రాజుగారు నమస్కారం మీరు ప్రజల కష్ట నష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నాను
@trinadharao93244 ай бұрын
రాజుగారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండాలని కోరుతూ 💐💐💐💐💐
@satyanarayana18974 ай бұрын
You dont worry Raju garu you are king maker 🎉
@jagannadharaju16084 ай бұрын
We are with you sir
@srinivasv84624 ай бұрын
Sir మిమ్మల్ని vadukunnaru వదిలేశారు
@srinivasv84624 ай бұрын
Sir మిమ్మల్ని అన్ని పార్టీలు వాడుకొనే వాళ్లే
@dvramana92634 ай бұрын
If you don't have any responsibility in this State, people won't get happy.😢
@srinivasv84624 ай бұрын
నష్టపోయిన వారికి న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు
@trinadharao93244 ай бұрын
రాజుగారు మీరు దైర్యం గా ఉండాలని కోరుతూ. దయచేసి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒకవిజన్ ఉన్న నాయకుడు అవసరం ఎంతైనా ఉందని నాఅభిమతం మీకు మంచి భవిష్యత్తు కోసం కృషి చేస్తోందని 💐💐💐💐💐💐
@kishorenelakondapally59814 ай бұрын
RRR కు స్పీకర్ పదవి ఇవ్వాలి. గతకాలపు కేసు ల పై సమగ్ర విచారణ జరపాలి.
@srinivasv84624 ай бұрын
RRR గారికి ఈ విజయం లో వాటా ఇవ్వకపోవడం బాధాకరం
@TirumalaDevi-864 ай бұрын
వగలపూడి అనితకంటే తక్కువా రాజుగారు?
@avengervk18044 ай бұрын
RRR Garu konchem wait cheddam andi meeku ministery vastundi Hope for the best 😊
@vegesanaraju12494 ай бұрын
I am also raju manam eppudu petthe chethule manaki em vadhu
@rameshmallam77194 ай бұрын
కొంతకాలం కొంచెం ఓపిక పట్టి ఉంటే బాగుండేది రాజు గారూ. స్పీకర్ ఉంటుంది. భవిష్యత్ లో విస్తరణ ఉంటుంది. పవర్ ఫుల్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధి పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్యాబినెట్ ర్యాంకులే. కొంత కాలం ఓపిక పట్టండి. చూద్దాము.
@avengervk18044 ай бұрын
RRR Garu meeru ekkadunna raje andi Meeru MLA ga unna andulone Inka ekkuva manchi cheyyali ani asistunna
@srij5064 ай бұрын
Raghurama Raju garu Andhra pradesh division time lo Sonia congress ki support chesaru
@srinivasv84624 ай бұрын
Sir plz leave these dirty politics
@BCSPRASAD4 ай бұрын
బాగా తాగి నిషాలో ఉన్నట్టు కనిపిస్తుంది
@onepluslatest4 ай бұрын
రాజు గారు.... నా సిన్సియర్ అడ్వైస్ మీరు కొంతకాలం మీడియా ఇంటరాక్షన్ వద్దు నేను రాయలసీమ వాణ్ణి టీడీపీ నీ సమర్తించే సామాజిక వర్గానికి చెందిన వాణ్ని మీ విషయం లో.... మొదటి నుంచి మీరు చేసిన పోరాటం అమోఘం రిస్క్ & రివార్డ్ ఆనీ ఒక ఫార్ములా ఉంటుంది.... ఎంపీ సీట్ వస్తుందనుకొంటే లేదు రాలేదు అప్పుడు జగన్ బిజెపి తో గేమ్ ఆడారు అందుకే సీట్ రాలేదు అన్నారు.... ఇట్స్ ఓకే అనుకున్నాం ఇప్పుడు ఏదైనా ఒక పదవి ( గౌరవం ) ఇవ్వటానికి ఎవరు అడ్డు పడ్డారు ( ఇంట్లో వాళ్లకు ముందే డిక్లేర్ చేసుకున్నారు కదా దాన్నేమనాలి? ) క్షత్రియ సామాజిక వర్గం దాదాపు అంటే మోర్ దాన్ 90% టీడీపీ నే సమర్టిస్తారు అది అంతే అది ఒక రకమైన బాండింగ్ రాజకీయాల్లో ఎమోషన్స్ /అభిమానం /ప్రేమ/కృతజ్ఞత /సెంటిమెంట్ లు ఉండవు అనటానికి మీ కేసు మంచి ఉదాహరణ.... అందుకే అంటున్నా ప్లీజ్ డోంట్ స్పీక్ విత్ మీడియా