🔴Live: వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్ || YS Sharmila Press Meet || ABN

  Рет қаралды 61,836

ABN Telugu

ABN Telugu

Күн бұрын

🔴Live: వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్ || YS Sharmila Press Meet || ABN
#yssharmila #sharmila #abnlive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 55
@saikrish1144
@saikrish1144 3 ай бұрын
Jai Congress Jai Sharmila
@anilkumardavala5833
@anilkumardavala5833 3 ай бұрын
మీ అన్న చేసిన పెంటను కడగటానికి చాలా కాలం పడుతుంది. మీరు పవర్ లోకి వచ్చినా అదేగతి పట్టివుండేది. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే 2029 లో అధికారం లో కి రావచ్చు. పాజిటివ్ గా వర్క్ చేయండి. మీ అమ్మ బైబిలు పట్టుకుని తిరిగి ఒక్క శాడిస్ట్ ను సిఎం చేయడానికి టోర్పడింది. ఆమెకూ ఆ పాపం ఖచ్చితం గా వస్తుంది. మీరు మంచి ఆడబిడ్డ.
@Daily_Shorts515
@Daily_Shorts515 3 ай бұрын
Miku support chesthe manchi bidda lekapothe yesu bidda anthenaa brother
@KNarayanaswamy-n6p
@KNarayanaswamy-n6p 2 ай бұрын
Iran leg sharmila, eka Congress party Govinda govinda
@mmsrao8303
@mmsrao8303 3 ай бұрын
Telangana lo pention 4000 annadu eppatiki ladu
@StayGenuine
@StayGenuine 3 ай бұрын
One month lo motham cheseyali antava....😂😂😂😂
@uppalabrahmendrarao9456
@uppalabrahmendrarao9456 3 ай бұрын
సాక్షి రాస్తుంటే బాబుగార్కి ఏమీపని
@nishadnazar4509
@nishadnazar4509 3 ай бұрын
Worst politicians CBN and sharmila
@Lago1030
@Lago1030 3 ай бұрын
I can see ,the smile of Raja sekhar reddy in your face.
@AnilKumar-wz2rf
@AnilKumar-wz2rf 3 ай бұрын
మీ అన్న చేసిన పాపాలు తక్కువ లేవు. నీకు తెలుసు కాని నటిస్తారు
@Rajendraprasad-jw6eh
@Rajendraprasad-jw6eh 3 ай бұрын
Money woman in politics
@doravsp1803
@doravsp1803 3 ай бұрын
షర్మిలమ్మ గారు మిమ్మల్ని రాబోయ్ రోజులలో సీఎం గా చూస్తామని నమ్మకం ఉంది 🎉🎉
@bhunarapur5760
@bhunarapur5760 3 ай бұрын
Ysr statues pagalagodtunaru dani miru adagane ledu kani ysr bdy ki matram paper lo pics kosam poses istaru mimalni nammina janalu unnara asalu
@ramaraotenneti8666
@ramaraotenneti8666 3 ай бұрын
How long should the Telugu people bear with this nonsense?
@Seenappa123-li8bv
@Seenappa123-li8bv 3 ай бұрын
Nuvvu inko pelli chesukoni enjoy cheyyi Brother Anil nee daggariki ravadam ledu kada Nuvvelagu voorike vunde rakam kaadu kada.?
@uppalabrahmendrarao9456
@uppalabrahmendrarao9456 3 ай бұрын
నీకు ఏది ఆర్డంకాదు పాదయాత్ర అంటే పాదాలతోనదిసేయాత్ర
@KNarayanaswamy-n6p
@KNarayanaswamy-n6p 2 ай бұрын
Congress party Govinda govinda
@BasavarajPapasani
@BasavarajPapasani 3 ай бұрын
Dhanga munda. Jai jagan
@venkatasuresh9248
@venkatasuresh9248 3 ай бұрын
మేడమ్ మీరు బైబిలు అనే దుర్మార్గ గ్రంథం పక్కన పడేయండి నేను 2004 , 2009 లో కాంగ్రెస్ కి మా కుటుంబం ఓటు వేసింది రాజా శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు బైబిలు ప్రచారం చేయాలి అయ్యిన అన్నిటిన కలగలిపారు మీరు అదే చేయండి నాకు 2004 , 2009 ఓటు హక్కు లేదు మా కుటుంబం లో ఉన్న మిగిలిన నలుగురు కాంగ్రెస్ కీ ఓటు వేశారు మీరు మరల వైఎస్ఆర్ గారిలా చేయండి మేము ము ఓటు మళ్ళీ మికే వేస్తం
@AS_11114
@AS_11114 3 ай бұрын
Sharmilamma neeku mee anna adigindhalla ivvaledhani rashtram em aipoyina parledhani Nee ishta rajyam ga pravarthisthu roju ki oka maata matladthu dhushtudu aina CBN tho chethulu kalipi mee nanna paruvu theesthunnavu
@sathyaalithi9980
@sathyaalithi9980 2 ай бұрын
Amma thalli wait cheyamma rajadhani koraku ekkuva drusti pettaru Mee anna mothamu adhrani nasanamu chesadu dhabhulu thinesadu
@educationisweapon9870
@educationisweapon9870 3 ай бұрын
Vardhamdi Kadu Jayanthi
@analyst-z7o
@analyst-z7o 3 ай бұрын
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవ్ రావు సింధియా, రాజేష్ పైలట్, Y S రాజశేఖర రెడ్డి - అందరి మరణం ప్రశ్నార్థకమే. అందరి వెళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపే చూపించాయి. షర్మిల గారు తెలంగాణ లో పార్టీ పెట్టినప్పుడు కూడా విజయమ్మ గారు అన్నారు, "రాజశేఖర రెడ్డి మరణం గురించి కూడా నాకు అనుమానాలు ఉన్నాయి" అని కాంగ్రెస్ పార్టీ వైపు వెలుఎత్తి చూపించారు. అప్పుడు విజయమ్మ అబద్ధం చెప్పారా? లేక ఇప్పుడు షర్మిల మాటలు అబద్దమా? షర్మిల గారు చెప్తే బాగున్ను - తల్లి డ్రామా చేసిందా లేక కూతురు అబద్దాలకొరా?
@Asrfin
@Asrfin 3 ай бұрын
వైయస్సార్ గారి విగ్రహాలు తగలబడి పోయి, పగలగొట్టేస్తుంటే ఖండించనే లేదు మేడం గారు. ఊరికే జయంతికి వర్ధంతికి న్యూస్ పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలా? అంత పెద్ద ఫంక్షన్ నడిపి ఒక్కరంటే ఒక్కరు ఆయన విగ్రహాలను పగలగొట్టే దాన్ని ఖండించనే లేదు చూడండి. డెక్కన్ క్రానికల్ బోర్డుని తగలబెట్టారని ట్వీట్ చేస్తున్నారు మేడం. తండ్రి మీద ఎంత ప్రేమో. గొప్ప కూతుర్ని కన్నారు వైయస్సార్ గారు.
@saikrish1144
@saikrish1144 3 ай бұрын
Tanu Chyaladu Neku Telusa she responded long Jagan Banglore lo Enjoy chistunadu
@Asrfin
@Asrfin 3 ай бұрын
@@saikrish1144 షర్మిల రెస్పాండ్ చేసినట్టు ఒక link పెట్టరా.
@Asrfin
@Asrfin 3 ай бұрын
@@saikrish1144 ట్విట్టర్ లో ఎక్కడ కనిపించలేదే
@suseelamaddirala8674
@suseelamaddirala8674 3 ай бұрын
మీరు మీ నాన్నగారి పేరుని బాగా దిగజారుస్తున్నారు
@Asrfin
@Asrfin 3 ай бұрын
@@saikrish1144 మీరు చెప్పిన తరువాత ఇప్పుడు కూడా ట్విట్టర్ లో చెక్ చేసా. ఒక ట్వీట్ కూడా కనిపించ లేదండి
@PDTTT
@PDTTT 3 ай бұрын
Indhira Gandhi ni , Sr ntr ne eppudo janaalu marachpoyaaru ... Inkaa ayana aashayaalu , eeyana asayaalu idhoka pedda fashion ... Kootami gelichindhi kevalam super sux tote ... Thats it ...
@uppalabrahmendrarao9456
@uppalabrahmendrarao9456 3 ай бұрын
కంగారి కైకు
@rammohanrao1719
@rammohanrao1719 3 ай бұрын
me
@sathyaalithi9980
@sathyaalithi9980 2 ай бұрын
Mee anna munde steelplant amesadu
@PDTTT
@PDTTT 3 ай бұрын
Ycp manifesto lo : Prati Talliki ani undhi. Kootami manifesto : prati biddaku ani undhi . Adagalsindhi powen kolyon ni.Ycp manifesto lo : Prati Talliki ani undhi. Kootami manifesto : prati biddaku ani undhi . Adagalsindhi powen kolyon ni.
@AS_11114
@AS_11114 3 ай бұрын
Mahilalu annaka mahila lu purushulu annaka purushulu .. paadaaala meedha nadiche yaatra , akka paper annaka anni raastharu aayana okadu gurinche raasukodu .. ABN , tv5 , etv la CBN thummina kuda eighth wonder anatledhu sakshi santhoshinchu
@sagas12
@sagas12 3 ай бұрын
కాంగ్రెస్ ఇక ఆంధ్రప్రదేశ్లో బతకడం అసాధ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచింది కాంగ్రెస్. అసలు ప్రత్యేక హోదా, పోలవరం విభజన చట్టంలో పెట్టి ఉంటే ఇప్పుడు కోర్టుకెళ్లి తెచ్చుకొని ఉండొచ్చు. నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉండే వాళ్ళు అందరూ కాంగ్రెస్ని ద్వేషిస్తారు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక రాజధాని కూడా డిసైడ్ చేయలేదు కదా. ఏమీ చేయకుండా విడగొట్టేసి తెలంగాణ నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయి ఆంధ్రప్రదేశ్కి. అసలు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని ఉంటే కూడా కేసీఆర్ గారు ఒప్పుకొని ఉంటారు అప్పట్లో. వాజ్పేయి గారి టైం లో బీజేపీ గవర్నమెంట్ చాలా రాష్ట్రాలను విడగొట్టింది. ఎక్కడ ఏ గొడవ లేకుండా అన్ని issues నీ sort out చేసి విడగొట్టారు. అందర్నీ ఒప్పించి విడగొట్టారు. అదే కాంగ్రెస్ ఆంధ్ర తెలంగాణ విడగొడితే అన్నీ సమస్యలే. అసలా తెలంగాణ నుంచి ఆంధ్ర కి రావాల్సిన ఆస్తులు అన్న ఇచ్చేయాలి కదా విభజన టైం కి? ఏమీ లేదు కదా? అసలు తెలంగాణ అనే ఆంధ్ర కి రావాల్సిన ఆస్తులకు ఆంధ్ర అడుక్కునే పరిస్థితుల్లో పెట్టారు కదా. అది ఆంధ్ర హక్కు. కానీ ఆంధ్ర తెలంగాణని బిక్షం అడిగే పరిస్థితిలో పెట్టింది కాంగ్రెస్. ఆస్తులు అన్ని తెలంగాణకే గంప గుర్తుగా అప్పగించేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఎవరిని అడిగి విడగొట్టారు రాష్ట్రాన్ని? పార్లమెంట్ తలుపులు వేసేసి విడగొట్టారు. Black day of democracy. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ కధా తెలంగాణలో. రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్పొచ్చు కదా ఇచ్చేయండి ఆంధ్రకు రావాల్సిన ఆస్తులని. కొత్తగా టీటీడీలో షేర్ కావాలంట, పోర్టులో షేర్ కావాలంట? ఈ ఎదవ డిమాండ్లు అన్ని పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సోనియాగాంధీ రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వినదా? అంతా డ్రామాలు. ఆంధ్ర ప్రజలకి నరనరాన కాంగ్రెస్ అంటే అంత ద్వేషం ఎప్పటికీ ఉంటది. శ్రీశైలం నాగార్జునసాగర్ విషయంలో కూడా అన్యాయమే. one more thing. భద్రాచలం ఆంధ్ర ది. ఆంధ్ర తెలంగాణ కలిసినతరువాత భద్రాచలం నీ administrative convenience కోసం ఖమ్మం జిల్లా లో కలిపారు. KCR అడిగింది 1954 తెలంగాణ నే. అప్పుడు భద్రాచలం KCR అడగలేదు కదా. భద్రాచలం మా ఆంధ్ర ది. అసలు తెలంగాణ కి ఏమి సంబంధం? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్యాయాలు, ఘోరాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
@bhujangaraomanthry9254
@bhujangaraomanthry9254 2 ай бұрын
జగన్‌ మీద కోపంతో రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేశారు. రాజశేఖరరెడ్డి గారి పై ప్రజలకు పూర్తిస్థాయిలో మద్ధతు ఇప్పటికే ఉన్నది.
@sathyaalithi9980
@sathyaalithi9980 2 ай бұрын
Mee annani adugu thalli
@lavanyakanchapu05
@lavanyakanchapu05 2 ай бұрын
Meeru oka police ai undi ela abhaddam cheppagalugutunnarandi asalu. Shame on you.
@sathyaalithi9980
@sathyaalithi9980 2 ай бұрын
Mee anna 5years emichesadu Mee annani adugu deyallu vedhalu vallistai😂😂😂😂😂
@srinivasuluyadav6043
@srinivasuluyadav6043 3 ай бұрын
You and your family very danger for Andhra Pradesh
@harshilkpawan7073
@harshilkpawan7073 3 ай бұрын
Luchha Ani sharmila garini tittalani undhi..But YSR garu gurrhu vachhi tittakudadhu Ani tottalekapothunnam...sharmila garu..me lanti Chellelu satruvalaki kuda unda kudadhu
@saikrish1144
@saikrish1144 3 ай бұрын
Jagan Lanti Brother Kuda Undadkuda Asalu Sharmila Lekapothe YCP Ledu Jagan Jail Unti Party Kapandidi 2019 Vadu CM Aatanki one of Main Reason tanu Alanti Sister Mosam Chisina Edava Jagan
@rammohanrao1719
@rammohanrao1719 3 ай бұрын
Nee Anna yendhuku 3000 rs pention ventane amalu cheyyaledu adagaledu. Mee Anna yentha dochukunnado lekkalu telali kadha
@jaganReddy-pl8it
@jaganReddy-pl8it 3 ай бұрын
ysr drama company
@Seenappa123-li8bv
@Seenappa123-li8bv 3 ай бұрын
AP public yem tappu chesarani state ni Divide chesaru? Mee party AP ni sarva nasanam chesindi. Inka ye moham pettukoni AP loki vastundi Congress. Mee party AP ni marchipovali
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 34 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 27 МЛН
这到底是怎么做到的 #路飞#海贼王
00:10
路飞与唐舞桐
Рет қаралды 3,4 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
"Chammak Chandra Comedy Special" Skits You Can't Miss!" | Jabardasth | Etv
49:12
ETV Comedy Junction
Рет қаралды 2,1 МЛН
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 34 МЛН