సార్ నిజాలు లేవు బొక్క లేవు ఏమి చెప్పండి బోరుగడ్డ కి రాచ మర్యాదలు చేశారు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్
@RamaraoGuttula-k8p3 ай бұрын
సార్ ఇప్పుడు ఉన్న పోలీస్ లు చాలా వరకు వై సి పి భక్తులే
@rajaasri-r83 ай бұрын
ఇది అక్షర సత్యం.. ఏమేమిచేయకుండా అతిధి మర్యాదలు చేస్తున్నట్లు ఉండి
@gunjapallirameshgoud55453 ай бұрын
కూటమి నాయకుల భార్య పిల్లలకు రక్షణ లేని మాటలు మాట్లాడిన వాడిని ఇలా గాలికి వదిలేస్తే సామాన్య ప్రజలకు సామాన్య ప్రజల పిల్లలకు భార్యలకు ఇలాంటి వారి వలన ఎలా రక్షణ ఉంటుంది ఇలాంటి వారికి కూటమి ప్రభుత్వం ఇంకా బలం ఇచ్చినట్లు అవుతుంది
@ashok_entertainer3 ай бұрын
శివన్న ఏ పోలీసులు కూడా సరిగ్గా విచారణ చేయలేదు ఇంకా బాగా విచారణ చేయాలి దీనిపై హోమ్ మినిస్టర్ చర్యలు తీసుకోవాలి బ్యాక్ పగలగొట్టాలి
@radhakrishnathotakura68403 ай бұрын
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించినట్టు ఉంది వ్యవహారం.
Dalitudivaite dalitudu lage undu notikocchina matalu matladi ipudu cast gurtukocchinda neku pillalu lera ne pillalaki evaraina ilage tidite aa noppi telustadi
@neelakantappgajulaneelakan34593 ай бұрын
మీరు చెప్పినవన్నీ నిజాలే
@sathyanarayana54373 ай бұрын
సూపర్ సార్ మీరు చెప్పేది 👌 చట్టాలు సరిగలేవు ఇవి కచ్చేతంగా బలమైన చట్టాలు రావాలి సార్ 🙏🙏🙏
@sdsss.venuguruswami3 ай бұрын
ఇదంతా కూటమి ప్రభుత్వ చేతగానితనం ... ఒక రౌడిషీటర్ ని కూడా ఏమీ పికలేకపోతున్నారు....
@PALLAPAVANKUMARYADAV3 ай бұрын
ఇలాగే వదిలేస్తే ఈ సారి ఇంకా చెలరేగిపోతాడు...
@puchalapallikoteswararao3 ай бұрын
Drama. Andi edhi🥺🥺🥺
@shoukathshoukath84853 ай бұрын
వాణ్ణి ఏమి చేయ లేరు కూటమికి next elections లో 2019 గతి తప్పకుండా పడుతుంది అనవసరంగా కార్య కర్తలు బలి ఔతారు
@ramanjimp3 ай бұрын
సార్ మీరు చెప్పేది నిజం
@puletipallishekar18683 ай бұрын
కూటమి గెలిచినా వెస్ట్ ఏమి చేయలేకపోతుంది
@ambatisanthoshreddy90233 ай бұрын
నిజమే బ్రో
@karrijyothivenkatvlogs8323 ай бұрын
@@puletipallishekar1868 its true 👍
@kingofmyworld34633 ай бұрын
Yes bro enka ycp రూల్ lo unnattu unnaru police lu and y cheep party leaders
@housingsatya34533 ай бұрын
Wait and see
@rrrchannel913 ай бұрын
సిబిఎన్ కు బుద్ధి లేదు ముందు, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా, సిబిఎన్ నిన్ను కూడా లోపలేశారు కదా ఇంకా బుద్ధి లేదా మంచి అవకాశం వదులుకోకు ఇట్లనే ఉంటే మళ్ళీ రాడు ఈ అవకాశం
@నాజీవితం-ల9య3 ай бұрын
కూటమి ప్రభుత్వం లో అతడు ఇలా మాట్లాడుతుంటే అన్యాయం జరిగిన సామాన్యులు స్టేషన్ కి వెళ్లలేరు
@LakshmiVasireddy-d7o3 ай бұрын
పవన్ గారు లోకేష్ గారు ఏమి చేస్తున్నారు అబివృద్ది తర్వాత చేదురు గాని ముందు ఇతని సంగతి తేల్చండి కూటమి ఇంత సహనం పనికిరాదు
@ChallaVkrishna3 ай бұрын
@@LakshmiVasireddy-d7o అభివృద్ధి ఎక్కడ వుంది కనీసం అమ్మఒడి కుడా ఇవ్వటం లేదు టీడీపీ గవర్నమెంట్
@raghurampebbeti43823 ай бұрын
నిజమే సార్ కరెక్ట్
@pmurali8473 ай бұрын
100%correct
@DegalaRamachandra3 ай бұрын
Correctga chepparu shiva garu
@umasurepalli-r6e3 ай бұрын
మీరు చెప్పేది కర్రెక్ట్ అనిపిస్తుంది sir 😊
@tataraotatarao23773 ай бұрын
చి చి మనది చేతకాని ప్రభుత్వం అనిపిస్తుంది
@nittalakannababu9383 ай бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం వాడిని ఏమీ చేయడం లేదు కాబట్టి అలా మాట్లాడగలిగాడు ఇంకా కూటమి అధికారంలోకి వచ్చినా YCP అభిమానులే ఉన్నారు వాళ్ళే ఏలుతున్నారు 🙆
@mohdrafi8463 ай бұрын
చట్టం ప్రకారం శిక్షించబడవల్సిన వారిని పోలీసులు కాపాడితే అటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
@srinivasdandugula-kz9zz3 ай бұрын
అసలు borugadda ని లోపలేసి కుమ్మారు అని వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు.. వాడి మాటల్లో బలుపు ఏమాత్రం తగ్గలేదు. అంతా అబద్దం.
@Ramesh-gp5zo3 ай бұрын
బోరుగడ్డ కి 3rd ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడు చెప్పుతాడు నిజం
@srinivas-s3g3 ай бұрын
Yes ur right
@devabhaktuninarasimharao70473 ай бұрын
Very well said sir🎉
@MSurya-s6u3 ай бұрын
ఏంటండీ బాబువాడికి లైఫ్ వాడికి లైఫ్ లో కనివిని ఎర్రగని ట్రీట్మెంట్ ఇవ్వాలి వాడిని ఉరి తీసిన తప్పులేదు నన్ను నన్ను అడిగితే
@Shaikgousebasha-f8w3 ай бұрын
పోలీస్ వాలఖి అమాయకుల మీద ఉన పవర్ బలసిన వల మీద ఉండడు ఎమీ చేయలేరు వలని మా చంద్ర బాబు నాయుడు గారు ఎమ్ చెస్తున్నరు
@sagardaya84383 ай бұрын
Yes 💯 persent Mee dout right sir ysrcp cop's system enka poladu...
@venkataramanapalakonda64873 ай бұрын
Siva garu same doubt vachindi. Vadiki full ga maryadulu istunnaru.
@SomaiahPusa3 ай бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ 😢
@gunakalasubrahmanyam66173 ай бұрын
100% correct sir
@Surendramullapudi-vl3xr3 ай бұрын
ప్రస్తుతం ఉన్న పోలీసులు... ముఖ్యంగా గుంటూరు.. పోలీసులు వైసిపి సానుభూతిపరులు ఉన్నారని ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది
@rajaasri-r83 ай бұрын
అంతేగా మరి
@shaikshareefuddin15483 ай бұрын
వైసీపీ ఫేవరెట్
@chiyyedupramada.chiyyedu37613 ай бұрын
చేతకాని కూటమి ప్రభుత్వం
@janakiramkureti1173 ай бұрын
Yes sir correct
@neelakantappgajulaneelakan34593 ай бұрын
వాడికి ఏమి బాగానే ఉన్నాడు వాడు జైల్లోలేడా అన్నట్టులు ఉన్నాడు డిగ్రీలు అంటున్నారేగాని అవీమి లేదు చాలా ఫ్రీగాఉన్నాడు
@rajaasri-r83 ай бұрын
అయ్యా గార్కి రాచ మర్యాదలు చేస్తూ న్నారు అంతా
@bennubebbu76263 ай бұрын
సూట్ కేసు లు చేతులు మారి వుంటాయి.
@Prabhasfarms3 ай бұрын
ఏదో జరుగుతుంది లోపల ysrcp పార్టీ పోలీస్ ఉంది అనుకుంట్టా
@bommaramakumar36653 ай бұрын
100%police సపోర్ట్ వుంది
@kancharlaramani82963 ай бұрын
మీరు చెప్పింది నిజమే
@Neel-ct1dq3 ай бұрын
Yes Sir you said right. Police still support YCP and Jagan.
@ogiralaadibabu10333 ай бұрын
Meeru cheppindi nijam sr
@kirankumar18583 ай бұрын
చంద్ర బాబు గారు లోకేష్ గారు ఏమి చేయలేరు వీళ్ళని.ఇప్పటికే బేరాలు కుదిరాయ్
@MunireddyG-z5v3 ай бұрын
Correct sir meeru cheppedi correct sir
@laxmankankipati40823 ай бұрын
నేను కూడా అలాగే అనుకున్నా అన్న
@BobbyChowdary-j9n3 ай бұрын
చంద్రబాబు గారు లోకేష్ కి ఛాన్స్ ఇవ్వాలి.
@vidyasagarbadipatla34113 ай бұрын
చేతగాని కూటమి ప్రభుత్వం!
@msapparao10233 ай бұрын
You are right it appears.
@doguruvenkatasurendranath78513 ай бұрын
వేస్ట్ గవర్నమెంట్ బుద్ధి లేక టీడీపీ కీ ఓటు వేసాము
@rajaasri-r83 ай бұрын
1000% నిజమే
@manju75203 ай бұрын
నాకు same అనిపించింది. పోలీస్ లు ysrcp కి సలాం కాబట్టి tdp ఏం చేయలేదు
@mulugusarada1763 ай бұрын
U r ✅️
@sriramashakthi87563 ай бұрын
మీ అనుమానం కరెక్టే సార్. కూటమి ప్రభుత్వం వీళ్ళని ఏమీ చెయ్యలేదు
@GajaGajahoney3 ай бұрын
Nijam chepav bro ..
@abhikatchala49383 ай бұрын
Government మారిందని ఆనంద పడడమే తప్పా , మొత్తం వైసిపి రాజ్యమే నడుస్తుంది. పోలీసులు కూడా ఇంకా మారలేదు. కేవలం కూటమి చేతకానితనం అంతె.
@vikramsai97663 ай бұрын
అవును మీరు చెప్పింది నిజం ఇలాంటి చిల్లర నా కొడుకులు చలరేగ కూడదు అంటే వీడిని ఎలా శిక్షించాలి అంటే. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు పుట్టాలి అంటే చచ్చినట్లే అని భయపడే విధంగా ఉండాలి. వీడి శిక్ష.
@duvvurivenkateswarlu6353 ай бұрын
బోరుగడ్డ ఇప్పుడు మాట్లాడిన వీడియో లో గతంలో లాగా పచ్చి బూతూలు మాట్లాడలేదు, కాని బోరుగడ్డకు ఏదో అద్రృస్యహస్తం అభయం ఇచ్చినట్లు అనుమానం కలిగేలా పోలీస్ కస్టడీలో కూడా ప్రవర్తిస్తున్న గర్వం అణిగేలా ధర్డ్ డిగ్రీ డపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@VaraPrasad-x6j3 ай бұрын
Siva sir borugadda sir munupukante smart ga vunnaru
@sivagurudhattasaiprathap29213 ай бұрын
Dought వద్దు సామి భుక్తి చూపిస్తున్నారు
@MURALIGOLLAVILLI-z1h3 ай бұрын
Nejam sir
@AdinA-v4c3 ай бұрын
Meeru Cheppindnijamsir
@bhagavadgitateluguasmr3 ай бұрын
Take action immediately...
@sambasivarao983 ай бұрын
police మే నాట్ correct
@ravinuthalabrahmanaidu24963 ай бұрын
Borugudda gadi case lo AP Police failed.
@saikrishnagangisetty94083 ай бұрын
Yes
@ShivaKumar-b8r4l3 ай бұрын
Vanni life long vadhaladhuu
@mnrao33003 ай бұрын
Asalu vadiki Bedeelu Veyyatledu. Adi prabhuthwam paristhithi.
@vanivedantam79093 ай бұрын
హోమ్ మంత్రి ఏంచేస్టున్నారు
@rajaasri-r83 ай бұрын
వారు వారు బందువర్గం కదా
@suribabu72283 ай бұрын
Nice 👍👍👍👍👍👍
@venkatasrinivasarao52543 ай бұрын
Cid ki evvali
@srinuadhikari86733 ай бұрын
చేతకాని కూటమి 😢
@bangivaraprasad80283 ай бұрын
what you sead is correct
@saicharan21593 ай бұрын
అసలు వీడికి పోలీసు కస్టడీలో ఫోన్ ఎవ్వరు ఇచ్చారు...
@sridharmahajan8393 ай бұрын
పోలీసులను తక్కువగా అంచనా వేయవద్దు, వాడి వద్ద maximum information లాగుతారు. చట్ట ప్రకారం అతణ్ణి శిక్షించలేరు. Hyderabad లో కొంత కాలం క్రితం నయీం అనే రౌడీ షీటర్ను చూశాం కదా, వాడి గతే వీడికి పడుతుంది. ఎదో ఒక రోజు ఎన్కౌంటర్ చేసి పారేస్తారు
@subramanyamdonepudi77653 ай бұрын
పోలీస్ అంతా ycp party కి సపోర్టు చేస్తారు అంతా వాళ్లే
@INDPOLITICALADDA3 ай бұрын
నవ్వొస్తుంది రా అయ్యా నిన్ను చూస్తుంటే
@nimmarajupurshothamraju88023 ай бұрын
సంక నాకండి తూ నీయబ్బ 😭😭😭
@BVRamaiah-l6q3 ай бұрын
Good
@shankarsoma5733 ай бұрын
Pawan sir please e vishyam okka sari 1m meeru taime pettandi
@skumar2u3 ай бұрын
వాడు వాగిన వాగుడుకి వాడిని ఇంత బాగా చూస్తుంటే.. పోలీసులు తీరు ఎలా వున్నా... ప్రస్తుత ముఖ్యమంత్రి, కూటిమి నాయకులు ఎలా ఈ తతంగం చూస్తున్నారో.. వారి ఆలోచన ఏమిటో
@Spamzz_05063 ай бұрын
TDP kuda 10 vastai ila chasta next election lo
@polaganiravi97443 ай бұрын
పోలీసు వాళ్ళు బోరుగడ్డ అనిల్ మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఆయనను అదురు లేదు బెదురు లేదు పోలీసు వాళ్ళు తెలుగుదేశం అండ్ కోటమీ అంటే ఆతుముక్కతో సమానంగా చూస్తున్నారు
@satyamukka3 ай бұрын
బొరుగడ ని వదలవదు వదిలేతే టీడీపీ జనసేన పార్టీలు వెస్ట్ ఇంకా ఆడుకోవాలి
@mvdprasadarao74523 ай бұрын
ప్రజలు అనుకుంటున్నట్లు పోలీసులు న్యాయవాదులు న్యాయమూర్తులు అందరి లోనూ వైసీపీ వీర విధేయులుగా ఉన్న వారు ఉన్నారన్నమాట ఇదంతా జగన్ మాయ ప్రధాని దత్త పుత్రుడుగా పేరొందిన ఆయన ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నది స్పష్టం బయటి కివస్తే అందరినీ నరికేస్తాడు బోరు గడ్డా మజాకా చంద్రబాబు లోకేశ్ పవన్ కళ్యాణ్ విదేశాలకు వలస వెళ్ళ వలసిందే కూటమి అధికారం అంతా పవర్ లేని ప్రభుత్వం అందరికీ దీపావళి శుభాకాంక్షలు శుభాభినందనలు నమస్కారాలు 🙏
@NanajiKapparada3 ай бұрын
కూటమి గెలిచినా వెస్ట్ ఏమి చేయలేకపోతుంది .100%police సపోర్ట్ వుంది..మీరు చెప్పేది కర్రెక్ట్ అనిపిస్తుంది sir,,చేతగాని కూటమి ప్రభుత్వం బోరు గడ్డను ఏమి చేయలేకపోయారు
@sureshkumarbandaru77563 ай бұрын
శిక్ష పడాలి అప్పుడు భయం ఉంటుంది
@appannaboddu24002 ай бұрын
పోలీసులు సరైన ట్రీట్మెంట్ చేస్తారు భయ్యా ఒక్కసారి చూపించు పోలీసులంటే ఏంటో
@andrews51923 ай бұрын
వి కే గారు ఇప్పటికీ చింత చచ్చినా పులుపు చావలేదు, కనుక ఈ శాఖ లో పూర్తి స్థాయిలో.ప్రక్షాళన జరగాలి.సత్వర చర్యలు చే పట్టాలి.
@ChallaVkrishna3 ай бұрын
అరేయ్ బాబు చట్టం ఎవ్వడికి చుట్టం కాదు.....? చట్టం తను పని తను చేసుకుపోతుంది
@sunkaraanji3 ай бұрын
మీరు చెప్పినట్టు కూటమి తరుపున Police డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ sir
@ramesha37793 ай бұрын
CBN Inka anthe mararu.. at least PK ayina action theesukovali.. Naaku ayithe hopes levvu..
@venkypadala84633 ай бұрын
వీడు బయటికి రాలేడు 😂😂😂
@RockStar-nx4vm3 ай бұрын
This reporter is full fear and scared with anil... Jai anil 😂😂😂😂
@sohailsha70753 ай бұрын
Gudda mui
@GHDR15853 ай бұрын
దాడులు చేసిన వైసీపీ నాయకులు దర్జాగా రోడ్లమీద తిరుగుతున్నారు నియోజకవర్గాల వారీగా టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నాయకులను చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చోటా మోటా నాయకులు టిడిపిలో ఇప్పుడు చేస్తున్నారు గజాల రోడ్లమీద తిరుగుతున్నారు ఇప్పుడు కష్టపడిన టిడిపి కార్యకర్తలు పరిస్థితి ఏమిటి
@ramyaaradhi22753 ай бұрын
కూటమి ప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శన చేస్తోంది
@vemulakondalakshmanarao74953 ай бұрын
మొట్టమొదట కస్టడీలో ఉన్నవాడు సంగతి తేలచండి
@surabathunichinnavenkatesw34833 ай бұрын
ఇప్పటికి కూడా పోలీసులు వైసీపీ వాళ్ళు మాటలే వింటున్నారు ఈ కోటమీ ప్రభుత్వం మాటలు ఎవడు లెక్క చేయట్లేదు
@anandmamidipaka20363 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్... పోలీసులు భయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలాచాలా నెమ్మది. టీడీపీ ప్రభుత్వం హుషారు లేదు సర్. అదే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అదికారంలో ఉంటే బోరుగడ్డ పరిస్థితి వైజాగ్ డాక్టర్ పరిస్థితి తీసుకొద్దురు.
@gudevenkateswarlu52093 ай бұрын
వైసిపి గవర్నమెంట్ లో ఇలాగే ట్రీట్మెంట్ చేసారా
@ChampChamp-uf7hv3 ай бұрын
ఓ... కూటమి ప్రభుత్వమా! ఏమిటి మీ వీక్నెస్? ఎందుకు భయపడుతున్నారు?
@marthachandu79353 ай бұрын
వరస్ట్ గవర్నమెంట్
@vsraogopalam53513 ай бұрын
Home. Monster should be strict and take action immediately