🔴LIVE : Special Debate On Supreme Court Sensational Verdict On Hijab | Muslims | | Nationalist Hub

  Рет қаралды 33,698

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 210
@narsinghrao5757
@narsinghrao5757 2 ай бұрын
సర్ జై శ్రీ రామ్. మన హిందువులు ఒకటి కానంత వరకు ఈ రాజకీయ నాయకులు మనలోని అనగా తొక్కడం . ఎందుకు మన హిందువులలో హిందుత్వం లేదో అర్థం కాదు.🙏🏻🚩🚩🚩🚩🚩🕉️🏹🌱
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
అయ్యో హిందువులలో హిందుత్వం లేదా..??? కొంప ముంచావ్ నర్సింఘ్ ....
@Telugu7822
@Telugu7822 2 ай бұрын
జై శ్రీరాం...జై కాంగ్రెస్...జై భారత్
@ramaiahg-f7r
@ramaiahg-f7r 2 ай бұрын
Hindus should wear their saffron colour
@thumusrihari6442
@thumusrihari6442 2 ай бұрын
సుప్రీంకోర్టు నల్ల బట్టలు వేసుకుంటున్నారు కనుక ముస్లిమ్స్ కూడా నల్ల బట్టలు వేసుకోవాలని తీర్పు చెపుతున్నారు హిందూ దేవాలయములో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉద్యోగాలలో ఉండవచ్చు కానీ మసీదులలో చర్చిలలో ఉద్యోగాలలో హిందువులు ఉండకూడదు హిందువులు ముస్లిమ్స్ పండుగలకు పోతే బొట్టు బోనం చెడిపి వెయ్యాలి కానీ హిందువుల పండుగలకు ముస్లిమ్స్ వస్తే హిందువులు హలాలు చేసి ఇవ్వాలి ముస్లిమ్స్ కు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ఉన్న కుహనా ప్రభుత్వాలు 12 శాతం కూడా ఇస్తాము అంటున్నారు కానీ హిందువులకు బౌద్ధులకు జైనులకు సిక్కులకు మాత్రం సున్నా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు హిందువులు స్కూళ్లల్లో కు పోతే ఆయా స్కూల్ అడ్రస్ వాడాలి కానీ ముస్లిమ్స్ అదే స్కూల్ కు పోతే వాళ్ళ ఇష్టం ఉన్న డ్రెస్ వాడాలి ముస్లిమ్స్ దేశాల నుండి మన భారతదేశానికి ముస్లింస్ వస్తే వారికి రక్షణ కానీ ముస్లిమ్స్ దేశాల నుండి వచ్చిన మైనార్టీ మతస్తుల హిందువులకు బౌద్ధులకు జైనులకు సిక్కులకు ఇక్కడ రక్షణ కల్పించ కల్పించ కూడదు కానీ భారతదేశము నుండి హిందువులు ముస్లిమ్స్ దేశాలకు పోతే వీరు అక్కడ మైనార్టీలు వీరిని మాత్రము పిట్టలను కాల్చినట్టు కాల్చివేయాలి మానభంగాలు చేయాలి తమ మతము లోనికి మార్చుకోవాలి ఇది మన భారత దేశ కుహనా రాజకీయ నాయకులు కుహనా మేధావులు కుహానా కోర్టులు ఇస్తున్న తీర్పులు కావున ఎప్పటికైనా హిందువులంతా ఏకం కావాలి మనకు హిందువులకు అండగా ఉన్న నరేంద్ర మోడీ గారిని బిజెపిని గెలిపించుకోవాలి జై భారత్ జై బిజెపి జై జై మోడీ
@narsinghrao5757
@narsinghrao5757 2 ай бұрын
@@thumusrihari6442 విశేషణ చాలా బాగా ఉంది. మన హిందువులు కులాలను వదిలి ఒకటి కావాలి. కానీ తాగడం తినడం ఇంకా ఎంత కాలం నిద్రలో ఉందాం. 🙏🏻🕉️🏹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@achaiahnalamada
@achaiahnalamada 2 ай бұрын
కోర్టులు లో మాత్రం ఆ నల్ల కోటు ఎందుకు నచ్చిన డ్రెస్ వేసుకోవొచ్చుగా, ఇంకా me lord కి బదులు నచ్చిన వరుసలతో సంబోధిస్తే కోర్టుకినష్టం ఏంటి
@ShivaShankarii
@ShivaShankarii 2 ай бұрын
హ్యాట్సాఫ్ sir, correct point
@PartheevSaiBoddeda-u4o
@PartheevSaiBoddeda-u4o 2 ай бұрын
దమ్మున్న లాయర్ ఈ ప్రశ్నలు సుప్రీమ్ కోర్టు cji ని అడగాలి.
@govindagoovinda
@govindagoovinda 2 ай бұрын
ఒక మనిషిని గుర్తుపట్టాలి అంటే మొహం కనపడాలి.. పాస్పోర్ట్ లో కూడా ఇలా మొహం చూసే ఐడెంటిఫై చేస్తారు.. మతం ముసుగులో హిజబ్ పేరుతో ఐడెంటిటీ లేకుండా దొంగల్లా తిరుగుతుంటే తప్పేంటి ఎన్ని ఎలా సమర్దిస్తారు... అసలు ముస్లిం లు ఉగ్రవాదులు అయిందే ఇలాంటి ఆచారాలను అడ్డుపెట్టుకొని.. హిహాబ్, గడ్డం, టోపీ ఇవన్నీ మనిషి ఐడెంటిటీ నీ దాచేసి ఉగ్రవాద కార్యక్రమాలు చేయడానికే... దానికి దేవుడు మతం అని ఆడుపెట్టుకొని ఉగ్రవాదం చేసి దేశాల్ని ఆక్రమిస్తున్నారు.. హిజబే కాదు టోపీ, గడ్డం కూడా 100 శాతం తప్పే... దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వీళ్ళు...
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
@@govindagoovinda కర్రెక్ట్ గా చెప్పావురోయి గోవిందా... ముసలోడు మోడి కి కూడా గడ్డం ఉంది. ఇంకోటి చెప్పనా మోడి ఏ స్టేట్ కి పోతే ఆ టోపీ పెట్టుకుంటాడు. దీనికి రిప్లై ఇచ్చావనుకో అడ్డంగా బుక్కైపొతావ్. రిప్లై ఇవ్వకూ
@jilanBugga3
@jilanBugga3 2 ай бұрын
​@@govindagoovindaavvu vuchha tagite yilanti alochana vastayi.
@lalithaparameswari8954
@lalithaparameswari8954 2 ай бұрын
మాకూ కూడా ఏస్కూల్ లోచేర్చినా మాఇష్టానుసారంగా ఉండేలా డ్రస్ వేసుకునేలా అనుమతికావాలి ప్లీజ్ సార్
@smbaba6945
@smbaba6945 2 ай бұрын
Hizab also in school dress way carried out..
@bathulakanakavaraprasadh5127
@bathulakanakavaraprasadh5127 2 ай бұрын
భారత్ లొ హిజాబ్ అంటే అరాచకాలను సమర్దించటమే .వారి మతపరమైన దేశంలొఅనుసరించవచ్చు ఇతరదేశాలలొ వారు నివసించదలచుకుంటే ఆదేశవిధానాలను అనుసరించాల్సిందే.
@smbaba6945
@smbaba6945 2 ай бұрын
Bottu pettu ko ku Tala meeda pilaka pettu ko ku. Kaalu ku nalla daaram kattu ko ku Gajulu vesu ko ku.. Poolu pettu ko ku Che ti ki daaram ka ttu ko ku Hizab.........!!!!??? Mantraani ki .. Tantraa ni ki.. Atya avasara tool *ventruka*.. Vira bosu ko nu tta ante Dyyani ki anusa rin chuta.. Talanu annadi ga scientific ga Kappa tam anedi atya avasaram.... Dayyalu bhotalu CONJURE Kaakunda unde oka principle.
@smbaba6945
@smbaba6945 2 ай бұрын
MRV nuvvendu ku BOTTU PETTU KUNNAV!!!!!!!??????
@Digitalstube000
@Digitalstube000 2 ай бұрын
ముస్లిమ్స్ మతం సపరేట్ వాళ్ళ రూట్ వాళ్ళ ఇష్టం వాళ్ళది, అంత నా యిష్టటం, అనీ మత,థర్శలతో మేము సమానం గా ఉండం. మేము ప్రతేత్ర్యకం , మా రూలుర్ మావి .,మా పద్ధతులు మావి ఏ చటాలు మెము పటించుకోం అదే. మే సపరేట్ మేము vip మతం, మాబాష, మా దుస్తలు, ఇతర మతలతొ సమానం కాదు. మేము మా రూట్ సపరేట్. వింత దోర‌ణి...ప్రభుత్య పధకాలు కావాలి, కాని నిబంథనలు మాకు వద్దు.
@gnbrao1417
@gnbrao1417 2 ай бұрын
Supreme court ki uniform meaning ardham kaledhu
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 2 ай бұрын
సహా జీ వనం తప్పు కాదు అని కూసిన వారి నుండి ఇలాంటి వి మాములే కదా
@gayatrijyotish6915
@gayatrijyotish6915 2 ай бұрын
హిజాబ్ లను ధరించి కోర్టు జడ్జి ల పై దాడులు చేస్తే నే గాని ఈ న్యాయవ్యవస్థ కళ్ళు తెరవు.ఈ సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్థాన్ లలో జరిగే మారణ హోమం కనబడకుండా ధృతరాష్ట్రుడు లా తయారయింది. ఈ న్యాయవ్యవస్థ విలువే లేకుండా పోయింది.భారతీయులు నీళ్ళతో కడుక్కోవాలా... టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలా.... తలజుట్ఝు కు నలుపు తెలుపు రంగు లు వేసుకోవాలా...గడ్ఠం తీసుకుంటే ఏ బ్లేడు వాడాలి,కడ్రాయర్ వేసుకోవాలలా ... వద్దా... వేసుకుంటే ఏ రంగు కడ్రాయర్ వాడాలి లాంటి తీర్పు లను వెలగబెట్టే స్థాయి దిగజారి భ్రష్టు పట్టిన సుప్రీంకోర్టు
@prathapn01
@prathapn01 2 ай бұрын
Vaallaku annee telusu... vaallu America, chaina chetulalo keelu bommalu.
@vanamasandya4027
@vanamasandya4027 2 ай бұрын
Inka maa government vasthe supreme court judges ni muslims ni pedathaam ani vaaguthaaru oka party vaadu
@satyanarayananimmaraju4696
@satyanarayananimmaraju4696 2 ай бұрын
Mr advocate is 200% correct
@kumarpaidi9272
@kumarpaidi9272 2 ай бұрын
నువ్ కూడా నల్ల బట్టలే వేసుకో
@nykumar1
@nykumar1 2 ай бұрын
This is to advocates Please wear the dress you like and go to court.Then they will understand. Why they wearing black dress ? Question the justice who gave the decision
@gayatrikuchibhotla4140
@gayatrikuchibhotla4140 2 ай бұрын
One law one nation must in bharat
@VemulaLakshmi-t2j
@VemulaLakshmi-t2j 2 ай бұрын
Court kuda lady advocates ki hijab alow cheyyaali
@mirzanazeerbaig1811
@mirzanazeerbaig1811 2 ай бұрын
You can not decide what to wear on the head. So many Sikhs and Muslims are there in India. Education is important not dress.
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
ఈ దేశంలో తింటారు, తిరుగుతారు, పెరుగుతారు, ఎరుగుతారు కానీ దేశాన్ని గౌరవించరు.
@Desh-bhakth
@Desh-bhakth 2 ай бұрын
అసలు సుప్రీంకోర్టు ని ప్రక్షాళన చేయాలి మోడీ గారు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 2 ай бұрын
School యాజమాన్యం ఇష్టం అది పెట్టిన డ్రెస్ కోడ్ నీ తప్పకుండా ఫాలో కావాలి నిజమే మరి అయ్యప్ప డ్రెస్ లో స్కూల్ కీ రాకూడదు స్కుల్ యూనిఫాం లో రావాలి అంటే వెళ్లి స్కూల్ ప్రిన్సిపల్ నీ కొట్టారు గా. . ఆ స్కూల్ కీ వ్యతిరేకంగా ఇదే ఛానెల్ లో చర్చ పెట్టారు కదా? స్కూల్ లో స్కూల్ యూనిఫాం మాత్రమే ధరించాలి
@ad8943
@ad8943 2 ай бұрын
@@annabathulasriharirao7600 Ayyappa Swamy deeksha chese vaalla mokham kanapadadaraa? Burkha vesukuni vaste Ela gurtu pattali. Ayyina Muslim laku co education enduku ? Vaalla mata samprayam prakaram madarsalaku povali.
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
ఈ సుప్రీం కోర్ట్ జడ్జి ల పిల్లలను, పెళ్లాలను వల్లే సాతున్నారా. అన్యాయమైన తీర్పులు ఇస్తున్నారు.
@padma9025
@padma9025 2 ай бұрын
హిజాబ్ వేసుకుంటే వాళ్ళను ఎలా గుర్తిస్తాం? ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళి ఎగ్జాం రాసెయ్యొచ్చు కదా! హిజాబ్ ముసుగులో కాపీలు కొట్టటం సులువు అయిపోతుంది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారు? ముస్లిం మగవారు టొపీ పెట్టుకుని వస్తే ఎవరూ object చెయ్యటం లేదుగా? బొట్టుని, హిజాబ్ ని ఎలా equate చేస్తారు? బొట్టు విషయంలో ఐడెంటిటీ సమస్యలు రావు కదా! ఇంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతారేంటి? ఈ జడ్జ్ లు జడ్డి వాళ్ళయినా అయివుండాలి, లేదా లెఫ్టిస్ట్లుఅయివుండాలి.
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 2 ай бұрын
న్యాయ స్థానములలో. దేశ భక్తి సామాజిక భద్రత. రాజ్యం గం పట్ల అవగాహన అవసరం
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
ఎక్కడికైతే వెళ్తారో ప్రతిసారి విప్పి చూపెడతారా. ఐడెంటిటీ వద్దా.
@1972vasz
@1972vasz 2 ай бұрын
Why uniform is imposed on schools. What's that indicates. Tomorrow they might say what's wrong in pelting stones
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
నేను ఈ జాతి అని చెప్పడానికే. కలిసుందాం అన్న భావనే లేదు. వాళ్లకు. పిల్లలనుండి, ఆడదానిదాకా ఇలాగే ఉంటే ఎలా..
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
ఈ సుప్రీమ్ కోర్ట్ జడ్జిలను తీసేయ్యండి.వాట్ ఐస్ ది హిజబ్. వచ్చింది మనిశి, candate అని ఎలా తెలుస్తుంది.
@harikrishna929
@harikrishna929 2 ай бұрын
Worst judges.
@govindarajuc7820
@govindarajuc7820 2 ай бұрын
ಬ್ರಿಲಿಯಂಟ್ ಡಿಬೇಟ್ ❤
@GangavarapuTejaswi
@GangavarapuTejaswi 2 ай бұрын
మరి క్రిస్టియానిటీ స్కూళ్లలో బొట్టు పెట్టుకోకూడదు అనేది రూలు ఎట్లా అవుతుంది
@lalithaparameswari8954
@lalithaparameswari8954 2 ай бұрын
తిలకానికి సంబంధముఏంది అందరూసమానంగా ఒకే డ్రస్ కోడ్ కి తిలకానిసంబంధంఏమిటీ మేముకూడా డ్రస్ చేన్జ్ చేసేసి పంపుతాము
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 2 ай бұрын
Jai Bharat Jai Sanathanam
@sraokakani878
@sraokakani878 2 ай бұрын
These type of comments by Courts are most uncalled for and contribute to the division of the Society .
@rajeshwarreddy1358
@rajeshwarreddy1358 2 ай бұрын
సుప్రీం కోర్టులో లాయర్ మరియూ సాక్షి hizab వేసుకొని వొస్తే జడ్జి అంగీకరిస్తారా a judge,hizab వేసుకొని పోటీ పరీక్షలకు వెళితే ఏంటి పరిస్థితి
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
మరి జాబులు ఎలా చేస్తారు. ప్రతి వాడు అసుగుతాడు నువ్వేనా కాదా అని.. ఐడెంటిటీ ముఖ్యం. తెలిసి చేస్తోంలో, తెలియక చేస్టెన్లో అర్ధం కావడంలేదు. సిగ్గానిపిస్తలేదు. మళ్ళీ చదువుకుంటాన్ లు.
@balakrishnachiliveru2167
@balakrishnachiliveru2167 2 ай бұрын
I don't understand why the supreme court says hijab dharisthe thappemundi? Then Hindus asking Hindu raastra , why not supreme court says yes? That means courts showing impartiality towards Hindus . Sorry this is my own thought.
@sraokakani878
@sraokakani878 2 ай бұрын
Court’s are overstepping its Jurisdiction .
@vikasperugu6073
@vikasperugu6073 2 ай бұрын
Ban hizab
@shaaktheei
@shaaktheei 2 ай бұрын
బురఖా ధరించిoధీ ఆడ మొగాడు అని యేలా తెలుస్తోంది
@bhoomaiahalishetti2617
@bhoomaiahalishetti2617 2 ай бұрын
Judiciary has gone out of their brains.
@ramachandrarao6663
@ramachandrarao6663 2 ай бұрын
Uniform ధరించే Army, Navy, Airforce, police లాంటి వాటిలో కూడా ఈ విధమైన వెసులుబాటు ఇస్తే బాగుంటుంది. ఎవరికీ నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు కదా.
@gunashekar7314
@gunashekar7314 2 ай бұрын
Milatary dress code kooda avasaram ledu ayithe
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 2 ай бұрын
కోర్ట్ లో బ్లాక్ డ్రస్ దేనికి ఆకు పచ్చ డ్రస్ బాగుంటాది
@sudheerubantu5880
@sudheerubantu5880 2 ай бұрын
బొట్టు పెట్టుకున్న వారిని అడిగితే ఇలాంటి సమాధానమే వస్తుంది మరి.
@shabarishmn9112
@shabarishmn9112 2 ай бұрын
Population gurinchi kuda govt alochinchalu.maximum iddharu pillalu matrame ani strict rules pettali
@VemulaLakshmi-t2j
@VemulaLakshmi-t2j 2 ай бұрын
Very good court kuda hijab slow cheyaali
@SrinivasJ-nl7zl
@SrinivasJ-nl7zl 2 ай бұрын
College లో అడ్మిషన్ లో మాతపరమైన బట్టలు వేసుకోవొద్దు అని కండిషన్ పెట్టాలి
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 ай бұрын
రేపు పొద్దున్న బట్టలు విప్పుకొని collrege కి, స్కూలుకి వస్తాం అది మా హక్కు. ఎం పీకుతారు.
@PerumalThangavel-rr9yu
@PerumalThangavel-rr9yu 2 ай бұрын
Super good tamil Anna
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 2 ай бұрын
హిజాబ్ వద్దు బాండ్ చెయ్యండి
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
నేను అదే అన్నా ఎంకటరమణా, బొట్టు, చేతికి దారాలు, పిలకలు, గుండ్లు పెట్టుకొని బయటకి రావొద్దని. ఇంకా చాలా ఉన్నాయి బాన్ చేయటానికి.
@JakaryaKandriga
@JakaryaKandriga 2 ай бұрын
​@@fayyazahmed544Muslim majority country Tajikistan banned hijab
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
@@JakaryaKandriga Am an Indian. I talk about my India. If you like Tajikistan, you may go there, I have no problem.
@kumarpaidi9272
@kumarpaidi9272 2 ай бұрын
​@@fayyazahmed544హిజబ్ kavali షేరియ చట్టలు అన్ని పాటించాలి అది కూడా తెలవదు. Mi shariyachatta lo hijab ledu asalu meeru muslims kadu a deshaam lo hijab ledu burkha lu kuda levu konni country lo
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
@@kumarpaidi9272 బ్రో, మాకు కొన్ని చట్టాలు ఖురాన్ లో, కొన్ని షరియా లో ఉన్నాయి. బుర్ఖా అనేది ఖురాన్ లో నిర్దేశించబడింది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు. ముస్లింస్ అందరు వెయ్యరు కదా. స్కూల్ లో, కాలేజ్ లో, ఇంకా వేరే ప్లేసెస్ లో బుర్ఖా తమ ఇష్ట ప్రకారం పర్సొనల్ సెక్యూరిటీ కోసం వేసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? బుర్ఖా సెక్యూరిటీ కోసం, వేరే మొగవారు చూడకూడదని వేసుకుంటారు అంతేగానీ సాంప్రదాయం అని వేసుకోరు. వాళ్ళ ఐడెంటిటీని ఆధికారులు చెక్ చెయ్యవచ్చు.
@umasundaridevivelagapudi1362
@umasundaridevivelagapudi1362 2 ай бұрын
When he attends the court.
@khadarbashashaik-q8i
@khadarbashashaik-q8i 2 ай бұрын
ఎన్ని సార్లు చివాట్లు పెట్టిన సిగ్గు ఉండదు, ఏ బట్టలు వేసుకొంటే మీకేంటి. అమ్మాయిలు ఒంటి నిండా బట్టలు వేసుకొంటే తప్పా?
@hassan15basha
@hassan15basha 2 ай бұрын
I agree with you, then why the students are coming to school with Ayyappa mala. If any principal objects any student who wore ayyappa dress code, why these so called hinduthwa people starts agitation infront of the school. Answer this
@vadrevujogarao2847
@vadrevujogarao2847 2 ай бұрын
SC Judges themselves are not clear and indicates / under threat supportng Hijab. If they are not interested to wear the school Uniform why don't they take TC & join in Madarasa. If that is so Can an advocate wear Jean Pant & colour shirts with wearing Bands to the court, will they allow, its really stupidity
@nageswararaopatini1561
@nageswararaopatini1561 2 ай бұрын
ఈ దారిద్ర్యం వదలదు
@Telugu7822
@Telugu7822 2 ай бұрын
బీజేపీ .....అబ్ కే బార్ బీజేపీ గై..😂😂😂😂 జై శ్రీ రామ్ జై కాంగ్రెస్
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd 2 ай бұрын
Hizaab face kanabadakunda vesukoni andarni mosam cheyadame mainga votes lo pardeke peeche kya Hai evvaryna simplega 19:54 unchaali Dress code not maintaing in pictures serials censor not working Govt encouraging that activities censor vaallu capital petti scenes enduku chupisthunnaru personal life notcorrect No Hizzab No kitaab single Man single Rule Deshamlo
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 2 ай бұрын
Admission time lonee Hijab vishayam institute varini permission teesukondi.
@azeemsk235
@azeemsk235 2 ай бұрын
Nidesam nadesam Ani Recha kottakoodadhu.ikkadi muslims were contri nunchi Raledukada.Charithra thliyani waru ilantivi peduthuntaru.Desamkosam Endaru Muslims Marnincharo thelusa.india Ante Ani kulala Mathala God Srusti.God is only one.God kanapadadu kanpadithe God kadu.Srustiki Moolam God 1de Manawudu Maraninchina Tharuwatha Manamandaram Manushlam Annawishayam thelusthundi.Appudu Labhamledu.Manishi Eppudu chasthado mankethelidu.thelisthe God tho panenti.
@AROGYAVANAM-s2w
@AROGYAVANAM-s2w 2 ай бұрын
సుప్రీం కోర్ట్ కి ప్రతి ఆడవారు హిజాబ్ లో వెళ్ళాలి లేదు ముసుగు ధరించి బెల్లాలి ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తి లేదా ఉగ్రవాది ఉన్నాడో మాకు తెలియదు విమానాశ్రయాలకు వెళ్లేందుకు మహిళలందరినీ తనిఖీ చేయవద్దని కోర్టు ఆదేశించాలి, పాస్‌పోర్ట్‌లపై పూర్తి హిజాబ్ ఫోటో మాత్రమే, ఆధార్ కోర్టులు మరియు ప్రతిచోటా
@janardanaraopaturi509
@janardanaraopaturi509 2 ай бұрын
న్యాయ వాదులు కూడా court కి వాళ్ళ వాళ్ళ మతపరమైన డ్రస్సు వేసుకు రావచ్చని SC చెఫ్ఫగలదా?
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 2 ай бұрын
Muslims ku superate ga country teesukunnaru Akkadake velli vari aachaaralanu paatincha vachu.Even Supreme court judge also
@journalistnr2156
@journalistnr2156 2 ай бұрын
మీ యొక్క ఆలోచన ఏమిటొ అస్సలు అర్థం కాదు ప్రతిఒక్కరు వాళ్ళ పేర్లు తెలిసేలా బోర్డు పెట్టాలి అంటారు చూసిన వెంటనే తెలిసిపోయె హిజాబ్ వద్దంటారు
@n.sureshgoud4692
@n.sureshgoud4692 2 ай бұрын
School ku chaduvukovadaniki school uniform lone vellali
@nageswararaopatini1561
@nageswararaopatini1561 2 ай бұрын
హిజాబ్ ద్వారా మాల్ ప్రాక్టీస్ చేస్తున్న దొరకని విద్యార్డు చాలా మంది ఉన్నారు, యూనిపామం ఉండొద్దు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రావచ్చు, బికినీ వేసుకొని రావచ్చు, లేకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ హరించి నట్టు
@nageswararaopatini1561
@nageswararaopatini1561 2 ай бұрын
తరగతిలో ముసుగు తో వస్తే ఎవరినీ గుర్తించలేము
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb 2 ай бұрын
దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశ న్య‍ాయవ్యవస్థ !! రాజ్యాంగం ప్రకారం మన దేశ చట్టాల ప్రకారం మన కోర్టులు ఇచ్చిన కొన్ని ఆణిముత్యాల్లాంటి తీర్పులు: 👉అక్రమ సంబంధాలు నేరం కాదు. 👉సహజీవనం నేరం కాదు. 👉పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు. 👉స్వలింగ సంపర్కం నేరం కాదు. 👉స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. 👉భావప్రకటనా స్వేచ్ఛతో కించపరచడం నేరం కాదు. 👉జాతీయగీతం పాడేటప్పుడు నిలబడకపోవడం నేరం కాదు. 👉అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు. 👉వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించకూడదు. 👉సెక్స్ వర్కర్స్ ని అరెస్ట్ చెయ్యకూడదు. 👉డ్యాన్స్ బార్లకు అనుమతి. 👉ప్రేమికులు వేర్వేరు మతాలకు చెందినంత మాత్రాన లవ్ జిహాద్ గా చూడలేం : బాంబే హైకోర్టు. 👉వివాహేతర సంబంధాల సంతానానికీ తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు. 👉"ఇంట్లో గోడకు ఏసు క్రీస్తు పటం ఉన్నంత మాత్రాన ఆ ఇంటివాళ్ళు క్రైస్తవులనడానికి వీలు లేదు "! 👉"ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పే అధికారం పేరెంట్స్ కు లేదు:ఢిల్లీ హైకోర్ట్". 👉 డార్లింగ్ అని పిలిచినా లైంగిక వేధింపే". ఇప్పుడు తాజాగా 👉దావుద్ తో సంబంధం ఉన్నోళ్లంతా ఉగ్రవాదులు కాదు. 👉 600 గ్రాముల గంజాయి స్వల్పమే 👉 బురఖా వేసుకుని కళాశాలకు వెల్లవచ్చు. యూనిఫారాలపేరిట అభ్యంతరం వ్యక్తం చేయకూడదు ధర్మ ప్రభువులు ఎక్కడ ఉంటారు సామీ మీరంతా ? ఎక్కడ చదువుకున్నారు ? మీలాంటి వారి వల్లే న్యాయం ధర్మం చట్టం వర్ధిల్లుతున్నాయి. ఏది నేరమో ఏది న్యాయమో అర్ధం కావడం లేదు. జనాల కోసం ఒక లిస్ట్ తయ్యారు చేసి ఇవ్వండి సార్... చూసి ఫాలో అవుతాం.🙏🙏🙏
@zphselchuruosa3232
@zphselchuruosa3232 2 ай бұрын
CM లు కాషాయం డ్రెస్ తొడగవచ్చా???? వీళ్ళు ఒకమతానికి చెందిన వారికే cm లా????
@1972vasz
@1972vasz 2 ай бұрын
Good and ask other communities wheather they are equally receiving all befits or not.
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 2 ай бұрын
Koleasium system teeseste ilaanti problems emi vundavu.
@B.srinivas-su6xc
@B.srinivas-su6xc 2 ай бұрын
No musLim ji sriram❤❤
@muhammedameen7199
@muhammedameen7199 2 ай бұрын
Supreme court cheppina taruvaata mee sodhi yyendiira
@SubhaschandraReddyMoranganti
@SubhaschandraReddyMoranganti 2 ай бұрын
If they are very particular about hijab are they wearing hijab in the in the house
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 2 ай бұрын
Ee subject Supreme court ku emi sambandham????
@sraokakani878
@sraokakani878 2 ай бұрын
Can an advocate attend the Court without wearing the Lawyer’s gown.
@ghantasalanagendraprasad1894
@ghantasalanagendraprasad1894 2 ай бұрын
Hijab dharinchi donga panulanu, araachakaalnu cheyavachu ani.Bindi pettinaa, tilakamu pettina mohalu kanipistaayee
@padma9025
@padma9025 2 ай бұрын
ఇంత చిన్న విషయం అర్ధం కావటం లేదు ఈ సుప్రీం కోర్ట్ జడ్జి లకు. వీళ్ళు లెఫ్టిస్ట్ లు.
@Blueberry-i6x
@Blueberry-i6x Ай бұрын
అన్నయ్యలు అందరూ ముస్లిమ్స్ లు ఒక్కళ్ళు కాదు అందరు ముస్లిమ్స్ ఒకాల వుండరు అందరు హిందువులు ఒకలా ఉండరు స్కూల్ యోనిఫామ్ ఉంటుంది హిజాబ్ అనగా తల పై ఒకా గుడ్డా కట్టుకోవటం వాళ్ళ ఆచారం దానికే చదువు చెప్పలేక పోతున్న రా మాస్టార్ గారు మనలో ఒకడు తప్పుగా మాట్లాడితేనే తన్ని బుద్ధి చెప్పే సంస్కారం మనది ఎందుకు అన్నయ్య అంత పిచ్చిగా ఆలోచిస్తున్నారు
@krishnagarlapati822
@krishnagarlapati822 2 ай бұрын
It is matter of dress code. Un necessary interference by courts
@SubhaschandraReddyMoranganti
@SubhaschandraReddyMoranganti 2 ай бұрын
I am following Osho I love to dress like that only
@gaddamgangadhar7944
@gaddamgangadhar7944 2 ай бұрын
pakistan lo hisab ledhu soudi lo ledhu India lo avasarama mr justice 😂😂😂😂😂😂
@abdulraufrauf117
@abdulraufrauf117 2 ай бұрын
Firt remove the caste feeling Hindus r increasing cast feeling in bjp govt
@veerareddy7109
@veerareddy7109 2 ай бұрын
Middle East lo ne hijaaab rule thisesaaru
@jilanBugga3
@jilanBugga3 2 ай бұрын
Kani maximum andaru hijab follow ayitaru. Muslim ammayilagurinchi meekenduku. First nee matam gurinchi chusuko vere matala gurinchi meekenduku.
@umasundaridevivelagapudi1362
@umasundaridevivelagapudi1362 2 ай бұрын
Why all the lawyer has to come in black coat
@satyanarayananimmaraju4696
@satyanarayananimmaraju4696 2 ай бұрын
Then there should not be no uniform for students. The purpose of uniform is that all are equal atleast in student life, if any body misses it is easy to identify and trace on roads. Not fair to have freedom for dress in students. Christians where their dress, brahmins wear panche and no shirt so on every caste, are we identifying them as per caste.
@habeebkhan7730
@habeebkhan7730 2 ай бұрын
Hijab what is ur problem ,so muslim not to send such school, this problem now why, this is a conspiracy
@jilanBugga3
@jilanBugga3 2 ай бұрын
Simple dont study in hindu educational organization,insted do study in islamic institution.
@narender64
@narender64 2 ай бұрын
Doea court allow lady advoactes and judges to wear hijab instead of std black coats ?
@ad8943
@ad8943 2 ай бұрын
Supreme court judges teerpu ivheyappudu aalochinchi cheppaliHijb Burka dharincha vachu. Enta mandi muslim mahilalu roadla meeda bussullo raillalo burkalato vadtunnaru kada. Kaani dress code amallo unna schoollalo kaani college lalo kaani dress code paatinchalsinde Uniform dharinchalsinde. Ivi mind lo pettukuni teerpu ivvali. Dress code andaru samanamu andaru okate nani telusukovali.
@munawarkhan249
@munawarkhan249 2 ай бұрын
Mari dress code lo bindi ( bottu ) unda...
@fayyazahmed544
@fayyazahmed544 2 ай бұрын
uniform vesukoni paina burqa vesukuntaru. dantlo tappemundi..?? Mari dress code andariki same aithe, mari adi andariki okate. nuvvu pilaka gilaka bottu pettukuntante kudradu ante assalu kudaradu. Andaru birqalu vesukoru. Veskune vaallani aapakudadau.
@ad8943
@ad8943 2 ай бұрын
@@fayyazahmed544 nee islam dharmam prakaram Anni correctga follow avutunnava ? Muslim mahilalu itara matastulato patu maga pillato kalisi chaduvukona vachuna ? Muslim laku separate schoollu college lu undali. Kafirla to kalava kudadu Mahilalu madarsalalo chaduvu kovali appudu yem samasya untundi. ? Idi maa Desham pilaka Anna pettukuntamu bottu Anna pettukuntamu.Maa Desham maa istam.
@padma9025
@padma9025 2 ай бұрын
హిజాబ్ వేసుకుంటే వాళ్ళను ఎలా గుర్తిస్తాం? ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళి ఎగ్జాం రాసెయ్యొచ్చు కదా! హిజాబ్ ముసుగులో కాపీలు కొట్టటం సులువు అయిపోతుంది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారు? ముస్లిం మగవారు టొపీ పెట్టుకుని వస్తే ఎవరూ object చెయ్యటం లేదుగా? బొట్టుని, హిజాబ్ ని ఎలా equate చేస్తారు? బొట్టు విషయంలో ఐడెంటిటీ సమస్యలు రావు కదా! ఇంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతారేంటి?
@ad8943
@ad8943 2 ай бұрын
@@padma9025 monna jarigina MP electionlo 16 ammayi mokham kuda kanapada kunda purti burakha vesukuni 60 endla musale voter card tovotu veyyaniki vachindi Hyderabad pata bastilo..
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 2 ай бұрын
Unnecessary topic
@SubhaschandraReddyMoranganti
@SubhaschandraReddyMoranganti 2 ай бұрын
Jains also have their dress
@SubhaschandraReddyMoranganti
@SubhaschandraReddyMoranganti 2 ай бұрын
Are they following hijab in their madrassas.
@saleemmd1838
@saleemmd1838 2 ай бұрын
Institutions start chesinapude conditions undaali. Kaani issue vachinappudu matrame nishedinchadamu tappu. Modata conditions chuse admissions tisukuntaru. Appudu godavalu undavu.
@agar224
@agar224 2 ай бұрын
Addamaina vaadu judge aite ilaage untundi. 💩💩💩
@SivakumarRamakrishna-k6d
@SivakumarRamakrishna-k6d 2 ай бұрын
Collehed గురించి దేవుడెరుగు. బ్యాంకర్లు చాలా problems face చేస్తున్నారు particularlu Shg groups lo. Some muslim ladies playing eith the bank Sisters eyes are looking same. Original lady may be at kuwait or దుబాయ్. సిస్టర్ of the borrower will come and sign in the documents. All banks are facing problems but they are not coming out.
@ramumuttu366
@ramumuttu366 2 ай бұрын
ముందు ముందు గొడవలు కారణం అవుతుంది కచ్చితంగా
@YadaiahParveda-v7v
@YadaiahParveda-v7v 2 ай бұрын
NOselict.shools.And.collage
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 2 ай бұрын
supreme court wrong signal matamulu kulalu white black tedalekunda vidyabyasamu jaragali
@munawarkhan249
@munawarkhan249 2 ай бұрын
Nuvvu asalu training sariga tiskoledu nuvvu emi teacher ra ... School annapudu bhinamaina matala pillalu vastuntaru.. valla dress lani chosi teacher distract avtadu anadam lo niku siggu leda
@achaiahnalamada
@achaiahnalamada 2 ай бұрын
@@munawarkhan249 first you respond to the point i have raised properly, i asked court dress code. nenu teacher ni kaduraa
@munawarkhan249
@munawarkhan249 2 ай бұрын
@@achaiahnalamada neeku antha damunte poi supreme court judge ni adgarade
@habeebkhan7730
@habeebkhan7730 2 ай бұрын
Meru constitution belive
@dharmasainyam3500
@dharmasainyam3500 2 ай бұрын
Dharma samsthapanardhaya International Party rule loki raagaane... Ee luchaa supreme court tho paatu anni bavers court lanu radhu chesthaam.
@anwarpasha1645
@anwarpasha1645 2 ай бұрын
Oka Country PM antae aha Country lo unna whole Citizens ku oka leader lanti vadu kada bt mana PM Election Campaign lo nenu Country ku ivvi chesanu next ela develop chesthanu ani cheppali kada bt mana PM oka Religion nu target chesi aha religion gurunchi wrong ga portrait cheyadam emiti? Supreme Court antae Country lo unna Citizens ku oka respect undali. Adi kakunda aha Supreme Court judgements wrong antu Debates petti aha Debates lo Supreme Court Judgements wrong ani portrait chesthar e Minorities ekkadiku vellali. Idhae na humanity antae.
@azeemsk235
@azeemsk235 2 ай бұрын
Aadhar wnnwaradaru Indians Ani theliataniki wake color unifam unte Chala Baguntundi.Aloojinchandi.Govt Aloo zinchali.Raka Rakala Battalatho Paniledu kada.Mana Ani Contries patishai.E idia Super super Kada.
@pitepoiujll
@pitepoiujll 2 ай бұрын
Corona covering😅😂
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 121 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 15 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 28 МЛН
Does Iran want  A war? | Isreal | Lebanon | Nationalist Hub
6:57
Nationalist Hub
Рет қаралды 4,2 М.
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -03 | Nationalist Hub
1:21:23
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 121 МЛН