ఇన్ని రోజులు ఈ కవులు కళాకారులు దగపడ్డ ప్రజల కొరకు పాటలు పాడారు అనుకున్నారు చాలామంది కాని ఇప్పుడు చూస్తే వారి బతుకుతెరువు కొరకు (వుద్యోగము ) పాటలు పాడారు అని అర్దం అవుతుంది. కొందరికి దగపడ్డ వారికి KCR గారు వుద్యోగము ఇచ్చి నాశనం చేసారు ( ప్రజలలో విలువ లేకుండా చేసారు) మిగిలిన దగపడ్డ వారికి (రేవంత్ రెడ్డి గారు వుద్యోగాలు ఇచ్చి) వారిని కూడ నాశనం చేస్తాడు. దీనితో ప్రజలకు కవులు కళాకారులు అంటే తమ బతుకుతెరువు కోసం ప్రజలను రెచ్చగొట్టే వారు అని అర్దం చేసుకుంటారు.