గెలుపు ఓటములు తట్టుకున్నవాడే నిజమైన నాయకుడు ... అటువంటి నాయకుడే మన PawanKalyan గారు 🔥🔥🔥
@Compitativ4 ай бұрын
అ పాలకొండ ఏమ్మెల్యే కి గడ్డి పెట్టాండి సార్
@saleemofficial8244 ай бұрын
💯 right ❤
@sivasaivinnakota74274 ай бұрын
Yem chestunnadu anna @@Compitativ
@hemanthjanasena28534 ай бұрын
What happened bro@@Compitativ
@pawan123984 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి, జనసేనా మంత్రులు పార్లమెంటు సభ్యులు ఎంఎల్ఏ వారికి ఒక విజ్ఞప్తి. మీ దగ్గరికి వచ్చేవారిని పూల బొకెలు పూలమాలలు తావద్దు అని చెప్పండి. వాటికి బదులు టవల్స్, దుప్పట్లు, సెట్టర్స్, తెమ్మని చెప్పండి వాటిని ఫండింగ్ తక్కువ వున్న అనాథ ఆశ్రమాలకు, వృద్ధ ఆశ్రమాలకు పంపండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
@sandeep-bn8im4 ай бұрын
Jai janasena 🔯💥🔥
@GangarajuBarla-xq2dl3 ай бұрын
Janma Dina subakakusulu.pavankaliyan.anna❤😮
@Jesuslove-124 ай бұрын
మా బాబు పేరు వెంకట్ వయస్సు 8 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుండి ఒక్క కిడ్నీ నే ఉంది, కిడ్నీ పైనా క్యాన్సర్ ట్యూమర్ ఉంది, vijaywada govt hospital లో ఉన్నాడు,వాళ్ళ నాన్న గారు చనిపోయారు తల్లి కూలి పనికి వెళుతోంది,4 రోజుల నుండి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నా ఎవ్వరు రిప్లై ఇవ్వలేదు, పవన్ సార్ దృష్టికి వెళ్ళాలని వేడుకుంటున్న దయచేసి సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏
@RaniRudrammadevi4 ай бұрын
Pavan sir please help this boy..... This KZbin channel members please send this message to pawan sir i request you bro..... Please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gatkarisrikanth2904 ай бұрын
Jenasena Kendra karyalam lo vuntam antunnaru kabati akadiki velandi
@praveenr72824 ай бұрын
Have a look at this and help them!1
@bisoiseetharam1434 ай бұрын
ఈ విషయం కళ్యాణ్ సార్ దగ్గరకి వెళ్తే తప్పకుండా న్యాయం చేస్తారు✊✊6
ఎప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య అడుగు జాడల్లో దేశంకోసంనేను సైతం🔯జైజనసేన🔯 🇮🇳జైహింద్🇮🇳 🔯🇮🇳🔯
@VenkateswaraRaoSadhu4 ай бұрын
Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind
@apnaidu6574 ай бұрын
గురువుగారు దీక్ష విరమించేశారా అయితే ఇకనుంచి మా పేటియం కుక్కలకి గట్టిగానే రాడ్లు దిగుతాయి అన్నా చాలా రోజులైంది జగన వదిన మీ గురించి మాట్లాడు ఒక్కసారి వెళ్ళండి అన్న చాలా బాధపడుతుంది వదిన. అలాగే వాళ్ల తమ్ముళ్లు పేటియం కుక్కలు కూడా చాలా బాధపడుతున్నాయి అన్న ఒకసారి వెళ్ళండి అన్న
@sattiworld30044 ай бұрын
జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
@ArhabArha4 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు నేను వికారంగురాలిని మాలాంటి వాళ్ళకు ఇంటి నుండి ఉద్యోగం ఇవ్వాలి అని కోరుతున్నాను.
@rathnakarbathini98344 ай бұрын
pawan ante flower anukuntuntiva .....fire bey🔥
@VintageMovies-T084 ай бұрын
let's make it 2MILLION Subscribers
@pawan123984 ай бұрын
సర్ జనసేన సభ్యత్య నమోదు కార్యక్రమన్ని వెంటనే మొదలెట్టండి. అన్ని నియోజక వర్గాలలో
@ThagarapuSrinivas4 ай бұрын
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
@ramanjaneyulupallapothu12384 ай бұрын
చాలా చక్కటి విశ్లేషణ చేశారు నాదెండ్ల మనోహర్ గారు
@GowriKatakam-r5z4 ай бұрын
శ్రీ పవన్ కళ్యాణ్ పాదాలకి 💐🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@janakijanu64024 ай бұрын
జై జై జనసేన పవనన్న పేరు ఎమ్మెల్యే లందరూ అన్నకు చెడ్డ పేరు రాకుండా నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తే చాలు పవనన్న కి మనం ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే పవనన్న కి దుర్గమ్మ తల్లి రక్షణ కవచంలా కాపాడాలి తల్లి ఎల్లవేళలా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం వారాహి దేవి అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి జై జై దుర్గమ్మ జై జై వారాహి జై జై జై లలితమ్మ జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి జై జై జనసేన జైహింద్
@sandeepreddy0794 ай бұрын
నా వెనక ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు విర మహిళలు ఉన్నారు ❤✊
@RavikiranSeelam4 ай бұрын
అసలు ఎంత మంచోడివి ఏంటి అన్న నీ మంచితనానికి జోహార్ అన్న ఇదే కదా మేం కోరుకున్నది రాష్ట్ర ప్రజలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ నీ ఆటిట్యూడ్ కి సెల్యూట్
@konisisuryanarayana56154 ай бұрын
జై జనసేన జై హింద్ దేశం కోసం ధర్మం కోసం నేను సైతం
@janakijanu64024 ай бұрын
జై జై జనసేన జై జై జనసేన జనసేన పార్టీకి కార్యకర్తలకి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సేన నాయకులకి అమ్మవారు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా ఇప్పుడు ఉండాలి పవన్ కళ్యాణ్ అన్నకి కనకదుర్గమ్మ తల్లి రక్షణ కాపాడమ్మా దుర్గమ్మ తల్లి
@bisoiseetharam1434 ай бұрын
జయహో జనసేన✊✊🔯🔯 జయహో ఎంఎల్ఏ లు, ఎంపీలు✊✊🔯🔯👍👍🥛🥛 జై జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ✊✊🔯🔯👍👍🥛🥛
@bondanagesh91124 ай бұрын
జయహో జన సేన జై పవన్ అన్న మీ మాటే మా శిరోధార్యం జై జన సేన ✊✊✊✊✊
@JAI_234584 ай бұрын
Jaijanasena
@tikkasarasvathi59104 ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్
@tikkasarasvathi59104 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి తోటే మా పయనం
@tulasisunku7314 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏చాలా చాలా చాలా కష్ట పడి జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించిన, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అందరూ కలసి కట్టుగా ఈ విజయానికి కృషి చేసారు.అందుకు చాల చాలా చాలా సంతోషంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి మంచి పని లో మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇలాంటి నిజాయితీ కలిగిన నిస్వార్థ నాయకుడు ఉండటం మన అదృష్టం. జై జనసేన ✊✊✊జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@ansarC4 ай бұрын
Finally, chief change of appearance ❤
@venkatsai34414 ай бұрын
I am at 42 since I never seen this kind of maturity speech across Indian politicians. You r a true leader simultaneously becoming politician.
@Nayuni0044 ай бұрын
పవన్ అన్నయ్య, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 2 (రెండు) రహదారులు (అంతే ఒకటి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళడానికి, ఇంకొకటి శ్రీశైలం క్షేత్రం నుండి ఇంటికి తిరికి వెళ్ళడానికి) నిర్మాణం చెయ్యండి..! మరియు శ్రీశైలం క్షేత్రం కొండ పైన సరైన పార్కింగ్ స్థలం లేదు అన్నయ్య..! శని, ఆదివారాలు శ్రీశైలం క్షేత్రం లో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు...! ఓం నమః శివాయ..! జై జనసేన _/\_
@ravikondru13404 ай бұрын
Jai pspk✊✊✊✊
@rameshmedisetti79794 ай бұрын
Great leader jai pwankalayan jai janasena ❤️🇮🇳🔯✊
@sriramamurthyyedla10764 ай бұрын
ఈ విజయం పూర్తిగా మీ నిజాయితీ, మీ కష్టం.
@saisanthoshdodla67154 ай бұрын
Mee lanti manchi nayakudu dorakadam ma adhrustam.mee govt ragane enno marpulu vachayi really happy. Pawankalyan gariki oka vinnapam. Physically handicapped vallaki jobs leka chala ibbandhi padutunnaru. Vallaki special drive petti jobs kalipinchandi.govt jobs lo reservation pechandi. Meeru handicapped vallaki 3000 nunchi 6000 pencharu. Daniki memu runapadi untam. Ph vallaki training ippinchi job kalpinchandi. Thank you
@TlusiAdabala4 ай бұрын
Pawan Kalyan Garu MI aalochana adbhutam sir Inka Andhra Pradesh adbhutam ga untundi sir Jai janasena
@bhakthigeethaluadapa7244 ай бұрын
జయహో..... జనసేనాని 💪👍💪👍
@kurracharansaikrishna70064 ай бұрын
Jai Pawan Kalyan Anna ♥️🙏🏻 Jai Jana Sena Party ✊🏻🙏🏻 Congratulations Anna 👏🏻👏🏻
@kumudaseelamsetty48334 ай бұрын
@23:30 to 23:42 భలే సరదా గా ఉంది. 👌👏👏
@dayanandng25464 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు మీరు సూపర్ సర్ 🙏🙏
@KiranKumar-rv1xs4 ай бұрын
With Janasena always now and forever… ✊✊✊
@yenetalaramu4 ай бұрын
జై పవన్ కళ్యాణ్ జై జనసేన ఐ లవ్ యు అన్నయ్య❤❤❤❤
@srinuvenkat77054 ай бұрын
Jai Janasena. Jai Pawan Kalyan garu. 💐💐💐 Congratulations to Sri Pawan Kalyan garu and all of you. N. Manohar garu special thanks to you 💐💐💐
@bunnybabuminumula63194 ай бұрын
మాది ఆరుకు నియోజకవర్గం sir. చాలా సమస్యలు వున్నాయి. మీ అపాయింట్మెంట్ తీసుకుంటాం. తప్పకుండ మీతో కలవాలి. మీరు ఎప్పుడు మంచి ఆలోచన వున్నా మహానుభావుడు బాబాయ్ 🙏🏼. జై జనసేన ✊🏼
@2024citizenofAp4 ай бұрын
Party కోసం కష్టపడిన నాయకులకు సన్మానం చేస్తారు అనుకున్నా. Next time అలాంటిది చెయ్యండి. JANASENA నాయకులు, కార్యకర్తలు, వీరామహిళలు చాలామంది కష్టపడ్డారు, టీవీ డిబేట్స్ లో తిట్లు తిన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు పడ్డారు. ఒక జనసైనికుడిగా ఇది నా విన్నపం. గెలిచిన ఎంఎల్ఏ లను సన్మనిస్తే ఏముంటుంది కిక్కు, కార్యకర్తలను సన్మానిస్తే, మన పార్టీ గురించి రాష్టమే కాదు దేశం చెప్పుకుంటుంది, పార్టీ అంటే ఇదీ అని.
@KorampLLiNagaraju4 ай бұрын
జై జై జనసేన
@ChinnuPuppy4 ай бұрын
So so true Kalyan garu , so many janasena supporters outside India, and we always support you to build AP 🙏🏻🙏🏻
@Nayuni0044 ай бұрын
నా చిన్నప్పుడు నా గురువులు ఇప్పుడున్న గురువులా ఉండేవారు కారు, కావున గురువులకు విద్యార్థిని దండించే అధికారం ఇవ్వండి పవన్ అన్నయ్య, గురువు కొడితే తప్పు చేసే విద్యార్థి కి తోలు ఊడాలి, అలా కొట్టిన తరువాత గురువు మళ్ళీ తను ఆ కొట్టిన విద్యార్థిని దగ్గరకు తీస్తారు, అప్పుడు ఆ తప్పు చేసిన విద్యార్థికి అర్థమౌతుంది...!
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 JAI JANASENA JAI HIND HELLO AP BYE BYE YCP WELCOME TO JSP AND TDP KI
@Gkondal21214 ай бұрын
yes he is not a politician........he is a fighter for poor people@AP
@vsvnarayanaraju24984 ай бұрын
మన ప్రభుత్వం బాధ్యత మరియు జవాబుదారి తనంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాను. #PawanfornextGeneration #PawanforNation
@chandu.mchandu98554 ай бұрын
నా నాయకుడు నా అన్న పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన ❤
@crajamma37334 ай бұрын
Jai Janasena Jai Pawankalyan ❤
@venkateshkanikella12174 ай бұрын
10:37 Jai janasena, jai janasena jai janasena.jai hind.
@desurameshbabu79004 ай бұрын
Jai jenasena Jai swamuluana
@ammulu78264 ай бұрын
Jai janasena
@MUNEESWARIPATNAM4 ай бұрын
The real leader
@muralikmanohar254 ай бұрын
అన్నయ్య దేవుడు❤
@sattibabuk16174 ай бұрын
Jai janasena ✊✊✊✊✊✊
@venkatanagamalleswararaoch6784 ай бұрын
Very Gd initiative taken by the Jana sena Party .Congratulations to all MPs and MLAs,who are being facilitated by the Party President,Sri K.Pawan Kalyan garu and Party Official Representative, Sri N.Manohar garu .Also best wishes to all Partipants.namaste.
@vidyasagarmanchala4 ай бұрын
Jaya jaya jaya jenasena god blessings
@chalapathi99924 ай бұрын
🎉Jai janasena🎉
@ullingalasrinivasarao43534 ай бұрын
జై జనసేన ✊✊✊
@saibalajipresentsfriendsvi16234 ай бұрын
Jai jenashena
@user-anjum774 ай бұрын
Pavan Kalyan Garu ma samasya chapalyi sir ma papa heart transplant chiyali
@sathyaroyals82314 ай бұрын
🎉🎉🎉
@saleemofficial8244 ай бұрын
Jai janasena ❤ Jai Pawan Kalyan
@ssnoophy3854 ай бұрын
మన నాయకుల వలన ఏమైనా ధరలు తగ్గాయి అంటే దానిని ఒక వేదికలో పెద్ద ఎత్తున ప్రజలకు గత ప్రభుత్వం పెంచిన ధరలను ఇప్పుడు మనం ఎంత తగ్గించగలిగాము అని చెప్పాలి.లేకపోతే అంతా తెలుసుకుని చర్చించే సమయం వాళ్లకు ఉండదు. ఒక రూపాయి ఇచ్చి,100 రూపాయలు ఖర్చు చేసి నీకు రూపాయి ఇచ్చాము అని డప్పు కొట్టుకునే పార్టీల మద్య రాజకీయం చేయాలంటే మనకూ తప్పదు మరి.
@Telugukurodduvolgs4 ай бұрын
మా గురుంచి కూడా మాటలాడి నందుకు లవ్ యూ అన్న
@dsarundsarun36424 ай бұрын
ఆల్ ది బెస్ట్ ఎంఎల్ఏ 🎉🎉🎉🎉 సేవ చేసే గొప్ప అవకాశం వచ్చింది
@rajusankar48114 ай бұрын
Sir miru bayapadakandi i nenu unanau sir
@lokraj45864 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు, మాకు ఏమీ అవసరం లేదు, మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి, మాకు మీతో ఒక ఫోటో కూడా అవసరం లేదు, మా పని మేము చేసుకుంటూ పోతాము, మీరు మా హక్కు, మాకు కోపం వచ్చినా మీ మీదే ప్రదర్శిస్తూ, కానీ పబ్లిక్ domain లో కాదు, I mean సోషల్ media లో కాదు, మేము shadow jsp కార్యకర్తలు గా వుండటం మాకు ఇష్టం, చిరంజీవి గారు ఒకసారి చెప్పిన మాట, చెడు చెవిలో చెప్పాలి, మంచి Mike లో చెప్పాలి, మేము అదే follow avutamu. కానీ ఒక మనవి, గడ్డం tiyandi pls....
@VenkatRam-he7mj4 ай бұрын
Jai janasena ♥️ future cm pavankalyan😂😂
@Ujwalsurya4 ай бұрын
Plz give OPS, IR and release Transfers GO sir for employees..so much confusion regarding our children school and college joining. Try to understand, sir.
@sainaiduundapalli80084 ай бұрын
Jai janasena always with you annayya ❤️
@chaitanyach13294 ай бұрын
We love your commitment ,consistency and hard work jai janasena ❤🎉