ఎంత మంది ప్రాణాలు పోయినా రేవంత్ రెడ్డికి పట్టదు హైడ్రా లో ఎన్ని ఇండ్లు కూలగొట్టిన పట్టదు వీళ్లు ఇండ్లు కూల కొట్టుడు కానీ వీళ్లు ఇండ్లు కట్టరు ప్రాణాలు పోయినా పట్టదు మూసి ఒడ్డుకు ఎన్ని ప్రాణాలు పోయిన పట్టదు పేద వాళ్ళ ఇల్లు కూర్చునే తప్ప
@SadumathulaDayanand17 сағат бұрын
రంజిత్ గారు నువ్వు ఎంత క్లారిటీ అడిగినా విద్యాశాఖ లేదు ఓం శాఖ లేదు ఈ శాఖలన్నీ రేవంత్ రెడ్డి ఎంతమంది ప్రాణాలు పోయినా ఒకరికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి కి మరో న్యాయం ఇది తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకోవాలి