ఇతడు ఉద్యమం గాయకుడు కాదు ఇతని గద్దర్ గా అబివర్ణీచదు ఇతడు రాజకీయ గాయకుడు
@fy8xpКүн бұрын
నేర్నాల కిషోరన్నా మరీ ఇంత దిగజారుడు అవసరమా?.. మొన్నటిదాకా దొరలకు ఊడిగం చేసి, ఇప్పుడు ఇక్కడ కాకా పడుతున్నావు..పట్టు కానీ,హిమలయ శిఖరమైన మన గద్దరన్న పేరును,అన్ని పార్టీలకు పాడే పాటల వ్యాపారవేత్త ఈ ఏడుపుగొంతు నర్సిరెడ్డి కి తగిలించి నిన్ను నువ్వు కించపరిచకోకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకు 😢
@KoppuSrinivas-o9p3 күн бұрын
నర్సిరెడ్డి నర్సిరెడ్డే కానీ గద్దర్ కాదు కాలేడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరు కూడా నర్సిరెడ్డి ని గద్దర్ అనీ సంబోదించకూడదు