర్ మీరూ మీ కుటుంబ సభ్యులు దేవుని కృప లో తప్పకుండ వర్దిల్లు తారు... మిమ్మల్ని బహుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉండాలి... పేద ప్రజల పక్షాన యెహోవా తోడుగా ఉంటారు
@DevunisannidiSahavasamu2 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక సహోదరీ కి నా హృదయపూర్వక వందనాలు తల్లి దేవుడు చక్కటి స్వరం నిచ్చిన అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mukkantiaddanki89582 ай бұрын
సిస్టర్ రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని మా ప్రార్థన
@NarimiShanthi2 ай бұрын
God bless you 🤝
@KUMARIKM-j4m2 ай бұрын
అక్క మీరు చాలా బాగా పాడారు దేవుని కృపను బట్టి నీ కంఠస్వరం దేవుడు ఇచ్చినందుకు నేను చాలా సంతోష పడుతున్నాను సమస్తము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@rajasekharrajasekhar33052 ай бұрын
Very Good Singer Sister Rathna. God bless you.
@srishanth91612 ай бұрын
Praise the Lord sister🙏. God bless you sister🙏🙏🙏🙏
@KMALLESWARI-h4oАй бұрын
సిస్టర్ దేవుని సన్నిధిలో ఉచితంగానే వాడబడు దేవుడు సమస్తము నీకు సమకూర్చిన ఉన్నాడు ఆమెన్
@meri5010Ай бұрын
దీనిలను యోగ్యులుగా చేసే మన యేసయ్యకే మహిమ కలుగును గాక ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏమైనా ఉన్నదా సమస్తము సాధ్యమే దేవునికి మహిమ కలుగును గాక సిస్టర్ బ్రదర్ మీ అందరికీ వందనాలు మీరు ఇంకా పప్పు గాయకుల అవ్వాలని నా మా ప్రార్థన 🙇♀️🙇♀️🤲🤲🙏🙏❤️🤝👍
@ratnapriya46292 ай бұрын
Wonderful voice ❤ God bless you sister 🎉🎉🎉 praise God 🙏🙏🙏
@homem62972 ай бұрын
Praise the Lord brother wonderful test money... God bless u sister..... 🙌👌👌🙏🙏🙏🙏🙌👌🙏🙏
@alajingilsanthosh47242 ай бұрын
Praise The lord sister 🙏🙏
@pushpasrirangam77192 ай бұрын
Praise God Praise the LORD All Blessed voice
@gjhansimarkapurrural48012 ай бұрын
Praise the lord sister 🙏 God bless you
@ramupatchigalla64432 күн бұрын
ఈ సహోదరి ద్వారా దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమేన్
@gopaljyothi88772 ай бұрын
Chala Baga paaduthunnaru wow super mind blowing ❤🙏✝️✝️✝️✝️✝️
@EliezerJesusGloryGospel2 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@rajudovari272 ай бұрын
Praise the lord 🙏🏻 GOD BLESS YOU ❤
@surnapremsagardavid3490Ай бұрын
Praise the Lord sister god🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 bless you more sangs singh you Amen Amen Amen Amen Amen Amen Amen
@prasanthikolli2 ай бұрын
Praise the lord brother and sister 🙏🙏🙏🙏🙏🙏
@jesusali68962 ай бұрын
God bless you Amma 👌🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@GolloriGurumurthy-e1r2 ай бұрын
Praise the lord sister God bless you
@mohank1157Ай бұрын
ఆమెన్. సిస్టర్ గారికి వందనాలు. అద్భుతమైన స్వరం దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికే వందనాలు
@samsonrodex47722 ай бұрын
Praise the Lord brother🙏🙏❤
@SrinivasRamatenki-b3i2 ай бұрын
Praise, thalord. Sistar
@srinivasusiddantula19812 ай бұрын
Amen glory hallelujah God blessings brother and sister glory to God amen
@sekhardoddiptla2 ай бұрын
బ్రదర్ వందనాలు అండి శేఖర్ వెస్ట్ గోదావరి మంచి మంచి తలాంతులు దేవుడు ఇచ్చాడు
@KVenkataratnam-v3v2 ай бұрын
అన్న క్రీస్తు కొరకు బ్రతికేవారిని మీరు మాముందుకు తీసుకువస్తున్నoదుకు చాలా సంతోషం, అభినందనలు
@DAYADiJoelDaniel2 ай бұрын
Praise the lord Anna....rathna akka God bless you...... God ichina gift mi voice....
@anglejasmine8409Ай бұрын
Praise the lord brother God bless your family and Ministry Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
@godswonders57872 ай бұрын
Praise the Lord Nehru అన్నా, దేవుని కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజం గా చాల ఆనందం గా ఉంది.మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీస్తున్నారు, ఎంతో మంది సాక్ష్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, చాల కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవిచాలని కోరుకుంటున్నాను. రత్న కుమారి sister దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదించాలి. సమస్త మహిమ, ఘనత దేవుని కే చెల్లును గాక.
@jayakatikala55082 ай бұрын
Praise the Lord brother, Glory to God, God bless you sister wonderful voice 🙏🙏
@dasuandradasuandra2 ай бұрын
Praise the లార్డ్ sister, నెహ్రు brother.🎉🎉🎉🎉🎉
@DeborahJuttukaАй бұрын
Wow wonderful voice sister. Ratna garu....praise God 🙏🙏🙏
@pavanim52622 ай бұрын
Hallelujah 🙌😍🙌 God bless you abundantly sister and ur family ❤
chala Baga padaru sister devudu mimalni vadukovali a devudu ni vedukundamu
@EliezerJesusGloryGospel2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అన్న మంచి సాక్ష్యాన్ని పరిచయం చేసినందుకు అలాగే మీకు కూడా వందనాలు దేవుని కృపలో ఇంకా మీరు వాడ పడాలని మనసారా కోరుకుంటున్నా వందనాలు
@sonyyerrolla80602 ай бұрын
God bless you sister.devudu mimalni mi kutumbani sevalo vadukonunu gaka.devudu nammadagina davudu samastamu sakudi mi jevitham lo davuni chithanusaranga jarugunu kaga
@anitavsp6592 ай бұрын
Praise the Lord Brother, thank you so much for introducing Sis. Ratna to the world. May God bless her and use her mightily in the days to come.🙏
@nethaganiravikumar-eb1nl22 күн бұрын
మీ పాట చాలా బాగుంది ఎక్కడున్నా ప్రభు నిన్ను దీవించును గాక ఆమెన్
@harshavardhan50332 ай бұрын
NAA yassayy ki mahema kalugunu gaaka amen
@dsvchannel47694 күн бұрын
మీ స్వరం చాలా అద్భుతంగా ఉందమ్మా దేవునికే మహిమ కలుగును గాక
@geethakumar53752 ай бұрын
Chala chala bagapadaru devudu deevinchu gaka
@divyathatapudi23 күн бұрын
Kevalam devunike mahima kalugunu gaaka Amen 🙌🙏🙏🙇🤝🙇🤝🤝 praise the lord akka God bless you ma devudu deevinchunu gaaka 🙏🙌🙇🙇🙇🙇
@chinnabokinala90545 күн бұрын
Blessed voice....very sweet and melodious.....👍👌💐
@jagansavara3332 ай бұрын
Super Voice Sister garu
@Dr.k.v.kАй бұрын
Wonderful voice sister 🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jasminemeena6582Ай бұрын
God is great 👍 very nice 💯 song Amen
@Daniel-n7s3b2 ай бұрын
Chala TQ anna sister God bless you
@UbbapalliNaveenKumar-j9n2 ай бұрын
Super singer Sister 💗💗💗
@jyothimellam539Ай бұрын
Praise the lord God more bless you sister 👌👌👌👌 voice
@NagaratnakumariNuneАй бұрын
మంచి స్వరాన్ని దయచేసిన దేవునికే మహిమ అయన కొరకే ఆ స్వరాన్ని వినియోగించును గాక ఆమెన్
@rathanmatthewmerylin369Ай бұрын
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అక్కను యేసయ్యా పరిచర్య లో బహుగా వాడబడలి తద్వారా అక్క కుటుంబమును యేసయ్య దివించునుగాక ఆమేన్
@LeelaPaletiАй бұрын
Chala bagundi akka mee voice anna మిమ్మలిని దేవుడు దీవుంచును గాక
@gonetimothy5313Ай бұрын
సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికి చెల్లును గాక ! సహోదరి రత్నకుమారి గారు చాలా చక్కగా పాడుతున్నారు దేవుడు ఆమెకు ఇచ్చిన రాగమును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే బ్రదర్ నెహ్రూ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు🎉🎉🎉
@Suresh-12345-j2 ай бұрын
Sister garu chala chakkaga padaaru God bless you 🙌
@bethapudijohnramesh2258Ай бұрын
Very nice voice God bless her abundantly 🎉🎉
@siyonulalitha8298Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఒక పేదింటి సహోదరి దగ్గరకు వచ్చి ఆమె పాడిన టువంటి పాటలను అనుకున్న టువంటి స్వరాన్ని ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది నిజంగా సహోదరునికి చక్కటి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు దేవునికే మహిమ కలుగును గాక నా పేరు సీయోను రాణి నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ప్రాణం అని చెప్పాలి నేను ఒకటవ తరగతి మాత్రమే స్కూలుకు వెళ్లాను ఆ తర్వాత మా అమ్మ చచ్చిపోయింది నన్ను ఎవరు బడికి పంపియలేదు నేను చదువుకోలేదు 2009లో దేవుడు ఉన్నతమైన పిలుపు నాకు అంది నేను దేవుని ఆశ్రయించాను దేవుడు మహా కృప ఏమి అక్షరాలు కూడా పూర్తిగా రాయరా నటువంటి నాకు పాటలు రాశి పాడే అటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడు మా చర్చిలో నేను పాడుతూ ఉంటాను మా అంటే నేను వెళ్లే చర్చి దేవుడు నాకిచ్చిన అటువంటి పాటలు ఆ తలంతు అందరికీ ఉపయోగపడే లాగా ఉండాలని నా ఆశ కానీ ఇది చూసిన ఏ అవకాశం లేనటువంటి పరిస్థితి నాది నా దీన స్థితిని చూసి ప్రభువే నాకు అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎవరితో చెప్పాలో తెలియక ఈ కామెంట్ లో తెలియపరుస్తున్నాను ప్రైస్ ద లార్డ్ బ్రదర్
@MinuTerraceGarden2 ай бұрын
Praise God.మా చీరాల sister ది. చాలా సంతోషం.
@madhukaligithiАй бұрын
సిస్టర్ రత్న గారు మి పాటలు వింటున్నాము మీ స్వరం దేవుడు ఇచ్చిన అద్భుతం దేవుడు ఇంకా మంచిగా పాటలు పాడుతూ దేవుని మహిమ కలుగును గాక ఆమెన్
@narayanarao8709Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent singing sister
@prabhuvumata_prabhuvupata-60642 ай бұрын
వందనాలు బ్రదర్. ఇలాంటి సూపర్ gospel singer ni parichayam chesnanduku..... 🙏🙏🙏🙏🙏sister❤❤❤❤naa hrudayaporvaka vandanaalu 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@chellegovindaraju63502 ай бұрын
Praise the lord rathna sister garu exllent voice god bless you 🙏
@nethaganiravikumar-eb1nl22 күн бұрын
రత్నా చెల్లి యేసు దేవుని దీవెనలు నీకు మీ కుటుంబానికి ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయి
@janardhannaidu2953Ай бұрын
Praise the lord yesayya ke mahima ghanatha chellunu gaaka amen devudu enka vaadukovali mee avasaraalu theerchali yesayya saakshi biddalu gaa pratthi veedhilo goppaga undali amen amen