Patient Weight Loss Story | 215 kgs to 150 kgs Weight Loss | Pandari Nadh | Dr. Ravikanth Kongara

  Рет қаралды 554,376

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 3 500
@santoshkumarmudiraj2814
@santoshkumarmudiraj2814 2 жыл бұрын
మా నాన్న గారిని కాపాడిన మా దేవుడు డాక్టర్ రవికాంత్ గారు 🙏
@chinnis5766
@chinnis5766 2 жыл бұрын
Meeru evaruu??
@bannurulatha2519
@bannurulatha2519 2 жыл бұрын
Haisar
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 2 жыл бұрын
@@helloramesh6193 అది ఇంటి పేరు ఏమో. ఇక్కడ ఎవడు brand kadu. అందరూ ఒక్కటే
@vdevaraju2178
@vdevaraju2178 2 жыл бұрын
Marala chebuthunna. Meeere devudante🙏🙏🙏🙏🙏🙏
@helloramesh6193
@helloramesh6193 2 жыл бұрын
@@shanmukhshanmuk7035 verri pukaa telusuko first edaina teliyakunda message cheyaku
@yeddulalbahdursastry1401
@yeddulalbahdursastry1401 Жыл бұрын
ఇంత మంచి వీడియో చూస్తూ ఉంటే సమయమే తెలియ లేదు, నిజంగానే ప్రాణం పోసిన మీకు hats off
@strange_kiddo
@strange_kiddo Жыл бұрын
డాక్టర్ గారు మీలాంటి దేవుళ్ళు ఈ భూమ్మీద ఉన్నందుకు ఎక్కడో కొద్దిగా మంచితనం ఉంది మీలాంటి డాక్టర్లు 100 ఏళ్ళు బ్రతుకుతారు గాడ్ బ్లెస్స్ యు
@maninima7223
@maninima7223 2 жыл бұрын
నేనెవ్వరినీ ఎప్పుడూ పొగడ లేదు.... మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను.... యూ ఆర్ గ్రేట్ హ్యూమన్... సార్...
@umadevi4923
@umadevi4923 2 жыл бұрын
A chirunavve sir docters nundi petionts kavalsindi a navvutho petionts ki sagam rogam taggi pothundi
@narasingaraolalam7149
@narasingaraolalam7149 2 жыл бұрын
నిజంగా మీరు గ్రేట్ సార్🙏.. హాస్పిటల్ కి వెళితే చాలు ఠాగూర్ సినిమా చూపిస్తున్నారు అంత డబ్బు పిండేస్తున్నాడు ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారం కూడా చూపించడం లేదు అలాంటి మీరు ఎమ్మి ఆశించకుండా అతనికి మళ్ళీ ఇంకొక లైఫ్ ఇచ్చారు..... ఆ దేవుడు మీలాంటి వాళ్ళని చల్లగా చూడాలి సార్🙏
@kapilkamparaju3548
@kapilkamparaju3548 2 жыл бұрын
In 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@mallikarjunreddy7547
@mallikarjunreddy7547 2 жыл бұрын
Weldon sir
@mallikarjunreddy7547
@mallikarjunreddy7547 2 жыл бұрын
Mee videos total I am seeing very good analysis
@catherineravulapalli
@catherineravulapalli 11 ай бұрын
Congrats for your courage and strength of mind and heart. God bless you Sir
@Bhavyadance143
@Bhavyadance143 Жыл бұрын
మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని చాటుకున్న రవికాంత్❤
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
కామెంట్ ఏమని పెట్టాలో కూడా తెలియటం లేదు. మీరు బంగారు కొండ 👏👏👏👏👏
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 2 жыл бұрын
రవి కాంత్ గారూ మీ అమ్మ గారికి నాన్న గారికి పాధాభి వందనములు ఇంత మంచి వ్యక్తి ని సమాజనికి అందించారు మీరు
@rajamg1772
@rajamg1772 2 жыл бұрын
U. God. Sr
@narmadab7084
@narmadab7084 Жыл бұрын
మీరు ఇక్కడే మన విజయవాడ లో నే ఉండడం మా అదృష్టం సార్ 🥰
@naveen9164
@naveen9164 2 жыл бұрын
మీ అమ్మ నాన్నలకు మరియు మీ ధర్మ పత్ని గారికి మీకు సహకరించే ప్రతి ఒక్కరికీ ఆఫీస్ స్టాఫ్ నుంచి ఇంట్లో వాళ్ల వరకు చాలా పెద్ద 👍....🙏💐🥰
@korukondanagarjunanagarjun4660
@korukondanagarjunanagarjun4660 2 жыл бұрын
దేవుడు ఎక్కడో లేడు డాక్టర్ రవికాంత్ గారు రూపంలో మనమధ్య ఉన్నారు డాక్టర్ గారుమీరు నిజంగా గ్రేట్ sir
@sivaparasa3467
@sivaparasa3467 Жыл бұрын
Sir ma atha garu chala lavuga vunnaru
@lakkimsettikotamalleswarar4318
@lakkimsettikotamalleswarar4318 Жыл бұрын
మీరు ఈవిషయం చెప్తుంటే నాకే కన్నీళ్ళు ఆగలేదు.మీ నిస్స్వార్దసేవకు చిన్నవారయినా హృదయపూర్వక పాదాభివందనం
@suniyamdurga4
@suniyamdurga4 2 жыл бұрын
ఈ భూమి మీద మీ వంటి మంచి డాక్టర్లు ఉండబట్టే ఇంకా ఈ భూమి లా ఉన్నది మీలాంటి డాక్టర్లను అనేక మందిని ఈ ప్రజలకు దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాం 🙏🏽🙏🏽🙏🏽
@devakiashmit8453
@devakiashmit8453 2 жыл бұрын
Super
@pulivarthilakshmi4590
@pulivarthilakshmi4590 2 жыл бұрын
🙏👏👌🙌
@srisri6079
@srisri6079 2 жыл бұрын
Saya berharap lebih dari Anda
@saradabongu9095
@saradabongu9095 2 жыл бұрын
Sir Naku BP vundi Dani valana neck black ayipoindi blacknes taggataniki solution cheppandi sir please
@jaganmohan2696
@jaganmohan2696 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@NRGV1432
@NRGV1432 2 жыл бұрын
దేవుడు మీలాంటి వారి రూపంలో తీరగుతూ ఉంటాడు రవికాంత్ గారు 🙏🙏🙏
@bobbavasudevanaidu4331
@bobbavasudevanaidu4331 2 жыл бұрын
Meeru devdu sir paper news kani manchiga tranparent ga oundhi
@DurgaPrasad-dw7we
@DurgaPrasad-dw7we Жыл бұрын
మీ లాంటి వారు కోటి మందిలో ఒకరు ఉంటారు సార్ , దేవుడు విగ్రహాలలో కాదు సార్ మీ లాంటి వ్యక్తులలో ఇంకా బ్రతికే ఉన్నాడు🙏🙏🙏
@parameshakkaladevi9924
@parameshakkaladevi9924 2 жыл бұрын
డాక్టర్ గారికి శతకోటి వందనాలు
@chandrareddy4322
@chandrareddy4322 2 жыл бұрын
మీరు ప్రపంచంలో నే గొప్ప డాక్టర్ గారు,
@lakshmibyrraju2467
@lakshmibyrraju2467 2 жыл бұрын
Super ❤️
@rajareddy2869
@rajareddy2869 Жыл бұрын
డాక్టర్ గారు మీరు కనిపించని దేవుడు కంటే ఎక్కువ 🙏 శత కోటి వందనాలు అయ్యా 🙏👏👏👏
@trathnakumari8275
@trathnakumari8275 2 жыл бұрын
ఈ భూమి మీద మంచితనం మీ లాంటి వారి రూపం లో బ్రతికి వుంది డాక్టర్ బాబు. చల్లగా ఉండాలి బాబు ❤️
@sreetm5359
@sreetm5359 2 жыл бұрын
గొప్ప వైద్యడు. ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలా అరుదు.
@venkatb5144
@venkatb5144 Жыл бұрын
మీరు నిజంగా అతనికి దేవుడు సార్ 🙏🙏
@jyosthnanalla7856
@jyosthnanalla7856 2 жыл бұрын
మీ మాటలు వింటుంటే మా ఇంట్లో వాళ్ళకే మంచి జరిగినంత సంతోషంగా అనిపిస్తుంది. మీ లాంటి డాక్టర్ మా దగ్గర్లో కూడా ఉంటే బాగుండు. ఈ రోజుల్లో జ్వరం వచ్చిన 10000 పట్టుకెళ్తే గాని హోస్పెట్ లోంచి బయటకు రాని పరిస్థితులు ఉన్నాయి
@padmajakiran2105
@padmajakiran2105 2 жыл бұрын
Awnu
@rajeshmaram1928
@rajeshmaram1928 2 жыл бұрын
🙏👌👏👏👏👏
@raviteja3252
@raviteja3252 2 жыл бұрын
దేవుని కి మరో రూపం డాక్టర్... మీరు అసలైన నిర్వచనం రవికాంత్ గారు
@narmadab7084
@narmadab7084 Жыл бұрын
🙏🙏నిజంగా మీరు దేవుడే సార్ అందులో సందేహం ఏమి లేదు ❤👏
@kbhiksham6821
@kbhiksham6821 2 жыл бұрын
Video చివరి వరకు చూసేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మీది చాలా గొప్ప వ్యక్తిత్వం.
@rajeswaripalaka3191
@rajeswaripalaka3191 2 жыл бұрын
❤️❤️❤️🙌🙌🙌🙌🙌
@ramaravindra402
@ramaravindra402 2 жыл бұрын
Literally, same feeling , really great personality 🙏
@ytramarao
@ytramarao 2 жыл бұрын
👏🙏🙏🙏
@annapurnagudala2821
@annapurnagudala2821 2 жыл бұрын
Manushulo devudu doctor garu
@iLavDesign
@iLavDesign 2 жыл бұрын
Chala goppa doctor sir meeru
@Dr.Prasad1212
@Dr.Prasad1212 2 жыл бұрын
నమస్కారం 🙏 సార్ నిజంగా మీరు దేవుడి రూపంలో ఉన్న డాక్టర్ వో డాక్టర్ రూపంలో ఉన్న దేవుడి వో ఎప్పటికీ నా మనసులో మెలుగుతున్న ప్రశ్న సార్ నిజంగా మీకు మీ మంచి మనసుకు నా హ్రుదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ 💐🙏
@kappariyadagiri8272
@kappariyadagiri8272 Жыл бұрын
సార్ సూపర్ సార్ నాకు ఎలా మాట్లాడాలో రావడం లేదు దేవుడు అన్ని వేళలా అందరికీ వీలు చూసుకుని మెయిల్ చేస్తున్నాడు
@vallikhaan9993
@vallikhaan9993 2 жыл бұрын
అయ్యా రవికాంత్ గారు.మీరు దేవుడు తో సమానం సార్. మీ లాంటి వారు బాగుండాలి సార్. మంచి మనస్సు కలిగిన మానవ రూపం లో వున్న దేవుడు సార్
@arunakumari1015
@arunakumari1015 2 жыл бұрын
దేవుడు మీకు దీర్ఘాయునను గ్రహించును గాక డాక్టర్ గారు
@donkasatya4590
@donkasatya4590 2 жыл бұрын
ప్రభువు మిమ్మల్ని దీవించిను గాక great sir
@pvrpreddy3875
@pvrpreddy3875 2 жыл бұрын
మీకు.. మీ పిల్లలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసార ఆ భగవంతుడని కోరుకుంట. మీ మంచి మనసుకి నా నమస్కారాలు.
@harshithkumar8843
@harshithkumar8843 Жыл бұрын
ఒక సెకండ్ కుడా స్కిప్ చేయకుండా చూశాను డాక్టర్👨‍⚕️ గారు రియల్ గా మీకు హట్సొఫ్ఫ్ 🙏🙏
@prasadnelapudi5513
@prasadnelapudi5513 2 жыл бұрын
అందరూ అంటారు దేవుడు వున్నాడని కాని దేవున్ని మనం చూడలేదు కానీ ఒక ప్రాణాన్ని కాపాడిన మీరూ నిజంగా దేవుడే 🙏
@arunakirthi1926
@arunakirthi1926 2 жыл бұрын
🙏
@boorlakedari3949
@boorlakedari3949 2 жыл бұрын
మీరు మంచి మనసున్న వైద్యులు మీకు నా శత కోటి వందనాలు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
@neelubeesetti7550
@neelubeesetti7550 Жыл бұрын
Sir మీరు చెప్తుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Redddygariammayi
@Redddygariammayi Жыл бұрын
Nijaganeee sarrrr miruu❤
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక 2 жыл бұрын
డాక్టర్ గారు ఆయనకు పునర్జన్మను ప్రసాదించారు మీది చాలా మంచి హృదయం అండి మీ ఫేస్ ఎలా అందంగా ఉంటుందో మీ మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది ఇంట్లో చుట్టాలు మన బంధువులు మాట్లాడినట్టే ఉంటాయండి మీ మాటలు చాలా సంతోషం అండి మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలండి
@seshugrandhi8239
@seshugrandhi8239 2 жыл бұрын
నిజమైన......శంకర్ దాదా MBBS రవికాంత్ మనుషుల్లో మనీషి..... నడిచి వచ్చిన దేవత మీకు వందనాలు 🙏🙏🙏...... వేయివందనాలు.
@tharunkumar6063
@tharunkumar6063 Жыл бұрын
మీది చాలా గొప్ప మనసు సార్ మీరు చాలా బాగుండాలి
@kavitha7637
@kavitha7637 2 жыл бұрын
మనుషులలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని మీరు నిరూపిస్తున్నారు సార్... హట్సప్ టూ యు సార్.. 🙏🙏🙏🙏🙏
@gearweymoto
@gearweymoto 2 жыл бұрын
డాక్టర్ అంటే దేవుడు తరవాత దేవుడు ఆంటారు అది మీ లాంటి మంచి మనసు ఉన్న డాక్టర్ ని చుసినపు అది నిజమే అనిపిస్తుంది👍🙏
@muntazbegum9043
@muntazbegum9043 10 ай бұрын
గుంటూరులో మీ అన్నయ్య గారు విజయవాడలో మీరు మా పాలిట దేవుళ్ళు మేమెంతగానో అభిమానించే మా డాక్టర్లు మీరిద్దరు
@juliettelugu546
@juliettelugu546 2 жыл бұрын
Sir, మిమ్మల్ని ఎలా పొగిడిన సరిపోతుందని నాక్కైతే తెలియట్లేతు....నిజంగా మీరు ప్రపంచానికే వెలుగనే చెప్పాలి! మీ vlogs మాకెంతో అద్భుతంగా రోజూ ఎదురుచూడాలనిపిస్తుంది.. మిమ్మల్ని కన్నతల్లితండ్రులకు జోహార్లు!!
@manjumanjunath6839
@manjumanjunath6839 2 жыл бұрын
మీరు చేసిన శాస్త్ర చికిత్స,మీరిచ్చిన పునర్జన్మ అతను మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో పెట్టులునెలా చేశారు🙏
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 Жыл бұрын
ఒకరి ఆయుష్షు వేరొకరికి ఇవ్వగలిగే అవకాశం ఉంటే ,అందరి ఆయుష్షు కొంచెం కొంచెం ఇచ్చి మీలాంటి డాక్టర్లు మరో వెయ్యి సంవత్సరాల పాటు మీరు ఎంతోమందికి పునర్జన్మ ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా సర్...అనంతపురం నుండి మహేష్ బాబు,ఫార్మసిట్,అర్బన్ హెల్త్ సెంటర్
@rajugajje3867
@rajugajje3867 2 жыл бұрын
మీ లాంటి ఇంత మంచి మనసున్న డాక్టర్ ఉంటారని నేను కల్లో కూడా ఊహించలే సార్ .మీరు నిజం గా గ్రేట్ సర్
@vasudevaraoanumolu3962
@vasudevaraoanumolu3962 2 жыл бұрын
మీలాంటి మనస్సు ఇండియా లోని డాక్టర్లు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
@atchiyyanaidunaidu7949
@atchiyyanaidunaidu7949 2 жыл бұрын
God bless you sir
@k.bmohannaik3143
@k.bmohannaik3143 2 жыл бұрын
మీరు చెబుతుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి Sir, అతని కూతురు పెళ్ళి కార్డు లో మీరు ప్రాణ దాత అని వ్రాయించారు అంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు Sir...
@18_jaheer_46
@18_jaheer_46 2 жыл бұрын
కళ్ళలో నీళ్లు తిరిగాయి సార్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..
@nagarajuraju8779
@nagarajuraju8779 2 жыл бұрын
Great sir Meru
@parvathivuyyuru7457
@parvathivuyyuru7457 2 жыл бұрын
మన భరతమాతకి ఎంతో ప్రియమైన ముద్దుబిడ్డ డాక్టర్ గారు, మీరు.🙏 మీరు మానవాళికి చేస్తున్న సేవ అనన్య మైనది. మీ వీడియో ఎంత పెద్దదైనా, అందులో వున్న విలువైన సమాచారం గురించి తెలుసుకుంటున్నప్పుడు, టైం ఎలా గడిచిపోతుందో కూడా మాకు తెలియదు డాక్టర్ గారు.🙏మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి...
@nenumeepremkumar
@nenumeepremkumar Жыл бұрын
నిజంగా మీరు దేవుడు సార్ మీ రూపంలో వేడు కొండల స్వామి ఉన్నారు సార్
@Nagu-0060
@Nagu-0060 2 жыл бұрын
మీ ఆనందం మీ కళ్లలో కనిపిస్తుంది sir
@Venkatarajuobc
@Venkatarajuobc 2 жыл бұрын
ప్రకృతికి మనం ఏమి ఇస్తే , అదే తిరిగివస్తుందని చాలా మంచి మాట చెప్పారు ...దీర్గాయుస్మాన్భవ 🌹🙏🌹
@DandeYadagiri
@DandeYadagiri Жыл бұрын
నిజాయతీ తో,.. మనం ఎంతో కష్టమైన యిస్టపడి చేసే పని (మనకు ఆలస్యం అయినా) మనకు మంచే జరుగుతుంది... వెల కట్టలేని ఆనందం, సంతోషం,.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్... మనం మానవా విలువలతో కూడిన జీవితం ఎంతో గొప్పది..
@Redddygariammayi
@Redddygariammayi Жыл бұрын
Sarrrr 🌹
@sudhanandi9718
@sudhanandi9718 2 жыл бұрын
మాటలు లేవు స్వామీ మీరు దేవుడు మాకు ఇచ్చిన వరం మీ తల్లదండ్రులు కి వందనాలు 🙏🙏
@ratnavathpoliticalentertai1198
@ratnavathpoliticalentertai1198 2 жыл бұрын
నిజంగామీరు దేవుడు sir మంచి చేసే వారికి మంచే జరుగుతుంది మీ గొప్ప మనసుకి పాధాభి వందనం sir,,,,,🙏🙏
@chandrasekhararaokola2149
@chandrasekhararaokola2149 2 жыл бұрын
Yourareagodsir
@revathiyemba5244
@revathiyemba5244 2 жыл бұрын
👌👌👏👏
@nethalastella6655
@nethalastella6655 2 жыл бұрын
God bless you sir ,,,,,,
@haveanicedayteluguchannel3868
@haveanicedayteluguchannel3868 2 жыл бұрын
వెడ్డింగ్ కార్డ్ మీద మీ ఫోటో గురించి చెప్తున్నప్పుడు మా కంట్లో కూడా ఆనంద భాష్పాలు వచ్చాయి. మీరు గొప్ప మనసున్న డాక్టర్ గారు 👏👏👏
@malleswarivudata3535
@malleswarivudata3535 2 жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని చల్లగాచుడాలి‌🙏
@anveshitanewschanel299
@anveshitanewschanel299 Жыл бұрын
చెప్పటానికి ఏమి లేదు సార్ మీరు చాలా గొప్ప మనస్సు కలవారు. వైద్యో నారాయణ హరిః.
@ashokmandati944
@ashokmandati944 2 жыл бұрын
సర్ మీరు చెపుతుంటే మీ మాటల్లో ప్రేమ ఈరోజుల్లో మనుషుల దగ్గర లేదు సర్ మీరు మా గుండెల్లో నిలిచిపోయావ్ సిర్🙏🙏🙏💐
@bodeboinaravi4314
@bodeboinaravi4314 2 жыл бұрын
Sir సర్జరీ చేసుకుంటే ఎంత ఖర్చు. ఆవ్వు తుంది sir. Plz sir
@bodeboinaravi4314
@bodeboinaravi4314 2 жыл бұрын
Cheppàndi
@kondalaraoerra8648
@kondalaraoerra8648 Жыл бұрын
నూటికో కోటికో ఒక్కరు మీలాంటి డాక్టర్ లు ఉంటారు కాబట్టి ధర్మం భారతదేశంలో నిలబడింది 🙏🙏🙏 ,
@mbgraju6522
@mbgraju6522 Жыл бұрын
@@bodeboinaravi4314. Hello. Sir. Nenu. Na. Years. 19.nenu. 90.kgs. Unna
@janardhangedela592
@janardhangedela592 Жыл бұрын
మీ లాంటి వారు నూటికో కోటికో ఒక్కరు చొప్పున ఉంటారు 🙏🙏🙏
@sudeva3781
@sudeva3781 2 жыл бұрын
👍ఈ...రోజుల్లో ఇంతమంచితనాన్ని చూడలేననుకున్నా!...ఎటు చూసినా స్వార్దం కమ్మేసిన ఈ రోజుల్లో ఇంత మానవత్వమా...! ఆశ్చర్యం అంతకుమించిన ఆనందంగా ఉంది సార్.మీ వ్యక్తిత్వానికి దాసోహం సార్. మీ తల్లిదండ్రుల పెంపకానికి పాదాభివందనాలు సార్💐
@amanshaik5654
@amanshaik5654 2 жыл бұрын
Hi nice sir
@nithishram7725
@nithishram7725 2 жыл бұрын
Chaala frank ga chepparu.really ur great sir
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
డాక్టర్ రవి గారు. .......కెరియర్ ముందు లోనే చాల సాహసం చేసి ఆయనను కాపాడారు. .....మీ professional లో విజయం సాధించారు. అలాంటి పేషంట్ కు మీరు దేవుడే. మీలాంటి డాక్టర్ లు ఉంటే మటుకు ఇలాంటి పేషెంట్ లు ధన్యులే. మంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.
@jyothimerugu9111
@jyothimerugu9111 2 жыл бұрын
Meeru chala chala great 👍 sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothimerugu9111
@jyothimerugu9111 2 жыл бұрын
Sir naaku edharu ammayilu, marriages ayipoyaayi, mugguru manavaraallu, enni rojulu naaku abbayi ledani badha ledhu kaani mee lanti abbayi naaku ledani baadhaga vundhi, edhi emaina mee vedeos chusthunte Naa ku happy ga vuntundhi
@jyothimerugu9111
@jyothimerugu9111 2 жыл бұрын
Vijayawada vasthe mimmalni choodocha doctor garu
@anjammak6838
@anjammak6838 Жыл бұрын
మీరు ఎంత మంచి డాక్టర్ అండీ treatment చేయడమే కాకుండా మీ డ్రెస్ కూడా ఇవ్వడం ఇంకా అనందం ఇస్తుంది డాక్టర్ గారు 🙏🙏🙏🙏
@bhavanimantripragada7936
@bhavanimantripragada7936 2 жыл бұрын
Doctor బాబు చాలా రోజులకు ఇంత గొప్ప విషయం ఇంత late గా చెప్తారా సారు Very great. God bless you
@villagevantalu8180
@villagevantalu8180 2 жыл бұрын
Dr రవికాంత్ సార్ కీ పాదాభివందనాలు మీ లాంటి వారు ఉండడం మన దేశ ప్రజలు చేసుకున్న అదురష్టం ఇంకా పేద వారికీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆధుకుంటారని శిరస్సు వంచి నమస్కారిస్తున్నాం సార్ 🪴🪴🪴🪴
@padmashiva6592
@padmashiva6592 3 ай бұрын
అందరూ కాదు కానీ కొంతమంది డాక్టర్స్ ప్రజలను దోచుకుంటున్న డాక్టర్స్ వున్నారు.మీరు హెల్ప్ చేయటం డబ్బు ఆశ లేకపోవటం , great sir
@vemuri.karuna5305
@vemuri.karuna5305 2 жыл бұрын
మీకు నా పాదాభి వందనం
@vigneshv8888
@vigneshv8888 2 жыл бұрын
మీరు చెబుతుంటే నా కాళ్ళ లో నీళ్లు తిరిగాయి సార్ 🙏🙏🙏
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
కళ్ళలో కాళ్ళల్లో కాదు
@karrigunakarreddy3450
@karrigunakarreddy3450 2 жыл бұрын
దైవం మానవ రూపం లో ఉన్న రవికాంత్ గా రికి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purnapurna1669
@purnapurna1669 2 жыл бұрын
డాక్టర్ గారు మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను కూడా మీ మాటలు విని బరువు తగ్గాలనుకుంటున్నా మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను
@arunaalapati1998
@arunaalapati1998 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@shyam5109
@shyam5109 2 жыл бұрын
@@arunaalapati1998 hi
@vijayalakshmi4593
@vijayalakshmi4593 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 meru chepputhu chala happyga ఉంది sir, manchiఎప్పుడు manchig
@vijayalakshmi-zs4xn
@vijayalakshmi-zs4xn 2 жыл бұрын
Sir, me video's chusthu untya chala chala happy ga anipisthu undhi me lanti manchi doctor oksari kalvali anipisthundhi
@kumarnakka8654
@kumarnakka8654 2 жыл бұрын
Sir మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను మీరు చేసిన మంచి పనులు
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 жыл бұрын
తెలుగు ప్రజలకు దొరికిన వైద్యులలో ఆణిముత్యం Dr రవి కాంత్ కొంగర..Hats off you sir
@kumarik7937
@kumarik7937 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం...నిజంగా మీరు దేవుడు🙏👏👏👏👏
@prathapprathap9665
@prathapprathap9665 Жыл бұрын
డాక్టర్ సార్ లాస్ట్ లో ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది మీరు చాలా గ్రేట్ మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@dalinaidu6619
@dalinaidu6619 2 жыл бұрын
Sir మీలాంటి మానవత్వ దృక్పథంఉన్న మంచి మనసున్న మహాత్ములకు మంచి జరుగుతుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ ఒక ప్రాణాన్ని నిల బెట్టిపునర్జన్మ ఇచ్చిన మీకు పాదాభివందనం🙏
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 жыл бұрын
కళ్ళు చెమ్మగిల్లాయి.. డాక్టర్ గారూ.. No words
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 Жыл бұрын
Bravo ! అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు డాక్టర్ గారు. ఫ్రీ గా సర్జరీ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టిన మీకు అభినందనలు..
@yallajosh5130
@yallajosh5130 2 жыл бұрын
మీలాంటి వాళ్ళు సమాజానికి ఉండాలి సార్ god bless you
@sweetysneha0809
@sweetysneha0809 2 жыл бұрын
I am working in medical college sir only mbbs chesina doctors kudaa chala extralu chestharu kaani meeru intha pedda doctor ayyindi intha mandhiki help chesthu yentha simple ga untaru sir,Mee smile chusthe pasipillala smile antha swacham gaa untundi,meeru nindu nurellu aarogyam undalani bagavantunni korukuntunnanu.
@sankarruma7478
@sankarruma7478 2 жыл бұрын
డాక్టర్ రవికాంత్ గారు మీ వీడియో చూసి మిమ్మల్ని చూస్తే నిజంగా దేవుని చూసిన ఫీలింగ్ కలుగుతుంది సార్ చెప్తుంటే కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి ఇంత అద్భుతమైన మనిషి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం
@SHOBHANAMMU
@SHOBHANAMMU 2 жыл бұрын
Really you are great sir,,, ఆ ఆనందం లాస్ట్ లో మీ పేస్ లో కనిపిస్తుంది.. అంతే ఆనందం వీడియో చివరిలో మాకు కలిగింది. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.
@saradac9909
@saradac9909 2 жыл бұрын
దేవుడు ఎలా ఉంటాడు అంటే...... మీలాగా ఉంటాడు, అనడంలో ఏ మాత్రం సందేహం లేదు సార్,🙏🙏🙏
@Nellorekitchen
@Nellorekitchen 4 ай бұрын
నిజాం గా మీరు అతనికి పునర్జన్మని ఇచ్చారు. డాక్టర్ గారు 🙏
@yerrambojendhar1526
@yerrambojendhar1526 2 жыл бұрын
సార్ మీరు చెప్తుంటే ఆనందంతో నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి మీరు దేవుడు సార్🙏🙏🙏🙏🙏
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ..Great sir...
@PuchakayalaRameshRameshRamesh
@PuchakayalaRameshRameshRamesh 3 ай бұрын
Sir మీరు చెపుతుంటే నాకు కన్నీళ్లు ఆనంద బాష్పాలు వస్తున్నాయి..reyally
@sunithacreations4326
@sunithacreations4326 2 жыл бұрын
మీది.ఎంత గొప్ప.మనసు sir ......last 5.minutes కళ్ల లో.నీళ్లు ఆగలేదు....నా దృష్టిలో మీకు భారతరత్న ఇచ్చిన అది మీ ముందు చిన్న బోతుంది
@harikrishnanaiduchebrolu6
@harikrishnanaiduchebrolu6 2 жыл бұрын
తమ్ముడు నాకు కూడా అలానే అనిపించింది.
@Redddygariammayi
@Redddygariammayi Жыл бұрын
Sarrrr 🌹 love you 💖💫🪙
@KavithaSsnghi.
@KavithaSsnghi. Жыл бұрын
Meru great sir thank you so much sir davuudu memmalani chala baga chdali
@KavithaSsnghi.
@KavithaSsnghi. Жыл бұрын
God bless you all your family members 🙏🙏🙏🙏🙏💐 thank you so much sir 🙏🙏🙏💐
@praveenece451
@praveenece451 2 жыл бұрын
దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి సార్
@jayalakshmivelpula43
@jayalakshmivelpula43 8 ай бұрын
నిజమే కదా ఆరాధన అనేది పలు రకాలు మిమ్మల్ని ఆరాధించడం దైవాన్ని ఆరాధించడం లాంటిది డాక్టర్ గారు మీరు దేవ దూత అండి మీకు వందనాలు 🙏🙏
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 2 жыл бұрын
🙏మీరే Doctor garu 🙏మీరే ఆ పరమేశ్వరుడు🙏 మీకు ఎనలేని ప్రణామములు 🙏శుభాకాంక్షలు 🙏ధన్యవాదములు Sir 🙏🙏🙏🙏🙏.
@Redddygariammayi
@Redddygariammayi Жыл бұрын
Saree videos सस्ते ने मां का अंतर
@Dr.Prasad1212
@Dr.Prasad1212 2 жыл бұрын
సార్ మీరు ఇచ్చిన సమాచారం మాకు ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను సార్ నేను మీరు చేసే ప్రతి విడియో తప్పక చూస్తూ ఉంటాను సార్ నిజంగా మీరు దేవుడి రూపంలో ఉన్న డాక్టర్ సార్ 🙏
@bodagaladamayanthi5061
@bodagaladamayanthi5061 Жыл бұрын
ఈ వీడియో చూసిన తరువాత మా కుటుంబ సభ్యులందరికి మిమ్మల్ని ఒక్కసారి కలవాలని అనిపించింది సర్.దైవం మానవరూపేణ అని పెద్ద లు ఇందుకె అన్నారు. God bless you sir.
@nambiuma5522
@nambiuma5522 2 жыл бұрын
సార్ మీరు నిజంగా దేవుడు
@avinashm915
@avinashm915 2 жыл бұрын
Hi
@bokkalamahesh4528
@bokkalamahesh4528 2 жыл бұрын
దేవుడు సార్ మీరు... మీ వీడియో చూస్తే నాకు సంతోషం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏
@lathashri7988
@lathashri7988 Жыл бұрын
U r soo great .. doctor 👌🙏🙏 మీ లాంటి డాక్టర్ ఈ society కి కావాలి...🙏
@rajusvv8619
@rajusvv8619 2 жыл бұрын
రవికాంత్ గారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు
@ganioneness3171
@ganioneness3171 2 жыл бұрын
మీలాంటి వ్యక్తులు ఈ సమాజానికి కావాలి 🙏🙏 Thank you very much Sir 💐
@chandrasekharreddyannamred2484
@chandrasekharreddyannamred2484 12 күн бұрын
మీరు బంగారం ఆణిముత్యం మీ కుటుంబ సభ్యులు ఎంత అదృష్టవంతులు సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tyaznesh
@tyaznesh 2 жыл бұрын
Most handsome doctor with kind hearted person
@manjulamanjula4214
@manjulamanjula4214 2 жыл бұрын
Yes
@venkateswaraprasad6449
@venkateswaraprasad6449 2 жыл бұрын
Very inspiring story.. మీ లాంటి డాక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు.. మీరు నిజంగా దేవుడు 🙏..may God bless you
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН