జగన్ రాజకీయ జీవితం ఎలావుంది ? .....అంటే ఏం చెప్పాలో తోచడం లేదు ..... సింపులుగా ఆయన పార్టీ ప్రజలకోసం కాదని చెప్పాలి ........ 1. అతని పార్టీ ప్రజలకోసం కాదని ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే రుజువైంది . కాదు కాదు తానే డిక్లేర్ చేశాడు . భవన నిర్మాణం రంగానికి , కార్మికులకు ఒక రకంగా ఇన్ డెఫినెట్ హాలిడేస్ ఇవ్వడంతో మొదలైంది . మద్యం పాలసీని రద్దు చేసి స్వంత వ్యాపారం చేయడం , బిల్లులు ఇవ్వకుండా నగదు వ్యపారం చేయడం . పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఫేర్వెల్ చెప్పదలచుకొనికూడా తన వికృతరూపం ప్రదర్శించడం కోసమే ఎన్నికలు జరిపించాడు . ., కేవలం తన పార్టీప్రచారంకోసమే పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను ప్రారంభించాడు . రోడ్లు , ప్రాజెక్టులు మొదలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తనకవసరంలేదు కాబట్టి చేశాడు రద్దు చేశాడు . ఇలా చెప్పాలంటే చాలావున్నాయిగాని , జగన్ పరిపాలనను క్లుప్తంగా పిచ్చివాని చేతిరాయి అనో , కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడనో , మొరటోని చేతి మొగిలి పూవనో , దొంగచేతికి తాళంచెవి ఇవ్వడమనో చెప్పడమే సమంజసం .
@SrinivasraoS-jz7oeАй бұрын
రెడ్డి గారు. మీ రు. ప్రత్యక్ష. రాజకీ యాలలోకి రావచ్చు. కదా
@sudhakarreddy4583Ай бұрын
Cbn will not take action On culprits.2029 ycp in power. Modi supports psycho.cbn will be in jail in 2029 or encountered. Ap a separate country and psycho will be dictator. Ap NAASANAM
@SuryaprakasamSusarla-o8eАй бұрын
Jagan reportedly vitiating the TTD Brahmotsava next month, intending to lease poisonous snakes, polluting the drinking water with waterborne diseases, and poisonous chemicals, mixing arsenic and led in the Laddu preparations, and other mass killing attempts, which Chandrababu Govt. will find it difficult to solve.