🔴LIVE: నువ్వొక మాయలోడివి.. పోవయ్యా.. పో.. నువ్వొక పిల్ల బచ్చా | PM Modi Vs Rahul Gandhi | ABN Telugu

  Рет қаралды 79,849

ABN Telugu

ABN Telugu

Күн бұрын

🔴LIVE: నువ్వొక మాయలోడివి.. పోవయ్యా.. పో.. నువ్వొక పిల్ల బచ్చా | PM Modi Vs Rahul Gandhi | ABN Telugu
#pmmodivsrahulgandhi #thedebatewithvk #parliamentsession #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 567
@satyanarayanapotula5022
@satyanarayanapotula5022 3 ай бұрын
ఏమండి దేశంలో సమస్యలు మీద రాహుల్ గాంధి విమర్శలు చేస్తుంటే వాటికీ సమాధానం చెప్పకుండా ఇంకా హిందువులకు క్షమాపణల మీద చర్చ ఏమిటయ్య.
@mudiyapitamber3427
@mudiyapitamber3427 3 ай бұрын
Rahul gadu pm ayyaka evanni matladadu matlada dam easy bro development cheyyadam kastam vadu pappu gadu eppatiki gelavaledu😊
@rashijigarmahi4775
@rashijigarmahi4775 3 ай бұрын
Kadaa...
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
BJP is Anti Hindu Modi is Anti Hindu RSS is anti Hindu
@SatyanarayanaLalam-un6sp
@SatyanarayanaLalam-un6sp 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు సత్యమే పలుకుతున్నారు సత్యానికి సమాధానం చెప్పండి.
@mallikarjunarao2122
@mallikarjunarao2122 3 ай бұрын
Scamgress appudu satyame chebuthundhi. 😂😂😂😂😂
@yadagirig772
@yadagirig772 3 ай бұрын
Modi cheppey samadanamu vinne opika opposition ku ledu.
@sooriapragass1088
@sooriapragass1088 3 ай бұрын
Rahul was shouting without data and facts
@seshagiriraobokam8676
@seshagiriraobokam8676 3 ай бұрын
Rahul Gandhi garu super speech
@ashokponugumatla4926
@ashokponugumatla4926 3 ай бұрын
పిల్లోడుకి ఎందుకు భయపడుతున్నారు
@maheshn9996
@maheshn9996 3 ай бұрын
yevvara pillodu
@mallikarjunarao2122
@mallikarjunarao2122 3 ай бұрын
Bhayama? Evariki ? Millennium joke.
@maheshn9996
@maheshn9996 3 ай бұрын
@@mallikarjunarao2122 bayama ha pikudigallaki
@rashijigarmahi4775
@rashijigarmahi4775 3 ай бұрын
Good question 😂...
@RM-nv1ch
@RM-nv1ch 2 ай бұрын
Modi and bjp party chesina tappulaki. Telusjko nuvvu inka a Lokal lo vunnaavu
@ravisankarbhimavarapu6847
@ravisankarbhimavarapu6847 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు చాలా బాగా మాట్లాడారు, మత రాజకీయాలను పూర్తిగా ఎండగట్టారు, K A PAL GARU మాట్లాడేది మోడీ గారు మాట్లాడేది తేడా ఏంటి?
@kamalakumaricherukuri9886
@kamalakumaricherukuri9886 3 ай бұрын
Ayya videsallo unna hindulu manadesam thesukurandi ekkadaunna ru himsa garuthnte kanpadutaleda sar garu baludugari matalaku dhyrym unte chaduvaste samadanam cheppandi sir memu pakkahindu ani cheppatam viseshamkadu nikulam editeade cheppukuntau daniniki pedda goppaga nenu hindu anatam avivekam sir bhagavanthuni mundu andaru sammaname adinatelusa deniki chaduv avasaramledu burraunte chalu sammadanam cheppaleka noresukoni ariste saripotendani anukuntaru adi marchukondi manushululagamatladandi
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 3 ай бұрын
మోడీ నాట్ హిందూ just he is acting
@maheshn9996
@maheshn9996 3 ай бұрын
nijam anna
@Ashokbandapalli369
@Ashokbandapalli369 3 ай бұрын
మోడీ హిందూ మతోన్మాది
@ramarao7026
@ramarao7026 3 ай бұрын
చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 3 ай бұрын
Vajpayee great leader I respect Vajpayee narendra modhi glamer show leader
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
Yes
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 3 ай бұрын
మహువమైత్రీ excellent speech
@elishadidde1445
@elishadidde1445 3 ай бұрын
మోడీ కి సమాధానం చెప్పడం చేతకాక తక్కువ స్థాయి మాటలు మాట్లాడుతున్నాడు.
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
Correct bro
@siromani741
@siromani741 3 ай бұрын
హల్లెలూయా గాళ్ళ కు మీకెందుకురా రాజకీయాలు పాప సంకీర్తన చేసుకోక
@mallikarjunarao2122
@mallikarjunarao2122 3 ай бұрын
Chi. Mee banisa brathukulu.
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
Yes
@mudiyapitamber3427
@mudiyapitamber3427 2 ай бұрын
@@elishadidde1445 neku emaina cheviloki vacchi cheppada🤣🤣
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 3 ай бұрын
ఎక్సలెంట్ స్పీచ్ రాహుల్గాంధి అండ్ మహువామైత్రీ.మోదీ ఆటలు వేశాలు ఇక సాగవు
@chanduj7643
@chanduj7643 3 ай бұрын
బోచ్చు కదా రా బోసిడికే,
@raghub400
@raghub400 3 ай бұрын
మీరు ఎందుకు కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీ కు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం మరిచారా
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 3 ай бұрын
BJP 5 years YCP కి సపోర్ట్ చేసి ఏపీ కి అన్యాయం చేసింది గా
@SainihalVijayawada
@SainihalVijayawada 3 ай бұрын
@@raghub400 bjp inka anyayam chesindi ap ki
@Narasimharaju-w2s
@Narasimharaju-w2s 3 ай бұрын
ఎక్సలెంట్ ట...😮
@samudralavijayasaradhi7226
@samudralavijayasaradhi7226 3 ай бұрын
రాహుల్ గాంధీ పరణితి చెందిన నాయకులు సమాధానం చెప్పే దమ్ము లేక పిల్ల బచ్చా అంటున్నారు
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 3 ай бұрын
నీలాంటి వెర్రి వెంగళప్ప లకు రాహుల్ పరిణతి నాయకుడి గా కనపడ్డాడు
@mallikarjunarao2122
@mallikarjunarao2122 3 ай бұрын
Abba chcha. Pappu
@rameshksheerasagar472
@rameshksheerasagar472 3 ай бұрын
రాహుల్ గాంధీ చేసే పనులన్నీ జార్జ్ సోరోస్ ఎజెండాలో ఉన్న ఐటమ్స్ మాత్రమే. ఈ విషయాలు దేశం మొత్తం అర్థం అయ్యింది. కానీ BJP కి అర్థం కావడం లేదు. ఆ లింకును కట్ చేసినప్పుడు అన్ని సవ్యంగా నడుస్తాయి. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@sooriapragass1088
@sooriapragass1088 3 ай бұрын
Rahul is not a leader himself but inherited from grand mother . Called dynastic politics. In any dynasty the flow of ideas become stagnant.
@SravanKumar-rv9ym
@SravanKumar-rv9ym 3 ай бұрын
హిందుత్వ ఎజెండా లేకుంటే.. బీజేపీ కి మనుగడ లేదు... మత రాజకీయాలతో సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తుంది బీజేపీ.
@sitapatinudurupati
@sitapatinudurupati 3 ай бұрын
పార్టీ వచ్చింది ..హిందువులకోసం. వెర్రిపూలకు తెలియదులే...జై భారత్
@mallikarjunarao2122
@mallikarjunarao2122 3 ай бұрын
Neelanti VP lu hinduvulaindhuku siggupadali.
@mudiyapitamber3427
@mudiyapitamber3427 3 ай бұрын
Nuvvu pedda erripuvvu laga unnav 10 years back em pekindhi Congress Mari Rahul saduvulani champinchaleda Muslims lake support cheyyadam Leda
@ramuluchanda7511
@ramuluchanda7511 3 ай бұрын
సమన్య హిందువులకు చేసిన మేలేమై నా ఉందా?
@sooriapragass1088
@sooriapragass1088 3 ай бұрын
Hinduism is one part but bjp develop the country came to 5th biggest rich country. The poverty reduced significantly from 30percent to 14percent now.
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 3 ай бұрын
రాహుల్ గాంధీ తాత, నానమ్మ లు 40 yers బ్యాక్ ప్రదానిగా ఉన్నారు, కానీ ఇప్పుడు రాహుల్ ను మాటాడటం మానుకొని అడిగిన వాటికి సమాధానం చెప్పాలి,
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 3 ай бұрын
Modi is mudda pappu rahul is pappu .
@kchinnaya9951
@kchinnaya9951 3 ай бұрын
0:21 0:22
@LakshmiKucharlapati
@LakshmiKucharlapati 3 ай бұрын
కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రను 😡
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t 3 ай бұрын
రాహుల్ గాంధీ చాలా గొప్పగా మాట్లాడారు. సమాధానం చెప్పడం చేత కాకా మోడీ మీడియా, మోడీ, అపహాస్యం చేస్తున్నారు.
@patnamgopal638
@patnamgopal638 3 ай бұрын
భారతదేశం లో. అన్ని మొత్తం పార్టీ లు ఉన్నాయి. కాని. మతం. గురించి చెప్పు కునే పార్టీ బీజేపీ ఇది నిజం
@పోస్టర్
@పోస్టర్ 3 ай бұрын
Owais AIMIM మతం పేరుతో వచ్చిన పార్టీ i, Samajwadi party, బహుజన పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మినహాయింపు కాదు. అవీ మీకు కనపడదు
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
@@పోస్టర్- BJP is not Hindu Modi is not Hindu RSS is not Hindu
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు 3 ай бұрын
రాహుల్ స్పీచ్ తో బీజేపీ వలకు తడిసి పోయింది
@gangarapuchendra4244
@gangarapuchendra4244 3 ай бұрын
రాహుల్ ఖాన్ కు బాగా దిగింది
@ranjithgoud1912
@ranjithgoud1912 3 ай бұрын
​@@gangarapuchendra4244ni Amma gudha ra makkelode
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
​@@gangarapuchendra4244yem peekaleru modi
@Narasimharaju-w2s
@Narasimharaju-w2s 3 ай бұрын
హిందువులను అవమానంచిన సరే నా
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
@@Narasimharaju-w2s- BJP is Anti Hindu Modi is Anti Hindu RSS is anti Hindu
@harishankarchowhan6127
@harishankarchowhan6127 3 ай бұрын
రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విని భారత ప్రజలంతా చప్పట్లు కొడుతున్నారు మెచ్చుకుంటున్నారు. ఆయన పార్లమెంటులో ఈ విధంగా మాట్లాడతారని ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆయన ప్రతి మాటను పిన్ పాయింటెడ్ గా మాట్లాడాడు. ఆయన అన్న మాటలకు దేనికి మోడీ దగ్గర జాబు లేదు. రాహుల్ గాంధీ మాట్లాడినంత సేపు ఏ కాగితము చూడకుండా ఏక ధాటిగా పార్లమెంటును గడగడలాడించాడు. కానీ మోడీ రాసుకున్న దాన్ని చూసుకుంటూ అక్కడక్కడ తత్తర పడుతూ మొత్తం చదివాడు. 10 సంవత్సరాలు మోడీకి ముఖ్య0గా,ప్రధానమంత్రి పదవి చేసిన తర్వాత కూడా, పరీక్షల్లో కాపీ కొట్టినట్టు తత్తరపాటుతో చడివాడు. ఆయన గంటన్నర సేపు ప్రసంగంలో ప్రజలకు ఏమి చేద్దాం అనే ఒక మాట అయినా మాట్లాడాడ? కేవలం కాంగ్రెస్ పార్టీని, నవభారత నిర్మాత జవహర్లాల్నెహ్రూ (స్వాతంత్ర ఉద్యమంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపి నాడు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మాత్మ గాంధీ గారిని జాతిపితగా మనం ఈరోజూ పిలుచుకుంటాం. అటువంటి మహనీయుడిని ఆర్ఎస్ఎస్ కు చెందిన వినాయక నాథూరామ్గాడ్సే పిస్టల్ తో చంపినాడు, అతని వారసులు బిజెపి వాళ్లు) ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని తిట్టడానికి గంటన్నర గంటన్నర సమయాన్ని వృధా చేశాడు. తుదకు ఆయనకు ఏమి మాట్లాడాలో తోచక రాహుల్ గాంధీని చిన్న పిల్లవాడు అని పోల్చాడు. ఈ ఒక్క సంఘటనను చూస్తే పార్లమెంట్ లో ఎవరు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు, ఎవరు ముసలివాడు ఎవడు పిల్లవాడు అనే విషయము భారత ప్రజలకు తేట తెల్ల మైనది. ఈ విషయం గురించి దాదాపు అన్ని దినపత్రికలలో youtube లోని అన్ని చానల్లో కామెంట్ రూపంలో రాహుల్ గాంధీకి ఆకాశానికి ఎత్తేస్తున్నాnరు. బిజెపి వాళ్లు కేవలం హిందూ మతాన్ని నెత్తిన పెట్టుకొని కూర కాయలు నమ్మినట్టు అమ్మాలని చూసినా గత పది సంవత్సరాలు భారత ప్రజలు బిజెపిని నమ్మి మోసపోయారు. పాపం రామ జన్మభూమి గురించి ఎల్కే అద్వానీ గారు దేశమంతా రథయాత్ర చేసి బిజెపి కి జవసత్వాలు తెచ్చిన అతన్ని, మురళీ మనోహర్ జోషిలాంటి సీనియర్లను రామామందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి పిలువకుండా వాళ్లని అవమానించారు మరియు ఈ మోడీ అమిత్ షాలు (వీళ్ళిద్దరూ వారి రూపంలోకానీ జిత్తులలోకానీ హైనా తోడేలు లాంటివారు) అనేకమంది సీనియర్ బిజెపి నాయకులను ప్రాధాన్యత లేకుండా చేసి గత పది సంవత్సరాల నుండి రాజ్యమేలుతున్నారు. వీళ్ళకు ప్రజలను బాగు చేయాలనే ఎలాంటి పథకాలు ఉండవు. కేవలం హిందూ మతం, రాముడు, హనుమంతుడు (నేను పక్కా హిందువును రోజు గాయత్రి మంత్రం తో పాటు హనుమాన్ చాలీసాతో పూజ చేస్తాను.) అని భారత ప్రజలను మోసం చేసినారు. గత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని (రాముడి విగ్రహము పూర్తి కాకముందే) ప్రారంభించారు. అక్కడ పూజ పునస్కారాలు ఏది మొదలు పెట్టకుండానే భారతదేశ నలుమూలలలో అక్షింతల పంపిణీ గావించారు. ఇలా చేయడం అరిష్టం అని సాధువులు సంతులు ఎంత మొత్తుకున్నా వినలేదు. అందువల్లనే బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించలేక పోయినది. రాహుల్ గాంధీ హిందూ మతాన్ని తన ప్రసంగంలో ఎక్కడ కూడా అగౌరవ పరచలేదు. హిందూ మతాన్నిగౌరవిస్తూనే బిజెపి rss వాళ్లు హిందూ మతం పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నారని అన్నాడు. దీనికి ఉదాహరణలు, గుజరాత్ లోని గోద్రా మారణకాండ, బిల్కీస్ భాను మానభంగం సందర్భంగా ముస్లింలు మారణకాండ,😊 హిందూ మతానికి పర్యాయపదము బిజెపి ఆర్ఎస్ఎస్ అన్నట్లు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. గోమాత దేవత అని ప్రజలకు బోధించి, గో మాంసాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేది బిజెపి వారు కాదా? వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి
@prasadrayabarapu1811
@prasadrayabarapu1811 3 ай бұрын
Mohabbayh ki d ukan
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 3 ай бұрын
గాంధీ దేశ విభజనం జరిగి నప్పుడు పాకిస్తాన్ లో వున్న హిందువులు గురించి యెందుకు alochincha లేదు వాళ్ళని vuchakota kostunte గుడ్డివాడు గా యెందుకు వున్నాడు అక్కడ హిందూ ఆడవారి ని అతి దారుణంగా నీచము గాmanabhanga చేస్తున్న einka దేశ విభజనం కాక పోతే chastaanu అని బెదిరించి విభజనం చేశాడు ,విభజన చేశాక పాకిస్తాన్ democratic కాకుండా mata పాతమైన country GA డిక్లరేషన్ చేసి భారత ని మాత్రం యెందుకు democratic చేశాడు పాకిస్తాన్ విషయం లో మెజారిటీ people వున్న వారికే వల్ల matapara maina country aite Mari భారత్ లో హిందువుల మెజారిటీ కదా aina gandhi వల్ల aina విధ్వంసానికి భారత eippatike అనుభవిస్తున్న ది కావాలంటే కోర్టులో nathuram Godse రాసి eichhina leka chadavandi అప్పటి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వాళ్ళని కనీసం ఖాళీ మసీదు లో కూడా వుండ nivva లేదు తిండికి లేక బయట పడి వున్న dehaalanu రాబందు peekku తిన్న దృశ్యాలు videolu ఇంకా inter net లో కోకొల్లలు గా vunnaei చూడండి గాంధీ ki వారసులు లేరు అటువంటప్పుడు ei eindira ఖాన్ yela గాంధీ aieindi
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 3 ай бұрын
Eippudu vunna అంతా మీడియా అప్పుడు vundi వుంటే గాంధీ చేసిన tappulu కూడా బయటికి వచ్చేవి ఆయన eippudu మీడియా పుణ్యమా అని లాల్ బహద్దూర్ శాస్త్రి గారి మరణం అన్ని తెలుస్తున్నది గాంధీ కూడా ఒక వర్గానికి మాత్రమే మంచి చేశారు
@mudiyapitamber3427
@mudiyapitamber3427 3 ай бұрын
Re evarra meranta😅😅 jai bjp
@danieljoshva1610
@danieljoshva1610 3 ай бұрын
ఎంత నిజాయితీ గా చెప్పారండీ మీరు.
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 3 ай бұрын
మోదీ ఒక సనాసి వానికి సదువు రాదు
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
After all tea man kada
@పోస్టర్
@పోస్టర్ 3 ай бұрын
రాహుల్ చదువుకున్న మూర్ఖుడే. ఎప్పుడు ఏమి మాట్లాడతాడో ... తనకే తెలియని స్థితి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sreenuballapuram
@sreenuballapuram 3 ай бұрын
నీకు తెలుగే రాదు
@cheenepallikirankumar
@cheenepallikirankumar 3 ай бұрын
బార్ కి పుట్టిన బేకర్ గాడికి ఉందా
@patnamgopal638
@patnamgopal638 3 ай бұрын
Jai. Congress. Jai. Rahul ghandhi
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 3 ай бұрын
Super speech Rahul ji
@cIndia9
@cIndia9 3 ай бұрын
చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ని, ఖలిస్తాన్ కి పంజాబ్ ని, మిగిలిన కాశ్మీర్ ని పాకిస్తాన్ కి, పశ్చిమ బంగ్లా ని ఇస్లామిక్ రాష్ట్రంగా ప్రణాళిక సిద్దం చేసుకుని మీడియాని జార్జి సోరెస్ తో కొని దేశ వినాసనానికి కదంతొక్కిన ముస్లి-క్రీస్టియన్ రాహుల్ ఖాందీ కి జై కొట్టే ప్రతి సెక్యులర్ దేశద్రోహికి జయహో
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 3 ай бұрын
😂😂😂 చైనాకు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చేసిందా? ఖలిస్థాన్ వచ్చేసిందా? కాశ్మీర్ ని పాకిస్థాన్ కి ఇచ్చేసిందా? నువ్వు ఈ దేశంలో ఉండే ఈ కామెంట్స్ చేస్తున్నావా? పేడ బుర్ర నాయాల
@mudiyapitamber3427
@mudiyapitamber3427 3 ай бұрын
Goose bumps vastunnay bro we'll writing ✋✋
@hanumantharao673
@hanumantharao673 3 ай бұрын
Excellent speech of Rahulgandhi. Next P. M. Rahulji. Jai Congress: Jai Rahul.
@rajuhundewar690
@rajuhundewar690 3 ай бұрын
మణి పూర్ పాపం మోడి కి తగు లు తది
@ggbvxcvbdfhggg6526
@ggbvxcvbdfhggg6526 3 ай бұрын
Modi చిల్లర రాజకీయాలు చేయడం లో దిట్ట. హిందూ మతం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తూ వున్నాడు. మోడీ 😊
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
👌👌👍👍👌👌👍👍🙏🙏🙏🙏😌
@nerukattusrinivasulu1462
@nerukattusrinivasulu1462 3 ай бұрын
జయహో మొడీ జీ
@sureshlingineni
@sureshlingineni 2 ай бұрын
True
@Mvgacharyulu
@Mvgacharyulu Ай бұрын
Yes
@januharley3461
@januharley3461 3 ай бұрын
Nice news ❤super
@psrafi2095
@psrafi2095 3 ай бұрын
ABN super
@brotherandsister7430
@brotherandsister7430 3 ай бұрын
హిందూ మతాన్ని హేళన చేయలేదు ఏ మతం చెప్పిన శాంతిని కోరుతుంది మీరేంటి మోడీ గారు హిందూ మతం అంటూ రాజకీయాలు చేస్తున్నారు మేము కూడా హిందువులమే అని రాహుల్ గారు అన్నారు😅
@mahigoud6207
@mahigoud6207 3 ай бұрын
రాహుల్ ఖాన్ ఒక వింత జంతువు
@gangarapuchendra4244
@gangarapuchendra4244 3 ай бұрын
Correct
@SainihalVijayawada
@SainihalVijayawada 3 ай бұрын
Bjp game over Jai rahul gandhi
@JanuA-k5h
@JanuA-k5h 3 ай бұрын
10years lo no jobs
@jamesjyothi206
@jamesjyothi206 3 ай бұрын
జై జై...... రాహుల్ గాంధీ...... జై జై..... కాంగ్రీస్..... జై జై..... కూటమి... 🙏🙏🌹🌹❤️❤️
@ysribhaskar
@ysribhaskar 3 ай бұрын
BJP spokesperson comments are very foolish VK Garu Please convey this to him and the public too. Where are 2crore jobs.
@gamingtechnology3178
@gamingtechnology3178 3 ай бұрын
ఆ వెధవను మీరు సమర్ధించడమ.ఒక మతాన్ని ద్వేషంచే వాడు మీకు సమర్థుడ.
@laxmaiaharakanti1501
@laxmaiaharakanti1501 3 ай бұрын
Modi thaathaa, Rahul leader....
@scbosefoundation
@scbosefoundation 3 ай бұрын
వ్యక్తులను వదిలేసి సబ్జెక్ట్ పై కాన్సన్ట్రేషన్ మొదలు పెట్టండి ఎందుకు పనికిరాని ప్రతి రోజు తలనొప్పి
@prasadyedla6492
@prasadyedla6492 3 ай бұрын
Vk గారు మంచి డిబిట్ పెట్టారు సార్,, రాహుల్ గాంధీ గారు మాట్లడినవి అన్ని నిజాలే, గాని బిజెపి ఒప్పుకోదు
@VijayKumar-bv8jq
@VijayKumar-bv8jq 3 ай бұрын
ఒక దేశాన్ని పాలించటానికి అర్హత .అందరిని ఒకే విధం గా చూడటం .... ఆలాకాక ఒక జాతిని విమర్శిస్తూ దేశాన్ని ముక్కలు చేయటానికి చేసిన ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు.
@YSKYSKYarra
@YSKYSKYarra 3 ай бұрын
Modi andarini okela chusthunnara
@rajeshvictor532
@rajeshvictor532 3 ай бұрын
పోయి టీ అమ్ము కో బ్రో.
@పోస్టర్
@పోస్టర్ 3 ай бұрын
మీ రాహుల్ ను స్విస్ బ్యాంకుల్లో పెట్టిన దొంగడబ్బులు ఎంచుకోమని చెప్పు 😂😂😂😂
@vanthalasubbarao3411
@vanthalasubbarao3411 3 ай бұрын
Rahul Gandhi jee super Counter
@kothapellypeter4635
@kothapellypeter4635 2 ай бұрын
పరిణతి.అవగాహన..కలిగిన నాయకుడు..రాహుల్.no doubt
@VenkataramaiahAritakula
@VenkataramaiahAritakula 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు చాలా బాగా మాట్లాడారు
@anathanajonaemmanuel9549
@anathanajonaemmanuel9549 3 ай бұрын
మన ప్రధాన మంత్రి గారికి భయం వేసింది కాబట్టి బచ్చా అని అంటున్నారు అక్కడ సమాధానం లేక బచ్చా అని పిలుస్తున్నారు
@mandadidanielsharmila5967
@mandadidanielsharmila5967 3 ай бұрын
It's true 👍
@shankersirigarapu1430
@shankersirigarapu1430 3 ай бұрын
మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు
@rajeshvictor532
@rajeshvictor532 3 ай бұрын
RIP bjp
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 ай бұрын
👌👌👍👍👍🙏🙏🙏😌😌❤❤
@VijayaChandar143
@VijayaChandar143 3 ай бұрын
గెలిచింది bjp
@Narasimharaju-w2s
@Narasimharaju-w2s 3 ай бұрын
కల కంటూనారు సార్ మీరు... అది జరగని.. పని
@Mvgacharyulu
@Mvgacharyulu Ай бұрын
Cong.. RIP
@D.MalikazinaRaju
@D.MalikazinaRaju 3 ай бұрын
రాహుల్ గాంధీ సూపర్ స్టార్ నిజమైన నాయకుడు రాహుల్ గాంధీ
@aravindhsura7384
@aravindhsura7384 3 ай бұрын
జై శ్రీ రామ్
@cvkreddy3540
@cvkreddy3540 3 ай бұрын
CONGRATULATIONS RAHUL .
@PK-nv4on
@PK-nv4on 3 ай бұрын
శభాష్ రాహుల్ గాంధీ ! 👌👍👏
@sureshkumarsuresh4879
@sureshkumarsuresh4879 3 ай бұрын
Sooooper Rahul spech excelent
@dj-be6pr
@dj-be6pr 3 ай бұрын
Excellent speech Rahul
@chintarao9035
@chintarao9035 3 ай бұрын
Dear Sir ji- Modi ji Speech Is Not Currect Sir, Because He Is One Of The Very Valuable & Respected*PM* to Our India so He Whant Give to Respected Our Indian Valuable**PARLAMENT**Members, Sri Rahul Gandhi ji Speech Is Very Very Nice Super King👉🌟👑🌟👈 🙏🇮🇳🙏
@m.raghuvaran143hyd5
@m.raghuvaran143hyd5 3 ай бұрын
రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న కు మోదీ సార్ ఒక జవాబు కూడచెప్పలేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది గమనించగలరు 🙏
@Hajarath-ih7cp
@Hajarath-ih7cp 3 ай бұрын
Tiger rahulgandhi God bless you🙏
@anandanga5239
@anandanga5239 3 ай бұрын
Rahul is a Indian Everest
@jrvcreations7292
@jrvcreations7292 3 ай бұрын
Jai hind jai modi 🙏🏻🙏🏻
@anandanga5239
@anandanga5239 3 ай бұрын
Rahul is a political genious
@raosara9153
@raosara9153 3 ай бұрын
RAHUL GOOD POLITICION
@CeleenaSanthosh
@CeleenaSanthosh 3 ай бұрын
Please talk about manipoor
@pasumarthyvenkateswarlu6411
@pasumarthyvenkateswarlu6411 3 ай бұрын
మోడీ గారు భయపడ్డారు రాహుల్ నిజాలు మాట్లాడేరు
@scbosefoundation
@scbosefoundation 3 ай бұрын
ప్రతిరోజు చూస్తున్న అధికారం పోయింది కానీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసి మాట్లాడితే బాగుంటుంది
@mujgi123tips
@mujgi123tips 3 ай бұрын
మత రాజకీయాలు చాలా ప్రమాదం., మన ఇండియా మారాలి
@DallaSuresh
@DallaSuresh 3 ай бұрын
రాహుల్ గాంధీ వయస్సు లో మోడీ పార్లమెంటు గేట్ వాసన తెలియదు..... రాహుల్ గాంధీ భారతీయుల ప్రతినిధి గా సీరియస్ రాజకీయ భవిష్యత్ నాయకుడిగా పరిపక్వత తో అధికార పార్టీ నీ నిలదీయడం సూపర్....
@brotherandsister7430
@brotherandsister7430 3 ай бұрын
ఈవీఎం లో మౌలి చేస్తే ఎన్ని సీట్లు అయినా సాధించవచ్చు
@vishalrajakavisha5322
@vishalrajakavisha5322 3 ай бұрын
ఒక్క ముస్లిం కానీ క్రిష్టియన్ కానీ ఒక్క కామెంట్ లేవు ముందు ముందుకి బీజేపీ లేకపోతె మీరు కామెంట్ లు కూడా పెట్టడానికి ఉండరురా బాబు....జై మోదీ సార్
@anathanajonaemmanuel9549
@anathanajonaemmanuel9549 3 ай бұрын
Hello sir gaaru దేశాల్లో జరగుతున్న అన్యాయం చూడు మణిపూర్ స్టేట్ గూర్చి నీకు తెలుసా 60 000 వేల మంది ప్రాణ నష్టం జరిగింది
@anathanajonaemmanuel9549
@anathanajonaemmanuel9549 3 ай бұрын
Hello sir gaaru ఎందుకు లేదు
@reddymallas1793
@reddymallas1793 3 ай бұрын
BJP verast Rahul Gandhi exalent speeches 🙏
@GuduguntlaSowjanya
@GuduguntlaSowjanya 3 ай бұрын
Rahul garu anni mathalani okala chudamannaru.great🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@solomonraj5866
@solomonraj5866 3 ай бұрын
పార్లమెంటు సమావేశం వీక్షించిన వారికి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చాలా బాగా ఆకర్షించింది మోడి మాటలు ఎప్పుడూ మాట్లాడేవే హిందు, ముస్లీం తప్ప ఏమి లేదు.
@madhavakota513
@madhavakota513 3 ай бұрын
హిందువులు ఆటంకవాదులు అన్నాడు మరి సమర్థించే మీ మీడియా ఎంతమంది హిందువులు ఉన్నారు వారు అందరు తీవ్రవాదులేనా?
@SainihalVijayawada
@SainihalVijayawada 3 ай бұрын
Godi media ala antundi Rahul Gandhi only bjp ni annadu Nee pushpam party veshalu ikkada cheppakandi
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
Brain lo bujji padithe alage matladathav,yem samadhanam cheppaleka yee muunugulu,modi ki hypoglycemia vacchesindi
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 3 ай бұрын
ఎన్ని రోజులు హిందువాదం మీదా ఎన్నిరోజులు రాజకీయాలు చేస్తరు సిగ్గు అనిపిస్తలేదా, బీజేపీ RSS లో ఉంటేనే హిందువుల కాంగ్రేస్ కు ఓటు వేస్తే హిందువులు కారా
@srmaxofficial
@srmaxofficial 3 ай бұрын
muslim+christian=rahul gandy veellaku gandhi vamshani sambabdam vundha, veella thatha feroze gandy veedu hybrid
@పోస్టర్
@పోస్టర్ 3 ай бұрын
​@@SainihalVijayawada నీ పనోతి మీడియా... హిందూ విరోధి కాదా... అయినా సెక్యులర్ బానిస హిందువులు అర్థం చేసుకోలేక పోతున్నారు.
@nrenuka5987
@nrenuka5987 3 ай бұрын
హిందూ మతము ను అవమానపరిచింది రాహుల్ గాంధీ
@srinivasulureddykasireddy5217
@srinivasulureddykasireddy5217 3 ай бұрын
Next time conpalsariga Rahul gandhi PM avuthadu.
@premkumardesabathula4570
@premkumardesabathula4570 3 ай бұрын
బీజేపీ వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువలు తెలియవు.
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 3 ай бұрын
రాష్ట్రపతి ప్రసంగం అంటే అది వారి వ్యక్తిగతమైన ప్రసంగం కాదు,ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబం.అందులో ప్రభుత్వవిధానాల ప్రసక్తి లేకుండా ఎలావుంటుంది. చర్చలో పాల్గొనేవారికి మరింత కనీస పరిజ్ఞానం ఉండాలి.
@sreenuballapuram
@sreenuballapuram 3 ай бұрын
వాదాలూ, ప్రతివాదాలూ, ప్రజల సమస్యల గురించి ఉండాలి కానీ వీళ్ళు వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చించడం వృధా
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 3 ай бұрын
ABN channel has become Congress mouthpiece
@charlesboyalapalli5095
@charlesboyalapalli5095 3 ай бұрын
Good lidar Rahul Gandhi' garu
@ramulubegari8056
@ramulubegari8056 3 ай бұрын
Rahul Gandhi super 🙏🙏
@brotherandsister7430
@brotherandsister7430 3 ай бұрын
బోలా బాబా ఉత్తరప్రదేశ్ సంఘటన మీద మాట్లాడండి
@sirivellaaaron3817
@sirivellaaaron3817 3 ай бұрын
Rahul Gandhi grate Ledar
@chantikantharao2985
@chantikantharao2985 3 ай бұрын
Rahul great... Mind
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 3 ай бұрын
హిందువు అయి వుంటే ఆ ప్రసంగం మీద నిరసన తెలుపుతారు..
@GiBabu-jz9le
@GiBabu-jz9le 3 ай бұрын
Rahul Gandhi my brand
@lakkakulasathish5075
@lakkakulasathish5075 3 ай бұрын
మోడీ గారు వాళ్ళ ఎంపీలకు ఒక మాట బాగా బోధించారు ఎందుకంటే మీరు కూడా రావు లాగా తెలివైన వాళ్ళు కాకూడదు మీరు నా అంద భక్తులుగా ఉండాలని ఇప్పుడు మీ దగ్గర టీవీ డిబేట్లో కోసం ఆయన కూడా అంత భక్తి వాడెవడో ఆడ మాట్లాడుతున్న బిజెపి నాయకుడు ఒకసారి నీట్ స్టూడెంట్ లో తల్లి తండ్రుల దగ్గరకు పోయి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది భారతదేశంలో ఉన్న మణిపూర్ కెళ్ళి మాట్లాడమంటే అక్కడ తెలుస్తుంది చెప్పుకోవడానికి ఏమీ లేక గతంలో పప్పు అంటే చెప్పుతో కొట్టాడు ఇప్పుడేమో పిల్లవాడు అంటున్నాడు నోట్లో పెడతాడు
@ramaraon3167
@ramaraon3167 3 ай бұрын
Sir! TDP is with BJP or Congress? ABN supporting Congress. Criticizing Modi Ji
@GiBabu-jz9le
@GiBabu-jz9le 3 ай бұрын
Rahul Gandhi super lidar
@premkumardesabathula4570
@premkumardesabathula4570 3 ай бұрын
ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ కాదు. NDA
@ysribhaskar
@ysribhaskar 3 ай бұрын
BJP spokesperson deviating the issue, he is saying BJP got only 240 not reached majority even group supported to form the government. No answer for any questions raised by Rahul Gandhi
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
Yes bro he's scared
@mdkhajamdkhaja1307
@mdkhajamdkhaja1307 3 ай бұрын
Rahul supar ... ❤
@santisudheerkumar1858
@santisudheerkumar1858 3 ай бұрын
Excellent speech by Rahul Gandhi in Parliament In English and Hindi more than Modi.
@SunkanapallyAnjaiah
@SunkanapallyAnjaiah 3 ай бұрын
నీ మీ ఆంధ్ర జ్యోతి ఛానెల్ ఎవరి కోసం పాట పా డు తావో అందరికీ తెలిసిందే. మీచానల్ ను ఎంత మంది టిడు తుండ్రో మాకు తెలుసు. రాహుల్ ఖాన్ గూర్చి అందరికీ తెలిసిందే. జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ
@siromani741
@siromani741 3 ай бұрын
Super bro ఈ దుష్ట చాటుటష్టయాన్ని ఒక ఆటాడాలంటే హిందూ సింహాలు బయటికి రావాలి
@maheshn9996
@maheshn9996 3 ай бұрын
yem babu modi dabbulichi social mideia ni yela konnadi nactional chanela modi kosam yela pani chestyo ...........pedda liste unnnadi cheppa mantava brother
@siromani741
@siromani741 3 ай бұрын
@@maheshn9996 antoddu ayana prajalasommu dubara cheserakamkadu adi telisi kooda meru vishanni kakkutunnarante hayaspadamgaundi. Avineti kukkalanni okachota jeri modigarimeda visham chimmutunnayi. Okati mekeppatiki ardhamkadu ayana sarvassanga parityagi Devee putru kabattey vipakshalu yevath yekamaina ati samklista paristilo kooda Hatric kottina Ajeyudu. Jai Bharath jai Modiji
@aparnaparuchuri6543
@aparnaparuchuri6543 3 ай бұрын
BJP Rahul Gandhi పూర్వీకుల గురించి ఇప్పుడు comment చెయ్యటం విజ్ఞత కాదు, అప్రస్తుతం. రాహుల్ చేసిన తప్పులు ఉంటే మాట్లాడవచ్చు. రాహుల్ గాంధీ అమ్మమ్మ గురించీ, ముత్తాత గురించి చాలా years క్రితం చనిపోయిన వారి గురించి ఇప్పుడు వ్యతిరేకంగా ఓట్ల కోసం, పార్లమెంటులోనూ మాట్లకూడదు.
@siromani741
@siromani741 3 ай бұрын
అహ వీడు మా త్రం హిందువులను నోటికొచ్చినట్లు తిట్టొచనామాట
@siromani741
@siromani741 3 ай бұрын
జ్యోతలక్ష్మి చేరాకట్టింది పాపం పాటకులకే సిగ్గేసింది
@siromani741
@siromani741 3 ай бұрын
Hellow anchor పార్లమెంట్ లో PM నుచుసి కన్నుకోట్టేవాడి ని, బచ్చగాడు అంకం ఏమనలో తమరే సెలవేయండి
@AsigallaNarsimulu
@AsigallaNarsimulu 3 ай бұрын
Pradanamantrhi Rahul mathonmadimodi
@gurrampatijareena
@gurrampatijareena 3 ай бұрын
Rahul greater then every one
@shyamraoandigashyamraoandi1124
@shyamraoandigashyamraoandi1124 3 ай бұрын
బిజెపి లేకముందు హిందువులను కాంగ్రెస్ పార్టీ ఎలా చూసింది
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 3 ай бұрын
BJP rss బ్రాహాను సంగం
@venkateshwarlup2583
@venkateshwarlup2583 3 ай бұрын
బీజేపీ నాయకులకు పార్కుకి పార్లమెంట్ కి తేడా తెలియదు వారు మాట్లాడుతూ ఉంటే ??
@VenkateshwarasharmaAmaravadi
@VenkateshwarasharmaAmaravadi 3 ай бұрын
హిందువులుహింసావాదులన్నమాటమీకువినబడలేదాపక్షపాతి
@bhikshamt5032
@bhikshamt5032 3 ай бұрын
నీకు అంతబాగనచ్చిందా రాహుల్ స్పీచ్
@brotherandsister7430
@brotherandsister7430 3 ай бұрын
ముందు మీరు కాదు మెచ్యూరిటీ రాహుల్ గారు పెచ్చు రెడ్డి గా నే మాట్లాడారు న్యాయబద్ధంగా మాట్లాడారు బిజెపి మతతత్వం రాజకీయం.
@jys5557
@jys5557 3 ай бұрын
Jia rahul
@D.MalikazinaRaju
@D.MalikazinaRaju 3 ай бұрын
హిందూలు ఏరు ఆర్ ఎస్ ఎస్ ఏరు అక్కడ కుసోని నోరు ఉన్నా ధని మాట్లాడాం కాదు సార్
@VenkateshBhukya-z7x
@VenkateshBhukya-z7x 3 ай бұрын
👆jai Rahul jai jai Rahul
@rajeshvictor532
@rajeshvictor532 3 ай бұрын
Hindus ని ఎమ్మన్నారు భాయ్
@kavitha8094
@kavitha8094 3 ай бұрын
Kadaaa yedo feel aypoyaru
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 46 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 71 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 27 МЛН
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,4 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 46 МЛН