కేవలం డబ్బు కోసమే వైద్యం చేస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్ ని చూస్తుంటే మళ్ళీ డాక్టర్ అనే పిలుపు మీద గౌరవం పెరుగుతోంది. అంతే కాకుండా మాలాంటి వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎటువంటి స్వార్ధం లేకుండా. మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. 🙏🙏🙏
@adigerlaprasad5348 Жыл бұрын
👌👌🙏🇮🇳
@raghavareddythogaru9066 Жыл бұрын
కదా 💐👍
@rachapallisatyakalyani6890 Жыл бұрын
🙏🙏🙏
@likemes6337 Жыл бұрын
Good doctors care people and life
@lssvdhanumantharao2980 Жыл бұрын
కరెక్ట్
@ShrikanthSharma Жыл бұрын
పేద రోగిని కాపాడేందుకు నిజంగా సాహసోపేతమైన నిర్ణయం.... మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు 👏👏👍🫀😷🏥☺️🚑🤗
చిరంజీవి గారు reel Hero... మీరు ప్రజలకోసం పుట్టించిన REAL HERO అందరి తరపున మిమ్మల్ని కని మాకందించిన.. ఆ తల్లదండ్రుల కి మా హృదయపూర్వక నమస్సుమాంజలి....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samueldevadass1116 Жыл бұрын
నిజమే.
@bhaskarys83 Жыл бұрын
Okarini pogaddam manchide. Andhuku inkokarini point out cheyyalsina avasaram ledhu ani na abhiprayam. Every body will do their contribution to the society in their own way. Let's respect each other and move ahead with positivity.
@shyamdevaraya94 Жыл бұрын
Avunu okarini pogadali ante inkokarini thegadalsina avasamu ledu Chiranjeevi garu reel and real hero also
@zoologyexpertneetaiimsjipm7283 Жыл бұрын
మీరు ఒక్కసారి కనబడితే మీ కాళ్ళకి నమస్కరించాలని వుంది సార్. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుష్షునిచ్చి చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏
@mangaraokalapala7072 Жыл бұрын
మీరు అందరి ప్రాణాలు కాపాడుతున్నారు... మీకు ఆ దేవుడు పూర్ణ ఆయుష్షు ఇవ్వాలని కోరుతున్నాను.... God bless you sir🙏🙏
@trinadhvenkat8782 Жыл бұрын
మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ వున్నాం.
@KMLK786 Жыл бұрын
దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో 🙏🙏🙏🙏 మీరు ప్రజలకు చేస్తున్న సహాయ సహకారాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🌺🌺❤️❤️
@sukumaripratap9559 Жыл бұрын
👃👃👃👃👃
@ashiram31 Жыл бұрын
Kk
@ashiram31 Жыл бұрын
K,k
@ramvenkat3482 Жыл бұрын
అమ్మ జన్మని ఇస్తే,డాక్టర్ పునర్జన్మని ఇస్తారు. ( మానవతా దృక్పథం తో సేవ చేసే dr.k .రవికాంత్ గారికి పాదాభివందనాలు)🙏🙏🙏 దేవాలయం లో దేవుడు ,దవాఖానా లో దేవుడు ఒక్కటే
@indirab4259 Жыл бұрын
Ravi kanthgaru you are a super
@japref4939 Жыл бұрын
Yes! Dr is a savior and he is one of them but not all, some are really rogues, if you happen to see them you feel like committing suicide
@ramagundamdattamurthi6446 Жыл бұрын
మీరు నిజంగా మీ వైద్య వృత్తిని మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ 🙏🙏
@divyasaidivyasai1468 Жыл бұрын
🙏🙏Doctor garu మీకు మాలాంటి వాళ్ళము ఇంతకంటే ఏమి చేయగలము శతకోటి 🙏🙏🙏🙏🙏.
@LalithaFoods.5407 Жыл бұрын
డాక్టర్ బాబు ఒక పేషెంట్ గురించి ఇంత గొప్పగా ఆలోచించారు అంత కష్టపడి వారి ఆరోగ్యాన్ని కాపాడారు కృతజ్ఞతలు థాంక్యు👍👌💐🙏🙏🙏
@Avv-f3j Жыл бұрын
Aa devudu meeku gunday dyryani prasadichali
@bharat2382 Жыл бұрын
ఒక వైద్యుడు గా మీరు మీ పేషన్ట్స్ కి దేవుడు అవుతున్నారు సార్ అదే విధంగా అనేక మంచి విషయాలు చెప్తూ మీ subscribers కి మంచి teacher అవుతున్నారు సార్...🙏🙏🔥
@madalavenkateswararao4343 Жыл бұрын
Yes👏👏
@adigerlaprasad5348 Жыл бұрын
🙏
@kanakapydirajumanyala8760 Жыл бұрын
@@madalavenkateswararao4343 🙌🙌🙌🙌🙌
@pasammbalajii4444 Жыл бұрын
మీకు పాదాభి వందనాలు 💐💐💐💐💐 సార్ ....మీరు మనసున్న వైద్యులు... మీరు మనతెలుగు వారు అవడం మా అందరి అదృష్టం....
@ravindrakasula5626 Жыл бұрын
Sir really god
@vaddadisatyavani2563 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@ushasrilatha7736 Жыл бұрын
Yes
@kalyani7758 Жыл бұрын
Yes 🙏🙏🙏
@veerannatiragati342 Жыл бұрын
మీలాంటి డాక్టర్స్ ఉండటం ap ప్రజలు అదృష్టం. డాక్టర్స్ కి పేషెంట్స్ పట్ల కొంత దయ ఉండాలి. మీరు నిజంగా డాక్టర్ వృత్తి కి న్యాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శం గా మిగిలిన డాక్టర్స్ తీసుకొంటే పేదవారికి సేవ చేయగల్గుతారు. ధన్యవాదములు సార్
@sheshrajreddyreddy Жыл бұрын
మీలాంటి మంచి మనసున్న డాక్టర్ కి శతకోటి వందనాలు సర్, 💯💯❤️❤️❤️💕💕💕💕🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@swarnakumari5967 Жыл бұрын
మీ అమ్మ ఇంతటి గొప్పవ్యక్తికి జన్మ నిచ్చి నందుకు చాలా ధన్యురాలు.మీకు పేదవారికి సహాయం చేయటానికి ఉన్నవాళ్లు నిధులు సమకూర్చితే మీరు ఇంకా చేయగలరు
@sarojinimurari239 Жыл бұрын
సార్ మీకు వందనాలు
@kalyani7758 Жыл бұрын
Yes
@sanikomulakshmi2532 Жыл бұрын
Yes
@palivelaraju7124 Жыл бұрын
నిజంగా మీరు గొప్ప వైద్యులు 🙋🙏🙏
@thotasrilatha7354 Жыл бұрын
🙏🙏🙏🙏
@surekhakommineni5874 Жыл бұрын
Hatsofto doctor
@varalakshmivelisetty7649 Жыл бұрын
🙏 Dr Ravikanth garu మీ హస్త వాసి అమోఘం అపూర్వం అనంతం. మీరు patients తో నే కాక యమధర్మరాజు తో కూడా surgical strike చేస్తున్నారు.🙏🌹❤️
@LakshmiMaddalaVlogs Жыл бұрын
Congrats doctor gaaru.🙏 దేవుడు ఎక్కడో ఉండదు.మీలాంటి వాలదగ్గర ఉంటాడు.grate.
@pravichandhrareddy6222 Жыл бұрын
🙏🙏🙏🙏❤️🙏🙏
@nagarajkarthikeya1649 Жыл бұрын
నడిచే దేవుళ్ళు డాక్టర్లు అని నిరూపించారు సార్. శతకోటి నమస్కారాలు మీకు.
@prasadworld125 Жыл бұрын
డాక్టర్ గారు...సమాజంలో డాక్టర్లు అందరూ మీలా పేద వారికి సహాయపడితే.. వైద్యో నారాయణో హరిః అన్న పదం నిజమవుతుంది. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించి ఎందరో అభాగ్యులకు సేవ చేయాలని కోరుకుంటున్నా..🙏
@sailajaukkadapu6141 Жыл бұрын
ఎందరో మహానుభావులు!!!.... అందరికి(రవి గారికి) వందనములు.. కృతజ్ఞతలు చాలా చిన్నవైపోతాయేమో... ఆయినా సరే thankyou...
@lakshmivanga4633 Жыл бұрын
Yes mem you are correct
@madalavenkateswararao4343 Жыл бұрын
Yes👏👏
@SreEye Жыл бұрын
డాక్టర్ గారు మీరు కనిపించే దేవుడు. మీ హస్తవాసి చాల మంచిది. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను . మీ లాంటి డాక్టర్ ఊరికి ఒకరు ఉంటె చాలు. మీరు చాల గ్రేట్ డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
@rafisk5553 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pabbathilalitha9460 Жыл бұрын
Dr. I am Proud of your Parents 🙏 One day you will get Nobel prize.
@nccreations7941 Жыл бұрын
మీలాంటి డాక్టర్ గారు మా రాష్ట్రంలో ఉండడం మాకు ఎంతో గర్వకారణం సార్ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం చల్లగా ఉండాలి సార్🙏🙏🙏🙏🙏🙏
@Saraswathiy18 Жыл бұрын
Ap ప్రజలకు మీరు కనిపించే దేవుడు సార్
@vanivantalakka4603 Жыл бұрын
నిజంగా మీరు గ్రేట్ సార్ చనిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తున్నారు. అందుకే లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సార్ 😍💕💓 నీ మీద ఇంకా నాకు ప్రేమ గౌరవం ఎక్కువయింది సార్
డాక్టర్ గారు మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ ఎంత చెప్పినా ఏం చెప్పినా మీ గురించి చాలా తక్కువ సార్. కృతజ్ఞతలు
@murthystudionowduru8142 Жыл бұрын
మీరు చాలా గొప్ప మనసున్న డాక్టర్ మంచివారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jsm5079 Жыл бұрын
మీ లాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు...ఇలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి, మీ team doctors కి పాదాభివందనం.🇮🇳🙏🙏🙏👑
@saberabanu885 Жыл бұрын
🙏🙏🙏🙏 డాక్టర్ గారు నమస్కారం అండి మనిషి రూపంలో ఉన్న దేవుడండి మీరు దేవుడే ఈ లాస్ట్ టైం లోని మిమ్మల్ని ఎలాగా యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ దేశం అంత పరిచయం చేస్తున్నాడు మాటలు వింటుంటేనే సగం జబ్బు పోయినట్టుగా ఉంటుందండి ఫోన్లో చూసేటప్పుడు దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏
@lingambhagawathi4527 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manisri795 Жыл бұрын
mi lanti variki god nida nurelu ayashu poyali మ bleeses epudu vuntaye
@Arjillisrinivasarao Жыл бұрын
డాక్టర్ గారు మీరు చేసిన ఈ ఆపరేషన్ తో ఆ ఆబ్బాయి మరో జన్మ జన్మించాడని నేను ఎంతో సంతోషంతో గర్వపడుతున్నాను. కఠినమైన వైధ్యం చేయడానికి ఇంకెంతో ధైర్యం, సక్తిని సమకూర్చాలని ఆభగవంతుడుని కోరు కొంటున్నాను. Thanks sir.
@narendersamala9528 Жыл бұрын
సార్ మీరు మంచి మనషు గల డాక్టర్ 💐💐💐
@dhanarajgiduthuri5532 Жыл бұрын
మీలాంటి మానవతావాది చాలా చాలా అరుదుగా ఉంటారు డాక్టర్ గారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలి సర్,సమాజానికి,అభాగ్యులకు మీరు చేస్తున్న సేవలు చాలా అవసరం ఆ కుటుంబానికి అండగా ఉండి ఆయన ప్రాణం కాపాడారు. ధన్యవాదాలు డాక్టర్ గారు
@radhakrishna9511 Жыл бұрын
డాక్టర్ గారు మీరునిజంగా దేవుడు సార్👋🙏🙏🙏
@kakkaladurgarao2897 Жыл бұрын
వైద్యం అంటే ఈరోజుల్లో డబ్బు తో కూడిన పని, అందులో మీలాంటి వైద్యులు వచ్చిన రోగి ఆలోచించి ,ఆర్థికంగా వెనకబడిన వారు అని ఆలోచించి వైద్యం అందిస్తున్నారు గ్రేట్ సార్ ,మీకు జన్మనుఈచ్చిన తల్లి దండ్రులకు కృతజ్ఞతలు sir
@tanujaj6361 Жыл бұрын
🙏🙏👌👌
@RayuduRayudu-zp5mp Жыл бұрын
మీరు దేవునితో సమానం ఇట్లా ఎన్నో ఇట్లా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు బాగుండాలా మీ కుటుంబము మీ పిల్లలు మీ తల్లిదండ్రులందరూ బాగుండాలి సార్
@swarnalathameesaala1080 Жыл бұрын
Praise God 🙌Dr.Ravi గారు..మీకు వందనాలు .మీరు పేదవారికి చేస్తున్న సహాయము +మాఅందరికి అన్ని విషయాలు వివరిస్తున్నారు.అందుకు దేవుని రూపంలో ఉన్న మనిషిని దేవుడు మిమ్మల్ని పంపాడు.ఇంకా మీ వృత్తిని అధికముగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.ఆమెన్.😇.✋Thank you so much Dr.Ravi garu🙏 T Care🤗🤗
@armugam1940 Жыл бұрын
నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను sir , ఒక ప్రాణం మీద ఇంత బాధ్యత తో మీరు చేస్తున్న సేవకు, ఈ రుణాన్ని తీర్చేందుకు జీవితం సరిపోతుంది..Thank-you very much sir 🙏🙏⚘⚘
@bsraghavabsraghava8801 Жыл бұрын
వైద్యో నారాయణో హరిః అనే అనే పదానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ రవి కాంత్ గారు❤
@ravindranathsomesula6725 Жыл бұрын
God bless you doctor garu🎉🎉❤
@Vizag-Ammayee Жыл бұрын
Sir doctors natural ga challa kopam ga untaru but u r vry patient sir 👍👍
@santaratnam1785 Жыл бұрын
మాటలు లేవు డాక్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దైవస్వరూపం మీరు డాక్టర్ అంటే దేవుడు ఆ దేవుడు మిరే 🙌🙌🙌🙌🙌🙌
@sivaramakrishna3600 Жыл бұрын
డాక్టర్ గారు మీకు అభినందనలు. మీకు భగవంతుని తోడు కృపా కటాక్షములు ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము.
@MrAshakatakam Жыл бұрын
Wonderful indeed. Doctors are god's messengers, you have proved that. Great service to mankind.
@ramprasadvasarla Жыл бұрын
మీరు చేస్తున్న సేవ కి పాదాభివందనాలు సార్ , మీలాంటి ఫ్రెండ్లీ డాక్టర్ ని నా జీవితంలో చూడలేదు అండి,మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మా అదృష్టం అండి,ప్రతి రోజు మీ పోస్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండి నేను
@udaytailoruday8910 Жыл бұрын
మీ వృత్తినే జీవితంగా మార్చుకున్నారు జీవిస్తున్నారు మీ సహజ స్థితికి మా కృతజ్ఞతలు
@padmaneti6799 Жыл бұрын
You are saving the patients with serious problems with lot of patience andi. 🙏
@alimelumahalakshmiguntur5004 Жыл бұрын
Great Doctor.. దైవం మానుషరూపేణ....మీలాంటి వైద్యులు చాలా అరుదుగా వుంటారు...మీకు 💐💐💐💐🙏🏻🙏🏻
@malleswarivudata3535 Жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు డాక్టర్ గారు మీ పద్ధతి చాలా బాగుంది. ఎవ్వరు ఇంత వివరంగా విపులంగా చెప్పట్లేదు👌👌👌👏👏👏
@narsykante7810 Жыл бұрын
Sir Good day !! I am writing this message from Europe I watch your vedios regularly We need the deligent doctors like you... In this world no recovery for death...if you do like this many people can overcome from death in critical situation especially poor people. Wish you all success From Aswini
@shaiksula6418 Жыл бұрын
🙏🙏🙏🙏మీరూ వందేళ్ళు చల్లగా ఉండాలి సార్
@sivakrishna7783 Жыл бұрын
Hats off for your positivity and guts even in the critical stage....Your self-confidence is highly appriciable.👌👍
@shivagangapuram1831 Жыл бұрын
Doctor with brain and heart, skill and character 🙏
@jyothiram7890 Жыл бұрын
Honestly u doctors are saved a life with humanity 😌
@ramasarmavssistla8861 Жыл бұрын
Really you are a versatile person in Medical Profession. It is the luck of the patients for timely treatment within patameters and doing maximum help. Thanks to you Doctor and pray almighty to give you more and more energy in all corners with healthy and wealthy forever.
@wingg0 Жыл бұрын
డాక్టర్ గారు .రిస్క్ చేసి ఒక ప్రాణాన్ని నిలిపినందుకు...మీకు నా ధన్యవాదాలు. 🙏👍
@govindarajuguravana8509 Жыл бұрын
నమస్కారం సర్....మీరు నిజంగా దేవుడే సర్.....మీ భక్తుడిని అని చెప్పుకోవటానికి ఎపుడూ గర్వపడుతున్నాను సర్.....ఫ్రమ్ శ్రీకాకుళం....
@dyapaanuradha2758 Жыл бұрын
నిజంగా దేవుడు sir miru🙏🙏🙏🙏🙏
@naravullaradhanarravullara626 Жыл бұрын
Super doctor. God bless you and your family doctor.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SakaAmmaji-xy8qg Жыл бұрын
దేవుడు మీకిచ్చిన దయ గుణానికి దేవునికి స్తోత్రం 🙏గాడ్ బ్లెస్స్ యు డాక్టర్ గారు
@anjliramesh3531 Жыл бұрын
Good morning sir డాక్టర్ గారు మీ మీద రోజురోజుకీ అభిమానం చాలా పెరిపోతుంది అంతా risk తీసికొని ఆపరేషన్ చేసారు మీకు 🙏🙏👏💐
@chittathurukarunamayi1617 Жыл бұрын
Great doctor garu 👌👌
@tirumalajyothi4841 Жыл бұрын
Dr ని దేవుడితో సమానం అంటారు ఇందుకె sir, ధైర్య్ సహాసి లక్ష్మి అంటారు, మనకు తెలియక పోయిన, ఇతర Dr ల సహాయంతో మరీ అతని ప్రాణాలకు మీ ప్రాణం ఉడ్డినట్టు చేసారు, ధన్యవాదములు 👏🏻👏🏻👏🏻👏🏻
@jayasrivanaparthi4611 Жыл бұрын
దైవం మానవ రూపం లో ఉన్నారు డాక్టర్ గారూ 🙏🙏
@PavanKumar-lj6ny Жыл бұрын
Your efforts to help poor people is very much appreciated 🎉 Hope your helping hand will give life to soo many people
@vnraju208 Жыл бұрын
Sir మీరు మెడికల్ ప్రొఫెసర్ మాకు అంతా నేర్పుతున్నారు .గ్రేట్ sir
@munni268 Жыл бұрын
🙏 కలియుగ దైవం మీరే డాక్టర్ గారు
@madavathetelugugamer1995 Жыл бұрын
You are a real doctor , you did a good job
@madasuhussainrao844 Жыл бұрын
Hats off to Dr.Ravi Kanth garu..🙏🙏🙏🎊🎊🎊🎊💐💐💐💐
@nasarshaik7573 Жыл бұрын
Great sir. మీ మంచి మనసుకు కృతజ్ఞతలు
@rangasatya9400 Жыл бұрын
Hats of to Dr Ravikanth garu,🙏🙏🙏
@Devarapalli Жыл бұрын
What can I say, you are an amazing person, Your heart is similar to an Angel's 💖 heart, praising you🙏 because you deserve it, You are like an Angel who Lost his path temporarily and roaming on Earth🌎 to Serve and save the Humankind to have some fun, to enjoy, refreshing also to relaxing on your journey to this Earth🌎.
@anithamerugu2597 Жыл бұрын
డాక్టర్ బాబు పేషంటాలని ధురంగా పెట్టి చూస్తున్నా ఈరోజుల్లో మీరు బెడ్ మీద కూర్చున్నారు మీలాంటి డాక్టర్ పేషెంట్లకు ఆశా కిరణం లాంటివారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు
@janyavularajkumar Жыл бұрын
దూరంగా పెట్టే వాళ్లకి సరైన వైద్య అవగాహన లేక,, లేదా మాములు జ్ఞానం లేదని అర్థం
@venkannasappidi2112 Жыл бұрын
Dr garu na Peru venkanna madi warangal Naku disc L4 L5 balg aendi bayataku vachina disc mandulu vadite potuda
@lalithabilla7152 Жыл бұрын
డాక్టర్ గారూ..🙏.. ఇంతకంటే ఏం చెప్పగలం సార్.. మీకు మనుషుల మీద అపారమైన ప్రేమ వుంది సార్.. అది ప్రతీ డాక్టర్ కి ఉండాలి సార్.. మరొక్కసారి 🙏
@sailupakala6558 Жыл бұрын
hats off for u doctor.ifevery doctors thinks like u no one will suffer for anything .now a days all common peoples will scare to go to hospital.if we go for one problem they simply say we have to do operation just for money .really if all doctors think like u sir no one will suffer.Thank you very much for saving his life.god will bless you and u r family members good health and be happy 😊
@yeddulalbahdursastry1401 Жыл бұрын
ఎంతో సాహసం చేసి, ఆపరేషన్ చేసి, మనిషిని పంపుతున్నారు. 🎉🎉you are really great
@anushagurram4328 Жыл бұрын
God gift sir meru,💯👌🤝🙏🙏🙏🙏🙏🙏
@madhavinandiraju595 Жыл бұрын
మీ టీం మొత్తానికి కంగ్రాట్స్ సార్
@sailajanivas8161 Жыл бұрын
Sir, we are lucky to have a doctor like you in Andhra state. We wish you a hundred years of happiness with your family.
@venkatbheesetti2844 Жыл бұрын
Very very good humanitarian Dr garu , great job u have done, for the poor people, unaccountable service , i pray the god to give u long life and serve more poor people
@arigelaprasad9918 Жыл бұрын
మనవ రోపమంలో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏🙏
@purna.2.O Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏
@pragnabujji2429 Жыл бұрын
Sir I really salute you from the bottom of my heart.
@harinadhsharma2322 Жыл бұрын
Sir, If every doctor is like you ?? ( un imaginary) no words to say sir. May god give you hundreds of years.
@madhurohanam Жыл бұрын
క్లిష్టమైన సమస్య కూడా సింపుల్గా చెప్పినందుకు ధన్యవాదాలు సార్ 🙏
@sashikala2229 Жыл бұрын
Doctor always talks positively with patients and make them feel comfortable so I really liked your treatment as we want you in Vizag also doctor👏🏻🙏
@Personaljanaki Жыл бұрын
I really appreciate your confidence and helping those people. Thank you and keep up the good work
@vanimanyam9610 Жыл бұрын
Hi I am a hem/Onc specialist Live in U SA I watch your videos from time to time I was happy to here to your explanation ,taking to the basic level that pt s understand. My personal experience meeting other docs in India was not pleasant at all. When I go see them with my family members for their hlth problems. I practice like you. I felt doctors don’t want to be bothered with pts questions. I am happy to see your excellent care in such a challenging patient. Little kindness goes longways. I was a vizag student.
@19.ggowtham89 Жыл бұрын
Madam your insta Id .i need consultation how can I reach you
@vaniedukulla2523 Жыл бұрын
God bless you Ravikanth garu. Nindu nurellu jeevinchali meeru.
@sony-rc1cr Жыл бұрын
Hi sir good morning have a nice day take care keep smiling 👍
@DurgaPrasad-or1kw Жыл бұрын
సార్ పేదవాళ్లకు సహాయం చేసే గుణం చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు
@vrinusa4u Жыл бұрын
Good Morning Sir... Thank You Very Much Sir Educating us with multiple subjects, when i have gone through... as a family we got respect on your service.... Thank you very much for your valuable time for us to share few testimonies that people have gone through... We Hope and we pray let God Bless You and Prosperous in the coming years....for more work for the society..... With Love And Respect Natarajan....
@RashmikantKnowledgeShare Жыл бұрын
Thank you 🙏👍 very much sir for explaining your achievements in your service and reaching goals without any selfishness and taking challenges in critical condition to save the life of human being with humanity. God 👑 bless you with long and cheerful life.
@giri-f2v Жыл бұрын
Hats off for ur brave steps toward a patient's life. keep going... Sir
@TheDavid34521 Жыл бұрын
Great job congratulations 🎉🎉 to the whole Team...
@sudharakonda7531 Жыл бұрын
I got tears in my eyes😥.. Thank you doctor for creating wonderful awareness in people.
@rajanikokala1489 Жыл бұрын
Your explanation is very good for non doctors and normal people like me also. Thank you very much for your timely treatment/surgery to many patients doctor 🙏
@UshaRaniNallapati Жыл бұрын
Meelanti వారు చెప్పే మంచి విషయాలు తెలుసుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది God bless you and your family తమ్ముడూ
@rajarajeswarichalla4949 Жыл бұрын
Great job Sir 🙏🙏 Money unnavaallaki ekkadunna operation chestharu. Financial ga leni vallani pedda manasutho meeru jeevithaanni icharu 🙏 Thankyou so much Sir 😊 Hare Krishna 🙏🙏
@satyavathisatya6846 Жыл бұрын
Dr. Garunamaskram. Mee hospital lo c. G. H. Scem unnada sir mee lanti goppa manunna Dr dorakaru tq tq
@basimarameshbabu6423 Жыл бұрын
Great service to the needy. Inspiration to all. Congrats 🎉🎉
@vijayakumariraphael2365 Жыл бұрын
Thank you so much doctor garu, God bless you and your family abundantly, your love and effection is very good with patients keep it up and go ahead with generous God bless you sir.
@ReenuDanceWorld Жыл бұрын
Hats off Doctor Garu meru Unique and Great personality 👌👌👌🤝🤝🤝
@dorababupathi9656 Жыл бұрын
వైద్యుల్ని ఊరికినే దేవుడితో పోల్చ లేదు మీ లాంటి వాళ్ళ వల్లే ఈ పోలిక వచ్చింది మీలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు కనుకే సమాజం ఇలాగైనా ఉంది thank you sir