గురువు చెప్పాడు.. శిష్యుడు చేసి చూపించాడని.. అందరూ అనుకున్నారు.
@srenivasreddy486417 күн бұрын
💯 carekt 🎉🎉🎉
@thakurrenuka253918 күн бұрын
❤❤❤🎉🎉
@msr930318 күн бұрын
Real estate ను ఆంధ్ర ప్రదేశ్ కు పంపాడు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ను కూడా😂😂
@Ragava-n1d17 күн бұрын
చెప్పు తీస్కొని కొట్టినట్టు చెపవు 👌👌
@RamuChandram18 күн бұрын
Jai telangana jaibrsparty jai kcr🔥🔥🔥💪💪🙏🙏jaiktr ana🔥
@robinsonsureshaurthar719217 күн бұрын
This is purely to shift the cine industry to AP.
@balreddygali298614 күн бұрын
Super ma
@Siri0017917 күн бұрын
సెంట్రల్ కాంగ్రెస్ కళ్ళు మూసుకుంటుందా లేక ఇలాగే పెత్తనం చెయ్యిని ప్రోత్సహిస్తున్నారు అయ్య రాహుల్ గాంధీ గారు కాస్త తెరిచి చూడు బాబు
@Savithri-kx1ji15 күн бұрын
Very good yankering, congratulation
@yrjyrj820018 күн бұрын
👌👍
@RudrarajuRamaraju17 күн бұрын
అమ్మ మీరు చెప్పినట్టు రాజి కుట్ర నడుస్తుంద
@KrishnareddyReddy-q3o16 күн бұрын
Baga chelpparu
@sarithasayini869318 күн бұрын
Gurukula school lo pillalu pillalu kaada
@p.v.sivareddy511816 күн бұрын
Super explanation
@narendarreddy83966 күн бұрын
Good analysis 🙏
@pra95218 күн бұрын
Media, janalu andaru gorrella unte ilane untadi. Enni issues unnai. Anni vadilesi okka hero chuttu tippi total Telangana ni gorrelanu chesadu mana CM.
@venkatsiebel18 күн бұрын
100% CBN kossam.. more over Kamma vs Kapu...
@theinfluencer194518 күн бұрын
Well interpretation, Stop cheap politics on AA, there r many issues in state
@SUNKARIMURALI-d6x17 күн бұрын
🦂తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందట...!! తెలంగాణ ని మొగ్గ కుడిపేటట్టు ఉన్నారు రా మీరు. ఆవేశం, ధూకుడు పనికి రావు రా సామి..!#
@mohanbattigiri907017 күн бұрын
Allu arjun ni adgandi madam😅
@mohanbattigiri907017 күн бұрын
E.channal evvarido mako telusu amma, madam😅
@yesupadam254316 күн бұрын
అమ్మ వాళ్ల గురు అమరావతి భూములు వారి అనుచరులకు కట్టబెట్టి రాజధాని అక్కడే అంటున్నారు 2. వారి దత్తపుత్రుని కులస్తులకు సినిమా స్టూడియోలు దత్తత చేసి అప్పజెప్పడానికి ఒక కుట్ర. రాబోయే రోజుల్లో ఇలా ఈ రెండు సామాజిక వర్గాల వారు ఆంధ్ర రాష్ట్రాన్ని పంచుకుంటారు.
@shekarkondapuram876318 күн бұрын
Edi antha chustaunte kavali ani chestunatundi🤦
@sarithasayini869318 күн бұрын
Kachitanga revanth is not delhi congress he is tdp congress kutami govt lo telangana congress vileenam guarenty
@Savithri-kx1ji15 күн бұрын
Industry should shift to chennai or ap, telangana chetta
@shekarkondapuram876318 күн бұрын
Hydra valla Real estate motam nashanam chesaru dani valla business lu motam down iyai epudu kavalani cine industry pampaniki chestunara 🤦
@guddetiahalya257218 күн бұрын
Kavalani chachinatu vunadi telusu thi kada corrot chapinaru
@ismailkhan-yb5fs16 күн бұрын
ఈ మొత్తం ఎపిసోడ్ తాలూకు కీ ఖచ్చితంగా ఆంధ్రలోనే ఉంది! ఆంధ్ర లో కీ తిప్పి రేవంత్ రెడ్డి చే నాటకం చేయిస్తే అల్లు అర్జున్ ఆంధ్ర కి వస్తాడు, సతాయించవచ్చనే పన్నాగం! నిన్న సిసి ఫుటేజ్ బయటకు వచ్చిందిగా.. తొక్కిసలాట జరిగింతర్వాతనే అల్లు అర్జున్ ధియేటర్ కి వచ్చినట్టుందిగా..? ఇప్పుడు ఆ హీరో ప్రభుత్వం పై, అత్యుత్సాహం చూపి సంఘటనను భూతద్దం లో చూపిన వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాడు గా!!
@Savithri-kx1ji15 күн бұрын
Nenu congress, kani revanth natakalu chusi brs malli ravalani korukuuninnanu
@vasantreddy290017 күн бұрын
Guruvu adeshinchadu film industry ni andhra ki pampamani sishyudu paatistunnadu telangana ni nashanam cheyadaniki. Cheap politicians. Pommana leka pogapettinattu undi katha
@durgaprasadvishnubhotla452716 күн бұрын
Ou. Jac sent by. B. R. S.. Medam. Aapu nee comments. Channel undani techhi poku
@Sristikanth7118 күн бұрын
Total industry amaravathi khi shift khavadanikhi jharughuthunna big kutra idhi confirm
@samsonparamata858417 күн бұрын
అమ్మా విజయా రెడ్డిగారూ, మీరు ఈమధ్యనే కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఏదో కక్ష్య సాధిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా ఒక సమస్యని ఆమూలాగ్రం అవగాహనచేసుకొని మాట్లాడితే బాగుంటుది. ఎందుకంటే ఈసినిమా వాళ్లు అడ్డగోలుగా హీరోల రెమ్యూనరేషన్ పెంచేసి జనాల దగ్గర పిండేసుకుందాం అనుకోవడం ఎంతవరకూ కరెక్ట్? బెనిఫిట్ షోలు ఎవడి బెనిఫిట్ కోసం వేస్తున్నారు? అసలు ప్రీమియర్ షోలేంటీ? ఏంటీ ఈదోపిడీ? థియేర్ లో ఒక కూల్ డ్రింక్ తాగితే రెండొందల నుండి మూడొందలా? మీరు ఇటువంటి దోపిడీల పై ఒక వీడియో చేస్తే బాగుంటంది. అల్లు అర్జున్ మీకేమైనా విధిలించాడా? ఇంకా చాలానే ఉన్నాయి గానీ నాకు టైమ్ లేదు.
@maansi236417 күн бұрын
Jagan thagisthene kadha maa chiranjivi ni avamanichadani pracharam chesaru, aaroju endhu ku Jagan ki support ivvaledu 100 remuneration theesukuntu pichuleedha brahmastram ani pracharam cjesaru
@investmentsn587218 күн бұрын
What is your problem??????
@gangaraonunna817518 күн бұрын
అల్లు అర్జున్ గర్వం మరియు అహాంకారము దీనికి కారణం
@వసవెంకటంma53017 күн бұрын
ప్రతి చెత్తనాకొడుకులు చన్నెల్పెట్టి ఇష్టం వచ్చినట్లు వాగడం